బ్రో మా ఆంధ్రా లో సబ్సిడీ లేదూ.. మేమూ అంతా చాల ఉన్నోల్లం అనీ మా సీఎం గారు సోలార్ అవసరం లేదు అనీ ఆ స్కీమ్ నీ ఎత్తేశారు బ్రో.. చాలా గొప్ప గా నిర్ణయాలు ఉంటాయి బ్రో ఆంధ్రా లో 🙏🙏🙏
I installed 5KW solar On Grid system on my house and I am running 2 AC moderately, refrigerator, Lights, TV, Mixer, Washing machine and " Tata nexon EV " all free of cost I mean Zero rupees power Bill🤩😍
నేను nedcap ఆఫీస్ గుంటూరు లో 20రోజుల క్రితం కనుక్కున్నాను వారు ఇంకో 3నెలలు తరువాత పెట్టుకోండి. టెండర్లు జరుగుతున్నాయి. అప్పుడు subcidy 20% / 30% వస్తుంది అని చెప్పారు ఏమన్నా అవకాశం ఉందా
సోలార్ ప్యానెల్ 10 KW above buy చేస్తే ప్యానెస్ 1,50,000 రూపాయి వస్తుంది... 10 kw సోలార్ ఇన్వెర్టర్ 30 -60 k , సోలార్ స్టాండ్ 35K లో వస్తుంది... 2,50,000 లో అయిపోయింది . ఇక్కడ సబ్సిడీ ఎలా ఉంది అంటే 100 ప్రొడక్ట్ నీ 150 అని చెప్పి 30 సబ్సిడీ అని 120 అమ్ముతున్నారు...అదే మనం బయట సోలార్ హోల్సేల్ డీలర్ దగ్గర buy చేస్తే ఇంకా తక్కువ ఖర్చు తో పెట్టుకోవచ్చు... మన దగ్గర ఉన్న పవర్ డిపార్ట్మెంట్ వాళ్ల దగ్గర రిజిస్ట్రేషన్ అయిన vendor కొన్నప్పుడు మాత్రమే సబ్సిడీ వస్తది అంట... ఇక్కడ అధికారులు లంచాలు ఇచ్చే వారినే vendor గా రిజిస్టర్ చేస్తున్నారు... ఇంకో విషయం మన దేశంలో లో సోలార్ ప్యానెల్ చేసే కంపెనీలు కోసం కేంద్రం ప్రభుత్వం సోలార్ ప్యానెల్ import పే 40 tax నీ 2019 పార్లమెంట్ లో ప్రవేశపెట్టిది.... కామెడీ ఏంటి అంటే.. ఇక్కడ manufacturing చేసే కంపెనీలు అన్ని almost చైనా నుండి finished goods తీసుకుని వచ్చి assembled చేస్తున్నారు... అలా కాకుండా import tax తీసివేస్తే మనకి 1 KW మనకి 5000 to 8000 లో దొరుకుతుంది... ప్రతి ఇంటికి సోలార్ ఉంటే ఎంత కోల్ save చెయ్యవచ్చు... ఇంకో విషయం DC To AC ఇన్వెర్టర్ అవసరం లేదు డైరెక్ట్ గా DC పవర్ తో హౌస్ లో వాడుకోవచ్చు కావాలి అంటే తమిళనాడు లో DC పవన్ తో హౌస్ run చేస్తున్నారు వీడియో ఉంది చూడండి
Please explain on setting structure material for rooftop solar plant. Solar tracker, High capacity solar panels, optimisers, types of inverters, dual side solar panels,micro inverters, wiring work, insurance for equipment, warrenty extension for solar inverter.
Normal inverter solar inverter rondu battery and inverter change cheyali years tharuvatha solar off grid 1or1.5 kv petukuntey dani tho battery charge ayinaka extra power house propose vadu kovachu ga bill kuda save avthadhi ur opinion on this....?
,♥️Daloo govt sc,st laki free current ichi electric department ni appulu palu chesindhi... ippudu genco/ discom Lani privatisation chestunnaru.... kanisam middle class family solar system ki subsidy ivvaru...
Sir I am hyderabad please suggest best solar plant. It is individual house. In summer current bill rs.5000 and in rainy and winter bill comes rs.2000. Please tell to which solar plant
చాలా మంచి విషయాలు చెప్పారు. దేశానికి సేవ చేయ్యాలని అనుకునేవారు సోలార్ ప్రచారం ద్వారా కూడా చెయ్యవచ్చని మీరు నిరూపిచారు.
బ్రో మా ఆంధ్రా లో సబ్సిడీ లేదూ..
మేమూ అంతా చాల ఉన్నోల్లం అనీ మా సీఎం గారు సోలార్ అవసరం లేదు అనీ ఆ స్కీమ్ నీ ఎత్తేశారు బ్రో..
చాలా గొప్ప గా నిర్ణయాలు ఉంటాయి బ్రో ఆంధ్రా లో 🙏🙏🙏
🤪🤪🤪
మన కర్మ/దరిద్రం, మిత్రమా..!! ఏం చేయలేకపోతున్నాం..!! ప్చ్..
మంచి రోజుల కోసం ఎదురు చూద్దాం..!!
అవునా bro ninu చాలా ఆశలు పెట్టుకున్న
Subsidy lu waste bro , bayata wholesaler dhaggare thakkuvaki vasthaai , respond kudaa avuthaaru
@@kondayyamallula220 will you please give me one wholesaler address near ECIL, Hyderabad
ముఖ్యమైన సమాచారాన్ని చాలా వివరంగా ఇచ్చారు సోదరా మీకు నా ధన్యవాదాలు
బ్రో...home purpose wind turbine kosam Oka video చేయండి.
అవును బ్రో నాకు కూడా అదే వీడియో చేయండి
@@panduritarakaramarao6419 qqq
చక్కని వివరణ ఇచ్చారు 👌మంచి విడియో 👌ధన్యవాదాలు 👍
బాగాచెప్పారు బ్రో మాకు సోలార్ పెట్టుకోవాలని ఉంది...
Anna Chaala chaAla thank you for information Opika GA cheparu....
SUPER tammudu chala baga explane chesav
ధన్యవాదాలు బ్రో చాలాబాగవివరించారు
I installed 5KW solar On Grid system on my house and I am running 2 AC moderately, refrigerator, Lights, TV, Mixer, Washing machine and " Tata nexon EV " all free of cost I mean Zero rupees power Bill🤩😍
How much coast
@@shobhanbabudongari4253 2.5 Lack total
bro, please share your email id
@@chandrashekareluri hi please share that solar system persons number.
Please give contact
Nice ఇన్ఫర్మేషన్ బాగా చెప్పారు
చాలా వివరంగా చెప్పారు బ్రదర్ Thanku
Really you are doing great work bro by sharing your valuable knowledge information with us.....
Thank you bro.....
God bless you.....
చాలా బాగా చెప్పారు.....
Superb sir baga chapparu.. future lo menu pattalanukuntunaamm Mee guidance kavali
బ్రదర్... చాలా వివరంగా చెప్పారు.
చాలా బాగా చెప్పారు వివరంగా, థాంక్స్.
Chala Manchu information icharu....thank you...
Chala clear ga undhi vedio
Hi sar maku polam vundi 5ekars pedda stalam vundi andulo big solar panvar plant pettalani vundi aela
dani gurinchi full video & information evvandi
Power fluctuations unte edi prefer cheyochu. Edi suitable
బ్రో నీ explaination చాలా బావుంది .
Chalabaga chepparu bagundi
నేను nedcap ఆఫీస్ గుంటూరు లో 20రోజుల క్రితం కనుక్కున్నాను వారు ఇంకో 3నెలలు తరువాత పెట్టుకోండి. టెండర్లు జరుగుతున్నాయి. అప్పుడు subcidy 20% / 30% వస్తుంది అని చెప్పారు ఏమన్నా అవకాశం ఉందా
సోలార్ ప్యానెల్ 10 KW above buy చేస్తే ప్యానెస్ 1,50,000 రూపాయి వస్తుంది... 10 kw సోలార్ ఇన్వెర్టర్ 30 -60 k , సోలార్ స్టాండ్ 35K లో వస్తుంది... 2,50,000 లో అయిపోయింది .
ఇక్కడ సబ్సిడీ ఎలా ఉంది అంటే 100 ప్రొడక్ట్ నీ 150 అని చెప్పి 30 సబ్సిడీ అని 120 అమ్ముతున్నారు...అదే మనం బయట సోలార్ హోల్సేల్ డీలర్ దగ్గర buy చేస్తే ఇంకా తక్కువ ఖర్చు తో పెట్టుకోవచ్చు...
మన దగ్గర ఉన్న పవర్ డిపార్ట్మెంట్ వాళ్ల దగ్గర రిజిస్ట్రేషన్ అయిన vendor కొన్నప్పుడు మాత్రమే సబ్సిడీ వస్తది అంట... ఇక్కడ అధికారులు లంచాలు ఇచ్చే వారినే vendor గా రిజిస్టర్ చేస్తున్నారు...
ఇంకో విషయం మన దేశంలో లో సోలార్ ప్యానెల్ చేసే కంపెనీలు కోసం కేంద్రం ప్రభుత్వం సోలార్ ప్యానెల్ import పే 40 tax నీ 2019 పార్లమెంట్ లో ప్రవేశపెట్టిది.... కామెడీ ఏంటి అంటే.. ఇక్కడ manufacturing చేసే కంపెనీలు అన్ని almost చైనా నుండి finished goods తీసుకుని వచ్చి assembled చేస్తున్నారు... అలా కాకుండా import tax తీసివేస్తే మనకి 1 KW మనకి 5000 to 8000 లో దొరుకుతుంది... ప్రతి ఇంటికి సోలార్ ఉంటే ఎంత కోల్ save చెయ్యవచ్చు...
ఇంకో విషయం DC To AC ఇన్వెర్టర్ అవసరం లేదు డైరెక్ట్ గా DC పవర్ తో హౌస్ లో వాడుకోవచ్చు కావాలి అంటే తమిళనాడు లో DC పవన్ తో హౌస్ run చేస్తున్నారు వీడియో ఉంది చూడండి
Hii
Dc house video address papandi
దయచేసి సోలార్ హోల్సేలర్ ECIL వద్ద ఎవరిదైనా పంపగలరు.
Thanks
Best solar company suggest chandi
Maadhe commercial use solar power pettukovadaneke avutundha sir subsidy kosam full clarity kavale
Please explain on setting structure material for rooftop solar plant.
Solar tracker, High capacity solar panels, optimisers, types of inverters, dual side solar panels,micro inverters, wiring work, insurance for equipment, warrenty extension for solar inverter.
Super Aditya please explain the cost of I kilowatt solar panel and subsidy details
Bro madhi guntur 3kv ki subsidy vundha
Atchuta rayudu ,penakanametta, kovvur mandalam, west godavari., Ap
Hi bro.. agriculture ki enni kV pettukovali. Entha karchu avthundhi,off grid or on grid pettukovali
Informative. Thank you.
How much space required on terrace to setup 3kwh solar plant?
Good work and nice explanation
nellore lo subsidy vasthe oka video lo cheppandi sir
intha clear ga evaru explain chailedu, thank you
House ki off grid best or on grid
Apepdcl lo e subsidy enkha vundha bro
Normal inverter solar inverter rondu battery and inverter change cheyali years tharuvatha solar off grid 1or1.5 kv petukuntey dani tho battery charge ayinaka extra power house propose vadu kovachu ga bill kuda save avthadhi ur opinion on this....?
Nice Explanation.. Most of the doubts cleared.. Thank you..👍👍
Roof solar video cheyagalara..... 👍
Visakha,anakapalli lo subsidy isthunnaraaa
Excellent Data, this video cleared all my doubts. Awesome!!!
Please explain regarding FAME 2 Subsidy on electric vehicle 4 wheeler (TATA NEXON EV).
Would be very kind of you.
Thank you
Please also tell why subsidy is not available in Vijayawada area?
Good Video and Informative
I'm searching information about solar from so many days.this is very useful information. Thanks bhaya
Good brief
Thank you.
Good explanation bro hope I will take in the future and I will contact u before buying
మీరు సూపర్ గా చెప్పారు బ్రో
Prakasam lo Ongole lo pettukovali antey entha guru
Tx bro awesome explaination
,♥️Daloo govt sc,st laki free current ichi electric department ni appulu palu chesindhi... ippudu genco/ discom Lani privatisation chestunnaru.... kanisam middle class family solar system ki subsidy ivvaru...
Solar power plant ki telangana lo ela apply cheskovali procedure for subsidy please
Bayya , Telangana, Kothagudem location lo 3MW Solar power project kosam try chesthuna , yemi ayina help cheyya galavah !
Sir g d morning solar fit cheyali building constuction avutundi mee number mension cheyagalaru
Still reforms are needed. This seems to be now suited for biz and govt.
excellent information brother..
Very nice presentation
Nice Information Anna 👌
Watching All Videos One By One
Videos Anni Chala Baga Unnay Inni Rojulu Ela Miss Ayyana Anipistundi Naku 👍
Sir I am hyderabad please suggest best solar plant. It is individual house. In summer current bill rs.5000 and in rainy and winter bill comes rs.2000. Please tell to which solar plant
Nice explanation.
Good information
Maa house group house memu petukovachaa maku ongrid estara
Spdcl areaslo subsidy enduku ravadam ledu.,
Any reasons??
Brother home purpkakunda akwa culture ki pettukovali ani anukunttunamu kani ela bro
Can you please suggest for Prakasam district people
Lift ku solar panichestada ennis kv pettali Karcher enthavastadi
Sir...10 kva ಕೀ panel space ఎంత కావాలి...estimate ఎంత అయితది... చెప్పన్న
Solar panel business medha inka videos cheyandi..anna ..chala mandhi ki thelusthundhi..
Annaa nuvu హైబ్రిడ్ సోలార్ సిస్టం పైన ఒక వీడియో చెయ్యి బ్రో 5KW కి
Hi bro
ఈ వీడియో చాలా బాగుంది
But మన ఇంటి మీద ఏదైతే సోలార్ ఉందో ఆ solar power ని మనం బ్యాటరీ కి కనెక్ట్ చేసి వ్యవసాయం మోటార్స్ కి వాడుకోవచ్?
Ma eariyalo kothila beadada bagaundi solar pettukunte prabulama
Sir.Thanks for Information. We are in Hindupur. Can I go for rooftop solar.
Sir.Thanks for Information. Sir can we get subside in Anantapur District
Tq sir explained very clearly & detailed
Bro asala a type tesukovalo suggest chey poly or mono which one is best for domestic
Thank u brother baga information eicharu
Subsidy lekundaa net metering pettochaa
Bro rent house lo ela possible avutunda
Chittoor zilla vallaki yendhuku ledu cheppagalaru
Bro ma inte paina kuda pettinchali anukuntunna
Agricultur pump kosam detsils cheputara
@ev travelxp small type wind mills vunai kada intiki vadukodaniki oka video cheyandi
Brother busines visyalu kuda cheppand solar tho please
Sir I'm in kakinada I want to fix solar panel in my house what is the process please send reply .
Brother very nice explaining
Very informative post. Pl post cost effective solutions babu
Anna ev cars solar petting chaivacha
top lo stand petting chesi
Andhra pradesh lo subsidy vasthundha houses ki kuda subsidy isthara process enti pls cheppandi
ippudu subsidy vunnadaa ledaa teliya cheyandi .
Anna.. perc mono ki subsidy enduku ledu??? Ap lo epdcl lo matrame enduku subsidy istunnaru...?? Plz explain..
Hi, well explained. Why other districts of AP excluded from solar subsidy?
Maa oori daggara industrial hub undi and most of the current they use... Maa zilla ki kuda subsidy ichi encourage chesthe baaundunu...
Is IT possible to get subsidy in apspdcl in Future
Sir good morning
We have 3 phase meter,what type of plant we require
Apartment lo petukovacha solar panels
Is it use full to 3phese moters?I have fly ash bricks business.so missions are 3phase moters....tell me bro....
Bro electric meter lekundha petavacha
Solar plant 10kw or 20kw investment gurinchi cheye brooo
సార్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ వివరాలు, కొటేషన్ వివరాలు పంపండి
Shall we get subsidy in Krishna dt if it is 5houses areready