దేవుని స్తుతించ రండి గత సంవత్సరమున కాపాడెన్ కీడు మనలను చేరకను - కోటి కీడుల నుండి కాపాడినట్టి - మహా ||దేవుని|| కోట్లకొలది మరణించిరి మన మిచ్చట చేరియున్నాము కష్టముల బాపి మనల నింక జగమున జీవితులుగా నుంచినట్టి - మహా ||దేవుని|| ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మెల్లను చేసెనుగా నిరతము కాచి చక్కగాను ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై ఆత్మ దేహములను బలిగా నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి ||దేవుని|| వత్సారంభముననిను మే మొక్కటిగా నారాధింప దైవ కుమారా కృపనిమ్ము మా జీవిత కాలమంతయు పాడి - మహా ||దేవుని|| భూమి యందలి మాయల నుండి సైతానుని వలలో నుండి ఆత్మతో నిను సేవింప నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి ||దేవుని||| ప్రతి సంవత్సరమును మము జూడుము దుర్గములో మము చేర్చుమయ్యా దాటునప్పుడు నీ సన్నిధిని - చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా ||దేవుని|| స్తోత్రింతుము ప్రభువా నీ పదముల సకలాశీర్వాదముల నిమ్ము ప్రేమతో ప్రభుతో నుండ నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ - ప్రభు ||దేవుని||
I would have died one year before exactly before Christmas but My mighty Lord saved me Thank you my Lord Kotlakoladi maraninchiri manamichata cheri yunnamu Now I'm alive only because of our mighty God's Grace
OK sister mana Hebron songs andhariki. Vinipinchali dayvudu mimmnu balaparchi vadukovali e songs vini anaykamandi athmiyamga adagali Ani prayer chaystunam God. Bless ur songs ministrie m. Krupa .v. z. A
దేవుని స్తుతించ రండి
గత సంవత్సరమున కాపాడెన్
కీడు మనలను చేరకను - కోటి
కీడుల నుండి కాపాడినట్టి - మహా ||దేవుని||
కోట్లకొలది మరణించిరి
మన మిచ్చట చేరియున్నాము
కష్టముల బాపి మనల నింక
జగమున జీవితులుగా నుంచినట్టి - మహా ||దేవుని||
ఎన్ని కీడుల మనము చేసిన
నన్ని మెల్లను చేసెనుగా
నిరతము కాచి చక్కగాను
ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని||
ఏకముగా పాడి హర్షముతో
లెక్కలేని మేలులకై
ఆత్మ దేహములను బలిగా
నిపుడేసు కర్పించెద మేకముగా - చేరి ||దేవుని||
వత్సారంభముననిను
మే మొక్కటిగా నారాధింప
దైవ కుమారా కృపనిమ్ము
మా జీవిత కాలమంతయు పాడి - మహా ||దేవుని||
భూమి యందలి మాయల నుండి
సైతానుని వలలో నుండి
ఆత్మతో నిను సేవింప
నిపు డేలుమనుచు బ్రతిమాలెదము - కూడి ||దేవుని|||
ప్రతి సంవత్సరమును మము జూడుము
దుర్గములో మము చేర్చుమయ్యా
దాటునప్పుడు నీ సన్నిధిని - చూపి
ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా - మహా ||దేవుని||
స్తోత్రింతుము ప్రభువా నీ పదముల
సకలాశీర్వాదముల నిమ్ము
ప్రేమతో ప్రభుతో నుండ
నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ - ప్రభు ||దేవుని||
I would have died one year before exactly before Christmas but My mighty Lord saved me
Thank you my Lord
Kotlakoladi maraninchiri manamichata cheri yunnamu
Now I'm alive only because of our mighty God's Grace
Thank the Lord, our Lord is Lord of compassion and He never leave nor forsake. - Job 33:28
Devunikee mahima ganatha chellinchukuntunnam thandii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super
super
super song
Praise the lord sister chala manchi patalu pade varamicharu devudu miku glory to God 🙏 Amen
PTLhappy New year
excellant song praise the lord sister
All time record excellent new year song, sung nice, praise the lord.
Thank you brother
Thank you so much
Praise the Lord sis happy New year sis
Baga pararu sis
Its my all time favorite song
All glory to God
Chaala baaga mii voice vunnadhi sister.
God bless you sister 😊
I love this song❤
Beautiful song😊
Happy. New. Yer sisters ptl
Praise the Lord brother, happy new year may God be with you and your family, thank you very much
An excellent song..
background support for singer is excellent.
I like Hebron songs akka I like u r singing akka very meaningful songs supper akka
Thank you so much
V. V nice. Sis .good song nice voice God be with ur songs ministri
Thank you very much
Pray for me
OK sister mana Hebron songs andhariki. Vinipinchali dayvudu mimmnu balaparchi vadukovali e songs vini anaykamandi athmiyamga adagali Ani prayer chaystunam God. Bless ur songs ministrie m. Krupa .v. z. A
Thank you for your prayer support , praise the Lord
Super song.... I love this song
Wonderful song from decades
I like it song super akka voice devudu mimmalleni bless cheyali vadukovali ani korukuntunna
Praise the lord Akka
Praise the Lord, sister
Ela.roju vaka song Anna paytali Sis Meru l am waiting ur songs m. Krupa vijaya wada
Thank you so much
Praise the Lord 🎉Pl. Post Lyrics in Telugu. 🎉
Nice song superrr praise the Lord
I love Jesus
Praise the Lord akka... బాగా పాడారు ...దేవునికె మహిమ ... మిగిలిన పాటలు కూడా పాడి పోస్ట్ చేయగలరు ... Pls... For learn only.
Prise the Lord sister antaku mindu konni mistakes chesam eppudu me song vinnaka sarichesukunnam thanks a lot
Superb voice akka the lord will help you for further songs. to singing keep going on
Praise the lord 🙏
The great song is the glory of God
చాల బాగుంటుంది అక్క మీ స్వరం
Prise The lord Akka
praise the lord
Praise the lord 🙏
Praise the lord..Gift of God your voice sister..
Very nice sister lyrics are meaningful 🎧
Thank you so much
GOOD..amen 💯💯💯💯💯💯💯💯💯💒💒💒💒💒⛪💒⛪💒⛪💒⛪💒⛪💒⛪💒⛪💒⛪💒🌲💒⛪🙏🌲💒🌲💒🌲🙏🌲
Nice song
Good sister
Praise the Lord super voice aka 😇😇😇😇😇
Nice
Thank you so much
It's HIS grace which leads us from time to time
wonderful song Sister all Glory to our LORD.
Thank you.
Yes Brother, thank you so much.
👌👌👌👌👌🙏
Nice singing sister
Thank you very much
S
Can you please share the karaoke??
3:03
Voice is not good
Praise the Lord
Super song
Praise the lord
చాల బాగుంటుంది అక్క మీ స్వరం
Nice song
Praise the LORD sister
Praise the LORD sister