కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తనతలదాల్చి ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తనతలదాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం శీతల స్నానం తొలి నియమం భూతల శయనం మలి నియమం ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ ఏకభుక్తం భవార్పణం దైహిక భోగం విడిచేది ఐహికభోగం మరిచేది భక్తిప్రపత్తులు దాటేది శరణుశరణమని చాటేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం అసితాహార్యం ఒక నియమం సంస్కృతి వర్జనమొక నియమం అసితాహార్యం ఒక నియమం సంస్కృతి వర్జనమొక నియమం అంగదక్షిణే ఇస్తూ ఆత్మ దర్శనం చేస్తూ శాస్తారం ప్రణమామ్యహం మమకారములను విడిచేది మదమత్సరములు త్రుంచేది కర్మే ఫలముగ తలచేది తత్వం అసి అని తెలిపేది స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం కనివిని ఎరుగని ధనయోగం జగములు ఎరుగని జపమంత్రం ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తనతలదాల్చి స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం
Simple yet intelligible devotional lyric even to the illiterates. All the devotees of Lord Ayyappa are immensely blessed by this song. Dr.P.V.Laxmiprasad
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తనతలదాల్చి
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తనతలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
శీతల స్నానం తొలి నియమం
భూతల శయనం మలి నియమం
శీతల స్నానం తొలి నియమం
భూతల శయనం మలి నియమం
ఏకభుక్తమే ఉంటూ నీకు అర్పణం అంటూ
ఏకభుక్తం భవార్పణం
దైహిక భోగం విడిచేది
ఐహికభోగం మరిచేది
భక్తిప్రపత్తులు దాటేది
శరణుశరణమని చాటేది
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
అసితాహార్యం ఒక నియమం
సంస్కృతి వర్జనమొక నియమం
అసితాహార్యం ఒక నియమం
సంస్కృతి వర్జనమొక నియమం
అంగదక్షిణే ఇస్తూ
ఆత్మ దర్శనం చేస్తూ
శాస్తారం ప్రణమామ్యహం
మమకారములను విడిచేది
మదమత్సరములు త్రుంచేది
కర్మే ఫలముగ తలచేది
తత్వం అసి అని తెలిపేది
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
కనివిని ఎరుగని ధనయోగం
జగములు ఎరుగని జపమంత్రం
ఇంద్రియములనే తలవంచి
ఇరుముడినే తనతలదాల్చి
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం
స్వామి శరణం అయ్యప్ప శరణం
స్వామి శరణం అయ్యప్ప శరణం
🙏🙏🙏ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
అయ్యప్పాను దర్శనం చేసుకుంటే అంత మంచే జరుగుతుంది
Ayyapa anna peru kuda okka matrame dharshname avasaram ledhu ayyapa ani saram ante chalu korina korekalu tiriche swani
1
Z
ఓం శ్రీ నమో స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి.
My childhood devotional song. Now I am understanding the power of lyrics.
You are well grown.keep it up
Good luck
Yes me also
స్వామియే శరణమయ్యప్ప 🙏🏻🪔🪔🪔
Swami saranam
Omswameyasharanamayyappa
Simple yet intelligible devotional lyric even to the illiterates. All the devotees of Lord Ayyappa are immensely blessed by this song. Dr.P.V.Laxmiprasad
Seethala snanam tholi niyamam buthala sayanam mali niyamam eka bhukthame vuntu neku arpanam antuuuuu...... Eka bhuktham navarpanam. Om swamiye sranama ayyappaaaa
Swamiye saranam ayyappa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏
స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సంతోషం 😊🙏
Om Sri Swamiyee Saranam Ayyappa
anni matalu chepina sariponi power ful god🌻🌻🌻🌻🌻🌻🌻
my faveret song swamye saranam ayyappa
swamiye saranam ayyappa
every ayyappa devotee must listen this song...
🔜
Pushpa latha
Allah ar Rehman ar Rahim.
Allah=Parabrahma
@@Kishore_77om sri swamy ai ayyppa
Swami saranam ayyappa saranam this is my favorite song
"OM SREEGANESHAYA NAMAHA"
"OM SREEAYYAPPADEVAYA NAMAHA"
'OM SREESARAVANABHAVAYA NAMAHA"
mind blowing songs...
awesome songs to get relax in the morning...
Exactly..
Swamiyei sharanam ayyappa 🙏🙏🙏🙏 sharanu ghosha priyane sharanam ayyappa 🙏
ఓం స్వామియే శరణం అయ్యప్ప
ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
good great and devotinal song....
Swamy saranam ayyappa saranam Swamy ayyappa saranam ayyappa saranam ayyappa saranam ayyappa saranam Swamy saranam
Ayyappa swamy kapaadu tandri
🙏స్వామియే శరణమయ్యప్ప 🙏
super song
Ayyappa swami is my god
Great song.relax and peace of minf
Amazing song 👌 swamy Saranam ayyappa nomo 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏
స్వామి శరణం అయ్యప్ప 🙏🙏
Om sri swaamiye Saranam Ayyappaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
👏👏👏👏 Om Sri Swamiye Saranam Aiyyappa!
iam very like this song.
Awesome song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 my favourite god 🥰😍💝🖤🖤🖤🖤🖤🖤
om swamiye sananam ayyappa
My favourite song
Swamy ayyappa My favorite song
Many Ayyappa na bhakathnu
Very Ayyappa songs
సామియే శరణం అయ్యప
Swamiye seranam ayyappa
Songs super
స్వామియేశరణం ఓం ఓం అయ్యప్ప శరణం
Sami saram ayapa
I ❤u ayyapa
Song s very nice
Swamyye sharanam ayyapa
One of the best devotional songs
Very very super songs... Swamiye saranam iyyappa
swamiye sharanam ayyappa....nice song
Niranjan Reddy
Swamiye Saranam Ayyappa🙏🙏🙏
Swamiya saranam ayyappa
❤❤❤❤❤❤❤
Vry vry good song🙏🙏🙏
🙏🙏🙏Om Swamiye saranamayappa 🙏🙏🙏
Swami sarath babu gari health kapadu 🙏🙏
🙏🙏🙏🙏
ayyappa..........
Rangababu Pamarthi
ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ಶರಣಂ
Om Sai Ram Swami. Swami saranam
Today please give in Tv
Very good songs
I like so much this songs
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Awesome 👍
Sharanam ayyappa
స్వామియే శ ర ణ అయ్యప్ప
I love lord siva
Ayyapa.swamy.na.biddanu.divinchu
Swamy
Edupostundi
🙏ఓం శ్రీ మణికంఠయ నమః 🙏
🙏 ఓం శ్రీ మణికంఠయ నమః🙏
super
ayyappa swamy song vente anta manche jarugutundi
S
I too deserve it
స్వామి శరణం అయ్యప్ప శరణం
Ayyappa
Swamy.sarnam.swamy.saranam
"Asita haryam oka niyamam , sanskrutha varjanam oka niyamam " meaning please
My favorite god
🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
Very 😀power god
santoshvamala
Santosh Vamala 46aAhjipoiuytrdwqB
Who gave dislikes they r not hindus
#savesabarimala
Plz send pdf telugu
BALAJi
Hii
18 mettu...(nirvikalpasamadhi).9 grahaalu,(9 head office lu..=18!)
#save sabarimala
Vamsi
🙏🌷🍊🌹🍎🤲🙏
Hii GM
Po8522864990
Omsairam
Omsairam
Omsairam
🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹🍎🍎🍎🍎
,
Omswameyasharanamayyappa
ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏
swamy a sharanam ayappa
super song.