కొత్తగా పోటేల్ ఫామ్ పెట్టు వారు అంత లాభాలు ఉండవు చాలా రిస్క్ అలోచించి రాండి 🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Edited by VideoGuru:videoguru.page...

ความคิดเห็น • 23

  • @malleshkottamula5084
    @malleshkottamula5084 2 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👍

  • @prakashkash6481
    @prakashkash6481 2 หลายเดือนก่อน +1

    ఎత్తివేసిన shed సెకండ్స్ ఏమైనా uvnte చెప్పండి. చాఫ్ cutter కూడా

  • @SyedMaqbool-ci3tg
    @SyedMaqbool-ci3tg 2 หลายเดือนก่อน +1

    Correct brother meeru chepedi

  • @orajesh255
    @orajesh255 2 หลายเดือนก่อน +1

    ప్రాంతానికి చెందిన పెట్టెలో అయితే రోగానికి తీసుకునే శక్తి ఉంటుంది..

  • @orajesh255
    @orajesh255 2 หลายเดือนก่อน +2

    రెండో సారి మీ ప్రాంతంలో ఉన్న ఎర్ర పొట్టేలు పెంచి చూడండి అన్నా.... .....

    • @Ravipotelfam
      @Ravipotelfam  2 หลายเดือนก่อน

      Next అవే penchutha

  • @adimallakishankumar8026
    @adimallakishankumar8026 2 หลายเดือนก่อน +1

    Anna మీ shed ఒక్కసారి full వీడియో చేయండి.

    • @Ravipotelfam
      @Ravipotelfam  2 หลายเดือนก่อน

      Ok బ్రదర్

  • @aredlakarunakarreddy6329
    @aredlakarunakarreddy6329 2 หลายเดือนก่อน +1

    Nice.

  • @nandipatisudarshan6415
    @nandipatisudarshan6415 2 หลายเดือนก่อน +1

    Anna.... first farm pettali ante ...shed Ela vesukovali ( eni sheeps tho start cheyali).....

  • @mohanedla2191
    @mohanedla2191 2 หลายเดือนก่อน

    💯 carect

  • @orajesh255
    @orajesh255 2 หลายเดือนก่อน +2

    నెల్లూరు జుడిపి లో immunity Pavar thakuva vuntudi... Anna.... రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది...

  • @CRKmedia
    @CRKmedia 2 หลายเดือนก่อน +1

    chala risk evarini encorage cheyakandi brother vaccines imprtant and medicine veyadam regular liver tonics calciam taonics veyali chala risk

    • @Ravipotelfam
      @Ravipotelfam  2 หลายเดือนก่อน

      అన్న అందుకే చాలా రిస్క్ అని చెపుతున్న

    • @prakashkash6481
      @prakashkash6481 2 หลายเดือนก่อน

      మరీ భయపెట్టకండి bro.
      అనంతపూర్ ఏరియా లో 50% formers గొర్రెలు తో బతుకుతున్నారు.

  • @rishipallapu5836
    @rishipallapu5836 2 หลายเดือนก่อน

    Seling ela undhi sir kone varu vasthunnara emanna ebbandhi undha pillalu amme vishayam lo

  • @aredlakarunakarreddy6329
    @aredlakarunakarreddy6329 2 หลายเดือนก่อน +1

    Where is your farm located brother.

    • @Ravipotelfam
      @Ravipotelfam  2 หลายเดือนก่อน

      Nalgonda anna

  • @VishnuYadav-ci2lx
    @VishnuYadav-ci2lx 2 หลายเดือนก่อน +1

    అది కాదన్నా ముందు కనీసం ఒక 20 తో స్టార్ట్ చేయాలి అప్పుడే మనకు ఈ ఫీల్డ్ మీద లాభం నష్టం అనేది తెలుస్తుంది అంతేకానీ వంద పెట్టి ఐదు లక్షలు మిగులుతాది అనేది ఇట్టి మాటలు ఓకేనా మనం అనుకున్నంత సినిమా ఏమీ ఉండదు యూట్యూబ్ లో చూసిన మాత్రాన డైరెక్ట్ లైవ్ లోకి దిగితేనే అర్థం అయ్యేది సినిమా బాగుందా యావరేజా అట్టర్ ప్లాప్ అనేదిఓకే నా బ్రదర్

    • @Ravipotelfam
      @Ravipotelfam  2 หลายเดือนก่อน +1

      కరెక్ట్ అన్న 👌

    • @VishnuYadav-ci2lx
      @VishnuYadav-ci2lx 2 หลายเดือนก่อน

      👍👍tank u brother