Rocking Rakesh Performance | Extra Jabardasth | 30th September 2022 | ETV Telugu
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- #extrajabardasth #telugucomedyshow #etvwin #sudigaalisudheer #rashmi #immanuel #hyperaadi #anasuya #telugushow #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #jabardasth #autoramprasad #indraja #kushboo #getupsrinu
Rocking Rakesh along with others take the stage with a delightful skit and captivates the audience with their exceptional performance.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
►Visit Website : etv.co.in
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etvwin
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win
ETV Telugu(TH-cam) - bit.ly/2QR0yu9
ETV Jabardasth(TH-cam) - bit.ly/35xdqtu
ETV Dhee(TH-cam) - bit.ly/2Ok8zWF
ETV Plus India(TH-cam) - bit.ly/2OlEAOg
ETV Abhiruchi(TH-cam) - bit.ly/2OkEtTb
ETV Life(TH-cam) - bit.ly/2OiKAY6
ETV Telangana(TH-cam) - bit.ly/33nRaAK
ETV Andhra Pradesh(TH-cam) - bit.ly/2OKARZz
ETV Annadata(TH-cam) - bit.ly/3BeZXXS
ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
ETV Plus India Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
ETV Life Facebook - bit.ly/34tiqzk
ETV Telangana Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh Facebook -
ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
తమ్ముడు నువ్వు హీరో తమ్మి .నేను నీ కోసమే రాకేష్ స్కిట్ చూస్తా.బాదపడకు తమ్ముడు. మా ఆశీర్వాదం ఉంటుంది.u r the unique comedian.
ప్రవీణ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది.కొంచెం డైలాగ్స్ ఇవ్వండి
hi
Hii
Avunu
నేను అయితే ప్రవీణ్ తమ్ముడు కోసమే ఈ స్కిట్ చూశాను
Praveen valla thammudu kuda jabardast ki vachindada
@@Missile_Gopi-Maharaj. good Joke brother 😆
Nenu kudaa.
Hiiiiii
Im. Also..
ప్రవీణ్ టైమింగ్ సూపర్😊👌
బాధ పడకు ప్రవీణ్... నీకు పై నుండి ఎల్లప్పుడూ అమ్మ నాన్న ఆశీస్సులు ఉంటాయి... We always support you
ఇంద్రజ మేడం మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు మేడం🙏🙏🙏
ప్రవీణ్ నీ స్కిట్లు సూపర్. ఏడవకు ఆ దేవుడు నీకు ఎప్పుడూ తోడుంటాడు
❤️❤️ప్రవీణ్ ❤️❤బ్రో ❤️నీవు సూపర్ ❤️😢నీ బాధ చూసి నాకు ఏడుపు వస్తుంది 😢
ఇంద్రజ మేడం మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు మీరు ప్రవీణ్ అన్నకి సొంత అమ్మలాగా ధైర్యం చెప్పారు వెరీ వెరీ థాంక్యూ మేడం
ప్రవీణ్ ఏడువకు నాకు ఏడుపు వసుంది. తమ్ముడు
Thu rovastho manbi రోవని అవచ sis
బాధపడకు ప్రవీణ్ మీ నాన్న ఎప్పుడు నీ విజయంలో తోడుంటాడు 👍
ఇంద్రజ మేడం ప్రవీణ్.. బాధ్యత మీరు తీసుకోండి వాడికి ఏమి కావాలన్నా మీరే చూసుకోవాలని.... 🙏🙏🙏కోరుకుంటున్నాను.. ధన్యవాదములు
Praveen dialogues are realistic. Not like scripted
Love you ur dp
@@sssicecreams9343 yem labaam ledu ivadu bro
బాధపడకండి ప్రవీణ్ మీకు మా అభిమానం ఆశీస్సులు ఎల్లపుడు ఉంటాయి..
ఇంద్రజ మేడం నీకు దండం ఎంత మంచ్చి మనసుకు ఎంత చెప్పిన తకువే ప్రవీణ్ నికు జబర్దస్త్ టిం ఎప్పుడు అండగా వుండాలి అని మస్పుర్తిగా కోరుకుంటాం
రూపాయి ఇవ్వడానికి ఆలోచించే మనం ఇంద్రజ గారు మీరు సూపర్
Jabardast lo anno emotional scenes chusamu but first time feel avvuthunnanu........ that is only for Praveen Annayya ❤️.... Don't worry Praveen Annayya your daddy always be with you ❤️👍
అమ్మానాన్నలు ఇద్దరు తొందరగా వెళ్ళిపోయినా ఈ ప్రపంచానికి ఒక అందమైన వారి ప్రతిరూపాన్ని ప్రవీణ్ రూపంలో అందించారు
ప్రవీణ్ ఏ స్కిట్ లో ఉంటే ఆ స్కిట్ మాత్రమే చూసే వాళ్ళు ఎంత మంది ఉన్నారు,,
like చేయండి 👍👍👌👍👍👍👍
ప్రవీణ్ నువ్వు తోపు అంతే
నేను ప్రవీణ్ అన్న కోసమే వీడియో చూసేనా నాకు నచ్చిన మంచి కమెడియన్ అన్నా ఏం బాధ పడకు అంత మంచి జరుగు నీకు నా ఫుల్ సపోర్ట్ నీకే ఎప్పుడయిన నువ్వు ఇంకా పెద్ద స్థాయికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
Excellent Praveen
You are great ప్రవీణ్ బ్రదర్ నువ్వు ఇంకా గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను.....
ప్రవీణ్ వాళ్ల అమ్మను కోల్పోయాడు..ఇప్పుడు నాన్నను కోల్పోయాడు.. 😥😥😥😥🙏🙏
Praveen timing super
Don't warry praveen gaaru ☺️we are always with you 💐😊
Praveen gaaru meeru top comedian avutaaru all the best
మీకు ఎన్ని కష్టాలు ఉన్న మమల్ని అందరిని నవ్విస్తున్న కళాకారులూకి మా ధన్యవాదములు 🙏
Praveen bro ni comedy super you are timing super bro...
Heart touching episode and Praveen wonderful artist
బ్రదర్ ప్రవీణ్ ని కామిడీ 👌👌👌👌100% ని కామిడి చూస్తా బ్రదర్ 👌👌👌👌👌👌👌😄👌
Praveen ur great bro 😍😍😍
Praveen superbbb performance
Very nice skit 😂😂😂praveen my best friend and wishes
ప్రవీణ్ నీవు గొప్ప ఆర్టిస్టు వి మీ నానగారి ఆశిషులు మీకు వుంటాయి
Praveen anna u rocked it
Praveen you are a true artist
ప్రవీణ్ మి డైలాగ్ డెలివరీ సుపర్ సూనయసంగ డైలాగులు చెబుతున్నారు మంచి కామెడీ
Nenu praveen bro kosame e skits chusthanu enka entha mandhi nalaga chustharu....... 😍
Racksh anna nuvvu super 👍🏾👍🏾👍🏾👍🏾
Like a real mother indraja madam
Supar praveen bro
Superb performance
Praveen ann సూపర్
Excellent Praveen 👌👌👌 don't give up ,God examined you
Soo.Saad.
రెండు గళ్ళు వట్టి బండకు కొడుతా అన్న డైలాగ్ సూపర్ ప్రవీణ్ బ్రో ఇంద్రజ gaaru me enkaraij ment super good andi
నేను కూడా ప్రవీణ్ గురించి చూస్తాను రఖేష్ బ్రో ఫెమా వచ్చి నా తర్వాత ప్రవీణ్ రియల్ స్టొరీ చెయ్
సారీ ప్రవీణ్ అన్న ఈ భూలోకంలో మీ నాన్న పడేకష్టాలు చూడలేక దేవుడు ప్రశాంతంగా నా దగ్గర ఉంది రా అని పిలుచుకున్నాడు అన్న దానికి నువ్వు బాధపడకు అన్న దేవుని ఒడిలో ఆయన ఉన్నాడు ఇప్పుడు కానీ నీకు తండ్రి లేడు నువ్వు ఎంత బాధలో ఉన్నావ్ అది మాకు తెలుసు అన్న ఆయన ఈ లోక కష్టాలన్నీ చూసినాడు ఇప్పుడు ప్రశాంతంగా దేవుని దగ్గర సేద తీరడానికి వెళ్ళాడు అందరూ అంటుంటారు కదా అన్న పోయినోళ్లు మంచోళ్ళు అని తర్వాతచెప్పకూడదు లే సారీ బ్రదర్
Indraja madam ur great amma
ప్రవీణ్ అన్న మంచి టైమింగ్ ఉన్న aritest
Great👍 amma
థాంక్యూ ఇంద్రజ మేడం సహాయం చేస్తున్నారు ఈరోజు ప్రవీణ్ వాళ్ళ నాన్న గారికి చేశారు థాంక్యూ అమ్మ
PRAVEEN BAD LUCK BUT KEEP GOING U R A STAR RAKESH SIR THANKS FOR YOUR BEST JHANSI KEEP GOING VSKP
Praveen Anna kala ki selute Anna.... Nilanti Dedicated Comediani nenu ekkada chudaledhu Anna... super niku Evvaru Leni Ani badha padaku Anna niku nee abhimanulu unnaru
Rakesh skits chudadame intrest undadhi but praveen anna kosam chuse vallu entha mandhi unnaru.......
Praveen Fan ikkada..
ఈ స్కిట్ చూసాక ఎంత మంది ఏడిచారు 😭😭
Preven is great all the best brother
ప్రవీణ్ 👍👍👍
Super Praveen Thammudu
Praveen one man show keep it up darling
Stay strong darling
U have a big jabardhasth family ❤
ప్రవీణ్ కామెడీ టైం సూపర్ ఈ స్కిట్ చాలా బాగా నచ్చింది కామెడీ బాధపడకు దేవుడు ఉన్నాడు
love you indraja garu 🙏🙏🙏💐
Praveen bro ur legend and God bless u
These things are inevitable things in one' life...be brave and God bless you.. నవ్వు.. నవ్వించు
Rakesh nuvu jabberdas మానేయు 🙏🙏🙏
Praveen God bless you. Rakesh meeru eppudu prati skit lo praveen ni pettukondi. మేము chustamu🙏🙏
I am fan Praveen Praveen voice is very good and Praveen very good actor keep it up Praveen next to team leader you
5:44 em undi ra babu antuy 😍😍😘 expression superb asalu 🥰🥰😋😘
Avunu bro 🔥🥰🥰
Super Anna 🔥👌👏 Praveen Anna God bless you Naku kuda father leadu 5ys Miss you 😭😭
Super praveen
ప్రవీణ్ అన్న సూపర్ 🙏🙏🙏🙏మీ డైలాగ్ సూపర్
Natakumari garu Acting is Marvellous......:)
ఆర్టిస్ట్ అంటే ఆశామాషీగ ఎవ్వరు అవ్వలేరు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hai Praveen bro ..Ur sooo Talented person...God Bless U .....
Ultimate Praveen anna comedy
ప్రవీణ్ సూపర్ సూపర్ 👌👌👌👌
Rakesh 🤦♂️🤦♂️🤦♂️🤦♂️🤦♂️
Praveen best 👏👏👏👌👌👌
Praveen broo u r superb performance
Jai Praveen Anna ❤️😍🤩♥️
Your a great comidian praveen bro don't crying 😢 praveen bro always protect your father 👨👨👦🥰🥰 always smile and always smiling with people's in jabardast
Jai Praveen anna.......😍😍
I like praveen very much... He is the real comedian... U will be the best of all. All the best bro...
Love u paveen brooo superb 🙏🙏🙏
Praveen fans 🔥🔥🔥🔥
U r the superb judge
ప్రవిన్👌👌👌
Always We all supporting you 👍👍
We always support you Praveen
God bless you Praveen badha padaku niku memunnamu
God bless you Praveen
Indraja mam thanks 🙏
Praveen comedy ante naaku chala istam
Preveen ki manchi life uandi all the best ann
ప్రతిసారీ ప్రవీణ్ ఏడుస్తుంటే
తల్లిదండ్రులు కోసం పరితపించే పిల్లలు ఇంత బాధపడతార అని అనిపిస్తుంది.
ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు ను చూసుకునే పిల్లలే చాలా అరుదు.
ప్రవీణ్ superrrrrr punches
May his soul rest in peace.
Praveen you are really super star in jabardast..
Praveen Timing And performance verrrrrrrrrrry Good. Mr Praveen Life Is Jurney Thats All.Dont Be Affried.NATURE WITH YOU.
Praveen Anne really great Anna
Praveen ki oka like