మా ఊర్లో అయితే ఎస్సై కి రేషన్ బియ్యం అక్రమ రవాణా ద్వారా నెలకు 10 లక్షల ఆదాయం. వాడేం కొనడు అమ్మడు. స్మగ్లర్లు ఇచ్చే మామూలు. నా స్నేహితుడు ఎస్సై కి 50 వేలు సీఐ కి 50 వేలు ఇస్తాడు
రేషన్ బియ్యం అసలు కావొద్దు సారీ ఎందుకంటే పేదవాళ్లు చాలా మంది తింటారు ఈ బియ్యానికి ఉన్న వాళ్ళ బియ్యం కట్ చేసేది బెస్ట్ పొలాలకు కానీ లేని వాళ్ళు అవే బియ్యం వేసుకొని తింటారు ఉప్పు కారం వేసుకొని తింటే దయచేసి
దయచేసి రేషన్ బియ్యం అమ్మతో ల మీద బియ్యం కార్డు మొత్తం క్యాన్సల్ చేసి బియ్యం ఏం లేనోళ్లు పాపం పేదవాళ్లు తినేది బియ్యం అవే సర్ కప్పు కారం ఏసుకొని వాళ్లు ఒకటి సమాజంలో మీరు ఇంకా మార్పు రావాలని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి భారతదేశం రాష్ట్రాలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు దయచేసి బియ్యం కంట్రోల్ బియ్యం బంద్ చేస్తే వాళ్ళ పూట వెళ్ళాక చాలా మంది చస్తుంటారు
రేషన్ బియ్యం ఇచ్చే బదులు అమౌంట్ ఇస్తే సరిపోతుంది కదా చాలామందికి తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది కొందరి కలెక్టర్ల గినా తెలియదు ఉచితంగా ఏది ఇస్తుందన్న చచ్చినవాడు లేచి వస్తాడు అందు గురించే గవర్నమెంట్ ఆలోచించి రేషన్ లో బియ్యం ఒక్కటే అమ్ముతున్నారు ప్రజ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు నిర్ణయాలు తీసుకొని పని చేయడమే ఉత్తమ

బియ్యం రద్దుచేసి జొన్నలు గోధుమలు ఇతర మిల్లెట్స్ ఇస్తే best
Good decision modi ji 😊
Good idea
దయచేసి రేషన్ బియ్యం అమ్మతో ల మీద బియ్యం కార్డు మొత్తం క్యాన్సల్ చేసి బియ్యం ఏం లేనోళ్లు పాపం పేదవాళ్లు తినేది బియ్యం అవే సర్ కప్పు కారం ఏసుకొని వాళ్లు ఒకటి సమాజంలో మీరు ఇంకా మార్పు రావాలని మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరి భారతదేశం రాష్ట్రాలలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు దయచేసి బియ్యం కంట్రోల్ బియ్యం బంద్ చేస్తే వాళ్ళ పూట వెళ్ళాక చాలా మంది చస్తుంటారు
రేషన్ బియ్యం ఇచ్చే బదులు అమౌంట్ ఇస్తే సరిపోతుంది కదా చాలామందికి తెలియదు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత డబ్బులు ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది కొందరి కలెక్టర్ల గినా తెలియదు ఉచితంగా ఏది ఇస్తుందన్న చచ్చినవాడు లేచి వస్తాడు అందు గురించే గవర్నమెంట్ ఆలోచించి రేషన్ లో బియ్యం ఒక్కటే అమ్ముతున్నారు ప్రజ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రెండు నిర్ణయాలు తీసుకొని పని చేయడమే ఉత్తమ
కేంద్రం బియ్యం వద్దు అంట్టే ఆ సొమ్ము రాష్ట్ర అవసరాలకు ప్రజలకు ఇవ్వదు ఎగదొబ్బే పనే ఔద్ది. రేషన్ తో పాటు ఉపాధి హామీ లో 50 దుబారా
Sana Biyam Evachukadha
Yes nijam
Ok
Aithe thapudu news spread cheyadam apandi mundu.