Amoolya Raktamu l అమూల్య రక్తము l Sis.R.Prasanna Jyothi | Songs of Zion | Wesley Vfx Visuals

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ก.ย. 2024
  • HOREB GOSPEL MINISTRIES
    Presents
    SONGS OF ZION
    Vol 7
    Edition : 2020
    Song : Amoolya Raktamu
    Singer : Sis.R.Prasanna Jyothi
    producers : Sam & Suzan
    Music : Dishon
    Editing : Stephen Raj
    Post Production : Wesley Vfx Visuals (Chennai )
    Song No.596
    Ephesians 2:13 ఎఫెసీ 2:13
    పల్లవి: అమూల్యరక్తము ద్వారారక్షణపొందిన జనులారా
    సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము
    ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము
    1. మన యౌవన జీవితముల్ - శరీరాశకు లోబరచి
    చెడుమాటలను పలుకుచు - శాంతిలేక యుంటిమిగా
    2. చెడు మార్గమున పోతిమి - దాని యంతము మరణము
    నరక శిక్షకు లోబడుచు - పాపపు ధనము పొందితిమి
    3. నిత్య సత్య దేవుని - నామమున మొరలిడక
    స్వంత నీతితోడనే - దేవుని రాజ్యము కోరితిమి
    4. కనికరముగల దేవుడు - మానవరూపము దాల్చెను
    ప్రాణము సిలువను బలిజేసి - మనల విమోచించెను
    6. పాపులమైన మనమీద - తన యాశ్చర్య ఘనప్రేమ
    కుమ్మరించెను మన ప్రభువు - కృతజ్ఞత చెల్లింతుము
    7. మన రక్షకుని స్తుతించెదము - మనలను జేసెను ధన్యులుగా
    మన దేవుని కర్పించెదము - జీవాత్మ శరీరములన్
    Please Watch and share
    Subscribe our youtube Channel
    Copy Rights @ SONGS OF ZION
    #Sis_Prasanna_Jyothi_Song #WesleyVfxVisuals
    Sis.Prasanna Joythi Hindi songs
    Telugu Christian songs
    Full HD Christian VIDEOS 4K VIDEOS

ความคิดเห็น • 32

  • @avulasikhamani211
    @avulasikhamani211 4 หลายเดือนก่อน +2

    Good 👍 Song lyrics 💖🕊️💫🎄🌹❤️ God blessings best songs lyrics 💕🌹💕🎉

  • @Naramansampath321
    @Naramansampath321 3 ปีที่แล้ว +4

    ఈ పాట నా దేవుని ఇంత గొప్ప ప్రేమ కలవాడు అని నా హృదయ వేదనతో పడుతున్నాను. ఈ పాట రాసిన వారు ఎవ్వరో నాకు తెలీదు, ఆయన కు నా హృదయ పూర్వక శిరస్సు వంచి అభినందనలు

  • @mechaneraandminimilitiagam7676
    @mechaneraandminimilitiagam7676 ปีที่แล้ว +3

    This is the original tune , there are so many other tunes other than this is but this one is the original tune

  • @srinivasmaddela8227
    @srinivasmaddela8227 4 ปีที่แล้ว +4

    Nicesongsister v. V. Nice sister good Bagapadaru

  • @praveenrazz166
    @praveenrazz166 9 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ 🙏

  • @dhoraeditings1977
    @dhoraeditings1977 9 หลายเดือนก่อน +1

    Praise the lord akka god is given to you a glorious voice akka keep sing well akka we keep supporting to you akka

  • @iarlagaddajustraju4569
    @iarlagaddajustraju4569 3 ปีที่แล้ว +2

    My grandfather is song chala estam I miss u arlagada Joseph thatya

  • @naveenstylestarnaveen6749
    @naveenstylestarnaveen6749 4 ปีที่แล้ว +5

    Jesus Blood Is Powerful

  • @dasarisrinivaslul...3719
    @dasarisrinivaslul...3719 4 ปีที่แล้ว +5

    First song vol 2 nice Akka please upload

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +2

    Valuable blood

  • @yehovanakapare6891
    @yehovanakapare6891 2 ปีที่แล้ว +2

    God bless u

  • @hepsibasirkant9877
    @hepsibasirkant9877 3 ปีที่แล้ว +3

    Man paap multi ye song also upload karo

  • @samylepeddinti6917
    @samylepeddinti6917 3 ปีที่แล้ว +3

    This song is very nice super

  • @mercyglory2967
    @mercyglory2967 3 ปีที่แล้ว +3

    Excellent song. Tq 🙏

  • @ramanjineyuluramanji994
    @ramanjineyuluramanji994 3 ปีที่แล้ว +2

    When I was listening this song I'm criying

  • @payaswinieduri5699
    @payaswinieduri5699 11 หลายเดือนก่อน +1

    Praise the Lord

  • @gittanibabu543
    @gittanibabu543 6 หลายเดือนก่อน

    Praise the Lord Amen ❤

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +1

    Super

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +1

    Amaging

  • @ranis1736
    @ranis1736 2 ปีที่แล้ว +1

    Yes

  • @yehovanakapare6891
    @yehovanakapare6891 2 ปีที่แล้ว +1

    Super song sister

  • @vntspecials5407
    @vntspecials5407 4 ปีที่แล้ว +4

    Nice singing.

  • @maryjayaram4856
    @maryjayaram4856 3 หลายเดือนก่อน

    Praise the lord sister

  • @naveenstylestarnaveen6749
    @naveenstylestarnaveen6749 4 ปีที่แล้ว +4

    Praise the lord Akka
    God Bless You
    Nice Song

  • @n.kgaming5202
    @n.kgaming5202 2 ปีที่แล้ว +1

    Uanihalachina

  • @youngminds301
    @youngminds301 3 ปีที่แล้ว +1

    Nice song 😊

  • @hanokmanda4232
    @hanokmanda4232 4 ปีที่แล้ว +7

    అక్క మంచిగా పాడారు
    అక్క
    క్రైస్తవ జీవితం సౌభగ్య జీవితం
    పూర్తి పాట పడండి అక్క

  • @Joshua_tunes4614
    @Joshua_tunes4614 3 ปีที่แล้ว +5

    Praise the LORD

  • @Luckyffgamers
    @Luckyffgamers 4 ปีที่แล้ว +4

    Praise the lord

  • @rohithreddy3567
    @rohithreddy3567 4 ปีที่แล้ว +6

    Praise the Lord