రోజురోజుకి మీమీద గౌరవం అమాంతం పెరిగిపోతోంది గురూజీ... ఎందుకంటే ఏ టాపిక్ ఐనా సినిమా/రాజకీయాలు ఏదైనా సరే చాలా శ్రద్దగా, వివరంగా, కామన్ సెన్స్ తో అందరికి అర్ధమయ్యేలా భలే వివరిస్తారు మీరు. మీ నుంచి ఇలానే మంచి వీడియో లు రావాలి, మీ ఛానెల్ కి ఇంకా ఇంకా సబ్స్క్రయిబర్లు పెరగాలని ఆశిస్తూన్నా గురూజీ ♥️♥️♥️♥️♥️
We never care the numbers. Number of subscribers is just a number. What we speak is for good people who can think frank. For example, how can we consider you as just only one subscriber? Number is just a calculation. Your good wishes is more than thousands of subscribers for us. Isn’t it? All of us are humans. Not numbers. Political people may consider people as voters and to attract more and more numbers they change their opinions against their will and finally cheat their own self. But we don’t want to do that mistake. What we felt is frankly expressed here. How many people like it or hate it.. it’s not our problem. Even if you dislike us for some other video tomorrow it won’t affect us. We are clear and happy, as what we are.
మనుషుల్లో మార్పు కోసం...మంచి సినిమాలు రావాలి.!  సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమాలలో "సినిమా" లది ప్రథమ స్థానం.! మంచి సినిమాలు అయితే మరింత స్ఫూర్తిని కలిగిస్తాయి.! విభిన్న మైన కథాంశాలతో మానవతా విలువల్ని స్పృశించి, సమాజాన్ని చైతన్య పరిచే సత్యం సుందరం లాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని మనమంతా కోరుకుందాం.! అన్ని అలంకారాలు ఉన్నా..అసలైన ఆత్మ లేకపోతే అంతా వ్యర్థమే అన్నట్టుగా.. వందల కోట్లు పెట్టీ తీసిన... మనసుని వెర్రిక్కించే సినిమాలు ఎన్ని వస్తున్నా..హృదయాన్ని స్పృశించే సినిమాలు అత్యంత అరుదుగా మాత్రమే వస్తాయి..అవి అంతరంగంలో చిరకాలం నిలిచి పోతాయి.! అలాంటి ఓ అరుదైన సినిమా..."సత్యం - సుందరం".!
చెబితే అతిశయోక్తి అవుతుందేమో అరవీందస్వామి లోని సొంతూరు సొంతిల్లు, మీద ఇష్టం, కార్తిలోని అమాయకత్వం రెండూ నాలోనూ వున్నాయి, అందుకే చాలా మంది దగ్గర మోసపోయి బాధపడ్డాను,నాలాగే చాలా మందికి ఉండి వుంటాయి... అందుకే చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుంది.❤❤❤
This is not atisayokti. This is called self pity. Don’t get cheated by it. Many people think they were cheated because of of their innocence. But actually they used to get cheated by self pity. It gives fake happiness and kills confidence. Finally the person remains get defeated in life. Be careful of it.
వీలైతే ఈ సినిమా ని ఒక్కరే వెళ్లి చూడడం ఉత్తమం.. అక్కడక్కడ వచ్చే కంటతడి ని తుడుచుకునే స్వేచ్ఛ ఉంటుంది.. సినిమాకి మనకీ మధ్య ఇంకెవరూ అడ్డు ఉండరు.. వాళ్ళతో పాటు మనం కూడా పాట కి గొంతు కలుపుతూ, చెరువు గట్టు మీద వచ్చే చల్ల గాలిని మనం కూడా భావిస్తూ, ఆ సైకిల్ మీద మనకి కూడా చోటు ఉంటే బావుండు అనుకుంటూ.. మూడు గంటల సినిమా ఎలా ఉంటుందో అని భయపడుతూ వెళ్లి, అప్పుడే అయిపోయిందా అని నిరుత్సాహ పడుతూ బయటకి వచ్చాం.. కథలో సంఘర్షణ చూపించాలి అంటే, పెద్ద పెద్ద డ్రామా అవసరం లేదు., ఒక పాత్రకి ఇంకొక పాత్ర పేరు గుర్తు చేసుకోలేకపోవడం తో ఇంత సంఘర్షణ చూపించొచ్చు అని దర్శకుడు చాలా బాగా చూపించారు.. చెప్పడానికి ఏం లేదు.. చప్పట్లతో, ఈలలతో చూసే సినిమా కాదు, కన్నీళ్ళతో కృతజ్ఞత చెప్పి, అవి తుడుచుకుంటూ ఆనందించే సినిమా..
సినిమా చూసాక మీ రివ్యూ ఏం చెప్పారో చూద్దాం అని వచ్చా... కళ్ళు తుడుచుకుంటూ, ఊపిరి ఒక్కోసారి గట్టిగా పీలుస్తూ.. ఈ సినిమా ఎప్పటికీ అవ్వకూడదు అనే భావంతో .. సినిమా అయిపోయాక అరే అయిపోయిందా అన్న బాధ తో చివరిగా ..అరే పెళ్ళాం పిల్లల్ని కూడా తీసుకుని వచ్చున్టే బావుండు అనిపించింది❤ సూపర్ ఫీల్ గుడ్ మూవీ. ఇక నా సుందరాలను గుర్తు చేసుకుంటూ శెలవు🙏
Iam watching first time of your review. Iam Tamilian settled in Bangalore , i use to watch all languages movie reviews, you are one of the best reviewer and more than that true human being(13.09 and 13.35 -13.44 true words❤❤). Finally 16.05 well said 😂😂 and i admire bcoz of your matured speech. Thank you.
🙏 Me and my brother have always great respect towards Tamil and Tamil culture. As Telugu people we feel Tamils as our elder brothers. Without any ego or exaggeration I am saying this : Tamils are pioneers in many aspects. Especially when it comes to emotion, no one can beat Tamils. Tamizh Vaazhga!
మనసున్న మానవులకు నచ్చే సినిమా అంటే హింస కోరుకునే నర మాంస భక్షకులైన దానవులకు ఎందుకు నచ్చుతుంది.. ఖచ్చితంగా నచ్చదు గాక నచ్చదు.. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు.. అన్నట్లు ఎన్నో చెత్త పరమ వీర చెత్త సినిమాలు చూసి విసుగు చెందిన మా బోటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఒకట్రెండు చూసినా జీవితకాలం సంతృప్తి గా బతికేస్తాం.. సమయాభావం వల్ల ఈ సినిమా చూడలేదు.. తప్పకుండా ఈ సినిమా నా కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాం.. మీకు మీ చానెల్ కు ధన్యవాదాలు ఒక మంచి సినిమా సజెస్ట్ చేసినందుకు.. 🙏
If the film is positive .. review would be automatically positive. We are not sitting here waiting to write negative reviews. Actually bad movies are the reason and they are demanding us to write such reviews. We are against to write “bhajana reviews”. We praise any movie only if we felt the feel in our heart.
అద్భుతమైన సినిమా గురుంచి ఎంత మాట్లాడినా తక్కువే ఎన్నో మనసుకు హత్తు కునే సన్నివేశాలు ఇద్దురు మాట్లాడే మాటలు ఇందులో పాత్రలే కనిపిస్తాయి ఇదినసినిమా కాదు జీవితం డ్రస్య కావ్యం
చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు.96 సినిమా తరువాత ఇది.ఇక ముందు ఇలాగే తీస్తే మనం అదృష్టవంతులం.ఎపుడో త.భరద్వాజ, మన దగ్గర అమీర్ ఖాన్ లేడు అంటే దగ్గుబాటి సురేష్ ,వెంకటేష్ దంగల్ లాంటి సినిమా చేయగలడు అన్నారు.కానీ చేయలేదు.జర్నలిస్టు ప్రభు అన్నారు,కార్తీ ఈ సినిమా వపుకొని చేయటం చాల గొప్ప అని.నిజమే కద!నేను చాలా సార్లు కన్నీళ్లు పెట్టాను.చాలా గొప్ప సినిమా
When you are saying "one of the... " you should end it with plural. It's just obvious. Of course many people are doing the same mistake. Thanks for the comment. But please correct the usage if possible. And also it's "supposed". Sorry 😐 if I make you feel me like a teacher.
Ur words are very Thoughtful. ఏదైనా చాల కొత్తగా చెప్తుంటారు. మీ videos చూస్తున్న. మీరు ఫోకస్ లోకి రావాలి. అందరూ మీ కంటెంట్ చూడాలని wish చేస్తున్న. ( You can reply me in telugu, tamil or english... we will understand your feelings.. no matter what language is😊)
I don’t like to be in light. Very cheap people are around. Wrong brought ups make mad mindsets. Mad mindsets make cheap comments. Let’s keep our surroundings clean. Let the crap be out of the gate.
I have accidentally stumbled on your channel (thanx to youtube algorithm), after seeing few movie reviews by you, listened to this review, got curious about this movie, "Satyam Sundram". This is mainly about your explanation. I sincerely thank you for doing this review, because of which i got to this feel good movie. YOUR REVIEW IS SPOT ON.
దేవర చూసి ప్రాయశ్చిత్తంగా సత్యం...సుందరం సినిమాకు వెళ్ళాను. నయనంతో పాటు హృదయం కూడా తడిసి ముద్దయింది.అలాగే మీ రివ్యూ కూడా హృదయాన్ని తాకింది.హింస దర్శకులకు పీక మీద కత్తి పెట్టి ఈ సినిమా చూపించాలన్న మీ కామెంట్ సత్యం. అయినా వాళ్ళు మారరు. వెంటనే మీ రివ్యూ కి లైక్ కొట్టాను సబ్స్క్రైబ్ చేశాను.నేను ఇలా చేయడం ఇదే తొలిసారి. ఆల్ ది బెస్ట్.
@@TeluguvaduTV Annayya mee reviews antha kammani telugulo cheptharo alagey avaru ina mee reviews ni mechinapudu alanti Telugu loney spandichandi. English lo voddhu annyya. Idi naa vunnapam anthey. Thappu chepthey ksaminchandi. Idi naa manasulo maata.
Feel good movie, brathuku theruvu kosam uru urilo unna illu vadli vachaka 6 years tharvatha ma urellanu apudu na kallu chemmagillai,malli e movie chusaka malli flashback ki vellipoyai edupu vachindi, Inkoka santhoshapade vishayam enti ante direct ga telugu lo release cheyadam, Telugu li remake chesi movie lo unna feel dobbetttesevaru,
Bro nenu kuda 2nd time velladam anukuna but chinna bayam 2nd time chusettapudu aa feel malli repeat aytado kadu ani vellaledu any way FDFS vellanu aa heart touch chasindi na last breath varaku gurtukuvuntundi satyam Sundaram movie thanks Prem Kumar director sir
Bro inkoti green t shirt lo vunna tamil words adi karthi chpatadu kda tamil nadu lo oka competition lo gelisaka e T - shirt isthadu ani so anduke marcha ledu
మీరు ఇంతకు ముందు రివ్యూ లో చెప్పినట్టు ఇక్కడ కూడా రెండు పాయింట్స్ ఉన్నాయ్ అది ఏంటి అంటే ఒకవేళ ఈ సినిమా చుస్తే ఒకే కానీ చూడకపోతే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయ్, ఒకటి నెగటివ్ కామెంట్స్ రెండవది పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ వస్తే నో ప్రాబ్లెమ్ నెగటివ్ వస్తే రెండు ప్రాబ్లమ్స్ .....! ఇలా మీ ఆలోచన విధానం మాకు కూడా అలవాటు అయిపోయింది .....! చాలా మంచి పాయింట్స్ చెప్తారు హ్యాట్సాఫ్ 👏
@@TeluguvaduTV అది ఎలా ఏ సందర్భం లో వాడాలో మీరు ఎక్స్పర్ట్ అండి.. అది సినిమా ఐన ఇంకా ఏది ఐన ఆ సమయానుకూల విశ్లేషణ చెయ్యడం లో మీకు మీ టీం కి మును ముందు అల్ ది బెస్ట్
SIR MANA TELUGU HEROS, DIRECTORS TEESE MOOSA MASS MOVIES DEBBAKI, ASALU THEATRE KI VELLA BUDDIKAVADAM ledu, MANA HEROS APPUDAPPUDU THAKKUVA budget LO ILAANTI MOVIES MANA ALL TELUGU BIG STARS TEEYAALI
బహు అరుదుగా వచ్చే ఉత్తమ చిత్రాలలో ఒకటి ❤
రోజురోజుకి మీమీద గౌరవం అమాంతం పెరిగిపోతోంది గురూజీ... ఎందుకంటే ఏ టాపిక్ ఐనా సినిమా/రాజకీయాలు ఏదైనా సరే చాలా శ్రద్దగా, వివరంగా, కామన్ సెన్స్ తో అందరికి అర్ధమయ్యేలా భలే వివరిస్తారు మీరు. మీ నుంచి ఇలానే మంచి వీడియో లు రావాలి, మీ ఛానెల్ కి ఇంకా ఇంకా సబ్స్క్రయిబర్లు పెరగాలని ఆశిస్తూన్నా గురూజీ ♥️♥️♥️♥️♥️
We never care the numbers. Number of subscribers is just a number. What we speak is for good people who can think frank. For example, how can we consider you as just only one subscriber? Number is just a calculation. Your good wishes is more than thousands of subscribers for us. Isn’t it? All of us are humans. Not numbers. Political people may consider people as voters and to attract more and more numbers they change their opinions against their will and finally cheat their own self. But we don’t want to do that mistake. What we felt is frankly expressed here. How many people like it or hate it.. it’s not our problem. Even if you dislike us for some other video tomorrow it won’t affect us. We are clear and happy, as what we are.
ఒక మంచి చిత్రానికి అంతే మంచి విశ్లేషణ .. భేష్ ..
గొప్ప విషయం ఏంటంటే ఈ మూవీ చూసాక ఈ డైరెక్టర్ తీసిన 96, దాని తెలుగు వెర్షన్ జాను కూడా చూసా.. అంత గా టచ్ చేసాడు డైరెక్టర్, 96 కూడా సూపర్ సార్..
కొన్ని కొన్ని సీన్స్ లో ఏడ్చాను చాలా చాలా బాగుంది సినిమా
Chala bagundi mastaru movie ..mi review chusaka Vella . thanks..so happy
Absolutely Loved this Review
మనుషుల్లో మార్పు కోసం...మంచి సినిమాలు రావాలి.!

సమాజాన్ని ప్రభావితం చేసే మాధ్యమాలలో "సినిమా" లది ప్రథమ స్థానం.! మంచి సినిమాలు అయితే మరింత స్ఫూర్తిని కలిగిస్తాయి.!
విభిన్న మైన కథాంశాలతో మానవతా విలువల్ని స్పృశించి, సమాజాన్ని చైతన్య పరిచే సత్యం సుందరం లాంటి మంచి సినిమాలు మరిన్ని రావాలని మనమంతా కోరుకుందాం.!
అన్ని అలంకారాలు ఉన్నా..అసలైన ఆత్మ లేకపోతే అంతా వ్యర్థమే అన్నట్టుగా..
వందల కోట్లు పెట్టీ తీసిన... మనసుని వెర్రిక్కించే సినిమాలు ఎన్ని వస్తున్నా..హృదయాన్ని స్పృశించే సినిమాలు అత్యంత అరుదుగా మాత్రమే వస్తాయి..అవి అంతరంగంలో చిరకాలం నిలిచి పోతాయి.! అలాంటి ఓ అరుదైన సినిమా..."సత్యం - సుందరం".!
Excellent review
కమ్మటి పాలబువ్వ తింటున్న ఫీలింగ్ కలుగుతుంది మీ ఈ రివ్యూ వింటుంటే. ❤
చెబితే అతిశయోక్తి అవుతుందేమో అరవీందస్వామి లోని సొంతూరు సొంతిల్లు, మీద ఇష్టం, కార్తిలోని అమాయకత్వం రెండూ నాలోనూ వున్నాయి, అందుకే చాలా మంది దగ్గర మోసపోయి బాధపడ్డాను,నాలాగే చాలా మందికి ఉండి వుంటాయి... అందుకే చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుంది.❤❤❤
This is not atisayokti. This is called self pity. Don’t get cheated by it. Many people think they were cheated because of of their innocence. But actually they used to get cheated by self pity. It gives fake happiness and kills confidence. Finally the person remains get defeated in life. Be careful of it.
వీలైతే ఈ సినిమా ని ఒక్కరే వెళ్లి చూడడం ఉత్తమం.. అక్కడక్కడ వచ్చే కంటతడి ని తుడుచుకునే స్వేచ్ఛ ఉంటుంది.. సినిమాకి మనకీ మధ్య ఇంకెవరూ అడ్డు ఉండరు.. వాళ్ళతో పాటు మనం కూడా పాట కి గొంతు కలుపుతూ, చెరువు గట్టు మీద వచ్చే చల్ల గాలిని మనం కూడా భావిస్తూ, ఆ సైకిల్ మీద మనకి కూడా చోటు ఉంటే బావుండు అనుకుంటూ.. మూడు గంటల సినిమా ఎలా ఉంటుందో అని భయపడుతూ వెళ్లి, అప్పుడే అయిపోయిందా అని నిరుత్సాహ పడుతూ బయటకి వచ్చాం.. కథలో సంఘర్షణ చూపించాలి అంటే, పెద్ద పెద్ద డ్రామా అవసరం లేదు., ఒక పాత్రకి ఇంకొక పాత్ర పేరు గుర్తు చేసుకోలేకపోవడం తో ఇంత సంఘర్షణ చూపించొచ్చు అని దర్శకుడు చాలా బాగా చూపించారు.. చెప్పడానికి ఏం లేదు.. చప్పట్లతో, ఈలలతో చూసే సినిమా కాదు, కన్నీళ్ళతో కృతజ్ఞత చెప్పి, అవి తుడుచుకుంటూ ఆనందించే సినిమా..
Thats y went alone. Same feeling. Cried 3-4 times happily. Happy Tears
చాలా బాగా రాశారు. డైరెక్టర్ సినిమా తీసినంత poetic గా మీరు రాశారు
Correct ga chepparu sir.
సినిమా చూసాక మీ రివ్యూ ఏం చెప్పారో చూద్దాం అని వచ్చా... కళ్ళు తుడుచుకుంటూ, ఊపిరి ఒక్కోసారి గట్టిగా పీలుస్తూ.. ఈ సినిమా ఎప్పటికీ అవ్వకూడదు అనే భావంతో .. సినిమా అయిపోయాక అరే అయిపోయిందా అన్న బాధ తో చివరిగా ..అరే పెళ్ళాం పిల్లల్ని కూడా తీసుకుని వచ్చున్టే బావుండు అనిపించింది❤ సూపర్ ఫీల్ గుడ్ మూవీ. ఇక నా సుందరాలను గుర్తు చేసుకుంటూ శెలవు🙏
Iam watching first time of your review. Iam Tamilian settled in Bangalore , i use to watch all languages movie reviews, you are one of the best reviewer and more than that true human being(13.09 and 13.35 -13.44 true words❤❤). Finally 16.05 well said 😂😂 and i admire bcoz of your matured speech. Thank you.
🙏 Me and my brother have always great respect towards Tamil and Tamil culture. As Telugu people we feel Tamils as our elder brothers. Without any ego or exaggeration I am saying this : Tamils are pioneers in many aspects. Especially when it comes to emotion, no one can beat Tamils. Tamizh Vaazhga!
మనసున్న మానవులకు నచ్చే సినిమా అంటే హింస కోరుకునే నర మాంస భక్షకులైన దానవులకు ఎందుకు నచ్చుతుంది.. ఖచ్చితంగా నచ్చదు గాక నచ్చదు..
గంగి గోవు పాలు గరిటెడైనను చాలు.. అన్నట్లు ఎన్నో చెత్త పరమ వీర చెత్త సినిమాలు చూసి విసుగు చెందిన మా బోటి వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఒకట్రెండు చూసినా జీవితకాలం సంతృప్తి గా బతికేస్తాం.. సమయాభావం వల్ల ఈ సినిమా చూడలేదు.. తప్పకుండా ఈ సినిమా నా కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాం.. మీకు మీ చానెల్ కు ధన్యవాదాలు ఒక మంచి సినిమా సజెస్ట్ చేసినందుకు.. 🙏
Most under rated channel . Superb analysis
Much appreciated!
సినిమా చాలా బాగుంది. మీ రివ్యూ కూడా😊
Thanks Bro after watching your review I am planning to go to the 🍿 🍿🎥😊
Super explanation
ఏం చెప్పావ్ బ్రదర్ సూపర్. ఈ మధ్య కాలం లో పూర్తి పాజిటివ్ గా చెప్పిన మూవీ సూపర్ బ్రదర్ థాంక్స్ ఫర్ రివ్యూ 🙏🙏🙏
If the film is positive .. review would be automatically positive. We are not sitting here waiting to write negative reviews. Actually bad movies are the reason and they are demanding us to write such reviews. We are against to write “bhajana reviews”. We praise any movie only if we felt the feel in our heart.
@@TeluguvaduTVతెలుగు వాడు అని పెట్టు కొని ఇంగ్లిష్ లో పెట్టావ్ బ్రదర్ 🙏
Premkumar 96 , Sathyam Sundaram
Both are ❤ touching.
Keep on going 🎉 sir
Good movie watched 2 times
Amazing review bro
పూర్వం మంచివి ఇష్టమైన సినిమాలు వచ్చినప్పుడు సగం చూసి మిగిలింది తర్వాత చూసి ఎక్కువ సమయం అశ్వదించేవారంతా కదా 😊
Super review anna
Matalu Ane dialogue superr
అద్భుతమైన సినిమా. మనసును కదిలించే సినిమా. సినిమా చూసి బయటకి వచ్చిన తర్వాత నా చిన్నతనం లో నాతొ గడిపిన బంధువులందరికి ఫోన్ చేసి మాట్లాడా!
I am impressed your review & your values. Thank you very much sir.
So nice of you
అద్భుతమైన సినిమా గురుంచి ఎంత మాట్లాడినా తక్కువే
ఎన్నో మనసుకు హత్తు కునే సన్నివేశాలు ఇద్దురు మాట్లాడే మాటలు
ఇందులో పాత్రలే కనిపిస్తాయి ఇదినసినిమా కాదు జీవితం డ్రస్య కావ్యం
Titil ,,Bhava garu,,❤❤
చాలా బాగా విశ్లేషణ ఇచ్చారు.96 సినిమా తరువాత ఇది.ఇక ముందు ఇలాగే తీస్తే మనం అదృష్టవంతులం.ఎపుడో త.భరద్వాజ, మన దగ్గర అమీర్ ఖాన్ లేడు అంటే దగ్గుబాటి సురేష్ ,వెంకటేష్ దంగల్ లాంటి సినిమా చేయగలడు అన్నారు.కానీ చేయలేదు.జర్నలిస్టు ప్రభు అన్నారు,కార్తీ ఈ సినిమా వపుకొని చేయటం చాల గొప్ప అని.నిజమే కద!నేను చాలా సార్లు కన్నీళ్లు పెట్టాను.చాలా గొప్ప సినిమా
Night cycle medha aravindswami and karthi velletappudu Tamil telugu mixed blur lo laxmi mobile ani vintundi ,,,,,,,
நல்ல விமர்சனம் மற்றும் ரசிகர்களுக்கு ஆன அறிவுரை👏👏💐💐🤝
ரொம்ப நன்றி
Naaku antha ekkaledhu movie, slow unna feeling ochindhi
My opinion: సత్యం & సుందరం
ONE TIME CHANCE FOR AUDIENCE, WATCH IT ON BIG SCREEN.
Valueable Movie
❤️❤️❤️
Well said 🙏🤗
One of the bests reviews about this movie ❤
Reviews… please correct it
What I am supposed to correct ?
When you are saying "one of the... " you should end it with plural. It's just obvious. Of course many people are doing the same mistake. Thanks for the comment. But please correct the usage if possible.
And also it's "supposed". Sorry 😐 if I make you feel me like a teacher.
@@TeluguvaduTV Roger that ❤️
@@TeluguvaduTV corrected 👍
Always interested in watching your videos. Thank you
Nice analysis of movie.
Ur words are very Thoughtful. ఏదైనా చాల కొత్తగా చెప్తుంటారు. మీ videos చూస్తున్న. మీరు ఫోకస్ లోకి రావాలి. అందరూ మీ కంటెంట్ చూడాలని wish చేస్తున్న.
( You can reply me in telugu, tamil or english... we will understand your feelings.. no matter what language is😊)
I don’t like to be in light. Very cheap people are around. Wrong brought ups make mad mindsets. Mad mindsets make cheap comments. Let’s keep our surroundings clean. Let the crap be out of the gate.
I have accidentally stumbled on your channel (thanx to youtube algorithm), after seeing few movie reviews by you, listened to this review, got curious about this movie, "Satyam Sundram". This is mainly about your explanation. I sincerely thank you for doing this review, because of which i got to this feel good movie. YOUR REVIEW IS SPOT ON.
🙏
Your review is always👌and too good 👍 👏 👌
Thanks a ton
40+ age vaallaki yedho voka point lo khachhitham gaa connect avuthindhi. Paatha illu episode, cycle nerchukune episode, mardhalu episode etc
👍
I saw today this movie Satyam Sundaram , good connecting movie, but very slow screenplay. Feel good Movie.
Watch second time and observe small details covered in the scenes. You will get connected.
🎉🎉
దేవర చూసి ప్రాయశ్చిత్తంగా సత్యం...సుందరం సినిమాకు వెళ్ళాను.
నయనంతో పాటు హృదయం కూడా తడిసి ముద్దయింది.అలాగే మీ రివ్యూ కూడా హృదయాన్ని తాకింది.హింస దర్శకులకు పీక మీద కత్తి పెట్టి ఈ సినిమా చూపించాలన్న మీ కామెంట్ సత్యం.
అయినా వాళ్ళు మారరు.
వెంటనే మీ రివ్యూ కి లైక్ కొట్టాను
సబ్స్క్రైబ్ చేశాను.నేను ఇలా చేయడం ఇదే తొలిసారి.
ఆల్ ది బెస్ట్.
@@namburisivanageswararao9435 ee pichi matale vaddu..adi total mass ..idi pure classs.. ilanti movies regular ga vaste evaru chudaru
Excellent review❤❤❤
Glad you liked it
@@TeluguvaduTV Annayya mee reviews antha kammani telugulo cheptharo alagey avaru ina mee reviews ni mechinapudu alanti Telugu loney spandichandi. English lo voddhu annyya. Idi naa vunnapam anthey. Thappu chepthey ksaminchandi. Idi naa manasulo maata.
నైస్
Brow మీకు మంచి టాలెంట్ ఉంది సినిమా కాదు కరెంటు affirs మీద కూడా వీడియోస్ చేయండి
Super movie sir
Good review
ఈ మధ్య చాలాసార్లు అనుకున్నాను ఎందుకు మన cinema వాళ్లు మామూలు మనుషుల కథలు తీయరు అని.
Probably Tamil and Malayalam people had taken that patent.
Feel good movie, brathuku theruvu kosam uru urilo unna illu vadli vachaka 6 years tharvatha ma urellanu apudu na kallu chemmagillai,malli e movie chusaka malli flashback ki vellipoyai edupu vachindi,
Inkoka santhoshapade vishayam enti ante direct ga telugu lo release cheyadam, Telugu li remake chesi movie lo unna feel dobbetttesevaru,
Bro nenu kuda 2nd time velladam anukuna but chinna bayam 2nd time chusettapudu aa feel malli repeat aytado kadu ani vellaledu any way FDFS vellanu aa heart touch chasindi na last breath varaku gurtukuvuntundi satyam Sundaram movie thanks Prem Kumar director sir
Me … second time also got the feel. This time I could observe all the small points I missed earlier.
@@TeluguvaduTV Great bro nenu kuda vellali anipistundi but new releases vunnayi
❤❤🙏
😢😢😢 seriously ee cinema choosaka chala sarlu edichanu
U r only eligible to give movie reviews.....review ante ento baga ardham chesukuni chepthunaru🎉
Bro inkoti green t shirt lo vunna tamil words adi karthi chpatadu kda tamil nadu lo oka competition lo gelisaka e T - shirt isthadu ani so anduke marcha ledu
Good 👍
ఈ మూవీ కి కొనసాగింపుగా పార్ట్ 2 వస్తే చూడాలనివుంది.
హ్యాట్సాఫ్ డైరెక్టర్ ప్రేమాకుమార్.
ఫోన్ స్విచ్ అఫ్ చేసి మరి చూసా.
మీరు ఇంతకు ముందు రివ్యూ లో చెప్పినట్టు ఇక్కడ కూడా రెండు పాయింట్స్ ఉన్నాయ్ అది ఏంటి అంటే ఒకవేళ ఈ సినిమా చుస్తే ఒకే కానీ చూడకపోతే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయ్, ఒకటి నెగటివ్ కామెంట్స్ రెండవది పాజిటివ్ కామెంట్స్, పాజిటివ్ వస్తే నో ప్రాబ్లెమ్ నెగటివ్ వస్తే రెండు ప్రాబ్లమ్స్ .....! ఇలా మీ ఆలోచన విధానం మాకు కూడా అలవాటు అయిపోయింది .....! చాలా మంచి పాయింట్స్ చెప్తారు హ్యాట్సాఫ్ 👏
Credit goes to Puri
@@TeluguvaduTV అది ఎలా ఏ సందర్భం లో వాడాలో మీరు ఎక్స్పర్ట్ అండి.. అది సినిమా ఐన ఇంకా ఏది ఐన ఆ సమయానుకూల విశ్లేషణ చెయ్యడం లో మీకు మీ టీం కి మును ముందు అల్ ది బెస్ట్
SIR MANA TELUGU HEROS, DIRECTORS TEESE MOOSA MASS MOVIES DEBBAKI, ASALU THEATRE KI VELLA BUDDIKAVADAM ledu, MANA HEROS APPUDAPPUDU THAKKUVA budget LO ILAANTI MOVIES MANA ALL TELUGU BIG STARS TEEYAALI
Tamil dubbing కదా...రివ్యూ చెప్పరు ఏమో అని కొంచెం టెన్షన్ పడ్డాను.
One of your best reviews❤️❤️
మూవీ నేను చూసాక , నా ఒపీనియన్ కామెంట్ లో రాస్తాను
Sure.
satyame shivam
టీజర్ రివ్యూలో ఆ పాయింట్ మెన్షన్ చేశాంగా?
Nakkuda chala nachindi cinema
సార్ ఓ టి టి లో అయినా ఎవ్వడు కదలడు, డేటా నో, వైఫై నో , పవర్ కట్ వస్తేనో ఇబ్బంది గా అనిపిస్తుంది అని చెప్పండి😂❤
Me revew s baguntaye vishlayeshana super.ga wuntunde ...
Mana telugulo auto graphovie cheste flop chesaru mana heroes cheyal kunna fans opukoru ikkada heroin glamour fights songs lekunda oppukoru
It is also a remake of Tamil film.
Ippudu postive review chustha ...
Because it’s positive
@@TeluguvaduTV thank you bro...
Movie baane undi, but vandalu karchupetti theatrea lo chustene vache experience kaadu, ott lo chudachu
Superb movie sir