చాలా బాగా చెప్పారండి . తమలపాకులు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఏమి చేయాలో అర్థం కాక పరిస్తాం . ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది . ఈ శీతాకాలం ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా తప్పకుండా చేసుకుంటాం . ధన్యవాదాలు స్వామి గారు . 🙏
ఈ మధ్యనే మీ ఛానెల్ ని చూసా. శేఖాహార భోజన ప్రియుడనైన నాకు మీ ఛానెల్ నచ్చింది. ఈ పచ్చడి కొత్తగా అనిపించి తయారు చేసుకుని తిన్నాను. మహాద్భుతం సుమండీ. ఘాటుగా చాలా రుచిగా ఉంది.
స్వామీ మీరు చూపించే వంటకాలు ఎంతో ఆరోగ్య ప్రధం గా ఉంటున్నాయి మీకు మాకృతజ్ఞతలు ఆస్తులు, అప్పులు ఇవ్వగలరు. కానీ ఆరోగ్యం ఏవ్వరం ఇవ్వలేం మీరు మాకు మా బిడ్డలకు ఆరోగ్యం ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏🙏
పూజల సమయాల లో ఎక్కువగా తమలపాకులు వాడుతాము, అవి ఎన్నో ఆప్పుడు ఇంటి లో వుంటాయి, వాటిని ఇలా చేస్తే బావుంటుంది అని కూడా ఇప్పుడే తెలిసింది నాకు చాలా చాలా బావుంది బాబాయి గారు మీరు చెప్పిన పచ్చడి
Nanna garu verity pachhadi chepparu nenu try chesa chalabaga vachindi ma family ki Baga nachindi thanks Andi meru chese vantalu konni ma attaaya garu chesinattu untunnaye
We know betel leaf bajji for 50 years. But first time we saw betel leaf chutney dish with less oil, easy process, tasty without losing medicinal values simply superb
ఆ య్య గారికి వంద నలు🙏🙏 ఎవరు చూపించ ని పచ్చడి అది కూడ ఆరోగ్య పరంగా బాగుంటుందని వివరించు కుంటు సుపర్ గా చెపా ర 0 డి నమస్కారం వన దన్యవారములు🙏🙏🙏🙏👌👌👋👋👋👋💐💐🍊🙏💐
చూడడానికి చాలా బావుంది master గారు🙏🏻 మీ వంటకాలు …. మీ explanation అన్నీ కూడా…. చాలా బావుంటాయి. I am Fallowing your ever videos Thank you for sharing master GAru 🙏🏻👍
Namaskaram Palani Swami garu ... Meeru chepe vidhanam chala bagundi.. ma thathaiya garu gurthu ki vacharu... You're so inspiring... Meeru chepinatte chesanu... Chala baga vachindi.. manchi gaatu... Ma intlo andariki chala santhosham andi... Credits to you andi 🙏🏻
Nice prepared chetney with pan leaves and tomato keeping and jeera,dhaniya,methi seeds urad dal,chanadal and small quantity of tamarind.I have to prepare and it is good for health also,nice recipe shown swamiji.God bless you.
Super new pachadi swamy garu 👏👏👏 E vishayam teleka enni tamalapakulu dry ayyi waste ayyevo taluchukunte 😭 sure ga chestanu + mi link share chestanu. Naku bale nachindi nutrition loss avakunda chala caring ga cheparu and vegetables combination kuda cheparu. First time vintuna. Thank you so much 🙏🙏🙏
గురువుగారు నా పేరు సురేష్ నాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి చిత్తూరు జిల్లా నాకు సొంతంగా KSTV CHANNEL MD స్వామి గారు మీ వంటలకు మీకు పెద్ద అభిమాని మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయాలని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వెట్రివేల్ మురుగన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని ఆశిస్తున్నాను
గురువు గారు మీరు చాలా చక్కగా మన సంప్రదాయపు వంటలు నేర్పించి,ఆరోగ్యం , ఆయుషు రెండిటినీ పెంచలగ చాలా బాగా చెప్పారు.
"తమలపాకు పచ్చడి" మొదటి సారి వింటున్నా, నేను కూడా ప్రయత్నిస్తా.
చాలా ధన్యవాదాలు స్వామీ.
ధన్య వాదములు గురువుగారు వెరైటీ పచ్చడి రుచి చూపించారు.
@@achyutasubbalakshmiandra8188 😁😁😁😁👌👌👌👌
మంచి పచ్చడి చేసి చూపించారు ధన్యవాదాలు phalani Swami గారూ దీని పేరు ధన్వంతరి పచ్చడి అని పెట్టాలని ఉంది 👌👌👌🙏🙏🙏
తమలపాకుల పచ్చడి చాలా రుచికరమైన ఆరోగ్యకరమైనది ఆరోగ్యకరమైన కృతజ్ఞతలు
చాలా బాగా చెప్పారండి . తమలపాకులు ఎక్కువగా మిగిలిపోయినప్పుడు ఏమి చేయాలో అర్థం కాక పరిస్తాం . ఇలా పచ్చడి కూడా చేసుకోవచ్చని ఇప్పుడే తెలిసింది . ఈ శీతాకాలం ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా తప్పకుండా చేసుకుంటాం . ధన్యవాదాలు స్వామి గారు . 🙏
అందరికీ తెలియని ఆరోగ్యదాయని ఐన కొత్తవంటకాన్ని తెలియజేశారు అన్నగారూ! ధన్యవాదాలు 🙏
సార్ మీ పెద్దవాళ్లు మంచి మాటలు ఎన్నో రుచికరమైన వంటలు 💚👏
అంతరించిపోతున్న వంటకాలన్నీ తెలియజేస్తున్న గురువుగారికి వందనాలు 🙏🙏🙏
ఈ మధ్యనే మీ ఛానెల్ ని చూసా. శేఖాహార భోజన ప్రియుడనైన నాకు మీ ఛానెల్ నచ్చింది. ఈ పచ్చడి కొత్తగా అనిపించి తయారు చేసుకుని తిన్నాను. మహాద్భుతం సుమండీ. ఘాటుగా చాలా రుచిగా ఉంది.
ఆరోగ్యానికి సంబంధించిన వంటలు చూపించి నందుకు
ధన్యవాదాలుగురువు గారు
Super sir
👌🙏
తమలపాకు టమాటా పచ్చడి చాలా చేశారండి అద్భుతంగా ఉంటది అనుకుంటున్నాను నేను కూడా చేస్తాను మీకు ధన్యవాదాలు
Nice andi, Iam going to do it, thank you🙏
నేను మొదటి సారి చూస్తున్న గురువు గారు తమలపాకు పచ్చడి 👌👌👌👍👍 ఖచ్చితంగా చేసి రుచి చూస్తాను 👍👍
Nenu kooda
Try chestanu babai garu 🙏🙏🙏
Maa di Kovvur babai garu 🙏🙏
Very nice chalaa baaga chepperu guru garu nenu kuda chesthanu
Antee meru తమలపాకు వంటల్లో వాడ లేదు ఈ ఆకుబజ్జీ సూపర్
తాతయ్య గారు నమస్కారం అండి మీ పచ్చడి వీడియో చూసీ అమ్మ ని అడిగాము రేపు ఉదయాన్నె పచ్చడి చేస్తున్నారు.
గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది,చంటి పిల్లాడికి గోరు ముద్దలు తినిపించి నత్తు చెబుతారు.చాలా సంతోషం.
🙏🙏🙏🙏
Fst time vintunanu tamalapaku pachadi. Chala mnchi recipe tq somuch guruji
మా అమ్మ మీరు చెప్పినట్లే రోటి లో ఈ పచ్చడి చేసింది చాలా బాగా వచ్చింది నాలుగు రోజులు తిన్నాము అందరూ ను
స్వామీ మీరు చూపించే వంటకాలు ఎంతో ఆరోగ్య ప్రధం గా ఉంటున్నాయి మీకు మాకృతజ్ఞతలు ఆస్తులు, అప్పులు ఇవ్వగలరు. కానీ ఆరోగ్యం ఏవ్వరం ఇవ్వలేం
మీరు మాకు మా బిడ్డలకు ఆరోగ్యం ప్రసాదిస్తున్నారు 🙏🙏🙏🙏
👃👃👃👃👃 చాలా చక్కగా ఆరోగ్యవంతమైన పచ్చడిని చేసి చూపించినందుకు ధన్యవాదాలు స్వామి గారు
నమస్కారం బాబాయ్ గారు,ఆరోగ్యకరమైన కొత్త ప్రయోగం టమాటా, తమలపాకులు చూడటానికి చాలా బావుంది. ధన్యవాదాలు
గురువుగారు మీరు చేసి చూపించిన పచ్చడి మేము చేసాము చాలా బాగుంది 🙏🙏🙏
Namaste Phalani Swamy garu, na Peru Satish, meeru cheppina vidhanam boggula kumpati choosi vanta rani nenu kuda chala chakkaga pachadi thayaru chesanu (gas stove meeda lendi😊). Swamy garu oorinchina lagane chala Baga kudirindi. Intlo 76 years ma amma nundi 8 years ma babu varaku andaram enjoy chesam, santhosham. Intha manchi vantakam cheppinanduku meeku dhanyavadamulu 🙏
పిజ్జా, బర్గర్, బటర్ నాన్ అని ఏమి తింటున్నామో తెలియని పరిస్థితులలో అమృతవల్లిలా వచ్చారు స్వామి👌💐💐💐💐💐
😂😂😂😂😂❤❤😂 bu ji
❤❤❤❤❤❤❤
😢😮😊😢😮😊😮😢😊
😢😮😊😢😮😊😮😢😊
😢😮😊😢😮😊😮😢😊
పూజల సమయాల లో ఎక్కువగా తమలపాకులు వాడుతాము, అవి ఎన్నో ఆప్పుడు ఇంటి లో వుంటాయి, వాటిని ఇలా చేస్తే బావుంటుంది అని కూడా ఇప్పుడే తెలిసింది నాకు చాలా చాలా బావుంది బాబాయి గారు మీరు చెప్పిన పచ్చడి
Healthy vantalu anni cheptunaru Swamy Garu tq
సూపర్ స్వామీ...నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి..స్వామీ
Meeru maa traditions ni gurthu chestunnaru
God bless you Swamy Garu
Indian tradition lives because of people like you
🙏🙏🙏
Spider man DP pettukoni 'mana traditions ni gurtuchesthunnaru' ata...😂😂 @ just kidding bro... Take it easy😁... 👍🏻
అతను స్పైడర్ మాన్ కాదు బ్రో కుమారస్వామి అదేనండి మన మురుగన్ వ ట్రీ వేల్ మురుగనకి హరోం హర
ధన్యవాదాలు గురువుగారు. ఎప్పటినుండో సందేహముంది, మిగిలిన తమలపాకులు ఎం చేయాలని. మేము పచ్చడి చేసి ఆనందిస్తాము🙏🕉
Panthulugaru maaku chala chakkati pacchadini chesi chupincharu....Meeku Dhanyavaadhaalu Swamy🙏🙏🤗👌👌
Mee chepe vidhanam Chala baguntadi. Loving your style swami. I feel happy whenever I listen to you 😊
Mee swachhamaina Telugu Bhasha ..... Wow......Alaage meeru chese traditional vantalu.....Aahaa....👌👌
Sir
Nenu Ee madhyanay mee videos chustunnanu.
Chala simple ga vunnayi sir 🙏🙏🙏
స్వామి మీరు చేసే పచ్చళ్ళు అన్నీ ఔషధం లాంటివి స్వామి ధన్యవాదాలు👌👍🙏🏻
Namaste medam
ఈ పచ్చడి చూస్తూనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అండి
Nanna garu verity pachhadi chepparu nenu try chesa chalabaga vachindi ma family ki Baga nachindi thanks Andi meru chese vantalu konni ma attaaya garu chesinattu untunnaye
Swamy Vanakkam.Rombha nanna chonigee" vetriyeyelai thovaell". Vungalakku Nandri swamigal.
మీరు చెప్పే విధానం ఎంతో బాగుంది మా అమ్మ మ్మ గారి నీ గుర్తు చేస్తున్నాయి 🙏
Chala baagundhi baabay gaaru. Kottagaa vundhi. 🙏
First time chustuna thamalapaku pachadi swamy garu.....
We know betel leaf bajji for 50 years. But first time we saw betel leaf chutney dish with less oil, easy process, tasty without losing medicinal values simply superb
ఆ య్య గారికి వంద నలు🙏🙏 ఎవరు చూపించ ని పచ్చడి అది కూడ ఆరోగ్య పరంగా బాగుంటుందని వివరించు కుంటు సుపర్ గా చెపా ర 0 డి నమస్కారం వన
దన్యవారములు🙏🙏🙏🙏👌👌👋👋👋👋💐💐🍊🙏💐
తాతయ్య పచ్చడి చేసాము చాలా బాగుంది ధన్యవాదాలు.
చూడడానికి చాలా బావుంది master గారు🙏🏻
మీ వంటకాలు …. మీ explanation అన్నీ కూడా…. చాలా బావుంటాయి.
I am Fallowing your ever videos
Thank you for sharing master GAru 🙏🏻👍
thamalapakulatho pachadi cheyochani chepparu very nice guruvugaru
meeru cheppe vidhaanam chaalaa basguntundi swamy gaaru 🙏🙏
Namaskaram Palani Swami garu ... Meeru chepe vidhanam chala bagundi.. ma thathaiya garu gurthu ki vacharu... You're so inspiring... Meeru chepinatte chesanu... Chala baga vachindi.. manchi gaatu... Ma intlo andariki chala santhosham andi... Credits to you andi 🙏🏻
Thanq స్వామి..చక్కటి vantakam teliyajesinanduku ..తప్పకుండా try chestanu ..🙏😊
Thank you guruvu garu🙏 entha manchi recipe maku chappinanduku😊
Nenu eroju try cheaanu swami superrrrrrrrrrr👌👌👌👌👌👌👌🙏
🙏🙏👌🏾👌🏾🙏🙏
నోరూరుతోంది స్వామీ.... మీరున్న చోటికి దగ్గరలోకి వచ్చేయ్యాలని వుంది గురువుగారూ 🤭😂
Swamiji superb dravida desaabhivruddhirastu
I am going to try it😊❤🎉
కొత్త గా ఉంది 🙏🙏
చాలా కాలం తర్వాత చూశానండీ ఈ వంటకం తయారీ విధానం..బాగా చేశారు.. తప్పకుండా ప్రయత్నిస్తాను..
Guruvu garu 1st time vintuna maku manchi receipes chupistunanduku chala thanks guruvu garu 🙏🙏🙏🙏
First time chustunna sir ee resipi super sir
Swamey the way you are cooking and showing and giving ideas it's excellent really I appreciate you ayyagaru
Guruvu garu adbhutam ga chesi chupettuthunnaru. 🙏🙏🙏🙏
Thank u swami manchi cura chupina ru , mi curalu nenu regular ga chestu untanu baga enjo chesthunaru
చాలా సులభం గా ఉంది , నేను కూడా చేసి అభి ప్రాయం చెపుతా నండి 🙏
చాలా అద్భుతంగా చెప్పారండీ
Chala bagundi pachadi Palani Swamy Guru Garu
Chala kotha rakam pachadi choopincharu
Thanks andi
Mee pachadi Banda bagundi
Ekkada konnaru
Guruvugaru namaste meeru lottalu vesukovavamu tinatam chupinchatam chala bavundi😀👏
Nice prepared chetney with pan leaves and tomato keeping and jeera,dhaniya,methi seeds urad dal,chanadal and small quantity of tamarind.I have to prepare and it is good for health also,nice recipe shown swamiji.God bless you.
Meeru vantalu chala baga cheptun naru meeru cheppe vidhanam kooda chala bagu di dha nyavada ulu
namaste guruji ur recipe is very amogm
Super new pachadi swamy garu 👏👏👏 E vishayam teleka enni tamalapakulu dry ayyi waste ayyevo taluchukunte 😭 sure ga chestanu + mi link share chestanu. Naku bale nachindi nutrition loss avakunda chala caring ga cheparu and vegetables combination kuda cheparu. First time vintuna. Thank you so much 🙏🙏🙏
Mr. Swamy, your language is as chaste as your cooking is authentic..... 🙏🏿🙏🏿
Yup
correct Mohammadi bhai.His name says he is Tamilian but his Telugu is as pure&tasty as PURE HONEY !*!*!
You are right Bhai
@@sampathkumarncs2696 ఆయన తమిళం కాదండీ అచ్చ తెలుగు వారు ఆయనది తూర్పు గోదావరి
🙏Thank you and I like all your videos the way you prepare and explain each detail, Need more videos of yours 🤗💯
Thanks Guru ji,
I came to know now only such healthy home made super veriety pickle.🙏
First time I am seeing tamala paku pachadi nice thanks
చాలా కొత్తపచ్చడి చాలాబాగుంది.
గురువుగారు నా పేరు సురేష్ నాది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి చిత్తూరు జిల్లా నాకు సొంతంగా KSTV CHANNEL MD స్వామి గారు మీ వంటలకు మీకు పెద్ద అభిమాని మీరు ఇంకా ఇలాంటి వీడియోలు చాలా చేయాలని ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని వెట్రివేల్ మురుగన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆశీర్వాదం మాకు ఉండాలని ఆశిస్తున్నాను
మీ రోలు super సార్.మీరు చెప్పడం ఇంకా ఇంకా super.మీ మాట మా మనసుకి హాయిగా ఉంది
Chaalaa kottha rakam pachchadi choopaaru...thank you soo much. Tappakunda chesthaanu. Namasthe sir.
Super Guruji nenu 1st time chusthuna
Romba nalla irukudhu guruji
Thanks andi bhagundi intlo evari kee pan vesukune alavatu ledu nenu vesukovali aa time kee marichi potunnanu andi
Manchi healthy pachadi chupincheru. Tappaka try chestanu andi
Chala manchi Respi.DHANYAVADHALU
Super recipe swami
Thank you baabaygaaru chaala health tips chepparu
Super agedhy Swamy
Very fine and a new variety
గురువు గారు,🙏🙏🙏
మా అమ్మ చేసేవారండి ఈ పచ్చడి.
మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చారు, కృతజ్ఞతలు.
Surely I will try Guruvugaru. Hats off to Guruvugaru.
🙏🙏🙏Sri Matre Namaha🙏🙏🙏. Thanks for sharing this Unique chutney...It can be a surprise to many I can bet.
చాలా బాగుంటుంది నేను ఆనపకాయ తో చేసానండి ఈ సారి టొమాటో తో చేస్తాను
🙏పలణి స్వామి గారికి కృతజ్ఞతతో!💐
First time chusanu 🙏
Chala baga chepparu
Sairam andi chaala variety undandi thappa kunda try chestha mandi kottha vantalu choopistunnanduku dhanya vaadamulu🙏🙏🙏
kothimeera..tomato...cheestamandi...idi kotha rakam pachadi..👌👍
Excellent గురువు గారు
Chala bhagundhi swamy 🙏🙏
Chala bhaga vundunthi.Definitely will try
Swamy you are great Thanks
చాలా మంచి మరియు ఆరోగ్యవంతమైన పచ్చడి చూపించారు
Super andhi గురువు గారు నేను try చేశాను
Super thatha
Abbabbaaaa chimpesaru swamy garu…nooru ooripotundi…computer screen ni nakestunna