Live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • pradhanashakti#powerofprayer#essakufoundation#prayerwonders
    ప్రార్థనశక్తి అద్భుత సాక్షాలు
    PRAYER WONDERS
    / @prayerwonders7592
    Welcome to Power Of Prayer International Ministries and Essaku Foundation. God has anointed Man of God, Pastor Issaku Chikkam to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 51 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
    If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don't forget to SUBSCRIBE to our Channel.
    For More info: Call 9010022356, 8096214697
    👍 Facebook:Essaku Chikkam
    📸 Instagram: Issaku Chikkam
    🌎 Website: www.powerofprayer.org
    If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
    🔴Google Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴Phone Pay 🔴
    No : 9010022356
    Name : Ch.Karuna
    🔴SBI - Bank Details.🔴
    Account Name : Issaku Chikkam
    A/c no - 11340206286
    IFS code - SBIN0000982
    Branch - Kothapeta, East Godavari
    Ph - 9010022356
    May the grace of the Lord Jesus Christ,
    the love of God, & the fellowship of the Holy Spirit
    be with you all. Amen
    May God Bless You
    Dr.Issaku Chikkam
    Find U In Facebook :- / prardhana.shakthi.9

ความคิดเห็น • 472

  • @KumariDusari
    @KumariDusari หลายเดือนก่อน +1

    నా దేవునికి వందనములు ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యగారు నేను ఒంటరి జీవితం జీవిస్తున్నాను దేవుడు నా తోడుగా నీడగా అండగా ఉండాలని నా యేసయ్య ఎప్పుడు నాతోనే ఉండాలని మీరు ప్రార్థన చేయండి ఆమెన్ ఆమెన్ ఆమెన్ స్తుతి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం దేవునికే చెల్లును

  • @marimamarima1682
    @marimamarima1682 หลายเดือนก่อน +1

    దేవుని స్తోత్రం స్తోత్రము స్తుతులు వందనలు 🙏🏼🙏🏼అయ్యగారికివందనలు🙏🏻🙏🏻దేవా నాబిడ్లలుకు దేవునిఆశీస్సులు ఎల్లవేళల ఉండాలనిప్రార్థనచెయ్యండి ఆమెన్ దేవా చిన్నపాపకు దేవునిఅగ్ని కంచెకాపుదల ఎల్లప్పుడు తోడ్తెయుదునుగాక ఆమెన్ దేవా సియోనులో నుండి నాకుటుంబ నిత్యము ఆశీర్వదించెనుగాక ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼

  • @seethaiahkama7081
    @seethaiahkama7081 หลายเดือนก่อน +1

    అయ్యగారి వందనాలు మా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలిగెల ప్రార్థించమని మా బిడ్డల సదువులలో తోడుగా ఉండమని ప్రార్థించమని వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 🙏🙏🙏🙏

  • @prashanthi4201
    @prashanthi4201 หลายเดือนก่อน +2

    Vandhanalu ayyagaru Naku garbhafalam koraku prardhana cheyyandi 🙏🏿🙏🏿🙏🏿😭😭😭😭😭🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻 amen

  • @thottimadhusudhan7777
    @thottimadhusudhan7777 หลายเดือนก่อน +1

    దేవునికి స్తోత్రం కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక విశాఖ అయ్యగారికి వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఓకే❤🎉

  • @Edufacts725
    @Edufacts725 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు ఆమెన్ 🎉🎉 నా మంచి యేసయ్యా అందరిని దవించునుగాక 🎉🎉🎉🎉🎉🎉🎉 ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @darellimeriya5474
    @darellimeriya5474 หลายเดือนก่อน

    అయ్యగారికి నా వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నా జీవితంలో గాక నా కొన్నా అనారోగ్యం అప్పులు సమస్యలు అని తొలగిపోవును గాక నా బిడ్డలకు మంచి జ్ఞానం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😢😢🙏

  • @jillellajayasudha2318
    @jillellajayasudha2318 หลายเดือนก่อน +2

    Praise the Lord ayyagaru🙏 please yasayya help me yasayya okasari yasayya please yasayya yasayya please help me yasayya😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Mahesh-vn1rm
    @Mahesh-vn1rm หลายเดือนก่อน +2

    అయ్యగారు వందనాలు అమ్మ గారికి వందనాలు మా కుటుంబం తరఫున వందనాలు నాపేరు రాజ్ కుమార్ రెసిడెన్షియల్ స్కూల్లో సీటు కోసం రావాలని ప్రార్థన చేయాలని కోరడమైనది హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా అమేన్ అమేన్ అమేన్ అమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ కర్నూల్ కి వచ్చేలాగా ప్రార్థన చేయాలని కోరడమైనది అయ్యగారు తైలాభిషేకం

  • @user-sj6gi5ft8b
    @user-sj6gi5ft8b หลายเดือนก่อน +2

    Essac ayyagaru ki vandanalu naku DSC lo job ravali
    IAS avvali plz nanu save chesinduku TQ God
    Plz na problems ni tirali
    Hyd coaching vellalii
    2027 IAS avvali
    Jnanam evali
    School lo na 10th certificate evvali
    Doa chaduvu chadaval
    Na valla vachina problems na job tho tiripovali
    Plz nanu ashirvadam evvandi
    Naku new Life start cheyali
    Na papamul tolihipovali evvani jarugutai devidi na life bagupadataru

  • @NagaLaxmi-hu7oj
    @NagaLaxmi-hu7oj หลายเดือนก่อน +1

    అయ్యగారు వందనాలు ఈరోజు వాగ్దానం మా జివితంలో కోడ నెరేవేరును గాక ఆమేన్ అయ్యగారు

  • @kollatinaveennaveen9383
    @kollatinaveennaveen9383 2 วันที่ผ่านมา

    వాదనలు.అయ్యగారు.నా.భర్త.నాకు.పిల్లలు.పుడితే.చర్చ.కి.వస్తాను.అంటున్నాడు.అయ్యగారు.ప్రార్థించండి

  • @BhagyalakshmiBathineti-y5h
    @BhagyalakshmiBathineti-y5h หลายเดือนก่อน +1

    Eesakuyaih garikivandanallu ayyia maku apulu badha ekkvu ga undhiapulavallu ebhandhi peduthunnaru varinudi mamalani rashinchandi ayyagaru na betha chala bhapaduthunnadu plz🙏🙏🙏🙏🙏🙏ayagaru memu barincha lekkunamu raktha sambandikulatho goddavalu vallu nanu ok purugu nuchinattu chusthu naru vallanudi rashinchandi ma brother na sister ma father ki na medhu kopamavachele chesthunaru plz 🙏🙏🙏🙏🙏🙏🙏ayyagaru nanu nabarthni rashinchandi amen amen amen

  • @chavalaxmi6299
    @chavalaxmi6299 หลายเดือนก่อน +1

    🙏✝️isaku paster garki vandhnamulu ayya Naku polam roonam cancil ayetatlu pradanna cheyandi .roona mafi kakunda una adakulu tholigipoyetatlu pradanna cheyandi .ayya please mayu niranjani anarogyyamtho unaru ayya anarogyam nudi vidudhala ayetlu Annam thina chepina Mata vini Baga chadhuvukoni oka sthailo undetlu pradanna cheyandi .na barta na dhegaraku vachi nanu na pilani choosukone manusu ni na barta ki ivadi Naku na barta ku napilaluku manchi arogyam manchi mana santhi ni dhaya cheyamani pradanna cheyandi amen,amen,amen,amen,amen,amen,amen✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏✝️🙏

  • @user-Indhuishika
    @user-Indhuishika หลายเดือนก่อน +1

    Sthothram sthothram sthothram sthothram sthothram sthothram sthothram halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya thank you Jesus thank you jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus thank you Jesus .amen amen amen amen amen amen amen amen amen

  • @honeykanna_official
    @honeykanna_official หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru ma ammamamma kii leg pain' vasthundhii prayer cheyandi appuluu thiripoovaali ma ammamamma kii kannu operation cheyppinchu kundhi thanna kosam prayer cheyandi appuluu thiripoovaali ma Chelli kii health kosam prayer cheyandi ma babai kosam prayer cheyandi please ayyagaru ma maviah kii marriage set avvaliii Anni prayer cheyandi hemant na mata vinnali Anni ph cheyalii Anni natho matladalii Anni eppudu lagaaa manchi vundali Anni money help cheyali Anni evarooo okkaru prayer cheyandi please ayyagaru 🙇🏼‍♀️🙇🏼‍♀️🙇🏼‍♀️🙏🏼🙏🏼🙏🏼👏🏼👏🏼👏🏼😭😭😭

  • @gajay6988
    @gajay6988 หลายเดือนก่อน +1

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ వందనములు అయ్యగారు మా కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాము ప్రేయర్ చేయండి

  • @intoyesuyesu9928
    @intoyesuyesu9928 หลายเดือนก่อน +2

    Priase the lord ayagaru my marriage kosam prayer cheyandi ayagaru please 🙏🥺 na avasaralu thirchu yessaya please 🙏🥺 Naku happiness kaliginchu yessaya please 🙏🥺 ma cheruvulu falichelaga prayer cheyandi ayagaru please 🙏🥺 na korika thirchu yessaya please 🙏🥺 love you yessaya ❤❤❤❤❤❤

  • @shivak3212
    @shivak3212 หลายเดือนก่อน +1

    ఇస్సాకు అయ్యగరికి వందనాలు నా మంచి ఏసయ అందరినీ దివించును గక ఆమేన్ అయ్య నా కుటుంబంలో ఎక్కువగా గోడవలుగ ఉంటునయి బాబు అందరూ కలిసి ఉండెలాగున ప్రాధన చేయండి బాబు

  • @user-pz6om7sm1f
    @user-pz6om7sm1f หลายเดือนก่อน +1

    Aman Deva Amen అయ్య గారు మీరు చెప్పినది నిజమే ఈ వాగ్దానం మా కోసం చెపినటు ఉంది ఆమెన్ తండ్రి ఆమెన్ అయ్యగారు

  • @CHAPALARAJABABURAJABABUCH
    @CHAPALARAJABABURAJABABUCH หลายเดือนก่อน +1

    Ayyagariki na vandanalu Naku garbafalam echaru Naku 8 nelavachindi garbamulo sisuvu manchiga edagalani alage adapila puttalani narmal delivari koraku prardana cheyamdi ayyagaru amen amen amen

  • @user-vd9su4iy6e
    @user-vd9su4iy6e หลายเดือนก่อน +1

    Vandanaalu ayyaaru
    E roju vaagdaanam maa andari jeevitaalalo neraverunu gaaka aamen aamen aamen
    Nenu korukunna governament job naakuu vachinanduku stutram jesus
    My husband job perminent aie naanduku stutram my children's naat exam lo first rank vachi prise money vachinanduku stutram jesus tqq

  • @mymarapinchisamba5406
    @mymarapinchisamba5406 หลายเดือนก่อน +1

    అయ్యగారికి వందనాలు అయ్య నాకు చాలా అప్పులు ఉన్నాయి అయ్య నాకు ఏమిచేయాలో అర్ధం కావటంలేదు అయ్య నాకు సహాయం చేయండి అయ్య ఈరోజు ని నామమును బట్టి అప్పులు వాళ్ళు కు 10000 ఇచ్చాడు అయ్య మా పెదనాన్న అప్పులు వాళ్లు నన్ను ఇబంది పెట్టకుండా చేయండి అయ్య మా ఆవిడ మా ఇంటికి వచేలా పార్ధన చేయండి అయ్య ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @KarunaKaruna-kk6no
    @KarunaKaruna-kk6no หลายเดือนก่อน +1

    అయ్య వందనాలు నాకు యేబలమూ లేదయ్య అన్నిబాలాలు యిస్తారని నమ్ముచుననయ్య ఈరోజు వాగ్దానం మాకోసమే చెప్పారు మాకు మాలాంటి వారికి ఈరోజు వాగ్దానం నెరవేరాలని ప్రార్ధన చేయండి నేను చేస్తాను అయ్య గారు 😭

  • @RameshRamesh-kk6su
    @RameshRamesh-kk6su หลายเดือนก่อน +1

    Praise the lord all of you Issac ayyagaru ki na vandanalu ma kutumbam kosam preyer cheyandi ayyagaru amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-pe1jp3ki5r
    @user-pe1jp3ki5r หลายเดือนก่อน +1

    వందనాలు ఇస్సాకయ్య గారండీ నాకోసం ప్రార్థన చేయండి నాకు బ్లడ్ లో ఇన్ఫెక్షన్ తగ్గాలని ప్రార్థన చేయండి ఎందుకో రెండుసార్లు టెస్ట్ చేపించాను బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఒకసారి ఇన్ఫెక్షన్ అన్నారండి తర్వాత తర్వాత మళ్లీ ఫీవర్ వచ్చిందని మళ్లీ చేయించుకున్నాను అన్నయ్య గారు తర్వాత కూడా అలానే వచ్చిందని అన్నారండి ఇది తగ్గాలని ప్రార్థన చేయండి నాకోసం ప్రత్యేకంగా దేవాది దేవునికి నా వందనాలు ఇస్సాకు అయ్యగారికి గారికి నా వందనాలు

  • @siddyasiddya210
    @siddyasiddya210 หลายเดือนก่อน +1

    యేసయ్య మీకు సుత్రం సుత్రం అయ్య వందనాలు గర్భఫలం కొసం పార్దన ఆమెన్

  • @user-wk2by5ec9c
    @user-wk2by5ec9c หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru my family kosam prayer Cheyandi ayyagaru Na kumardu manasu maralani pradrhana Cheyandi ayyagaru Na kumardu name Charan machi health kosam kuda pradrhana Cheyandi ayyagaru please ayyagaru Na chinna kumardu kosam kuda pradrhana Cheyandi ayyagaru Na chinna kumardu name Rishi na name Vishnu na kosam kuda pradrhana Cheyandi ayyagaru Na health kosam kuda pradrhana Cheyandi please ayyagaru Na husband kosam kuda pradrhana Cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @user-xk7sk3lh5y
    @user-xk7sk3lh5y หลายเดือนก่อน +1

    na paru lasya maku sontha illu 🏠 ledu maku sontha illu 🏠 kosam prayer cheyandi 🏠 ma family kosam prayer cheyandi na kosam prayer cheyandi 🤰🏻🤰🏻🤰🏻🤰🏻🤰🏻8month na kosam prayer cheyandi

  • @user-pz6om7sm1f
    @user-pz6om7sm1f หลายเดือนก่อน +1

    Aman Deva Amen preis tha lord Deva vadanallu Deva అయ్య గారు వాదనలు అయ్యగారు మా ఇల్లు ఆముదము అనుకున్నాము కానీ ఎవరూ కొనడం లేదు మిరు ప్రేయర్ చెయ్య డి మా ఇల్లు అమూడ ఎలా మిరు ప్రేయర్ చెయ్య డి ఆమెన్ తండ్రి

  • @LaxmiTelgu-i4i
    @LaxmiTelgu-i4i วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ 🙏 విశాఖన్న మా బాబు పేరు డేవిడ్ రాజు బారెటట్టు చర్చికి వెళ్ళేటట్టు ప్రార్థన చేయండి కోరుతున్నారు అలాగే నాకు ఆర్థిక ఇబ్బందులు గురించి ప్రార్థన చేయండి నాకు కుటుంబ గురించి ప్రార్థన చేయండి

  • @porrnesiaparrappio7075
    @porrnesiaparrappio7075 หลายเดือนก่อน +1

    పాస్టర్ గార్కి వందనాలు మా అమ్మాయి కత్తుల స్వాతి కి త్వరలో మంచి అబ్బాయి తో వివాహము జరగాలని గట్టిగా ప్రార్థన చేయగలరు. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక 🎉🎉🎉

  • @srilathav2577
    @srilathav2577 หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు పదో తారీకు కట్టవలసిన ఫైనల్స్లో మొత్తం అన్ని అప్పులు ఈ నెలలో క్లియర్ అయిపోయేలా ప్రార్థన శక్తి లో బలమైన సాక్ష్యం చెప్పుకునేలా దేవుడు ధన సహాయం చేసేలా ఎక్కడా కూడా అప్పు చేయకుండా 80 లక్షల లోపు అప్పులన్నీ తీరిపోయే లా మీ నోటితో ఒక్క మాట సెలవు ఇవ్వండి😢😢😢😢😢😢😢 అయ్యగారు పదో తారీకు జెసిబి ఫైనల్స్ ఈనెల అప్పులు కట్టాలి😢😢😢😢

  • @pradeepsirisha8463
    @pradeepsirisha8463 หลายเดือนก่อน +1

    అయ్యగారికి వందనాలు ,నేను గవర్నమెంట్ జాబ్ కోసం చదువుతున్నాను.దానికి నా జ్ఞానం సరిపోదు అని నాకు తెలుసు .జాబ్ సంపాదించుకొనే తెలివి, జ్ఞానం చదువుకొనే శక్తి దేవుడు నాకు అనుగ్రహించు లాగా నా కోసం ప్రార్థన చేయగలరని మనవి చేసుకుంటున్నాను అయ్యగారు.

  • @kurapatijyothi708
    @kurapatijyothi708 หลายเดือนก่อน +1

    ఇస్సాకు అయ్యగారికి వందనాలు నా పేరు కళావతి మా వారి పేరు ఇమాన్యుల్ మాకు పెళ్లయి ఐదు సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా పిల్లలు లేరు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఫలితం లేదు అందుకని గుంటూరు ప్రార్థన శక్తి తైలాభిషేకం ఆరాధన కి వచ్చాము మాకు ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి ఇస్సాకు అయ్యగారు 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @LaxmanpLaxmanp-h1d
    @LaxmanpLaxmanp-h1d หลายเดือนก่อน

    అవునయ్యా ఎన్నో అవమానాలు అప్పులు తట్టుకోలేని పరిస్థితి నాది ప్రభువా నన్ను కాపాడు thundre ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @user-rd6is4bm5n
    @user-rd6is4bm5n หลายเดือนก่อน +1

    విశాఖ అయ్యగారికి వందనాలు చాలా అప్పుల్లో ఉన్న అమ్మాయి గారు మా కొరకు ప్రార్థించండి అయ్యా

  • @durgaprasadr8264
    @durgaprasadr8264 หลายเดือนก่อน +1

    Amen ✝️🛐 ayyagaru job kosham pradhna chayandi ayyagaru please bless me ayyagaru ✝️🛐💜💜🛐💜💜🛐💜💜 ayyagaru bless me ayyagaru ✝️✝️🛐🛐✝️🤍🤍❤️❤️✝️

  • @chinneachari479
    @chinneachari479 หลายเดือนก่อน +1

    ప్రైస్ ది లార్డ్ అండి మా అబ్బాయి తొందరగా బెల్ వచ్చేలాగా ప్రేయర్ చేయండి అయ్యా. అలాగే అప్పుల్లో కూరుకు పోయాం అప్పులు తీరే లాగా ప్రేయర్ చేయండి .ఇట్లు మీ సహోదరుడు.

  • @Akumarthilaxman
    @Akumarthilaxman หลายเดือนก่อน +1

    Praise the lord ayyagaru na barta pillala koraku alage na talli akkallu koraku pradana cheyandi ayyagaru Amen 🙏🙏🙏🙏

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o หลายเดือนก่อน +2

    J. N. ప్రసాద్, praise the Lord issaku ayagaru🙏🏠, health back pen for salari for moth 24,000, amma health and yavasayamu prayer chayandi Amen🙏

  • @ranikondapalli4226
    @ranikondapalli4226 หลายเดือนก่อน +1

    Ayagariki Vandanalu my clinic development koraku prayer cheya galaru ayagaru Vandanalu my son job permanent koraku prayer cheya galaru ayagaru Amen hallelujah hallelujah 🙏🙏🙏

  • @user-uk7xt1ev6d
    @user-uk7xt1ev6d หลายเดือนก่อน +2

    విశాఖపట్నం గారికి నా వందనాలు ఈరోజు వాగ్దానము అందరి జీవితాల్లో నెరవేరు లాగున కృప చూపండి అలాగే ఈరోజు ప్రార్థన శక్తి కి కాకినాడ మేము వస్తున్నాము మా కొరకు ప్రేయర్ చేయండి ఆమెన్

    • @marypasupuleti6136
      @marypasupuleti6136 หลายเดือนก่อน

      ఇసాక్ అయ్యగారు amma

  • @Sweety-wv9xy
    @Sweety-wv9xy หลายเดือนก่อน +1

    Ayyavandhanalu. Naaperumeri. Naakubodylobalahenathagaumdhi. Naakubayamgaundhi. Prardhanacheyyandi. 😭😭😭😭🙏🙏🙏

  • @katikitalaraju1315
    @katikitalaraju1315 หลายเดือนก่อน +1

    వందనాలయ్యా మా పాప పేరు మానస బిడ్డకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్ధన చేయండి అయ్యా

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o หลายเดือนก่อน +1

    J. Srinivasa rao praise the Lord issaku ayagaru🙏🏠 beginess house🏠 and yavasayamu family👪🙏🙏🙏🙏💐 and prayer chayandi Amen🙏

  • @PavanKumar-dt1qm
    @PavanKumar-dt1qm หลายเดือนก่อน +1

    అయ్యా గారికి వందనాలు
    అయ్యా నా అపుల బాధ నుండి తీరు లాగా prathana chaindi....pristhe లార్డ్. అమ్మెన్.....

  • @srrs3938
    @srrs3938 หลายเดือนก่อน +1

    Ayyagaru maranatha naku 3 month tandri please naku healthy pregnancy delivery ayelaga pray cheyandi baby boy kosam pray cheyandi tandri please..

  • @SudhaYatham
    @SudhaYatham หลายเดือนก่อน +1

    అన్నయ్య వందనాలు 🙏🙏🙏🙏 మా అమ్మాయి పేరు చరిష్మా ఇంటర్ first year MPC group చదువుతుంది మా బాబు పేరు lehan 9th చదువుతున్నాడు ఇద్దరినీ hostel లో జాయిన్ చేశాము బాగా చదవాలి అని ప్రార్థన చేయండి అన్నయ్య దేవుడు నా బిడ్డలకు తోడుగా ఉండాలని ప్రార్ధన చేయండి అన్నయ్య

  • @user-bf2qp8lj1s
    @user-bf2qp8lj1s หลายเดือนก่อน +1

    అయ్యగారు వందనాలు నా పేరు మద్దిలేటి నేను అప్పు సమస్య నుండి బయటపడే తట్టు ప్రార్థన నాలో ఉన్న మానసిక నుంచి సంపూర్ణం విడుదల స్వస్థత వచ్చేటట్టు ప్రార్థన నేను ఆరోగ్యంగా ఉండడానికి ప్రార్థన చేయండి ప్లీజ్ ప్లీజ్ అయ్యగారు దయచేసి నాకోసం ప్రార్థన చేశారు నమ్ముతున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్ 😊

  • @nagarajualluri676
    @nagarajualluri676 หลายเดือนก่อน +1

    Praise the lord brother amen hallelujah 🙏
    Please prayer for me and my family members brother we are facing financial problems nd health problems brother
    Please prayer in the name of Jesus brother
    Please prayer for my job brother we are facing so many problems in my job brother we are struggling to achieving the monthly targets brother
    Please bless my job brother

  • @user-st9ov5bm6r
    @user-st9ov5bm6r หลายเดือนก่อน +1

    Praise the lord pastor garu na pregnancy koraku pradana ceyandi na husband job koroku na family koruku pradana ceyandi amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @induElina2024
    @induElina2024 หลายเดือนก่อน +1

    Praise the lord sir Na peru bhagya leela na volunteer job kosam pradhana cheyandi sir alage ma nanna health kosam alage ma family members jobs kosam pradhana cheyandi alage na health kosam pradhana cheyandi sir alage na husband Job kosam pradhana cheyandi sir

  • @mounikabavirisetti8211
    @mounikabavirisetti8211 หลายเดือนก่อน +1

    ఇస్సాకు అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు నా పేరు మౌనిక నాకు 27 సంవత్సరములు నా భర్త చనిపోయారు నాకు ఇద్దరు కుమార్తెలు నేను పోస్ట్ ఆఫీస్ ఉద్యోగం కొరకు అప్లై చేసుకున్నాను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాము దానికి బట్టి జవాబు ఇవ్వమని దేవుడికి ప్రార్ధించుకుంటున్నాము మా కొరకు ప్రార్థన చేయండి ఆమెన్. 🙏🏻

  • @mamathakamatham2731
    @mamathakamatham2731 หลายเดือนก่อน +2

    Praise the lord devunike mahima kalugunu gaka amen

  • @ashadarshi5466
    @ashadarshi5466 หลายเดือนก่อน +1

    AMEN 🙏🏻 HALLELUAH
    PRAISE THE LORD ANNA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    I RECEIVE THIS PROMISE IN THE NAME OF JESUS CHRIST AMEN 🙇🏻‍♀️🛐✝️
    THANK YOU YESAYYA 🙏🏻
    PLEASE GOVERNMENT JOB RAVALI ANNI PRAYER CHEIYANDI ANNA PLEASE 🛐🛐🛐 FINANCIAL PROBLEMS VADDILU KATTHUNNA DAICHESI PRAYER CHEIYANDI ANNA PLZZZZZZZZ 😭 MAMMY KI BP SUGAR NUNDI SWASTHATHA KALUGU LAGUNA PRAYER CHEIYANDI ANNA PLEASE, 🙏🏻🙏🏻🙏🏻

  • @katikitalaraju1315
    @katikitalaraju1315 หลายเดือนก่อน +1

    ఇసాకయ్య గారికి వందనాలు నా పేరు మణి నా భర్త పేరు రాజు తనకి మారు మనిషి కలగాలని ప్రార్థన చేయండి అయ్యా

  • @titustitus6173
    @titustitus6173 หลายเดือนก่อน +1

    Amen🙇🏻‍♀💫
    praise the lord🙏ayyagaru.......
    Hallelujah

  • @LaxmanpLaxmanp-h1d
    @LaxmanpLaxmanp-h1d หลายเดือนก่อน

    స్తోత్రం స్తోత్రం స్తోత్రం నాకు మంచి జీవితాన్ని కలగు చేయు ప్రభువా ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @krishnavenimikkilineni6151
    @krishnavenimikkilineni6151 หลายเดือนก่อน

    Amen, amen amen 🙏 amen 🙏 amen amen amen 🙏 halleluyha halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya halleluyha yesayya amen

  • @user-bp5vn3qm9o
    @user-bp5vn3qm9o หลายเดือนก่อน +2

    J. Revathi praise the Lord issaku ayagaru🙏🏠 beginess for family👪🙏🙏🙏🙏🙏💐 Revathi health for prayer chayandi Amen🙏

  • @user-rk6cu9fz6j
    @user-rk6cu9fz6j หลายเดือนก่อน

    అయ్యగారికి వందనాలు🙏🙏 మా కుటుంబం గురించి ప్రార్దన చేయండి అయ్యగారు వందనాలు మా అప్పు లు నుండి విడుదల కొరకు ప్రార్థన చేయండి😂😂😂

  • @AnnoyedMartialArts-pl7rp
    @AnnoyedMartialArts-pl7rp หลายเดือนก่อน

    Ayagaru vadanallu me pradana Avasaram unde Daya chysi nakutubam koraku pradana chyandi plzz na Peru Ramya mavuru IG Peta Naku muguru babullu nabarta kosam papa kavalani asapadutun asapadutun Naku aperashan aipoind kani Naku asha ga unadhe plz ayagaru vadanallu ayagaru me pradana chyandi napilala kosamyna me pradana kavalani koru kuntunanu plz Aya garu vandallu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mahalakshmi8352
    @mahalakshmi8352 หลายเดือนก่อน +2

    Praise the the Lord ayyagaru🙏🙏🙏

  • @jayaathanti2432
    @jayaathanti2432 หลายเดือนก่อน +2

    Praise the lord 🙏🙏🙏🙏🙏 Please prayer my family members health and happiness always 🙏🙏🙏🙏🙏 my husband papa jivitham vidichipataale Ani Prayer Chaindi please prayer 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreemuruvasamarasaradhi9450
    @sreemuruvasamarasaradhi9450 หลายเดือนก่อน +1

    Amen Hallelujah 🙌💐🙌💐🙌💐 praise God 🙏 Ayyagaru Hallelujah 🙌💐

  • @user-mf1es1vp3w
    @user-mf1es1vp3w หลายเดือนก่อน +2

    Divine ki sutharam iessaku annanya ku vadhanallu na Peru Vijaya durga Naku pregnancy vachidi machi aabhi puttalani pradhana cheyadi please god bless you ❤❤❤❤❤ please god help me

  • @VaralakshmiYanamala-zg1wx
    @VaralakshmiYanamala-zg1wx หลายเดือนก่อน

    Amen amen amen amen amen amen amen thank you Jesus 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @PrasanthMaddupalli
    @PrasanthMaddupalli หลายเดือนก่อน

    Press the lord daddy maku appulu unaie preyer cheyendi eroju vagdanam ma na jevitham lo neraverunu gaka amen amen amen

  • @amanikumari371
    @amanikumari371 หลายเดือนก่อน

    Ayyagaru ki vandanalu deva devuni mahima maku toduga undi nadupinchu tandri amen

  • @vasuuma8766
    @vasuuma8766 หลายเดือนก่อน

    Praise the lord jesus praise the lord akka ma kuttubam maralani prayer cheyandi pls annayyalu duty kossm ishu papa thikshika papa josith Shanu papa josith Shanu papa health kosam na pregnancy na bratha maralani amma nanna health kossm prayer cheyandi pls amen

  • @SuryaKumar-y9s
    @SuryaKumar-y9s หลายเดือนก่อน

    🙏 ayyagaru vedipoena my family kosm pradochdi ayyagaru, suryakumari

  • @machavaramammayivlogs
    @machavaramammayivlogs หลายเดือนก่อน +1

    వందనాలు అయ్యగారు నా పేరు సుగుణ గర్భఫలం కొరకు ప్రార్దన చేయండి 🙏🙏🙏

  • @bonkuriaravindkumar
    @bonkuriaravindkumar หลายเดือนก่อน

    ✝️ jesus 🙏
    Praise the Lord🙏
    Ma Anna.. Anil kumar govt ravasa prarana yayya✝️
    Amen🙏🙏🙏🙏🙏 ✝️

  • @Saritha-zo1eh
    @Saritha-zo1eh หลายเดือนก่อน

    Ayya ma papa ki manchi arogyam dayacheyalani bavishath bagundali chaduvulo mundundali ane preyar cheyandi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-mf1es1vp3w
    @user-mf1es1vp3w หลายเดือนก่อน +2

    Divine ki sutharam iessaku annanya ku vadhanallu na Peru srinu na health koraku ma aabhi mani ke e month marrige kavalli aapula badhallu e month thiralani pradhana cheyadi please god help me ❤❤❤❤❤ please god bless you

  • @kollatinaveennaveen9383
    @kollatinaveennaveen9383 2 วันที่ผ่านมา

    వందనాలు.అయ్యగారు.మీరు.ఎన్నికను.బలముగా.. వడబడలి.

  • @user-nj8lg4zd2d
    @user-nj8lg4zd2d หลายเดือนก่อน

    Vandanalu ayya garu ma Anna vadinala madya samadanam undela preyar cheyyandi plz Anna vadinani purthiga maralani preyar cheyyandi ma kutumbamlo andaru bagundalani preyar cheyyandi amen ❤

  • @SANDHYASANDHYAPAIDI
    @SANDHYASANDHYAPAIDI หลายเดือนก่อน

    Thank you. jesus vandanalu vandanalu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekhar456
    @chandrasekhar456 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏 annaya vamdanalu makutumbam koraku pradana chyamdi 🙏🙏🙏😭😭😭

  • @pillivijayaraju6860
    @pillivijayaraju6860 หลายเดือนก่อน

    Praise the lord essaku pastor GARU please pray for my family.meeru echina vagdhanam ma jeeveethamlo niraverunu gaka amen hallelujah amen hallelujah amen hallelujah.

  • @sivamasa6504
    @sivamasa6504 หลายเดือนก่อน

    Yes yes yes ayya amen amen hellelujah vandanalu babu amen amen hellelujah amen yes yes yes ayya amen amen hellelujah vandanalu babu amen

  • @anilsunil8315
    @anilsunil8315 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏 ayyagaru 🙏🙏🙏🙏 ayyagaru 🙏,,, Anil babu marriage gurichi please prayer chayandi 👏👏 Sunil Babu jobs gurichi please prayer chayandi 👏👏 ayyagaru 🙏🙏

  • @tarungummadi-cx2gv
    @tarungummadi-cx2gv หลายเดือนก่อน

    Praise the lord issaku paster gaaru.amen amen amen amen amen amen amen ❤😊

  • @palepukrishnakumari2711
    @palepukrishnakumari2711 หลายเดือนก่อน

    Ma ammavalu familylo andariki,attavalufamilylo andariki manchi arogyam,manchi balam, manchi manchi business&valu prayanmulo devudu sanidhi toduga undali ani nisyamga preyar cheyandi sir plz.
    Devudu cita prakamnadali ani nisyamga preyar cheyandi sir.

  • @user-gc1wp5vd3p
    @user-gc1wp5vd3p หลายเดือนก่อน

    ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @santhisiriyala7964
    @santhisiriyala7964 หลายเดือนก่อน

    అయ్యగారు Anil అన్న అప్పుల బాధల నుండి విడుదల దయ చేయండి. నీ ఆత్మ కార్యములు జరిగించాలని ప్రార్థన చేయండి ఆమెన్.

  • @thotanarigallaprasanthi9639
    @thotanarigallaprasanthi9639 หลายเดือนก่อน

    Praise the Lord ayyagaru tet exam ki prepare avtunnanu gnapakashakthi dayacheyulaguna prayer cheyandi ayyagaru🙏🙏🙏

  • @dcchowdarydaggubati6991
    @dcchowdarydaggubati6991 หลายเดือนก่อน

    praise the lord pastor garu men of God chikkam Issaku garu truly sarvent of God ❤ please pray for my business needs financial blessing ayya garu pray for poultry eggs supply ayya garu pray please Ayya garu

  • @venkataramanammamannam-jz5lz
    @venkataramanammamannam-jz5lz หลายเดือนก่อน

    Praise the lord,, amen amen amen amen amen amen amen ,Jesus give me job

  • @krupavanimalladi9744
    @krupavanimalladi9744 หลายเดือนก่อน

    Amen Amen Amen Amen Amen Amen Amen వందనాలు 🙏అయ్యగారు

  • @Ramya95211
    @Ramya95211 หลายเดือนก่อน

    అయ్యగారు వందనాలు అండీ మా పాప కోసం ప్రార్ధన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sandepogusalomi5472
    @sandepogusalomi5472 หลายเดือนก่อน +1

    Praise the lord pastor gaaru na bhartha maaralani prayers cheyarandi ayyagaaru

  • @dondapatiprasad7311
    @dondapatiprasad7311 หลายเดือนก่อน

    Praise the lord ayyagaru naperu suseela na helth bagundalani prayer cheyandi ayyagaru 🙏🙏🙏🙏🙏

  • @AnnoyedMartialArts-pl7rp
    @AnnoyedMartialArts-pl7rp หลายเดือนก่อน

    Ayagaru ki vandanallu kosam pradana chyandi plzz chaduvu I poindhe calliga vunadu me pradana kavalani koru kuntunanu plz ayagaru 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @avirrana9390
    @avirrana9390 หลายเดือนก่อน

    అయ్యగారు ప్రార్థన చేయండి

  • @geetharani7373
    @geetharani7373 หลายเดือนก่อน

    Naa healthy pregnancy kosam prayer cheyandi ayyagaru and healthy baby boy puttali thandri Amen

  • @RammyaRammya-h4c
    @RammyaRammya-h4c หลายเดือนก่อน +2

    Praise the lord brother.. Naku period vachi 45 days avtundhi enka thagaledhu ayyagaru Na health kosam prayer cheyandi ayyagaru please please

  • @KalyaniGidijala
    @KalyaniGidijala หลายเดือนก่อน

    Praise the lord ayyagaru pls prayer cheyandi nenu garbavati avali ani prayer cheyandi every day meku request sent chestunanu na peru kalyani naku garbam ravali ani korukuntunanu ayyagaru

  • @PuranapuGamanelu
    @PuranapuGamanelu หลายเดือนก่อน

    Na kutumba sabyulanu andarini devudu deevinchi aarogyam echi aashirvadinchalani prayer cheyandi