Mi voice chala chala Bagunathi madam... So nice recipe, my grand mother also do this but not puting pea nuts... Old recipes are always told.. Thank you madam for sharing your grand mother recipe
@@patnamlopalleturu-pinnakapadma అమ్మా....❤....అంటే 80 ఏళ్ళ నాటి క్రితం పచ్చడినీ నేను 80 సంవత్సరాలు వుండేపచ్చడని అనుకొని మా పాపకి పంపుదామని ఆశ గా చూసా.... తీరా చూస్తే కథ తెలిసింది.... అందుకే సరదాగ అన్నానమ్మ 🎉🎉🎉
మేము వంకాయలు నిప్పులలో పొయ్యిలో వేసి వేయించి చేస్తాం చాలా బాగుంది
చాలా బాగా ఉంది. చూస్తుంటే నోరు ఊరుతున్నది పద్మ gaaru. 👍👌
చాలా బాగుంది. ఈ వయసులో రోట్లో దంచి చేశారంటే మీ తల్లి ప్రేమకు hatsoff. నోరురించే పచ్చడి. Thanku so much andi.
Amma 🙏chala simple ingradiance tho chala tasty ga chesaru. Nen chesukunnanu chala manchiga vachindi amma 👌👌
అలనాటి పచ్చడి చేసినందుకు Thanks andi
సూపర్
చెప్పు ట్టనే నోట్లో నీళ్లు వ స్తు నా యీ 👌
చాలా బాగుంది పద్మ గారు
ఆ పచ్చడి ఇండియా లోకల్ బండి ఏంది నీ ఆరాటం ఏంది
Padmagaru pasupu marichera ❤
చాలా బాగుంది పద్మా గారు
Nenu e roju try chesanu taste super. మీరు చెప్పినట్లు ఒట్టి పచ్చడి చాలా బాగుంది
Padma garu super ga vankaya pachadi chesaru andi
Rajeswari super andi Padma garu mee ammamma garini gurthu chesukuntu meeru chesina pachhadi chala baagundi
థాంక్యూ రాజేశ్వరి గారు
Super sister.
Padma garu chala baga vanta chestharandi❤❤
Brinjal pacchadi Super aunty gaaru definitely try chesthanu...mi recipies always super dooper aunty garu....Love u aunty gaaru❤
Chala bavundi andi Pa chad I👌👌
🙏🏻aunty, e pachadi Nenu try chesanu,👌🏻undi.thank you , ilanti pathakalam recipes inka cheppandi
Tq andi
Chalabavundi banda pachadi antamu memu
Very very staty staty 🎉 👌🏻🤝
Fatafat dhanadhan pachadi super aunty
Chala bavundi padma garu meeru chesina vankaya pachadi ma intlo rolu ledu nenu moxy lo chesta thanq andi inta manchi pachadi chupinanduku
Chaala tasty dish
Super andi pachadi.meeru ee sari lo chala smart ga onnaru Padma garu
🎉🎉🎉🎉
Excellent💯 mouth watering😋
చాలా బాగుంది పచ్చడి తప్పకుండా చేసి చూస్తాము 👌👌👌👌👌
Auty garu mi vantalu maku life long gurthuntai endukante mi vantalu yastyga veraityga baguntai TH-cam lo ela anipinchadu nakaithe
Tq tq andi
Nenu koda try chestanu anty garu
Kanna thalli prema kanipisthundi thanks amma
అబ్బా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఆంటీ
Fantastic video Madam.
నేను..తిన్నట్టే..వుంది. .అవును...చాలా ..రుచిగా వుంది. .
I will try andi chusthuntay notlo nellu vuruthunnaee😊
Wow super andi👌👌👍👍
Mudda amogham chaala tasty ga undi meeru really great👏
Mi voice chala chala Bagunathi madam... So nice recipe, my grand mother also do this but not puting pea nuts... Old recipes are always told.. Thank you madam for sharing your grand mother recipe
Thanks padmagaru
Padma garu.... pachadi ❤ super 👌 andi chusthunte noru vurutondi
Rolu bagundi na chinnappudu rojulu gurthu vasthu nnayi
Ma amma kuda chesedi
🙏
Pl add kothimeera too-it will taste amazingly tasty!
Suprr. Padmagaru😊
Padma aunty vankaya pachadi super ga undhi asalu chudataniki balaga unnadi meeru always super❤❤❤
Nenuchasanu Amma super undi
Super aunty mee recipe aaha emi ruchi.........
Nenu kuda try chesi taste chestsnu amma.thank you amma
Super aunty chusthene chala bagundi
Meeru a vanta chesina kani chala baga chestaru amma....
Very nice work andi, thank you
Super duper phataa phat dhanaa dhan !! Aunty adharagottesaaru pachhadi 👏👏❤
Tg
Ukku. mookudu ekkadakomnnaru Padma garu❤
Super 👍
Try chesta.
Super pachadi Padma garu roti pachadi ki popu petta kuntene Baguntadi Padma garu
Bagudui ante I roti pochedi testi testi
❤chala baghundi mee ru cheyatam
Chala baavundandi
Chala bagundi thank you
Too tasty పద్మ గారూ.... Tq. ఇంకా ఇటువంటి మరుగున పడిన పాత వంటకాలు నేటి తరానికి మీ ద్వారా తెలియజేయబడాలని కోరుకుంటున్నాము. 🙏
Bagudni andi
సూపర్
Very nice aunty. Pasupu veyyaali.brinjal kanaru vasthumdi kadaa.
Super aunty.
Nenu try chaystanu.
Amma❤❤❤❤❤❤❤
Super super
Padmagaru namaste Vankaya palli chatni chusanu nynu chysi cament pydatanu 😊😊
👍
Salt lekunda vankayalu oil vesaru kada. Baguntunda
చాలా బాగుంటుంది అండి మన మిద్దె తోటలో వంకాయలు రెండు నిమిషాలలో ఉడికిపోతాయి అందుకని నేను ఉప్పు వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు
సంగటి ముద్ద కి పచ్చడి కి చాలా బాగుంది
Super ma❤
Vankayalu veyinchetapudu salt veyakunte nasuruvastayandi
Aunty garu white brinjal tho chesukovachha
వైట్ బ్రింజాల్ ఇంకా బాగుందండి చాలా బాగుంటాయి చేసుకోండి
Video పైన టైటిల్ ఎంతమంది గమనించారు😂😂😂😂
80 years పైనే వుంటుంది ఈ పచ్చడి..... అలా దాచుకున్నవాళ్లు ఎంతమంది 😂😂😂😂😂ఒక like చేయండి
ఈ పచ్చడి మా అమ్మమ్మ అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్న పచ్చడి నేను అలా టైటిల్ పెట్టాను
@@patnamlopalleturu-pinnakapadma అమ్మా....❤....అంటే 80 ఏళ్ళ నాటి క్రితం పచ్చడినీ నేను 80 సంవత్సరాలు వుండేపచ్చడని అనుకొని మా పాపకి పంపుదామని ఆశ గా చూసా.... తీరా చూస్తే కథ తెలిసింది.... అందుకే సరదాగ అన్నానమ్మ 🎉🎉🎉
Thalimpu is a must
Super 👌
Madam where did u brought roolu?? Kindly share the address of roolu u brought??? Please
నేను ఎప్పుడో తీసుకున్నాను అండి
nenu vantalu peddaga cho;danu kani mana padmagari vanta angane aagi maree choostunnanu👌
Tq andi
E pachadi almost 10 days ki oka sari ayina chesthanu andi Nenu indulo chinna chinna dosakai mukkalu kalipithe kooda baguntundhi
Super amma paccadhi
Super 🙏👌❤
Appudu nuvvulu kuda vesi chesevaramma
🤤🤤🤤🤤🤤
Mi సింక్ మీద పెట్టినా స్టీల్ sheet link ఉంటే ఇవ్వరా మామ్ ఎక్కడ jonnary
Green chilli, tamarind vankay mukkallo vesi fry cheyyochu kada
చేసుకోవచ్చండి వాటిని ఏరుకోవాలి వంకాయ ముక్కల్ని అందుకని అలా చేశాను నేను అప్పుడప్పుడు అలా కూడా చేస్తాను
Super yummy 😋😋🙏🙏🌹🌹❤️❤️
Padma garu kumpatlo ni plants ku cheeda padutunnaei,emi vesina taggad ledu,meeru emanna tricks chepparaa pls
జీవన ఎరువులు వీడియో చూడండి మెటరిజం వాడితే చదలు సమస్య ఉండదు
Padma garu super
I will try 😋
Bavundhi andi meeru juttuku henna pettukondi
Thanks ma'am garu.
Super aunty. Ela unnaru?
చింతా తొక్కు తో కూడా ఏదైనా పచ్చడి చెయ్యండి
Chala bagundi
Wow super aunty
Super ❤️ Amma
Amma recipe supper i will try amma
Blue saree meeku bagundi
Kolathalu cheppandi
Super yummy 😋
Super yummy
Water veste chutney smell vastadi kada amma
చేసుకున్నది రోటి పచ్చడి అండి
నేనూ ఈరోజు చింతకాయ పచ్చడి రోటిలో చేసానండీ
I am alarge to peanuts.
😋😋😋👌👌👌👌👌👍
Ok Amma