Alitho Saradaga | Subhashri (Actress) | 11th April 2022 | Full Episode | ETV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ต.ค. 2024
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews prominent actress Subhashri where she share her life experiences and memories from her career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • บันเทิง

ความคิดเห็น • 266

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +111

    పుట్టిన రోజు నాడే కన్నుమూయడం చాలా అరుదుగా జరుగుతుంది....
    సీనియర్ నటులు మన్నవ బాలయ్య గారి పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని అశ్రునయనాలతో కోరుకుంటున్నాను...
    🙏🏻💗🙏🏻💗

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +160

    దయచేసి "కళాతపస్వి" కె.విశ్వనాథ్ గారిని పిలవండి...
    కళాతపస్వి కె విశ్వనాథ్ గారు ఒక నిఘంటువు.... 💗🙏🏻💗🙏🏻
    ఆయన ఉన్నప్పుడే పిలిచి ఆయన గురించి కొన్ని విషయాలు అయినా మాలాంటి ఈ తరం పిల్లలకు తెలియజేయగలరు అని విన్నపం... 💗💗

    • @jellakrishna9674
      @jellakrishna9674 2 ปีที่แล้ว +5

      Avunu

    • @dommanarasimharaonarasimha2204
      @dommanarasimharaonarasimha2204 2 ปีที่แล้ว +5

      మనం పిలిచినవారిని తీసుకురారు అనుకుంటాము కాని కలతపస్వి గారు షో కు వచ్చి మాట్లాడే అంత ఎనర్జీ ఉంటుందా షో నడిపేవాలని హేళన చేయకండి

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 ปีที่แล้ว

      ఆయన రాగలరా

    • @padmakumari919
      @padmakumari919 2 ปีที่แล้ว

      Avunu

    • @santhoshkumarpandrangi2576
      @santhoshkumarpandrangi2576 2 ปีที่แล้ว

      Correct gaa chepparu bro

  • @venkateshtumma1711
    @venkateshtumma1711 2 ปีที่แล้ว +28

    ఆలీ అన్నయ్య గారు శోభన గారిని చూడక చాలా రోజులు అవుతుంది.

  • @bamandlaramesh1448
    @bamandlaramesh1448 ปีที่แล้ว +5

    She is very graceful actress
    And I like her acting
    Gentlemen, uha,pedarayudu,pokiriraja,mutual,
    Please comeback shubasri gaaru

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +85

    మీరు "వడ్డే నవీన్" గారిని తీసుకుని వచ్చి ఇంటర్వ్యు చేసేసరికి
    💗 పుష్ప 2
    💗 హర హర వీరమల్లు
    💗 భవదీయడు భగత్ సింగ్
    💗 భోళా శంకర్
    💗 గాడ్ ఫాదర్
    💗 రంగ రంగ వైభవంగా
    💗సాయి ధరమ్ తేజ్ + సుకుమార్ {ప్రొడక్షన్}
    💗 శంకర్ + రామ్ చరణ్
    💗 రాజమౌళి + మహేష్ బాబు
    💗 ఆదిపురుష్
    ఈ సినిమాలు షూటింగ్స్ మొత్తం పూర్తి చేసుకొని
    ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా పూర్తి అయ్యి మేము
    థియేటర్ లో కూడా చూస్తాం అని అనుకుంటున్నాను......

    • @sirishagude3900
      @sirishagude3900 2 ปีที่แล้ว +3

      🤣🤣🤣🤣

    • @sriramaswamikorikanaseetan825
      @sriramaswamikorikanaseetan825 2 ปีที่แล้ว +1

      Pelli movie చుడు bro

    • @subbu7146
      @subbu7146 2 ปีที่แล้ว +1

      😂😂😂😂

    • @Super-yu2nu
      @Super-yu2nu 6 หลายเดือนก่อน +1

      vaallu veyyaru bro.yendhukante balayya akka kuthurni vadde naveen pelli chesukoni vidipoyaru..ivi anny cheppalsi vasthundhi.andhuke Ramoji rao veyyadu .😃😃😃😃

  • @kvenkatagopalrao6482
    @kvenkatagopalrao6482 2 ปีที่แล้ว +19

    ఈ షో చూస్తూ ఉన్నంత వరకు చాలా షంతొషం గ ఉంటుంది

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 ปีที่แล้ว +25

    Subhasri
    Kaushik-Baladitya
    Malashri are My Fav Episodes in Alitho Saradaga ❤

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 ปีที่แล้ว +23

    No Crying No Nonsense only Entertainment Brothers Bonding Best Episode Ever in Alitho Saradaga Kaushik-Baladitya ❤

  • @AlluInthi
    @AlluInthi 2 ปีที่แล้ว +59

    జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారికి విజ్ఞప్తి :
    💗 పావలా శ్యామల గారిని { మంచి టైమింగ్ ఉన్న నటి}
    💗 ఊర్వశీ శారద గారిని { లెజెండరీ నటీమణి }
    💗 జానకమ్మ గారిని { గాన కోకిల }
    💗 కోవై సరళ గారిని { గొప్ప హాస్యనటి }
    అందరూ వివిధ విభాగాలలో లెజెండ్స్....
    వీళ్ళను పిలవండి....

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 ปีที่แล้ว +16

    Subhasri and Kaushik Episodes in Alitho Saradaga are treat to watch🧡

    • @chaitubiotek
      @chaitubiotek 2 ปีที่แล้ว +1

      Abbo inko episode add chesare

  • @sudheerirapani5909
    @sudheerirapani5909 2 ปีที่แล้ว +39

    సుభశ్రి గారు చాలా అందంగా ఉండేవారు ... ఇప్పుడు కూడా అలానే ఉన్నారు.. thank you అలీ గారు...

  • @anuradha7941
    @anuradha7941 2 ปีที่แล้ว +9

    Telugu chala baga matladuthunnaru, ur sooo beautiful

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 8 หลายเดือนก่อน +9

    Akka,చెల్లెలు ఎంత స్పష్టంగా తెలుగు మాటాడారు. సహజంగా. కల్మషం లేకుo డ మాట్లాడారు. Very nice.

    • @RajaRamesh-e3y
      @RajaRamesh-e3y 6 หลายเดือนก่อน

      Basically vallu telugu వాళ్ళే

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 5 หลายเดือนก่อน

      తెలుగు అమ్మాయిలు తెలుగు మాట్లాడ కుంటే మరి

  • @ramadevid.ramadevi2413
    @ramadevid.ramadevi2413 2 ปีที่แล้ว +7

    హయ్ అలీ గారు మీ ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా ప్రతి వారం చూస్తాము నాకు ఇష్టమైన హీరో తరుణ్ గారిని ఈ షో కి తీసుకురండి please🙏🙏🙏

  • @satyavanid2753
    @satyavanid2753 2 ปีที่แล้ว +11

    చాలా open గా మట్లాడారు శుభశ్రీ గారు....

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 ปีที่แล้ว +5

    Sandeep,Subhash,Chaitanya, Hemant,Myself Murthy we all Celebrate our fav TV hero Kaushik b'day in Orphanage every yr on Dec8th,Very Happy that Kaushik told about our fans in 7thjun2021 Alitho Saradaga ♥️

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 2 ปีที่แล้ว +7

    Nicely speaking telugu by subhasri and lovely watch her

  • @dommanarasimharaonarasimha2204
    @dommanarasimharaonarasimha2204 2 ปีที่แล้ว +64

    ఒరేయ్ బాబు అంతేరా బాబు మన తెలుగు వాళ్లకు ఉన్న జబ్బు ఇదే రా శుభశ్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా మంచి పత్రాలు చేసింది కనీసం షో కన్నా లైక్ కోటండి

  • @suryanarayanans3737
    @suryanarayanans3737 2 ปีที่แล้ว +19

    శుభ శ్రీ గారు చాలా మంచి నటి , come back movies Subhasree garu

  • @chappidiabhinay8481
    @chappidiabhinay8481 2 ปีที่แล้ว +5

    So many Legendary 🙏❤🙏Actors & Actresses🙏💚🙏 are here means it's all credit to my one & only LEGEND OF INDIAN COMEDY of Indian Cinema is 🥰🥰ALI GARU🥰🥰

  • @madhunlrr
    @madhunlrr 2 ปีที่แล้ว +6

    wow wonderful Telugu Shubhasri

  • @abcdxyz8848
    @abcdxyz8848 2 ปีที่แล้ว +6

    Subhasri garu Telugu chala bagamatladutunnaru Telugu vachhi matladakuna vndevallaki e episode OK champagne pettu lantidi🤗

    • @devinaidudevinaidu8338
      @devinaidudevinaidu8338 5 หลายเดือนก่อน

      తెలుగు అమ్మాయి రా బాబు

  • @mypokemon
    @mypokemon 8 หลายเดือนก่อน +1

    im from tamil nadu with nostalgic moment i saw gentleman movie song "paakathe paakathe" got curious about subashri a very short lived supporting actress in tamil got surprised by the present looks, thing is i just realized im older and still my thoughts are young, reality sucks.

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 ปีที่แล้ว +31

    Ali garu,please please invite Chiranjeevi garu and Radha garu together.

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 ปีที่แล้ว +12

    హాయ్ ఆలీ గారు మేము ఎవ్వరిని అడిగితే వాళ్ళని పిలుస్తున్నారు కొంచెం లేటవుతుంది గాని రావటం పక్క , శ్రీదేవి డ్రామా కంపిని షోలో , రోహిత్ గారు వచ్చారు మీ షోకి పిలవండి , శుభశ్రీ గారిని పిలిచినందుకు ధన్యవాదాలు😍😍👌👌

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 ปีที่แล้ว +5

    Episode which everyone should watch in Alitho Saradaga in TH-cam 7thjun2021 Kaushik-Baladitya

    • @satishkona6374
      @satishkona6374 2 ปีที่แล้ว

      Hello of they like
      Thru will watch
      They are just serial artists
      That’s it

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 ปีที่แล้ว +5

    Grandly Celebrates our Fav Tv Hero Kaushik b'day in Orphanage Every yr 💙 ,Very Happy that Kaushik told about our Fans in 7thJun 2021 Alitho Saradaga ❤

    • @అన్నదాతసుఖీభవ-ణ9థ
      @అన్నదాతసుఖీభవ-ణ9థ 2 ปีที่แล้ว +3

      ఒకరి మీద ఉండే అభిమానం ఇంకొకరికి ఇబ్బంది కలిగేలా ఉండకూడదు బ్రదర్..ఏదో మీ గురించి చెప్పాడని పదే పదే పెడుతుంటే చిరాకు వచ్చి అస్సలు చూడాలన్న ఇంట్రెస్ట్ పోయేలా చేస్తున్నారు..

  • @bhargaviponnaganti7140
    @bhargaviponnaganti7140 2 ปีที่แล้ว +12

    Very jovial... Subha Sri mam 😍🥰

  • @surisurendra6693
    @surisurendra6693 2 ปีที่แล้ว +8

    సుభశ్రీ గారు మనసులో మాట ఉన్నది ఉన్నట్లు మాట్లాడెరు యు.కమ్ బ్యాక్ మెడమ్

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 ปีที่แล้ว +9

    Episode which shows the Moral Values,Bonding,Love,Entertainment Kaushik-Baladitya ❤

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 ปีที่แล้ว +9

    Kaushik told about his Vijayawada,Hyd fans and in return Aligaru told about his Guntur fans in 7thjun 2021 Alitho Saradaga ♥️

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 2 ปีที่แล้ว +5

    Ali is friendly with everyone and apt as anchor

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 ปีที่แล้ว +7

    All Time Best Episode ever in Alitho Saradaga Kaushik-Baladitya ♥️

  • @Josh4ualways
    @Josh4ualways 27 วันที่ผ่านมา

    Super fun interview this should be top 10 in alitho

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 ปีที่แล้ว +16

    అందరు అందరే (1994)
    పెళ్లి కొడుకు (1994)
    గ్యాంగ్ మాస్టర్ (1994)
    అలీబాబా అందరు దొంగలే (1994)
    పోకిరి రాజా (1995)
    పెదరాయుడు (1995)
    పుణ్యభూమి నాదేశం (1995)
    ఊహ (1996)
    మా ఆవిడా కలెక్టర్ (1996)
    అక్కా బాగున్నావా (1996)
    అల్లరి పెళ్ళాం (1996)
    హలో నీకు నాకు పెళ్ళంటా(1996)
    పెద్దన్నయ్య (1997)
    నూరేళ్ళ రాజ్యం (1997)
    అత్త నీ కొడుకు జాగ్రత్త(1997)
    అల్లరి పెళ్లి కొడుకు (1997)
    కలియుగంలో గందరగోళం (1997)
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @leelabhargav3643
      @leelabhargav3643 2 ปีที่แล้ว +3

      Alibaba adbhuta dhipam movie lo ali garitho chesaru

    • @రాజు-ద5ఢ
      @రాజు-ద5ఢ 2 ปีที่แล้ว +5

      చాల బాగ ఇష్టమైన నటి ...My first crush was shubasri ..Iam really admiring her till know.🤣🤣😄😃 ... వినయ్ గారు మీకు కూడ చాల ఇష్టం అనుకుంటా!

    • @balajiprasad8569
      @balajiprasad8569 2 ปีที่แล้ว +2

      Gentleman Movie koodaa bro

    • @raghubonala7609
      @raghubonala7609 2 ปีที่แล้ว +1

      Plzzz tell me the introduction song of name
      Which they both danced on ???

    • @vinodkumarvinnu202
      @vinodkumarvinnu202 2 ปีที่แล้ว +1

      @@raghubonala7609 అర్తం కాలేదు అర్ధం అయేట్టు చెప్పండి చెపుతా

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 2 ปีที่แล้ว +3

    Her son is same like her..lucky fella...

  • @RehanRehan-tc6sl
    @RehanRehan-tc6sl 2 ปีที่แล้ว +69

    అలీ గారు రమ్యకృష్ణ గారిని మీ పోగ్రాంలో పిలవండి

  • @plvpraju2874
    @plvpraju2874 2 ปีที่แล้ว +4

    Good interview thank u so much

  • @singamammu4487
    @singamammu4487 2 ปีที่แล้ว +3

    Subhasri gaaru mundukante ippude entho beautiful gunnaru tane pedarayudu movielo actor ante ippatiki nammalekapotunna good actress tanu

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 ปีที่แล้ว +10

    Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @noorullashaik729
    @noorullashaik729 2 ปีที่แล้ว +5

    అలీ భాయ్ సూపర్ స్టార్ కృష్ణ గారిని ఇన్వైట్ చేయరా..

  • @manasayasayasa551
    @manasayasayasa551 2 ปีที่แล้ว +2

    Nice program Ali gaaru

  • @sundareshkuchipudi
    @sundareshkuchipudi 2 ปีที่แล้ว +1

    Aligaru Iam a big fan of you Andi.
    Aligaru Iam also a born artist I.e. Classical Dancer By Birth, Learnt Both Bharathanatyam & Kuchipudi In My School & College Days & got lot of appreciation & prizes.
    Aligaru you can see a bit of my Kuchipudi Dance, My Friends uploaded in TH-cam as Sundaresh Kumar(Bharathanatyam). Actually I did a few Jathis in Kuchipudi but they uploaded as Bharathanatyam.

    • @sundareshkuchipudi
      @sundareshkuchipudi 2 ปีที่แล้ว

      Also Aligaru once in 2000, when me & My Brother Went To Lifestyle, when I was in Hyderabad, Surprisingly I saw Director Vishwanth Garu. I took blessings from him & told Vishwanth Garu I am Also A Classical Dancer.

  • @madhumandli
    @madhumandli 2 ปีที่แล้ว +5

    telugu entha baga matladuthunnaro meru great

  • @chandanayeruvaka2204
    @chandanayeruvaka2204 2 ปีที่แล้ว

    aa Vishayam neeku teliyadu...andhuke nenu ippudu neeku reveal chesthunnanu. Ali gari timing ki hats up.

  • @plvpraju2874
    @plvpraju2874 2 ปีที่แล้ว +2

    Ali anna all your interviews very nice

  • @pasupuletivenkatesh527
    @pasupuletivenkatesh527 2 ปีที่แล้ว +6

    Invited subhasri garu for the first time

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 ปีที่แล้ว +9

    Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏 vacheyandi sir

  • @srigurucreations5345
    @srigurucreations5345 2 ปีที่แล้ว +8

    Subha sree very genuine interview

  • @anushasumankapaganty8163
    @anushasumankapaganty8163 2 ปีที่แล้ว +4

    Very nice interview

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 ปีที่แล้ว +6

    Please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vadde Naveen garu

  • @posachinnasiri2431
    @posachinnasiri2431 2 ปีที่แล้ว +1

    Telugu chala baga matladutunnaru sisters iddaru

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 ปีที่แล้ว +2

    Last 3mins of Kaushik-Baladitya Alitho Saradaga Episode Shows the Relationship of Brothers,Everyone Should Watch in TH-cam

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 ปีที่แล้ว +3

    Please get once am Ratnam, Suhasini mani Ratnam, Suhasini jr, Ramya Krishnan, ram potheneni , mani Sharma, devi Sri Prasad ( dsp), Preethi Hari , Sridevi Vijaykumar, Vijaykumar senior, t.gopichand, jagapathi babu , vijay shanti , Manchu Manoj , Aadi pinisetty, raviraja pinisettty , sayaji Shinde , Harshavardhan, revanth , Prabhakar , supreet ( katta raja), Subbaraju ,

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 3 หลายเดือนก่อน

    Very good Telugu hats off to you madam.

  • @sowmyasri1294
    @sowmyasri1294 6 หลายเดือนก่อน

    పెద్ద రాయుడు movie lo mee acting super andi

  • @d.s.rmurthy2995
    @d.s.rmurthy2995 2 ปีที่แล้ว +5

    Baladitya told about his brother 39Serials hero Kaushik that he helped him Financially in his tough times and Compared Kaushik as Lord Rama in 7thjun2021 Alitho Saradaga ♥️

  • @sunilbabuponuku3033
    @sunilbabuponuku3033 2 ปีที่แล้ว +1

    Alli garu your a great man , your journey 🙏 film industry , helping you god bless your all family sir

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 ปีที่แล้ว +1

    270Episodes lo Fans b'day Celebrations Gurinchi 5mins Cheppina Only Episode 39Serials Hero Kaushik 7thJun2021 Alitho saradaga 💚💥👌

  • @rajis2343
    @rajis2343 2 ปีที่แล้ว +2

    Stunning Beauty

  • @harsha-up2ed
    @harsha-up2ed 2 ปีที่แล้ว +5

    Vadde Naveen garu please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 vacheyandi sir

  • @dineshbatta61
    @dineshbatta61 2 ปีที่แล้ว +1

    Request Cheppave chirugali heroines iddarilo okarini pilavandi sir plz

  • @venkykalyan544
    @venkykalyan544 2 ปีที่แล้ว

    After long time taruvata kuda Veellu Telugu maatlaaditunte chaala muchchata ga undi. Both Mala Sri and Shubha Sri

    • @RajaRamesh-e3y
      @RajaRamesh-e3y 6 หลายเดือนก่อน

      వాళ్ళు తెలుగు వాళ్ళే. East godavari

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 ปีที่แล้ว +1

    Kaushik-Baladitya part2 Episode kosam waiting ✋

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 ปีที่แล้ว +3

    Aryan Rajesh , t.Venu , gopichand malineni, Aditya , raviteja, nara Rohit , muttayala subbaiah , muppeleni siva , boyapati Srinu ,

  • @pasupuletivenkatesh527
    @pasupuletivenkatesh527 2 ปีที่แล้ว +1

    Nice episode

  • @danndusuman2858
    @danndusuman2858 2 ปีที่แล้ว

    Sir super ga vundhi sir episode

  • @anjalir1294
    @anjalir1294 2 ปีที่แล้ว +3

    Ali garu please invite Lyricist Kulashekar garini (Fan 4m Karnataka)🙏🙏

  • @dhanaajith5466
    @dhanaajith5466 2 ปีที่แล้ว +2

    Sir Devayani mam Ni interview cheianda sir please ❤️❤️

  • @karrinarasimha5055
    @karrinarasimha5055 2 ปีที่แล้ว +1

    మంచి వేషాలు ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nanihemanth8879
    @nanihemanth8879 2 ปีที่แล้ว +3

    Balayya Babu Top Hero Aeroplane ✈ Sequence Gurinchi Aligaru ultimate Comedy in 7thJun2021 Kaushik Alitho Saradaga Episode 🧡

  • @kaladivijaya1025
    @kaladivijaya1025 2 ปีที่แล้ว +2

    Please invite Sakshi sivanand madam

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 ปีที่แล้ว +4

    Ali garu,please invite Radha garu.

  • @Saraswathi-b9d
    @Saraswathi-b9d 4 หลายเดือนก่อน

    Verynice

  • @Umar.Gaming010
    @Umar.Gaming010 2 ปีที่แล้ว +3

    Ali Sir Please Suhasini Maniratham mam ni show ki teesoni randhi sir plzz

  • @bhaskarchesetti1270
    @bhaskarchesetti1270 2 ปีที่แล้ว

    Subha Sri garu Smile is very beautiful

  • @soyacake4367
    @soyacake4367 2 ปีที่แล้ว +1

    Were you guys just chatting at that age and at 1am?? Good man, he didn't ditch you. You are lucky Subha.

  • @karrinarasimha5055
    @karrinarasimha5055 2 ปีที่แล้ว

    Super sir అలీ గారు

  • @tejavathmangamma1269
    @tejavathmangamma1269 2 ปีที่แล้ว +1

    Ali garu please invite the kanyadhanam heroine rachana garu

  • @dilipmangasamudram5860
    @dilipmangasamudram5860 2 ปีที่แล้ว +2

    Cal chitram balarey vichitram heroine rajeevi to show ...pls

  • @gopikanakadandi2700
    @gopikanakadandi2700 2 ปีที่แล้ว +4

    Ali garu,please invite Chiranjeevi garu.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 2 ปีที่แล้ว +6

    Prabhakar etv, Laya , nitya Menon, nitya , Chinna babu , Rao Ramesh , Suresh Daggubati, Rana Daggubati, ss Rajamouli, mm keeravani, sharath babu ,

    • @thungaturtyv.p.saiabhishek1170
      @thungaturtyv.p.saiabhishek1170 2 ปีที่แล้ว

      China Babu ante harika and hasini antaru

    • @praveenscreativeworld
      @praveenscreativeworld 2 ปีที่แล้ว +1

      Prabhaker etv.... Sachhina etv shows ki radu.... TH-cam lo kottu godavalu vuntaie

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 ปีที่แล้ว

      చిన్నబాబు ఎవరూ

    • @thungaturtyv.p.saiabhishek1170
      @thungaturtyv.p.saiabhishek1170 2 ปีที่แล้ว

      @@Abhi-fd6ik harika and hasini radhakrisha

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 ปีที่แล้ว

      @@thungaturtyv.p.saiabhishek1170 ఇంతకీ వాళ్ళెవరు భయ్యా

  • @janardhanjenny7162
    @janardhanjenny7162 2 ปีที่แล้ว +3

    Ali garu please invite Bithiri sathi

  • @MyMy-bz9lj
    @MyMy-bz9lj 2 ปีที่แล้ว

    Superb

  • @plvpraju2874
    @plvpraju2874 2 ปีที่แล้ว

    Ali anna you r my best friend brother ❤ thank u

  • @అన్నదాతసుఖీభవ-ణ9థ
    @అన్నదాతసుఖీభవ-ణ9థ 2 ปีที่แล้ว +3

    శుభ శ్రీ రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్న

  • @HemanthKumar-zp4ee
    @HemanthKumar-zp4ee 2 ปีที่แล้ว +2

    Senior most dubbing artist Shilpa garini pilavandi, audience will be amazed by her filmography

    • @RajaRamesh-e3y
      @RajaRamesh-e3y 6 หลายเดือนก่อน

      మహర్షి రాఘవ...oppukodu

  • @sindhesathoshsindhesathosh2508
    @sindhesathoshsindhesathosh2508 2 ปีที่แล้ว +3

    Supar subhasri gaaru

  • @rajnirajni3187
    @rajnirajni3187 2 ปีที่แล้ว

    Love you Maalasrii miss 💟💝💝💝you

  • @bujwala6214
    @bujwala6214 2 ปีที่แล้ว +2

    Please alligaru jayapradha garini pelavandhee please plze

  • @tvr6543
    @tvr6543 2 ปีที่แล้ว

    Good

  • @sreeluckyvideos7614
    @sreeluckyvideos7614 2 ปีที่แล้ว

    Hello ali garu please invite athanokkade movie heroine "sindhu thulani" and dhil, athade oka sainyam movie heroine "neha" garu chala rojulaindhi ali garu valla ni chusi nijanga chala manchi actress iddharu pls invite sir 🤗

  • @manjunathareddy7020
    @manjunathareddy7020 2 ปีที่แล้ว +4

    పెద్ద రాయుడు డి వి డి లు కమ్ముకొని ఈమె వల్ల చాలామంది బాగుపడ్డారు

  • @sivaramg9955
    @sivaramg9955 2 ปีที่แล้ว

    Ali garu pls invite Lakshmi movie fame Revathi(Venkatesh's Younger sister)

  • @premanandamjuvvanapudi8924
    @premanandamjuvvanapudi8924 2 ปีที่แล้ว +2

    Ali garu Radha, vijayashanthi ni kuda pilavandi

  • @brightok6929
    @brightok6929 2 ปีที่แล้ว

    Wav Subhashree Aunty ♥️♥️♥️♥️♥️ beautiful

  • @SampathRamu
    @SampathRamu 8 หลายเดือนก่อน +1

    🥳🥳🥳🥳...

  • @goodboy6259
    @goodboy6259 2 ปีที่แล้ว +5

    Vanisri గారిని శారద గారిని పిలవండి

  • @man-d8u
    @man-d8u 2 ปีที่แล้ว

    Ioveyou subhasri

  • @kmallikarjunakmallikarjuna2396
    @kmallikarjunakmallikarjuna2396 2 ปีที่แล้ว +7

    ఆలీ గారు వడ్డే నవీన్ గా రి ని పిలవండి అంటే మీకు అర్ధం కాదా

    • @indiam370
      @indiam370 2 ปีที่แล้ว +2

      Oka sari jnapika production TH-cam channel open chesi chuudu
      Vadde naveen emi chepparo
      Enduku okate comment repat ka
      Ayane time chuusukoni vaatanu annaru anta

    • @Abhi-fd6ik
      @Abhi-fd6ik 2 ปีที่แล้ว

      వడ్డే నవీన్ NTR మనవరాలు మొగుడు.. పెళ్లాన్ని చాలా హెరాస్ చేసేవాడట.. ఆ అమ్మాయి 498A కేసు పెడితే కొన్ని రోజులు లోపలేసారట.. తర్వాత అతనితో సినిమాలు ఎవరూ చేయలేదుట.. అందుకే పబ్లిసిటీ కి దూరంగా వుంటాడని ఒక టాక్ భయ్యా.. ఇందులో నిజమెంతో, అబద్ధమేంటో నాకు తెల్వదు