Aunty garu mee chesina roti pachadi chaala baguntadi...maa amma kuda pacchhi tomato pachadi chesevaru...😊.naku mee maatalu ante chaala istam... Bhale matladutaru inka meeru matladetappudu mee face lo smile baguntundi...😊 happy gardening happy cooking and happy eating aunty garu 😊
ఇప్పుడు కూడా నేను రోట్లో అన్నం వేసుకుని తింటాను. చాలా మంచి వంటలు , పచ్చళ్ళు చేస్తున్నారు పద్మ గారు, చాలా చాలా థాంక్స్ అండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టారంటే వాళ్ళు పోనీ,పాటా లేని వాళ్ళు అని అర్ధం.
Hi aunty garu super ga undi mee pachadi. Memu kuda chestham di ni lo dosa, chapathi kuda super combination aunty garu, memu enkka ullipaya kuda koncham rost ga chesi vestam anty,
Meru cheppundi, correct maa. Godava ainappudu evaro okaru thagginappudu aa family ki 100 years life untundi amma. nenu adi follow avuthunnanu amma.😊😊I'm happy now 😄 tq amma
Hi ma your words are so sweet just like you . Don't worry about anybody comments .Take the best and leave the worst. Keep going you are always the best.❤❤❤❤
Hi పద్మ గారు మీరు చేసే టమాటా పచ్చడి చూస్తున్నప్పుడు రోట్లో అన్నం విషయం మా పెద్ద మనుషులు కూడా చెప్పారు మా అమ్మమ్మ గారు చెప్పారు. అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో రోట్లో గాని మిక్సీలో కానీ వేయకూడదు అని నేను దానికి ఎందుకని దానికి అలా రోట్లో అన్నం వేసి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏదో సందర్భంలో ఒక ఘర్షణ ఆ ఘర్షణలో భాగంగా శివుడు బ్రహ్మకి మొగిలి పువ్వుకి శాపం ఇచ్చాడంట, ఆ పరిహారం పోవాలని బ్రహ్మ శివుడిని వేడుకున్నాడట, మరణించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో గుడి కట్టి పూజలు చేయరని శపిస్తే దానికి నన్ను కూడా ప్రజలు పూజించాలి కదా అని వేడుకుంటే దయ తలచిన శివుడు, భూలోకంలో ప్రజలందరూ భుజించే భోజనం లోనే బ్రహ్మ ఉంటాడని వరం ప్రసాదించారంట్ట. అందుకనే ప్రతి మెతుకులొ బ్రహ్మ ఉంటాడని నమ్మకం అంట్టె, అందుకే అనం పరబ్రహ్మ స్వరూపం అంట్టారుగా, కింద పడ్డ మెతుకులు కూడా కాలితో తొక్క కూడదు అంటారు. చీపురుతో విడువకూడదు అంటారు. అలాగే రోడ్లో గాని మిక్సిలో గాని వేసి నడపకూడదు ఈ విషయం తెలిసిన కాడ నుంచి మేము కూడా రోట్లో వేసి నలుపు అన్నాన్ని ఇదేనండి మాకు పెద్దలు చెప్పిన విషయం మేము ఇప్పటికీ పాటిస్తునాము
Aunty garu mee chesina roti pachadi chaala baguntadi...maa amma kuda pacchhi tomato pachadi chesevaru...😊.naku mee maatalu ante chaala istam... Bhale matladutaru inka meeru matladetappudu mee face lo smile baguntundi...😊
happy gardening happy cooking and happy eating aunty garu 😊
థాంక్యూ అండి భలే రాశారు
Naaku kuda
అవును రోట్లో చేస్తేనే చాలా బాగుంటుంది పచ్చి టమాటాలు పచ్చడి చాలా బాగుంటుంది నేను చేస్తాను ఆ ముద్దులు మాకే పెడుతున్నట్టు అనిపించింది సూపర్ పద్మ గారు
మీరు పురాతన రోజులలో రోటి పచ్చడి ఎలా తయారు చేస్తారు ఇప్పుడు మీరు చేసి చూపిస్తూ ఉంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. మీ కృషికి అభినందనలు
హాయ్ ఆంటీ గారు మా అమ్మమ్మ పచ్చడి నూరి తీసేటప్పుడు పోగలు వస్తాయి అందులోనే వేడివేడి అన్నం నెయ్యి వేసిపెట్టేది పచ్చడి చేసేటప్పుడు పిల్లలందరూ రోలు చుట్టూతా కుర్చున్నే వాళ్ళం మీరు చేస్తుంటే అదే గుర్తుకు వస్తుంది సూపర్ రెస్పి 💯🤤🤤👌👌👌👌
ఆంటీ గారు ఇలాంటి మంచి విషయాలు కుటుంబ పరమైన విషయాలు ఇంకా చెప్పాలి అని ఆశిస్తున్నాము😊
అలాగే అండి తప్పకుండా గుర్తుకు వచ్చినప్పుడల్లా చెబుతాను
😂❤ super aunty garu
Nenu video chosi pudina karamo chesano superb taste
పద్మ గారు, మీరు మూఢనమ్మకాల గురించి చెప్పటం బాగుంది. ఇలాంటి వాటిని ప్రభుత్వమే ఐటీ cell ద్వారా encourage చేస్తోంది.
Amma chala baga explain chesaru naku chala istam amma pachhi tamato pachhadi
Hi పద్మ ఆంటీ 🙏 నేను pregnent ని,మీరు చేసే వంటలు నాకు చాలా ఇష్టం, మీరు తింటుంటే నాకు తినాలని అనిపిస్తుంది😋
🎉 chala manchi maata chepparu Padma garu
Ammaaa...correctga chepparu..super maa...nenu kuda chala chusthunnanu vinttunnanu..understandings lecapovadam valla....yevaro okaru thagginapudu life chala bavuttundi..amma meeu peddhavallu yedi cheppina correctgane unttundimaa
Padma garu gummadi kura chala bagundi
Yentha prema talli meeku naaku chaala santhosham Amma❤
Super Padma garu,you are an inspiration to many .Hope sense less comments doesn't bother you.
నాకు ఇలాంటి పచ్చడి అంటేనే ఇష్టం
Aunty garu pachadi tho patu me matalu kuda 👌
Aunty miru chala manchi vallani andaru bagun dali andulo miru undalo god bless u
Padma garu, nenu ila pavchadi chesthanu and slices ga cut chesi temura flour applly chesi deep fry chai vediga thinte chala baguntayi. Meeru try cheyandi.
chala baga chepparamma,anni tarala variki ardamayyela chepparu
👍
Padmagaru nenu pachi tomato pachadi chesanu maachettu kayelatho chesanu bagundandi pachi tomatouragaya kuda pattanandi super andi
Meeru mokkalu baga penchutaru & vantalu sooper. 👌👌👌
Padma garu nenu veelunnappudalla pachallu rotlone danchuta
Vedimeda yenduku danchavaddantarante vokko rayi vediki pagulutundani andi
Chala baga chesaru amma... Evaru em anna patinchukovadu...
Raw tomato pachadi recipe was explained very clearly pachadi looks healthy tasty.
🙏
Yes 👍
ఇప్పుడు కూడా నేను రోట్లో అన్నం వేసుకుని తింటాను. చాలా మంచి వంటలు , పచ్చళ్ళు చేస్తున్నారు పద్మ గారు, చాలా చాలా థాంక్స్ అండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టారంటే వాళ్ళు పోనీ,పాటా లేని వాళ్ళు అని అర్ధం.
Hi aunty
Mee receipes anni challa super andi. Nenu. Kuda mee recipes follow chestsnu ,meeru chepinna tips kuda very coorect👍
Very nice ma'am
Padmagaru meeru manchiga chebutaru good
Manchi salaha chepparu padma garu godavari gurinchi
Chala Baga chepparamma pachadi. Supar
చాలా బాగా చెప్పారండి
Pacchadi Mee matalu super Amma.
Correct aunty
Mudhanammakalu ekkuvai ayipoyayi
Chala manchi matalu chepparu😊
Very nice advice padmagaru keep sharing it ❤
మేము రోటిలో ఇలాగే చేసుకుంటూ తింటాము రుచిగా ఉంటుంది పద్మ గారు
Hi Amma Baga chesaru nenu try chestanu Amma pickle
Manchi maata chepparu amma😊
Konni veyinchina pallilu konni veyinchina nuvvulu kuda add chesthe inka super ga untundi madam. Try once.
Ok andi
Memu chinnapoudu ma amma same elane chesedhi me vantalu sooper andi
Akka super bale manche matalu chepparu ereleshan ina sardukuntene baguntundi
Aunty garu uncle ni mee vantalathone mesmerizing chesaruga
👍
Tnq aunty garu for your reply
Chala super aunty and very easy aunty tq for sharing 😊
Chala baga chepparu
Baaga cheppaarandi.mari ఎవరేమనుకుంటారో ani ఊరుకుంటే ఎలా.వినే వాల్లకొసమైనా చెప్పండి వినడం వినకపోవడం వాల్లిష్టం.
Rotlo Nuria pachadi chala baguntundi ❤
అమ్మ గారు ఫ్యామిలి గురించి బాగా బగాచెప్పరు అమ్మ గారు నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అమ్మ గారు పచ్చడి సూపర్ అమ్మ గారు
Tq
Chala Baga chesaru aunty garu
Amma nenu chinnapudu rotlodi thinnanu..Kani benu eppatiki kudaa panto curry vanddaca lastly konchham rice calupukoni thinttanu..a taste super ammaa
Roti pachadi tho Patu mi Matalu kuda bagunnai andi jathakala gurinchi meeru cheppindi bagundi andi kani pelli vishyam lo vatike pedha peeta vestham kadandi ye vishyam lo mi abhiprayam thelusukovali anukuntunna andi
Super ga chpru
Na garden lo pachi tamatalu unnaee nenu tappakunda chestanu padma garu
Andariki manchi jaragaalani cheppaaru. Thank you padmagaru
always superb explanation
Hello padma garu me matalu vintunte naalane meeru chala mohamatasthulu anipisthundhi manchithanam ante erojulalo chethakaani vaarani anukuntunnaru eppati variki correct ga mataladevaryna mohamatam vunna vaaryna chinna chupu lokuva rotilo annam kalupukuni thinte vunde ruchi thelusandi manalantivaariki modern anedhi improvement kosam vundali kaani vimarsinchataniki kaadhani.kontha mandhiki theliyaledhu
Nice video amma
Pachhadi chala bagunndi Padma garu
Mana vantalu , noruruthunnadi, arise,boorelu ,boondi mikhail, cheppandi
Hi aunty garu super ga undi mee pachadi. Memu kuda chestham di ni lo dosa, chapathi kuda super combination aunty garu, memu enkka ullipaya kuda koncham rost ga chesi vestam anty,
అవునా అండి ఈసారి నేను మీరు చెప్పినట్లు చేస్తాను థాంక్యూ
Super Amma
Meru cheppundi, correct maa. Godava ainappudu evaro okaru thagginappudu aa family ki 100 years life untundi amma. nenu adi follow avuthunnanu amma.😊😊I'm happy now 😄 tq amma
👍
@@patnamlopalleturu-pinnakapadma 🥰
Same nanu Adi follow avuthunnanu ❤
Mam your preparation is very good
Hi ma your words are so sweet just like you . Don't worry about anybody comments .Take the best and leave the worst. Keep going you are always the best.❤❤❤❤
Manchi Vishayal,Manchin salahalu cheparu padmagaru
Baga chepparmma
Roti pacchadi roju chyandi chala Baga unathundhi aunty garu
Memu kuda ilane chesukuntamu amma kani talimpu, inguva kuda vestanu
Super pachadi aunty garu nenu alage chestanu kottimera veyyanu.rotlo vediga danchite twaraga medugutundi.mixi padu avutundi kabatti arabedatamu.super pachadi ....❤❤❤
Super andi👌
Pachhi tomato pappu kuuda baguntundi aunty
Superb recipe amma🎉🎉🎉
Padmagaru namastey maa ammamma kuda rollo annamveesi muddalu kalipi pettevaaru eppudu nenu kuda alanekalupi tintamu
Bagachepaaru meemu thinaamu rootilo
Super amma
Padma garu me vantalu Naku chala estuum meru vantala vedios yakuva pattandu
👍
Akka nenu same neyya vese kaluputa rotlo super
Aunty rolu chala bagundhi ekkada teesukunnaru pls reply me
నేను చాలా సంవత్సరాల కిందట పులివెందులలో తీసుకున్నాను
100% correct ga chepparandi
Super amma miru super aunty
Mamidi poota kosam vetable sulphar yekkada dorukundo pls cheppandi maa amma kosam
Avunandi eerojullo chalamandiki adjust ment ledu. Entamandi vidipotunnaru.pratidaniki vipareetartAlu. Meeru chalabagachepparu
Memu chinnappudu ma mother rotilo kalipi pettevaru. Nice Aunty
No acharalu no mudanammakalu
You carry on Aunty
Nice recipe
Anti super ❤
Anti maku kuda pattandi
Aunty add sesame seed powder it taste good
Rotlo annam vesyyadaaniki reason naaku telisi rotlo vunna last pachhadi kooda waste avvakundaa annam kalipithe vachhesthundani kaavochhu amma!!!!
Like much. Tasty
Yes,aunty what u told is correct we should go according our future generations exactly what u said is 💯 correct
Maku noru uratandi padmagaru thanks andi
Correct ga chepparu padma garu
మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ కూడా ఎక్కువ అన్నం కలిపి అందరికీ ముద్దలు పెట్టేవారు మా చిన్నప్పుడు సంగతులు అన్నీ గుర్తుకొస్తున్నాయి
👌రెండూను పచ్చడి మంచి మాట కూడ అమ్మ ఇంక మాకు పెట్టె ముద్ద కైతే నోటిలో నీళ్లు తెప్పించారు🙏
Noru vuripotundi aunty 😊❤❤❤❤
Looks so delicious 👌👌👌👌
Amma miru navvithe super
Bagundy
Niceamma🎉🎉
Annam muddalu kalipi petta koodadu antaru
Naku chala istam aunty
My husband's favourite pachadi. Good words aunty garu
Thank you so much 🙂
Aunty me kitchen tour cheyara plz and me rolla collection kuda plz aunty
Hi పద్మ గారు మీరు చేసే టమాటా పచ్చడి చూస్తున్నప్పుడు రోట్లో అన్నం విషయం మా పెద్ద మనుషులు కూడా చెప్పారు మా అమ్మమ్మ గారు చెప్పారు. అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో రోట్లో గాని మిక్సీలో కానీ వేయకూడదు అని నేను దానికి ఎందుకని దానికి అలా రోట్లో అన్నం వేసి తింటే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏదో సందర్భంలో ఒక ఘర్షణ ఆ ఘర్షణలో భాగంగా శివుడు బ్రహ్మకి మొగిలి పువ్వుకి శాపం ఇచ్చాడంట, ఆ పరిహారం పోవాలని బ్రహ్మ శివుడిని వేడుకున్నాడట, మరణించిన శివుడు బ్రహ్మకు భూలోకంలో గుడి కట్టి పూజలు చేయరని శపిస్తే దానికి నన్ను కూడా ప్రజలు పూజించాలి కదా అని వేడుకుంటే దయ తలచిన శివుడు, భూలోకంలో ప్రజలందరూ భుజించే భోజనం లోనే బ్రహ్మ ఉంటాడని వరం ప్రసాదించారంట్ట. అందుకనే ప్రతి మెతుకులొ బ్రహ్మ ఉంటాడని నమ్మకం అంట్టె, అందుకే అనం
పరబ్రహ్మ స్వరూపం
అంట్టారుగా, కింద పడ్డ మెతుకులు కూడా కాలితో తొక్క కూడదు అంటారు. చీపురుతో విడువకూడదు అంటారు. అలాగే రోడ్లో గాని మిక్సిలో గాని వేసి నడపకూడదు ఈ విషయం తెలిసిన కాడ నుంచి మేము కూడా రోట్లో వేసి నలుపు అన్నాన్ని ఇదేనండి మాకు పెద్దలు చెప్పిన విషయం మేము ఇప్పటికీ పాటిస్తునాము
సారీ క్షమించండి శివుడు మన్నించిన అన్న బదులు వేరే పదము పడింది సరి చేసుకొని చదవగలరు
అలాగే నిర్మల రెడ్డి గారు ఇకనుంచి వేరే గిన్నెలో కలుపుతాను థాంక్యూ అండి
Rot, pachad, supear, at, garu