☀️ ee puttina roju 🤲 mee prema 🤲 kshamaapana 🤲 rendu kaavaali 🤲

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024
  • Vishwatha's kitchen link : / @vishwathaskitchen8386
    Ramaprabhaprayanm in
    Instagram link : / l
    Facebook link : / ramaprabhaprayanam.pra...
    TH-cam link:
    / @ramaprabhaprayanam5

ความคิดเห็น • 536

  • @lakshmiraj28
    @lakshmiraj28 3 ปีที่แล้ว +57

    బాబా గారి ఆశీర్వాదం తో మీరు ఇలాగే వంద పుట్టిన రోజులు చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎊👏పుట్టినరోజు శుభాకాంక్షలు రమాప్రభ గారు🎂💐

  • @rkbestnaturesvlog576
    @rkbestnaturesvlog576 3 ปีที่แล้ว +30

    పుట్టిన రోజూ శుభాకాంక్షలు అమ్మగారు. ఇలాగే ఇంకా ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.

  • @reenachukkala6649
    @reenachukkala6649 3 ปีที่แล้ว +9

    హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మమ్మ గారు... ఇటువంటి పూర్తి ఆరోగ్యకరమైన, ఆనందకరమైన పుట్టినరోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి మీ ప్రయాణంలో అని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రారస్థిస్తున్నాను అమ్మమ్మ🙏♥️💐😍🌱🌹😘

  • @voice_of_karma_yogii
    @voice_of_karma_yogii 3 ปีที่แล้ว +3

    Belated ga...many more happy returns of d day...ma.....me assisulu maku appudu undali....❤❤❤❤

  • @youcandoit3699
    @youcandoit3699 3 ปีที่แล้ว +1

    Maa Bangaru talli Ramaprabha gariki hrudayapoorvaka janmadina shubhakankshalu......Nindu noorellu challaga undali Amma meeru ... Maa generation ki dorikina goppa animutyam mee cinemalu chusi navvinadanikanna mee prayanam videos chusi nerchukunnadi marchukunndahi chala undhi

  • @ramvarun5196
    @ramvarun5196 3 ปีที่แล้ว +10

    👂👂నమః శివాయ 😘😘
    మా పిచ్చి తల్లీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు 😘😘😘😘😘

  • @sugunanaidu3643
    @sugunanaidu3643 2 ปีที่แล้ว +1

    Happy Birthday Ramaprabha garu...With the Blessings of BABA..Sairam💐🍊🍋🥭🍎🌷🌷

  • @tirupathiabbai4311
    @tirupathiabbai4311 3 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ గారు మీరు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మీకు తెలిసిన మంచి మాటలు మంచి విషయాలు మాకు చెబుతూ మా జీవితానికి మార్గ దర్శకురాలిగా నిలుస్తారని ఆశిస్తూ మీ తిరుపతి అబ్బాయి వెంకటేష్ ❤️

  • @sachchipyaar3911
    @sachchipyaar3911 3 ปีที่แล้ว +1

    Janmadina subhakankshalu ammamma....ipude chusa amma...devudu yepudu meku thoduga unnadu

  • @munnangimadhuri3334
    @munnangimadhuri3334 3 ปีที่แล้ว +9

    Children are so well behaved... excellent amma👌

  • @basheerasait7512
    @basheerasait7512 3 ปีที่แล้ว +2

    Super maa , great maa meeru . Jeevithaniki athyavaramaina vishayaalu chepthunnaru . Mee advise 100 yrs ayyi complete ga jeevitham chusi baba mother la maaku manchi manchi vishayaalu chepthunte baba bidda n mother lagaa kanipisthunnaru.🙏kaani meeru out looking u r sweet 27 yrs old😘😘😘😘 wish u happy birthday maa😘😘😘💐🌹🌷🌺🌸

  • @jyothipala2823
    @jyothipala2823 3 ปีที่แล้ว +1

    Amma miru cheppe vishayam, vidhaanam chaalaa baavuntundi.. Miru cheppevanni akshara satyaalu andari jeevithaalaku maargadarsakaalu.. Mi maataala nunchi yentho nerchukuntunnaamu.. Mi prayaanam niramtharam gaa konasaagaali... Aa prayaanam lo memu vundaali.. Love you amma

  • @suryamani1315
    @suryamani1315 3 ปีที่แล้ว +22

    పుట్టినరోజు శుభాకాంక్షలు amma. 💐మీరు నీండు నూరేలు షంతోషంగా ఉండాలి

  • @subhashinip3353
    @subhashinip3353 ปีที่แล้ว +1

    Meru elage nindu nurellu ayura aarogyalatho kshemanga undalani korukuntuna

  • @nchrnews6662
    @nchrnews6662 3 ปีที่แล้ว +11

    అమ్మ జన్మదిన శుభాకాంక్షలు
    సాయిబాబా ఆశీర్వాదాలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
    ఓం సాయిరాం
    #nchr news

  • @mazzafilms2993
    @mazzafilms2993 3 ปีที่แล้ว +8

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 💐💐🎂🙏

  • @Amma-js6tb
    @Amma-js6tb 2 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మమ్మ

  • @lakshmich5255
    @lakshmich5255 3 ปีที่แล้ว +1

    Meeru చెప్పేది correct you are very లక్కీ thank q మీ అనుభవాలను చక్కగా చెప్పారు

  • @rukminidevisangeetham8644
    @rukminidevisangeetham8644 3 ปีที่แล้ว +1

    మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆశిస్తూ మీ అభిమాని

  • @cookingwithyashica6681
    @cookingwithyashica6681 3 ปีที่แล้ว +5

    ఇలాటి పుట్టిన రోజులు ఇంకా ఎన్నో జరుగుకోవాలని ఆ బాగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అమ్మ 🙏🙏💐💐🙏🙏

  • @girijakunapareddy6767
    @girijakunapareddy6767 3 ปีที่แล้ว +1

    Happy Birthday and Many Happy Returns of the Day!

  • @soumyatarani9300
    @soumyatarani9300 3 ปีที่แล้ว +1

    Happy birthday Amma...miru yeppudu happy ga undal...

  • @Masterarts
    @Masterarts 3 ปีที่แล้ว +3

    అమ్మ క్షమాపణ కోరేంత పొరపాటు మీరు ఏమి చేయలేదు అమ్మ..దయచేసి అలా అడగకండి.. మనం ఒక మంచిమాట చెప్పాము అని అవతలి వారు గ్రహించే మనస్తత్వం మీద ఆధారపడిఉంటుంది. ఈ రోజుల్లో దెగ్గర వారు అయినా దూరంవారు అయినా వాళ్ళ దెగ్గర (ఒక చిన్న ఓదార్పు,సహాయం) మనం ఆశిస్తే అది పొరపాటే అని చెప్పాలి.ఎక్సపెక్కుటేషన్ ఉంటే భంగపాటు ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ🤗🤗😘🙏

  • @roja12627
    @roja12627 3 ปีที่แล้ว +1

    Amma happy birthday elanti puttina rojulu chala jarupukovalani manasupurthi ga korukuntunanu.. amma cheera bagundhi.. meeru sorry ani chepadamenti amma.. sorry chepalanta dariyam kavali ahankarm vundakudadhu.. meku epudu ahankaram lena ledu... Epati generation lo egos no sorrys meeru hatsup amma 🙏🙏🙏🙏🙏

  • @Ash-il5wr
    @Ash-il5wr 3 ปีที่แล้ว +5

    பிறந்த நாள் வாழ்த்துக்கள் செல்ல அம்மா 😊. வாழ்த்த வயதில்லை வணங்குகிறேன்.

  • @vizzisvlogs5695
    @vizzisvlogs5695 3 ปีที่แล้ว +1

    🌿 పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ రమాప్రభ గారు..ఈ విధంగానే సాయిబాబా ఆశీస్సులతో ఎల్లప్పుడు మీ విలువైన అనుభవాలను ఆణిముత్యాల్లాంటి మీ మాటలను మాకు అందిస్తూ చల్లగా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో మా కళ్లెదుటే మా అందరితో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము..🎊🎂💐🤗🥰

  • @goldenfamily3855
    @goldenfamily3855 3 ปีที่แล้ว +2

    Amma puttinaroju subhakanchalu🌹💖🙏
    Meeru 100 years chellaga undaliamma🎂

  • @prakruthivaipu3334
    @prakruthivaipu3334 3 ปีที่แล้ว +1

    Amma jeevitam lo ela bratakaali, Ela undali, Ela undakudado chepparu 🙏🙏anni Akshara satyalu, thank you amma , happy birthday maa , meeru eppudu ilage ma venta undi munduku nadipinchalani aashisthu mi kuturu ❤️❤️

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 3 ปีที่แล้ว +1

    இனிய பிறந்தநாள் நல்வாழ்த்துகள்.
    எல்லா வளங்களையும் பெற்று எல்லா நலன்களுடன் வாழ இறைவனை வேண்டுகிறோம்.
    நன்றி. வாழ்க வளத்துடன்.

  • @yellapragadashakunthala4799
    @yellapragadashakunthala4799 3 ปีที่แล้ว +1

    Sairam amma. Puttina roju subhakankashalu amma. Swamy blessed you amma.

  • @nkartscreations
    @nkartscreations 3 ปีที่แล้ว +1

    కోటి కాంతుల చిరునవ్వుతో మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ
    ఆ బాబా మీకు అయూరు ఆరోగ్యాలు ప్రసాదించి మిమల్ని ఎప్పుడు చల్లగా కాపాడాలని మీరు ఎప్పుడు ఇలానే మాకు దగ్గర వీడియోస్ లో మంచి మంచి విషయాలు అనుభవాలు చెబుతూ మన ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ....
    జన్మదిన శుభాకాంక్షలు
    రమప్రభ అమ్మ😍😘🥳❤️🙏
    ఇట్లు ప్రేమతో...🌟
    నీ మనవడు✨
    నవీన్ కుమార్🤍✨

  • @lakshmir2857
    @lakshmir2857 3 ปีที่แล้ว +1

    Happy birthday Rama Aunty God bless u❤

  • @chanducookingbcskp2498
    @chanducookingbcskp2498 3 ปีที่แล้ว +4

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అమ్మ ఇట్లు మిమ్మల్ని అభిమానించే ఒక బిడ్డ ని

  • @lakshmioruganti9500
    @lakshmioruganti9500 3 ปีที่แล้ว +1

    Happy birthday amma.
    Baba blessings mee paina eppudu vuntundi.
    Baba ki sarvasya saranagathi cheste manalni ayane chusukuntaru saraina margam lo nadipistaru Daniki meere example
    Thanks amma meeru baba anugrahanni pondi mammalni kuda ha baba margam lo nadipinchadaniki prayatnistunnaru.
    Snehaniki r rojullo evaru viluva ledu
    Meetho friendship cheste makenti ane lokam
    Meeru evariki kshamapana cheppa vadhu meeru mee blessings ivvandi
    Love you amma

  • @sarojagurram4265
    @sarojagurram4265 3 ปีที่แล้ว +1

    amma meeku puttina roju subhakankshalu

  • @rajsundarable
    @rajsundarable 3 ปีที่แล้ว +2

    பிறந்தநாள் வாழ்த்துக்கள் அம்மா ❤️ 🎂 💐

  • @subhashinip3353
    @subhashinip3353 ปีที่แล้ว +1

    Amma me anubavalu me matalu anni nijalu

  • @leela2491
    @leela2491 3 ปีที่แล้ว +3

    లీల. అమ్మా పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా మీరు నిండు నూరేళ్ళు ఇంతే సంతోషంగా ఇంతే సరదాగ వుండాలని కోరుకుంటున్నాను ఆ బాబా ఆశీస్సులతో మీరు ఆరోగ్యంగా ఉండాలి అమ్మా మనిషికి ఆరోగ్యానికి మించినది మరొకటి లేదు కదా అమ్మా ఇంత మంది అభిమానుల ఆశీస్సులు పొందుతున్నారు ఇంతకన్నా నిదర్శనం ఏముందీ అమ్మా మీరు కారణజన్ములు అనటానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అమ్మా ఎవరినీ మీరు క్చమించమని అడగాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అమ్మా వొక తల్లికి పుట్టిన వాళ్ళకే ఒక్కొక్కళ్ళకీ ఒక్కొక్క గుణం వుంటుందీ కదా అమ్మా అలాగే దేవుడి సృష్టి లో ఎవరి గుణాలు వాళ్ళకి ఆల్ రెడీ లిఖిత పూర్వకంగా రాసి ఈ భూమి మీద పడేశాడు ఎవరి గుణాలు వాళ్ళవి ఎవరి ఆలోచనలు వాళ్ళవి స్వామీ వివేకానంద అన్నట్టు తేలుకి వున్న గుణం కుట్టడం పాముకున్న గుణం కాటు వేయడం ఇదే సృష్టి రహస్యం ఇందులో ఎవరినీ క్చమాపన అడగాల్సిన అవసరం లేదు ఆమ్మా మీరు లెజెండ్ అంతే heppy birthday to ammaa 🎂 👏 😘❤️💐😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +1

      🌟leela nuvvu yetlaa unnaavamma ee roju nu naatho maatlaadi natte undhi kaneesam nee raathalatho aiena ochaav😊anthe chaalu🤗leelaa😍

    • @leela2491
      @leela2491 3 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 అమ్మా మీరు నన్ను గుర్తు పెట్టుకున్నందుకు ఛాలా సంతోషం అమ్మా 😍😘😅😅🙏🙏🙏🙏

  • @team9creations438
    @team9creations438 3 ปีที่แล้ว +1

    అమ్మమ్మ చిలకమ్మ వెరీ గుడ్

  • @Ksujatha52921
    @Ksujatha52921 3 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ మీరు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ..
    భగవంతుని ఆశీస్సులు మీపై ఉండాలని
    కోరుతున్న అమ్మ 🎂🎂🎂🎂🎉🎉🎉🌹🌹🌹🌹🌹

  • @vijjukumar3175
    @vijjukumar3175 3 ปีที่แล้ว +2

    కొన్ని కోట్లు చిత్రపరిశ్రమలో సంపాదించి ఇప్పుడు ఉన్నోళ్లు కూడా మీ అంత తృప్తిగా బతకడం లేదు...ఎన్నో ఉన్నత శిఖరాలు చూసి ఈరోజు సాదాసీదాగా ఉండి కూడా తృప్తిగా బ్రతకడం అనేది మీరు జీవితంలో సాధించిన విజయమే...మీరు మాట్లాడుతుంటే ఎన్నిసార్లు అయినా వినాలని అనిపిస్తుంది... అదే మీ మాటల్లో గొప్పతనం...మీరు కలకాలం ఇలా సంతోషంగాV ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @ragubogala7280
    @ragubogala7280 3 ปีที่แล้ว +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు రమా ప్రభ గారికి .మీరు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు మంచి బోధన మాకు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇలాగే అలంకరించుకోండి అమ్మా చాలా బాగున్నారు.

  • @ramadevik4155
    @ramadevik4155 3 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభాకాంక్షలు రమాప్రభ గారు మీరు బాబ కూతురు మీకు బాబ దయ చాలా చాలా వుంది 🙏🙏🙏

  • @lakshmiprasunachalla8616
    @lakshmiprasunachalla8616 3 ปีที่แล้ว +1

    పుట్టి న రోజు శుభాకాంక్షలు , రమా ప్రభ గారూ,

  • @suneethaakkineni9818
    @suneethaakkineni9818 3 ปีที่แล้ว +4

    Happy Birthday amma. May God shower his blessings upon you and your family.
    With lots of love🎂🎉

  • @kmbrao1
    @kmbrao1 3 ปีที่แล้ว +1

    చక్కగా నిండుగా ఉన్నారు. 🙏🙏🙏

  • @SRISUBHAMTELUGUREMEDIES
    @SRISUBHAMTELUGUREMEDIES 3 ปีที่แล้ว +6

    అమ్మ మీకు జన్మదిన శుభాకాంక్షలు🙏🙏🙏🙏

  • @satyachowdary7594
    @satyachowdary7594 3 ปีที่แล้ว

    హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అమ్మ ... ❤️😍😘మీరిలాగే ఆయురారోగ్యాలతో ఇలాగే మాకు ఎలా జీవించాలి అని మంచిమాటలు చెపుతూ నిండు నూరేళ్ళు జీవించాలి అని కోరుకుంటున్నా మా ... 🙏🙏 లవ్ యూ సో మచ్ అమ్మ 😘😘😘

  • @అమ్మ-ద6ట
    @అమ్మ-ద6ట 3 ปีที่แล้ว +1

    అమ్మా 🙏 పుట్టినరోజు శుభాకాంక్షలు 💐 మీరు వందపుట్టినరోజులు యిలాగే ఆయురారోగ్యాలతో చలాకిగాఉండి మాలాంటి వారికీ ధైర్యాన్నివ్వాలమ్మా.. Godbless you Maa.. Live long life with Happy & Healthy🙏🌹🙏

  • @maruthi3515
    @maruthi3515 3 ปีที่แล้ว +3

    Wish you many more happy returns of the day Amma. ఆ సాయిబాబా ఆశీసులు మళ్ళీ మన భరద్వాజ మాస్టర్ గురువుగారి సంపూర్ణమైన ఆశీసులు మీ పైన ఉండాలి అని మాస్టర్ గారి తో ప్రార్థసున్నా అమ్మ. జై సాయి మాస్టర్🙏☺️ జై సాయిరాం

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +1

      🌟maruthi 🙏🤲jai sai guru deva🤲🙏

    • @maruthi3515
      @maruthi3515 3 ปีที่แล้ว

      @@RamaprabhaPrayanam5 అమ్మ మనిట్లో ఉన్న సాయిబాబా విగ్రహంము. ప్లాస్టీక్... , మెటల్... , దేనితో చేసిన విగ్రహం మో అని తెలియటంలేదు అలాంటి ఒక్క విగ్రహం నాకు కావాలి అందుకే అడుగు తున్న . ఆ విగ్రహం గురుంచి ఇన్ఫర్మేషన్ చిప్పండి నేను అలాంటిది కొనుకుంటాను
      ఎలాగో భరద్వాజ మాస్టర్ విగ్రహం నాకు దొరకలేదు. ఈ సాయిబాబా విగ్రహం అన్నా తీసుకుంటాను అమ్మ.... జై సాయి మాస్టర్ జై సాయి గురుదేవ.🙏💐
      మరోసారి పుట్టిన రోజు శుభాకాంక్షలు సద్గురు అలివేలు మంగమ్మ సహిత గురు భరద్వాజ మహరాజ్ కృప కృప ప్రాప్తిరొస్తు ..💐💐💐💐💐🙏

  • @happyvlogs2685
    @happyvlogs2685 3 ปีที่แล้ว +2

    Ammamma garu i. Lvu so much

  • @gandlurbhramara7391
    @gandlurbhramara7391 3 ปีที่แล้ว +2

    Happy birthday amma wish you many happy returns of the day 💐💐🎂. meeru emi cheppina adi super. And correct baba blessings meepaina eppudu vuntaayamma 🙏🏻

  • @indiranehruravulapalli1897
    @indiranehruravulapalli1897 3 ปีที่แล้ว +1

    రమా గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా మీవీడియోలు ఈమధ్యే చూస్తున్నాను మీఇంటి వాతావరణం నాకు చాలా ఇష్టం అది ఎక్కడో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే తెలుపగలరు

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว

      🌟😊Indira nehru..madanapalli 🤗

    • @indiranehruravulapalli1897
      @indiranehruravulapalli1897 3 ปีที่แล้ว

      అంతదూరం వెళ్ళి పోయారా? అయినా అందరి హృదయాలలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తిత్వం మీది

  • @RADHAGOPALAMCHANNEL
    @RADHAGOPALAMCHANNEL 3 ปีที่แล้ว +1

    Amma ku puttina roju shubhaakaankshalu inka elanti puttina rojulu marenno jarupukovaalani manaspuurthigaa korukuntunnaanu ...
    Okkasaari mimmalni chudalani vundi amma jai sai ram... 🙏

  • @AshaBabji
    @AshaBabji 3 ปีที่แล้ว +1

    Happy Birthday Ammamma.. ilaanti puttina rojulu meeru chala chala jarupukovalani manaspurthiga korukuntunnam...

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว +6

    🙏🏻🙏🏻❤️👌 పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @comedy6882
    @comedy6882 3 ปีที่แล้ว +2

    Happy birthday aama

  • @gayathrimandapati534
    @gayathrimandapati534 3 ปีที่แล้ว +1

    Many more happy retens of the day .baba mimalani chalaga chudali love u amma💋❤😚😚🌷🌷🌷

  • @Vennela116
    @Vennela116 3 ปีที่แล้ว +3

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ 💐💐వందేళ్లు మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అమ్మ 🎁🎂🎉🎊🎉🎂🎁

  • @sunandaraja3618
    @sunandaraja3618 3 ปีที่แล้ว +1

    Happy birthday amma. With lots of love❤❤❤ from chennai. 🎂🍫💐💐👏👏

  • @ismartkumar08
    @ismartkumar08 3 ปีที่แล้ว

    అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ బాబా గారి ఆశిస్తులు ఎల్లప్పుడూ మీకు ఉండాలని కోరుకుంటున్నాను.

  • @battinasimhachalam8909
    @battinasimhachalam8909 3 ปีที่แล้ว +1

    అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ మీ ఆశీర్వాదాలు మాకు కావాలి అమ్మ ఇలాంటి పుట్టినరోజు పండుగ వసంతాలు ఎన్నెన్నో జరుపుకోవాలని మీ ఆశీస్సులు ఎల్లవేళలా మపై ఉండాలని ఆ బాబ గారి ఆశీస్సులు మీపై ఉండాలని మీ మాటలతో మీ మంచి మంచి కథలతోనే మంచి మంచి సత్యాలతో మన ప్రయాణం ఈ ప్రయాణం మన రమాప్రభ ప్రయాణం మేము ఉన్నంతకాలం మా జీవితాంతం కొనసాగాలని కోరుకుంటున్నాను జై గురుదేవ్ జై గురుదేవ్ ఓం సాయి baba

  • @teluguvaryramesh8534
    @teluguvaryramesh8534 3 ปีที่แล้ว

    అమ్మ రమామ్మ మీరు ఇలాంటి పుట్టిన రోజులు మీ జీవితం లో ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా నిండు నూరేళ్లు ఆయుష్షు ఆరోగ్యంతో చల్లగా ఉండాలని కోరుతు మీకు హృదయ పూర్వజన్మదిన శుభాకాంక్షలు🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @velladevi72
    @velladevi72 3 ปีที่แล้ว +1

    మీరు ఆరోగ్యంగా ఇంకా చాలాకాలం జీవించాలని ఆ బాబా గారిని కోరుకుంటున్నాను

  • @komaladevi7441
    @komaladevi7441 3 ปีที่แล้ว +4

    Happy Birthday Amma 🎂🎉😍💃💖, God and Gurus bless you with good health joy and peace, you are great inspiration to all of us.

  • @prakashraogilakamsetty350
    @prakashraogilakamsetty350 3 ปีที่แล้ว +7

    Many more happy returns of the day, Happy Birthday, May god bless you with good health and long life. Have wonderful Birth day Rama Prabha Garu.💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎈🎈🎈🎈🎈🎉🎉🎉🎉🎉🍬🍬🍬🍬🍬

  • @madhavibhupathiraju4077
    @madhavibhupathiraju4077 3 ปีที่แล้ว +1

    Happy birthday amma, 💐🎂⚘🎁💐💐😍

  • @nspathri
    @nspathri 3 ปีที่แล้ว +1

    Neevu kalpavrukshanivi neevala evarikanna manchee jarugutundi .. kshamapana Ee Lokam neeku ivvali thalli 🙏🏽 maharshi vi Ramaprabhamaaaaa🙏🏽 nuvvu korukunnatlu nee jeevitham undalani aa bhagavantuni manaspoortiga korukuntunnanu.. IshtakamabhyaSidhiRastu 🙏🏽Deergayushmanbhava 🙏🏽

    • @RamaprabhaPrayanam5
      @RamaprabhaPrayanam5  3 ปีที่แล้ว +2

      🌟🤣🤗oei🥰neeeeeerajaaaaa😃🤣🤲🙏

  • @umav4441
    @umav4441 3 ปีที่แล้ว +1

    Amma meeku janmadina subhakankshalu. Baba gari dayavalla meeru arogyamga santhoshamga undalani korukuntunnanu

  • @padmavathigumpena842
    @padmavathigumpena842 3 ปีที่แล้ว +1

    అమ్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు..🤝🏻🤝🏻🤝🏻💐💐💐💐💐....మీరు ఆరోగ్యంగా ఆనందం గా సంతోషం గా నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను....🙏🙏🙏🙏🙏

  • @anasu2490
    @anasu2490 3 ปีที่แล้ว +1

    అమ్మ మీరు నిండు నూరేండ్లు ఆరోగ్యంతో సంతోషంగా ఉండాలి

  • @sreedevikishore
    @sreedevikishore 3 ปีที่แล้ว

    Belated Happy Birthday రమాప్రభ గారు.మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ బాబా మీకు నిండు నూరేళ్ళు ప్రసాదించాలని కోరుకుంటూన్నాను.

  • @malleshwariboorusu321
    @malleshwariboorusu321 3 ปีที่แล้ว +1

    Many Many happy returns of the day Amma
    Meeru eppudu andhaga vundali maku mee
    Andhani pachali love you amma❤❤❤❤

  • @ammachethiruchulu11
    @ammachethiruchulu11 3 ปีที่แล้ว +5

    Many more happy returns of the day amma 💐💐❤️ keep going and keep rocking andi 💯🎉

  • @aaakrishna9043
    @aaakrishna9043 3 ปีที่แล้ว +3

    Amma healthy happy returns of the day you will be always right may baba bless you

  • @swathantrameme1183
    @swathantrameme1183 3 ปีที่แล้ว +1

    Happy Birthday to you amma. Meeru eppudu ilane santhoshamga vundali ani korukuntunnam🙏🙏

  • @lokeshvarma7437
    @lokeshvarma7437 3 ปีที่แล้ว

    Madam garu meeku పుట్టినరోజు శుభాకాంక్షలు.

  • @saradanandi9010
    @saradanandi9010 3 ปีที่แล้ว +1

    Many more.happy returns of the day to u Amma . Happyga nendunurellu undaliani babani kirukontunnamu amma .

  • @ganamsujatha6363
    @ganamsujatha6363 3 ปีที่แล้ว +1

    Happy birthday Amma 🎂🎂💐💐👑👑🙏🙏

  • @SugunaVantillu
    @SugunaVantillu 3 ปีที่แล้ว +4

    Many more happy returns of the day 🎂🎊🎉🎂 అమ్మ నేను మీకు పెద్ద అభిమాని ని love you so much

  • @sasichandrasasichandra7515
    @sasichandrasasichandra7515 3 ปีที่แล้ว +1

    Many more happy returns of the day Amma meru eppudu happyga undali

  • @sreenusree6797
    @sreenusree6797 3 ปีที่แล้ว +1

    పుట్టిన రోజు శుభకాంక్షలు అమ్మ మీరు నిండు నూరెళ్లు సంతోషం గా ఉండాలి

  • @chamundeswaridevi1424
    @chamundeswaridevi1424 3 ปีที่แล้ว +1

    amma puttina roju subhakanshalu 👏

  • @ramadevi7642
    @ramadevi7642 3 ปีที่แล้ว +2

    Many more happy returns of the day with Sai blessings Amma

  • @simhadrivenkatesh6949
    @simhadrivenkatesh6949 3 ปีที่แล้ว +1

    Happy Birthday🎂 ramaprabha ammagaru🙏🙏 many more happy returns of the day

  • @kalpanachittars4408
    @kalpanachittars4408 3 ปีที่แล้ว +1

    Puttina Roju Shubhakankshalu RamaPrabha Garu🙏💐

  • @saradasalla2990
    @saradasalla2990 3 ปีที่แล้ว +1

    Amma meeru Sai bidda. Anni aayanee chusukuntaaru. Meeku babaa manchigaa aayuraaroogyaku evvali Ani veedukuntunnanu

  • @nvskantham6658
    @nvskantham6658 3 ปีที่แล้ว

    పుట్టినరోజు శుభాకాంక్షలు రమాప్రభ గారూ ! బాబా ఆశీర్వాదం తో మీరు ఆరోగ్యంగా ,ఆనందంగా నూరేండ్లూ ఇలా మమా అందరితో మనసు లో మాటలనుముచ్చటిస్తూండాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు .

  • @lakshmilakshmi1814
    @lakshmilakshmi1814 3 ปีที่แล้ว +1

    🥳💝🎂💐🙏Happy birthday. Amma💝💐🙏

  • @sachchipyaar3911
    @sachchipyaar3911 3 ปีที่แล้ว +1

    Ammamma same feelings navi kuda....nenu yedutivalla valla pongipoya....nenu kuda meelagey chulakanayya....manam daggarlo untey telusthundi....vallu nijamga manani yentha istapaduthunnara....ani

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 3 ปีที่แล้ว +1

    పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా, రేపు నా పుట్టినరోజు,దీవించండి,నాకు 50yrs వస్తాయి రేపు

  • @ప్రియామణి-ఘ6ద
    @ప్రియామణి-ఘ6ద 3 ปีที่แล้ว +1

    హాపీ బర్త్ డే అమ్మ 🎂🎂🎂🎂🎂🎂🎂💐💐💐💐💐💐💐💐 అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం

  • @sudhasurya846
    @sudhasurya846 3 ปีที่แล้ว +1

    Many more happy returns of the day madam

  • @seema6272
    @seema6272 3 ปีที่แล้ว +2

    Amma 🙏. Meeru alage happyga. Life continue cheyyali Amma. 🙏
    Meeru sorry cheppadum endi.
    Adi cheppinchukunnavallaki manchidi kaadu
    Mee journey lo entho chusaru
    Meeru cheppindi vinadum andari Adrustum ga bhavinchali

  • @meghaneela1519
    @meghaneela1519 3 ปีที่แล้ว +1

    Puttinaroju subhakankshalu ramaprabha garu

  • @dhanalakshmieganathan1860
    @dhanalakshmieganathan1860 3 ปีที่แล้ว

    many more happy birthday wishes madame. iam lakshmi from chennai anna nagar. i truely afmite your sayings and advice for d younger generation. pallandu vazhalga mam

  • @satyavathilanka6473
    @satyavathilanka6473 3 ปีที่แล้ว +1

    Puttina roju shubhakankshalu amma 🍎🍎🍎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍓🍓🍓🍓🍓🍓🍓🍓🍓🌺🌺🌺🌺🌺🌺

  • @sarithamadeti3390
    @sarithamadeti3390 3 ปีที่แล้ว +2

    Many more happy returns of the day Ramaprabha amma with Baba's blessings 🙏🎂

  • @keshava.9097
    @keshava.9097 ปีที่แล้ว +1

    Happy birthday amma love you 💐

  • @VijayaLakshmi-ll5rb
    @VijayaLakshmi-ll5rb 3 ปีที่แล้ว +1

    Belated Happy Birthday Ramaprabha garu 🙏..... stay safe.... stay blessed 👍