షుగర్ ఉన్నవాళ్లు చద్దన్నం తినవచ్చా? | Can Diabetic Patients Eat Saddi Annam? | Diabetic BreakFast

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 186

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 2 ปีที่แล้ว +63

    చద్దన్నం టైటిల్ మాత్రమే కాదు...పిక్ కూడా పెట్టి.... అసలు ఆ టాపిక్ మాట్లాడక పోవడం... ఎంత వరకు సమంజసం

    • @muttaiahkommalapati5550
      @muttaiahkommalapati5550 2 ปีที่แล้ว +1

      👎p

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 2 ปีที่แล้ว

      మీరు పూర్తిగా వినకపోవడం వల్ల అలా అనిపిస్తుంది.

    • @padmavathitripuraneni2575
      @padmavathitripuraneni2575 2 ปีที่แล้ว

      b questions

    • @bdhargandham3175
      @bdhargandham3175 2 ปีที่แล้ว +1

      😀😀😀 attracting for views assalu చద్దన్నం కోసం ఒక టాపిక్ లేదు 😡

    • @venkatakumari3057
      @venkatakumari3057 2 ปีที่แล้ว

      @@muttaiahkommalapati5550 0

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 ปีที่แล้ว +3

    Excellent, sir.

  • @venugopal9487
    @venugopal9487 2 ปีที่แล้ว +21

    ఇంతకీ చద్ది అన్నం గురించి చెప్పనేలేదు

    • @reflection472
      @reflection472 2 ปีที่แล้ว +4

      9.50 మినిట్స్ కు ఫార్వార్డ్ చేస్తే మీరడిగిన ప్రశ్నకు సమాధానం సిద్ధంగా ఉంది

    • @GangaiahMarella
      @GangaiahMarella 2 หลายเดือนก่อน

      ❤❤❤
      ​@@reflection472

  • @subramaniyamaudiraju1735
    @subramaniyamaudiraju1735 ปีที่แล้ว +1

    Then Auto figi concept pl.
    Dr garu is the diet you suggest the avoiding of Diabetic Medicines.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు

  • @srinivasraobathina3401
    @srinivasraobathina3401 2 ปีที่แล้ว +5

    Chaddennam gurinchi cheppandi

  • @venunimma8620
    @venunimma8620 2 ปีที่แล้ว +1

    Sir superga cheppinaru thank you sir

  • @sreedhergouda1965
    @sreedhergouda1965 2 ปีที่แล้ว +12

    Sir saddi annam white rice/brown rice which one better Sir

    • @sriharanathchodisetti2066
      @sriharanathchodisetti2066 2 ปีที่แล้ว +2

      పూర్తిగా వినండి తమ్ముడూ, చివరన చెప్పారు

    • @vr9842
      @vr9842 2 ปีที่แล้ว

      3 days old American Pizza

    • @bonthunageswararao6993
      @bonthunageswararao6993 2 ปีที่แล้ว

      సర్ చాలా బాగా చెప్పారు మంచి తెలియనివి థాంక్స్

  • @nanisimhachalam6761
    @nanisimhachalam6761 2 ปีที่แล้ว +2

    Anchor gaaru chala husharu ga vunnru.. yeppdu neerasamga vundevaaru..

  • @pammirajasekhar7118
    @pammirajasekhar7118 2 ปีที่แล้ว +3

    Yes topics changed

  • @dhanukagana7580
    @dhanukagana7580 ปีที่แล้ว +2

    Namaste, sir can diabetes eat chddannam?

  • @sriradha4224
    @sriradha4224 2 ปีที่แล้ว +7

    Good information sir🙏

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 2 ปีที่แล้ว +2

    TQ Dr Garu very nice Exlent super video 👌👍

  • @kirangranite6965
    @kirangranite6965 ปีที่แล้ว +1

    ❤️ super

  • @mystoriestelugu
    @mystoriestelugu 2 ปีที่แล้ว +12

    చద్దన్నం తినవచ్చా, తినకూడదా... అని చెప్పడానికి 12 నిమిషాల వీడియో అవసరమా ?

    • @KRREDDY52
      @KRREDDY52 ปีที่แล้ว

      ఇంత హింస నా😮

  • @manchusudhakarbizili3668
    @manchusudhakarbizili3668 2 ปีที่แล้ว +28

    ప్రతి చానెల్ మోసమే చద్దిన్నం పృష్టవనెలేదు మిమ్మల్ని చూపించుకోవడాని ఇలాంటి లఫూట్ పనులు చేస్తారు

  • @mmraotalks9240
    @mmraotalks9240 2 ปีที่แล้ว +15

    చద్దన్నం గురించి చెప్పండి sir మీకు చద్దన్నం గురించి telusandi Break fast గురించే చెప్పారు.

  • @bapujitvs
    @bapujitvs 2 ปีที่แล้ว +6

    టిఫిన్,లంచ్,డిన్నర్ కాదు.ఒక్క పూట తింటే యోగి.రెండు సార్లు తింటే భోగి.మూడు పూటలా తింటే రోగి.

  • @vvrprasad2270
    @vvrprasad2270 2 ปีที่แล้ว +8

    గ్రామాలలో ఉన్న ప్రజలు ఎక్కువగా చద్దన్నం తింటారు. అలా తినడం మంచిదే .......doctor

  • @ratnambabethapudy622
    @ratnambabethapudy622 2 ปีที่แล้ว +2

    Yes y are correct bro.

  • @pardhasaradhivadrevu6486
    @pardhasaradhivadrevu6486 2 ปีที่แล้ว +2

    Good

  • @nnellore1120
    @nnellore1120 2 ปีที่แล้ว +3

    డాక్టర్ గారికి ధన్యవాదములు

  • @gangasanipadmareddy9301
    @gangasanipadmareddy9301 2 ปีที่แล้ว +38

    చద్దన్నము గూర్చి ప్రస్తావన లేదు - శీర్షికను పెట్టడం దగా కదా ...

    • @ravikamal9
      @ravikamal9 2 ปีที่แล้ว +6

      మీ కామెంట్ చూశాక తెలుస్తుంది ఇక్కడ ఈ వీడియో చూడవలసిna అవసరం లేదని

    • @ksreddy8025
      @ksreddy8025 2 ปีที่แล้ว +2

      Meeru poortiga video chudaleda

    • @haribabugannavaram5107
      @haribabugannavaram5107 2 ปีที่แล้ว +3

      9.48 minutes nundi vinandi please.

    • @rakeshvarmakommini9022
      @rakeshvarmakommini9022 2 ปีที่แล้ว

      @@ravikamal9 sew

    • @ravikamal9
      @ravikamal9 2 ปีที่แล้ว +1

      @@haribabugannavaram5107 నిజమే బ్రో...

  • @bramadevi2249
    @bramadevi2249 7 หลายเดือนก่อน

    How to control hunger feeling in diabetic patients

  • @guravaiahravipati1312
    @guravaiahravipati1312 2 ปีที่แล้ว +1

    doctor your good suggestions thank you sir

    • @ramakrishnakala1221
      @ramakrishnakala1221 2 ปีที่แล้ว

      Chaddannam thinacha Leda sugar patients cheppandi sir

  • @rasdrabula4013
    @rasdrabula4013 2 ปีที่แล้ว +2

    Sir boild rice eating no problem sir pls tell me

  • @PallapatiKotaiah
    @PallapatiKotaiah 7 หลายเดือนก่อน +1

    Saddy annamu matladu vyshayamu lLovega

  • @MaheshKumar-dg4pw
    @MaheshKumar-dg4pw ปีที่แล้ว +3

    ఏమన్నా విషయం ఉన్న ద సర్ ఇందులో
    వింటారు కదా అని

  • @kishankuntala4503
    @kishankuntala4503 2 ปีที่แล้ว +1

    Sem

  • @ashokkumartangasala5832
    @ashokkumartangasala5832 ปีที่แล้ว +1

    రోగి బోగి దీనికీ కాదు sir దానికీ మీనింగ్
    ఒక పూట తింటే యోగి రెండు పూటలు తింటే బోగి మూడు పూటలు తినే వాడు రోగి ఇది హిందూ ధర్మం లో నానుడు

  • @rohithzandra4061
    @rohithzandra4061 2 ปีที่แล้ว +3

    Sugar vipareethanga ravaali, bp peragaali, heart attack raavvli ante emi cheyaali ? Inside organs ,dygest system mottam chedipovaali. Kallu, chevulu, noru Pani cheyadam agipovaali .but day by bay naturally. Not quickly. Bain lo debbako naraalu thegipoyi, blood flot avvaali.

    • @vr9842
      @vr9842 2 ปีที่แล้ว

      Super guru

    • @rohithzandra4061
      @rohithzandra4061 2 ปีที่แล้ว

      @@vr9842 antha na wife 👹 punyam. Nenu adigindi nakosame

    • @jaisrimathaజైశ్రీమాత
      @jaisrimathaజైశ్రీమాత 2 ปีที่แล้ว

      th-cam.com/video/94obrNOINZA/w-d-xo.html

    • @yasinshaik5607
      @yasinshaik5607 2 ปีที่แล้ว

      Anni rakaala vantakalu 10 rojula thindi oke saari kukkandi 😀

    • @rohithzandra4061
      @rohithzandra4061 2 ปีที่แล้ว

      @@yasinshaik5607 oh wov such a good idea thank u. Antha risk theesukune kante simple ga girl ni pelli chesukunna chaali daily kungi kushinchipoyi narakam anubavistu cancer patient la roju rojuki chaavu ki daggara avochu. But it's too long process. Eppatike time dorikinapudalla sweets Baga thintunna body lo sugar factory launching kosam.

  • @itsbanglore8525
    @itsbanglore8525 2 ปีที่แล้ว

    Insulin leaves thintam vala sugar thagutunda plz chepandi sir...leaf thinte tab let avasaram Leda ???????????

    • @yogibharathi9513
      @yogibharathi9513 2 ปีที่แล้ว

      Hi memu meku help chestamu food supplements dwara thagistamu 6 months lo thagistamu sugar ni

    • @yogibharathi9513
      @yogibharathi9513 2 ปีที่แล้ว

      Description lo number undi cal cheyandi

  • @choragudichandra6054
    @choragudichandra6054 2 ปีที่แล้ว +1

    డాక్టర్ గారు వీడియోలో డయాబెటిక్
    పేషెంట్ల ఆహార నియమాలు చక్కగా
    వివరించారు చాలామంది సద్ది అన్నము
    (చద్దన్నము) తినకూడదని అంటుంటారు
    అది తప్పు
    ఏవ్యక్తి అయినా సరే ఏజబ్బు ఉన్నా
    లేకపోయినా రాత్రి చేసిన అన్నంలో
    రెండుగ్లాసులనీరు పోసి బయటపెట్టి
    ఉదయం బ్రష్ చేసినతరువాత
    అనగా 7గంటలలోపు తాగి, తరువాత
    ఏమీ తినకుండా మధ్యాహ్నం 12 లేదా
    ఒంటిగంట లోపల భోంచేయాలి
    సాయంకాలం 4-5మధ్యలో ఏదో ఒక
    పండుగానీ లేదా ఒకగ్లాసు ఫ్రూట్
    జ్యూస్ గానీ తీసుకోవాలి రాత్రికి
    రెండు పుల్కాలు 1/4కేజి ఆకుపొడికూరతో
    తినాలి తగిన వ్యాయామం చేయాలి
    టీ కాఫీలు తాగరాదు
    ఇలా చేస్తే గ్యాస్ట్రిక్ ట్రబుల్ షుగర్
    బి పి అన్నీ మనదేశం నుండీ
    పారిపోతాయి ఏమాత్రా అవసరంలేదు
    50పైబడినవారు నోరుకట్టేసుకోవాలి
    చిరుతిండ్లు తినరాదు నాన్ వెజ్ తినరాదు
    ఫాస్ట్ ఫుడ్ అసలు తినకూడదు
    ఇవిపాటిస్తే ఆరోగ్యం గా ఉంటారు
    షుగర్ ఉన్నా ఏపండైనా లిమిట్ గా
    తినవచ్చు కానీ చీనీ కమలా ఆపిల్
    తీసుకోవటం బెటర్ బొప్పాయి శ్రేష్ఠం

  • @KVRaju2011
    @KVRaju2011 2 ปีที่แล้ว +2

    చద్దన్నం: 9:46

  • @balagopalmandavalli8551
    @balagopalmandavalli8551 2 ปีที่แล้ว +6

    సుగర్ వాళ్ళు చద్గి అన్నం కొద్దిగా తిన్నావచ్చా సార్.. ప్లీజ్ రిప్లై.. సార్..

  • @holyenosh1444
    @holyenosh1444 ปีที่แล้ว +1

    Halleluah

  • @knowledgehub9420
    @knowledgehub9420 2 ปีที่แล้ว +4

    inka indulin resistance perugutundi .. doctors lo 99*% diabetes gurinchi telidu

  • @jaipowerstark8401
    @jaipowerstark8401 23 วันที่ผ่านมา

    9:49 kii sadhanam point vundhii chudandii 😅😅 all skip kottandii

  • @nageswararaog2042
    @nageswararaog2042 25 วันที่ผ่านมา

    Software job chesinolu saddi annam tinvacha.. diabetes control avutada. ...

  • @alurisreedhar9834
    @alurisreedhar9834 2 ปีที่แล้ว +1

    Okkosari okkokka vidhanam cheputhunnaru sir

  • @ramzpublictalk716
    @ramzpublictalk716 2 ปีที่แล้ว +3

    Not at all related to the Title of the video. If it continue to divert /deviate the subject, viewers must frustrate with and distant such programms

  • @gotetinageswarrao40
    @gotetinageswarrao40 ปีที่แล้ว +1

    Suger పేషెంట్ చద్దన్నం tinavatcha

  • @sundarik2727
    @sundarik2727 2 ปีที่แล้ว +6

    పొద్దున్న రాజులాగా, మధ్యాహ్నం మంత్రిలాగా, రాత్రి బంటులాగా తినాలి.

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 2 ปีที่แล้ว +1

    Yogi, bhogi, rogi kaadu . . . adi . . Breakfast like Bhogi(rich), lunch like Yogi(sage/ saint) and then dinner like pauper (poor).

  • @kishankuntala4503
    @kishankuntala4503 2 ปีที่แล้ว

    Cheddannam ekkada

  • @rajeswarraovajjhala6496
    @rajeswarraovajjhala6496 2 ปีที่แล้ว

    Jyothi shyam chepevallkuda inthe ,meeku adijaruguthundi , iedijaruguthundi anttaru kani yemichepparu

  • @satyaduvvuri2744
    @satyaduvvuri2744 2 ปีที่แล้ว +2

    చద్ది అన్నం ఫొటో కూడా లేదు. శీర్షిక - చద్ది అన్నం కాని ఆ విషయము కూడా మాట్లాడ లేదు.‌

  • @kaperaramakanth9294
    @kaperaramakanth9294 2 ปีที่แล้ว

    Dayabetics vunna vallu chaddannam thinala vadha cheppakunda em sir

  • @adhilakshmai7907
    @adhilakshmai7907 2 หลายเดือนก่อน

    పూర్వము తిండి లేక బాధపడేవారు ఆకలి తో చనిపోయేవారు కూడా చాలా మంది ఉండేవారు ఇప్పుడు తిండి ఎక్కువై రోగాలు తెచ్చుకుంటున్నారు

  • @subbiahdavidpadeti457
    @subbiahdavidpadeti457 2 ปีที่แล้ว

    Chaddiannam gurinchishugar gurinchi aemicheppaledu

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 ปีที่แล้ว +3

    ✍🙏🙏🙏✍
    దయచేసి, ప్రతి వ్యక్తి ఈ యుధ్ధనికి ప్యతిరేకంగా గళం విప్పండి. ప్రతి విడియోపై యుధ్ధ వ్యతిరేక కామెంట్స్ చేయండి అవి ఏవైనాసరే.(సినిమా, కామెడీ, రాజకీయాలు, సాంస్కృతిక, విద్య, వైద్య, క్రీడలు, శృంగార, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార, ధార్మిక కార్యక్రమాలైనా సరే. యుద్ధానికి వ్యతిరేకంగా ప్రతిరోజు చేతనైనన్ని సార్లు కామెంట్స్ లో కాపీ/పేస్ట్ చేయండి. జనం ముక్తకంఠం ఎంత శక్తివంతమైనదో నిరూపించి, ఈ ధరిత్రిని మన ముందు తరాలకు భద్రంగా అప్పజెప్పడానికి చేతులు కలుపుదాము.
    ఇప్పటికే వాతావరణ మార్పులతో మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయి.. ఈ యుధ్ధాలలో వాడే విధ్వంసక బాంబుల వేడీ, రసాయనాలు ప్రకృతిని నాశనం చేస్తాయి.
    🙏🙏🙏✍✍ దయచేసి ఈ నా ప్రార్ధనను అందరూ అర్ధంచేసుకుని మరికొందరిని మేలుకొలిపి, యుధ్ధం ఆగేవరకు, ప్రపంచం మొత్తం యుధవ్యతిరేకతను తెలియజేయండి .
    అంతగా కొట్టుకు చావాలంటే, కత్తులతో పొడుచుకొని చావమని చెప్పండి, కానీ బాంబులతో యుధ్ధం వద్దంటేవద్దు.
    ప్రపంచాన్ని రక్షించుట ప్రయత్నించి ప్రతి సహృదయులు ఒక సూపర్ పవర్.
    ఈ యుద్ధం వల్ల జరిగే నష్టాలపై సందేశాత్మక లఘు చలన చిత్రాలు తీయడానికి ప్రయత్నించండి.
    ప్రకృతిని గౌరవించు మనషులందరికీ జైభీమ్ లు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santaraochavali3830
    @santaraochavali3830 2 ปีที่แล้ว

    Baaga adigaaru Rebel Star. Asalu vishayam pakkadaari padutondi

  • @knagavani1942
    @knagavani1942 2 ปีที่แล้ว

    9:45

  • @yernikrishna8370
    @yernikrishna8370 หลายเดือนก่อน

    రోజు కేజీ ఆర్గానిక్ బెల్లం గురించి చెప్ప లేదు మీరు హెడ్డింగ్ అదే గా చెప్పారు

  • @johnbabupurimitla
    @johnbabupurimitla 2 ปีที่แล้ว +1

    These days beggers are having great food then normal people sir.

  • @kondalraochintha6866
    @kondalraochintha6866 2 ปีที่แล้ว

    night erly sleep.get up erly in the morning.so i think this is correct.

  • @kodalikasturi3792
    @kodalikasturi3792 2 หลายเดือนก่อน

    చల్ది అని చెప్పారు. రాత్రి అన్నములో నీరు పోసి పెట్టి పొద్దున్నే దానిలో మజ్జిగ పోసుకొని ఆవకాయతో కానీ మీర్చితో కానీ తినాలని చెప్పారు.

  • @dnaresh48
    @dnaresh48 2 ปีที่แล้ว

    Naku pasting 140.ofter breakfast 220 naku shuger unnatta. Nenu emi cheyali

  • @kishankuntala4503
    @kishankuntala4503 2 ปีที่แล้ว +1

    T u

  • @mallelasrinivasarao7740
    @mallelasrinivasarao7740 2 ปีที่แล้ว

    Adigina vishayam thappa anni vishayalu cheppadam ee doctor gari special

  • @paripurnacharirevuri1507
    @paripurnacharirevuri1507 2 ปีที่แล้ว

    Neetikaalaaniki thaghathu maatlaadandi manakunachinathu khadhu

  • @krupammach8037
    @krupammach8037 2 หลายเดือนก่อน

    యాంకర్ గారు మీరు చెప్పినది ఎం టి
    మీరు డాక్టర్ గార్ని అడిగి చెప్పిస్తున్నది ఏమిటి?

  • @reflection472
    @reflection472 2 ปีที่แล้ว

    Fast farward to 9.50

  • @nallarameshbabu1938
    @nallarameshbabu1938 2 ปีที่แล้ว +1

    Sugar unna vallu chadhhianamu thinavachha

    • @kalyanicoach4440
      @kalyanicoach4440 2 ปีที่แล้ว +1

      Hlo sir l am Kalyani wellness coach meeku vunna sugar problem control chesukovali ani vunte nenu help chestanu 👍👍👍

    • @KiranDiabetes
      @KiranDiabetes 2 ปีที่แล้ว

      Yes

  • @krishnakalidindi6671
    @krishnakalidindi6671 2 ปีที่แล้ว +1

    ఈయన వీడియోస్ లో చెప్పేదానికి Thumbnail కి సంబంధం ఉండదు.

  • @varalaxmisrinivas1440
    @varalaxmisrinivas1440 2 ปีที่แล้ว +2

    ఏక భుక్తి ... సదా యోగి
    ద్వి భుక్తి.... సదా భోగి
    త్రి భుక్తి..... సదా రోగి
    దేన్ని దేనికి link పెట్టి చెప్పారు..బాబోయ్.
    పెట్టిన టైటిల్ కు న్యాయం చేయకపోవడం బాధగా అనిపించలేదా ??

  • @mohammeddarweshmohiyoddins9733
    @mohammeddarweshmohiyoddins9733 2 ปีที่แล้ว

    ఇది సుమన్ టీవీనా..?
    యాంకర్.. సుమన్ టీవీకి స్వాగతం అని చెప్పింది.

  • @vijaybhushan1815
    @vijaybhushan1815 2 ปีที่แล้ว +1

    Chaddannam aipotundi

  • @armysreenucreations
    @armysreenucreations 2 หลายเดือนก่อน

    ఇంతకీ చద్దనం గురించి చెప్పలేదు

  • @ramanappavadigala3714
    @ramanappavadigala3714 2 ปีที่แล้ว +1

    Chaddanam. Ani. Cheppu. Adosodiapandi

  • @katarugangaih2910
    @katarugangaih2910 2 ปีที่แล้ว +3

    చద్దన్నం మంచిదో కాదో చెప్పరా బాబూ ఈసోదీ ఎందుకు

  • @ratnambabethapudy622
    @ratnambabethapudy622 2 ปีที่แล้ว

    Chaddannam tine varu antha ventane chustaru kada kasta viewers gurinchi kuda vedio pettetappudu alochinchandi 🙏

  • @venkatraman3264
    @venkatraman3264 ปีที่แล้ว

    సుగర్ ఉన్నవారు చద్దన్నం తినవచ్చా అనేది చెప్పనెలేదు.heading లో ఉన్న కంటెంట్ చర్చించలేదు

  • @sujatabml7399
    @sujatabml7399 2 ปีที่แล้ว

    Point entante diabetes Valli chaddi Annam tinocha

    • @mrvenkatd
      @mrvenkatd ปีที่แล้ว +1

      Yes, but they haven't covered.

  • @venkatatirupathirajudantul1859
    @venkatatirupathirajudantul1859 2 ปีที่แล้ว

    👃👍

  • @teluguhla-hn5ft
    @teluguhla-hn5ft ปีที่แล้ว

    Sir medicle department playing foot ball that am sugar bp eat stored rice juce work some thing operating crminals in out why my dears have had do i burn hospitals remaning related my hands or oppint human power provide land money gold

  • @pvprasad7902
    @pvprasad7902 7 หลายเดือนก่อน

    ఇది కూడా డాక్టర్ గారు చెప్పాలా

  • @sreenivasmadiraju9368
    @sreenivasmadiraju9368 2 ปีที่แล้ว

    షుగర్ వున్నవాళ్లు చద్దన్నం తీసుకోవచ్చా అనే విషయం గురించి చెప్పలేదు?

  • @gotetinageswarrao40
    @gotetinageswarrao40 ปีที่แล้ว

    మగవాడు suger ఉంటే breakfast యేమీ తీసుకోవాలని చెప్ప galaru

  • @RanganadhamVeeravenkatasatyana
    @RanganadhamVeeravenkatasatyana หลายเดือนก่อน

    ఇది ఇంతకీ సద్దన్నం గురించి చెప్పలేదు ఏం తెలిసింది అసలు

  • @Justice4AAll
    @Justice4AAll 11 หลายเดือนก่อน

    no discussion on Saddi Annam - Diabetic BreakFast

  • @knvvkumar9643
    @knvvkumar9643 2 หลายเดือนก่อน

    మీరు పైన పెట్టిన హెడ్డింగ్ కి ఇంటర్వ్యూ కి సంబంధమే లేదు ఇలాంటి పెట్టి మా టైం వేస్ట్ చేయకండి

  • @p.venkateswarraopvrao1465
    @p.venkateswarraopvrao1465 2 ปีที่แล้ว

    Hoo shit Boor.
    చద్దన్నం తినుట వలన మన శరీరానికి చాలా (కూల్) గా వుంటుంది అనగా మన శరీర ఉష్ణోగ్రత సమకాలీన పద్దతిలో వుంటుంది.
    వేసవి కాలంలో చాలా మంచిది. ఏ వయసు వారైనా తినవచ్చు, కాని ఫుడ్ న్యూట్రీషన్లు ఈ విషయం చెప్పరు, రోజూ గుడ్డు తినండి అని చెప్తారు, గుడ్డు తింటే కొవ్వు పెరుగుతుంది, తరువాత మనం రోగంతో హాస్పిటల్ కి తిరుగుతారు.

  • @sitavemuri3300
    @sitavemuri3300 2 ปีที่แล้ว

    Caption vishayam Mataram cheppaledu. Sugar vallu chaddi annam thinachcha. Polallo valla sangathi makenduku.vallu srampadatharu gabatti ante , sugar patients sangathi what?

  • @nayakalhelenprasad4277
    @nayakalhelenprasad4277 2 ปีที่แล้ว

    Topic okati cheppindhi marokati. Diabetic vallu em thinalo xheppaledhu mam.

  • @choragudichandra6054
    @choragudichandra6054 2 ปีที่แล้ว

    వీడియో సాంతం చూసి కామెంట్
    పెట్టాలండీ

  • @tvarajucreations8678
    @tvarajucreations8678 2 ปีที่แล้ว +2

    Title asha chupi time waste chesthunnaru....annitlo mosale, e tv channels vallu trp ke important istharu

  • @akullavenugopal3531
    @akullavenugopal3531 20 วันที่ผ่านมา

    Wrong cheptunaru

  • @subbiahdavidpadeti457
    @subbiahdavidpadeti457 2 ปีที่แล้ว

    Chaddenamgurinchivheppaledu

  • @kishorebalina5286
    @kishorebalina5286 2 ปีที่แล้ว

    Sugar vunnavaallu Saddi annam ani petti dani gurunchi cheppaleadu 👎👹🪳🪲😆

  • @padmavathib1915
    @padmavathib1915 2 ปีที่แล้ว +6

    Okapoota tinnavaru yogi renduputala Tinnavaru bogi mudupootala tinnavaru rogi

    • @phebechristy6014
      @phebechristy6014 2 ปีที่แล้ว

      Intha suthi avasarama correct endhi thinalo cheppadi vinadaniki time vundali kadha sodhe lekunda chepputhe baguntadhi 🙏

  • @raghothamreddy-ng2vf
    @raghothamreddy-ng2vf 2 ปีที่แล้ว +2

    Use less program. There is no mention of chaddi annam. You are cheating

  • @maheswaramkrishnaiah7967
    @maheswaramkrishnaiah7967 2 ปีที่แล้ว +1

    🤦🤦🤦🤦🤦

  • @nagarjunarao9776
    @nagarjunarao9776 2 ปีที่แล้ว +1

    Sutti vaddura babu

  • @gudivadagurunadharao1282
    @gudivadagurunadharao1282 2 ปีที่แล้ว +1

    అసలు తక్కువ🔨 ఎక్కువ

  • @venugopalchennareddy7658
    @venugopalchennareddy7658 ปีที่แล้ว

    సొద కాస్త తగ్గించాలి.
    విషయము లేదు .
    దీనెమ్మ ఎవుడు చెప్పినా అసలు విషయము వుండదు.
    అంత తెలుగు మాట్లాడండి

  • @narayanaputta4325
    @narayanaputta4325 2 หลายเดือนก่อน

    Dr please you did not inform about Saddiannam even single word my precious time entire waste the aconre should stop such type of un ne necessary Topics
    We

  • @satyaraokoneti9126
    @satyaraokoneti9126 2 ปีที่แล้ว

    It is very bad .and trapping

  • @grdhyd9
    @grdhyd9 2 ปีที่แล้ว +1

    Fake

  • @JayakumarGunti-hv6bk
    @JayakumarGunti-hv6bk ปีที่แล้ว

    ఏది చూపుతున్నారు లంచ బొక్క