You make statements without facts and understanding and you ask people to be responsible in their comments. You are not after truth, you are after your own stupid agenda.
Welcome dear Panidapu Rao. Good that you got to see this video. My next parody will feature you as a important character. Could you please send some audio samples of your voice so that I can practice your speech for authentic experience? It is very rare to directly interact with my characters. My Telegram ID is @Satya_Anveshi I would be really thankful to you if you could send some sample sentences. Even if you want to curse me it would be fine. Just need an idea how your character should sound. Thanks in advance.
@@raoplns Oh I know. You have investments to make. A Singapore investor investing in a fraud university in USA and taking money from gullible Indians. Nice business plan that is. Almost made me envious and made me think, why didnt I come up with that idea first. I could easily pull off the crap that VC says. I have the accent, I have the overconfidence. Tell you what. Why dont we get into business? I can be your consultant and get you better horses to bet on. This VC is a loser. I have no idea how you even got to trust this loser. Not a single plan worked. He's been trying to be relevant for 6 years now and couldnt even get his shop started. There are other dharmic businessmen who started way late than this VC and they got more than 50K subscribers. Some even have lakhs. Trusting VC will be a mistake Mr. Rao. He is a lame horse to bet on. You are an investor, and you are bringing your TOP2 company into this. Why do you want to look like a fool among your board members?
@@SatyaAnveshi I know what i am doing and leave my business to me. It is none of your business. Just mind your stuff. You know nothing but shooting your mouth for what cheap publicity? You are more Asatya than any Satya. I suggest you change your handle name.
@@raoplns Ooh touched a nerve did we? And I know what I am doing and this video was none of your business, but did you stay away? Nope. you wanted your presence felt and announce yourself. Now welcome to my world dear Rao. When I make another parody with your character, then it would be your business to come and cry foul. I mean how can you sleep at night Rao? Blatant cheating by VC and you and that Murali Cheruvu. Lying is probably ingrained in your collective upbringing. Ten thousand dollars per head to get a fake PhD from a fake university about extracting nuclear physics, biotechnology, and cosmology from Vedas (written by guys who didnt even know how to make a match stick)? I am waiting for the day when you realize that cheating people is no way to live life and feeding kids with the money stolen from fools is no way to raise children. But that day may never come dear sir. I wish you luck with your fraud university.
Highlights 😂 పిచ్చిక్స్ ప్రొఫెసర్ కొరక రాని కొయ్య example బుడ్డ కేతి గాల్లు బెండకాయల బేరం చుంచు మొహం ఎండి పోయిన రొయ్య మొహం నర్మ గర్భంగా నసగడం మంచి పని చేశారు , I appreciate it (Voice modulation) మూతి కాలిన పిల్లి సగం తరిగేసిన గుమ్మడి కాయ చెక్క మొహం తడిసిపోయిన అప్పడం మొహం బల్లి మొహం లో ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం కష్టం ఎండి పోయిన కుంకుడు కాయ మొహం ఎర్రటి తొండ మొహం
ఇంత కడుపుమంటను, ఇన్నాళ్ళూ ఎలా భరించారు స్వామీ, శాస్త్రి శనగచెట్ల?? మీ ఓపికకు మెచ్చుకోవాల్సిందే. పోనీలెండి, ఇప్పటికైనా RELIEF వచ్చింది. ప్రెషర్ కుక్కర్, విజిల్ వేసినట్లు అయింది. మాకు కూడా, ఆనందం కలిగింది. మాకు కూడా, relief.గా ఉంది లెండి.
గూబ మీద గెయ్ మని కొట్టినట్టు వుంది (పోకిరి సినిమా లో ప్రకాష్ రాజు ను మహేష్ బాబు కోటింట్టు ) ఏదో కొన్ని దొంగ మాటలు చెప్తే వాళ్ళందర్నీ గురువుగారు గురువుగారు అని అనటం అలవాటైపోయింది బాగా జ్ఞానోదయం ఈ రేంజ్ లో చెప్పకపోతే ఇంకా మొద నష్టపో జన్మలో ఉండేవాళ్ళం మొద్దుబారిన మెదడుకి అభిషేకం చేసినట్టు చెప్పారు నాయనోయ్ కళ్ళు తెరిపించారు మనోహర్ గారు మనసు మనోహరంగా ఉంది నీవే బాస్ వి మహాదేవ
I am watching all ur videos Brother, but not satisfied today’s video gave me full energy and heart full laugh. 🙏🙏🙏. Please do some videos like today’s video. ( I live in USA) as soon as I wake up first thing I do is look for ur videos. Thx a lot. I hope I will meet u once in my life time.
Brilliant video Satya Anveshi! This is so well written and superbly executed! Criticism is a prerequisite to progress and 'parody' is a particularly effective form for these absurd clowns. Thank you for continuing to expose these fools.
మహాద్భుతంగా ఉందండి ఈ పేరడీ...😂 చాలా చాలా చాలా నవ్వుకున్నాసుమాండీ.. సదరు తింగరి వాళ్లకి మహా బాగా ఎక్కేసి ఉంటుంది.. వైజ్ఞానిక విషయాలతో పాటు అప్పుడప్పుడు ఈ విపరీతానంద స్వామి వారి చమత్కారం వీడియోలు కూడా చేసి పడేయండి సత్యాన్వేషిగారు... ఏది ఏమైనప్పటికీ కొత్త తరానికి మీరు గొప్ప దిక్సూచి అయ్యారు.. All the బెస్టు..
ఇన్నాళ్ళూ, ఏమైపోయారు స్వామీ?? అమెరికా గానీ వెళ్ళారా, దగుల్బాజీ కోచింగ్ సెంటర్ పని మీద?? కళ్ళు కాయలు కాచి, పండి రాలిపోయాయి కూడా. కొన్ని మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంది.
Boss Dharma Margam Bhaskara Rahul Garu live ki invite Chesaru 10th March 8:30pm ki pls velli dummu dulipeyyandi. Live time ki description lo link pedatarata.
అవసరం వాళ్ళది. వస్తె వాళ్ళే రావాలి నా Sunday లైవ్ కి. నేనొక వీడియో చేస్తే కడుపు కాలిపోయి ఉన్నారు. అయినా అక్కడ మనుషుల్లా మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఊరక బూతులు తిట్టుకుంటూ ఉంటారు. కనీసం దేవనాగరి చదవటం రాని వాడు ఋగ్వేదం అనువాదం చేసాడంట. వాడి భజన బత్తాయిలు పెద్ద ఋషిని చూసినట్టు చూస్తున్నారు, సిగ్గులేకుండా. ఒరిజినల్ లిపి చదవలేని వాడు ఎక్కడ్నుంచి రాశాడు? ఇంకెవరో రాసింది దించేసి, మధ్యలో ఇతగాడి సొల్లు కలిపేసి రాయించాడు.
మనోహర్ గారూ నిజం చెప్పండి? మీ ప్రాస చూస్తుంటే నిజంగా బ్రాహ్మణ community కి చెందినవారులా ఉన్నారండోయ్... దివ్యంగా మనోహర శర్మ or మనోహర శాస్త్రి లాంటి పేరుఅంటే నమ్మేస్తారు సుమీ...
చంపేసారు సామీ.... పిచ్చ పీక్స్ కు పోయిందనుకో.... చాలా కాలం తరువాత పేరడీనీ, కామిడీ రోటీలో మిక్స్ చేస్ షడ్రషోపేతమైన పచ్చడి అందించారు. పొట్టకు ఇంపుగావుంది. మరిచిపోకుండా సమయం చిక్కినప్పుడల్లా అప్పుడప్పుడు ఇలాంటి చక్కటి భోజనాన్ని అందిస్తూండండి.
Hi I'm a big fan of u i eagerly wait every day for ur video everyday.. but i have a suggestion insted of just conversation.. y don't u take a topic on how many blind faiths, wrong Babas, n many thing n topics PPL believe blindly many n bring them to light n enlighten PPL n explain what's wrong in it n what's really happening..there are many topics u can cover
You make statements without facts and understanding and you ask people to be responsible in their comments. You are not after truth, you are after your own stupid agenda.
Welcome dear Panidapu Rao. Good that you got to see this video. My next parody will feature you as a important character. Could you please send some audio samples of your voice so that I can practice your speech for authentic experience? It is very rare to directly interact with my characters. My Telegram ID is @Satya_Anveshi
I would be really thankful to you if you could send some sample sentences. Even if you want to curse me it would be fine. Just need an idea how your character should sound. Thanks in advance.
@@SatyaAnveshi I don't have that much time to waste on such parodies...
@@raoplns Oh I know. You have investments to make. A Singapore investor investing in a fraud university in USA and taking money from gullible Indians.
Nice business plan that is. Almost made me envious and made me think, why didnt I come up with that idea first. I could easily pull off the crap that VC says. I have the accent, I have the overconfidence.
Tell you what. Why dont we get into business? I can be your consultant and get you better horses to bet on. This VC is a loser. I have no idea how you even got to trust this loser. Not a single plan worked. He's been trying to be relevant for 6 years now and couldnt even get his shop started. There are other dharmic businessmen who started way late than this VC and they got more than 50K subscribers. Some even have lakhs.
Trusting VC will be a mistake Mr. Rao. He is a lame horse to bet on. You are an investor, and you are bringing your TOP2 company into this. Why do you want to look like a fool among your board members?
@@SatyaAnveshi I know what i am doing and leave my business to me. It is none of your business. Just mind your stuff. You know nothing but shooting your mouth for what cheap publicity? You are more Asatya than any Satya. I suggest you change your handle name.
@@raoplns Ooh touched a nerve did we? And I know what I am doing and this video was none of your business, but did you stay away? Nope. you wanted your presence felt and announce yourself. Now welcome to my world dear Rao.
When I make another parody with your character, then it would be your business to come and cry foul.
I mean how can you sleep at night Rao?
Blatant cheating by VC and you and that Murali Cheruvu. Lying is probably ingrained in your collective upbringing. Ten thousand dollars per head to get a fake PhD from a fake university about extracting nuclear physics, biotechnology, and cosmology from Vedas (written by guys who didnt even know how to make a match stick)?
I am waiting for the day when you realize that cheating people is no way to live life and feeding kids with the money stolen from fools is no way to raise children. But that day may never come dear sir. I wish you luck with your fraud university.
మొత్తం అందరినీ, చాలా democratic.గా ఉతికి, నీలిమందు, గంజి, పెట్టి ఆరేసారుగా!!!
THANKS FOR THE first class BEATING.
Highlights 😂
పిచ్చిక్స్ ప్రొఫెసర్
కొరక రాని కొయ్య example
బుడ్డ కేతి గాల్లు
బెండకాయల బేరం
చుంచు మొహం
ఎండి పోయిన రొయ్య మొహం
నర్మ గర్భంగా నసగడం
మంచి పని చేశారు , I appreciate it (Voice modulation)
మూతి కాలిన పిల్లి
సగం తరిగేసిన గుమ్మడి కాయ చెక్క మొహం
తడిసిపోయిన అప్పడం మొహం
బల్లి మొహం లో ఎక్స్ప్రెషన్ క్యాచ్ చేయడం కష్టం
ఎండి పోయిన కుంకుడు కాయ మొహం
ఎర్రటి తొండ మొహం
అబ్బా నవ్వలేక చచ్చాను వీడియో చూసినంత సేపు, ధన్యవాదాలు సత్య అన్వేషి గారూ
ఈ fire సార్ మాకు కావాల్సింది 🔥🔥🔥 దయచేసి question everything videos లానే regular గా మీ roasting videos కూడా upload చెయ్యండి ప్లీజ్
మనొహర్ బయ్యా మీరు వెరీ టాలెంటెడ్....
Nice manohar gaaru super comedy
ఇంతమంది మలబద్దక మలపత్రాస్ఠులు ఉన్నారని ఇప్పుడే తెలిసింది.
మొత్తానికి కలుగులో దాకున్న పందికొక్కులు బయట పడ్డాయి.
Good job సత్య అన్వేషి
ఇంత కడుపుమంటను, ఇన్నాళ్ళూ ఎలా భరించారు స్వామీ, శాస్త్రి శనగచెట్ల??
మీ ఓపికకు మెచ్చుకోవాల్సిందే.
పోనీలెండి, ఇప్పటికైనా RELIEF వచ్చింది.
ప్రెషర్ కుక్కర్, విజిల్ వేసినట్లు అయింది.
మాకు కూడా, ఆనందం కలిగింది.
మాకు కూడా, relief.గా ఉంది లెండి.
Welcome back విపరీతానాంద స్వామి వారు. Missed you a lot!😊
Missing this paradoy now a days ...
🤣🤣🤣 idem ragging anna 🤣🤣🤣
సర్ మీ ప్రాస అద్భుతం నవ్వలేక కడుపు నొప్పి వచ్చింది😂😂😂
🤣🤣 you made me laugh out loud , Thank you Satya Anveshi!!
నాస్తికులు,ఆస్తికులు అందరూ satyard prakash చదవాలి.
అది కూడా చదివిస్తాను జనాలతో. మీరు చదివారా? శైవులని వైష్ణవులని ఏమేమి తిడతాడో తెలుసుగా :-)
హలో సారూ, చుంచులు, పందకొక్కుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఇక్కడ!😊
గూబ మీద గెయ్ మని కొట్టినట్టు వుంది (పోకిరి సినిమా లో ప్రకాష్ రాజు ను మహేష్ బాబు కోటింట్టు ) ఏదో కొన్ని దొంగ మాటలు చెప్తే వాళ్ళందర్నీ గురువుగారు గురువుగారు అని అనటం అలవాటైపోయింది
బాగా జ్ఞానోదయం ఈ రేంజ్ లో చెప్పకపోతే ఇంకా మొద నష్టపో జన్మలో ఉండేవాళ్ళం మొద్దుబారిన మెదడుకి అభిషేకం చేసినట్టు చెప్పారు నాయనోయ్ కళ్ళు తెరిపించారు మనోహర్ గారు మనసు మనోహరంగా ఉంది నీవే బాస్ వి మహాదేవ
సశాస్త్రీయంగా ఉంది మీ పేరడీ. Hats off Manohar garu
You got me at ఎండిపోయిన రొయ్య మొహం 😂😂. Can't stop laughing 😂😂
ఒక ధర్మ సందేహం.
ఎండు రొయ్య (Dry Fish) యొక్క మొహమా??
పచ్చి రొయ్య యొక్క ఎండిపోయిన మొహమా??
అని??
@@benmmbk765 యేసు శవం లాగా ఎండిపోయిన మొహం 😂😂😂😂
Good 👍
Welldone sir Gurajada gaari maata nijamouthundhi
తడిచిపోయిన అప్పడం మొహం...😂😂😂😂
Anna super
Voice 🎉❤nice
అదిరింది బ్రో 🤣 🤣
Hahaha super bro
అదేంటో ఏడు నెలలు అయినా ఈ parody కి 6.8k వ్యూస్ మాత్రమే. వీడియో మాత్రం చాలా బాగుంది, వెంకట చాగంటి గుట్టు బయట పెట్టినట్టు ఉంది. 😂😂😂
ఒకప్పుడు నేను కూడా వీళ్ళ follower నే. నవ్వలేక చచ్చానండీ..😂
ఆహా. ఇంతమందిని ఓకే బండ కేసి బాదడం, బాదిన తరువాత పిండి, భగభగ మండే అగ్నిహోత్రుడు కి స్వాహా చెయ్యడం తమకే చెల్లింది.
👏👏👏👏
😂😂😂
VC is doing videos exactly on the topics you have mentioned!!! 🙏🙏
A fraud is always predictable when you observe the fraud for sometime. 😊
I am watching all ur videos Brother, but not satisfied today’s video gave me full energy and heart full laugh. 🙏🙏🙏. Please do some videos like today’s video. ( I live in USA) as soon as I wake up first thing I do is look for ur videos. Thx a lot. I hope I will meet u once in my life time.
దరిద్రపు పినుగుల్లార పూర్తిగా విని సవండి 😂😂😂😂
అన్నా చాలా కాలం తరవాత మళ్లీ ఈ video చూస్తున్న😂😂😂😂 hillarious 😂😂😂
I appreciate you is epic 🤣
ఇంకా చాలా మనోభావాలు దెబ్బతింటున్నాయి!😂
Brilliant video Satya Anveshi! This is so well written and superbly executed!
Criticism is a prerequisite to progress and 'parody' is a particularly effective form for these absurd clowns. Thank you for continuing to expose these fools.
మహాద్భుతంగా ఉందండి ఈ పేరడీ...😂
చాలా చాలా చాలా నవ్వుకున్నాసుమాండీ..
సదరు తింగరి వాళ్లకి మహా బాగా ఎక్కేసి ఉంటుంది..
వైజ్ఞానిక విషయాలతో పాటు అప్పుడప్పుడు ఈ విపరీతానంద స్వామి వారి చమత్కారం వీడియోలు కూడా చేసి పడేయండి సత్యాన్వేషిగారు...
ఏది ఏమైనప్పటికీ కొత్త తరానికి మీరు గొప్ప దిక్సూచి అయ్యారు..
All the బెస్టు..
ఆదాయం నిల్లు, సొల్లు మాత్రం ఫుల్లు... పంచ్ అదుర్స్...
😮😮😮😮😮😮😮
Be carefull of RSS and VHP Gundas
Jandhyala movie chusinattundi 😂
పేరడీ సూపర్ మనోహర్ జీ
Awesome video! ROLF! Made my day! :D
Hearty WELCOME BACK, Sree Sree Sree Sree A.A.M.N.S.Vipareetananda Swamy, Bhagavaan.
ఇన్నాళ్ళూ, ఏమైపోయారు స్వామీ??
అమెరికా గానీ వెళ్ళారా, దగుల్బాజీ కోచింగ్ సెంటర్ పని మీద??
కళ్ళు కాయలు కాచి, పండి రాలిపోయాయి కూడా.
కొన్ని మొలకలు కూడా వచ్చే అవకాశం ఉంది.
అశ్విని దేవతలకు నమస్కారాలు... డైలాగ్ అదుర్స్ 🤣🤣🤣🤣🤣
😂😂😂😂😂
E vedhavalaku sariga saripoyina Mater vunnadhi very good sir
Imitation in two characters wonderful. Non stop laughing
Sudhakar Bommakanti
Exceptionally talented.
Vow. Excellent. Manohar garu.
సూపరో సూపరో సూపరో సూపరో
1000000000000😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄😄
Hahahaaa excellent work.....👍🏻😂 Very funny....
That’s amazing brother.❤️❤️
The level of sarcasim manohar gaaru played is next level 😂😂😂
Too good andi...chotta padda raagi chembu face, endipoyina royya face ..
జంధ్యాల గారిని గుర్తుచేస్తున్నారు.
Waiting for this sir🥰🥰
👌👌👌😄🤣
మాములు కామెడీ కాదు నవ్వలేక చచ్చా.. అసలోళ్లు చూస్తే ఉరేసుకుంటారేమో
హెచ్చరిక చూసి ఆ ఏదోలే అనుకున్నా మనోహర్ గారూ... నిజంగా పొట్ట చెక్కలైపోయాయ్ 😂
Nanduri Srinivasulu ni kuda gattiga veskovali
Anna nijamgane navvi navvi chache la vunna anna 😁😂🤣🤣
👌👌
Introductory disclaimer was savage🔥🔥
We are waiting till one hour
Ha ha ha LOL.. ROFL… LMAO…
Madyalooo janlaki kooda baagaa vaddinchaaru…. Super video with a lot of infotainment.
😂😂😂Sarcasm at it’s best 👌👌👌
😂😂😂
నందూరి శ్రీనివాస రావు మూఢనమ్మకాలను ఎక్కువ గా చెపుతుంటాడు
హమ్మయ్య.. వెయిటింగ్ అయిపోయింది
🤣🤣🤣
చాలా రిలీఫ్.గా ఉంది.
After watching this video munagala shastry will join dagulbaji coaching centre
ఎన్ని సార్లు చూసానో video ను .😅
Excellent ... no words.. very well roasted
బాషా మొత్తం డిటో దించేశారు,,😁😁😁😃😆
Boss Dharma Margam Bhaskara Rahul Garu live ki invite Chesaru 10th March 8:30pm ki pls velli dummu dulipeyyandi. Live time ki description lo link pedatarata.
అవసరం వాళ్ళది. వస్తె వాళ్ళే రావాలి నా Sunday లైవ్ కి.
నేనొక వీడియో చేస్తే కడుపు కాలిపోయి ఉన్నారు. అయినా అక్కడ మనుషుల్లా మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఊరక బూతులు తిట్టుకుంటూ ఉంటారు.
కనీసం దేవనాగరి చదవటం రాని వాడు ఋగ్వేదం అనువాదం చేసాడంట. వాడి భజన బత్తాయిలు పెద్ద ఋషిని చూసినట్టు చూస్తున్నారు, సిగ్గులేకుండా.
ఒరిజినల్ లిపి చదవలేని వాడు ఎక్కడ్నుంచి రాశాడు? ఇంకెవరో రాసింది దించేసి, మధ్యలో ఇతగాడి సొల్లు కలిపేసి రాయించాడు.
ఎర్రటి తొండ. 😀😀😀
ఈ వీడియో venkati చూస్తే ఊరేసికొని సస్థడేమో, కొద్దిగా మానవత్వం చూపండి
ఈ వీడియో టీవీ9 వాళ్ళు చూస్తె మీకు ఆఫర్లే ఆఫర్లు ఇస్తారు
🤣🤣🤣🤣🤣 enjoyed a lot...
మనోహర్ గారూ నిజం చెప్పండి?
మీ ప్రాస చూస్తుంటే నిజంగా బ్రాహ్మణ community కి చెందినవారులా ఉన్నారండోయ్...
దివ్యంగా మనోహర శర్మ or మనోహర శాస్త్రి లాంటి పేరుఅంటే నమ్మేస్తారు సుమీ...
నాస్తికుడి కులం తెలుసుకోవాలన్న కుతూహలం బయిట పడిపోతుంది జాగర్త. క్రైస్తవులు కూడా కులం వెతుక్కుంటారాన్నమాట. 😆
Super comedy sir. Enjoyed it.
Sir- it reminds me Jandhyala movie comedy 🤣🤣
sir... papam chachipotharu andi ee video chusthey sastry garu!!
Awesome Brother
💖
We enjoyed a lot sir 😁😁
Good mimicry
చంపేసారు సామీ.... పిచ్చ పీక్స్ కు పోయిందనుకో.... చాలా కాలం తరువాత పేరడీనీ, కామిడీ రోటీలో మిక్స్ చేస్ షడ్రషోపేతమైన పచ్చడి అందించారు. పొట్టకు ఇంపుగావుంది. మరిచిపోకుండా సమయం చిక్కినప్పుడల్లా అప్పుడప్పుడు ఇలాంటి చక్కటి భోజనాన్ని అందిస్తూండండి.
Hi I'm a big fan of u i eagerly wait every day for ur video everyday.. but i have a suggestion insted of just conversation.. y don't u take a topic on how many blind faiths, wrong Babas, n many thing n topics PPL believe blindly many n bring them to light n enlighten PPL n explain what's wrong in it n what's really happening..there are many topics u can cover
Based on who calls, I speak on every type of topics. You are welcome to join and introduce a new topic.
You did as you said one time in live stream great execution
🤣🤣🤣🤣😭🙏
Excellent bro ☺️
Very Nice 🤣🤣
Wow.. Happy to see such content.. really awesome Manohar.. 😆😆
🔥🔥🔥
🤣🤣🤣
😃😃😃😃
Superb video
Budda kethugadu 😁
Reminded me of Jhandyala comedy 🤣
ఫిసిక్స్ ,,🤣😁😁😁