పుట్టగొడుగుల గురించి తెలిస్తే ఇపుడే తినేస్తారు| Health Benefits of Mushrooms| Manthena Satyanarayana
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- మష్రూమ్స్ లేదా పుట్టగొడుగులు తినొచ్చా,లేదా ? | Health Benefits of Mushrooms | Dr Manthena Satyanarayana Raju | #GoodHealth
🔔మరిన్ని ఆరోగ్య సలహాల కోసం మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి: / goodhealthh
📝మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా..?
డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
------------------------------------------------------------------------------------------
🔗ఆల్కహాల్ తాగేవారి లివర్ క్లీన్ అయ్యే చిట్కా: • ఆల్కహాల్ తాగేవారి లివర...
🔗జామకాయ గురించి ఈ ఒక్క విషయం తెలిస్తే ఇప్పుడే కొని తింటారు: • జామకాయ గురించి ఈ ఒక్క ...
🔗మూత్రంలో మంట తగ్గాలంటే: • మూత్రంలో మంట తగ్గాలంటే...
🔗నిమిషాల్లో మోషన్ ఫ్రీఅయ్యే టెక్నిక్: • నిమిషాల్లో మోషన్ ఫ్రీఅ...
🔗పక్షవాతం రాకుండా ఉండాలంటే: • పక్షవాతం రాకుండా ఉండాల...
🔗మునగాకు, కరివేపాకు సీక్రెట్ తెలిస్తే ఇప్పటి నుంచే తింటారు: • మునగాకు, కరివేపాకు సీక...
🔗షుగర్ దెబ్బకు నార్మల్ అయ్యే చిట్కా: • షుగర్ దెబ్బకు నార్మల్ ...
🔗మోకాళ్లు, నడుం, ఒళ్లు నొప్పులున్న వారి కోసం స్నానం ఇలా: • వేడినీళ్ల స్నానం గురిం...
🔗పాలకంటే 15రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న గింజలు: • పాలకంటే 15రెట్లు ఎక్కు...
🔗వంటల్లో ఈ 3పొడులు వాడితే రోగాలన్నీ పోతాయి: • వంటల్లో ఈ 3పొడులు వాడి...
🔗కంటిచూపు పెరిగి కళ్లద్దాలు పడేయాలంటే: • కంటిచూపు పెరిగి కళ్లద్...
🔗పదేళ్లు వయసు తగ్గి యవ్వనంగా కనిపించేందుకు: • పదేళ్లు వయసు తగ్గి యవ్...
🔗అద్బుతమైన ఈ టిఫిన్ తింటే మీ ఆరోగ్యం సూపర్: • అద్బుతమైన ఈ టిఫిన్ తిం...
🔗టానిక్ లు టాబ్లెట్లు లేకుండా ఒంటికి రక్తంపట్టాలంటే: • టానిక్ లు టాబ్లెట్లు ల...
🔗దగ్గు వెంటనే తగ్గాలంటే: • దగ్గు వెంటనే తగ్గాలంటే...
🔗టీ, కాఫీ తాగితే ఏమవుతుందో తెలుసా?: • టీ, కాఫీ తాగుతున్నారా?...
🔗ఎముకలు బలంగా ఉండాలంటే: • ఎముకలు బలంగా ఉండాలంటే|...
🔗కడుపులో మంట, గ్యాస్ట్రబుల్, అల్సర్ పోవాలంటే: • కడుపులో మంట (ఎసిడిటీ )...
🔗బరువుతగ్గి సన్నగా అయ్యే ఒక బెస్ట్ చిట్కా: • బరువుతగ్గి సన్నగా అయ్య...
🔗మోషన్ ఫ్రీ అవ్వాలంటే: • మోషన్ ఫ్రీ అవ్వాలంటే|C...
🔗కళ్లద్దాలు లేని కంటిచూపు కోసం: • కళ్లద్దాలు లేని కంటి చ...
🔗ఈజీగా బరువు తగ్గి సన్నగా స్లిమ్ అవ్వాలంటే: • కొవ్వు ఐస్ లా కరగాలంటే...
🔗యవ్వనం తొణికిసలాడాలంటే: • బరువు తగ్గి సన్నగా స్ల...
🔗విటమిన్ బి12 లోపం పోవాలంటే ఈ ఒక్కటి చేయండి: • విటమిన్ బి12 లోపం పోవా...
🔗స్పీడ్ గా వెయిట్ లాస్ అయ్యే టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗కిడ్నీ స్టోన్స్ కరిగిపోవాలంటే: • కిడ్నీ స్టోన్స్ కరిగిప...
🔗షుగర్ 500 ఉన్నా నార్మల్ కావాలంటే: • టాబ్లెట్ లేకుండా షుగర్...
🔗ఒంట్లో రక్తం అమాంతం పెరగాలంటే: • ఒంట్లో రక్తం అమాంతం పె...
🔗స్పీడ్ గా బరువుతగ్గి సన్నగా స్లిమ్ అయ్యే సింపుల్ టెక్నిక్: • స్పీడ్ గా బరువుతగ్గి స...
🔗మీ ముఖం అందంగా మెరవాలంటే: • మీ ముఖం అందంగా మెరిసిప...
🔗ఒంట్లో వేడి అమాంతం తగ్గాలంటే: • ఒంట్లో వేడి అమాంతం తగ్...
🔗జుట్టు ఓత్తుగా రావాలంటే: • ఈగింజలు తింటేచాలు ఊడిన...
------------------------------------------------------------------------------------------
Manthena Satyanarayana Raju Speaks About Natural Ways to being Healthy. Dr MAntena Satyanarayana raju Diet With out salt. Dr. Manthena Satyanarayana Raju Arogyalayam in Vijayawada is one of the biggest Nature cure hospital in India established by Dr. Manthena Satyanarayana Raju.
|manthena sathayanarayana health tips|manthena sathayanarayana raju videos|manthena sathayanarayana raju Diet Plan|Mantena Satynarayana Raju Diet Tips|Mantena Satyanarayana Raju Videos|Mantena Satynarayana Ashramam|Manthena Weight loss Diet|adika baruvu taggalante|baruvu taggalante em cheyali|dr. manthena satyanarayana raju|dr manthena satyanarayana raju videos|manthena satyanarayana raju yoga vedios|manthena satyanarayana raju pranayama vedios|GOOD HEALTH MANTHENA SATYANARAYANA RAJU|satyanarayana raju|manthena sathayanarayana
#GoodHealthManthenaSatyaranayanaRaju #GoodHealth #Manthena
ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో...
Food ki phobialaku gurinchi cheppandi
Nenu already send chesaa one month back but,inka send cheyyaledu pdf
7207596939
Thyroid taggadaniki cheppandi
9494490664 second time sending my number till know i did not get ur pdf file boss please send me
మీ స్పీచ్ వల్ల మీ దయ వల్ల నేను సిగరెట్ మరియు మాంసాహారం మానేసాను ఇప్పటికి నాలుగు సంవత్సరం లు అవుతున్నది. మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు
Great
Good
smoke cheyadam ela manesaru ? please share the video link here
చాలా మంచిది
Great
కలియుగములో మంచి చెప్పేవారిని ' దేవుడు ' అంటారు, మీరు మా దేవుడు.
మంతెన సత్యనారాయణ గారు, డాక్టర్ ఖాదర్ వలీగారు, డా క్టర్ రామచంద్ర రావు గారు, లాంటివారు కలియుగ దైవాలు
చాలా మంచి విషయ sir మీకు కోటి కోటి నమస్కారములు నమస్కారములు ❤
నిస్వార్థ సేవాతత్పరులుడాక్టర్ మంతెన సత్యనారాయణరాజుగారు. Both wife and husband are doing selfless service to humanity.Hats off to you both Sir. JAISRIMANNARAYANA 🙏 🙏 🙏
Sir miku chala chala dhanyvad amulu
U r d best naturopathist sir...
Mushrooms గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా vitamin D, B12 ఉంటాయి అనే విషయం మాకు చాలా సంతోషం కలిగించింది. మాకు ఒక చిన్న సందేహం ఉంది.mushroom అనేది plant కాదు . Fungus నుండి ఫామ్ అయినది.ఇది ఎంత వరకు ఆరోగ్యానికి మంచిది అనే సందేహం ఉంది. దయచేసి తెలియజేయగలరు.
ఆరోగ్యానికి చాలామంచిది నిస్సందేహంగా తినండి బాగాతినండి
You are a very great sir......Thanks for your given information to all
ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు
🙏🙏🙏
నేను 10 సంవత్సరాల నుంచి మీ ఫాలోవర్ గా ఉన్నాను
I am a follower/fan of U, since 12 years, by radha Krishna, Hyderabad Hyderabad Hyderabad T. S. INDIA PLEASE.
Thanks Raju Garu meeku chala chala Dhanyavadamulu
Manchi vishayamunu theliyachesharu sir thank you very much.
Mee speaches vini N.V.& Mandu, manesanu sir,
Super sir dhanyavadalu
Present maaintlo natural putta godugulu unavi
ఓం శాంతి
అయ్యా మంతెన సత్యనారాయణ రాజు గారు కు హృదయపూర్వక కృతజ్ఞతలు
నేను 20 సంవత్సరాల నుండి మీ ఫాలోవర్ ని కానీ ఒక వాటర్ ను రోజు కు 5 నుండి 6 లీటర్లు నీటిని. దంపుడు బియ్యం రైస్ ని 5 రకాల గోధుమ పిండి ని ఆచరిస్తున్నారు కొన్నాళ్ళు పరిస్థితులు అనుకూలించక సహజ ఫుడ్ తినటం వలన అపార్థాలు ఎదుర్కున్నారు 2014 లో మీవద్ద భార్యాభర్తలు ము
నెలరోజులు ఉండాక అసలు పాలన తెలిసింది ఒక ఆరు నెలలు బాగానే సాగింది కాని లౌకిక పరివారం తో ఉండి మళ్ళీ గాడి తప్పాము తద్వారా మళ్ళీ ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కున్నాము ఇప్పుడు నిజమైన పాలన జరుగుతుంది ఇప్పుడు నావయసు 65 ఈ కోవిడ్ టైం లో 8 డేస్ ఎనిమా తేనె నీళ్లు రసోపవాసం ఫలో పవాసం ,చిన్న చిన్న అవాంతరాలను అధిగమించి ఈ రోజు న 15 దినము లు అయింది ఇకనుండి ఉప్పు లేని ఆహారం రెండు పూటల ఆహారం మీ రు చెప్పి నట్లు ప్రారంబిస్తున్నాను, పుట్టగొడుగుల కూర ఎట్లాగో జీ టీవీ లో చూపగలరు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
Super sir
మష్రూమ్ తినాల వద్ధ అని కన్ఫీజ్ లో ఉండే వాళ్ళం మంచి క్లారిటీ ఇచ్చారు 🙏🙏🙏
పుట్టొడుగులు ఆహారంగా మాత్రమే కాదు.. ఔషధంగా కూడా పనిచేస్తాయి. గేనోడర్మ అని పిలువబడే ఎర్ర పుట్టగొడుగు నేటి సంజీవనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్లు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను గెనోడర్మా చాలా సింపుల్ గా తగ్గిస్తుంది. శరీరంలోకి గాలి/నీరు/ఆహారం/కాలుష్యం వల్ల వెళ్లే చెడును (toxins) మన దేహంలో ఉండే నవ రంధ్రాల ద్వారా బయటకు పంపించి(Detoxification) కణాలు (cells) అన్నిటినీ శుభ్రం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. తద్వారా మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ (immune system) దృఢంగా తయారయ్యి ఎలాంటి రోగాన్ని రాకుండా కాపాడుతుంది. అప్పుడే పుట్టిన శిశువు నుండి పండు ముసలి వరకూ (Womb to Tomb) ఎవ్వరైనా దీన్ని వాడొచ్చు. వాడాలి కూడా..! గెనోడర్మ కావాలి అనుకునే వారు సంప్రదించండి 7013459678
Kondaru enta tinna weight peragaru ento vaalla adrustam.
Ela cook cheyali??
@@rajudxn1 ñn
Dry cough patients mushrooms ( putta godugulu ) thina vacchuna
Very good desisdion Thank u sir Rajugaru
Doctor garu skin dhaddhurlu chinna chinna ga vachhi 5 min lo potunnayi food and tips cheppandi sir video lo request sir
Very great my family member laga thank you sir
🙏🙏🙏🙏🙏🙏 మరో మంచి విశ్లేషణ సార్ అందరికీ బాగా అర్థం అయ్యేలా చెప్పారు.
పుట్టొడుగులు ఆహారంగా మాత్రమే కాదు.. ఔషధంగా కూడా పనిచేస్తాయి. గేనోడర్మ అని పిలువబడే ఎర్ర పుట్టగొడుగు నేటి సంజీవనిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్లు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేసిన ఎన్నో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను గెనోడర్మా చాలా సింపుల్ గా తగ్గిస్తుంది. శరీరంలోకి గాలి/నీరు/ఆహారం/కాలుష్యం వల్ల వెళ్లే చెడును (toxins) మన దేహంలో ఉండే నవ రంధ్రాల ద్వారా బయటకు పంపించి(Detoxification) కణాలు (cells) అన్నిటినీ శుభ్రం చేయడంతో పాటు శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. తద్వారా మన శరీరంలో ఉన్న రక్షణ వ్యవస్థ (immune system) దృఢంగా తయారయ్యి ఎలాంటి రోగాన్ని రాకుండా కాపాడుతుంది. అప్పుడే పుట్టిన శిశువు నుండి పండు ముసలి వరకూ (Womb to Tomb) ఎవ్వరైనా దీన్ని వాడొచ్చు. వాడాలి కూడా..! గెనోడర్మ కావాలి అనుకునే వారు సంప్రదించండి 7013459678
మావయ్య...
Super existing గా చెప్పారు
Thank you very much for your valuble suggestions
షుగర్ ఉన్న వాళ్ళు మష్రూమ్స్ కర్రీ తినొచ్చా తినకూడదా డాక్టర్ గారు
Great person sir
During the rainy season my family and myself using natural mashrooms many times. Thanks for your vedeo.
Sir meeru chala baga matladataaru maa pillalaki mee matalu ante chala estam
Raju garu Naku tayrad vuondi e vediyo chusinaka puttagodulu tiontuonamu 🙏
Very very GREAT thanks Dr garu you r absolutely good information and advise SIR.
Mee valla kotta information telisindhi sir ma abbai 4 yer old kid sir nonveg alavt cheyaledhu evry week two times protein untundi ani peduthunna...mee valla kotta vishaym telisindhi ...sir high protein food cheppara kids ki...
My favourite mashroom
6months ga so free ga food thisukuni yoga chesthunna kuda Naku body ekkada stretch iyyina sare Baga ekkuva ga thenupulu vasthunnai and Naku disc problem kuda undhi naku 38 years and main thing I am a natural follower guruvu garu dhiniki solution cheptharani aasisthunnanu
Hello sir..
Nenu mee videos regular ga follow avuthuntanu. Chala manchi vishayalu chepthunnaru meeru mana jeevana saily gurinchi.
Sir naaku normal delivery ayyindi.2 months papa undi. Nenu Ippudu Puttagodugulu tinocha.?
Please suggest to me sir
Thank you very much sir for the valuable info
ధన్యవాాలండీ
కొన్ని సందర్భాల్లో ఇది అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని ఇది ఎంత వరకు నిజం
THANKQ Sir THANKQ Raju gaaru.
Good information 👍😁
Sir mimmalni chudalani vundi 🙏🙏🙏🙏
Thank you sir
Sir tq manchi vishayalu cheputunaru
Thank you very much for your valuable information sir but this is veg or nonveg
Tq good information
Excellent
Thank you sir good msg
Very useful useful and meaningful
Great info
😊Super sir
Thankyou sir
Clarity ga undi
Chala baga Artham aindhi
koncham dhayatho Psylocibin(magic mashrooms) gurinchi kuda idhe information set avuthundha leka inko scientifical value change avthayo cheppagalaru..
Good morning sir, weight loss gurinchi emaina pdf send cheyandi sir
Sir bugalu baga ravalentay em cheyali sir plz Oka video cheyandi sir
Göod information
Pls let us know how to cook mushrooms to get all the benefits..
please let us know how to cook these mushrooms to get the full benifits of it for the body...
Tenq doctor
Super markets lo vi tinochaa andi ...
Thank U Doctor garu.
Good to hear the uses of mushroom especially for vitamin D. Can you please make a viedo on how to cook mushroom in the best way to preserve its values in your style with no oil and salt
Mushroom thini cold tabletlu vesukunte kadupu noppi vachindi gurugaru daniki yemi cheyali
Panner gurinchi vedio cheyyandi
Thank you guruji 🙏
Super sir memu thinakudadhu ani thinaledhu
Mushroom gurinchi chakka ga clarity chaparro sar
Thanks you very much guruji
Vitamin D plays a critical role in the body. It partners with the digestive system to help the gut absorb calcium from foods. Calcium is vital for building and maintaining strong and healthy bones. Vitamin D is unique because it is not found in fresh fruits and vegetables, like most other essential vitamins. Instead, the body obtains it through sun exposure and some specific foods. Anyone who takes vitamin D supplements should ensure they also consume adequate magnesium, as this mineral works with the parathyroid glands to activate the vitamin D. Mushrooms contain ergosterol, a "pro-vitamin" that is converted into vitamin D by exposure to sunlight, similar to the process that takes place in humans. If mushrooms are grown while exposed to UV lamps, they are labeled "UV-treated" or "high in vitamin D" and contain 400 IU of the nutrient per 3 ounces.
Very informative 🙏🏻
Thanks for sharing this message
Meeru cheppina vishayalu Chala viluvinavi .naaku e video Chala helpful avuthundi.Thank u so much Raju garu.
Tq sir
thanks sir, puttagodugulu pempakam cheyalanukuntunnanu
Raaju gaaru puttagodugulu saakahaaram ani chepparu ok yelaativi manchidi cheppagalaru veeti lo mukyamga shop s lo chaala care full ga teesukovaali antaaru
Goodsirthenkyou
పుట్టగొడుగులు తినకూడదు విషపూరితం అంటారు వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నాను🙏
Hello, milky mashroom, buttan mashroom, oyster mushroom ni thinavacchu
mantena satyanarayana garu namaskaram nenu vegetarian ni mushrooms thinavacha please cheppagalaru🙏
Sir plz sir bugalu baga ravalentay em cheyali sir plz Oka video cheyandi sir
Manaku available lo una Mushrooms ni sun lo 2 or 3 hrs peti, cook cheskoni thinte vitamin D baga vasthundi
Is it true
4:50
Raju garu ela cook cheyalokuda cheppandi mana natural style lo pls
Super sir
Kidney dialysis patients mushrooms tina vacha pls tell us
Sir sugar Unnavallu tisuko Acha please cheppandi
Raju gari mata vinte ontlo buju lanni potai👌👌👌
మష్రూమ్ లో వున్న పోషక విలువలు గూర్చి తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
The poison ous muroom are so one must have the knowledge of identifying special y wild musrooms
సార్ మీరు చాలా మంచి విషయాలు చెప్తారు నేను మీ ప్రతి వీడియో చూస్తాను
good information
ఇవి తినడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉందా...తెలియజేయండి
Kidney patients తినవచ్చా
🙏🙏🙏🙏🙏👍
Sir milk production kosam diet cheppandi.after delivery. Pls
Hi..meeru brown rice tinandi feeding ivvagalugutaru....oka pani cheyandi..kalaguragampa videoes lo brown rice gurinchi oka vedio chesaru..avidaku kuda same problem face chesaru brown rice tinna 1day lone feeding ivvagaligarnta...chudandi...Ok...
sabbaki koora and bottle gourd are best
verusenega pappulu nanabetti thinamdi.paalu padsthayi.
Sir weekly once thisukunna saripothundha
Very good information
Well Said Sir...
Palu ichhe tallulu tinavacha sir
Cejerern tharuvatha enni rojulaku sprods thinochu Raju garu
ధన్యవాదములు సర్