నేల మీద పెంచినట్లు మిద్దె మీద పచ్చదనంతో ఉన్న ఇంత పెద్ద తోటను చూస్తుంటే కనులకు ఆహ్లాదకరంగా ఉంది జయలక్ష్మి గారు. మీరు చాలా గ్రేట్....🥰👌 ఇంత మంచి వీడియోను share చేసినందుకు thank you Sampath.....👍
సంపత్ గారు మా gardenlo మందారాలు వేసి ఓన్ యియర్ అయింది 4 నెలల నుంచీ అవి చిన్న చిన్న ఆకులు వేసి మొగ్గలు రావడం లేదు ఏమీ ఇచ్చిన అలానే ఉన్నాయి ఎదుగుదల లేదు ఏదైనా చెప్పండి ప్లీస్ అండి
Order from Org Gardener Store: orggardener.in
You can also order from WhatsApp 9014541405
wa.me/c/919014541405
Beautiful garden Jaya Lakshmi garu. Watching from Anakapalli.
నేల మీద పెంచినట్లు మిద్దె మీద పచ్చదనంతో ఉన్న ఇంత పెద్ద తోటను చూస్తుంటే కనులకు ఆహ్లాదకరంగా ఉంది జయలక్ష్మి గారు. మీరు చాలా గ్రేట్....🥰👌
ఇంత మంచి వీడియోను share చేసినందుకు thank you Sampath.....👍
Hi sampath annaya chala happy ga feel avtamu Ila andari garden videos chusinappudu chala inspiration ga anipistu untadi.
Chow chow chala Manchidi,taste baguntundi just beerakai laga
Sampatgaaru me haarvest gaani meeru andari gaarden tour chala baaga chupincharu 👍👍
చాల బావుందీ మేడం గార్డేన్
Good video sampath kaapu raka pote meku kodite.vastundhi ani naaku evaro chepparu nenu ma vusiri మొక్కకి మీకు కొట్టాను ఈ year chudali🎉🎉
❤supar sampath
Very greenery garden sampath ji All The Best 👍👍👍
Stress relief. U r right aunty after that everything 😊😊
👌👌👌👌garden 👍👍💐💐
very informative... 👍🙏
Beautiful garden
Beauti and healthy garden
Sampathgaru chettu ku meku Kottadaniki reason iron anduthundani anukuntanu
Hi
Garden super bro
Super garden
గోదావరి జిల్లాల్లో కాయని చెట్ల మొదళ్లని కొడవలి తో నరికినట్లు గాటు పెట్టినా కానీ కాస్తాయని నమ్మకం, కాసేవి కూడా 😅
Ragottm gari vedios ekkada chustatu bro TH-cam unda sir ki🧐🧐
మీ కంచి నెస్ మాకు వినపడుతుంది మా నోరు కూడా ఊరుతుంది
👌👌👌
👌👌👌👌👌👌
1st comment
1st View❤
Sampath garu red & yellow capsicum seeds midaggara vunnaya maku kavali
Hi sampath anna Indoor Tulasi plants vuntaya anna koncham cheputhara
What is the cost of this fertilizer kit please give details thank you sir
Meeru chupinchina Cocopeat cost yentha
సంపత్ గారు మా gardenlo మందారాలు వేసి ఓన్ యియర్ అయింది 4 నెలల నుంచీ అవి చిన్న చిన్న ఆకులు వేసి మొగ్గలు రావడం లేదు ఏమీ ఇచ్చిన అలానే ఉన్నాయి ఎదుగుదల లేదు ఏదైనా చెప్పండి ప్లీస్ అండి
సంపత్ గారు ఈరోజు 2 శస్తరలు వేశారు 1చూసుకొని మురవ చెప్పుకొని ఏడవ 2 పులిని చూసి నక్క వాత😂