వాడు ఎంత నీచుడు అంటే :Sr.Ntr Chief Security About Political Leaders Hidden Secrets

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 540

  • @Thatha123-cg2gg
    @Thatha123-cg2gg 2 หลายเดือนก่อน +2

    Chandra Babu Naidu Siir Good Person. Chandra Babu Naidu Growing well Telugj Desam Party in Andhra Pradesh. Thanks Chandra Babu Naidu Sir

  • @salaramalingeswararao7637
    @salaramalingeswararao7637 ปีที่แล้ว +51

    N D తివారి గురించి చెప్పిన, వాడొక నీచుడు అనే మాట NTR కు వర్తించేలా వుంది ఈ Title. This is not cerrect...

    • @krishnasai7506
      @krishnasai7506 ปีที่แล้ว +3

      Tiwari bayata paddadu. NTR secret ga maintain chesadu

    •  ปีที่แล้ว +4

      ​@@krishnasai7506 ఎన్టీఆర్ గొప్ప గ్రందసాంగుడని అంటారా!

  • @raviroman55
    @raviroman55 11 หลายเดือนก่อน +15

    ముసోలోడుకి అన్ని వేషాలు మల్ల ఒక ఒకోర్గం దేవుడు అని అంటారు 😂

  • @AragalaPadmavati
    @AragalaPadmavati 7 หลายเดือนก่อน +12

    Aa timelo nennu unnanu,security officer sir cheppina prathi mata 100percent correct sir,aalochinchandi,eeroju varaku aame vere party la kosam vemparladutundi,aame ntr kosam aithe appude partylaku dooranga undediga

    • @mohammadawaiz8796
      @mohammadawaiz8796 3 หลายเดือนก่อน

      Nuvvem chesthunnavu appudu intlo vallu pattinchukokunte vere vallaku alavatu padipoyadu

  • @Csr721
    @Csr721 ปีที่แล้ว +39

    నమస్తే లక్ష్మి నరసయ్య గారు,
    మీ రు యదార్ధ వాదులు.నాకు తెలుసు.నేనుకూడ మీకు తెలుసు.ప్రస్తుత రాజకీయ పరిస్థతులపై దూరంగా ఉండటం మంచిది అని నా అభిప్రాయం.యదార్ధ విషయాలు చెప్పారు.చాలా థాంక్స్.

  • @mystylishcalligraphy
    @mystylishcalligraphy ปีที่แล้ว +8

    Thanks sir for your best comprehension 😮😊

  • @kukkapallilakshminarayanan6978
    @kukkapallilakshminarayanan6978 11 หลายเดือนก่อน +7

    పశుపక్షాదులు కి దీన జనులకు సహాయం చేసిన లేదా ఆహారం అందించిన ఏ మామూలు వ్యక్తి కూడా హాయిగా జీవిస్తాడు వాళ్లు పిల్లలు అతన్ని ఆదరిస్తారు మరి ఎన్టీ రామారావు గారి విషయంలో ఇది ఎందుకు జరగలేదు ఆయన చేసిన సేవా కార్యక్రమాల లేదా దానధర్మాల ఎక్కడో లోపం ఉంది

  • @RSmtlm
    @RSmtlm 28 วันที่ผ่านมา

    Super sir ❤

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 ปีที่แล้ว +324

    ప్రతిరోజూ రాత్రి పదిమందితో సెక్స్ చేయడానికి, చేసేవాడు మనిషా లేక పశువా? మీరు చెప్పిన ప్రకారం పదిమందితో సెక్స్ చేయాలంటే రాత్రంతా నిద్ర కూడా పోకుండా ఉండాలి కదా.అలా ఉంటే రెండు రోజుల కే మనిషి నీరసించి పోడా?చెప్పేదాంట్లో కొంతైనా నిజం ఉండాలి కదా? మీకు నచ్చని వారిని ఇలా హననం చేయడం తగదు.ప్రతిరోజు పదిమంది తో మరయంత్రాలో లేక రోబోలో అయితే సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.మానవమాత్రులకు సాధ్యం కాదు.

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 ปีที่แล้ว

      ఒరేయ్ వెదవ నువ్వు చెప్పేది అబద్దం 100% కొంచెం అన్నా బుద్ది వుందా నీకు

    • @raghupathimote1493
      @raghupathimote1493 ปีที่แล้ว +19

      సాధ్యమే!
      55 ఏళ్ల వరకు సాధ్యమే!
      ఆ తర్వాత కొంచం కష్టం!

    • @sriramamurthykoniki1663
      @sriramamurthykoniki1663 ปีที่แล้ว +9

      To save the party is it correct degrade the founder and remove him from party and responsible for his death due to mental agony..??

    • @solomonpakalapati1134
      @solomonpakalapati1134 ปีที่แล้ว

      ​@@raghupathimote1493ఎలా సాద్యం? 55 ఏళ్లు కాదు‌100 సంవత్సరాలు మగవారు శృంగారం చేయవచ్చు. కాని రోజుకు పది సార్లు ఎవ్వరికీ సాద్యం కాదు ఆడెంత పోటు మగాడైనా సరే.

    • @kuchipudiprasad
      @kuchipudiprasad ปีที่แล้ว +3

      5:36

  • @jas.55-cb8yf
    @jas.55-cb8yf ปีที่แล้ว +14

    Miru super Andi ❤

  • @drorugantivenkatasrividyan7415
    @drorugantivenkatasrividyan7415 6 หลายเดือนก่อน +2

    Baga chepparu sir

  • @dongzotong
    @dongzotong 11 หลายเดือนก่อน +9

    U r right sir. Warm salute to your sinceority.

  • @chaitanyanutulapati2476
    @chaitanyanutulapati2476 ปีที่แล้ว +70

    అంతా నిజమే చెప్తా అబద్ధం చెప్పను అని ప్రమాణం చేసావా తాతయ్య...అంత నిజమే చెప్తున్నవని ఎలా నమ్మాలి...

    • @1982Amith
      @1982Amith ปีที่แล้ว +9

      ఇప్పుడు ఆయనకి ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా లేక చంద్రబాబు ఏమైనా డబ్బులు ఇస్తాడా అన్నం తింటున్నావు కదా అలాగే ఆలోచించండి

    • @seshagiriguntupalli3999
      @seshagiriguntupalli3999 ปีที่แล้ว

      వీడు కడుపుకి అన్నం కాదు గడ్డి తింటాడు అందుకే పచ్చి అబద్దాలు చెప్తున్నాడు

    • @viswanathkori9900
      @viswanathkori9900 ปีที่แล้ว

      వాడొక లాపుట్ రోజు 10 మందితో అంటే మనం పిచ్చివాళ్లమా వినడానికి పనికిమాలినవాడు

    • @chaitanyanutulapati2476
      @chaitanyanutulapati2476 ปีที่แล้ว +1

      @@1982Amith o Pani chey ra Jaffa Naa maaaaaa kudu pookaa

    • @shanthanachandrasekhar1566
      @shanthanachandrasekhar1566 3 หลายเดือนก่อน +1

      Ok, who is asking u to believe, don't believe. ..

  • @krishnavemavarapu4139
    @krishnavemavarapu4139 ปีที่แล้ว +64

    ఇతను చెప్పే వయస్సుల విషయం పచ్చ అబద్ధం . ఎన్టీఆర్ 1923 లో జన్మించాడు. వీరగంధం వెంకట సుబ్బారావు , 1937 లో జన్మించాడు. 14 సంవత్సరాల వత్యాసం ఉన్న విషయాన్ని, ప్రజలను నమ్మించడం కోసం ఏదైనా చెప్పే స్వభావం ఉన్న ఈ వ్యక్తి చెప్పేవి చాలా వరకు నమ్మలేము.

    • @sureshg2519
      @sureshg2519 6 หลายเดือนก่อน +2

      Age lo cinnodini vadi lesi peddavadini chesukundante adi elanti lanzo ardam kavatleda

    • @florakn7236
      @florakn7236 4 หลายเดือนก่อน

      NTR Ni Vennu Potu Podicheru

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 ปีที่แล้ว +104

    CBN correct ఆయనే స్వయంగా ముందుకు రాకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు

    • @kgopi7410
      @kgopi7410 ปีที่แล้ว +8

      100%

    • @Indian234-p5q
      @Indian234-p5q ปีที่แล้ว +1

      Time kosam wait chesadu CBN.

    • @kanishkakumar3920
      @kanishkakumar3920 ปีที่แล้ว

      అయితే హోటల్ లో ఎందుకు?
      పార్టీ ఆఫీస్ లేదా?
      అసెంబ్లీ లేదా??
      సిగ్గు లేదా వెన్నుపోటు పొడిచిన వాడిని సమర్డించడానికి???
      NTR వల్ల పార్టీ లేదా స్టేట్ నాశనం అవుతుంది అనుకుంటే నిరూపించి సీఎం పదవి నుంచి దించవచ్చు...
      అలా చేయలేదు అంటే CBN వెన్నుపోటు పొడిచారు అని అర్దం కాదా????

  • @gangadharjarugumalli3805
    @gangadharjarugumalli3805 11 หลายเดือนก่อน +12

    ఈజీగా గెలుపు వస్తుంది జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే అప్పుడంటే చంద్రబాబు నాయుడు కరెక్టే కావచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కొడుకా జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం ఎంత ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఈరోజు పార్టీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అని నేను నందమూరి ఫ్యాన్స్ గా అభిప్రాయము

  • @ratnakumarm9758
    @ratnakumarm9758 ปีที่แล้ว +19

    ఎన్టీఆర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంకో నాయకుడి బాగోతాన్ని చెప్పడం ఏమిటి?

  • @ghantaLakshmi-x1q
    @ghantaLakshmi-x1q ปีที่แล้ว +22

    Good చాలా బాగా చెప్పారు. నిజాల్ని నిర్భయంగా చెప్పారు.

  • @sugunaneerukonda
    @sugunaneerukonda ปีที่แล้ว +113

    మరణించిన వారిపై ఇలాంటి విషయాలు మాట్లాడటం సబబు కాదు....... ఇంటర్వ్యూ చేసినవాళ్లు కూడా కొంచెం ఆలోచించి ఉండాల్సింది......

    • @sugunaneerukonda
      @sugunaneerukonda ปีที่แล้ว +6

      పెద్దాయన దయా dakshinyala వలనే డబుల్ ప్రమోషన్ వచ్చి
      డీ. ఐ.జి. స్థాయికి ఏడగల్సిన dsp appointment వ్యక్తి డీఐ జి వరకే వెళ్లాల్సిన మీరు addl.d.ji.p అయ్యారు.

    • @rameshdava4429
      @rameshdava4429 ปีที่แล้ว +2

      ఉన్నోడిపై నీడలు వేయచ్చు కానీ లేనోడి గురించి చెపుతున్నాడు అంటే అది నిప్పు లాంటి నిజం బ్రో

    • @VR-Techno-solutions
      @VR-Techno-solutions ปีที่แล้ว +1

      Nijam nippu lantidhi,

    • @SORTS12341
      @SORTS12341 11 หลายเดือนก่อน +1

      చెప్పలి నిజం తెలియాలి కాదా జనాలకు అంటే మీకు దేవుడూ అయితే ఎన్ని తప్పులు చేసిన పర్వలేద ఏంటి

    • @satishmsvs9473
      @satishmsvs9473 9 หลายเดือนก่อน +2

      ఏంటి ఇప్పుడు? భారత రత్న ఇమ్మంటావా NTRki

  • @Shruthi_Videos
    @Shruthi_Videos ปีที่แล้ว +5

    ఈ విషయాలను అప్పుడే చెప్పలేదు ఎందుకో.
    ఇప్పుడు చెప్తున్నారు మీ ఉద్దేశమేంటి, అవసరం ఏంటి.

  • @jananibharathisathivada8578
    @jananibharathisathivada8578 ปีที่แล้ว +18

    Really correct,100% right

  • @sudhakamalam3556
    @sudhakamalam3556 ปีที่แล้ว +2

    డెబ్బై సంవత్సరాల సజ్జనుడైన ముదుసలి భర్తను వదిలిపెట్టి మరొక డెబ్బై ఏండ్ల వాడ్ని పెళ్లి చేసుకోవటం ఈ ముసలాడి కామకోరికలు కారణమైతే ఆవిడ అధికారమధంకొరకు ధనసంపదమధం కొరకు మాత్రమే!

  • @Tajsarees786
    @Tajsarees786 ปีที่แล้ว +13

    చంద్రబాబు..... చేసింది.... ఆరోజు.....ఒక్కడు.....కాదు...
    అది.....సమిష్టిగా.. తీసుకున్న నిర్ణయం...
    ఆయన ముందు ఉన్నారు అంతే...

    • @suryabhagavanuluduvvuri5526
      @suryabhagavanuluduvvuri5526 ปีที่แล้ว +1

      Then why they are carrying NTR statue, a fellow who tried to destroy TDP. If present TDP is honest it should Remove NTR statue who according to them a womanizer.

    • @deccanferroalloyspvtltdviz9241
      @deccanferroalloyspvtltdviz9241 ปีที่แล้ว

      8i​@@suryabhagavanuluduvvuri5526

  • @rajeswararaobudeda2579
    @rajeswararaobudeda2579 ปีที่แล้ว +8

    It may be true or not? Is it required at this time?

    • @satishmsvs9473
      @satishmsvs9473 9 หลายเดือนก่อน +1

      Is Bharataratna required for NTR?

  • @SudhaMyneni-x9k
    @SudhaMyneni-x9k 3 หลายเดือนก่อน

    He is so truthfull very few tell like this hats of sir meku

  • @pmanikyam1450
    @pmanikyam1450 11 หลายเดือนก่อน +23

    ఎంత దురధ ఉంటే 12 మందిని కనడం ... అందుకే తారకం క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది...

    • @velpuri-c2g
      @velpuri-c2g 8 หลายเดือนก่อน +1

      AA kalamlo puttina pillalu brathakadam thakkuva, andhuke ekkuva pillalanu kanevaru .....

    • @sugunaneerukonda
      @sugunaneerukonda 7 หลายเดือนก่อน

      ఏమనుషులంది మీరంతా. కనటానికి దురద అనే నీచ మనస్తత్వం. అడి ఒక సృష్టి కార్యం. నీచమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి దురదే. ఏమీ చేస్తాము.

    • @sugunaneerukonda
      @sugunaneerukonda 7 หลายเดือนก่อน

      ఏమనుషులంది మీరంతా. కనటానికి దురద అనే నీచ మనస్తత్వం. అడి ఒక సృష్టి కార్యం. నీచమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి దురదే. ఏమీ చేస్తాము.

  • @krishnaraojammalamadaka1732
    @krishnaraojammalamadaka1732 11 หลายเดือนก่อน +1

    NTR was a 60-year-old cine hero when he met Laxmi Parvati and started using her in 1982. All went slowly and NTR's family and his son-in-laws started seeing her as a negative popularity for NTR and the party. When the family stopped her to see NTR for a while. Then NTR went on a hunger strike for her. Then she was brought back and then NTR decided to marry her. When everybody said "no", he declared her as his wife, and when the CBN and others asked NTR to keep her away from the party as many were meeting her. Then NTR decided to make her a representative for him in the party. Then CBN organised a revolt and got ready even to go to Congress against her raising in the party. You are a security officer but not NTR's heart to speak whatever you want. NTR was a diabetic and suffered from paralysis in the late 1960s and needs an intimate person to look after him. Who are you and CBN to decide his companion? CBN backstabbed him; but Daggupati also behaved like a Brutus and finally took refuge in Congress and BJP. What lovely politicians who speak about LAXMI PARVATI!

  • @nraghuathleticcoach
    @nraghuathleticcoach ปีที่แล้ว +1

    My be Believe cheyalanipisthundi sir🙏🙏🙏

  • @venkataramanaiahkolluru8874
    @venkataramanaiahkolluru8874 ปีที่แล้ว +6

    Very good message

  • @Venkateshh2
    @Venkateshh2 ปีที่แล้ว +7

    విరగంధం సుబ్బారావు వయసు 53 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి రెండవ సారి వివాహానికి.ntr వయసూ 70 సంవత్సరాలు. ఇద్దరిది ఒకటే వయసు ఎలా అవుతుంది

  • @velpuri-c2g
    @velpuri-c2g ปีที่แล้ว +45

    మనలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి, మిమ్మల్ని మీరు ఒకసారి అగ్ని పరిక్ష చేసుకొని రాళ్ళు విసరండి.....

    • @luerslivingstone78
      @luerslivingstone78 ปีที่แล้ว

      Bible lo Yesaiah annaru.

    • @luerslivingstone78
      @luerslivingstone78 ปีที่แล้ว

      God bless you.

    • @viswa_srustikartha
      @viswa_srustikartha ปีที่แล้ว

      యేసు కూడా తప్పు చేసాడు అంటావు...
      ఎందుకు అంటే అతను రాయి వెయ్యలేదు...
      వేసినట్లు ఉన్నదా ఏంటి....

    • @nareshk1383
      @nareshk1383 7 หลายเดือนก่อน

      యేసుక్రీస్తు రాయి వేయలేదు కాదు నేను వేయను అమ్మ అని క్షమించి ఇక మీదట పాపం చేయకు అని చెప్పి పంపాడు. యేసుక్రీస్తు అప్పటి మందిరం సెంటర్లో నిలబడి నాలో పాపం ఉంది అని నేరస్థాపన ఎవడైనా చేస్తాడా అని ఛాలెంజ్ చేశాడు. ఒక్కడు కూడా ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పలేకపోయారు. ఆయన లో ఏ పాపం లేదు.

  • @porallasammaiah2529
    @porallasammaiah2529 11 หลายเดือนก่อน +3

    నిజాలు ఎప్పటికి చేదుగానే వుంటాయి

  • @saisrinivas218
    @saisrinivas218 5 หลายเดือนก่อน

    స్పూన్ తో, పక్కోడి పెళ్ళాం తినిపిస్తుంటే.... ఆ కిక్కే వేరబ్బా.....
    పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్ ఉంటుంది బ్రదర్.....
    ఉపప్రదాని పదవి పోయింది అన్నగారు....

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 ปีที่แล้ว +6

    ఈ దుర్మార్గురాలు, ఆ కొంపలో అడుగు పెట్టింది.. సర్వ నాశనం అయ్యింది.. దరిద్రపు శుర్పణక... మహా నటుడిని, గంగలో కలిపింది...

  • @pvijay1747
    @pvijay1747 5 หลายเดือนก่อน +3

    జరిగిన విషయం (వ్యక్తిగత)గురించి ఇప్పుడు తెలుసుకుని ప్రయోజనం ఏమిటి...లేని వ్యక్తి గురించి మాట్లాడి సామాజిక మాధ్యం లో పోస్ట్ చేయడం ఇప్పుడు కొత్త ఫ్యాషన్..ఇది కరెక్ట్ కాదని నా ఫీల్..

  • @akhilbabuakhil
    @akhilbabuakhil ปีที่แล้ว +20

    NTR నిజాయితీకి అర్థం. NTR చెప్పింది కరెక్ట్. ప్లీజ్ accept him sir. ఎవరో చెప్పింది వినే వయసు కాదు. CBN ప్లాన్ success

  • @rajannaidu7649
    @rajannaidu7649 ปีที่แล้ว +25

    ఎందుకండీ ఈ టైంలో పనికిరాని ఈ మాటలు, ఎవరు నువ్వు ఉద్ధరించడానికి,

  • @Ramukulkarni-gr4cy
    @Ramukulkarni-gr4cy ปีที่แล้ว +45

    ఇన్నిరోజులు ఇలాంటి విషయాలు తెలియక అభిమానించాం గుడ్ ఇన్ఫర్మేషన్ 👍

    • @INDYEAH
      @INDYEAH ปีที่แล้ว

      Kuthamuy pooka

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 2 หลายเดือนก่อน +1

    ఈతను చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కధా గూ సెక్యూరిటీ బాబు
    . ఉన్నపుడు చెపితే ఉజోగం ఉడుద్దని భయజం చనిపోయాక పనికినాలిన విషయాలు చెప్తారు

  • @sankarbabugutti2549
    @sankarbabugutti2549 9 หลายเดือนก่อน +1

    మన బిడ్డల నాశనానికి
    మనకు మంచి వాటిమీద చెడు ప్రచారం,
    అపకారం చెయ్యాలని బుధ్ధులు పుడతాయి..

  • @Shivakumarneelam-z1b
    @Shivakumarneelam-z1b ปีที่แล้ว +2

    Anchor chala baga questions adigaru e tharam anchor lu chusi neruchukovali and naraya garu chala baga interview eccharuu

  • @bangaluru1
    @bangaluru1 3 หลายเดือนก่อน

    Old memories are history.

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 ปีที่แล้ว +19

    డబ్బులు ఇస్తే ఏమైనా చెప్పేవాళ్ళు వుంటారా

    • @LalithaVissapragada
      @LalithaVissapragada ปีที่แล้ว +3

      OK

    • @shivaom793
      @shivaom793 7 หลายเดือนก่อน

      Vuntaru vunnaru

    • @shivaom793
      @shivaom793 7 หลายเดือนก่อน

      ​@@LalithaVissapragadayes😮😊

  • @kameshwarimaruvada4735
    @kameshwarimaruvada4735 ปีที่แล้ว +11

    చచ్చిపోయిన వాళ్ళగురించి నిజంగా చెడుఉన్ప చెప్పకూడదు చచ్చినవాడికళ్ళు
    చారడేసనిసామెతుంది

  • @srinivasaraovanapalli9946
    @srinivasaraovanapalli9946 ปีที่แล้ว +10

    ప్రతీ తలకు మాసినోడు ఏదో తెలిపినట్లు మాట్లాడటం. ఇటువంటివారు పెద్దవాళ్ళ పరువుతీస్తారు.వీళ్ళను ప్రోత్సహింసకూడదు.

  • @satya1666
    @satya1666 ปีที่แล้ว +6

    వివాహం అంటే ప్రేమతో ఒకరి కొకరు తోడునీడగా జీవించడం కోసం.
    అంతేగాని వ్యభిచారం కోసం కాదురా పెద్దోడా.
    దాని జోలి పోతే పోయినోల్లిద్దరూ చస్తరు. చచ్చే వాళ్లు వస్తరు. ఏమైతరో ఎపుడు చస్తరో, ఏడికి పోతరో తెలియని భయంలో ఎర్రి పూ లగా జీవించాల.

  • @Ajithvlogsrajavommangi
    @Ajithvlogsrajavommangi 8 หลายเดือนก่อน

    నిజమే ఇతను చెప్పేది అప్పుడు శ్రీ ఎన్టీఆర్ ఇప్పుడు blk ఈ సినిమా వాళ్ళు అంత ఇంతే

  • @sabithavundila8390
    @sabithavundila8390 ปีที่แล้ว +18

    Dhanivallne ntr chanipoyaru

  • @tpssarathi6183
    @tpssarathi6183 ปีที่แล้ว +11

    Yes...We should not talk about Public figures personal affairs.

  • @MBhasker-b2j
    @MBhasker-b2j ปีที่แล้ว +2

    నంది హిల్స్ లో మందు ఒకరికి భోజనం ఒకరికి ఇంకొకరికి ఏం కావాలన్నా సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు కరెక్ట్ అలాంటి పనులు చేసేది ఆయనే

  • @srinivasaraokarumanchi7439
    @srinivasaraokarumanchi7439 ปีที่แล้ว +3

    చంద్రబాబు కు బలే కోవర్ట్ గారు, నాదండ్ల చేసంది తప్పే, కాని చంద్రబాబు చేసింది ఒప్పట!!! 😂

  • @Kunja519
    @Kunja519 ปีที่แล้ว +1

    Number of Heroins life spoiled by N T R.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 ปีที่แล้ว +5

    ఇన్ని అవలక్షణాలు చెప్పి గొప్ప మనిషి ఏంది.ఇదేదో ఆర్టిఫీషియల్ ఇంటర్వ్యూ లా వుంది

  • @koteswarra2437
    @koteswarra2437 3 หลายเดือนก่อน

    ఎన్టీఆర్ గారికి పెరాల్సిస్ వచ్చింది..కుడిచేయి పనిచేయలేదు... ఈ విషయం ఎన్టీఆర్ ఫ్రెండ్ సినీ డైరెక్టర్,ప్రొడ్యూసర్..కీ.శే. గిడుతూరి.సూర్యం గారు చెప్పారు.

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 8 หลายเดือนก่อน

    మంచి వీడియో

  • @KrishnaMurthyBoggarapu-h4h
    @KrishnaMurthyBoggarapu-h4h 3 หลายเดือนก่อน +1

    అసలు ఈ topic ఎందుకండీ 😊

  • @anjannagolla3511
    @anjannagolla3511 3 หลายเดือนก่อน

    Carrectsir

  • @Humorly29
    @Humorly29 ปีที่แล้ว +7

    anthe gaani nijam gaa mental companion kaavali ani anipinchindhi ani ithe nammavuu

  • @didlabhaskar3877
    @didlabhaskar3877 ปีที่แล้ว +7

    All false which can be known by telling that NTR and Veeragangha
    are not of same age. He is afraid of CBN

  • @mohanbarla3644
    @mohanbarla3644 ปีที่แล้ว +3

    మా నాన్న గారు NTR photo పెట్టి శ్రీ కృష్ణ భగవాన్ గా పూజ చేసేవారు..

    • @venkatpalankaiah6197
      @venkatpalankaiah6197 ปีที่แล้ว +2

      ఒరిజినల్ కృష్ణుడి ఫోటో దొరకలేదా?

    • @sumalathaa678
      @sumalathaa678 ปีที่แล้ว

      Original krishnunni nuvvu chusava

  • @aravindbandala8871
    @aravindbandala8871 ปีที่แล้ว +9

    CBN di తప్పులేదు, ntr లక్ష్మీపార్వతి వల్ల కుటుంబం ntr ni పట్టించుకోలేదు, CBN అల్లుడు కాబట్టి పబ్లిక్ సీఎం బి చేశారు

  • @dharti_p-u-t_r
    @dharti_p-u-t_r 2 หลายเดือนก่อน

    Mgr gurunchi cheppandi

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 9 หลายเดือนก่อน +1

    Aa taramlo 80 yrs lo pillalni puutimche vaaru leka poledu....

  • @teja8593
    @teja8593 ปีที่แล้ว

    లక్ష్మి పార్వతి ఆయన బంగారు రంగులో మెరుస్తుంటే నేను మైమరచి అలా చూస్తూ ఉండిపోయాను అని abn ఇంటర్వ్యూ లో చెప్తుంటే వినాలి

  • @rushimuka
    @rushimuka ปีที่แล้ว +2

    నరసయ్య గారు!?మీరు TDP తీర్థం పుచ్చుకుంటే మంచిది." ఎందుకు అంటే!?40 year's ఇండస్ట్రీ గాడు!? ఎలాంటి వాడో మీకు బాగా తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడ డం చాలావిచారకరం."

    • @AragalaPadmavati
      @AragalaPadmavati 3 หลายเดือนก่อน

      EMI teliaka noru paresukokudadu aaroju Sakshi nenu,wat he said is correct

  • @amarchallur7962
    @amarchallur7962 ปีที่แล้ว +17

    Biography always tells the real story. No need to blame anybody for that matter.

  • @krishnareddy4172
    @krishnareddy4172 6 หลายเดือนก่อน

    మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు
    ఒకపురుషుడుఒకరాత్రిపదిమందిస్తీలతోరతిచేయగలడా

  • @salmanraju7467
    @salmanraju7467 ปีที่แล้ว +5

    Ituvanti offers valle NTR chanipoyaaru ?

  • @naresh6437
    @naresh6437 11 หลายเดือนก่อน +1

    ఎన్టీఆర్ గురించి చెడ్డగా చెప్పారు. చంద్రబాబు మంచోడు అని కంఫర్మ్ చేశారు. నేను కూడా మీ మాటలకి ఒప్పుకొని నెక్స్ట్ టీడీపీ కి ఓటు వేస్తా నా ప్రశ్నకి సమాధానం ఇస్తే. పార్టీలో లక్ష్మి పార్వతి ఎక్కువ జోక్యం చేసుకుంటుంది అది ఎవరికీ నచ్చలేదు కాబట్టి వేరే వాడిని చంద్రబాబుని ఎన్నుకున్నారు. అది ఎలా ఎన్నుకున్నారు? ప్రజాస్వామ్య బద్దం గా ఎన్నుకున్నారా? అల ఎన్నుకుంటే ఎన్టీఆర్ ని అసెంబ్లీ లో మాట్లాడానికుండా అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ఎందుకు మైక్ కట్ చేశాడు? అతని గోడు చెప్పుకోడానికి కూడా అవకాశం ఎందుకు ఇవ్వలేదు. సరే ఇవ్వలేదు. ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చెప్పిన మాట అతనికి విలువలు లేవు అని. ఇది హిందూ పేపర్ లో headline గా వచ్చింది అప్పట్లో. ఎన్టీఆర్ ని తన పార్టీ నుంచి తననే సస్పెండ్ చేశారు. ఎన్టీఆర్ వేరే పార్టీ కూడా పెట్టుకొని ఎలక్షన్ కి రెడీ అవుతుండగా చనిపోయాడు. నా ప్రశ్న ఎన్టీఆర్ ని బ్రతుకుండగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు కదా చంద్రబాబు. ఆయన చనిపోయాక ఆ పార్టీ flag లో పథకాల్లో అతని పేరు ఎందుకు పెట్టారు? అతను చనిపోయాక ఇప్పటిదాకా అతని పేరు చెప్పుకొని ఓట్లు ఎందుకు అడుగుతున్నారు. ఆ విలువలు లేని ఎన్టీఆర్ పేరు ఎందుకు చెప్పుకొని ఓట్లు ఆడుక్కున్టున్నారు? అసలు సస్పెండ్ చేసిన వ్యక్తి బొమ్మ మళ్ళీ పార్టీలో ఎలా పెట్టుకుంటారు? అంటే ఎన్టీఆర్ చనిపోయాక అతని సస్పెన్షన్ రద్దు చేసారా?

  • @TheINDIANDEFENDER
    @TheINDIANDEFENDER 11 หลายเดือนก่อน

    NTR mamulodu kadu..!!
    Manchi Bhumchik
    …😊😊😊

  • @ramakrishnakrishna7036
    @ramakrishnakrishna7036 9 หลายเดือนก่อน

    ఆయన చనిపోయిన తర్వాత బ్లేమ్ ఎందుకూ చేస్తున్నారు.

  • @MrcMrc-y3r
    @MrcMrc-y3r ปีที่แล้ว +8

    వెరీ బ్యాడ్

  • @Ram9854
    @Ram9854 ปีที่แล้ว +1

    Heading కి టాకింగ్ కి సంబంధం ఉందా 🎉

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 ปีที่แล้ว +4

    మొత్తం మీద మా big boss,the great NTR ని చంపేశారు!(చంపేసిందా!?!?) He would have definitely lived much longer&done a lot of good things for people.🙏

  • @sreeranganath4940
    @sreeranganath4940 11 หลายเดือนก่อน +1

    ఎవరు పతీతులు కారు. ఎన్ డీ తివారీ దొరికారు. చాలామంది దొరకరు.అంతే.

  • @madhusree9096
    @madhusree9096 11 หลายเดือนก่อน

    12 members children puttaru
    Ntr garu manavallu tho hpy ga vundochu

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb ปีที่แล้ว +13

    He is 100% correct

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 ปีที่แล้ว +25

    Any how Sr. Sri
    NTR garu great actor in Indian Cinefield. 🎉🙏

    • @velpuri-c2g
      @velpuri-c2g 8 หลายเดือนก่อน

      Voka manishilo manchini kuda lekka thisukondi, cheduni vadhileyandi......

  • @anonymous-fo8eb
    @anonymous-fo8eb ปีที่แล้ว +8

    My father also same type he is correct

  • @raghupathimote1493
    @raghupathimote1493 ปีที่แล้ว +4

    తలా పది నిముషాలు అంటే 100 నిమిషాలే కదా?!
    అదేం కష్టం కాదు!

  • @mothkurisrinivas-h8x
    @mothkurisrinivas-h8x 3 หลายเดือนก่อน

    Please change the Title

  • @MADAJAYAMA1-ld1xb
    @MADAJAYAMA1-ld1xb ปีที่แล้ว +13

    U r a elder man no need to tell all rubish. Ntr great person in all aspects

    • @luerslivingstone78
      @luerslivingstone78 ปีที่แล้ว +3

      NTR pedda womaniser

    • @saikumar9662
      @saikumar9662 ปีที่แล้ว +1

      Listen God gave you 2 ears to listen and 1 mouth to talk, listen don't argue as if you are beside him watching all the years

    • @satishmsvs9473
      @satishmsvs9473 9 หลายเดือนก่อน

      Yes లంజరికం lo kuda great

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 8 หลายเดือนก่อน +1

    లక్ష్మీ పార్వతి గారు త్యాగం చేసింది

    • @dkoteswararao4278
      @dkoteswararao4278 7 หลายเดือนก่อน

      Avunu. Billlla ichindhi gaaaa

  • @sugunaneerukonda
    @sugunaneerukonda ปีที่แล้ว +3

    టైటిల్ వాడు అని పెట్టారు, తొలగిస్తారా లేదా, లేకుంటే మీ మీద case file చేస్తాము.

  • @kamalareddy5530
    @kamalareddy5530 ปีที่แล้ว +2

    Mee మాటలు నమ్మదగ్గవిగా లేవు. ఇప్పుడు ఇంత నీచంగా ప్రచారం చెయ్యడం అనవసరం....నీ నీచ మైన అభిప్రాయాలు ntr కి లక్ష్మి పార్వతికి ఆపాదించడం దుర్మార్గం. ఈ ఇంటర్వ్యూ వల్ల ఏo ప్రయోజనం ఆశిస్తున్నారు.

    • @ramananv6198
      @ramananv6198 ปีที่แล้ว

      రెడ్డి బుద్ది పోనిచ్చుకోలేదు

    • @mohanreddykoppula5834
      @mohanreddykoppula5834 ปีที่แล้ว

      మీ వాడికి opposite గా ఏమి మాట్లాడిన వైసీపీ కోవర్ట్

  • @venkateshpolishetty8456
    @venkateshpolishetty8456 ปีที่แล้ว +7

    Jai CBN Jai TDP only TDP

    • @jogaiahjilla906
      @jogaiahjilla906 11 หลายเดือนก่อน

      Jai abhinava aurangajeb. Jamata dasama graha. Ntr chavuku karanam chamba. Mamake vennupotu podichina nichudu. Naya vanchakudu.

  • @Kunja519
    @Kunja519 ปีที่แล้ว

    Lakshmiparwathi life spoiled by N T R.

  • @ravikrao9995
    @ravikrao9995 ปีที่แล้ว +2

    అసలు రాష్ట్రంలో గానీ దేశంలో ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు ఎందుకు? భూమి పై ప్రస్తుతం లేని మనుషులు,వారి శీలం గురించి తెలిపేకన్న,ఏ పార్టీ గెలిస్తే సుస్థిర పాలన అందిస్తుందో అటువంటి విషయం చర్చించండి.

  • @khandavillibhaskaracharyul7401
    @khandavillibhaskaracharyul7401 ปีที่แล้ว +19

    వీడికి ఎంతమంది రోజుకి కావాలో. ఎందుకు చనిపోయిన వ్యక్తి గురించి ఇలా వక్రముగా చెబుతారు

  • @wealthcreationsrinivas7580
    @wealthcreationsrinivas7580 ปีที่แล้ว +6

    Yours guidance and services are really appreciable sir.

  • @ram1011
    @ram1011 ปีที่แล้ว +8

    His version of CBN's role is incorrect...I was witness to the incident at the RK Studios in Musheerabad...one of the main architect of protecting the MLA's from the Nadendla group and Congress was Mr. Venkiah Naidu and local BJP leaders, from the TDP side it was Sirpur Kaghaznagar MLA, the late Mr. K.V. Narayan Rao gaaru. There were only four TDP leaders who were allowed outside the studio, they were Mr. Anand Gajapathi Raju, Mr. Ashok Gajapathi Raju, Mr. K.V.Narayan Rao and there was one more MLA whose name I do not remember. Mr. Venkaiah Naidu and Mr. K.V.Narayan Rao were roaming outside with sticks...of course, there were lot of BJP and ABVP members, CBN was never seen outside the studio, he did not have the guts to come out. As for Karanataka, the then chief minister, late Mr. Rama Krishna Hegde was the prime mover in Nandi Hills, he provided security with the local police...once again CBN was nowhere to be seen, except inside.

  • @NavyaAndhraPrajaPorataVedika
    @NavyaAndhraPrajaPorataVedika ปีที่แล้ว +6

    What a story sir... it's. All Kaakanbul storys....he is also chandhra Babu nayudu gari. Teem member

    • @nabisaheb6278
      @nabisaheb6278 ปีที่แล้ว

      Yes. These are Cock and Bull stories.

  • @kishorekumarirlapati266
    @kishorekumarirlapati266 ปีที่แล้ว +7

    వీడు chief సెక్యూరిటీ కాదు చీప్ సెక్యూరిటీ 😂😂. Party ఎవడిది ఇష్టం లేకపోతే వాడు పోవాలి కాని వెన్నుపోటు పొడిచి వాడు లాక్కొకూడదు అది కూడా తెలియదు వీడికి 😂

    • @kishorenadella1028
      @kishorenadella1028 ปีที่แล้ว

      Laxmi Parvati asalu manchide kadhu kabbate aa Pani cheyalsi ochindi akkada unna varu andaru ami thelivi thakuva valu kadhu kada CBN ne ennukotaniki

    • @kishorenadella1028
      @kishorenadella1028 ปีที่แล้ว

      First of all laxmi Parvati came into sr ntr life to marry ntr even ntr said that 1st she said she want to marry him see dharmapettam video of ntr starting he himself says there itself we can understand why lamxi Parvati wants to marry sr ntr

  • @T.VenkatVenkey
    @T.VenkatVenkey ปีที่แล้ว +2

    Sir merry bratike unnara. Mari ntr bratiki unnapudu eematalu chepachuga. Chain point tarvata enduku cheputunnaru

  • @trinadharao9816
    @trinadharao9816 4 หลายเดือนก่อน

    వీడితో ఎవరు చెప్పించగలరో ఎవడికి తెలీదు....

  • @R2-310
    @R2-310 6 หลายเดือนก่อน

    Narasiah CBN GURINCHI ANALYSIS CHESI KUDA CHEPPU BAGUNTUNDI

  • @subrahmanyambathula9218
    @subrahmanyambathula9218 ปีที่แล้ว +2

    అయ్యా, లక్ష్మీ నరసయ్య గారు నీవు కూడా చంద్రబాబు కు సహకరించిన వ్యక్తి గా మాకు అనిపించింది.నీవు కూడా చంద్రబాబు కు కోవర్ట్ అని ఋజువైంది.చంద్రబాబు చేసిన పని సరైనది అని మీ అభిప్రాయం.అలాంటప్పుడు యన్.టి.ఆర్.గారి ఫోటో ఎందుకు ఉంచుకోవాలి.ఆయన నీచుడు కదా?ఆ నీచమైన నికృష్టమైన వారి ఫోటోను దయచేసి తీసివేయమని మీరు చంద్రబాబు కు సలహా ఇవ్వండి.కేవలం చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ బొమ్మలు మాత్రమే వేసుకుని ఎన్నికల్లో పోటీ చేసి గెలవమనండి.అపుడు వెన్నుపోటు పొడిచారు అని ఇంకెప్పుడు ఎవరూ అనడానికి వీలుండదు కదా? మీరన్నట్లు యన్.టి.ఆర్.పరమనీచుడు,నికృష్టుడు అని యావత్తు ప్రపంచానికి తెలుస్తుంది కదా?

  • @VaniRaman-l8s
    @VaniRaman-l8s 9 หลายเดือนก่อน

    Intlo vaallu viluva sahakaaram leka povadam Valle ilantivi jaruguthayi.evari paristhithulu vaallavi.evari kanneellu vaallavi.

  • @chinthadavidrajareddychint5927
    @chinthadavidrajareddychint5927 11 หลายเดือนก่อน

    తప్పు మనిషి చనిపోయిన తర్వాత ఇలా చెప్పడం మంచిది కాదు.

  • @bharathpilli7249
    @bharathpilli7249 7 หลายเดือนก่อน +1

    ఇటువంటి headline's మీ సంస్కారానికి గొడ్డలి పెట్టు. మీరు పాత్రికేయ వ్యభిచారులు.