ఇదే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ ! Telangana State Anthem Song | Ande sri | revanth reddy | kiravani

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ส.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    ఇదే రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ ! Telangana State Anthe Song | Ande sri | revanth reddy | kiravani |
    #telangananews #telanganaanthem #andesri #kiravani #revanthreddy
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 508

  • @iamgroot3496
    @iamgroot3496 2 หลายเดือนก่อน +384

    సాంగ్ బలేదు అనే వాళ్లకు చెప్తున్న...నేను కూడా ఒక Brs కార్యకర్త నే .....ఒకప్పుడు ఇది ఉద్యమ సాంగ్ కాబట్టి ఆవేశ పూరిత ట్యూన్ వుండేది ......కానీ ఇప్పుడు మన రాష్ట్ర గీతం కాబట్టి తెలంగాణ విలువ తెలియ జేసేలా వుండాలి ......సాంగ్ చాలా బావుంది .... హేట్ చేయడం మానేసి సాంగ్ ను గౌరవించండి

    • @agunurisaikumar7406
      @agunurisaikumar7406 2 หลายเดือนก่อน +8

      Mana Telangana feel ledu ..period

    • @iamgroot3496
      @iamgroot3496 2 หลายเดือนก่อน +9

      తెలంగాణ ఫీల్ అంటే dj type music వుండల....mana jathiya గీతం లేదా ఇలా........ఒకసారి 12 చరణాలు సాంగ్ విను తెలంగాణ ప్రతి విషయాన్ని అందులో రాశారు

    • @vamsiralla647
      @vamsiralla647 2 หลายเดือนก่อน +10

      ఒకసారి "వందేమాతరం" "జనగణమన" వింటే ఏమి తక్కువ అయింది తెలుస్తాయి.

    • @vamsiralla647
      @vamsiralla647 2 หลายเดือนก่อน +4

      ఒకసారి "వందేమాతరం" "జనగణమన" వింటే ఏమి తక్కువ అయింది తెలుస్తాయి.

    • @agunurisaikumar7406
      @agunurisaikumar7406 2 หลายเดือนก่อน +5

      @@iamgroot3496 dj type music vunte Telangana feel vastada?...NO..But, Original ga Ande Sri garu padina song lo,Dj vunda..ledu and aa song ki DJ kuda saripodu.Andulo vundi Telangana feel

  • @vemulasridhar774
    @vemulasridhar774 2 หลายเดือนก่อน +94

    జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం
    ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
    తరతరాల చరిత గల తల్లీ... నీరాజనం
    పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    ఆ.... ఆ... ఆ.... ఆ....
    జానపదా జనజీవన జావళీలు జాలువార
    కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు
    జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర
    అనునిత్యము నీ గానం
    అమ్మ నీవె మా ప్రాణం
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    గోదావరి క్రిష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా
    పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా
    సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలే
    ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలే
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    జై తెలంగాణ...... జై జై తెలంగాణ
    రచన :- తెలంగాణ ప్రజాకవి
    🖊️🖋️ అందెశ్రీ 🖊️🖋️
    సంగీతం : - ఆస్కార్ అవార్డు గ్రహీత
    🎻🪘 ఎం ఎం. కీరవాణి 🎻🪘

    • @rajbommishetti
      @rajbommishetti 2 หลายเดือนก่อน +1

      Singers : revanth and lipsika

    • @abhinay8781
      @abhinay8781 2 หลายเดือนก่อน +4

      ​@@rajbommishettisingers Revanth and Harika Narayan bro, lipsika kadu.

    • @Ramkrish-JSP
      @Ramkrish-JSP 2 หลายเดือนก่อน

    • @devusinghatkar9027
      @devusinghatkar9027 7 วันที่ผ่านมา

      Good morning

  • @mamidi751
    @mamidi751 2 หลายเดือนก่อน +70

    తెలంగాణ బిడ్డ గా అమరవీరుల స్ఫూర్తి తో ఈ పాట వింటుంటే కళ్ళ లో నీళ్లు తిరుగుతున్నాయి...జై తెలంగాణ ✊

  • @asvasuakula3451
    @asvasuakula3451 2 หลายเดือนก่อน +55

    Jai తెలంగా జై జై తెలంగాణ గద్గద స్వరంలో .... ఇన్ని రోజులకైన రాష్ట్ర గీతం గా ఎన్నడో గుర్తించిన... ఈ నాడు అధికారికంగా ముండ్రించబద్దది
    దొర అడ్డుకుంటాడేమో కానీ అంతం అయితే చేయడు.....
    ఇదే తెలంగాణ నిప్పులవాగు....

  • @srinivasvarma2349
    @srinivasvarma2349 2 หลายเดือนก่อน +343

    అందెశ్రీ గారు పాత గీతము నాటి ఉద్యమానికి అనుగుణంగా రాశారు. కొత్తది తెలంగాణ వచ్చింది కాబట్టి, నేటి తెలంగాణ ఉనికి, సౌభాగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాశారు. ఈ మార్పు కూడా అద్భుతంగా ఉంది మనస్ఫూర్తిగా ఆహ్వాణించాల్సిందే. ..జై తెలంగాణ. 🙏❤️💐

    • @Tpcp1702
      @Tpcp1702 2 หลายเดือนก่อน +6

      🎉👍🙏

    • @kasularakkesh3118
      @kasularakkesh3118 2 หลายเดือนก่อน +6

      పాట విశ్లేషణ అర్థం చెప్పిన మీకు 🙏🙏

    • @AnuRadha-vp3fo
      @AnuRadha-vp3fo 2 หลายเดือนก่อน +1

      🎉

    • @LaxmanMaharaj2515
      @LaxmanMaharaj2515 2 หลายเดือนก่อน +5

      బొక్కలా ఉంది

    • @naveenapd
      @naveenapd 2 หลายเดือนก่อน

      😂😂 joker.
      Nee bonda la undi.

  • @iamolifestyle5849
    @iamolifestyle5849 2 หลายเดือนก่อน +66

    ఇప్పుడు అందరు పాడుకునేలా బాగుంది. స్కూల్, మరియు ఇతర సంస్థ లలో ఇలానే ఉండాలి. అప్పుడు ఉద్యమం కాబట్టి అలా ఉండే. ఇప్పుడు ఇలానే ఉండాలి శాంతి యూతంగా.

  • @DamodarEaga
    @DamodarEaga หลายเดือนก่อน +3

    పాట వింటుంటే చాలా గర్వంగా ఉంది మల్లి మల్లి వినాలనిపిస్తుంది

  • @sra1tv618
    @sra1tv618 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ చరిత్ర, ఔన్నత్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన అందెశ్రీ గారికి అభినందనలు 🙏. దేశభక్తిని రగిల్చేలా చక్కని బాణీలో స్వరపరిచిన కీరవాణి గారికి అభినందనలు 💐. అర్థవంతమైన ఈ గీతం చాలా బాగుంది. 👌👌👌👌👌👍
    జై తెలంగాణ.. జై జై తెలంగాణ.

  • @satya_ekofficial879
    @satya_ekofficial879 2 หลายเดือนก่อน +14

    కీరవాణి గారి స్వరాలు వింటున్న కొద్ది మాధుర్యాన్ని పెంచుతూ మరింత ప్రాచుర్యం పొందుతాయి అదే కీరవాణి గారి ప్రత్యేకత. అందెశ్రీ గారు సహజ కవి అది అయన హృదయ స్పందన❤❤❤❤❤

  • @DrRajuPVSN
    @DrRajuPVSN 2 วันที่ผ่านมา

    JAI Telangana. JAI Telangana government. JAI Revanth Reddy garu

  • @gvvskm2024
    @gvvskm2024 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ రాష్ట్ర గీతానికి మురిసిన ప్రకృతి... వర్షించుట వార్షికోత్సవాలకీ శుభ సూచిక ❤
    అందెశ్రీ, కీరావాణి, రేవంత్ రెడ్డి జన్మలు ధన్యం.
    తెలంగాణకు నీ వంతు కృషి
    ఓ రేవంతు
    రాష్ట్ర గీతికకి
    మది పులకరించే
    శుభం శుభం కలుగు నీకు!!

  • @warrior_x_7
    @warrior_x_7 2 หลายเดือนก่อน +4

    🥺 అన్న పాట వింటుంటే కండ్లల్ల నీళ్ళు తిరుగుతున్నాయి.💎 చాల బాగుంది అన్నా పాట 💎

  • @yesiammahe
    @yesiammahe 2 หลายเดือนก่อน +87

    స్టేజీ పై మ్యూజిక్ లేకుండా పాడుకోవడానికి ఇదే బాగుంది.. స్కూల్ కాలేజీలో బాగుంటుంది..

    • @MaanvithaLahari1326
      @MaanvithaLahari1326 2 หลายเดือนก่อน

      Correct chepparu bro
      Ma Telugu thalliki ani old song laa undhi...bagundhi

  • @VidyasagarDevaraya
    @VidyasagarDevaraya หลายเดือนก่อน +7

    pata వింటుంటే రోమాలు మొత్తం నికబొడుస్తున్నాయ్ రేవంత్ అన్న

  • @Current_trends0
    @Current_trends0 2 หลายเดือนก่อน +9

    Old song ఉద్యమస్పూర్తి గా వినండి
    New song తెలంగాణ అభివృద్ధికి స్పూర్తి గా వినండి చాలా బాగుంది జైే తెలంగాణ జై జై తెలంగాణ

  • @balakrishnabadagoni0076
    @balakrishnabadagoni0076 2 หลายเดือนก่อน +32

    Goose bumps vasthunnai keka song

  • @anureddy8345
    @anureddy8345 2 หลายเดือนก่อน +2

    Very Very Very nice and excellent song, bagundhi vinataniki chala....
    From - Anureddy - ANDHRAPRADESH

  • @ksvas5751
    @ksvas5751 2 หลายเดือนก่อน +9

    గీతం సాంతం మృదువుగా వినసొంపుగా మనసుకు ఆహ్లాదకరంగా హత్తుకునే విధంగా ఉంది...రచయిత అందెశ్రీ, స్వచ్ఛమైన తెలుగు పాటల స్వరకర్త కీరవాణి గార్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు....

  • @suhasinikokkula803
    @suhasinikokkula803 2 หลายเดือนก่อน +1

    Supero super అందేశ్రీ గారు అమోగం. సిరివెన్నెల గారి సంగీత సూపర్. రేవంత్ రెడ్డి గారు మీరు supero సూపర్ సుపర్.

  • @Mahaantv_1
    @Mahaantv_1 2 หลายเดือนก่อน +18

    సూపర్ గా ఉంది పాట.great

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 2 หลายเดือนก่อน +7

    చరిత్రలో నిలిచిపోయేలా, రోమాలు నిక్కపొడుచు కోనేలా వుంది పాట -- మా కీరవాణి గారిని ఎవరైతే అగౌరపరిచారో వాళ్లంతా భవిష్యత్తులో పశ్చాతాప" పడాల్సిందే 🤔తెలుగు ఇండస్ట్రీ లో ఆయనకంటూ ఒక గుర్తింపు, కోట్లమంది అభిమానులు వున్నారు ఇది గమనించగలరు ❤️... 🙏

  • @Sss11858
    @Sss11858 2 หลายเดือนก่อน +33

    Super anna 10yrs anna naaku edupu vasthundi wahhhhhh ivvala happy anipisthundi naku❤❤❤

    • @ramstylish1014
      @ramstylish1014 2 หลายเดือนก่อน +2

      Maku ippudu edupu vastundi
      Scamgress worst palana
      😭

    • @Sss11858
      @Sss11858 2 หลายเดือนก่อน +1

      ​@@ramstylish1014 aithey eduvu no problem memu happy gane unnam

    • @ramstylish1014
      @ramstylish1014 2 หลายเดือนก่อน +1

      @@Sss11858 Its ok bro
      Parledh le just 1 year kadha anthe

    • @Sss11858
      @Sss11858 2 หลายเดือนก่อน +1

      @@ramstylish1014 ok bro ade oohalo undu no problem ekkada evariki nastam ledu nv badha padithey

    • @ramstylish1014
      @ramstylish1014 2 หลายเดือนก่อน

      @@Sss11858 Nenu happy ga ne unna repo maapo kulipotadhi le

  • @rameshmallepogu7508
    @rameshmallepogu7508 2 หลายเดือนก่อน +43

    మాది రాయలసీమ కాని పాట చాలా బాగుంది సంగీతం కూడ అద్భుతం

  • @mahendrachowdary286
    @mahendrachowdary286 2 หลายเดือนก่อน +4

    Song ni loop lo petti vintunna vallu like kottandi

  • @sangireddyramreddy7922
    @sangireddyramreddy7922 2 หลายเดือนก่อน +26

    ఈ కొత్త పాట బాగానే ఉంది కానీ పాత పాట తో పోల్చుకుంటే కొద్దిగా తెలంగాణ పౌరుషం తగ్గినట్టు అనిపిస్తుంది
    జై తెలంగాణ జై జై తెలంగాణ

    • @thirus9839
      @thirus9839 2 หลายเดือนก่อน

      ఉద్యమ పాట వేరు రాష్ట్ర గీతం వేరు రాష్ట్ర అధికారిక గీతం అన్నప్పుడు సున్నితంగా ఉండటమే correct

  • @malleshamakkaladevi9852
    @malleshamakkaladevi9852 2 หลายเดือนก่อน +99

    పాట వింటుంటే రోమాలు నిక్కపొడుచుకుటున్నాయి ❤

    • @thirumalakondaramavath7067
      @thirumalakondaramavath7067 2 หลายเดือนก่อน +3

      Naa mo**a em kadhu

    • @saiarun7423
      @saiarun7423 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @SaiTeja-tx5ns
      @SaiTeja-tx5ns 2 หลายเดือนก่อน

      😂😂😂😂….deniki…ee song lo em ledu

    • @shan32145
      @shan32145 2 หลายเดือนก่อน

      😂😂😂😂😂 ఇలాంటి సాంగ్ తో జోక్స్ చేస్తావ్ ఎంది అన్న

    • @meerabhai1750
      @meerabhai1750 2 หลายเดือนก่อน

      Joke bagundhi raa bokka raj😅😢

  • @hani1591
    @hani1591 2 หลายเดือนก่อน +4

    పోరాటాల ద్వారా త్యాగాల ద్వారా సాధించుకున్న తెలంగాణను ఆ తాగాలకు గుర్తుగా రాష్ట్ర చిహ్నంగా అమరుల స్తూపం ఉండటం తప్పేమిటి రాష్ట్ర చిహ్నంగా అమరుల స్థూపం ఉండాలి

  • @ranjithkumaryadav.m1416
    @ranjithkumaryadav.m1416 2 หลายเดือนก่อน

    జయ జయహే తెలంగాణ పాటను జాతికి అంకితం చేస్తున్న సమయంలో భావోద్వేగానికి గురైన గీత రచయిత అందెశ్రీ

  • @badribommagani9347
    @badribommagani9347 2 หลายเดือนก่อน +2

    Jai కీరవాణి ❤jai antheysri ❤jai రేవంత్ ❤

  • @OYoroomgaming
    @OYoroomgaming 2 หลายเดือนก่อน +2

    ఈ సాంగ్ మామూలేగా లేదు మవా జై తెలంగాణ జై జై తెలంగాణ ❤❤❤

  • @gallelachramudu8584
    @gallelachramudu8584 2 หลายเดือนก่อน +15

    శూబాకాంక్షాలతో సుబిక్షాన్ని కోరుకునే సాంగ్ సాహిత్యం చాల బాగున్నాయి ❤❤❤

  • @kommuchiru3223
    @kommuchiru3223 2 หลายเดือนก่อน

    Super Jai Telangana

  • @panugantinaresh8606
    @panugantinaresh8606 2 หลายเดือนก่อน +18

    అన్న 10 years ki రాష్ట్ర గీతం వచ్చింది అన్న అందరం సంతోసీతం అన్న ఏ పాటకు ముందు ఉంది నాదపించిన ప్రతి ఒకరికి వందనాలు జై తెలంగాణ 💯💐

  • @RaghuRaghuram-qq4hb
    @RaghuRaghuram-qq4hb 2 หลายเดือนก่อน

    Antha bagundhi song madhi Andra Jai telangana

  • @MudhirajRaju-ih7oh
    @MudhirajRaju-ih7oh 2 หลายเดือนก่อน +15

    సూపర్ సాంగ్ 👌👌💐💐

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 2 หลายเดือนก่อน +4

    🎉 తెలంగాణ సోదరులకు శుభాకాంక్షలు.తెలంగాణ గేయంలో చివరి చరణాల ఆలాపనలో కొంత వేగం పెంచారు.పాఠశాలల్లో పిల్లలు ఆ వేగంతో పాడలేరు.వీలైతే బాల గాయకులతో పాడించి రికార్డు చేయించాలని నా ప్రార్థన.మాది ఆంధ్రప్రదేశ్.జయహో తెలంగాణ

  • @chinthalakrishna7201
    @chinthalakrishna7201 2 หลายเดือนก่อน +1

    పాట వింటుంటే చాలా గర్వంగా ఉంది. జై తెలంగాణ..✊✊✊

  • @bharatDhesamcultureindia
    @bharatDhesamcultureindia 2 หลายเดือนก่อน +1

    Telangana ku
    10 years Good News
    జై తెలంగాణ

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234 2 หลายเดือนก่อน +6

    Telangana Praja Lokham Korukunna Telangana eppudu Vachindi johar telangana Amaravirulara jai Telangana Jai Prajaakavi Andesri Jai Revanth Anna ❤❤❤❤❤All the best Revanth Anna 10 years CM Pakka 🎉🎉🎉🎉Jai Telangana Jai Jai Telangana

    • @saiarun7423
      @saiarun7423 2 หลายเดือนก่อน

      😂😂😂

    • @hakalansjdmmejdjdn
      @hakalansjdmmejdjdn 2 หลายเดือนก่อน

      Veedika....askaar....thuuu....

  • @saidanaik4074
    @saidanaik4074 2 หลายเดือนก่อน +1

    Pata vintunte A Poratam Aina Gelicheyochu anentha feel undi .......❤❤❤❤ Telangana muddu bidda Telangana kalalu neraverche Dammunna monagadu #revanth reddy✨

  • @jatothyakanna5045
    @jatothyakanna5045 2 หลายเดือนก่อน

    Old or new all are gold because that's the power of Telangana ❤❤❤

  • @user-nk1bd7fi2e
    @user-nk1bd7fi2e 2 หลายเดือนก่อน +13

    👌👌👌👌👌👌👌Jai Telangana✊

  • @rangarao6308
    @rangarao6308 2 หลายเดือนก่อน +1

    ఈ పుణ్యం అమరవీరులదే తెలంగాణ ప్రజలు వీరులు ❤

  • @RamdasVislavath-qm5pi
    @RamdasVislavath-qm5pi 2 หลายเดือนก่อน

    ఎంతో ఉద్వేగభరితమైన పాట జై తెలంగాణ జై తెలంగాణ ఎందారో అమరవీరులు🙏🙏🙏🪔🪔✊✊✊🌺🌺

  • @Rafaelhand77
    @Rafaelhand77 2 หลายเดือนก่อน +1

    Old one gives goosebumps. This is also good . Sounds like a movie song . Mix of keeravani songs .

  • @kandlikrishna-telugu-facts
    @kandlikrishna-telugu-facts 2 หลายเดือนก่อน +1

    సూపర్ song

  • @nareshkondabathini5734
    @nareshkondabathini5734 2 หลายเดือนก่อน

    పాట చాల బాగుంది.... పార్టీలు అని చూసుకునే వెధవలకి పాట యొక్క విలువ తెలియదు... తెలంగాణ కోసం ఈ పాట... తెలంగాణ ప్రజల కోసం ఈ పాట... నాది తెలంగాణ అనుకునే వారికి విలువ తెలుస్తది....
    ఈ పాట రాసిన అందెశ్రీ గారికి...🙏🙏🙏 జై తెలంగాణ.. జై జై తెలంగాణ...🎉🎉🎉. జై హింద్....🇮🇳

  • @mahe1578
    @mahe1578 2 หลายเดือนก่อน

    Jai Telangana from morning to till now i heard this many times really awesome Andhe sri gariki keeravani gariki padina gayani gayakulaku namaskaramulu jai Telangana jai jai Telangana

  • @user-du4kc9up4o
    @user-du4kc9up4o 2 หลายเดือนก่อน +1

    సూపర్ సాంగ్ ❤ అందే శ్రీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐🙏

  • @sureshellandhula6666
    @sureshellandhula6666 2 หลายเดือนก่อน +2

    ఏదైన సరే అందెశ్రీ గారి పాటనే రాష్ట్ర గీతంగా పెట్టినందుకు కాంగ్రెస్ ప్రభుత్వనీకి ధన్యవాదాలు, పాత పాట తెలంగాణ రాకముందు వచ్చింది అందులో నీ అర్థాలు ఇప్పటికీ అందరి గుండెల్లో మెదులుతాయి,కానీ అదే మొత్తం పాట పెట్టాలంటే ఆరు నిమిషాలు చాలా పెద్దగా అవుతోంది, కొంచెం పాటను తగ్గించి ఈ పాట వేరే గొంతుతో కొంచం సంగీతం వేరే అవడం తో కొత్తగా అనిపిస్తుంది,ఎది ఏమైనా ఇది కూడా బాగుంది.

  • @hazzuboygopireddy4291
    @hazzuboygopireddy4291 2 หลายเดือนก่อน +3

    Goosebumps revanth sir vallu pulakaristhundhi.vine koddhi Inka........ vinalanipisthundhi.

  • @peddirajugurram275
    @peddirajugurram275 2 หลายเดือนก่อน

    Simply superb.
    తెలంగాణ సోదర, సోదరిమణులకు శుభాకాంక్షలు. 💐💐💐💐💐💐💐💐💐.

  • @mallaiahboddupally828
    @mallaiahboddupally828 หลายเดือนก่อน +1

    Telangana ❤

  • @shivasai2282
    @shivasai2282 2 หลายเดือนก่อน

    Eee song వింటుంటే Duration inka vunte bagundu anipisthundhi ❤️❤️❤️❤️andhesri...keeravani గార్లకు 🙏🙏🙏

  • @kancharlakondalrao7186
    @kancharlakondalrao7186 2 หลายเดือนก่อน

    ఈ సాంగ్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినట్టు అనిపిస్తుంది నాకు చాలా బాగుంది ❤❤❤❤

  • @Mohanwriterwriter1692
    @Mohanwriterwriter1692 2 หลายเดือนก่อน +7

    Music హై లెవెల్ లో
    వుంది భయ్య ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinaybandela6627
    @vinaybandela6627 2 หลายเดือนก่อน +1

    జై తెలంగాణ 🔥

  • @OMPRAKASHDACHA
    @OMPRAKASHDACHA 2 หลายเดือนก่อน +1

    Super

  • @kvsmkishan
    @kvsmkishan 2 หลายเดือนก่อน

    మొదట మామూలుగా అనిపించినా వినే కొద్ది చాలా అద్భుతంగా ఉంది..
    అందెశ్రీ గారు, కీరవాణి గారికి ధన్యవాదాలు 🙏
    జై తెలంగాణ 🎉

  • @yesiammahe
    @yesiammahe 2 หลายเดือนก่อน +1

    పాతది అలవాటు అయి కొత్తది వింటే అలాగే ఉంటుంది.. కానీ మ్యూజిక్ లేకుండా పాడుకోవడానికి ఇదే బాగుంది

  • @kushanapallyravindar6091
    @kushanapallyravindar6091 2 หลายเดือนก่อน +1

    Old is Gold E Song lo Soul miss Ayindhi

  • @datrikasamatha3149
    @datrikasamatha3149 2 หลายเดือนก่อน +1

    Jai telangana jai jai Telangana super ❤

  • @gtt333venkatvenketrao5
    @gtt333venkatvenketrao5 2 หลายเดือนก่อน

    SUPER SONG 👍👌🌹

  • @narakirankumar
    @narakirankumar 2 หลายเดือนก่อน +1

    Ande Sri gariki Dakina Gopa guravam….🙏🙏🙏🙏

  • @kaneboinashankar5479
    @kaneboinashankar5479 หลายเดือนก่อน

    Jai Telangana jai jai Telangana

  • @user-mj1ox9rx4c
    @user-mj1ox9rx4c 2 หลายเดือนก่อน +2

    నా కోటి రతనాల వీణ అనే వాక్యం లేకుండా పోయింది 😢

  • @ravikumarprakruthi4327
    @ravikumarprakruthi4327 2 หลายเดือนก่อน

    Really super

  • @sailusadulla6436
    @sailusadulla6436 2 หลายเดือนก่อน

    Super sir grt

  • @vinodnayak-hk3my
    @vinodnayak-hk3my 2 หลายเดือนก่อน

    Simply superb song

  • @venkatnakka7820
    @venkatnakka7820 2 หลายเดือนก่อน

    జయము జయము చేంద్రాన్న సెకండ్ వెర్షన్

  • @kannababu9890
    @kannababu9890 2 หลายเดือนก่อน +1

    Thanks రేవంత్ రెడ్డి సర్

  • @dsoujanya8860
    @dsoujanya8860 2 หลายเดือนก่อน

    తెలంగాణ ఉద్యమ చరిత్ర లేకుండా తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు , తెలంగాణ ఉనికిని మార్చే ప్రయత్నం చేస్తే
    మళ్ళీ మధ్యంతర ఎన్నికలు రాకుండానే రేవంత్ రెడ్డి సిఎం సీట్ కోల్పోవడం ఖాయం
    జై తెలంగాణ 🙏

  • @chedalasomaraju4386
    @chedalasomaraju4386 2 หลายเดือนก่อน +1

    తెలంగాణ రాష్ట్రం లో ఉన్న సంస్కృతి, కట్టడాల ఔన్నత్యాన్ని ,త్యాగాలను,సంపదను,అందరికీ అర్దం అయ్యేలా,గద్దర్ సార్ పాడే జనపధం లా రసుంటే బావుణ్ణు...ఇది సినిమా సాంగ్ లా వుంది

  • @sathishravanaboyina4429
    @sathishravanaboyina4429 2 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది

  • @SingareDharmenderSingare
    @SingareDharmenderSingare 2 หลายเดือนก่อน

    Jai Telangana

  • @bobbilisrinu1648
    @bobbilisrinu1648 หลายเดือนก่อน

    జై తెలంగాణ 🎉

  • @Poetry_3456
    @Poetry_3456 2 หลายเดือนก่อน +26

    స్పష్టమైన పదాలున్న పాత పాటను... గ్రూప్ సాంగ్ లాగా చేసి... ఆవేశాపురిత పాటను నిధానంగా సాగిపోయే పాటలా చేయడం బాధాకరం. అలాగే... పరిశ్రమలను తగ్గించడం కూడా బాధాకరం.

    • @sagarr132
      @sagarr132 2 หลายเดือนก่อน

      Adhi udyama song,idhi rastra geetham anduke marpulu chesaaru

    • @madhunagosha1115
      @madhunagosha1115 2 หลายเดือนก่อน

      Soul miss ayindi bro

  • @mohanreddy8271
    @mohanreddy8271 2 หลายเดือนก่อน +4

    జై తెలంగాణ, సాంగ్ సూపర్ 👍

  • @Maharaj7541
    @Maharaj7541 2 หลายเดือนก่อน

    బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎవరైనా సుఖంగా ఉన్నారా లేని వాళ్ళు మాత్రమే లైకులు కొట్టండి నా కామెంట్స్ కి

  • @malothsudhakar7795
    @malothsudhakar7795 2 หลายเดือนก่อน

    Super song

  • @kannababu9890
    @kannababu9890 2 หลายเดือนก่อน +1

    అన్ని స్కూల్ లో వినిపించాలి ఆల్ తెలంగాణ

  • @CreativedasuPerugu
    @CreativedasuPerugu 2 หลายเดือนก่อน

    Chaala baagundi

  • @user-xv5zp9zy6i
    @user-xv5zp9zy6i 2 หลายเดือนก่อน

    Goosebumps ✊✊✊

  • @rupireddymadhu8985
    @rupireddymadhu8985 2 หลายเดือนก่อน

    ప్రతి సారి అందేశ్రీ గారు రాసిన పూర్తి పాట పాడుకోలేము ఈ పాట ప్రతి రోజూ పాఠశాలలో పాడుకునే విధంగా జాతీయ గీతం లా సమాయం చూసి తెలంగాణ గేయం కుదించి కోంత సమయం లో పాడే విధంగా చేసారు అది అర్ధం చేసుకోకుండా పాత పాటే బాగుంది వ్యతిరేకంగా ఆలోచన చేసే వారు ఉంటరు

  • @ganip143
    @ganip143 2 หลายเดือนก่อน

    Goosebumps super

  • @batulashivakumar4661
    @batulashivakumar4661 2 หลายเดือนก่อน

    great off tha Telangana

  • @sunilgundekari2906
    @sunilgundekari2906 2 หลายเดือนก่อน

    🙏🏿🙏🏿🙏🏿 Super Song

  • @ravikumar-lz7bq
    @ravikumar-lz7bq 2 หลายเดือนก่อน

    super కీరవాణి

  • @ramanapv3255
    @ramanapv3255 2 หลายเดือนก่อน

    Ande Sri gariki paada abivandanalu

  • @puppallaraju3735
    @puppallaraju3735 2 หลายเดือนก่อน

    Super superb

  • @kittukrish999
    @kittukrish999 หลายเดือนก่อน

    Super song❤

  • @user-sj5zq1ii2v
    @user-sj5zq1ii2v 2 หลายเดือนก่อน

    అందరు గౌరవించాలి

  • @sripathisaidulu9286
    @sripathisaidulu9286 2 หลายเดือนก่อน

    Jai telangana

  • @naveengoud5694
    @naveengoud5694 2 หลายเดือนก่อน +2

    మంచి పాట ను చెడా డెంగినారు కదరా, పాత పాట వాయిస్ & సంగీతం, అద్భుతం. ఇ పాట సినిమా పాట లాగ ఉంది. యెమ్మిర ఉపయోగం

  • @rajioddinmd2939
    @rajioddinmd2939 2 หลายเดือนก่อน +1

    అందె శ్రీ సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామ మద్దూరు మండల మా చేర్యాల ఉద్యమాల గడ్డ పులి బిడ్డ గొప్ప కవి, మా ఆకునూరు శతపత్రపురం శతకోటి వందనాలు మీ కన్నీరు ఏనాటికీ వృధా గా పోదు

  • @m.lmallu2587
    @m.lmallu2587 2 หลายเดือนก่อน +3

    Super tune💐👌

  • @SrinivasTanneeru-dk2ph
    @SrinivasTanneeru-dk2ph 2 หลายเดือนก่อน +1

    M M keravani garu super music director

  • @malavathsurekha9057
    @malavathsurekha9057 2 หลายเดือนก่อน

    Song super ga undhi ❤😂

  • @sambaiahpenuka2107
    @sambaiahpenuka2107 2 หลายเดือนก่อน

    Wow super singer

  • @k31766
    @k31766 2 หลายเดือนก่อน +2

    Song is nice but these additions would have made it even greatest
    One more charanam to describe the sacrifices of our beloved Amara veerulu.. This is important as next generations should not forget the sacrifices
    And one line from andesri's orginal composition with his own voice which reminds us of those days