telangana indiramma illu||indiramma illu survey|| ఇందిరమ్మ ఆప్ లో అడిగే 30 ప్రశ్నలు ఇవే.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 58

  • @pottipillaTeluguvlogs
    @pottipillaTeluguvlogs 3 วันที่ผ่านมา +4

    రేషన్ కార్డు లేదు మాకు పదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పటివరకు కార్డు లేదు

  • @mohdayaanraza9772
    @mohdayaanraza9772 4 วันที่ผ่านมา +4

    Dabulbedrom ఇవ్వకుండా మా పొట్ట కోటినారు ఇంద్రమ్మ ఇళ్లు అనీ చ్చెప్పడమే అసలైన అర్హులు మేము ఇళ్లు కోసం ఆశ పడడమే తపుతోంది కానీ అదృష్టం లొ లేదు

    • @raffimahammed5654
      @raffimahammed5654 2 วันที่ผ่านมา

      Antha DONGAMUNDA KODUKULE PARTILU & ADIKARULU 🙏🙏🙏

  • @naveenpolusani8052
    @naveenpolusani8052 วันที่ผ่านมา

    సార్ మరియు మిత్రులారా, మా నాన్న గారు రెండేకరాలు ఇంద్రమ్మ గృహ నిరనాత్మకం గా మా పొలాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2009 లో ఇచ్చాము , ఇప్పుడు నాకు ఇల్లు లేదు , ఇంతకు ముందు రాలేదు , నమ్మకం లేదు

  • @riyazahmad7756
    @riyazahmad7756 3 วันที่ผ่านมา +2

    ముందు రేషన్ కార్డులు లేని వారికి రేషన్ కార్డులు మంజూరు చేసి తర్వాత అన్ని స్కీములు అమలు చేయాలి
    అయితే పేద ప్రజలు లబ్ధి పొందుతారు

  • @kishandevulapally
    @kishandevulapally 12 ชั่วโมงที่ผ่านมา

    ప్రజాపాలన లో అప్లోడ్ చేయలేదు మా గ్రామ అధికారులు ఎప్పుడు ఇల్లు వస్తాయా రావా చెప్పగలరు

  • @Dhattudashrath
    @Dhattudashrath 4 วันที่ผ่านมา +11

    రేషన్ కార్డు లేని వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా ఇవ్వరా తెలియజేయండి సార్ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు తెలియజేయండి సార్ 🙏🙏🙏

    • @puliravinderporeddilecturer
      @puliravinderporeddilecturer วันที่ผ่านมา

      Estunnaru andi

    • @naveenpolusani8052
      @naveenpolusani8052 วันที่ผ่านมา

      రేషన్ కార్డు రాదు, ఇల్లు కూడా కష్టం..

    • @naveenpolusani8052
      @naveenpolusani8052 วันที่ผ่านมา

      నీకు వస్తే నాకు చెప్పు , నాకు వస్తే నీకు చెప్తా బ్రదర్

  • @AARAGUNTAMAHENDAR
    @AARAGUNTAMAHENDAR 3 วันที่ผ่านมา +2

    నేను ఇల్లు కోసం చూసి చూసి అప్పు చేసి కట్టుకున్న ఇప్పుడు నేను arvdini అవుతనా

  • @Sai30905
    @Sai30905 4 วันที่ผ่านมา +1

    Tq sir

  • @rajupanneru31
    @rajupanneru31 20 ชั่วโมงที่ผ่านมา

    intiinti survay lonea vachhai e questions anni

  • @kandhukurinaresh5715
    @kandhukurinaresh5715 3 วันที่ผ่านมา +1

    Dayachsi vikarabad dist slots cheppgalru mental ga sariga unndadu vikarabad dist slot kodganl village reply sir

  • @ranadheer.artsfactsandall6135
    @ranadheer.artsfactsandall6135 วันที่ผ่านมา

    Meemu grha Laxmi ki KCR sir unnappudu pettam adhi madyalone apinam maa parishthithi yela sir pls reply

  • @Rksdpt
    @Rksdpt 3 วันที่ผ่านมา +1

    🙏 sir ASHA workers salaries gurinchi oka video pedatha ra sir pls 🙏

  • @venkatramanaburada4172
    @venkatramanaburada4172 4 วันที่ผ่านมา

    Sir sadaram slot book chesetappudu neorology and parkinson disease oh vibagamloki vastunda cheppagalaru

  • @venkateshdamera684
    @venkateshdamera684 4 วันที่ผ่านมา +2

    Sir e app telangana state app a ledha central app a

  • @akulaprashanth417
    @akulaprashanth417 วันที่ผ่านมา

    మేము ప్రజాపాలన లో ఇందిరమ్మ ఇల్లు apply చేశాను ఇందిరమ్మ ఆప్ లో మా డేటా రాలేదు అంటున్నారు please reply

  • @Shanmukha3737
    @Shanmukha3737 2 วันที่ผ่านมา

    Praja palana apply chesukoledu ellu voche avasaham unda

  • @manjun2944
    @manjun2944 3 วันที่ผ่านมา

    Kocham chipade sir 🙏

  • @sksirajsiraj6488
    @sksirajsiraj6488 4 วันที่ผ่านมา +2

    హాయ్ సార్ నేను ప్రస్తుతం వేరే కాలనీలో ఉంటున్నాను కానీ నా అడ్రస్లన్నీ వేరే కాలునికి చెందినవి అప్పుడు సర్వే కి వచ్చిన వాళ్ళు నాకు కాల్ చేస్తారా లేకుంటే వాళ్లని నేను కలవాలా దయచేసి తెలుపగలరు

  • @Dharanisakani
    @Dharanisakani 4 วันที่ผ่านมา

    Gathamlo maku indhiramma besment bill okkate vachindi ippudu ela apply cheyali

  • @Dd-we7bi
    @Dd-we7bi 4 วันที่ผ่านมา

    Sir ,Indiramma illu illu anadame saripothundhi inkeppudu sir vallu vachedhi ma lanti peda prajalaki ichedhi

  • @manjun2944
    @manjun2944 3 วันที่ผ่านมา

    Sir maku eapudotharu Hyderabad madhapur lo vutamu

  • @philanthropist786
    @philanthropist786 3 วันที่ผ่านมา

    Pwd pensions raava ika

  • @NafeezSk-k8e
    @NafeezSk-k8e 4 วันที่ผ่านมา

    Kamiti member am Hindi Sir

  • @talwarmanu5549
    @talwarmanu5549 4 วันที่ผ่านมา +1

    Telangana fighters ki 250 sq yards land istham anar kada Dani gurinchi em matlduthala sir assal isthara eyara sir

  • @sunitha.g4141
    @sunitha.g4141 4 วันที่ผ่านมา +1

    50 gajala lopu unte ela sir

  • @shirishakoyyada9356
    @shirishakoyyada9356 4 วันที่ผ่านมา

    Maku ellu ledu agriculture land vundi ellu vasthada jaga vundi 8 years nunchi rent ke vuntunnam sir

  • @Kadavergumurali
    @Kadavergumurali 4 วันที่ผ่านมา +1

    సార్ నాకు ఒక సహాయం చేయగలరా నాకు, glaucoma +night blindness సమస్య ఉంది నేను సదరం క్యాంప్ లో ఏ విధంగా వెళ్లాలి నా సమస్య ఒకవేళ తక్కువ పర్సెంట్ వస్తే ప్రాబ్లమా, నాకు నైట్ మార్నింగ్ నడవడం ప్రాబ్లం గా ఉన్నది ఏ పని సరిగ్గా చేయలేక పోతున్నా.
    Please reply

    • @Antharnetra
      @Antharnetra  4 วันที่ผ่านมา

      మీరు నాతో మాట్లాడండి

    • @Kadavergumurali
      @Kadavergumurali 4 วันที่ผ่านมา

      @Antharnetra how sir

    • @AARAGUNTAMAHENDAR
      @AARAGUNTAMAHENDAR 3 วันที่ผ่านมา

      ఎలా మాట్లాడాలి sir please ​@@Antharnetra

  • @Muskankhan-pm8qn
    @Muskankhan-pm8qn 3 วันที่ผ่านมา

    ఏడు సమాచారాలు సర్వే లో నే ఎలిపోతాడి అంకుంటున్న పని ఏం కాదు ఓన్లీ సర్వే ఇపుడు దంక 3 సర్వే అయింది 😅

  • @MNV915
    @MNV915 2 วันที่ผ่านมา

    App paaru angi sir

  • @Nukam-j8f
    @Nukam-j8f 4 วันที่ผ่านมา

    Sir జాగ లేనివారికి ఎలా

  • @sadikpasha758
    @sadikpasha758 4 วันที่ผ่านมา

    Sir mavaru disability maku stalam ma mamagari Peru meeda undi maku indiramma illu vastunda

    • @Antharnetra
      @Antharnetra  4 วันที่ผ่านมา

      వస్తుంది

  • @Kadavergumurali
    @Kadavergumurali 4 วันที่ผ่านมา

    మాది పురాతన 60 గజాల రేకుల ఇళ్లు
    మేము ఇద్దరు అన్న తమ్ముడు అమ్మ పేరు మీద garpatti వుంది.
    అన్న govt teacher.
    నేను వేరు కుటుంబం.
    అమ్మ అన్నా తో govt లో వుంది.
    మరి నేను labour.
    నాకూ వస్తుందా? Please reply

    • @Antharnetra
      @Antharnetra  4 วันที่ผ่านมา

      మీరు అర్హులే మీకు వస్తుంది

  • @kanaparthisravanthi2809
    @kanaparthisravanthi2809 3 วันที่ผ่านมา

    App download chesina record not fund this user ani vastundi

  • @sarangivirkramsarangivirkr1720
    @sarangivirkramsarangivirkr1720 4 วันที่ผ่านมา +1

    మాకు వెనకటికి గ్రామం గంట నుంచి జాగా వచ్చింది మా అమ్మ పేరు మీద ఇల్లు కట్టిన అమ్మ పేరు మీద ఉంది నేను హ్యాండ్ కెపుడ్ హండి కెపుడ్ కేటగిరిలో నాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందా

  • @ramupallerla3307
    @ramupallerla3307 4 วันที่ผ่านมา

    Nemas raledhu sir

  • @vishnuakula8784
    @vishnuakula8784 4 วันที่ผ่านมา +1

    Ghmc లో 2BHK 4th phase ఎప్పుడు anna

  • @klaxmiklaxmi7581
    @klaxmiklaxmi7581 4 วันที่ผ่านมา

    Unna valeke vasthunayi

  • @nrlpt
    @nrlpt 4 วันที่ผ่านมา

    వామ్మో ఎన్ని రూల్స్ నా...

  • @sangeethaofficial146
    @sangeethaofficial146 4 วันที่ผ่านมา

    Hello sir good evening sir app link petadi gogle lo typ cheste ede edo vastundi meru link pedite namkam untadi 😊

    • @Antharnetra
      @Antharnetra  4 วันที่ผ่านมา +2

      అది కేవలం సర్వే చేసే అధికారులకే ఓపెన్ అవుతుంది.

    • @sangeethaofficial146
      @sangeethaofficial146 4 วันที่ผ่านมา

      Tq for the reply sir epudu mi dgrinundi ❤ reply vastundi eroju words lo vachayi tq😊​@@Antharnetra

    • @afsanaafsana8360
      @afsanaafsana8360 3 วันที่ผ่านมา

      Sir memu prajapalana darkasthu evva ledu Mari ala

  • @RajaLakshmi-e8z
    @RajaLakshmi-e8z 3 วันที่ผ่านมา

    No card

  • @mgh-qc5sp
    @mgh-qc5sp 3 วันที่ผ่านมา

    Land Leni malanti vallaki ela sir 😢