మీ శృతిని మీరే తెలుసుకునే సులభ మార్గము ఈ పద్ధతిని పాటిస్తే ఫలితం తప్పక ఉండి తీరుతుంది ప్రయత్నించండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 พ.ย. 2024

ความคิดเห็น • 158

  • @santhoshpannati
    @santhoshpannati หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు గురువుగారు.. 🎉❤ సులభంగా నేర్పుచున్నారు
    .. నా శృతి B.

  • @ravipudi8053
    @ravipudi8053 ปีที่แล้ว +2

    ❤namaste

  • @pardhasaradhiannavarapu5219
    @pardhasaradhiannavarapu5219 2 ปีที่แล้ว +4

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు.. 🙏
    ఇది కూడా కళామతల్లి కి మీరు చేసే సేవ అని నేను భావిస్తున్నాను.. ధన్యవాదాలు

  • @ramujagati4886
    @ramujagati4886 3 ปีที่แล้ว +8

    Chalaa ardha vanthanga chepyaru guruvu garu

  • @markandeyulupanidarapu990
    @markandeyulupanidarapu990 3 ปีที่แล้ว +5

    చాలా గొప్పగా అర్ధమయ్యేలా చెప్పారు గురువు గారికి ధన్యవాదాలు

  • @karunak4510
    @karunak4510 ปีที่แล้ว +1

    Chala.. thanks 🙏🙏🙏 guruvugaru..🎉🎉

  • @sr.swarna8703
    @sr.swarna8703 2 ปีที่แล้ว +6

    You are an excellent teacher sir. God bless you 🙏

  • @kanakadurga5257
    @kanakadurga5257 2 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు గురువుగారు

  • @jaya12389
    @jaya12389 3 ปีที่แล้ว +3

    గురువు గారికి నమస్కారములు. మీరు చాలా చాలా బాగా తెలియ పరుస్తున్నందుకు మీకు ధన్యవాదములు.

  • @DeepakcharyMRK
    @DeepakcharyMRK ปีที่แล้ว +2

    అజ్ఞాన తిమ్మిన దాస్య జ్ఞానాంజన శాలకాయ చక్షోర్ మిలితం ఏనా తస్మైసుడు గురవే నమః... మీరే చాలా గొప్ప గురువు.. గారు.. 👌🙏

  • @krivison
    @krivison 2 ปีที่แล้ว +2

    మా లాంటి beginners కి చాలా ఉపయుక్తం గా ఉంది గురువు గారూ. మీకు నా కృతజ్ఞతా భినందనలు. మీ " సంగీత స్థలి " ఇలాగే అప్రతిహతంగా కొనసాగుతూ, శాస్త్రీయ ,సంప్రదాయ సంగీత పునరుత్థానానికి వేదిక గా చిరంతరం విరాజిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ....
    " క్రి వ్" ( వేంకట కృష్ణా రావు కలబరిగి)

  • @srisamavedamusicanddance
    @srisamavedamusicanddance 3 ปีที่แล้ว +6

    Chala baga chepparu sir🙏🙏

  • @anuvin8924
    @anuvin8924 2 ปีที่แล้ว +2

    Woww chaala thanks Andi very nice tips

  • @UmaSathibabu-pg3xs
    @UmaSathibabu-pg3xs 4 หลายเดือนก่อน

    గురువుగారు వస్తుంది డిలేట్ చేసి మళ్ళీ చేశాను గురువుగారు tq గురువుగారు

  • @nnvprasad9091
    @nnvprasad9091 2 ปีที่แล้ว +2

    Very good suggestion. Thank you sir.

  • @malinipyda6012
    @malinipyda6012 2 ปีที่แล้ว +4

    Sir you gave us simple explanation with great knowledge. Thank you Sir.

  • @bhumeshkorri1133
    @bhumeshkorri1133 2 ปีที่แล้ว +3

    Epudu artham aindi sir chala thanks guruvu garu🙏🙏🙏🙏🙏

  • @madhu1961
    @madhu1961 ปีที่แล้ว +5

    అన్ని శృతులో పడుతున్నాను.. కానీ ఏది నా శ్రుతి అర్థం కావడం లేదు గురువుగారు.అని మీరు అన్నపుడు ..😂 నేను మనసులో అనుకున్నాది గుర్వుగారుకి ఎలా తెలిసీ పోయింది అనుకున్న.... గురువు గారు మీ గురించి గొప్పాగా చెప్పడం కాదు కాని నిజంగా మీరు ఎదుటి వాల మైండ్ నీ చదువగలిగే గొప్పా సదాకులు 🙏🙏🙏😍

    • @djay786
      @djay786 10 หลายเดือนก่อน +1

      Yes

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว +2

    Namasthi sir dannya vadalu good

  • @sweetysweety230
    @sweetysweety230 3 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏ధన్యవాదములు గురుదేవ..

  • @udaymelodies5832
    @udaymelodies5832 3 ปีที่แล้ว +4

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్🙏🙏🙏💐💐💐

  • @UmaSathibabu-pg3xs
    @UmaSathibabu-pg3xs 4 หลายเดือนก่อน +1

    గురువుగారు మీరు చేపినది అన్ని వింటున్నాను గురుగారు నాకు చాలా బాగా అర్ధం అవుతున్నవి నేను ఏమి అనుకునుటున్నానో ఏమి dotu ఉంటుందో మీరు దాని గురించి చేపినట్టు ఉంటుంది కృతజ్ఞతలు గురువుగారు నేను ఇప్పుడే dolod చేసుకున్నాను swar మీటర్ కానీ కదలడం లేదు గురువుగారు

    • @SangeethaSthali
      @SangeethaSthali  4 หลายเดือนก่อน

      నా పాటలు నా ద్వారానే మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సాధన చేయండి విజయం మిమ్మల్ని వరిస్తుంది. స్వర్ మీటర్ పనిచేస్తుంది. జాగ్రత్తగా మళ్లీ పరిశీలించి ఉపయోగించుకోండి.

  • @biblestudy8685
    @biblestudy8685 ปีที่แล้ว +1

    Wonderfull, sir. Meeru. Chala Baga ardhamaiyye viddanga cheptunnaru.

  • @vijayabhaktul3134
    @vijayabhaktul3134 2 ปีที่แล้ว +1

    Thank you sir.vivaram ga nerpinchinanduku. God bless you.

  • @vestigemarketingdirectors1684
    @vestigemarketingdirectors1684 3 ปีที่แล้ว +4

    Super sir

  • @malinipyda6012
    @malinipyda6012 2 ปีที่แล้ว +1

    Thank you Guruvu garu
    ..ento saralamga chepparu..dhanyvadalu.

  • @kakarasudhakar2920
    @kakarasudhakar2920 6 หลายเดือนก่อน +1

    గురువు గారు చాలా బాగా అర్థమైంది..ధన్యవాదములు

  • @pabbireddyarjun4370
    @pabbireddyarjun4370 3 ปีที่แล้ว +3

    సూపర్ సార్ 🙏🙏

  • @chintuchittanna3772
    @chintuchittanna3772 ปีที่แล้ว +1

    Very nice sir

  • @puttabanthibalaswamy4590
    @puttabanthibalaswamy4590 3 ปีที่แล้ว +4

    ధన్యవాదాలు. గురువు గారు...

  • @syamasundararao3149
    @syamasundararao3149 3 ปีที่แล้ว +2

    An excellent way of instruction to the learning introduction to music. Thanks 👍😊

  • @eswarchanneltelugu8830
    @eswarchanneltelugu8830 2 ปีที่แล้ว +1

    Chala chakaga cheparu guru gi 🙏🙏🌺🌺🌺🙏🙏🙏🙏

  • @srinivasarao.m
    @srinivasarao.m 3 ปีที่แล้ว +3

    ధన్యవాదముులు🙏

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 ปีที่แล้ว +1

    👌👌👌సూపర్ గురువు గారు

  • @sandhyas7064
    @sandhyas7064 ปีที่แล้ว +1

    Tank u so much గురువు గారు🙏🙏🙏

  • @neelapuvenkatareddy7819
    @neelapuvenkatareddy7819 2 ปีที่แล้ว +2

    జై శ్రీ రామ్

  • @radhaannamraju6250
    @radhaannamraju6250 2 ปีที่แล้ว +2

    Chala baga chepparu guruvu garu🙏🙏🙏teliyani vishyalu telysukuntunnamu

  • @sivuduare7402
    @sivuduare7402 7 หลายเดือนก่อน +1

    నమస్కారం గురువు గారు చాలా చక్కగా అర్ధం అయ్యింది ధన్యవాదములు గురువు గారు

  • @krishnaraochintapalli5088
    @krishnaraochintapalli5088 2 ปีที่แล้ว +1

    Meeku chaalaa dhanyavadhaalu guruvugaaru maa sruthini kanugone vidhaanam theliyajesinandhuku 🙏🙏🙏🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @mahendarfolksinger1997
    @mahendarfolksinger1997 2 ปีที่แล้ว +1

    మీరు చెప్తుంటే చాలా అర్థమైతుంది సార్ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @anilp4636
    @anilp4636 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu,guruvu garu,dhanya vadhamulu

  • @sudhamadhuripodapati5555
    @sudhamadhuripodapati5555 3 ปีที่แล้ว +2

    You always awesome sir

  • @sobharani62
    @sobharani62 3 ปีที่แล้ว +1

    Excellent Guruvu Garu.......🙏🙏🙏

  • @jkrupatv3336
    @jkrupatv3336 3 ปีที่แล้ว +3

    Super.sir

  • @sriramraksha9129
    @sriramraksha9129 3 ปีที่แล้ว +3

    Super

  • @swethakotha2001
    @swethakotha2001 3 ปีที่แล้ว +2

    Danyavadalu 🙏🏻🙏🏻

  • @kalyani_80
    @kalyani_80 ปีที่แล้ว +1

    Super 👌 👍

  • @udaymelodies5832
    @udaymelodies5832 3 ปีที่แล้ว +1

    వావ్ చాలా చాలా వివరించి అద్భుతంగా చెప్పారు సర్ శృతి గురించి

  • @chakrisrimanthula2682
    @chakrisrimanthula2682 3 ปีที่แล้ว +1

    Tq guruvu garu

  • @nagajyothi6210
    @nagajyothi6210 3 ปีที่แล้ว +1

    Excellent explanation.

  • @rkgatti2904
    @rkgatti2904 2 ปีที่แล้ว +1

    Manchi salahalu bagunnayi sir,namaskaramu

  • @arjunakumar6059
    @arjunakumar6059 3 ปีที่แล้ว +1

    Thanks guruvugaaru

  • @yrevathi529
    @yrevathi529 3 ปีที่แล้ว +1

    Dhanyavadalu guruvugaru🙏

  • @manirajmaiyar3082
    @manirajmaiyar3082 3 ปีที่แล้ว +1

    So nicely explained

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 2 ปีที่แล้ว +1

    SUPER SIR

  • @mallaiahtotha8385
    @mallaiahtotha8385 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు గరువుగారు

  • @srinivasaraou5002
    @srinivasaraou5002 3 ปีที่แล้ว +1

    Thanku Sir,

  • @koteshwarvenigalla7150
    @koteshwarvenigalla7150 3 ปีที่แล้ว +1

    Thank you so much guruv garu 🙏

  • @rishisathwik2010
    @rishisathwik2010 2 ปีที่แล้ว +1

    గురువు గారు చాలా బాగా చప్పారు.

  • @kemachenchaiah367
    @kemachenchaiah367 3 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు సర్.

  • @udyanavanamofficial7095
    @udyanavanamofficial7095 3 ปีที่แล้ว +1

    చాలా కృతజ్ఞతలు

  • @shivanakireddy5893
    @shivanakireddy5893 3 ปีที่แล้ว +1

    Nice explain sir

  • @ravurupadmaja7838
    @ravurupadmaja7838 2 ปีที่แล้ว +1

    🙏 Master

  • @chinnichinni5578
    @chinnichinni5578 2 ปีที่แล้ว +1

    Tq sir

  • @TMTANVESH
    @TMTANVESH 3 ปีที่แล้ว +2

    Tqqq

  • @vedanthamgodadevi3627
    @vedanthamgodadevi3627 3 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct ปีที่แล้ว

    నిజంగా గురువు అంటే మీరు అనిపిస్తుంది. కమర్షియల్ అయినా ఈ రోజుల్లో మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా సంగీత విద్య అందరికీ ప్రాప్తించే లా చేస్తున్న మీకు పాదాభివందనములు 🙏

  • @punyalakshmi7282
    @punyalakshmi7282 3 ปีที่แล้ว +2

    Danvadamylu guruvgaru

  • @rockyrythms9936
    @rockyrythms9936 2 ปีที่แล้ว +1

    Sir offline classes chepthara chalabaga ,ardhavanthanga chepparu 🙏

  • @sriharirajulapati204
    @sriharirajulapati204 6 หลายเดือนก่อน

    Hare krishna noteshion pampandi guruvu garu

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikumarisamanchi7567
    @manikumarisamanchi7567 3 ปีที่แล้ว +1

    🙏🙏👌

  • @sriramraksha9129
    @sriramraksha9129 3 ปีที่แล้ว +1

    Akalam. 1st, 2nd.,and, 3ndkalem

  • @nvrchannel111
    @nvrchannel111 3 ปีที่แล้ว +1

    చాలా చాలా tq sir

  • @puttabanthibalaswamy4590
    @puttabanthibalaswamy4590 3 ปีที่แล้ว +1

    నెల రోజులు వృధా అయ్యింది

  • @vignan2471
    @vignan2471 2 ปีที่แล้ว +1

    Sir please teach Mandara sthayee on scale c from Vijayawada

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว

      Already uploaded the same regarding please check my playlist

  • @ramanireddy9862
    @ramanireddy9862 ปีที่แล้ว

    Sir naku sangitham ante pranam Sir neenu nerchikovali Ani chela aratam

  • @gangadhargarsha906
    @gangadhargarsha906 2 ปีที่แล้ว

    Prathi song ea mudu ragallone vuntunda guruvugaru

  • @shivashakti33
    @shivashakti33 2 ปีที่แล้ว

    Maximum G vastondi sir kaani anni dikkula chupistundi song paadutunnappudu

  • @Bhaktikataksham
    @Bhaktikataksham 2 ปีที่แล้ว +1

    Guruvu garu ..me dagara Sangeetham nerchukovalani korutunamu ..me samadham kosam vechi untamu

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 ปีที่แล้ว

      Tappakuhda... Contact me at your leisure time tq

    • @Bhaktikataksham
      @Bhaktikataksham 2 ปีที่แล้ว +1

      @@SangeethaSthali thank you so much guruvu garu..mimalni ye vidhamga contact cheyagalanu

  • @maheshmathe
    @maheshmathe 7 หลายเดือนก่อน

    Asalu set aendha ledha anedhi ela telusthundhi andi

  • @Pagidipogu_Elisha
    @Pagidipogu_Elisha 2 ปีที่แล้ว

    Virekliearga.chaparru.sar

  • @mutlurimadhubabu-yb2tz
    @mutlurimadhubabu-yb2tz ปีที่แล้ว +1

    Sir l want lern key borad

  • @chandukaluva284
    @chandukaluva284 2 ปีที่แล้ว +1

    Mee dagara nerchukovalanukuntunnanu sir details cheppagalara

  • @kanakavallibatchu9346
    @kanakavallibatchu9346 ปีที่แล้ว +1

    Online lo classes vunnaya sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว

      Yes
      Please mail below
      sangeethasthali@gmail.com

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 3 ปีที่แล้ว +4

    పెద్దా గా పాడి తే పెద్ద శ్రుతి, చిన్న గ పాడి తే
    చిన్న శృతి యా, అర్థం కాలేదు, పెద్ద గా పాడి నా
    చిన్న gaa పాడి నా శ్రుతి మాత్రం ఒక్క టే నా?
    పిచ్ అన్నా కూడ సృతేనా?

    • @djay786
      @djay786 10 หลายเดือนก่อน +1

      Same doubt if u know plz reply

  • @gnanasrimedia
    @gnanasrimedia ปีที่แล้ว

    Tanpura droid app is not available

  • @chittoorsureshkumar2845
    @chittoorsureshkumar2845 2 ปีที่แล้ว

    How to buy a key board ??

  • @josephhosanna6641
    @josephhosanna6641 3 ปีที่แล้ว +1

    Identify your struthi idi plastore lo symbol chupandi sir

  • @ebuthiraju1269
    @ebuthiraju1269 2 ปีที่แล้ว +1

    Swar meter wrong chupisthundhi sir

  • @varikuppalarenuka368
    @varikuppalarenuka368 ปีที่แล้ว +1

    Guruvugaaru mi daggara Sangeetham nerchukovali anukuntunaanu.nerpisthaara please

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว

      Mail me
      sangeethasthali@gmail.com

    • @varikuppalarenuka368
      @varikuppalarenuka368 ปีที่แล้ว

      @@SangeethaSthali guruvugaaru naku mail cheyaradu

    • @varikuppalarenuka368
      @varikuppalarenuka368 ปีที่แล้ว +1

      @@SangeethaSthali guruvugaaru miru intha thondaraga reply esthaarani anukoledu.miku chala chala dhanyavadalu

  • @samuellakamana6312
    @samuellakamana6312 5 หลายเดือนก่อน +1

    Sir how to identify in guiter

    • @SangeethaSthali
      @SangeethaSthali  5 หลายเดือนก่อน +1

      Please consult guitar teacher
      Will teach you
      Regards💐

  • @santoshkondetichannel3903
    @santoshkondetichannel3903 3 ปีที่แล้ว +2

    సార్ నేను 4 శృతి లో పద్యం పాడగలను ...నేను 5 ,5. 1/2 పాడాలి అంటే ప్రాక్టీస్ లో వస్తుందా ?

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 ปีที่แล้ว +1

      మీ తీరిక సమయంలో నాతో మాట్లాడగలరు నమస్కారం

    • @santoshkondetichannel3903
      @santoshkondetichannel3903 3 ปีที่แล้ว +2

      @@SangeethaSthali ధన్యవాదాలు సార్ నా పేరు సంతోష్

    • @sithachannel-mv9qo
      @sithachannel-mv9qo 3 ปีที่แล้ว

      Sir na shrii 2 dani kosam kee board lo Ela cheyyali

    • @janardhanmeesala9198
      @janardhanmeesala9198 3 ปีที่แล้ว

      మీ మొబైల్ నెంబర్ కావాలి

  • @sundarapalligovindarao1193
    @sundarapalligovindarao1193 3 ปีที่แล้ว +1

    గురువు గారు 5శృతి 6శృతి హెచ్చుగా ఉంటుందా. లేక 1వ శృతి హెచ్చుగా ఉంటుందా

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 ปีที่แล้ว +1

      మంద్ర మరియు మధ్యస్థాయి ప్రకారం చూస్తే ఒకటవ శృతి హెచ్చుగా ఉంటుంది

  • @mukundaraorakoti90
    @mukundaraorakoti90 ปีที่แล้ว +1

    Master garu Harmoniyam ముందు భాగము లో మొదటి ది లాగి నటు లయితే శబ్దము మొదలు అవుతున్నది, ఆఖరున మరో బటన్ వుంటుంది, మధ్యలో 7బటన్స్ వుంటాయి అవి ఎందు కు?A సమయము, లొ ఉప యోగింప బడ తాయి తెలియ పరుస్తారని మీ నోటి ద్వారా విని ఇంకా వివరము గా తెలుసు కుందం అనే కుతూహాలము గా
    ఉన్నది, దయ చేసి వివరిస్తారని చాల ఆశ తో ఎదురు చూస్తున్నాము🤔🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  ปีที่แล้ว +1

      సమయం చూసుకొని వివరిస్తాను ధన్యవాదాలు

    • @mukundaraorakoti90
      @mukundaraorakoti90 ปีที่แล้ว +1

      @@SangeethaSthali చాల చాల ధన్య వాదములు మాస్టర్ గారు 🙏

  • @MallikaMallika-c3f
    @MallikaMallika-c3f 2 หลายเดือนก่อน

    D# అంటే ఎంత సార్ శృతి?

  • @atulasichitty8396
    @atulasichitty8396 3 ปีที่แล้ว +1

    🙏 chala baga explan chesaru,. Tnq sir. Me number istara plz. C skcle lo nenu konni songs play chesanu. But na voice ki match avuthunnyonledo artham kavatledu.

  • @gnanasrimedia
    @gnanasrimedia ปีที่แล้ว

    Suggest me another

  • @konathamkrishna223
    @konathamkrishna223 3 ปีที่แล้ว +1

    గురువు గారు నమస్కారం, మీ వీడియోస్ చూస్తున్న, నేను కూడా సంగీతం నేర్చు కోవాలని కోరిక ఉంది కానీ నా గొంతు గాత్రనికి సూట్ అవుతుంద?
    ప్రతి మనిషి సంగీత సాధన చేస్తే సంగీత కళాకారులు అవుతారా.
    మీ సమయాన్ని వృధా అనుకోకండి నా ప్రశ్నకు,
    క్షమించండి.

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 ปีที่แล้ว +1

      ప్రయత్నిస్తే, సంగీత జ్ఞానం ఉంటే, ఫలించే అవకాశం లేకపోలేదు. నిరాశ వలదు

    • @konathamkrishna223
      @konathamkrishna223 3 ปีที่แล้ว

      Tq's for your response.