అధికారులను లోపల వేయాలి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి వాళ్లకు చదువుకున్న పిల్లలు ఉంటే మాత్రం ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళు చదివే స్కూల్లోనే చదివించాలి అలా అయితే ఇంకో అధికారి ఇలా అనుమతులు ఇవ్వరు
మేము రఘు అండ్ భాష మేము మీతో ఉన్నాము అస్సలు భయపడకండి సహాయం కావాలంటే అందరూ వీవర్స్ న్యాయం జరగాలి అనుకున్న వాళ్లు అందరూ హెల్ప్ చేస్తారు హ్యాట్స్ ఆఫ్ గుడ్ జాబ్ రఘు నీ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టబ్బా
ఈ విషయం లో జనాలందరూ రోడ్లమీదికొచ్చి రేవంత్ కి హైడ్రాకి సపోర్ట్ గా ర్యాలీ లు తీయాలి.. మనకెందుకు లే అని ఇంట్లో కూసోకూడదు..ప్రజల మద్దతు ఉంటే ఎవడూ ఏం చేయలేడు ఓవైసీ అయినా కేటీఆర్ అయినా కాంగ్రెస్ లో ఉన్న కొందరు లీడర్లైనా..లేదంటే ఈ కబ్జా కోరులందరూ ఏకమై వాళ్ళ గూండాలతో ధర్నాలు చేయిస్తారు రేవంత్ సర్కార్ ని పడగొడతారు..
రఘుగారు మీ చానల్ తప్ప ఎవరూ కవర్ చేయడంలేదు.ప్రతీ దానికి బోలెడు చానల్స్ వస్తారు.మీ నిజాయితీ, ధైర్యంకి ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్లు లంచాలమయం.ఎన్ని కబ్జాలో..ఇక్కడ..లక్ష్మీ
తెలంగాణ పేరు మీద తెరాస వాళ్ళు ఇష్ట రాజ్యంగా ప్రజల సొమ్ము తో..... దోపిడీ చేశారు.... అడిగేవాడు లేక.... ఇటువంటి వాళ్ళు భూములు కబ్జాలు చేసి వెంచర్ లు వేసి అమాయక ప్రజలను మోసం చేసి అమ్మారు మీరు చేస్తున్న వీడియోలు సూపర్బ్ బ్రో... ఇంకా ఇలాంటి బోకాడగాళ్ల చరిత్రలు బయటికి కి తీయండి bro
రఘు మన అందరికీ తెలిసిన విషయమే, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను బట్టలోని ముక్కలే అని. ఇదే వేరే దేశం లో ఐతే ఈ పాటికే ప్రజలు Vs రాజకీయ పార్టీలు, నాయకులు అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడేది.
Raghu గారు, నిజాం పెట్, ప్రగతి నగర్ లో కూడా ఇలాంటివి చాలా కట్టడాలు జరిగినాయి, అవి కూడా చూపించండి. ముక్యంగా నిజాం పెట్ reddy avenue area లో , బండారు layout చాలా ఆక్రమణలు జరిగినాయి.
ఉప్పర్పల్లి చెరువు మరియ దాని నాళ్ళల్లు, catchment area అంతా కూడా కబ్జా మయాం...విల్లాలు, అపార్ట్మెంట్స్, Globalస్కూల్ ఆక్రమణ వల్ల వరద నీరు చెరువు చెరట్లేదు, చెరువు నీరు మూసి నది చేరక నది కూడా ఒక మురుగు కలవ లాగా తయారు అయ్యింది.....బెంగళూర్ ను చూసి అయినా బుద్ధి తెచ్చోకోక పోతే అదో గతే....
ఏదైనా govt land ను కబ్జా చేస్తే సైలెంటుగా స్థలాన్ని కాలి చేయండి లేదా కూల్చేస్తారు ఇప్పటివరకు ఉన్నది తిన్నది చాలు ఇక చాలు వెళ్లిపోండి ఏ టైం అయినా కూల్చుతం
A lot of them are constructed during the congress government but anyhow Reventh is cleaning. Instead of blaming the previous government just support this guy. Let's see how long they will continue this
ఇప్పుడు రఘు అనే వ్యక్తి సిఎం కుర్చీ లో ఉంటే తను తొందర పడదు 100 % కూల్చడం కుదరదు Because బీద వాళ్ళు ఉంటారు But ఇప్పటి దాక చేసిన దానికి నువ్వు కూడా హైడ్ర తో హ్యాపీ పొగడాలి
రఘు అన్న గోపాన్నపల్లి లో కూడా ఇప్పుడే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలానే నాలా మీద , మీరు దాన్ని వెలుగులోకి తెస్తే బాగుంటుంది. ఇంత వర్షల్లో కూడా అది నిండలేదు అన్న . Pls react అవ్వండి.
I don’t agree with you… Can you answer below questions… 1 this construction started 3-4 years ago, why are you raising concern now? 2 how did he get permission for such a big project 3 Lot of banks given loans for construction, who is going to pay banks 4 So many already brought flats, who is going to pay back them related banks 5 How land registration was done Don’t simply say , we have to demolish the construction. Let’s concentrate on new construction’s not to start.
His intention is clear: he spreads false news to create panic among buyers and get the attention of builders, hoping to demand money from them because it affects their sales. That’s why he doesn't have any answers to your or anyone else's questions.
Super sir nanu ipatithaka hydrabad lo oka ilu katukovalani nakala idhi choosi naa gevitham lo hydrabad lo ilu konadam ante oka dharidra safest place banglur
కబ్జాలకు సహకరించిన వారినందరినీ కబ్జా చేసిన వారిని జైలులో పెట్టి కఠినంగా శిక్షించండి వారి ఆస్తులను జప్తు చేయాలని కోరడమైనది
జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ
👌👌👌
అధికారులను లోపల వేయాలి వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి వాళ్లకు చదువుకున్న పిల్లలు ఉంటే మాత్రం ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళు చదివే స్కూల్లోనే చదివించాలి అలా అయితే ఇంకో అధికారి ఇలా అనుమతులు ఇవ్వరు
Encounter cheyali lancham teesukunna vallani
Nuvvu ఇలాగే వీడియో లు చెయ్యాలి మేము లైక్ చేస్తాం
నువ్వు కాదు మీరు
Yes....
gorre lekka, oka gorre ela pothe ala povalantav? knowledge lekunda em chepthunnado kuda telikunda like kottamantav?
@@sandhyak-g8f నీ నాలెడ్జ్ నీ మెసేజ్ చూస్తేనే తెలుస్తుంది....ఇంకొకరి నాలెడ్జ్ గురించి జడ్జ్ చేయడానికి నువ్వెవరు?
@@param9466 andulo nijam unte proov cheyamanandi with documents?
చాలా దూర్మార్గం ఎక్కడ బడితే అక్కడ కబ్జాలు రఘు అన్న మీరు కొంచెం జాగ్రత్త వీళ్ళు దూర్మార్గులు
జాగ్రత్త రఘు
గత పదేళ్లలో చేసిన
తప్పులు టీఆర్‌ఎస్ పార్టీ ,రాబోయే రోజుల్లో హైదరాబాద్‌పై ప్రభావం చూపుతాయి?
GOOD WORK RAGHU, KEEP IT UP
ఎస్ కూల్చాలి తొలి వెలుగు మంచి ఇంఫర్మేషన్ ఇచ్చారు ప్రజలకి అవేరేనెస్ తేవాలి థాంక్యూ రవికుమార్ ఖమ్మం
False information bro Adhi teliyakunda chepodhu
అన్నా నువ్వు సూపర్, మీరు అన్ని సూపర్ గా ఎక్సప్లెయిన్ చేయటం, మీ వెనక హైడ్రా రావడం సూపర్ అన్నా. అన్ని డిస్ట్రిక్ట్ కి హైడ్రా రావాలి.
Mundhu ivi aapi tharvatha prajala meedhaki vallandi
మేము రఘు అండ్ భాష మేము మీతో ఉన్నాము అస్సలు భయపడకండి సహాయం కావాలంటే అందరూ వీవర్స్ న్యాయం జరగాలి అనుకున్న వాళ్లు అందరూ హెల్ప్ చేస్తారు హ్యాట్స్ ఆఫ్ గుడ్ జాబ్
రఘు నీ ఫోన్ నెంబర్ ఉంటే పెట్టబ్బా
ఈ విషయం లో జనాలందరూ రోడ్లమీదికొచ్చి రేవంత్ కి హైడ్రాకి సపోర్ట్ గా ర్యాలీ లు తీయాలి.. మనకెందుకు లే అని ఇంట్లో కూసోకూడదు..ప్రజల మద్దతు ఉంటే ఎవడూ ఏం చేయలేడు ఓవైసీ అయినా కేటీఆర్ అయినా కాంగ్రెస్ లో ఉన్న కొందరు లీడర్లైనా..లేదంటే ఈ కబ్జా కోరులందరూ ఏకమై వాళ్ళ గూండాలతో ధర్నాలు చేయిస్తారు రేవంత్ సర్కార్ ని పడగొడతారు..
Ok
ఎవరు అయితే govt land ను తాకితే ఉచ్చ పోయిస్తారు అని భయం రావాలి
Good job Ragu
Good Job! ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాలి.
Yes 💯✅సూపర్ గుడ్ న్యూస్ 💐💐💐💐🤝
👉 బూ మాపియాలు 👉 బ్లాక్ మనీ 👉 విదేశాలలో పెట్టు బడులు 👉 అక్రమ సంపాదన . బడా బాబులకే సంభవం 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
అవంతిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు, HYDRA చీఫ్ శ్రీ శ్రీ శ్రీ రంగనాథ్ గారి సొల్యూషన్ చాలా అక్కర. అప్పుడే పేద ప్రజలకు తెలంగాణ దేవాలప్మెన్ అవుతుంది.
👌👌👌👌
రఘుగారు మీ చానల్ తప్ప ఎవరూ కవర్ చేయడంలేదు.ప్రతీ దానికి బోలెడు చానల్స్ వస్తారు.మీ నిజాయితీ, ధైర్యంకి ధన్యవాదాలు. అన్ని డిపార్ట్మెంట్లు లంచాలమయం.ఎన్ని కబ్జాలో..ఇక్కడ..లక్ష్మీ
తెలంగాణ పేరు మీద తెరాస వాళ్ళు ఇష్ట రాజ్యంగా ప్రజల సొమ్ము తో..... దోపిడీ చేశారు.... అడిగేవాడు లేక.... ఇటువంటి వాళ్ళు భూములు కబ్జాలు చేసి వెంచర్ లు వేసి అమాయక ప్రజలను మోసం చేసి అమ్మారు మీరు చేస్తున్న వీడియోలు సూపర్బ్ బ్రో... ఇంకా ఇలాంటి బోకాడగాళ్ల చరిత్రలు బయటికి కి తీయండి bro
రఘు మన అందరికీ తెలిసిన విషయమే, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాను బట్టలోని ముక్కలే అని. ఇదే వేరే దేశం లో ఐతే ఈ పాటికే ప్రజలు Vs రాజకీయ పార్టీలు, నాయకులు అనే ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడేది.
రఘు అన్న గొంతు వెలుగుల మాటలు ఈతరం జర్నలిస్ట్ 🙏🙏🙏💪💪👌👌
Raghu గారు, నిజాం పెట్, ప్రగతి నగర్ లో కూడా ఇలాంటివి చాలా కట్టడాలు జరిగినాయి, అవి కూడా చూపించండి. ముక్యంగా నిజాం పెట్ reddy avenue area లో , బండారు layout చాలా ఆక్రమణలు జరిగినాయి.
అక్కడ చెరువు అవతల kattadu లే bro those are not illegal
Aurobindo reality ఉంది పొయ్యి చూడు bro ఒకసారి hitech city పోయే route lo కూల్చి dengandi చెరువు మీద కట్టారు
@@jwalafire98 వర్షం పడినప్పుడు బండారి layout ఎందుకు మునిగి పోతుంది?
You're the best daring Journalist :). Please be careful Raghu Garu..
Nuvu emi pek tavu 😅
అంత దారుణంగా మట్టిపోసి చెరువులు పూడ్చిపెట్టిన ప్రతి ఒక్కరిని ఫనిష్ చెయ్యాలి
మీరు ఎన్ని వీడియోలు చేసిన ఏ ఒక aptment
దగ్గరికి hydra రావడం లేదు ఎందుకు టైం పాస్ చేయడానికా వీడియోస్
Plz సపోర్ట్ రఘు 🙏🙏🙏🙏
Superb Job Raghu.. You are covering much needed news..
ఉప్పర్పల్లి చెరువు మరియ దాని నాళ్ళల్లు, catchment area అంతా కూడా కబ్జా మయాం...విల్లాలు, అపార్ట్మెంట్స్, Globalస్కూల్ ఆక్రమణ వల్ల వరద నీరు చెరువు చెరట్లేదు, చెరువు నీరు మూసి నది చేరక నది కూడా ఒక మురుగు కలవ లాగా తయారు అయ్యింది.....బెంగళూర్ ను చూసి అయినా బుద్ధి తెచ్చోకోక పోతే అదో గతే....
Dare step Raghu Anna
please go ahead. GOD bless you 🌹👍
గొలుసు కట్టు చెరువులు ప్రస్తుతం ఆ గొప్ప విషయాన్నీ కామెడీ గా మార్చారు....
Raghu very good job 👍,okasaari Ranganadh gaarini gattiga adagandi.
ఏదైనా govt land ను కబ్జా చేస్తే సైలెంటుగా స్థలాన్ని కాలి చేయండి లేదా కూల్చేస్తారు ఇప్పటివరకు ఉన్నది తిన్నది చాలు ఇక చాలు వెళ్లిపోండి ఏ టైం అయినా కూల్చుతం
మీర్ దేట్ సరూర్ నగర్ బాలాపూర్ తువ్క యంజాల్ చెరువులలో అక్రమ కట్టడాలు చాల ఉన్నావి
Super anna మీరు ఇలాగే ప్రశ్నించాలి జై రఘు అన్న❤
తంబి.....
నీరు పల్లమేరుగు!
నిజము దేవుడేరుగు!!
పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల పై కఠినచర్యలు తీసుకోవాలి.
మరి వీటి అన్నిటి కాంటె ముందు అనగా బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చిన వారి విషయం కూడా పబ్లిక్ కీ తెలియపర్చాలి
రఘ బాయ్ గుడ్ జాబ్. ఆల్ ది బెస్ట్
You are doing great work to expose the fraudsters in ghmc office and politicians.
అంతం కాదు ఆరంభం
టైం ఇవ్వు సారు బుల్డోజర్లు ఊరుక్కుంటూ వస్తాయి వాళ్ళు కోర్టు కు వెళ్ళినా హైడ్రా నిరూపించు కోవాలి
👌👌👌👌
Super bro elantivi inka chupinchali
అమీర్ పేట ఎల్లారెడ్డి గుడాలో నాలమీద ఇల్లు కట్టి బస్ స్టాప్ కీవెల్లె దారి క్లోజ్ చేశారు అందరూ తిరిగి వెళ్ళవలసి వస్తుంది గమనించండి
Hats off Raghu Sir,Please Concentrate on FTL Areas Surrounding IIT,Hyderabad also.
Lawyer garu clear explain chesaru...malli collecter,officers yem chestunnaru...
took bribe and sitting in home
ఇది అంత పూర్వం గవర్నమెంట్ యొక్క,+BRS గవర్నమెంట్ పాపం.
A lot of them are constructed during the congress government but anyhow Reventh is cleaning. Instead of blaming the previous government just support this guy. Let's see how long they will continue this
ఏమి బరి తెగింపు. ఎంత నికృష్ట, బాధ్యత రహిత అధికార గణం. అలాగే సమాజం కుడా. మొత్తం ఆఫీసర్స్ ని బొక్కలో వెయ్యాలి.
Good job ragu anna
Good work Raghu gaaru...ho ahead
Super sir bagacheppa chunnaru
Raghu sir miru supar sir
Super Anna. God bless you. A great effort, Anna. Even the Advocate is with full information. Government officials should be prosecuted.
హైదరాబాద్ కి తేరని అన్యాయం చేసారు. chala Badaga vundi. దయచేసి హైదరాబాద్‌ను కాపాడండి
Raghu garu good job
Raghu garu good work chestunnaru ghmc prajaluku avagahana kalpistunnaru
Super Raghu
Good job Anna ....❤ Keep it up....Anni kabjalu baitiki raaavaali.
Super good job 👍 raghu
Super anna.
Great job Raghu
Super Raghu Anna
Super 👍👍👍
Good investigation
Super raghu anna ..... revanth Reddy doing job...
👍💯👍💯👍 hydra institution taking good decision
Great job ragua garu 🎉
రెండో ఆలోచనకు తావు ఇవ్వకూడదు. మైండ్ బ్లాక్ అవ్వాలా
Good hydra 🙏🙏👍👍👌👌👌👌
ఇప్పుడు రఘు అనే వ్యక్తి సిఎం కుర్చీ లో ఉంటే తను తొందర పడదు
100 % కూల్చడం కుదరదు
Because బీద వాళ్ళు ఉంటారు
But ఇప్పటి దాక చేసిన దానికి
నువ్వు కూడా హైడ్ర తో హ్యాపీ పొగడాలి
Great reporting. Great job
You required great 👍👍👍👍
Man you damn Good🎉🎉🎉🎉
Good wark anna
Raghu garu, pls cover Gurunatham Cheruvu, the most happening place in Miyapur
కలెక్టరులను ఆఫీసర్సును కచ్చితంగా ఫనిష్ చెయ్యండి
రఘు అన్న గోపాన్నపల్లి లో కూడా ఇప్పుడే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇలానే నాలా మీద , మీరు దాన్ని వెలుగులోకి తెస్తే బాగుంటుంది. ఇంత వర్షల్లో కూడా అది నిండలేదు అన్న . Pls react అవ్వండి.
సి ఎమ్ సార్ ఎవరిని వాడలోడు లోపల వేసి కుమ్మంది
Great, really appreciate your efforts
Super.bro
Good job
Salute to you bro for your courage.
It's 27 acres, but now only 5 acres was there.
It's too shameful on stupid BRS government.
దొంగలు దొంగలు కలిసి చెరువులు పంచకున్నట్టు ఉంది ....మన ప్రభుత్వం.
Spr brother meru ...
👍🙏👍👍👍👍👍👍👍👍సార్ రైట్ 1000000999000999000000000000000%👍👍👍👍👍👍👍👍
👌👍
అన్న కైతలాపూర్ చెరువు నూ చూపెంచండి
సూపర్ anna
I don’t agree with you…
Can you answer below questions…
1 this construction started 3-4 years ago, why are you raising concern now?
2 how did he get permission for such a big project
3 Lot of banks given loans for construction, who is going to pay banks
4 So many already brought flats, who is going to pay back them related banks
5 How land registration was done
Don’t simply say , we have to demolish the construction. Let’s concentrate on new construction’s not to start.
His intention is clear: he spreads false news to create panic among buyers and get the attention of builders, hoping to demand money from them because it affects their sales. That’s why he doesn't have any answers to your or anyone else's questions.
He is a big fraud and his demands will be huge . He waits for the time and demand like anything
U are very bold and iron man. All the best
Good job anna
Great initiative best of luck sir
Excellent excellent video s
Good job Raghu keep it up
Super info bro mivalla telika andulo Flats konalani anukuna valu saved
Doing Great Job Raghu Sir🎉
You are saving so many people . GOD bless you both
Super sir nanu ipatithaka hydrabad lo oka ilu katukovalani nakala idhi choosi naa gevitham lo hydrabad lo ilu konadam ante oka dharidra safest place banglur
Kodukulanu Andarni ( Responsible) Criminal Cases Book Chesi Jail Pampiyandi CM garu Meeru Chritralo Nilichipotaru sir...
Ravi Krishna garu always fights for society & people Hats Off sir....
you are doing videos near my home anna thanks for that
Anaa nuvu great 👍
నువ్వు మొగోడివి రఘు అన్న ❤❤❤❤❤❤❤
Oreii agaam chesinaru ga ra Telangana ki, brs inkepudu power lo ki rakodudhu
what a daring person you are sir
అన్నా, ఆంధ్రాలో కూడా సేయాలా 🙏🙏🙏
Good job Raghu anna
Bandomkommu cheruvu used to have lotus flowers filled completely and looked very beautiful but due to encroachment everything has disappeared.