పుష్పక విమాన రహస్యాలు...కల్పితం కాదని నిరూపించే అతిపెద్ద సాక్ష్యం | Pushpaka Vimanam Facts | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • పుష్పక విమాన రహస్యాలు..కల్పితం కాదని నిరూపించే అతిపెద్ద సాక్ష్యం | Pushpaka Vimanam Facts | hmtv
    #pushpakavimana #ramayanam #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 274

  • @RameshKumarPolavarapu
    @RameshKumarPolavarapu 9 หลายเดือนก่อน +109

    పుష్పకవిమానంపై నిజం అని చెప్పవలసిన లేదా నిరూపించుకోవలసిన అవసరం లేదు ఎప్పుడైనా ఎదేసమైన ఒప్పుకోవలసిందే ఒప్పుకోపోతే వోరిగిందేమి లేదు

  • @bhavanicreations4300
    @bhavanicreations4300 9 หลายเดือนก่อน +26

    ఓం జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @deyyalasrinu95
    @deyyalasrinu95 9 หลายเดือนก่อน +11

    జై శ్రీరామ్

  • @NaveenKumar-z3d4p
    @NaveenKumar-z3d4p 9 หลายเดือนก่อน +8

    ఈరోజు భూమి మీద చాలామంది ఉన్నారు అంటే మనకంటే ముందు మన తాతలు తండ్రులు వారి తాతలు వారి తండ్రులు , అంటే ఒక్కడు ఈ 2024 లో ఉన్నాడంటే వాణి వంశం ఎన్నో ఇయర్స్ ముందు నుంచి ఉంది, ఈరోజు మనం ఇలా ఉన్నామంటే వారే ఉన్నారని కదా అర్థం వారు లేరంటే ఈరోజు మనం లేము అంటే రామాయణం కూడా ఉంది , జైశ్రీరామ్

  • @seekhaarm2936
    @seekhaarm2936 9 หลายเดือนก่อน +12

    It's truth in past time 😊

  • @trivediumeshsharma5921
    @trivediumeshsharma5921 9 หลายเดือนก่อน +36

    ప్రాచీన కాలపు విమానం భౌతికంగా గత కొన్ని సం. క్రితం ఆఫ్గనిస్తాన్ కొండ ప్రాంతాల్లో దొరికింది గదా! దానిని మన దేశవిరోధీ మేధావులు, మీడియా, పత్రికలు ప్రచారం చేయవు కదా!

    • @diyyarani3633
      @diyyarani3633 9 หลายเดือนก่อน

      మరీ చదువుకొని అజ్ఞానం వద్దు. మన ప్రభుత్వం బీజేపీ వాళ్ళు కు ఇదిగో పులి అంటే అదిగో తోక అంటారు అలాంటివి తెలిస్తే నెత్తినపెట్టుకొని ఊరిజిస్టతారు
      నిజం అన్వేషణ చేయండి sir

    • @keesari.rambabu1keesari.ra612
      @keesari.rambabu1keesari.ra612 9 หลายเดือนก่อน +2

      కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు,mimలను సపోర్ట్ చేయకూడదు....

    • @bunty7694
      @bunty7694 9 หลายเดือนก่อน +1

      afghan lo ekkada dorkindi sharma garu1

    • @VedikHome
      @VedikHome 7 หลายเดือนก่อน

      Adi oka movie lodandi nijam kadu ani news vachhindi tarvata

  • @victorprasadrajanandam8209
    @victorprasadrajanandam8209 5 หลายเดือนก่อน

    రాతి బొమ్మను చూపి దేవుడు అని చెప్పెంత వరకు యిలాంటి కథలకు చాలా సాక్షములు యేలాగైనా వస్తువుంటాయి

  • @shashikanth9860
    @shashikanth9860 9 หลายเดือนก่อน +23

    రామాయణం కల్పితం కాదు నిజమే.నిన్న ఉన్నవాడు ఇవాళ ఉండడు అలాగని అతను కాని ఆమె గాని లేరు అంటారా ?ఓం నమ శివాయ:

    • @satyaveni6259
      @satyaveni6259 7 หลายเดือนก่อน

      😂😂😂 mi comedylu bavuntayi

  • @balu-l4i
    @balu-l4i 6 หลายเดือนก่อน +5

    వేల సంవత్సరాల క్రితమే
    మన పూర్వీకులు ఎంతో గొప్ప టెక్నాలజీ తో మన ఊహకు కూడా అందని విజ్ఞానం తో జీవించారు..
    సజీవ సాక్షాలు మన పురాతన దేవాలయాలు ఎల్లోరా కైలసనాధ దేవాలయం, చెన్నకేశవ స్వామి ఆలయం, రామప్ప దేవాలయం,
    బృహదీశ్వరాలయం ఇలా ఎన్నో దేవాలయాలు..
    ఇలాంటి విషయాలు ఎవరో విదేశీయులు వచ్చి చెప్తేనే మన
    వాళ్ళు నమ్ముతారు

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 9 หลายเดือนก่อน +9

    ఖచ్చితంగా పులరిన్ హిరిడియం వంటి లోహాలు చే‌‍రకు నుండి తీసిన ఒక పదార్థంతో పై లోహలు కలిపితే ఒక రకమైన ఖచ్చితమైన సాగే గుణం ఉంటుంది దానితో ఎగిరే వాహనాలు తయారు చెయ్యవచ్చు ఈ రోజు మన దగ్గర ఉన్న వస్తు సముదాయం ముప్పై సంవత్సరాల క్రితం లేదు కానీ కథలు పూర్ణాలు ఇతిహాసాల్లో ఉంది అంటే అర్థం ఈరోజు వాస్తవిక రూపంలో ఉంది అంతకుముందు పురాణాలు కథలో ఉంది అంటే అంతకు ముందు ఖచ్చితంగా ఉంది అన్నది కూడా నిజం

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 7 หลายเดือนก่อน +2

    Jai shree Ram. 🚩🚩🚩

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 9 หลายเดือนก่อน +10

    జై శ్రీరామ్ 🕉️🙏🏻

  • @maheshreddy6609
    @maheshreddy6609 9 หลายเดือนก่อน +7

    Om Namo Narayanaaayah

  • @npr764
    @npr764 9 หลายเดือนก่อน +42

    అమ్మా చనిపోయిన వానరులను అందరినీ దేవతలు బ్రతికించారు. పుష్పక విమానం అంటే సంకల్పంతో ఆకాశంలో ప్రయాణించటమని అర్ధం.అది మన విమానాల వంటిది కాదు. దివ్య విమానం తల్లీ. అగ్ని, వాయువు,నీరు, భూమి, ఆకాశం ఇంకా, పర్వతాలు,నదులు, సముద్రాలు, లతలు,పొదలూ,చెట్లు,అందరూ దేవతలే. అనంత జీవకోటిలో కూడా పరమాత్మ అంశ ఉన్నది.

    • @padmakusam4585
      @padmakusam4585 9 หลายเดือนก่อน

      😊😊

    • @diyyarani3633
      @diyyarani3633 9 หลายเดือนก่อน +1

      అగ్ని, చెట్టు, పుట్ట, సముద్రం, పంచా్భుతాలు దేవుని సృష్టి అంటే గాని అవి దేవుళ్ళు కారు. వేదాలలో దేవుడు ఒక్కడే అంటే ఎంతమంది? ఎలా? విగ్రహం కూ మొక్కద్దు అంటే వేదాలు ఫాలో అవ్వర్రా.

    • @diyyarani3633
      @diyyarani3633 9 หลายเดือนก่อน +1

      ఇప్పుడు కూడా వనరులు ఉండాలిగా ఏరి?

    • @channelnew7037
      @channelnew7037 9 หลายเดือนก่อน

      ​@@diyyarani3633 మరి యవరిని పుజించమంటారు పిచ్చి గ్రంధాలు లైన బైబిల్ కుర్రన్ పాటించాలా, దేవం కోసం పరిశోధించి తెలుసుకోనది

    • @channelnew7037
      @channelnew7037 9 หลายเดือนก่อน +5

      ​@@diyyarani3633 ఎన్నో జాతులు అంతరించిపోయాయి అలాగే వానరులు కొడ,మీకు చూడాలి అని ఉంటే వెళ్లి హిమాలయాల లో వెతకండి మీరు నిజమేనా దేవా భక్తుడు అయితే కనిపించవచ్చు.

  • @upendracharybasoju
    @upendracharybasoju 9 หลายเดือนก่อน +8

    JAI SRIRAM

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 7 หลายเดือนก่อน

    చాల బాగుంది మీ video.

  • @myobservations3568
    @myobservations3568 7 หลายเดือนก่อน +4

    చాలా యుగాల నుండి హిందూ మతం ఉంది మధ్యలో వచ్చిన మతాలు ప్రచారమే పరమా ఆవిధిగా అందర్నీ కొంటూ ఉచ్చ నీచాలు లేకుండా అందర్నీ అందులోనికి మారుద్దమనే ప్రయత్నం చేస్తున్నాయి. పూర్తి వ్యాపార ధోరణి. ప్రజలు అర్థం చేసుకొని నిలబడాలి జై శ్రీరామ్

  • @mmcreations9278
    @mmcreations9278 7 หลายเดือนก่อน +2

    తిరిగి వచ్చేటప్పుడు వుండే విమానం లంకకువెల్లెందుకు ఎందుకు ఉపయోగించలేదు

    • @CucuwiKids
      @CucuwiKids 5 หลายเดือนก่อน

      Oree pichoda... Aa Pushpak Vimanam Ravanasurudidi. Ramudu, Ravanasurudidi antham chesaaka Sita Ramulu Pushpaka Vimanam Use chesaru, adi kuda Vibishanudu istaru...
      Comment chese mundu, okasari mulalu telusukovatam manchindi...

  • @nageswararao4608
    @nageswararao4608 9 หลายเดือนก่อน +13

    Jai shree ram 🎉

  • @ఏదినిజంఇదినిజం
    @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน +84

    ఇదంతా ఎందుకు రైట్ బ్రదర్స్ కి ముందు...మన దేశంలో ముంబయ్ లో బాబుజి తల్పడే అనే వ్యక్తి విమానం ఎగురవేశారు.......ఆ విషయం మీకు తెలుసా.......99 శాతం భారతీయులకే తెలియదు...వీలుంటే తెలుసుకొని వీడియో చేయండి.....

    • @bunty7694
      @bunty7694 9 หลายเดือนก่อน +3

      nuv cheyyi bro chustam

    • @bengenes
      @bengenes 9 หลายเดือนก่อน +4

      అయన చేత కొందరు ప్రస్తుత కాలపు సోషల్ మీడియా లో ఎగుర వేయించారు.

    • @bunty7694
      @bunty7694 9 หลายเดือนก่อน +1

      @@bengenes 😂😂

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน +10

      @@bunty7694 నీలంటాడో శోభనం గదికి వెళ్ళారా అంటే....నాకు కొత్త ముందు నీవెల్లు అన్నాడట.....🤣🤣🤣🤣
      ఇలాంటి కతలు నా దగ్గర వద్దు....నేనేం పంతుల్ని కాను....

    • @ఏదినిజంఇదినిజం
      @ఏదినిజంఇదినిజం 9 หลายเดือนก่อน

      @@bengenes నిజమా...కొద్దిగా పూర్తిగా చెబుతారా....

  • @sumanthenneti8093
    @sumanthenneti8093 7 หลายเดือนก่อน +2

    మీకు మాత్రమే తెలిసిన ఈ రహస్యాలు, చదువుకున్న మేధావులకు, శాస్త్రజ్ఞులకు తెలియక పోవడం విచారకమైన విషయం 😢😢

    • @kaladar5377
      @kaladar5377 5 หลายเดือนก่อน

      వీళ్లకు మాత్రమే తెలుసు అని అనుకుంటున్నావా ? పుష్పక విమానం గురించి చదువుకున్న వాళ్లకు అందరికి తెలుసు

  • @anjikota7419
    @anjikota7419 7 หลายเดือนก่อน

    Jai sree ram❤❤❤

  • @Yasaswitha
    @Yasaswitha 9 หลายเดือนก่อน +1

    Jai shree Ram 🙏🙏🙏💐🌺🌺

  • @sandhyan8075
    @sandhyan8075 9 หลายเดือนก่อน +3

    ❤️JAI SHREE RAM ❤️🚩

  • @DendiMallareddy
    @DendiMallareddy 6 หลายเดือนก่อน

    Jai Sri Ram

  • @INDIRACABLENETWORKKURUPAM
    @INDIRACABLENETWORKKURUPAM 5 หลายเดือนก่อน

    ❤ jai sree ram

  • @s.gangadhara8859
    @s.gangadhara8859 9 หลายเดือนก่อน +1

    Yes

  • @voiceofacommonman9973
    @voiceofacommonman9973 9 หลายเดือนก่อน +8

    ఇప్పుడిప్పుడే ప్రపంచం హిందుత్వాన్ని గుర్తిస్తుంది.సౌదీ అరేబియా లో అమ్మవార్ల విగ్రహాలను బయట పెట్టారు అంటే హిందుత్వాన్ని ఆమోదిస్తూవున్నారు అని అర్దం

  • @pokurilakshmi2600
    @pokurilakshmi2600 9 หลายเดือนก่อน +1

    Jai sriram Jai sriram

  • @Dhanunjay_patel
    @Dhanunjay_patel 9 หลายเดือนก่อน +6

    🙏🕉️🚩

  • @Pachi.tippesh
    @Pachi.tippesh 9 หลายเดือนก่อน +3

    Evaridi vaariku ichcheyatame ramudi goppatanam Jai shree ram ❤

  • @GorleSrinu-z8s
    @GorleSrinu-z8s 7 หลายเดือนก่อน

    Jai sri ram

  • @tschakravarthi4764
    @tschakravarthi4764 7 หลายเดือนก่อน +1

    Where that Puspak Aeroplane, What technology they used, What fuel they used , Maximum speed, Where 120 planes, 6 airports,

  • @kalyanrajukarumanchi7076
    @kalyanrajukarumanchi7076 9 หลายเดือนก่อน +6

    🙏🚩JAY HIND🙏

  • @sivajiv4352
    @sivajiv4352 9 หลายเดือนก่อน +1

    Jai shree ram 🙏🏿🙏🏿

  • @sumanraj1089
    @sumanraj1089 9 หลายเดือนก่อน +1

    Jai shree ram 🙏🙏

  • @manohart6820
    @manohart6820 9 หลายเดือนก่อน

    శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @siripuramsrilatha1247
    @siripuramsrilatha1247 9 หลายเดือนก่อน +1

    Jai SeethaRam pushpaka vimanam nijam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sriramsriram8933
    @sriramsriram8933 9 หลายเดือนก่อน +1

    Jai sriram

  • @sureshreddy5709
    @sureshreddy5709 9 หลายเดือนก่อน +2

    Jai sri ram👑 🏹🙏

  • @nagabhushannaga
    @nagabhushannaga 9 หลายเดือนก่อน

    Jai sriram❤

  • @krishanamohan3144
    @krishanamohan3144 7 หลายเดือนก่อน

  • @manoharyadav9121
    @manoharyadav9121 9 หลายเดือนก่อน

    JAI SRI RAM

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 9 หลายเดือนก่อน

    Jai Bharat Jai Santhanam

  • @utggamer9133
    @utggamer9133 9 หลายเดือนก่อน

    Jai sri

  • @HYMAVATHIPAMIDAKULA
    @HYMAVATHIPAMIDAKULA 8 หลายเดือนก่อน

    Jai vishwakarma.

  • @narayannarayank996
    @narayannarayank996 9 หลายเดือนก่อน +1

    Jai shree Ram 🛕🛕🛕🚩🚩🚩🚩🚩

  • @VinayKumar-sai
    @VinayKumar-sai 9 หลายเดือนก่อน

    Jai siya ram🙏❤️🚩

  • @ram_bhakt328
    @ram_bhakt328 9 หลายเดือนก่อน +1

    JAi SHREE RAM❤️🙏

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 9 หลายเดือนก่อน

    Jaisriram jaisitaram jaidasharadarama jaihanuman 🙏🙏🙏

  • @voiceofcharvaka7497
    @voiceofcharvaka7497 9 หลายเดือนก่อน +3

    అట అనటం తోనే అది కథ వాస్తవం కాదని రుజువు అయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థిస్తే రావటం ఏమిటి ఇదంతా కథ కాక నిజమా?

  • @durgadesu5691
    @durgadesu5691 9 หลายเดือนก่อน

    Yes, Bharadwaja Muni written Vimana sastra ...this book is in Guntur state library even today.....it's real.

  • @srini2579
    @srini2579 9 หลายเดือนก่อน

    ఉన్నాయి

  • @maramrajeshwarpatel7675
    @maramrajeshwarpatel7675 9 หลายเดือนก่อน

    Jai sriram🙏🏻🚩🚩

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 9 หลายเดือนก่อน +3

    అట అట అట అట 😢😢😢

  • @srivinay7390
    @srivinay7390 9 หลายเดือนก่อน

    🚩🙇🌞Jai Sri Ram🌝🙇🚩

  • @KanakaRaju-z3j
    @KanakaRaju-z3j 9 หลายเดือนก่อน

    Eidi nijam

  • @vinayakvinayak6024
    @vinayakvinayak6024 9 หลายเดือนก่อน +10

    Namaskar hara hara mahadev shambo shankara hare rama hare rama rama rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare bharath matha ki jai jai ho bharath jai ho modi jai ho bjp

  • @venugopalraju1190
    @venugopalraju1190 8 หลายเดือนก่อน +1

    రావణాసురుడు మద్యపాన ప్రియుడుగా వర్ణిస్తారు,కదా శ్రీలంకలో ఆ కాలం నాటి మేడం బ్రాండ్ లు గురించి,తయారీ గురించి,బార్ అండ్. రెస్టారెంట్ లో గురించి యే ఒక్కరూ వివరించ లేదు ఎందుకో తెలియచేయగలరు మేడం🎉

  • @srinivasgoudpodeti5277
    @srinivasgoudpodeti5277 9 หลายเดือนก่อน

    Jai sriram 🚩🚩🚩🚩🚩

    • @karkarkarkarkarkar9978
      @karkarkarkarkarkar9978 9 หลายเดือนก่อน

      బలే వుంది సొల్లు రాముడు అంత పనోడు ఐతే సొంత పెళ్ళాన్ని కాపాడు కోలేక కోతుల సాయం తీసుకున్నాడు ఎన్ని కల్పితాలు కట్టు కథలు చెప్పిన ఇ సృష్టి వున్న అంత కాలం రామాయణం అంతా రంకె భారతం అంత బొంకే అంటారు 😂

  • @sirishasamala6811
    @sirishasamala6811 9 หลายเดือนก่อน

    Hi sis i used your audio to my short. 🥰

  • @anupamanandu7408
    @anupamanandu7408 8 หลายเดือนก่อน

    Daniki adyna okka vimana Mina unta bagundadii ga

  • @sujithbabu5531
    @sujithbabu5531 9 หลายเดือนก่อน +1

    Please give exact details and show exact vimanas, There is a book called vymanika shastram (science of aeronautics )written by saint Bharadwaj in 1866 pandit subbaraya shastry written it in English you can see the book in Hindustan Aeronautics limited museum in Bengaluru. They used have lot of technology on it such a great book, you guys should show such a pictures not animated. Show real vimanas pictures that drawn by Rishi Bharadwaj

  • @RamaPandita
    @RamaPandita 7 หลายเดือนก่อน +1

    AyyO ramayanam inni vimaanaalu vundi, bharatam time ki Okkati kooda migallEdu anna maata. Bharatam time ki artificial intelligence poyindaa?, kaliyugam naatiki asalu intelligencE poyi ilaa road na paddaaru mana bharatiyulu

  • @shaikjahangeer8946
    @shaikjahangeer8946 9 หลายเดือนก่อน +4

    అంట అని తప్ప ఏమి ఉండదు

  • @devadanamgone7829
    @devadanamgone7829 9 หลายเดือนก่อน +3

    అబద్దాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేయటం సిగ్గుచేటు

    • @swamy8115
      @swamy8115 5 หลายเดือนก่อน

      యెర్రి గొర్రె కాబట్టీ నీకు అర్థం కాదు బైబిల్ సాధివివ తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడలుని యెలా ధెంగలో చెప్పిన వాడు యెహోవా అలాంటి వాడు దేవుడా 😂😂

  • @lakshmiprasanna7524
    @lakshmiprasanna7524 9 หลายเดือนก่อน

    JSI SRI RAM, HARA HARA MAHA DEVA

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 9 หลายเดือนก่อน +3

    వానర సైన్యాన్ని అంతటిని (అందరిని) బ్రతికించారు అమ్మ.

  • @chiranjeeviraopasupuleti9107
    @chiranjeeviraopasupuleti9107 9 หลายเดือนก่อน +3

    Total Sri Lanka island is the capital of Ravana. But it was constructed by Kubhera. Pushpak Spaceship belongs to Kubhera, it was manufactured by Viswakarma. Ravana defeated his brother Kubhera and got Srilanka and Pushpak AI cum HI Spaceship. Srirama's father Dasaradha had ten Spacecrafts and he was able to control ten AI cum HI Spaceships at a Time in Space Wars. Dasaradha lived 60 thousand years. He did Galaxy Wars alongwith Indra against Evil Forces in our Galaxy many times. These Spaceships had a speed of thousand times more than Light Speed. Sri Rama's mother Kowsalys belongs to Pakistan.

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน +1

      ​@@anutecorey medhavi.... Ramayanam okasari jaragala pusham ga.... Enno sarlu jarigindi.... Andulo okasari Sri lanke Lanka ayi undachu..... Chaduvu kalpantara ramyanalu chaduvu.....
      Valmiki maharshi rasina ramayanam svetavaraha kalpam loni vaivastava manvantaram loni 27 th treat yugam Lodi matramee ..... Enno sarlu jarigindi ramayanam......midi midi gnanam too comment pettaku...

  • @kalagarlatirumalarao3241
    @kalagarlatirumalarao3241 7 หลายเดือนก่อน

    Nejame mana purveekulu manakante thelevinavaru vare thevethetalunu manam science perutho nerupenchuthunnam

  • @naveengoud9890
    @naveengoud9890 9 หลายเดือนก่อน +9

    Nalandha university destroyed and taken our books now they(foreigners) discover things reference through our books

    • @sunilmvs
      @sunilmvs 9 หลายเดือนก่อน +1

      Mari manam TH-cam chusthu time pass cheydham.. Mana ancestors baaga work cheysi, kanipeytaaru

    • @CucuwiKids
      @CucuwiKids 5 หลายเดือนก่อน

      Correct. All Hindu books fired by egoist Muslim

  • @ramanasativada7623
    @ramanasativada7623 7 หลายเดือนก่อน

    Nammakapovadm a me t....manusulam manm vemanalu vadutunamu eppudu alanti the a swamy a rojulo use chysaru.... Yavaru nammina nammaka poena swamy unaru....always truee

  • @kaladar5377
    @kaladar5377 5 หลายเดือนก่อน

    అనంత పద్మనాభ స్వామి ఆలయం కొన్ని గదులను తాళం వేసి ఉంది . ఒక దానిలో పూర్వ కాలం నాటి ఒక విమానం ఉందట ,, అది త్రిబుజం ఆకారం లో ఉంది .. కానీ కేరళ గవర్నమెంట్ ఎందుకు బయటకి చెప్పకుండా దాస్తుందొ ??

  • @CA-yg9wv
    @CA-yg9wv 5 หลายเดือนก่อน

    Nalanda University ganaka unte manam kuda advance technology tho batike vallam emo...

  • @AsSa-jq8pm
    @AsSa-jq8pm 9 หลายเดือนก่อน +2

    Hmtv News chanel ata 😆😆🤦🤦🤦🤦🤦🤦

  • @rameshb6805
    @rameshb6805 9 หลายเดือนก่อน +3

    వాస్తవాలను చెప్పండి అసత్యాలను కాదు

    • @swamy8115
      @swamy8115 5 หลายเดือนก่อน

      నువ్వు చెప్పు యేలనో గొర్రె నాకొడ 😂😂

  • @telangana-brs-tech799
    @telangana-brs-tech799 9 หลายเดือนก่อน +1

    Easy vasthavam kadu

  • @goldgovind6671
    @goldgovind6671 9 หลายเดือนก่อน

    Viswskarma prethiba

  • @kcnaidu2504
    @kcnaidu2504 9 หลายเดือนก่อน +1

    పుప్కక విమానం వేద విజ్ఞాన సాంకేతికం మరి తత్త్వ జ్ఞానసాహిత్యం శాస్త్రీయ తేలినప్పుడే తర్క×వితర్క వైరుధ్యం చేయడం వుత్తమ జీవన వ్యక్తిత్వం అవుతుంది అంతేగా!

  • @Padugajalaa
    @Padugajalaa 8 หลายเดือนก่อน +1

    Yegirevata,😂undevata,😅 yemo undevata, vimanalu undevata

  • @AbcdEfgh-tk4gn
    @AbcdEfgh-tk4gn 9 หลายเดือนก่อน

    Ramayana mahabharathalu jaragaleedu.aneedi satyam, Avi only kalpitha kayalu matramee, endukantee jariginatu eee vidhamaina sakhyalu kooda leevu, gudulu kattinantha matrana abhadralu nisam ayipovu nayanalara. Maroka vishayam emitantee avi rasina vallani manam nisamga mechhukovali endukantee manavulu pakkadari paduthunnavela ilanti maha kayalu kotha varaku upayogapadathai, manushulaloo okarakamaina bhayanni kaliginchi manchini pepondisthai kabatti, avi nisamkakapoyina kayalu rasinavaru Baga munduchooputhoo alochinchi rasaru anedi satyam

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน +1

      Neeku nuvvu kalpitalu anukunte saripodu.....sarigga vedalu chadivite telustundi..... Mahabharatam ippatiki 16 sarlu jarigindi ...... Ramayanam 24 , 27 treat yugalalo jarigindi...... Proofs kavali ante nasik lo unna panchaviti ki ... Sidhilamaina dwaraka nagaraniki .....Puri Jagannath aalyaniki velli choosko.....
      Puranalu , vedalu chadavakunda neku telisindee correct anukunte adi nee murkathwam , telivitakkuva tanam.....

  • @bunty7694
    @bunty7694 9 หลายเดือนก่อน +3

    anna inga vimanalu band chesi pushpaka vimanam ekkudam Jai sri ram 😂😂

    • @uhv13
      @uhv13 9 หลายเดือนก่อน

      Puspaka vimanam ante adi pyki povatam yekkutava ippudu tirigi raadu

    • @bunty7694
      @bunty7694 9 หลายเดือนก่อน +1

      @@uhv13 ramudu atalne poinda paiki 😂

  • @diyyarani3633
    @diyyarani3633 9 หลายเดือนก่อน +7

    చెవిలో పువ్వాటా పాపా.
    చెప్పేవాడు ఉంటే చెవిలో క్యాబేజీ పువ్వు 😊 రామాయణం, మహాభారతం ఇతిహాసాలు. అవి జరగలేదు

    • @gamingkabaabchandu1755
      @gamingkabaabchandu1755 9 หลายเดือนก่อน +1

      Mi lanti variki entha cheppina vste

    • @channelnew7037
      @channelnew7037 9 หลายเดือนก่อน +1

      @diyyarani3633 మరి ఏం జరిగిందో చెప్పండి మీకు తెలిసినా నిజాలే చెప్పండి

    • @GandlaUmamaheswar
      @GandlaUmamaheswar 9 หลายเดือนก่อน

      Impossible to prove, but one can't dismiss.

    • @uhv13
      @uhv13 9 หลายเดือนก่อน

      Dayyam raani nuvvu dayyam Peru pettukunnavata ontlo kovvunte yedyn pelatarata yerri gorrela testimony ta😂😂

  • @harshabo5687
    @harshabo5687 7 หลายเดือนก่อน

    While calling the names of great people like Valmiki try to add respect.

  • @mnazeerahammad9027
    @mnazeerahammad9027 9 หลายเดือนก่อน +4

    bidge ఎందుకు వేశారు శ్రీలంక కు విమానం ఉంటే

    • @channelnew7037
      @channelnew7037 9 หลายเดือนก่อน +2

      @mnazeerahammad9027 వాళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు అందుకే అంత మంది కోసం నిర్మించారు, మీరు లాజిక్ తో థింక్ చెయ్యండి

    • @sravanthigunti7549
      @sravanthigunti7549 9 หลายเดือนก่อน +2

      పుష్పక విమానం అపుడు రాముడి దగ్గర లేదు, అప్పుడు అది రావణాసురుని దగ్గర ఉంది యుద్ధం తరువాత పుష్పక విమానంలో సీతారాములు వానరులతొ కలిసి అయోధ్య వెళ్తారు

  • @nagk935
    @nagk935 8 หลายเดือนก่อน +3

    ఇదో మతోన్మాద ఛానల్

  • @NaveenKumar-ti1rv
    @NaveenKumar-ti1rv 5 หลายเดือนก่อน

    Meeru enka mararu enka eppudu appatlone untaru enka epatki raru . Mari wright brothers mundu varaku mana dagera aeroplane ledu anduku Evan okka cycle kuda ledu kada mana degera.😮

  • @NarenderreddyRam
    @NarenderreddyRam 9 หลายเดือนก่อน

    Unnae Ata vallu annaru vellu annaru Kadu meru reserch chase cheppale first

  • @judocomediesvideos9365
    @judocomediesvideos9365 7 หลายเดือนก่อน

    Hindhu...gose..vaddha....suppirrior...tecnology....undhy..

  • @devadanamgone7829
    @devadanamgone7829 9 หลายเดือนก่อน +4

    కథలను నిజమని చెప్పి రంగులు పోయటం ఇలాంటి పనికిమాలిన చానల్స్ కి వెన్నతో పెట్టిన విద్య కథలు అవి కథలు

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน +1

      Meku meru kathalu anukunte saripodu...

    • @swamy8115
      @swamy8115 5 หลายเดือนก่อน

      యెర్రి పుక 40మంది తాగుబోతులు రాసిన బైబిల్లో తల్లిని చెల్లిని కూతుర్ని వధినని కోడలుని యెలా ధెంగలో చెప్పిన వాడు యెహోవా అలాంటి వాడు దేవుడా పిచ్చి పుక 😂

  • @Vishal-b4f
    @Vishal-b4f 9 หลายเดือนก่อน +1

    Avi kalpita katalu nijalu kavu

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน

      Meeku meru anukunte saripodu.... Sastralu chadivite telustundi...

    • @Vishal-b4f
      @Vishal-b4f 8 หลายเดือนก่อน +1

      ​@@Karthikspiritualbhakti manishi srustinchinavi e kathalu nijalu kavu telusuko bro Brahmins petina niyamalu evi

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน +1

      @@Vishal-b4f rey Kula gajji kukka Brahmins gurinchi inko Brahmin ki cheptunnava gorre kukka
      Nee bokka yesu kuda kalpitame ga appudu....

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน

      @@Vishal-b4f ne bokka lo yesu kalpitam kada mari....

    • @Vishal-b4f
      @Vishal-b4f 8 หลายเดือนก่อน +1

      @@Karthikspiritualbhakti yesu prabhu tappu chyledu tappu chylenodey devudu ....migata kalpita devullu Brahmins srustinchina devullu tapudu panulu chesinolu telusuko

  • @KSRAJU-i8g
    @KSRAJU-i8g 5 หลายเดือนก่อน

    BANGARU UNTADA?

  • @maruthi9304
    @maruthi9304 9 หลายเดือนก่อน

    Rama sethu ni chusi kuda kalitham ane vallu gorrelu.

  • @PrasadKvr-pc6eu
    @PrasadKvr-pc6eu 7 หลายเดือนก่อน

    EARTH GRAVITATON LOW.PUSSHPAKA VIMANAM.VAYUNANDANUDU.OXIGEN KANNA NITROJEN HYDROGEN.AKASAMU .BUM😢I CHANDRAYANAM.❤❤😊

  • @EnlightHealthcare
    @EnlightHealthcare 9 หลายเดือนก่อน

    Sri Kubera also reincarnated i am reincarnated God idol Sri Venkateshwara Swamy or God idol Sri Rama or God idol Sri Krishna or God of Earth. 🎉🎉🎉🎉🎉

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 8 หลายเดือนก่อน +1

      Em matladutunnaroo ..... Mind unde matladutunara ?

    • @EnlightHealthcare
      @EnlightHealthcare 7 หลายเดือนก่อน

      Meeku Buddhi leda, artham kaleda. @@Karthikspiritualbhakti

    • @Karthikspiritualbhakti
      @Karthikspiritualbhakti 7 หลายเดือนก่อน +1

      @@EnlightHealthcare doctor dp pettukuni yerragadda patient laga matladutunnaru.... Meeku ledu buddi and mind infact

  • @Anuloveurself
    @Anuloveurself 6 หลายเดือนก่อน

    🥰🙏🙏🙏🙏🙏🙏🏻🌺🍎🤣🍈🍓😋🍌jai sanathan 🙏🏻om

  • @Kushalvictor
    @Kushalvictor 5 หลายเดือนก่อน

    Abaddalu enthakalam pracharam chestharu? Veetivalle India venkabadipoyindi.

  • @MylittlePrincess1225
    @MylittlePrincess1225 9 หลายเดือนก่อน

    Miru chuoinchina srilanka visusls ani akkada rajuli katinavi ravanufivi kadu

  • @KunapusrinuvasKunapusrinuvas
    @KunapusrinuvasKunapusrinuvas 9 หลายเดือนก่อน +3

    This is fake news 😂😂😂

  • @venukamunipelli8287
    @venukamunipelli8287 9 หลายเดือนก่อน

    Vallaku unna knowledge manaku ledu vallanu anchana veyalemu