Amazing Gopi, చాలా happy గా అనిపించింది మీ ఊరు రావడం, మీరు మీ Family చాలా బాగా Receive చేసుకున్నారు, 2 days మీ ఊరిలో చాలా త్వరగా గడిచిపోయింది అని అనిపించింది, సాయమ్మ గారి చేపల పులుసు మాత్రం నిజంగా చాలా బాగుంది, Thank you so much, Will Meet Again 😊,
@mefarmersuresh anna thank you so much anna for visiting our village named as donepudi village 🕊️ it's filled with full off greenary and peace ✌️🕊️. I hope u guys enjoyed alott . I missed a chance to meet you guy's. #donepudi
గోపి అన్న మీ ఊరు, మీ జీవన విధానం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ఎంతో ఆహ్లాదకరమైన ఆనందదాయకమైన వాతావరణం, మనసుని కట్టి పడేశాయి.మీ కుటుంబ సభ్యులతో గడిపిన ఆ రెండు రోజులు నా మనసుని ఎంతో సంతోషంతో నింపాయి. కృష్ణా నది పైన మనం చేసిన పడవ ప్రయాణం నా జీవితంలోని అత్యంత అందమైన సాయంత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. సమయం ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో తెలీదు నా పైన నువ్వు చూపించిన ప్రేమ అభిమానం జీవితంలో ఎప్పటికీ మరువనివి. భగవంతుడు యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ప్రసరించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను🙏🏻. అవకాశం కుదిరితే సాయమ్మ గారి చాపల పులుసు నేను మళ్ళీ తినాలని కోరుకుంటూ🤣🤣🤣
Chala bagaundi bro mee village and food videos - Suresh nu rupesh nu chala baga receive chesukunnaru - video chusaka Nenu kuda metho unnatlu anipichindhi ❤
🎉🎉 అమ్మా నిజం పాత పద్ధతిలో వంట చేయడం సూపర్ అసలు అమ్మా మసాలా రొటలో నురీ కురలో వెస్తుంటే నోట్లో లాలాజలం వస్తుంది అప్పుడు అనిపిస్తుంది కురా ఎంతో రుచిగా ఉందో సుపర్ గోపీ 🎉🎉
హాయ్ అన్నయ్య చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మవాళ్ళ అమ్మమ్మది కారం చెడు అన్నది మా ఊరు పక్కనే అమ్మ చాపలు కూడా చాలా బాగా చేసింది మీకు అలాగే అమ్మది కూడా కల్మషం లేకుండా నవ్వుతారు అన్నయ్య మీరు మాకు 😊 అమ్మ కుర్లు రుచి చూసి చెప్పక్కర్లేదని చూస్తుంటేనే నోరు ఊరుతుంది మాకు 😊
హాయ్.. గోపీ బ్రో... నేనూ కూడా నీకు & మీ ఫ్యామిలీ కి... అభిమానిని... ... నేనూ కూడా వస్తాను... మీరు అనుమతి ఇస్తే... ఏమంటారు.. ... Address.... Plzzzzzzz... Bro
ఓయ్.... కొన్ని కట్టెలు, ఒక మట్టి పొయ్యి... పెట్టి.... నూనె కోసంతా ఎక్కువగా, పోసి, వండితే.... మహాద్భుతంగా ఉంటది.... .... దానికోసం పనులు మానుకొని వందల కిలోమీటర్లు పోయారే.... ఇదేట్ల... 🤔🤦♂️😭😮😢
@@telugufarmergopi tq anna ee chellini pilichinandhuku🙏tappakunda oka roju vostha anna amma chethi mudha thinataki endhukante nannu naa kanna thalli 3 months baby gaa unnappudu vodilesindhi anna andhuke naku amma prema ela untadho teleedhu ninnu chusthe matram eershya vosthundanna intha manchi amma ni devudu neekichadani
అమ్మోయ్, నీదే కాదు నాది, అమ్మ నాన్న తరుపున పెద్ద పెద్ద కుటుంబం మీరు చేపలు🐠పులుసు మెత్తం కలగుచి పెట్టారు ఇలా మా అమ్మ పెట్టేది నేను నూనెలో ఉల్లి, మసాలా వేయించి పెడతాను మీది కొంచెము నీచు వాసన వసుౖందేమో అనుకుంటూ నాను, అరే, తమ్ముళ్లు మీరు👉 భలే వున్నారు బోట్ దగ్గర కురతనం అలరికి❤👌👍🌹🙏సింబల్స్ మీకు కాదు అమ్మకి
నాతో మాట్లాడాలి అనుకునే వాళ్ళు instagramlo msg చేయండి instagram.com/telugufarmer_gopi/profilecard/?igsh=MWxsOW05MWt2b2pzbg==
@@telugufarmergopi oky. Anna
Family👪🐂👍 🚜🐄🌾farmers👳👳👳💦👳👳👳💦👳👳👳💦 good🌹
Gopi అన్నా, అందరూ పిల్లలని హిరో గా ప్రొజెక్టు చేసుకుంటారు. నువ్వు మాత్రం మీ అమ్మ నీ హిరో గా ప్రోజెక్ట్ చేసుకుంటున్నావు. చాలా సంతోషం.
Amazing Gopi, చాలా happy గా అనిపించింది మీ ఊరు రావడం, మీరు మీ Family చాలా బాగా Receive చేసుకున్నారు, 2 days మీ ఊరిలో చాలా త్వరగా గడిచిపోయింది అని అనిపించింది, సాయమ్మ గారి చేపల పులుసు మాత్రం నిజంగా చాలా బాగుంది, Thank you so much, Will Meet Again 😊,
Deffinatly ❤️❤️❤️
@@telugufarmergopi 😊❤️
@mefarmersuresh anna thank you so much anna for visiting our village named as donepudi village 🕊️ it's filled with full off greenary and peace ✌️🕊️. I hope u guys enjoyed alott . I missed a chance to meet you guy's. #donepudi
@@Manideep_9999-v3q thank u bro, next time vachinapudu kaludham😊
గోపి అన్న మీ ఊరు, మీ జీవన విధానం, వ్యవసాయ ఆధారిత కుటుంబాలు, ఎంతో ఆహ్లాదకరమైన ఆనందదాయకమైన వాతావరణం, మనసుని కట్టి పడేశాయి.మీ కుటుంబ సభ్యులతో గడిపిన ఆ రెండు రోజులు నా మనసుని ఎంతో సంతోషంతో నింపాయి. కృష్ణా నది పైన మనం చేసిన పడవ ప్రయాణం నా జీవితంలోని అత్యంత అందమైన సాయంత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. సమయం ఎలా వచ్చి ఎలా వెళ్ళిపోయిందో తెలీదు నా పైన నువ్వు చూపించిన ప్రేమ అభిమానం జీవితంలో ఎప్పటికీ మరువనివి. భగవంతుడు యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి ఎప్పుడు ప్రసరించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాను🙏🏻. అవకాశం కుదిరితే సాయమ్మ గారి చాపల పులుసు నేను మళ్ళీ తినాలని కోరుకుంటూ🤣🤣🤣
@@RupeshTeluguTraveller మీరు మంచి మనస్సు కలవారు దేవుడు మీకు మంచి చేస్తాడు
@Rupesh Telugu Traveller I hope you have loved our lifestyle and culture as well as much more donepudi village 🕊️. Thanks for visiting
మంచి వీడియోలు చేస్తారు తమ్ముడు TQ so much..god bless u తమ్ముడు
Amma chethi vanta Yeppudu super ❤
గోపి అన్న చాల మంచి మనిషి కల్మషం లేని మనిషి కష్టపడి జీవించే మనిషీ అందరి సపోర్ట్ గోపి అన్నకి ఉండాలి అని కోరుకుంటున్న 🙏❤️
Thank you sodara🙏🙏🙏
@@telugufarmergopi అన్న తమ్ముడు అని పిలువు అన్న నీకంటే చాలా చిన్న వాడిని 24 అన్న నా age ❤️
Alage sodara
Super 👌👌👌👌👌👌👌👌Good
సూపర్ గా చేశారు సాయమ్మ గారు
అమ్మ మీరు చాలా ఓపికగా వంట చేస్తున్నారు.చాలా బాగా చేశారు.
Chala bagaundi bro mee village and food videos - Suresh nu rupesh nu chala baga receive chesukunnaru - video chusaka Nenu kuda metho unnatlu anipichindhi ❤
Thank you brother
🎉🎉 అమ్మా నిజం పాత పద్ధతిలో వంట చేయడం సూపర్ అసలు అమ్మా మసాలా రొటలో నురీ కురలో వెస్తుంటే నోట్లో లాలాజలం వస్తుంది అప్పుడు అనిపిస్తుంది కురా ఎంతో రుచిగా ఉందో సుపర్ గోపీ 🎉🎉
Thank you andi
Premaga yemi pettina chala ruchiga untaddi anna😊
Your videos good , continue brother
Very good master.. Athidi devo bhava.. Delicious curry 😋.. Hi Suresh garu..
Hi andi
Suparamma👌👌
Nice❤amma gaaru❤❤
Very nice 👍
Super anna❤
Dasara subacanchalu🎉🎉🎉🎉
Anna supar ga undhi 🎉🎉
Anna pedama chala bhaga chesaru chepala pulusu meku ma amma garu chala pedda fan apudu me videos vachaya ani adagata vuntadi anna
Soo nice Andi 🙏
Good ❤❤❤
Really I watch to see mummy cooking❤
Super amma chethi vanta...
So nice video ❤❤❤
Hai tammudu maradalu amma Namaste bagunnara yummy yummy 😋 mammalni nooru oorutundi maakedi amma cheti fish curry suuuuuuuuper
Thank you
Super Anna 👍
Superb gopi garu🎉
అన్న చాలా బాగుంది
Super bro chala bagunabhi
Amma recipes old is gold ani eppudo comment pettanu super ante mee atmosphere mee gola funny anipinchindi ammanu adigaanani cheppandi good
Gopi garu. Mee videos chaala bagunnai. Very organic. Naaku kooda mee intiki vachhi chapala pulusu thinalanivundhi. God bless ur family.
Thank you
Good video dear
Super gopi anna ❤❤
Gopi. Annaya. Amma. Garu. Super. 👍👌❤️
👌👌👌👌👌bava💐💐💐
Super bro ❤
👌👌👌👌👌
Hai anna 🙏🙏🙏
Super
👌🏼👌🏻👌
Me videos కోసం వెయిట్ చేస్తూ ఉంట గోపి గారు.❤
Family👪🐂 🚜🐄🌾farmars. Good🌹
Super Amma ❤
ఆంటీ చేసిన చేపల పులుసు నిజంగా మిస్ అయ్యాను గోపి బ్రో ❤❤
Free ga unapudu vacheyi sodara all ways welcome
Super Gopi garu ❤
Sunday special nice anna
హాయ్ అన్నయ్య చాలా చాలా సంతోషంగా ఉంది అమ్మవాళ్ళ అమ్మమ్మది కారం చెడు అన్నది మా ఊరు పక్కనే అమ్మ చాపలు కూడా చాలా బాగా చేసింది మీకు అలాగే అమ్మది కూడా కల్మషం లేకుండా నవ్వుతారు అన్నయ్య మీరు మాకు 😊 అమ్మ కుర్లు రుచి చూసి చెప్పక్కర్లేదని చూస్తుంటేనే నోరు ఊరుతుంది మాకు 😊
☺️☺️
వీడియో సూపర్ అన్న ❤ అమ్మ ఎలా ఉంది అన్న,లవ్ యూ అమ్మ💖💖💖💖💖
బ్రదర్ సూపర్
బ్రదర్ నేను కూడా వస్తాను సండే
👍👍👍
Wow.... What a simplicity Gopi Garu
Thankyou sir 💐💐
Amma super bro
Super Gopi Anna
Super anaa
Super bro pdammagari tho manchi bagara natukodi tinta telanga stylo ma kodad thapakunda vasta gopi bro video bagundi pedamma continue gopi bro
కోదాడ మీది
@@telugufarmergopi avenue bro vacharra epudaina
iam first like😊
Thank you andi ❤️❤️❤️
Super Gopi bro
Hai Gopi garu AMMAKU 🙏🙏 Nenu kuda mimmulanu kalavali telangana nundi ravali tappakunda vastha gopi garu fish curry super👍👍
@@manoharnalla1241 tapakunda randi
@@telugufarmergopi tnq u Gopi garu
Very Good Gopi Garu
@@pastormosesuppada3470 🙏🙏🙏🙏
First like
Thank you andi ❤️❤️❤️
Gopi bro nee smile bAgundi ❤❤
@@DhanaLakshmi-oy2zc thank you sister
Congrass bro 50k subcribers
Thank you
Gopi garu oka china section farming + food videos rendu add cheyandi
Ha chestanu andi tappakunda
❤
Hai bro ❤
Amma ki vadhina ki hai chepandi bro
Super Gopi bro ❤
Thankyou anna💐
Congratulations bro 50 k followers for ur hardwork ❤
Hi gopi bro
Anna garu kolla midha full interview cheyandi anna garu❤
Tappakunda chestanu andi
అన్న నువ్వు కష్ట జీవి అన్న....
Annaya mivuru name Enti chudadaniki east godavari traditional laga undi
Gunturu distic
🎉🎉🎉🎉🎉🎉
Very nice,early curry mixing with salt,oil,chilli ,oil and onions not available pl Gopi
Next vedio pedathanu andi leda already mana chanelo vedio undhi okasari chudandi 🙏🙏🙏
Vanta process a chupinchaledhu
all your videos are good can i come there when i come to india next year and see your mother and have lunch ??
Hii. Amma. Anna🎉
Hai
Me home tour chupechara Sai bro
Hi 💯🤝
Gopi garu medhi a uru andi
Donepudi
Mi village view chupinchandi
Next chupistanu
@@telugufarmergopi mi netive place kollur a donepudi a
@@sivagopinathyemineni8620 avnu andi
పెదనాన్న ఎలా ఉన్నాడు గోపీ
Hi bro 👋
Anna rayilanka tisuku vellavalsindi
Time chalaledhu
@@telugufarmergopi ok bro
హాయ్.. గోపీ బ్రో...
నేనూ కూడా నీకు & మీ ఫ్యామిలీ కి... అభిమానిని...
...
నేనూ కూడా వస్తాను... మీరు అనుమతి ఇస్తే... ఏమంటారు..
...
Address.... Plzzzzzzz... Bro
Bapatla distic
Kolluru mandal
Donepudi
ఇంతకీ ఏ ఊరు.. మండలం.. జిల్లా
Bapatla distic
kollur mandal
donepudi gramam
Gopi food videos shoot chesinapudu konchem daggaragachey long kanpistalev
K
TELUGU FARMER GOPI
Curry lo emi vesaro ela vandaro chupinchaledhu..
Anthaka mundhu videos unai andi chanelo okasari chudandi 🙏🙏🙏
Ekkada anna location
Potharlanka
potharlanka
@@telugufarmergopi monna varadha vachindhi gaa anna em ebbandi ledhu kadha
@@Nagendramudhiraj-R15 polalu anni poyayi sodara
@@telugufarmergopi 😌
Me village name please
donepudi
ఓయ్.... కొన్ని కట్టెలు, ఒక మట్టి పొయ్యి... పెట్టి.... నూనె కోసంతా ఎక్కువగా, పోసి, వండితే.... మహాద్భుతంగా ఉంటది....
.... దానికోసం పనులు మానుకొని వందల కిలోమీటర్లు పోయారే.... ఇదేట్ల... 🤔🤦♂️😭😮😢
🤣🤣🤣
తినాలంటే నేను కూడా వండుకుని తినగలను, కానీ సాయమ్మ గారి చేస్తే తినాలానే అంత దూరం వెళ్ళాము,
Anna maaku ledhaa mari amma chethi kammani kura
Allways welcome
@@telugufarmergopi tq anna ee chellini pilichinandhuku🙏tappakunda oka roju vostha anna amma chethi mudha thinataki endhukante nannu naa kanna thalli 3 months baby gaa unnappudu vodilesindhi anna andhuke naku amma prema ela untadho teleedhu ninnu chusthe matram eershya vosthundanna intha manchi amma ni devudu neekichadani
Love towards donepudi ❤️🔥❤️🩹💗. It's sounds like a lub dub & feels like a safe & peace 🕊️✨ #donepudi
First comment 😂
Thank you
Ye vuru Babu midi chepandra babu
Donepudi , kolluru mandal
అమ్మోయ్, నీదే కాదు నాది, అమ్మ నాన్న తరుపున పెద్ద పెద్ద కుటుంబం మీరు చేపలు🐠పులుసు మెత్తం కలగుచి పెట్టారు ఇలా మా అమ్మ పెట్టేది నేను నూనెలో ఉల్లి, మసాలా వేయించి పెడతాను మీది కొంచెము నీచు వాసన వసుౖందేమో అనుకుంటూ నాను, అరే, తమ్ముళ్లు మీరు👉 భలే వున్నారు బోట్ దగ్గర కురతనం అలరికి❤👌👍🌹🙏సింబల్స్ మీకు కాదు అమ్మకి
@@Sailaxmi-x8l asalu smell raadhu
@@telugufarmergopi 'అవునా తముడు సమాధానము నీదా అమ్మదా
Smell emi radhu fish ni sarigga kadukunte Akka, miru next time baga kadigi try cheyandi
Eddaridhi 😊
😂😂😂😂
Anna please reply
Hai sodara 💐💐💐
@@telugufarmergopi Hiiiiii Anna
Meku wife okka babu unnadu gaa vallani nduku parichayam cheyaru
Inthaka mundhu videos lo unaru andi