Durga Stotram |శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ |MadugulaNagaphaniSarma | Durga Stotram | Navratri |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 1.6K

  • @srinivasreddy228
    @srinivasreddy228 9 หลายเดือนก่อน +10

    ఓం దుర్గాయై నమః...నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే... ఓం ఇదం శ్రీ దక్షిణామూర్తయే నమః...🙏🙏🌺🌼

  • @srinivasuluchittela9637
    @srinivasuluchittela9637 หลายเดือนก่อน +17

    🙏అమ్మ దుర్గమ్మ తల్లి నన్ను నా బిడ్డల్ని చల్లగా చూడు తల్లి 🙏🙏

  • @telanganaraj9132
    @telanganaraj9132 ปีที่แล้ว +85

    చాలా బాగున్నది దుర్గమ్మ తల్లీ పాదాలకు పదివేల వందనాలు తల్లీ

  • @vibasam358
    @vibasam358 10 หลายเดือนก่อน +39

    రక్ష రక్ష జగన్మాత దుర్గమ్మ తల్లికి జై.
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🪷🌺🌹🌷🍎🍌🥥🥭

  • @aravindakokkonda5338
    @aravindakokkonda5338 ปีที่แล้ว +3

    Om im hream sreem sri Durgaa mathre namaha

  • @RajKumar-kw2wv
    @RajKumar-kw2wv 2 ปีที่แล้ว +19

    Thalli.Shree.Durga.Aamma..Really.Ur.
    Very.Very.(Power..Full.Shakthi.Aamma)

    • @TalluriNarashimharao
      @TalluriNarashimharao 10 หลายเดือนก่อน +2

      Thalli mee daya valla ninna rakshinchinaavu.

  • @joguramprasad9379
    @joguramprasad9379 ปีที่แล้ว +113

    ఓం దుర్గమత నమః ఎల్లపుడు ఆపదలో మమల్ని కాపాడుతూ ఉండాలి తల్లీ 💜🙏

    • @anithachowdari7220
      @anithachowdari7220 ปีที่แล้ว

      Llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll 🌄l

    • @venkataramanapoli1443
      @venkataramanapoli1443 ปีที่แล้ว +9

      Om sri vijayadurgamma talli

    • @kbbasava
      @kbbasava ปีที่แล้ว

      2 PP 7k as uû wi8i887😅888 QA aZ ē EE e

    • @pellururachana8381
      @pellururachana8381 ปีที่แล้ว

      ​@@venkataramanapoli1443 we,, zzźszS

    • @laxmichepuri7684
      @laxmichepuri7684 ปีที่แล้ว

      ​@@kbbasava😊😊😊😮😢😮 ni

  • @chudamaneepethakamsetty9124
    @chudamaneepethakamsetty9124 ปีที่แล้ว +2

    Om Dhum దుర్గాయనమః

  • @gsulthangoud4948
    @gsulthangoud4948 ปีที่แล้ว +38

    దుర్గా దేవి పద్యములు.
    కం!!అమ్మవు నిత్యము నిన్నును
    కమ్మని పేరున గొలుతును గైకొను తల్లీ
    నెమ్మన మందున నిలుపుదు
    నమ్ముము నెప్పుడు మనమున నిరతము దుర్గా!

    • @karunadevi5633
      @karunadevi5633 2 หลายเดือนก่อน +3

      Shree Mathre Namaha

  • @rajushiva4631
    @rajushiva4631 ปีที่แล้ว +29

    || ఓమ్ శ్రీ మాత్రే నమః || ఓం దుర్గా దేవై నమః || 🙏🙏🙏🙏🙏🙏
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    నమస్తే శరణ్యే శివేసాను కంపే
    నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే !
    నమస్తే జగద్వంద్య పాదారవిందే
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    నమస్తే జగచ్చింత్య మానస్వరూపే
    నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే !
    నమస్తే నమస్తే సదానంద రూపే
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
    భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః !
    త్వం ఏకా గతి ర్దేవీ విస్తారకర్త్రీ
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
    అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే !
    త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    అపారే మహాదుస్తరే2 త్యంత ఘోరే
    విపత్సాగరే మజ్జితాం దేహిభాజామ్ !
    త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    నమశ్చండికే చండ దుర్దండ లీలా
    సముత్ ఖండి తాకండితా శేష శత్రో !
    త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    త్వమేవాఘ భావాధృతా సత్యవాది
    న్యమే యాజితా క్రోధనాత్క్రోధ నిష్టా !
    ఇడా పింగళా త్వం సుషుమ్నాచ నాడీ
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    నమెా దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే !
    విభూతిః శచీ కాళరాత్రీః సతీ త్వం
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం
    ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం !
    నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం
    త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ప్రసీద !!
    ఇతి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం సంపూర్ణం 🙏🙏🙏ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
    ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
    🌹🌹🌹🌹9🌹🌹6🌹🌹🌹🌹23🌹🌹🌹

    • @dhanasreedhana5682
      @dhanasreedhana5682 ปีที่แล้ว +1

      Amanda Dali

    • @Durga_123.
      @Durga_123. 7 หลายเดือนก่อน

      అమ్మా దుర్గమ్మ తల్లి మమ్మల్ని కరుణించి కాపాడు తల్లీ ఎల్లప్పుడూ మా venuventa నీడ లా ఉండి మమ్మల్ని కాపాడు తల్లీ,,

    • @navyavenkatasuryanarayanap1971
      @navyavenkatasuryanarayanap1971 6 หลายเดือนก่อน

      Tqs andi 💐

    • @lakshmiatluri5650
      @lakshmiatluri5650 หลายเดือนก่อน

      Thanks

  • @anithaapparla9242
    @anithaapparla9242 4 หลายเดือนก่อน +58

    Amma నాలో తెలియని ఈ భయాన్ని పోగొట్టి నాకు ధైర్యాన్ని ఇవ్వు తల్లీ ని పాదాలకు శతకోటి వందనాలు అమ్మ 🤞

  • @gurajapusujatha7189
    @gurajapusujatha7189 20 วันที่ผ่านมา +2

    అమ్మా దుర్గమ్మ తల్లి నా బిడ్డలను కాపాడు 🙏🙏🙏🙏🙏

  • @narasiimmharao2994
    @narasiimmharao2994 3 ปีที่แล้ว +102

    What a superb tone sir. Awesome👏👏👏👍👍
    నమస్తే శరణ్యే శివేసాను కంపే
    నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే !
    నమస్తే జగద్వంద్య పాదారవిందే
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    నమస్తే జగచ్చింత్య మానస్వరూపే
    నమస్తే మహాయెాగి విజ్ఞానరూపే !
    నమస్తే నమస్తే సదానంద రూపే
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
    భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః !
    త్వం ఏకా గతి ర్దేవీ విస్తారకర్త్రీ
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
    అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే !
    త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    అపారే మహాదుస్తరే2 త్యంత ఘోరే
    విపత్సాగరే మజ్జితాం దేహిభాజామ్ !
    త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    నమశ్చండికే చండ దుర్దండ లీలా
    సముత్ ఖండి తాకండితా శేష శత్రో !
    త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    త్వమేవాఘ భావాధృతా సత్యవాది
    న్యమే యాజితా క్రోధనాత్క్రోధ నిష్టా !
    ఇడా పింగళా త్వం సుషుమ్నాచ నాడీ
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    నమెా దేవి దుర్గే శివే భీమనాదే సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే !
    విభూతిః శచీ కాళరాత్రీః సతీ త్వం
    నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే !!
    శరణమసి సురాణాం సిద్ధ విద్యాధరాణాం
    ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం !
    నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం
    త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ప్రసీద !!
    ఇతి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం సంపూర్ణం

    • @gangabhavaniiftfxci393
      @gangabhavaniiftfxci393 3 ปีที่แล้ว +4

      వింటూ ఉంటే ప్రాణం లేచి వస్తుంది వినాలనేఉంటు ఉంది ఎపుడు

    • @hariharanalgonda3822
      @hariharanalgonda3822 ปีที่แล้ว +2

      Exlent

    • @hariharanalgonda3822
      @hariharanalgonda3822 ปีที่แล้ว +2

      Avunu,nenu kuda daily enne sarlu vinna marala vinalani vundhi, Jai Durga Mathaki Jai Manikyavena mupalalayantham madalasam manjula vagvilasam Mahendra neeladuthi komalangim, mathangakanyam manasa shmarami. Jai Durga matha

    • @rpo2007
      @rpo2007 ปีที่แล้ว +7

      గురువుగారు తమ మధురస్వరంతో అమ్మవారి స్తోత్రం గానం చేస్తుంటే విన సొంపుగా ఉంది👌🙏🙏🙏🙏

    • @lenkasimhachalam3232
      @lenkasimhachalam3232 ปีที่แล้ว +3

      Thanq sir

  • @nagamaniyl1802
    @nagamaniyl1802 หลายเดือนก่อน +7

    Durgamma Andarini kapadu

  • @bhaskarasarma8
    @bhaskarasarma8 ปีที่แล้ว +35

    అమ్మా మమ్మల్ని అన్ని రోగాలనుండీ,బాధల నుండి విముక్తుల ను చేసి సర్వదా రక్షించుము.నీకివే పాదాభివందనాలు.

  • @venkataramanujambitla5292
    @venkataramanujambitla5292 2 ปีที่แล้ว +1

    Omnamo matha sri Durga.

  • @ganeshgoud5243
    @ganeshgoud5243 3 ปีที่แล้ว +9

    Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Jai vinayaka jaiiiiiiii Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Jai vinayaka jaiiiiiiii Om nama shivaya 🙏 Jai DURGA BHAVANI matha jaiiiiiiii Jai vinayaka jaiiiiiiii Om nama shivaya 🙏 Jai mahalaxmi matha jaiiiiiiii Jai

  • @ravikommu8561
    @ravikommu8561 2 ปีที่แล้ว +26

    అమ్మ తల్లి కరుణించు మీ దీవెనలు ఆశీర్వాదాలు అందించు తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manjulamudiyada3434
    @manjulamudiyada3434 2 ปีที่แล้ว +42

    నేను ప్రతిరోజూ వింటాను చాలా కష్టాలనుంచి కాపాడింది అమ్మ దుర్గమ్మ తల్లి

    • @lakshmisivaraju3594
      @lakshmisivaraju3594 2 ปีที่แล้ว +4

      🙏🙏🙏🙏🙏

    • @lakshmisivaraju3594
      @lakshmisivaraju3594 2 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏

    • @sidsri134
      @sidsri134 3 หลายเดือนก่อน

      Nenu roju chaduvuyhunnanu. Vintunnanu Naa anrogy kastalu. Thola ginchu thali

  • @suryanarayanacharyv6564
    @suryanarayanacharyv6564 ปีที่แล้ว +22

    గాత్రం అద్భుతం అమోఘము

  • @purnapasupuleti4569
    @purnapasupuleti4569 2 ปีที่แล้ว +8

    ఓం శ్రీ దుర్గా దేవి నమః.

  • @ChandraPrakash-y5f
    @ChandraPrakash-y5f ปีที่แล้ว +7

    Om chakrini jiom

  • @karlapatirajendraprasad1756
    @karlapatirajendraprasad1756 2 ปีที่แล้ว +68

    నమస్కారం గురువుగారు!
    మీ ఈ వీడియో ద్వారా స్తోత్రం నేర్చుకున్నా. నన్ను చాలా ఆపదలనుండి, కష్టాలనుండి అమ్మ నన్ను కాపాడింది ఈ అమ్మలకన్న యమ్మ మాయమ్మ.

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 2 ปีที่แล้ว +1

    శ్రీ మాత్రే నమః

  • @chandernayak3773
    @chandernayak3773 2 ปีที่แล้ว +26

    జై దుర్గా మాత కి జై భవాని జై లక్ష్మీ మాత

  • @Gyansagar-n8o
    @Gyansagar-n8o 29 วันที่ผ่านมา

    ऊँ नमः महादुर्गायै ऊँ नमः शिवाय हर हर महादेव जय माता महाकाली महासरस्वती महालक्ष्मी महादुर्गा जय श्री कृष्ण हरे कृष्ण

  • @ravikommu8561
    @ravikommu8561 2 ปีที่แล้ว +39

    గురువు గారు అత్యంత శక్తి వంతమైన స్తోత్రం అందించినందుకు కృతజ్ఞతలు మీకు మా పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @nerellamanasa6352
      @nerellamanasa6352 2 ปีที่แล้ว +2

      🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🪔🥥🍈👏🙏🙏🙏🙏🙏

  • @modalimurthy716
    @modalimurthy716 4 ปีที่แล้ว +21

    నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే.మాతా నమోనమః. మాం రక్ష రక్ష తల్లీ.🙏🙏🙏🙏🙏

  • @CHALAPATHID-b5v
    @CHALAPATHID-b5v 5 วันที่ผ่านมา

    Amma Durgamma naa family mothaniki health ni prasadinchu thalli Jai Durga Mata 🎉🎉🎉🎉🎉🎉

  • @mnkavimn4108
    @mnkavimn4108 3 หลายเดือนก่อน +4

    అమ్మ.. ఈ భవ సాగరాన్ని అనుక్షణం తోడై దాటించు తల్లి.. 🌹మాతృమూర్తి దుర్గే 🌹 నమోన్నమః 🕉️🕉️🕉️🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 10 หลายเดือนก่อน

    Om durgaye namah.❤❤❤🙏🙏🙏

  • @mamidisettyvijayalaxmi7029
    @mamidisettyvijayalaxmi7029 ปีที่แล้ว +4

    Durgamma 🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 28 วันที่ผ่านมา +1

    అమ్మ బేబీని చల్లగా కాపాడు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmirudraraju971
    @lakshmirudraraju971 2 ปีที่แล้ว +219

    అయ్యా నేను చాలాసార్లు ఈ దుర్గా ఆపదొద్దారక స్తోత్రం చదువుతూ ఉండేదాన్ని ఈ మధ్యన చదవలేదు మళ్లీ ఇక్కడ మీరు ఎంతో శ్రావ్యంగా వినిపించిన ఈ స్తోత్రం వింటే మనసుకు చాలా ఆనందంగా అనిపించింది మీకు మా నమస్కారాలు అండి

  • @KumarKumar-d8b
    @KumarKumar-d8b หลายเดือนก่อน +1

    అమ్మ దుర్గా దేవి యే నమః నీవే దిక్కు తల్లి మా జీవితాలకు

  • @lalkrishnachaitanya3576
    @lalkrishnachaitanya3576 2 ปีที่แล้ว +25

    ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
    ఓమ్ శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 28 วันที่ผ่านมา +1

    దుర్గమ్మ బేబీకి మంచి ఆరోగ్య న్ని ఇవ్వు తల్లి 🙏🙏🙏🙏🙏🙏

  • @westeastgodavarihospitalsi9215
    @westeastgodavarihospitalsi9215 ปีที่แล้ว +13

    🙏శ్రీశ్రీశ్రీశ్రీ శ్రీ మాడుగుల నాగ ఫణి శర్మ గారికి, మహా శతావదాని గారికి పాదాభి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

    • @prameeladevi7190
      @prameeladevi7190 10 หลายเดือนก่อน +1

      Andarini challaga chudu , Thalli💐🏵️🌺💐🏵️🌺💐🏵️🌺💐🏵️🌺💐🏵️🌺💐🏵️🌺💐🏵️🌺💜💜💜💜💜💜💜💜💜💜💜💜☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 3 ปีที่แล้ว +29

    అమ్మా దుర్గాదేవి తల్లి అందరినీ కోవిడ్ బారి నుండి కాపాడి ప్రజలు అందరినీ చల్లగా చూడు తల్లి, మీదే దయ మాతా.

  • @SudhaRani-tr5do
    @SudhaRani-tr5do 2 หลายเดือนก่อน +1

    🙏🌹🌹🌹🙏

  • @sunnapollajagannathjaganna2407
    @sunnapollajagannathjaganna2407 2 ปีที่แล้ว +13

    Jai జగన్మాత దుర్గ పరమేశ్వరి అమ్మా

  • @chimmanilathalatha4193
    @chimmanilathalatha4193 2 ปีที่แล้ว +13

    ఈ స్తోత్రం వింటే చాలు నాకు ఎంతో ధైర్యంగా ఉంటుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 ปีที่แล้ว +4

    జై శ్రీరామ్ గురువుగారు చాలా బాగా పాడారు జీవితం ధన్యం అవుతుంది ఓం శ్రీ దుర్గా దేవి నారాయణి నమోస్తుతే ఓం శ్రీ దుర్గా నారాయణి నమోస్తుతే ఓం శ్రీ దుర్గా దేవి నారాయణి నమోస్తుతే జై జై శ్రీరామ్

  • @modalimurthy716
    @modalimurthy716 4 ปีที่แล้ว +28

    నమస్తే జగద్వంద్య పాదారవిందే దుర్గామాతా నమో నమః.మాం రక్ష రక్ష తల్లీ.🙏🙏🙏🙏🙏

  • @rajashekaryadavs1508
    @rajashekaryadavs1508 3 หลายเดือนก่อน +2

    అమ్మ తల్లి దీవించు అమ్మ 🙏🙏👏👏🥰🥰🥰🙌🙌🙌

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 2 ปีที่แล้ว +6

    Om durgaaya namaha.🙏🙏🙏🌹🌺🌼🍏🦜👌

  • @nagamaninimma7040
    @nagamaninimma7040 2 หลายเดือนก่อน +4

    Amma.దుర్గమ్మ

  • @ushanimmagadda2064
    @ushanimmagadda2064 23 วันที่ผ่านมา

    దుర్గమ్మ, బేబీని చల్లగా కాపాడు talli🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatramnaik5184
    @venkatramnaik5184 ปีที่แล้ว +36

    శ్రీ గురుభ్యోన్నమః, అమ్మవారి కీర్తన గురువుగారి స్వరం లో అద్భుతం గా ఉంది. శ్రీ మాత్రే నమః. ఓమ్ నమః శివాయ.

  • @nagalakshmib8282
    @nagalakshmib8282 2 หลายเดือนก่อน +1

    🙏🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ ఓం శ్రీ దుర్గా దేవియై నమః 🙏🌺🙏

  • @sathvikavidya6702
    @sathvikavidya6702 2 หลายเดือนก่อน +5

    Na డబ్బులు నాకి ఇచ్చే vallu ఇచ్చేట్టు చేయు amma🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 10 หลายเดือนก่อน

    Om durga maathaki jai.❤❤❤🙏🙏🙏👌👌👌

  • @ShashikalaAnganti
    @ShashikalaAnganti ปีที่แล้ว +2

    On dum durgayai namonamaha

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 2 ปีที่แล้ว +4

    Guru vu gaariki SATA koti sahasra paadaabhi vandanamulu kalaabhi vandanamulu 🙏🏾🙏🏾 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 🙏🏾🙏🏾🙏🏾

  • @devakumaribaratam3759
    @devakumaribaratam3759 ปีที่แล้ว +1

    Om Durga namaha omdurga namah omdurga namah om namo Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha om Durga namaha

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 2 ปีที่แล้ว +16

    🙏🙏ఓం దుర్గా దేవై నమః
    , ఓంలక్ష్మిదేవైనమః

  • @VemulaSivakesavulu
    @VemulaSivakesavulu หลายเดือนก่อน +1

    We prey & wants blessings of Amma Durgamma

  • @purnapasupuleti4569
    @purnapasupuleti4569 2 ปีที่แล้ว +22

    ఓం హ్రీ దుం దుర్గాయై నమో నమః.

  • @nagaramravinder2895
    @nagaramravinder2895 4 หลายเดือนก่อน +4

    జై శ్రీ రామ్ జై హునుమాన్

  • @Krishnachoudary-o4b
    @Krishnachoudary-o4b 10 หลายเดือนก่อน +2

    Thali Durgamma vandanamulu, oka gani oka kuthuru ni pogutukuni anaka vidhamuluga badha paduthunna maku ee roju kanipinchina ee storam antho anandam kaliginchinade, chatiki ande vachina na bidda chanipoi palakarincha varalu laka matalada valase navaru mata ladaka vari palukulaku aduruchusthu vunnamu, nee Daya tho ippudi varu mataladala chase ma ku ravlasina NAYAM jarugu natlu mamu ee ardhika badhala. nunchi vimukuthi gavincha galavu,sada thali nee Daya mapai chupagalavu,on sri matramanamaha....

  • @madhavib8018
    @madhavib8018 3 ปีที่แล้ว +9

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏. ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @narasimharaoperla6982
    @narasimharaoperla6982 10 หลายเดือนก่อน +2

    29/2/2024..న...విజయవాడ లో...చెప్పారు...గురువు గారు...మంచి విషయం......🎉🎉🎉

  • @sridevi5862
    @sridevi5862 3 หลายเดือนก่อน +4

    అమ్మా నీవే రక్ష రక్ష

  • @radhasrinivas6520
    @radhasrinivas6520 2 ปีที่แล้ว +1

    Yessssssssssssssssssssssssssssssss OM SREE VIJAYA KANAKA DURGAYE NAMO NAMAHA 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 ปีที่แล้ว +12

    ఓం ధూం దుర్గా దేవి యైనమః 🌹🙏 ఓం ధూం దుర్గా దేవి యైనమః 🌷🌺🥀🙏🙏

  • @brahmacharymaharaj88
    @brahmacharymaharaj88 2 ปีที่แล้ว

    SRI Mahankali Devatha ki jai

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 ปีที่แล้ว +5

    Om durga maathaaki jai.🌹🌺🍎🌹🍎🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @sravanthireddy-hk7gd
    @sravanthireddy-hk7gd 11 หลายเดือนก่อน

    🙏🙏🙏Durgamma thalli ne dhaya unte chalamma ,mammalni ye aapadha rakunda, yellavelala kapadu thalli....

  • @kavithapasham6997
    @kavithapasham6997 2 ปีที่แล้ว +45

    అమ్మ అందరు బాగుండాలి తల్లి 🙏🙏🙏🙏🙏

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 ปีที่แล้ว

    Om dergaye namah.🙏⚘️🍎🙏⚘️🍎🙏⚘️🍎

  • @venkataramaiahgoparaju2241
    @venkataramaiahgoparaju2241 4 ปีที่แล้ว +28

    గురువు గారు అత్యంత అద్భుతం గా పద్య పఠనం గావించారు.
    నమస్కారములు
    గోపరాజు వేంకట్రామయ్య కార్యదర్శి బ్రాహ్మణ సేవా సంఘం సత్రంపాడు

    • @ravirajikamaraju1964
      @ravirajikamaraju1964 4 ปีที่แล้ว +1

      🙏🙏 ఓం దుర్గా దేవై నమః

    • @srinivasnerukulla8988
      @srinivasnerukulla8988 2 ปีที่แล้ว

      Om durgamatrae namaha..

    • @vasudevaguda8460
      @vasudevaguda8460 ปีที่แล้ว

      అత్యంత అధ్భుతంగా పఠనం కావించి నార్

  • @rajanimalla7615
    @rajanimalla7615 13 วันที่ผ่านมา

    ఓం duum దుర్గ ఏ నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anuradhakodali792
    @anuradhakodali792 หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమహ ఓం దుర్గ దెవియై నమహ

  • @trailerkingavanish6364
    @trailerkingavanish6364 4 ปีที่แล้ว +5

    Jai Shree Mata Rani ki jay ho super ❤ song pick

  • @viswanathsharma3438
    @viswanathsharma3438 หลายเดือนก่อน

    Feel like listening Durga Apadaruka sthothram again and again ❤

  • @swaroopkumar7644
    @swaroopkumar7644 4 ปีที่แล้ว +4

    ఓం ధూం దుర్గా దేవి నమః ఓం దుర్గా దేవి నమః ఓం దుర్గా మాత యేనమః🌹🌷🌺💐🙏🙏🙏🙏

    • @homemail6611
      @homemail6611 ปีที่แล้ว

      Dhum kaadu dumm ante chaalu vothu ledu

  • @arunaanuanu9180
    @arunaanuanu9180 2 ปีที่แล้ว +4

    🕉️🔱 Om Duraga deviya Namaha 🔱🕉️👣🌷🌹🌺🥀🥥🍎🥭🍏🍐🍑🍒🍓🍍🍊🍉🍈🍇🍋🥑🥝🦁🦁🐆🐆🙏🙏🙏

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +15

    శ్రీ దుర్గా మాత తల్లి మా పెద్ద అమ్మాయి నడిచే శక్తి ప్రసాదించు తల్లి.🙏🙏🙏🙏🙏🏵️💐🌺🌄

    • @nagrotte
      @nagrotte ปีที่แล้ว +1

      ఆమె కడగంటి చూపుకు అసాధ్యం లేదు. భక్తితో మొక్కారు కదా, ఇక చూసుకోండి

    • @ramaganeshanas1936
      @ramaganeshanas1936 ปีที่แล้ว

      Soundarya lahari chadavandi 🙏

    • @sivvanagabhushanam8579
      @sivvanagabhushanam8579 ปีที่แล้ว

      శ్రీ ఏడుపాయల వనదుర్గాభవానీ మాతను దర్షించుకోండి,మొక్కండి,మీకున్న బాధలన్నీ తొలగిపోతాయి..

  • @manasa-1m
    @manasa-1m 2 ปีที่แล้ว

    Amma eee anarogyam tho chala badhapaduthuna naku arogyam ni prasadinchu thandri 🙏🙏🙏

  • @satyaram794
    @satyaram794 2 ปีที่แล้ว +66

    Durgammatalli తప్పు చేసిన వర్కి శిక్ష వెయ్యి తల్లి నీ అనుగ్రహం మా అందరి మీదా వుండాలి తల్లీ 🙏🙏జై దుర్గమ్మ తల్లి

  • @Vikranth.986
    @Vikranth.986 2 ปีที่แล้ว +6

    అమ్మా నాకు మనశ్శాంతి ప్రసాదించే బాధ్యత మీదే అమ్మ 🙏🙏💐👏👏🌹🌹

  • @modalimurthy716
    @modalimurthy716 4 ปีที่แล้ว +8

    नमसूते जगत्तारिणि त्राहि दुर्गे।श्री दुर्गा माता नमो नमः।मां रक्ष रक्ष तल्ली।🙏🙏🙏🙏🙏

  • @challavenkatesh422
    @challavenkatesh422 4 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha, Om Sree Durgamaathayai namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilthejoshna6177
    @anilthejoshna6177 5 ปีที่แล้ว +43

    ధన్యోస్మి ..... సార్..... శ్రీదుర్గాదేవి అమ్మవారికి పాదాభివందనం.

  • @kirangangu5403
    @kirangangu5403 3 หลายเดือนก่อน

    నమో నమో దుర్గే 🙏🌺🌺🌷🌷🏵️🌹🌸🥀🥀

  • @AKtune
    @AKtune 2 ปีที่แล้ว +14

    ఓం దుర్గా యై నమః...🙏🙏

  • @kondaveetipadmavathi2425
    @kondaveetipadmavathi2425 3 หลายเดือนก่อน +1

    అమ్మ జగన్మాత అందరిని చల్లగాచుడు తల్లి , నిన్ను ఎప్పుడు స్మరించే లా అనుగ్రహించు తల్లీ

  • @apparaosamatam5592
    @apparaosamatam5592 2 ปีที่แล้ว +25

    ఓం శ్రీ దుర్గంమాతా రక్షమామ రక్షమామ, శరణం శరణం, పాహిమాం పాహిమాం.🙏🙏🙏🙏🙏🌷🌸💐🏵️

    • @bnagesh4627
      @bnagesh4627 2 ปีที่แล้ว

      రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం

  • @NsrinivasReddy-y5z
    @NsrinivasReddy-y5z หลายเดือนก่อน

    Durgamma nuvvu eppudu challaga undali andarni challaga chudu mata jai durgabhavani

  • @kamalamachiraju3129
    @kamalamachiraju3129 4 ปีที่แล้ว +37

    ఓం నమో దుర్గాదేవీ నమోస్తుతే 🙏🌺🙏🌺 ధన్యవాదములు గురువు గారు🙏

  • @ramakrishnam5530
    @ramakrishnam5530 2 ปีที่แล้ว +9

    దుర్గాదేవి అమ్మవారికి శతకోటి నమస్సుమాంజలి

  • @laxmikanth2046
    @laxmikanth2046 4 หลายเดือนก่อน +4

    🙏🙏🙏🙏🙏న మో కా ర్త వీ ర్యా ర్జున

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 หลายเดือนก่อน

    Om Yaim Hreem Sreem Sree Maathre namo namah🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @shekarreddypsr
    @shekarreddypsr 4 ปีที่แล้ว +6

    ఓం శ్రీ దుర్గ యే నమః. ఓం శ్రీ దుర్గామాత కి జై💐💐

  • @SKrishna-rg9kt
    @SKrishna-rg9kt 11 หลายเดือนก่อน +2

    Sri Durga. Jaya Durga. Namo mathaa. Namo nama ha.sarve Jana sukhi no bhavanthu.

  • @badiyasuresh464
    @badiyasuresh464 2 ปีที่แล้ว +11

    జై దుర్గా మాత
    Thanks So much Guruji🙏🏻🙏🏻🙏🏻
    Thanks To Universe 🙏🏻🙏🏻🙏🏻

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 ปีที่แล้ว

    Jai Shri Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai shree Maathre Namaha 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🙏 dhanyawadhamulu guruvugaaru 🙏🙏🙏

  • @balrajaguruvugarumeekusast1952
    @balrajaguruvugarumeekusast1952 ปีที่แล้ว +5

    SRI DURGA BHAVANI MATAKI JAI🙏🙏🙏🌺🌺🌺🍎🍎🍎🛎🛎🛎

  • @srinivasp8171
    @srinivasp8171 2 ปีที่แล้ว +1

    Guruvu garu 🙏🏻🙏🏻 yennisarlu Vin na meeru padinatlu yevvaru padaleru maku inkokari swaram numdi vinalani anipimchatam ledu. Swayamga Amma Ayyagarey vachhi mee dwara maku vinipimcharu Guruvu garu. Arthitho meeru madhura swaramtho padi maku yiadrushtam kaligimcharu. Kruthajnathalu GuruDeva🙏🏻🙏🏻

  • @rkpanasala8597
    @rkpanasala8597 4 ปีที่แล้ว +9

    ఓం దుం దుర్గాయైనమః

    • @hasini_videos1033
      @hasini_videos1033 4 ปีที่แล้ว

      Om Dhum Durgayai Namaha 🙏🏾🙏🏾🙏🏾