వ్యాస స్మృతి : ఇది మీ మతమే కాదు అని తేల్చేసిన వ్యాసుడు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ส.ค. 2023
  • #QE76 #SatyaAnveshi #QuestionEverything
    Links to other smruthis.
    Parashara Smruthi (2nd most disgusting book):
    • నీచాతి నీచపు ధర్మశాస్త...
    Manusmrithi Series (THE most disgusting book of all time):
    • మనుస్మృతి Part 1 | Man...
    Note:-
    Satya Anveshi promotes the following:
    1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
    2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
    All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
    Contact:
    Telegram: t.me/Question_Everything_SA
    Email: samsaya.vaadam@gmail.com
    Thank you
    Satya Anveshi
    ===Social Media===
    Satya Anveshi channel on TH-cam:
    Subscribe to: / @satyaanveshi
    Question Everything channel on TH-cam:
    Subscribe to: / @questioneverything
    Satya Anveshi on Facebook:
    Follow: / mm.satyaanveshi
    Question Everything page on Facebook:
    Like and Follow: / questioneverythingwithsa

ความคิดเห็น • 240

  • @kameshyerramsetti1245
    @kameshyerramsetti1245 4 หลายเดือนก่อน +10

    అన్ని మతాలు సమానం, అన్నీ కులాలలు సమానం, అందరు మనుషులు సమానం అన్న ఏకైక గ్రంథమ్, అందరు సమానం అన్న మతం ఒక్కటే భారత రాజ్యాంగం ఒకే ఒక్కటి...... కాదంటారా????

  • @udaykiran5742
    @udaykiran5742 ปีที่แล้ว +5

    Superb andi

  • @mytvott1275
    @mytvott1275 10 หลายเดือนก่อน +1

    Nice approach...to enlight the sciciety

  • @MrDvramanarao
    @MrDvramanarao 9 หลายเดือนก่อน +2

    Many thanks to Satya garu, for enlightenment. Further, I enjoyed and laughted at these smrithis.

  • @prasadmothukuri8198
    @prasadmothukuri8198 10 หลายเดือนก่อน +1

    Grate explanation anna

  • @R_Madhavi
    @R_Madhavi ปีที่แล้ว +18

    Thanks!

  • @narasimhulududi9716
    @narasimhulududi9716 5 หลายเดือนก่อน +1

    🎉 Super explanation Sir .

  • @umakanth1982
    @umakanth1982 ปีที่แล้ว +14

    Thank you so much Manohar garu.....I have left religion completely since the past 3 years. I am feeling very relieved now. East or West, Atheism is best.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน

      ఈ అంబిడి గాడికి ఎక్కడో కాలింది. ఎరా బర్నాల్ కావాలా?

    • @shapunna6151
      @shapunna6151 11 หลายเดือนก่อน

      Thu nee bathku...

  • @nani-1432
    @nani-1432 ปีที่แล้ว +3

  • @invisible6309
    @invisible6309 ปีที่แล้ว +5

    Thank you sir for educating people.

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b ปีที่แล้ว +1

    ❤❤

  • @niranjangaddha-uy5go
    @niranjangaddha-uy5go 10 หลายเดือนก่อน +7

    ఈ వెదవల బట్టలు చించే విధంగా మీరు చెప్పే నిజాలు వున్నాయి బ్రో

  • @madhubalag6212
    @madhubalag6212 21 วันที่ผ่านมา

    Saama vedham gari gurunchi cheppandi evaru manchiga chepataru manushulani somaripothulani cheyyakundaa

  • @samba369
    @samba369 ปีที่แล้ว +2

    ❤❤❤

  • @nishanthgundu4703
    @nishanthgundu4703 ปีที่แล้ว +2

    Sir nenu ee sunday telegram link lo velthe ravadam ledhu

  • @aravind_Gadaraboina
    @aravind_Gadaraboina 5 หลายเดือนก่อน

    Anna edina whatsapp group unte link pettandi midi... Definitely very useful for the society..

  • @ashokgaddam8996
    @ashokgaddam8996 9 หลายเดือนก่อน +1

    These books are not available on that website.

  • @mancruisegaming
    @mancruisegaming ปีที่แล้ว +3

    Bramhi: "whistleeeee" >>>>SUPERRRRRR

  • @mahammadjubershaik5589
    @mahammadjubershaik5589 10 หลายเดือนก่อน +6

    I had many disagreements with Islam but I continued to practice because of my parents and to be honest the community forced me to do so.
    I got a clear picture now after seeing the videos and evidence form you and harris sultan that all these religions were written by fools and there is no god who these scholars claim.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  6 หลายเดือนก่อน

      Hello Juber. If possible, please come over to the next live stream to share your life story.

    • @mahammadjubershaik5589
      @mahammadjubershaik5589 6 หลายเดือนก่อน +1

      @SatyaAnveshi Thanks for inviting manohar gaaru gurtunchukuni mari adigaru nenu regular ga streams follow avtunnannu. I came on vacation. I will definitely join in the coming weeks.

    • @aditya9324
      @aditya9324 6 หลายเดือนก่อน

      Bro final ga realise ayavi​@@mahammadjubershaik5589

  • @harmanacharya6966
    @harmanacharya6966 11 หลายเดือนก่อน

    Sir how to join your Telegram channe?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน

      The link is in the description sir. You can message me on Telegram also.

  • @myworld6745
    @myworld6745 11 หลายเดือนก่อน +2

    Make a series what if world as Atheist or muslims or Christians or hindus or communists ??

  • @vagdeviharmoniumlessons
    @vagdeviharmoniumlessons 2 หลายเดือนก่อน +2

    మర్చిపోతున్న వేదాలను మను శృతిని అన్నిటిని వెలికితీస్తున్న మహనీయులైన అటువంటి మీకు అందరికీ ధన్యవాదములు

  • @king4ever0115
    @king4ever0115 5 หลายเดือนก่อน +1

    I see a Dog barking in the comments please dont waste your time in responding to be him but walk and proceed with what you are doing like an Elephant... Kudos Brother...

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 6 หลายเดือนก่อน

    Just pity sudras who are carrying this on their shoulders!!!

  • @aditya9324
    @aditya9324 6 หลายเดือนก่อน +1

    Prapancham lo unanantha daridram ee book lone undi
    .. Intha galeez endi asalu... Kali kalam antaru kaani appatikanna ippudu janale. Better anipisthundo

  • @chaitanyachavali6293
    @chaitanyachavali6293 ปีที่แล้ว +2

    Why do i have a feeling i have seen this video already? 🤔 Is this a reupload?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +4

      Sliced from a live stream.

    • @michaelscarn4133
      @michaelscarn4133 ปีที่แล้ว

      Chepthey velli thanthava? Andukey adiginattunav 😂

    • @chaitanyachavali6293
      @chaitanyachavali6293 11 หลายเดือนก่อน

      @@michaelscarn4133 😂🤣

  • @medidajayaprasadarao8757
    @medidajayaprasadarao8757 3 หลายเดือนก่อน +1

    వ్యాసుడు ఉంటే గదా వ్రాయటానికి.ఈ బ్రాహ్మణులు వ్రాసుకొని వ్యాసుని పేరు పెట్టారు.

  • @ramanamurthysuthapalli9973
    @ramanamurthysuthapalli9973 10 หลายเดือนก่อน +1

    పాత బ్లాక్ అండ్ సినిమా ల్లో హీరోయిన్స్ ఇవన్నీ పాటించేవారు కదా?

  • @w.paresh8750
    @w.paresh8750 ปีที่แล้ว +1

    Sir vyasudu Boyavadu ani antunaru .. Brahmin kada sir .

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 หลายเดือนก่อน

    మహ్మద్ ప్రవక్త పెళ్ళాడిన తక్కువ వయస్సు గల స్త్రీ వయసు ఎనిమిదేళ్ళట. కాబట్టి ముస్లిం స్త్రీలకు eligible age of marriage ఎనిమిది సంవత్సరాలట. ఇది ఒక బుక్ లో చదివాను

  • @Raakibhai
    @Raakibhai 10 หลายเดือนก่อน +1

    స్వపచులు అంటే కుక్క మాంసం తినేవారికి విన్నాను

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  10 หลายเดือนก่อน +1

      Yes thats the definition

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 หลายเดือนก่อน

    వేదాలను వర్గీకరించి, మూడు వేదాలుగా కూర్చినందుకు కృష్ణ ద్వైపాయనుడిని వ్యాసుడు/ వేద వ్యాసుడు అని పిలిచారు.
    నాలుగో వేదము ( అధర్వణ) తరువాత తయారైందట.

  • @kameshupadhyayula8131
    @kameshupadhyayula8131 ปีที่แล้ว +3

    Are you professor

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +12

      I am not a professor. But I profess rationalism and humanism andi.

    • @drbh6331
      @drbh6331 ปีที่แล้ว +1

      @@SatyaAnveshi tammudu nuvvu cheppe solldi velli a hallelujah gallaku cheppu ..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +10

      @@drbh6331 ఎం మాస్టారు పెద్దగా జ్ఞానం లేనట్టుంది మీకు. డాక్టర్ అని పేరు పెట్టుకోవటమే గాని మెదడు లో గుజ్జు లేనట్టుంది మీకు?

  • @vmbyc2630
    @vmbyc2630 ปีที่แล้ว +1

    brother can you tell me about you , chala days nundi mee videos chusthunanu, kaani meeru yevaru enti chepthara kocham plz brother

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +14

      పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
      ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే
      అది నేనే. దేశం లో దుష్టులు ద్రోహులు పెరిగిపోయారు. బుర్ర తక్కువ సంత ఎక్కువైపోయింది. అందుకే ఈ అవతారం ఎత్తాల్సివచ్చింది. :-)

    • @rk41885
      @rk41885 ปีที่แล้ว +1

      ​​@@SatyaAnveshi❤

    • @joeroot3286
      @joeroot3286 ปีที่แล้ว +1

      @@SatyaAnveshi పౌండ్రుక వాసుదేవుడు గుర్తొస్తున్నాడు
      అతను శ్రీ కృష్ణుడు భూమి మీద వున్నప్పుడే శ్రీకృష్ణుడు వేషం వేసాడు
      పైకి పోయాడు
      మీరు ఇప్పుడూ్ అదే పని చేస్తున్నారు

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +2

      @@joeroot3286 వాడు వీడు చెప్పటం ఎందుకు. పిరికితనం నరనరాల్లో జీర్ణించుకుని ఉన్న కధలు కనిపిస్తూ ఉంటె? సొల్లు కబుర్లు ఎన్నైనా చెప్తాడు గీత లో, కత్తి పట్టుకుని యుద్ధం చెయ్యమంటే తోక దాచుకుని పారిపోయాడు. క్షత్రియులంతా అంతే అనుకుంటా. నీతో సహా. 🙂

    • @joeroot3286
      @joeroot3286 ปีที่แล้ว +2

      @@SatyaAnveshi వేదాలు ని సరిగ్గా అనుసరించకపోవడం
      మ్లెచ్చా, బౌద్ధ మతాలను అనుసరించడం వలన ఈ దుస్థితి కలిగింది
      శంకర, మద్వా వచ్చి పరిస్థితి సద్ధకపోతే మరింత దారుణం గా ఉండేది
      దేవుడు దయ వలన కొంత కాలం ఇబ్బంది పడిన ప్రస్తుతం బానే వుంది
      మళ్ళీ నాస్తికులు ఎక్కువ అవుతుందడం వలన మళ్ళీ ఎలాంటి విపత్తులు వస్తాయో ఆందోళన గా వుంది
      అసలే కలికాలం
      కేవలం హరి భక్తులు ద్వారానే రాబోయే విపత్తులను తప్పించుకోగలం

  • @ravvprasad2024
    @ravvprasad2024 3 หลายเดือนก่อน

    You have to know vyasa is not a name it ia like Principal occupation

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  3 หลายเดือนก่อน

      Yep. It is a title. Like "director" or "manager".

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b ปีที่แล้ว +23

    వేదాలు చదివాము కాబట్టి మేము గొప్ప, మీకు వేదాలల్లో వున్నవి తెలియదు కాబట్టి మీరు అజ్ఞానులు ani holier than thou attitude చూపిస్తారు. ఎదుటివాళ్ళని కించపరుస్తారు. అందరికి అర్ధం కానీ sanscrit శ్లోకాలు ఎందుకండీ? ఒకడి మీద ఆధారపడితే కానీ అర్ధం కాని మతాలు సామాన్యుడికి అవసరమా

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +12

      Assalu avasaram ledu.

    • @shapunna6151
      @shapunna6151 11 หลายเดือนก่อน

      We dont understand heebru do we need christianity??

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b 11 หลายเดือนก่อน +1

      @@shapunna6151 no you dont

    • @srt_yt
      @srt_yt 11 หลายเดือนก่อน +2

      Meeku sanskrit nerchukovadam kuda raadha🤣🤣🤣

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b 11 หลายเดือนก่อน

      Neekela thelusu babu?

  • @akasameswar2599
    @akasameswar2599 11 วันที่ผ่านมา

    Asatyanveshi..
    Hindudhrohi
    Aaparaa neeesodi

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 วันที่ผ่านมา

      కొత్త కుక్క వచ్చి ఏడుస్తుంది.

  • @rajaparameshwarudu3411
    @rajaparameshwarudu3411 ปีที่แล้ว +5

    ఎవరి బుక్కులోనో ఉంది మనకి అవసరంలేదు మన గ్రంథాలలో వున్నది చెప్పండి, కంచికామకొటి తో మనకు పనిలేదు , అది వేదాలలో, bhagavathgeethalo లేదు

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +15

      అయితే తమరి నోటితోనే అనండి. కంచి కామకోటి వాళ్ళు దొంగ వెధవలు అని.
      తమరి మతాన్ని కాపాడటానికి భక్తి మూవ్మెంట్ మొదలుపెట్టిన ఆదిశంకరుడు స్థాపించిన కంచి కామకోటి పీఠాన్ని కూడా లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇదేనేమో ధర్మ రక్షణ అంటే. :-)
      ముందు తమరు కామకోటి వాళ్ళ మీద దొంగలు అని ముద్ర వేస్తే ఆ తర్వాత భగవద్గీత లోని చెత్త చెదారం చూపిస్తా.

    • @maaruthikumar7
      @maaruthikumar7 11 หลายเดือนก่อน +1

      బిడ్డా గోగినేని బ్రదర్ లాగా ఉన్నావు.....ముసుగు ఫోన్గవని అని aర్థం అవుతున్నది

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +11

      @@maaruthikumar7 ఎం కోతి కుమారా? సబ్జెక్టు లేదా? ఎదవ వాగుడు వాగటం తప్ప సబ్జెక్టు గురించి మాట్లాడే దమ్ము ఇంగితం లేనట్టున్నాయి? భలే మతం బిడ్డా నీది. పిరికి మతం పిరికి సన్నాసులు.

    • @user-pn3ft1om4o
      @user-pn3ft1om4o 2 หลายเดือนก่อน

      Sa garurajaparameshwarudu gari tharapuna nenu chepthunna adishankarachryulu donga swamulu ani. Ayyo nenu shivamtham kada marchipoya

    • @crazygamingteju5656
      @crazygamingteju5656 10 วันที่ผ่านมา

      Superb sir,all confusions and fears gone

  • @rajeshboddula2638
    @rajeshboddula2638 7 หลายเดือนก่อน +2

    మీ vidoes ఆలోచించేలా ఉన్నాయి అందుకు మీ ఎఫర్ట్ కి కంగ్రాట్స్....
    కానీ మీరు చెప్పే మను స్మృతి ,పరాశర స్మృతి, వ్యాస స్మృతి ఇవ్వన్ని ఏ హిందువూ పాటించటం లేదు.. పాటిస్తే మీరు విమర్శిండానికి అర్థం ఉంది... ప్రపంచం లో ఎక్కడైనా , ఏ గ్రంథంలో నైనా మంచివుంటే తీసుకునే వెసులుబాటు ప్రతి హిందువు own చేసుకుంటాడు... అది బైబిల్ ఐన మరేదైనా....మార్పును అంగీకరించేది కేవలం హిందూ సమాజమే.. even మీలాంటి వారు చెప్పిన మూఢనమ్మకాలను వదిలించుకున్నారు హిందువులు....

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 หลายเดือนก่อน +1

      మూఢనమ్మకాలు వదిలించుకోలేదు. కొత్త మూఢనమ్మకాలు వచ్చాయి అంతే. పోవాల్సింది మూఢనమ్మకాలు మాత్రమే కాదు, ఆ నమ్మకాలని ప్రశ్నించలేని మూర్ఖపు మనస్తత్వం కూడా.

  • @srinivaspatnala1508
    @srinivaspatnala1508 5 หลายเดือนก่อน

    కని దానమ్ మాతరం చేసతాడు.

  • @ramanavavila5694
    @ramanavavila5694 9 หลายเดือนก่อน +3

    మన గరికిపాటి అర్జునుడు కూడాఅలాంటి వాడే

  • @srt_yt
    @srt_yt 11 หลายเดือนก่อน +1

    Top quality twisting

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      Wow. twisting? Can you try and untwist?

    • @srt_yt
      @srt_yt 11 หลายเดือนก่อน +1

      @SatyaAnveshi long back oka video(gurthuledhu🤣) lo vedham lo....thappu chesina vaadni raju shikshinchali ani unte....Dhanni nuv em ani twist chesav gurthu chesuko....arya samaj founder prakaram gohathya thappu so nenu aavuni champithe, thinte nannu champamani vedham chepthundhi annav
      Adhi twisting
      Dhaniki kondharu gorre lu intha intelligent unnav entanna anadam nuv murisipovadam🤣🤣
      Akkada raju champochu annaru, beef thinte kadhu peddha thappu chesthe
      Raju ki rajyangame kada margadharshakam....ippudu raju or the system ippati rajyangam prakaram shiksha vesthundhi ippati rajyangam lo beef vishayam lo elanti laws unte ala system will take the action
      Adhe kada vedham cheppindhi
      Ekkado arya samaj founder opinion teesukochi irikinchesav
      Chudu okka line ke entha explanation ivvalsosthundho rational ga, adhe ne anno twisting lu explain chesukuntu kurchovalante ee financial year lo naa company targets nashanam.
      Free time dhorikithe annintiki reply istha expose chestha le...munupudu rendu moodu chesa kuda dhaniki reply ledhu, aa naa comments kuda kanapadatledhu ey video lo chesano
      Dheniki kuda reply isthava leka nee comment delete chesi kappettesthava🤣🤣

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      @@srt_yt ఏమయ్యా సద్ది రవి తేజ. ఏ వీడియో నో గుర్తులేదు. కానీ నేను ట్విస్ట్ చేశాను అని ఫిక్స్ అయ్యావు.
      మరి 85 లైవ్ ప్రోగ్రాంలు జరిగాయి. ఒక్క సారి అయినా వచ్చి డైరెక్ట్ గా అడుగుదాం అనిపించలేదా?
      అబద్ధాల మీద జీవితం గడపడం సిగ్గెయ్యట్లేదా?

    • @srt_yt
      @srt_yt 11 หลายเดือนก่อน +1

      @@SatyaAnveshi pani paata lenodu twist chesthu live pedithe memantha nee live chusthu comments chesthu nee income penchala🤣 adhe adukkune mentality, em maraledhu
      Naaku oka aada gorre pampindhi chudra thammudu maa intellectual ki answer cheppu ani, na logic(paina comments lo cheppindhi) adigithe ivvaltiki reply ledhu, adhe samayam lo neeku few comments pettanu, no reply....unfortunately neeku naa view padakudadhu income peragakudadhu ani history lo aa video remove chesa....ippudu dhorakadam gaganam aipoindhi
      Poni ippudu endhuku time dhorikindhi antava, ninna maa babai bachelor's party, ninna khali ee roju ippude farm house nunchi intiki vacha gantaindhi....malli neeku comments chese antha time dhorakali ante eppudo emo

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      @@srt_yt wow సద్దిగా. నీ తెలివి అమోఘం రా. గంటలు గంటలు వీడియో చూస్తావు, బోడి కామెంట్లు రాస్తావు. నువ్వు ఎం చేసినా నాకు లాభమేరా నీ లాజిక్ ప్రకారం. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఏడుస్తున్నావు చూడు. అది కూడా నాకే ఉపయోగం. ఎందుకంటే నువ్వు ఎంత ఎంగేజ్మెంట్ ఇస్తే అంతమంది బకరా గాళ్ళకి ఈ వీడియో చూపిస్తుంది యూట్యూబ్. ఒక్క కామెంట్ కొట్టినా సరే నీలాంటి ఇతర బకరాలకి రికమెండ్ చేస్తుంది.
      సో ఎదవ ఏడుపు ఆపి, సబ్జెక్టు ఉంటె మాట్లాడు, లేకపోతే పిరికిపంద లాగ పారిపో.
      ఇలాంటి బోడి కారణాలు ప్రతి పిరికిపంద ఇస్తూనే ఉంటాడు. అది పిరికిపంద నైజం.

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b ปีที่แล้ว

    Christians kottukune డప్పు నిజమే అనుకోవచ్చా?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +3

      అందరికి చదువు ఉండాలి అని చెప్పటం లో క్రైస్తవ్యం పాత్ర ఏమి లేదు. బ్రిటిషు వాడు అంటే క్రైస్తవుడు అని అనటం అలవాటయ్యింది. మతం తప్ప ఇంకొకటి కనిపించని పచ్చకామెర్ల రోగులు చెప్పే మాటలు అవి. మీరు అవి పట్టించుకోకండి.

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b ปีที่แล้ว

    అందరికి ఎడ్యుకేషన్ ఇవ్వటం వలన కొంచెం మంచి చేసిన క్రెడిట్ britishers ke ఇవ్వాలంటారా manohar garu?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +4

      బ్రిటిషు వాడు చదువు చెప్పింది అందరితో పని చేయించుకుని సొమ్ములు ఇంగ్లాండ్ తీసుకుపోవటానికి. అది వాడి స్వార్ధం కోసమే చేసాడు, కానీ మన దేశవాసులకి ఉపయోగపడింది.

    • @whywhat1660
      @whywhat1660 11 หลายเดือนก่อน +1

      Andhariki education ekkada iccharu bro. India Literacy rate 12% 1947 lo. Adhe britain literacy rate inchuminchu 98% lo unde. Indians lo ekkuvashatam upper caste vallaku chaduvu cheppinchi administrative jobs ippincharu.

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b 11 หลายเดือนก่อน +1

      @@whywhat1660 అందరికి అంటే అన్ని caste వాళ్లకి అవకాశం ఇచ్చారు ani. అంతకు ముందు స్కూల్స్ లో అందరికి అవకాశం ledu కదా

  • @LakshmijyothiKotipalli-er4yd
    @LakshmijyothiKotipalli-er4yd ปีที่แล้ว +7

    Hilarious 😂 does caste discrimination was mentioned in vedas also??? A small doubt on that thing!!!😊

    • @prabhanjanreddy3669
      @prabhanjanreddy3669 ปีที่แล้ว +6

      Vedas does not contain any type of discrimination . It is for every human being

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +8

      తమరి బొంద లెండి. మీ దిక్కుమాలిన వేదాలు ఎవడికోసమో వేదాలని ఎక్సపోజ్ చేసినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సొల్లు కబుర్లు మానేసి మిగతా గ్రంధాలు మీద చేసిన వీడియోలు చూసి తగలడండి. వేదాల తోలు తీసే రోజు దగ్గర్లోనే ఉంది.

    • @joeroot3286
      @joeroot3286 ปีที่แล้ว +2

      @@SatyaAnveshi సాధకూలు కోసం, యజ్ఞలు సరిగ్గా నిర్వర్తించి దేవతలన సంతృప్తి చేయటం కోసం
      ఈ రోజు లోకం ఇంత చల్లగా వుంది అంటే వీటి వలన

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +8

      @@joeroot3286 ha ha ha. పిరికిపందల వలన. చెక్కలు తగలెయ్యటం తప్ప ఇంకేమి చేతకాని దద్దమ్మలు రాసుకున్న సొల్లు కబుర్లు వేదాలు.

    • @LakshmijyothiKotipalli-er4yd
      @LakshmijyothiKotipalli-er4yd ปีที่แล้ว +4

      @@SatyaAnveshi hehe eagerly waiting for that day😂 😂

  • @brahmarakshas001
    @brahmarakshas001 11 หลายเดือนก่อน

    At timeline 8:41 you mention that Gopas was also not eligible even to have converstation then how krishna has born in that Verna ? If there is a discrimination in this religion

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      మీకు చాలా నేర్పించాలి భయ్యా. ఈ స్మృతులు రాసుకున్న కాలం, కృష్ణుడిని దేవుడు గా చేసిన కాలం ఏంటో తెలుసా? పోనీ ఆ విషయం వదిలేసెయ్యండి.
      గోపాలుల గురించి అంత నీచంగా రాసిన ఈ వ్యాస స్మృతి రచయిత నీచుడే గా? అదైనా ఒప్పుకుంటారా పోనీ?

    • @brahmarakshas001
      @brahmarakshas001 11 หลายเดือนก่อน

      @@SatyaAnveshi నువ్వు చెప్ప బయ్యా నేర్చుకుంటూ. నువ్వు నీచుడు అని చెప్పిన వ్యాసుడే గా భాగవతాన్ని రచించింది. ఇది కూడా తప్పు అంటారా ?😳

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      శ్రీమద్ భాగవతం చదివావా నాయనా? అందులో ఉన్నంత డబల్ ఎక్స్ కంటెంట్ నీలం వెబ్సైటు ల్లో కూడా దొరకదు. బైబిల్ లో బూతు కధలు ఉన్నాయి చూసావా? దానికి పది రేట్లు ఎక్కువ అసభ్యంగా ఉంటుంది. అది కూడా వ్యాసుడే రాసాడు అని నువ్వు ఫిక్స్ అయితే ఆ వ్యాసులు ఎలాంటోడో తెలుస్తుందా? :-)

    • @brahmarakshas001
      @brahmarakshas001 11 หลายเดือนก่อน

      @@SatyaAnveshi ఇంతకీ వ్యాసుడు రాశాడా లేదా. ఒక వేళ రాసి వుంటే అయ్యనే conversation చెయ్యొద్దు అని మళ్ళీ ఆ వర్ణనే కీర్తిస్తూ రాశాడు అంటావా

    • @brahmarakshas001
      @brahmarakshas001 11 หลายเดือนก่อน

      ​@@SatyaAnveshi
      మీరు సూపర్, మిమ్మలిని questions అడిగిన వాళ్ళ ఛానల్ లో, వాళ్ళ subscription బట్టియు validate చేసి సమాధానం ఇస్తున్నారు చూడు, మీ ఆతి తెలివిసి నా జోహార్. పైన నేను ఎక్కడ bible గురుంచి ప్రేస్తావించ లేదు but you mentioned in your comment. so your answers are based on my subscription

  • @umakanth1982
    @umakanth1982 ปีที่แล้ว +2

    Baaaboi.....yaaack thu......galeej mathalu.

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu 6 หลายเดือนก่อน

    16:50 స్త్రీ ని ఇంత దారుణం గా వాడుకున్నారు రా

  • @prabhanjanreddy3669
    @prabhanjanreddy3669 ปีที่แล้ว +4

    maharshi vyas only wrote mahabharath (jaya) and vedanth dharshan , all these smritis are written by someone else .

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +3

      So spit on these people who wrote these books. Spit on them now.

    • @prabhanjanreddy3669
      @prabhanjanreddy3669 ปีที่แล้ว +3

      @@SatyaAnveshi Ok cool dude! they are just printing it for money. You should have brain to tell whether it is real or not. How should I know who originally wrote this or maybe many people wrote this.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +4

      Such a shameless fool. :-) Your own scoundrels are printing for money and you have no problem with that but when I showed that printed book you came waddling in to save your pathetic religion? Honesty is never ever taught to you religious fools isnt it?

    • @prabhanjanreddy3669
      @prabhanjanreddy3669 ปีที่แล้ว +3

      @@SatyaAnveshi So you are not earning money through TH-cam just like them. The only reason I came is that you told that this book is written by Maharshi Vedavyaas and spreading hate .

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      You think making statements like this will earn me money? No wonder arya samajis have small brains.
      The only reason you came is to try and expose yourself as a fraud arya samaji. Yes this book is full of hate and is written by some other frauds like you claiming to be part of the dharma.

  • @ammannadhg4805
    @ammannadhg4805 11 หลายเดือนก่อน +2

    అయ్యా పట్టాభి రామయ్య ఇతర మతాలలో కూడా ఇలాంటి నమ్మకాలు ఉన్నాయి. వాటిని కూడా విమర్శిస్తున్నారు. నీకు ఇప్పుడు కడుపు ఉబ్బరం తగ్గిందా. మొదట మీరు మనుషులుగా మారండి. చేసిన ద్రోహానికి క్షమాపణలు చెప్పి లెంపకాయ వేసుకోండి

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 11 หลายเดือนก่อน

      నువ్వుముందు మనిషిగామారు.అసలుద్వేషం నీది.ఇప్పుడు అందరికీ అన్నిహక్కులు వర్తిస్తున్నా బ్రాహ్మణులమీద పడి ఏడుస్తున్నావు.క్షమాపణలు చెప్పవలసిన అవసరం నాకులేదు.ఎప్పుడో అంతరాలున్నాయని ఇప్పుడు అన్ని హక్కులని అనుభవిస్తూ నువ్వే నష్టపోయినట్లు మాట్లాడుతున్నావు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +5

      @pattabhiramayyaadibhatla7608 సిగ్గుండాలి పట్టాభి. వయసు రాగానే సరికాదు, ఇంగితం కూడా ఉండాలి.
      తమరు రాసిన దిక్కుమాలిన కామెంట్ మీద చర్చిద్దాం లైవ్ కి వస్తారా?
      వ్యాస స్మృతి మీద తమరి వ్యాఖ్య ఏంటో చెప్తారా లైవ్ లో?
      కామెంట్స్ లో కుదరదు. లైవ్ స్ట్రీమ్ లోకి వస్తారా?

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 11 หลายเดือนก่อน

      నాకు లైవ్ కిరావలసిన అవసరంలేదు.నువ్వు చెప్పినవాటికి కామెంట్ పెట్టే రైటు నాకుంది.చేతనతే సమాధానంగా కామెంట్ పెట్టు.నీకు సిగ్గు లేనట్లుంది.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +6

      @@pattabhiramayyaadibhatla7608 కామెంట్ పెట్టె రైటు ఉందంట. అదే రైటు నాక్కుడా వుంది, తమరొక పిరికిపంద అనటానికి.
      నోరు తెరిచి మాట్లాడటానికి చేతకాని చవట కుల వర్ణ వ్యవస్థని వెనకేసుకొచ్చే చవట కి హక్కులు గుర్తొచ్చాయి. నిజంగా బ్రాహ్మణ పుట్టుక పుట్టుంటే, హిందువువి అని అనుకుంటే, వచ్చి వ్యాస స్మృతి ని సమర్ధించు అందరి ముందు.

  • @user-gr3xe2bs7b
    @user-gr3xe2bs7b ปีที่แล้ว +4

    శుద్రులు అనే word లోనే offence ధ్వనిస్తుంది ఎందుకు? అది word లో వున్నా powera లేక దానికి attach చేయబడిన నీచత్వం వల్ల అలా అనిపిస్తుందా? Word ni కూడా ఎంతో అలోచించి పెట్టారా అనిపిస్తుంది. Word లోనే అంటరానితనం ధ్వనిస్తుంది నాకు. ఓ దేశమా ఎంత pathetic యుగాల లో నుంచి ప్రయాణం చేసి వచ్చావు?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +7

      అది కండిషనింగ్. మీరు అదే విధమైన ఏహ్యభావం తో "బ్రాహ్మనుడు" అని, "క్షత్రియుడు" అని కూడా అనొచ్చు. అది పలకటం లో ఉంటుంది. వందల ఏళ్ళు గా సూద్రుడు అనే మాట ని చీప్ గా పలకటం వల్ల ఆలా అనిపిస్తుంది. అదే చీప్ పధ్ధతి లో ఎలాంటి మాటైనా అనొచ్చు.
      ఈ బ్రాహ్మణమతం చేసిన ద్రోహం అదే మరి.

    • @joeroot3286
      @joeroot3286 ปีที่แล้ว

      ప్రకృతి వలన

    • @joeroot3286
      @joeroot3286 ปีที่แล้ว

      శూద్రులు మాత్రమే ఆనందం గా జీవించారు
      మిగిలిన వారే కష్టాలు పడ్డారు
      కాకపోతే చరిత్రలో చోటు సంపాదించుకున్నారు

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b ปีที่แล้ว +3

      @@joeroot3286 ఎలా? ఏ context lo చెపుతున్నారు bro? Can యూ justify your statement?

    • @joeroot3286
      @joeroot3286 ปีที่แล้ว

      @@user-gr3xe2bs7b ఫై మూడు వర్ణాలు వారికీ కఠిన నిబంధనలు ఎక్కువ, ధర్మం తప్పకుండ ఆచరించాలి
      వేదాలు లో చెప్పినా విషయాలు ఆచరించటం అంత తేలిక కాదు
      బౌద్ధం, జైనం కి అందుకే ఆకార్సితులు అయ్యారు
      శూద్రులు మాత్రం అంత ఆకర్శితులు అవ్వలేదు
      ఎందుకు అంటే వాళ్ళు చాలా ఆనందం గా ఉండేవారు
      ఇప్పుడైనా చుడండి శూద్రులు కు వున్నా పండుగలు, గ్రామ దేవతలు పండగలు ఇవే కాకున్నా ఇంకా ఎన్నో
      మన సనాతన ధర్మం కూడా ఈ రోజు ఇంత సాలిడ్ గా వుంది అంటే వాళ్లే కారణం

  • @asura2000
    @asura2000 ปีที่แล้ว

    Rasindhi evadu pdf lu edit chesukoni download cheyadam kadhura ayaa gorre bidda book koni chadhivi cheppu

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +8

      ఊరకుక్క కి పిడిఎఫ్ దేంతో తయారు చేస్తారో తెలియదు. ఎరా సబ్జెక్టు లేని కుక్కలు అందరు పిడిఎఫ్ మీద పడి ఏడుస్తున్నారు? పుస్తకం కొని స్కాన్ చేసి చూపిస్తే అప్పుడు కూడ స్కాన్ చేసి చూపిస్తున్నారు డైరెక్ట్ గా చూపించట్లేదు అని ఏడుస్తారా? ఎం చవకబారు బతుకులు రా మీవి? మీ బోడి మతం నీకు నేర్పేదే ఇది. పిరికితనం దిమాక్ తక్కువతనం. ఎదవ ఎదవాని.

    • @sairam-df6uh
      @sairam-df6uh ปีที่แล้ว +2

      అది original దేరా గుడ్డి బత్తాయి మొగ్గ గా చెప్పు తో కొడతా edit ది అన్నావ్ అంతే. అన్నము తింటున్నావా ఆవు పేడ తింటున్నావా సన్నాసి దెబ్రీ మొఖమోడా

    • @benmmbk765
      @benmmbk765 11 หลายเดือนก่อน +1

      తెలియకపోతే, మూసుకుని ఉంటే పోయేది కదా, మేధావి వర్గం??

  • @rajub2835
    @rajub2835 ปีที่แล้ว +3

    1)Bro mee Age ఎంత
    2)ఇది mee మతం కాదు అంటున్నారు మరి mee మతం ఏంటి

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +12

      1) వయసు ముప్పై నించి యాభై మధ్యలో ఎక్కడో ఉంటుందండీ.
      2) మతం ఫాలో అవ్వటానికి మేము బుర్ర తక్కువ వాళ్ళం కాదండి. మాకు మతం అనే రోగం లేదు స్వామి.

    • @drbh6331
      @drbh6331 ปีที่แล้ว

      Halleluehha batch gadu ante .. asalu vade vado bukku tecchadau .. rasinavvademo hindi lo veedemo vaddi correct anutnnadu .. endo e sodi hallaluheea batch galla golla ekkuvayindi

    • @rajub2835
      @rajub2835 ปีที่แล้ว +1

      @@SatyaAnveshi మీరు Nastikulu anukovacha

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +7

      @@rajub2835 రాజుగారు. మీరు ఈ ఊరకుక్క Dr Bh గాడి సంగతి పట్టించుకోకండి. వీడి బోడి బతుక్కి దమ్మిడీ జ్ఞానం లేదు, దేవనాగరి చదవటం రాదు, వీడో బోడి హిందువంటా, బజారు కుక్క ఎదవ.
      అవునండి అనుకోవచ్చండి. నాస్తికుడిని అనుకోవచ్చండి.

  • @JanardhanaRao-dd8mv
    @JanardhanaRao-dd8mv 2 หลายเดือนก่อน

    ఏమి మూర్తి ఏమి శృతి
    ఇవి బ్రతకు తెరువ? వాళ్ల బ్రతుకు తెరువు .

  • @sidhardhakumar5876
    @sidhardhakumar5876 6 หลายเดือนก่อน

    Written by animals..

  • @prasadarao55
    @prasadarao55 7 หลายเดือนก่อน

    ప్రతి రచన అది వ్రాయబడిన కాలానికి అనుగుణమైనదై ఉంటుంది. దానితో పాటు అప్పటి సామాజిక పరిస్థితులు, ప్రజల ఆచారాలు, ప్రజలు సమాజంలో వ్యవహరిస్తున్న తీరుని బట్టి భవిష్యత్తులో ఎలా జరగే అవకాశం ఉంటుందో ఊహించి వారి రచనలలో వాటిని కూడా పొందుపరుస్తారు. ఇది ప్రతి కాలంలోనూ కవులు తమ రచనలలో ఇలాగే చేశారు చేస్తున్నారు కూడా. అలాంటివే ఏలియన్స్ కి సంబంధించిన కధనాలు. అలాంటి రచనల ఆధారంగానే చాలా ఇంగ్లీష్ సినిమాలు నిర్మించబడ్డాయి కూడా. వాళ్ళు రాసినవన్నీ జరగవు. వాళ్ళు తమ రచనలలో సూచించినవి ఏవీ మనం పాటించడంలేదు కూడా. నీ మాటలన్నీ ఏదో మతాన్ని గొప్పగా చెప్పటానికి ఇలాంటి రచనలని విమర్శించే పని పెట్టుకున్నట్లనిపిస్తుంది. నువ్వు చెబుతున్న రచనల ఆధారంగా ఎవరూ ప్రస్తుతం జీవిచడంలేదు. ఎవరికి తోచిన పద్ధతిలో వారు బ్రతుకుతున్నారు. మంగలి పని, తోలు పరిశ్రమకి సంబంధించిన పనులు, ఇంకా ఇతర రకాలైన అనేక పనులు అగ్ర వర్ణాల వాళ్ళు కూడా చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నవారిలో మంగలివారు, మాదిగవారు అలాగే అన్ని కులాలవారు ఉన్నారు. కనుక కలిసిమెలసి బ్రతుకుతున్న ప్రజల మధ్య చిచ్చు పెట్టి సమాజాన్ని కలుషితం చేసే ప్రయత్నాన్ని దయచేసి విరమించండి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  7 หลายเดือนก่อน +1

      మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్పనా ప్రసాదరావు గారు. బోడి ఏడుపు ఆపండి స్వామి. ధర్మగ్రంధాలు అని చెప్పుకున్న పుస్తకాలకి ఇంగ్లీష్ సినిమాలకి పోలిక పెట్టి వానపాము తప్పించుకున్నట్టు జారిపోయే ప్రయత్నం చేసి మిమ్మల్ని మీరు పలుచన చేసుకోకండి.
      "ఎదో మతాన్ని గొప్పగా చెప్పటం కోసం..." అన్నప్పుడే మిమ్మల్ని సాధారణ కాషాయ సన్నాసిని ఆడుకున్నట్టు ఫుట్బాల్ ఆడుకోవాలి నా లెక్క ప్రకారం కానీ మర్యాదగా రాశారు కాబట్టి నేను కూడా భద్రమైన పదజాలం తోనే స్పందిస్తాను. సిగ్గుండాలి స్వామీ. మనిషన్నాకా, వయసు వచ్చాక కొంచం సిగ్గుండాలి. ఏ ఒక్క మతాన్నైనా పొగిడానా ఇప్పటిదాకా? నోరు జారాల్సిన అవసరం ఎందుకొచ్చింది మీకు? నిజాయితీ అనేది అసలు మీ మతం లో ఉండనే ఉండదా ఏంటి?
      రాసిన రచనల ప్రకారం ఎవ్వరూ జీవించట్లేదా? మరి అలాంటప్పుడు ఇలాంటి చిల్లర పుస్తకాలు ఒకప్పుడు రాసుకున్నారు మన ధూర్తులు అని చెప్తే మీకెందుకు నెప్పి? అలంటి చిల్లర వాగుడు ఒకప్పుడు ఉండేది అని తెలిస్తే అలంటి తప్పుడు పనులు చెయ్యకుండా ఉండటం కుదురుతుంది. "మా ఋషులు గొప్పోళ్ళు, చాలా తెలివైన వాళ్ళు" అని వందసార్లు చెప్పటం వల్ల ఎటువంటి నష్టం లేదా? అబద్ధాలు చెప్పి మోసం చెయ్యటం మీ మతం వాళ్ళకి పుట్టుకతో వచ్చే అలవాటేమో. నేను వెధవని వెధవ అనటం తప్పు అని భావించను. రాసిన వాడు కాదు వెధవ. రాసిన వాటిలో తప్పులు లేవు లేదా అప్పట్లో ఆలా ఉండేది అని తప్పించుకునే వాడు వెధవే మరి.
      అలంటి నీచపు రాతలు రాసుకున్నారు అప్పట్లో. అలంటి భావజాలం ఎవ్వరికి మళ్ళీ మొలకెత్తకుండా కాపాడుకోవటం నా బాధ్యత. సమాజానికి మీరేం చేస్తున్నారు?

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 11 หลายเดือนก่อน +1

    కృష్ణమృగాలు సంచరించేభూమిలోనే యజ్ఞం చెయ్యాలని కాబట్టిఎక్కడి బ్రాహ్మణులైనా అక్కడ సమావేశమై యజ్ఞాలని జరిపించాలని మనుస్మృతిలో కూడా ఉంది.శ్రుత్యర్థం యత్ర స్మర్యతే సా స్మృతిః వేదార్థాన్ని వివరించేవే శ్రుతులు.వాటిని రచించిన రచయితలు వేదాన్ని అర్థం చేసుకోవడంలో వేరువేరు అభిప్రాయాలని వెలిబుచ్చి ఉండవచ్చు.అందువలన స్మృతికంటె శ్రుతిమాత్రమే ప్రమాణం.పురాణాలు పండితులకోసం కాక పామరులు తెలుసుకోవడానికి వ్రాయబడినవి.సామాన్యజనానికి పండితులు వాటిని వివరించి చెప్పేవారు.అందువల్ల అవి వేదంతో సమానంకావు.ఇప్పుడు తెలిసిందా ఏవి ఎందుకు వ్రాయబడ్డాయో.వేదమే ఎందకు ఆధరైజుడో.ఏదోఒకటి వాగితే తెలివి తక్కువవాళ్ళు విని చప్పట్లూ కొడతారనా.వేదపఠనానికి ఎన్నినియమాలున్నాయో నీకు తెలుసా.మనుస్మృతి చదివేనంటున్నావుకదా.వాటిని ఎందుకు చెప్పవు.వేదపఠనం ఎప్పుడు చెయ్యాలో,ఎప్పుడు చెయ్యకూడదో చాలానియమాలున్నాయి.ఉపనయనంతరవాత ఉపాకర్మ చేసుకుని వేదాధ్యనం చేయాలి.ఒకవేదం తొమ్మిదేళ్ళు,రెండువేదాలైతే పద్ధెనిమిదేళ్ళు,మూడువేదాలైతే ఇరవైయేడేళ్ళు చదవాలి.బ్రాహ్మణ వర్ణం కేవలం వేదాలని రక్షించడానికే నిర్దేశించబడింది.ఆదాయం లేకపోవడం చేత ఉపవాసాలు చెయ్యడానికి ఆకలికి ఓర్చుకోవడానికి సమాయత్తమయేరు.శూద్రులూ జీవనోపాథికి పనులు చేసూకోవాలి కాబట్టి వారికి ఉపనయనార్హత,వేదాధ్యయనం నిషేధించబడ్డాయి.శూద్రులూ పనులుచెయ్యరని భయపడ్డారనడంతప్పు.వారి జీవనోపాధికి క్షత్రియులు వైశ్యులు ఆలంబనమయేరు.ఇది అతిప్రాచీనకాలంలో ఉందని మనుస్మృతిని బట్టి మనం ఊహిస్తున్నాం.కానికాకతీయులకాలంనుండే శూద్రులు రాజ్యాధికారాన్ని పొందేరు.ఆంధ్రదేశంలో తొంభైశాతం సంస్థానాలు శూద్రసంస్థానాలే.అందువల్ల కమ్యూనిష్టులు,నాస్తికులు చెప్తున్నట్లు శూద్రవర్ణం దయనీయంగాలేదు.నీమొహంరా.నూరుసంవత్సరాలు ఆయుస్సులో పాతికేళ్ళు బ్రహ్మచర్యం తరవాత ఏభైఏళ్ళదాకా గార్హస్థ్యం,ఆతరవాత డెబ్భై అయిదేళ్ళదాకా వానప్రస్థం,తరవాత సన్యాసంరా.ఆడపిల్లపెళ్ళి తప్పనిసరిగా చేయాలని,లేకపోతే భ్రూణహత్యాపాపం వస్తూందని అప్పటి సమాజంలో అంటే వేలసంవత్సరాలక్రితం ఆలోచన.ఇప్పు డు భ్రూణహత్య పాపంకాదని అబార్షన్లని అంగీకరించేం.అందుకేనురా ఆకాలం నియమాలని ఈకాలం ఆలోచనలతో విమర్శింరాదన్నాను.నీకు చెప్పినా అర్థంకాదు.బుర్రుంటేకదా.ఒరేయ్ వృషలి అంటే శూద్రస్త్రీ అని అర్థం.రజస్వల కాదు.అష్టవిధ వివాహాలున్నాయి.అందులో బ్రాహ్మ వివాహంలోనే బాల్యవివాహాలున్నాయి.మిగిలిన వివాహాలలో లేవూ.ఇంటిపని చెయ్యడం తప్పా.మొగుడు పడుక్కుంటాడా.బ్రాహ్మీముహూర్తంలో లేచి స్నానం,సంధ్యోపాసన,సూర్యోపస్థానం,గాయత్రీజపం,వేదాధ్యనం మొదలైనవి చెయ్యడా.కోపం,అసూయ మొదలైనవి ఉండకూడదంటే అది తప్పంటావా.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +1

      ఏడ్చి చావటం తప్ప లైవ్ లోకి వచ్చి శాస్త్రార్ధం చేసే ఇంగితం లేని వాడివి ఎన్ని రాస్తే ఎం ఉపయోగం. నీ కామెంట్ ఎవ్వడూ చదివాడు. అంత అధ్వాన్నంగా రాసావు. ఆ ముతక ఏడుపేదో లైవ్ లోకి వచ్చి ఏడిస్తే కనీసం జనాలు వింటారు.

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 11 หลายเดือนก่อน

      @@SatyaAnveshi పనికిమాలిన ఏడుపులు లైవ్ లో ఏడిచి అదే గొప్పనుకుంటున్నావు.నాకు ఇంట్రష్టులేని పని నేనెఅందుకు చేస్తానూ.నువ్వు వెధవపేలాపనలు పేలుతున్నావనా.సర్లే నీలాటి పనికిమాలినవాళ్ళతో ఆడియోలు చేసుకుని డబ్బులు సంపాదించుకో.అదేకదా నీ ఉద్దేశం.కామెంటు పెడితే చాలదా.నీ కు నిజాయితీ లేదుకాబట్టి కామెంటుకి సమాధానం చెప్పవు.నువ్వుసమాధానం చెప్పలేకపోతే నేను కామెంటు అధ్వానంగా పెట్టినట్లా.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +1

      నీకెందుకు ఇంటరెస్ట్ ఉంటది? శాస్త్రార్ధం చేస్తే పంచ ఊడిపోయి హైందవం పరువంతా కావేరిలో కలిసిపోతుంది గా. అందుకని దడుపు జ్వరం పట్టుకుంది.
      ఇష్టం లేని పని అనుకుంటూ గంటలు గంటలు నా వీడియో కింద చేరి కామెంట్లు కొట్టటం కుదురుతుంది. కానీ లైవ్ అనగానే మూత్రం ఆగదు. ఇది నీ పిరికిపందల మతం నీకు నేర్పింది.
      నీకు నచ్చకపోతే ఎవడో ఒకడు ఉంటాడు గా నీ శిష్యపరమాణువు. ప్రతి పనికిమాలిన ఏడవకి ఎవడో ఒకడు ఉంటాడు గా గురువుగారు అనుకుంటూ దేబురించుకునేవాడు. వాడికి చెప్పి పంపించు మరి.

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 11 หลายเดือนก่อน

      @@SatyaAnveshi నీకు వీడియోలు చెయ్యడానికి టైముందా.కామెంటు చదవడానికటైంలేదా.నువ్వు ఎంతపొడిచేవో చూసేను.కామవాంఛకి అర్థం ఏపురాణంలో ఉంది అన్నప్పుడే నీజ్ఞానం ఎంతో అర్థమైపోయింది.అయ్యప్ప గురించి ఏపురాణంలో ఉంది అని అడిగినప్పుడే నీజ్ఞానం ఎంతో అర్థం అయిపోయింది.సిగ్గులేకుండా డప్పు కొట్టుకుంటున్నావు.అయ్యప్పకథ స్థలపురాణమని కూడా తెలియని చవటదద్దమ్మవి.నీతోవాదమేమిటి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +1

      ఏడిశావు లే తిక్క సన్నాసి. మూసుకుని అవతలకి పో. ఏదైనా చెప్పదల్చుకుంటే లైవ్ కి రా లేకపోతే దొబ్బెయ్.

  • @user-rp8cz5sc2h
    @user-rp8cz5sc2h 2 หลายเดือนก่อน

    Manusathram is good ji manusathram 🙏🙏🙏

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  2 หลายเดือนก่อน

      అవునమ్మా ఆ దరిద్రం గురించి కూడా వీడియోలు చేశాను.

  • @vajramreddy3342
    @vajramreddy3342 ปีที่แล้ว +3

    వజ్ర సూచీ ఉపనిషత్ అనే పుస్తకం అందరినీ సమానంగా చూడమని చెప్పే పుస్తకం ఉంది. కొంచెం దానిసంగతి చూడగలరు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +7

      I saw that and it hilarious to the core. It says Rishyasrunga is born of a deer, Kaushika is born from a reed, Jambuka rushi is born from a jackal, valmiki is born from an anthill, vyasa is born from a fisher-girl, Gautama rushi is born from a rabbit's back an agastya is born from a pot. This is the level of intelligence they had. Humans are born from animals and things. Also they wanted to say, even though these people are born from animals they are brahmanas.
      It still talks about the classifications of the 4 varnas. They just cannot think of humans beyond the varna and caste system. Such are the scoundrels of that time. and Such are the scoundrels who still think it is a good system in this generation.

  • @prabhanjanreddy3669
    @prabhanjanreddy3669 ปีที่แล้ว +5

    there is only one smriti we should folllow that is manusmriti (vishudh) not all these fake smritis

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +5

      So the one that is being sold and bought by hindus is Ashuddha manusmrithi?
      Did you even read your vishudh manusmrithi? Even that is disgusting. Did you read or are you just parroting your whatsapp uncles?

    • @prabhanjanreddy3669
      @prabhanjanreddy3669 ปีที่แล้ว +2

      @@SatyaAnveshi I read vishudh Manu smriti there is nothing disgusting there . Idiots like you filed a case in Gujarat high court to remove maharishi Manu statue then Surendra Kumar author of visudh Manu smriti fought the case and won .
      How should I know what all Hindus bought and read ?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +4

      Have some shame my dear. You are going to reject the hundreds of writers who translated the full manusmrithi and published all through the history, just to save your face. :-)
      Until the aryasamaj scoundrels came up with the fraudulent crap called vishudh manusmrithi, every scoundrel who called himself upper varna used the full manusmrithi.
      Just because you are ashamed of your past, doesnt mean your ancestors are not scoundrels. It takes guts to accept the mistake and take corrective actions. But as I keep saying, religious fools, especially hindus are the most dishonest people of the lot.

    • @prabhanjanreddy3669
      @prabhanjanreddy3669 ปีที่แล้ว +3

      @@SatyaAnveshi I don't care whom I have to reject, if they are wrong you have to reject them. You should have shame before commenting about Arya samaj. There is nothing called as upper varna.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +6

      Great. Finally a hindu with balls who rejects other hindus (brahmins in particular) who have been writing the full manusmrithi. There is a reason why frauds like aryasamajis are sidelined. And thanks for confirming that you belong to that fraud group called Arya Samaj. You think you are the crap cleaners of sanatana dharma, without even realising that you are full of crap yourselves. There is a reason why most hindus despise aryasamajis.
      In the minds of hindus there is upper and lower varna. And if you reject that you are not a hindu.
      have the guts to say that you are not a hindu.

  • @ananthasayanamnalluru419
    @ananthasayanamnalluru419 3 หลายเดือนก่อน

    అవన్నీ పక్కన పడేయడం మంచి గ్రంథం ఒకటి రాయి చదువుదాం అందరం

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  3 หลายเดือนก่อน

      అంత ఎటకారం అక్కర్లేదు అనంతు. ఆల్రెడీ ఎప్పుడో రాసేశారు. దాన్ని Universal declaration of human rights అంటారు. కుదిరితే చదువు.

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 11 หลายเดือนก่อน +2

    ఈరోజులలో అపార్టుమెంట్లలో కోలనీలలో అన్నికులాలవారు కలిసే నివసిస్తున్నారు.పెళ్ళిళ్ళకి ఒకరినొకరు పిలుచుకుంటున్నారు.ఇంటర్ కేస్టు మేరేజీలు కూడా జరుగుతున్నాయి.హోటళ్ళలో ,పుణ్యక్షేత్రాలలో అన్ని కులాలవారు ఒకచోటే భోంచేస్తున్నారు.ఏకులం అని అడగకుండా కేటరింగుకి ఇచ్చి ఏకులంవాడు వడ్డించి నా భోజనం చేస్తున్నారు.సమాజంలో ఎక్కడా కులవివక్షలేదు.రాజకీయాలలో అప్లికేషన్లలో రిజర్వేషన్లలో ఇలాటివాళ్ళు చెప్పే పనికిమాలినమాటలలో కులవివక్ష ఉంది.స్మృతులు కొన్ని వేల సంవత్సరాలక్రితంవి.వీడు పనిగట్టుకుని ఇప్పుడు వాటిని విమర్శిస్తున్నాడు.మన ముత్తాత ఆలోచనలు,తాతాలోచనలు,తండ్రి ఆలోచనలు, మన ఆలోచనలు ఒకటి కావు.ప్రతితరానికి ఆలోచనలు మారుతున్నప్పుడు వేలసంవత్సరాలక్రితం ఉన్నవారి ఆలోచనలకి,మన ఆలోచనలకి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆలోచించండి.హిందూమతం మీద విషం చిమ్మి ఇండియాని కమ్యూనిష్టు దేశంగా చెయ్యాలనే తపన వీడితోటే మొదలవలేదు.ఇంతకుముందు కూడా చాలామంది చేసేరు.ఇప్పుడు వీడు,బైరినరేష్ వంటివా ళ్ళు చేస్తున్నారు.కమ్యూనిజాన్ని నమ్ముకుని రష్యా సంకనాకిపోయింది.చైనా పేరులోనే దాన్ని ఉంచుకుని వ్యాపారదేశం అయిపోయింది.ఉత్తరకొరియా ప్రజలని చంపుకు తింటోంది.పేరుకి ప్రజాతంత్రరాజ్యం.తియామన్ స్క్వేర్ లో మావో వేలమందివిద్యార్థులని చంపించాడు.అదే భూతలస్వర్గంకాదు.వీళ్ళు కొత్త ఎత్తుగడ ఎత్తేరు.హ్యూమనిష్టులమని పేరు మార్చుకుని సంప్రదాయంమీద దాడిచేస్తున్నారు.ఇలాటి వెధవల ఉచ్చులో ఎవరూ పడకండి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +2

      ఇంకా ఇక్కడే ఏడుస్తున్నావా ఆదిభట్ల. :-)

  • @ravithota4456
    @ravithota4456 11 หลายเดือนก่อน

    Dont blame puranas.If you are atheist you need not criticise Hindu scriputes.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  11 หลายเดือนก่อน +4

      Vyasa smruthi is not purana. You are not a hindu. You dont even know basics. Stop getting hurt and read yourself.

  • @srikanthballa
    @srikanthballa ปีที่แล้ว +1

    Haha.. me agnanani bayata petti.. enko nalugu gorrelani sampadistunaru.. 😂😂

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +5

      సబ్జెక్టు మీద మాట్లాడే సత్తువ లేనివాడే బోడి వాగుడు వాగుతాడు. వ్యాస స్మృతి మీద మాట్లాడే దమ్ము లేదు కానీ సొల్లు వాగుడు ఎందుకు భయ్యా?

    • @srikanthballa
      @srikanthballa ปีที่แล้ว

      @@SatyaAnveshi endi bhayya.. matladtunav.. nenu cheppana . Smruti ki sruti ki upanishad ki sastraniki vedaniki teda cheppu first.. appudu chudam ne knowledge.. edo.. nalugu mukkalu chusi telisi teliyaka pichi vagudu vagaku. Malli Peru satya anveshi anta.. puvu meda chetta em kadu..

    • @yashwanthsankepally262
      @yashwanthsankepally262 ปีที่แล้ว +3

      @@srikanthballa Sunday live kochi test chey bayya Manohar bayya knowledge ni. Comment selection lo em test chestav

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  ปีที่แล้ว +3

      ఎం బయ్యా బల్ల సీకాంతు? వాట్సాప్ అంకుల్ గాడు నీకు పంపినట్టే నాకు కూడా పంపాడు బయ్యా. శృతి కి స్మృతి కి పురాణానికి ఇతిహాసానికి తేడా, ఎప్పుడు ఏది ప్రామాణికం, విభేదం వస్తే ఏది గెలవాలి. ఇలాంటి సొల్లు వాగుడు నాకు కూడా పంపాడు లే బయ్యా.
      అదే మాట ఈ వ్యాస స్మృతి లో కూడా ఉంది. బోడి కబుర్లు మాని వ్యాస స్మృతి లో ఉన్న వాటి సంగతి చెప్పు.

    • @srikanthballa
      @srikanthballa ปีที่แล้ว

      @@SatyaAnveshi haha.. nenu what's apps.. chadavanu bhayya.. Naku anta Kali ledu.. nenu actual ga vatini chadivutunta vintunta... So Naku cheppaku ne sollu.. api mundu teda cheppu.. teliyakunda edo channel meda bratikeyachu ani notiki vachindi pellaku.. chadivi matladu..

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 ปีที่แล้ว +4

    అప్పటి సామాజిక నియమాలు ఇప్పటి సామాజిక నియమాలకి వ్యతిరేకంగా ఉంటాయి.ఎప్పటి అభిప్రాయాలనో ఈ ఇరవైఒకటోశతాబ్దంలో విమర్శిస్తున్నావు.హెచ్చుతగ్గులు క్రైస్తవ ముస్లిం మతాలలో ప్రపంచం అంతటా పూర్వం ఉన్నాయి.వేదవిద్యని పవిత్రంగా భావించిన పూర్వులు దాన్ని అభ్యసించడానికి నియమాలని ఏర్పరిచేరు.ఒకవేదం చదవడానికి ఏఠడుసంవత్సరాలు పడుతుంది.ఎనిమిది ప్లస్ ఏడు పదిహేను ఏళ్ళు వరుడి వయస్సు అవుతుంది.కన్య అంటే ఎనిమిదేళ్ళది.రోహిణి అంటే తొమ్మిదేళ్ళది గౌరి అంటే పదేళ్ళది.ఇప్పుడు పెళ్ళి కేవలం సెక్సురిలేషన్ కోసమనే అభిప్రాయం ఏర్పడింది.శీలం,సత్ప్రవర్తన అవసరంలేదనేఆలోచనలు పెరిగేయి.మగవాడు ఎలాగుండాలో ధర్మాన్ని ఎలాపాటించాలో ఉంది.స్త్రీలు ఇతరులనికూడా వాంఛించాలని మీ ఉద్దేశమా.బహిష్ఠురోజులలో అశౌచం వలన పూజాదికార్యక్రమాలకి పనికిరాదని చెప్తే అది తప్పా.మాద్రి భర్తచావుకి తానే కారణం అనే దుఃఖంతో సహగమనం చేసింది.ఇలాటి ప్రాచారాలు చేసే సమాజాన్నితగలెట్టేరు.ఇప్పుడేకదా అత్యాచారాలు ఎక్కువయేయి.కలవివక్షవలన ఒకరి అన్నం ఒకరు తినకూడదని కాదు.నిత్యాగ్నిహోత్రి మరొక నిత్యాగ్నిహోత్రి ఇంట మాత్రమే తినాలి.ఇతరుల ఇంట్లో తినకూడదు.ఇదికూడా కులవివక్షేనా.ఆచారాన్ని పాటించడానికి ఏర్పరిచిన నియమాన్ని కేస్టు ఫీలింగ్ అని చెప్తున్నావు.భగవంతుడిమీద,సదాచారంమీద నీకు నమ్మకం లేకపోతే ఇతరులకి ఉండకూడదనా.దేవతలకిగాని,పితృదేవతలకిగాని నివేదించిన మాంసాన్ని మాత్రమే తినాలి.యధేచ్ఛగా తినకూడదు అని చెప్పినమాట నీకు తప్పుగా కనిపించిందా.నీకు తెలీదేమో బ్రాహ్మణులలో పంచద్రావిడులు,పంచగౌడులు ఉన్నారు.పంచద్రావిడులు మాంసం తినరు.పంచగౌడులు మాంసాహారులు.బ్రాహ్మణులకి పనిలేదని నీఅభిప్రాయం మాత్రమే.బ్రాహ్మణులు వేదవిద్యని రక్షించడంకోసం ఆదాయం ఉన్న వృత్తులని స్వీకరించలేదు.మనుస్మృతినాటి అభిప్రాయం వింధ్యకి కిందనున్న వారు బ్రాహ్మణులుకారని.తరువాత కాలానికి చెందినదికాదు.నీమార్క్సిజం పెరిగి సమాజం తగలబడింది.హత్యలు,అత్యాచారాలు పెరగడానికి కారణం అదే.వర్ణాంతరవివాహాలని అప్పటివారు అంగీకరించలేదు.ఇప్పుడు అసలు పెళ్ళి అనేది విలువలేనిది.వంశం అనేది లేదు.నీగ్రోలని బానిసలుగా అమ్మిన పాశ్చాత్య విధానాన్ని ఇప్పుడు విమర్శిస్తే ప్రయోజనం ఏమిటి.అహింస,సత్యం,షడ్వికారనిరోధం లాటి ఉత్తమధర్మాలని నీనాస్తికత్వం బోధించలేదు.స్త్రీ ఇతరుల యెడ ఆకర్షితురాలు కాకూడదని అప్పటివారు భర్తనే గౌరవించాలని నియమం ఏర్పరిచేరు.ఆరోజులలో ఇప్పుడున్ని వినోదాలు లేవు.బ్రాహ్మణులు పిలక,గుండు గావంచాలతో ఉండేవారు.అందుకుకూడా తిట్టు.బ్రాహ్మణుడు ఎలాటి కన్యని పెళ్ళి చేసుకోవాలి అని చెప్తే నీకేమిటిబాధ.అష్టవర్షా భవేత్ కన్య.నవవర్షాతు రోహిణీ.దశవర్షా భవేద్గౌరీ.అత ఊర్ధవం రజస్వలా.వృషలీ అంటే రజస్వల అయిన కన్యకాదు.వాడుతప్పువ్రాస్తే అదే నువ్వుకూడా చెప్తున్నావు.పురుషుడుకూడాతల్లిదండ్రులని పూజించాలని,వదినగారిని తల్లిలా చూడాలని,పెద్దన్నని తండ్రిలాచూడాలని లేదా.కుటుంబాన్ని పోషించే బాధ్యత మగవాడికి లేదా.వాడు తిని కూర్చుంటాడా.సంస్కృతిలో దైవభక్తి,మాతృభక్తి,పితృభక్తి,గురుభక్తి,బ్రాహ్మణభక్తి,పతిభక్తి ఉన్నాయి.నీకు విషంకక్కడానికి పనికిరావు కాబట్టి దైవభక్తి,మాతృభక్తి,పితృభక్తి,గురుభక్తులని వదలి విషంచిమ్మడానికి బ్రాహ్మణభక్తిని,పతిభక్తిని ఎన్నుకున్నావు.నాస్తికుడికి భక్తి అనే కాన్సెప్టుతోటే పనిలేదు కాబట్టి అవినీకు తప్పుగానే తోస్తాయి.ముస్లింమతంలోని స్త్రీల హక్కులని కాలరాసేరనికూడా వీడియో చెయ్యి.ఈదేశంలో పెళ్ళి కేవలం లైంగికసుఖానికి,పిల్లలనికనడానికి మాత్రమే నిర్ణయించబడలేదు.వంశాన్ని నిలుపుకోవడానికి,వంశగౌరవాన్ని కాపాడుకోవడానికి,దైవ,పితృకర్మలని ఆచరించడానికి,పరలోకశ్రేయస్సుకి నిర్ణయించబడింది.వీటిలో నీకు నమ్మకం లేదుకాబట్టి ప్రశ్నేలేదు.నాస్తికులు,కమ్యూనిష్టులు అవ్యవస్థని వాంఛిస్తారు.వాళ్ళకి వ్యవస్థ అక్కరలేదు.జంతువులలో లేనివ్యవస్థ మనుషులలో ఉండాలని మానవసమాజం భావించింది.వ్యవస్థలో కొంత అస్వతంత్రత ఉంటుంది.అదిమీకు నచ్చదు.

    • @user-gr3xe2bs7b
      @user-gr3xe2bs7b ปีที่แล้ว +4

      ఎవడికి అర్థం కానీ వేదాలని ఎందుకండీ అన్ని సంవత్సరాలు చదవటం? గొప్పగా రెండు శ్లోకాలు చదివి మీరు మాకన్నా అజ్ఞానులు చూసారా? మీకు sanscrit రాదు... మీకు శ్లోకాలు తెలీదు, మీకు ఇవన్నీ అర్ధం కావు, మేము తోపులం ani avathalavaallani చిన్నబుచ్చటానికి కాకపోతే? Sanscrit ni తుంగలో తొక్కాలి. Evadaina శ్లోకం చదివితే ఒళ్ళు మండుద్ది నాకు... అందులోనే holier than thou ఆటిట్యూడ్ అంత అందులోనే తగలబడింది.

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 ปีที่แล้ว +1

      @@user-gr3xe2bs7b వేదం శబ్దప్రమాణం.వేదమంత్రోచ్చాణ హ్రస్వదీర్ఘప్లుతాలననుసరించి గురుముఖంగానే అభ్యసించాలి.నీకు అర్థం కానిది అక్కర్లేదు అనుకుంటే చాలావాటిని వదులుకోవాలి.అందరికీ అన్నీ అర్థంకానక్కర్లేదు.నాకు సైన్సు తెలీదు.కాబట్టి సైన్సు అక్కర్లేదు అంటే ఎలా ఉంటుంది.మాకంటె నువ్వు అజ్ఞానివి అని ఏవేదపండితుడు మీతో అంటున్నాడు.ఒకదేశ సంస్కృతిని వ్యతిరేకించే హక్కు మీకు ఎక్కడిది.ఇంగ్లీషునాకురాదు.ఎవడైనా ఇంగ్లీషులో మాట్లడితే నన్ను ఇన్సల్టు చేస్తున్నాడనుకుంటాను ఒళ్ళుమండుతుందినాకు.అది నాతప్పా.ఇంగ్లీషు మాట్లాడినవాడి తప్పా.ఖురాన్ లో మంత్రాలు లేవా.వాటిని మీరు విమర్శించగలరా.అవి మీకు అర్థం అవుతున్నాయా.ద్వేషంతో ఆలోచించడం అలవాటైన వాళ్ళకి నిజం గోచరించదు.

    • @sairam-df6uh
      @sairam-df6uh 11 หลายเดือนก่อน +2

      తొక్కలోది బానే చెప్పారుకాని ఇప్పుడు మనుస్మృతి, పైన చెప్పిన వ్యాసస్మృతి తప్పు గా చెప్పారా? ఆ శ్లోకాలు లేవా? అది చెప్పండి ఎందుకు సోది చెప్తారు? వంశ గౌరవం బొచ్చు అని చెప్పండి

    • @sairam-df6uh
      @sairam-df6uh 11 หลายเดือนก่อน +1

      ఇప్పుడు ఎందుకు విమర్శ వస్తుందంటే మీలాంటి బత్తాయి పీనుగులు అవే correct అంటున్నారు. అంతేలే అప్పటి నియమాలు ఇప్పుడు పాటిస్తాం మనుషులని తక్కువ గా చూస్తే ఆవు పెండలం రాసి మరి చెప్పు తో కొడతారు.

    • @sairam-df6uh
      @sairam-df6uh 11 หลายเดือนก่อน +2

      మరిపత్ని భక్తి లేదా?