Puttaparthi MLA Palle Sindhura Reddy Superb English Speech In Assembly | Pawan Kalyan | News Buzz
ฝัง
- เผยแพร่เมื่อ 4 พ.ย. 2024
- Puttaparthi MLA Palle Sindhura Reddy Superb English Speech In Assembly | Pawan Kalyan
#sindhurareddy #pawankalyan #apassembly
Thank you for your support to "News Buzz" channel🙏
All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
Stay Connected & Get Updated Even On:👇👇👇
►Facebook : rb.gy/5bofma
►Instagram :
►Twitter : rb.gy/k5hkox
దయచేసి రాష్ర్ట ప్రభుత్వం కి సంబంధించి , ఉత్తర్వుల,మాటలు తెలుగు లో ఉండాలి, తమిళనాడు ను ఆదర్శంగా తీసుకోవాలి
అవన్నీ అడగకు మా, ప్రభుత్వ స్కూల్ లో మాత్రమే తెలుగు, ఓన్లీ నారాయణ లో మాత్రమే ఇంగ్లీష్, ఏమంటే ఫీజు రెడీ చేసుకో, నీకు చేత కాకపోతే తెలుగు దేశం కార్యకర్త చేయి, చదువు రాణి వారు, అంత అక్కడే ఉంటారు,cbn పాఠశాల అలానే ఉంటది మరి
Telugu lo matladu akka
English thelidina varu asamble lo chalamandi unaru bangaru , mundu telugu lone matladadam nerchuko mma
U dont know eng??🤔🤔..shame on u
@@venumokenapalliu dont know eng akka..🤔🤔😂🤣
ఇటువంటి చట్ట సభలలో తెలుగు లో మాట్లాడటం వల్ల తెలుగు భాషకు ప్రాధాన్యత పెరగడమే కాకుండా విలువ కూడా పెరుగుతుంది. స్పీకర్ గారు ఈ విషయం లో మీరు కొంత శ్రద్ధ చూపాలి..
educated ppl elane english lo matladatharani gurthu chesthunnam. they r comfortable with this...
తెలుగు దేశం పార్టీ నుంచి గెలిచి తెలుగు మాట్లాడక పోవడం దురదృష్టం.
I don’t feel so, Brother💙
Avida Father Kerala lo police officer kinda vellarruu...avidaa akadee poti pergadam thoo Telugu rakapovachuu...Bashaa valla problem ledhuu
ఇందులో తప్పు లేదు bro. వాళ్ల qualification and talents theliyali gaa?
వాళ్ళ telent work లో చూపియ్యమను
Ycp lo okkadaina matladada yenta sepu pakka vadini buthulu tittatam thappa
తెలుగులో ఏడ్చి ఉంటే
లేట్ నారా చంద్రబాబు నాయుడు గారు అని అనేదానివే కాదు.🤦🏻♂️
Keerthisheshulu ane vaaru😂😂😂
@@Rbgdm 🤦🏻♂️🤦🏻♂️😀
😅😅
😊
Sss
It's good to see young talent like you in Assembly, All the best
English మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్న ఈ అమ్మాయి ఫ్యూచర్ లో ఎక్కడైనా హెల్ప్ అవుతుంది…
Lets appreciate her skills
భాష ఏదైనా భావం గొప్పగా చెప్పే సామర్థ్యం ఉంది..
రామ్మోహన్ నాయుడు గారిలా ఎదగాలి ఈ అమ్మాయి ✨✨
But tanu chuse matladutundi, she is speaking like students reading textbook in a class.
Lkg పిల్లలకు కూడా వస్తుంది ఇంగ్లీష్ ఆమె కంటే బాగా తెలుగు అమ్మాయిగా
రామ్మోహన్ నాయుడు ఏదుగుతే సరిపోదు
శ్రీకాకుళం కూడా అభివృద్ధి చెందాలి.. కదా
English andariki vacchu.... ekkada edi matladalo adi maatladithe adi strate ki icche gouravam
Yeah
ఇది ఆంధ్రప్రదేశ్ నా అమెరికా కొద్దిగా అర్థం కావట్లే. ప్రజలు కు తెలుగు లో తెలపగలరు 🙏
English rada ra neku 😂
Un educated lanja kodaka
Yes 👍 💯💯💯
Idi AP ye..aa ammai cheppindi Educated vallaki ardam avtaadi..em miru mee college lo presentations,PPT lu anni Telugu lo ichaaraa??
@@sandhyaadapati4928 telusu kada anna neku mana ap lo un educated ekkuva educated vallu emaina chepte extralu dengutunaru antaru gorrre people waste
@@LakshmanKumari-kh6lv Firstly nenu anna kadu kani😂😂 Yeah ante vallaki fish market la arustuu kottukune assembly and telugu,hindi,English ye bashaa raani cm ni chusi chusi suddenly official atmosphere educated people in assembly chusesariki thattukolekapotunnaru🤭😂😂😂
అమ్మా తల్లి ఇప్పుడు నీకు ఇంగ్లీష్ వస్తుందని తెలిస్తే ఈ రాష్ట్రానికి వచ్చిన లాభం ఏమీ లేదు. నీ ఇంగ్లీష్ వొక్యాబులరీ చూసి ఇంగ్లీష్ వాడు కూడా మురిసిపోడు. ఎందుకంటే అక్కడ అడక్కుతినే వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వస్తుంది.
ఈ అతి ఆపి నిన్ను ఈ నేలకు ఎన్నుకున్నందుకు ముందు ఈ మట్టి భాష మాట్లాడు. ఇక్కడ ప్రజల భాష గర్వంగా మాట్లాడు. ప్రజల సమస్యల గురించి చెప్పు.
జై తెలుగు తల్లి 🔥 ✊
జై ఆంధ్ర 💪
Shame on u illiterate fellow
Wat a dialogue very super bro
Dhnyavadalu andi
Mee lanti vallaki బూతులు matlade ministers ayithe correct anukuntaru... karma
There are many grammatical mistakes not the MLA an MLA
ఇంగ్లీష్ ఎందుకమ్మా ? ఇంగ్లీష్ అవసరానికి మాత్రమే .. ఆనవాయితీ కాదు .. తెలుగోళ్ళకి ఒక భయం .. ఇంగ్లీష్ లో మాట్లాడక పోటెయ్ గుర్తింపు ఉండదేమో అని .. 😮
Avenu Anna Telugu thalli pata ledu
Eppudu basha kuda vadatledu
తెలుగు స్టేట్ లో తెలుగు మాట్లాడితే బాగుంటది...ఎందుకంటే నాకు english రాదు😢😂
Niku English rakuntey velli nerchu ko putta parthi niyojaka vargamlo adukkone vallaku kuda English vasthundhi mari niku radu antey desaniki em nastam emi ledu amey em matladindho maku andariki artham aiendhi
ok parvaledu
తెలుగ చంద్రబాబు కొడుకు లోకేష్ ఏ మీడియం, అందరి MLAs కొడుకు కూతురు ఏ మీడియం, తెలుగు కావాలా మీకు
Jagan mamayya andhuke school lo English pettindi
@@testvenky8619teachers recruitment edhi ???
Buvvunte saripoda koora kooda untene thinagalam
మిమ్మల్ని ఇంగ్లీషులో ఎవరు మాట్లాడ మన్నారు మేడం, తెలుగులో నే చక్కగా కిందకి చూడకుండా మాట్లాడ వచ్చు, మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు కదా !!?, మీరు ఎంపిక అయినందుకు అభినందనలు 💐మీ భాద్యతలను సమర్థవంతంగా నిర్వహించండి.
Wow😂 late Chandra baabu naayidu gaaru super 😂😂😂😂😂
She corrected it immediately
తేలుగు రాష్ట్ర లో తేలుగు మాట్లాడితే మంచిది ఇంగ్లీష్ ఇంట్లోని పెట్టాలి
It's తెలుగు not తేలుగు
Late Nara Chandra babu Naidu garu🎉🎉🎉🎉🎉🎉
అయ్యన్నకి ఇంగ్లీష్ అర్థమౌతుంది అంటావా
Naaku kuda ade doubt bro
Same feeling bro
Ss
Manage. Chestaadu anubhavjnudu kada.....oo datttaaaa......I think whattttoooooo ....whattu😅
జలగన్న ఇంగ్లీష్ స్పీచ్ ఒక్కసారి వినండి, పవన్ ఇంగ్లీష్ స్పీచ్ కూడా వినండి
తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం, తెలుగు నాయకులు తెలుగు మాట్లాడేవారిని అసహ్యకరమైన ఆంగ్ల భాషతో సంబోధించడం చాలా దురదృష్టకరం.
ఎందుకు ఈ బట్లర్ ఇంగ్లీష్? దేవుడు ఈ బట్లర్ ఇంగ్లీషు నుండి తెలుగును రక్షించుగాక
ఇంగ్లీష్ మాకు మీకన్నా బాగా వచ్చు తల్లి
తెలుగు లో మాట్లాడాలి ఓవర్ తెలివి వద్దు
మీ నియోజకవర్గం ప్రజలకు ఎమ్ అర్థం అయింది....?
Late Chandrababu Naidu ani ardam iendi 😂
Aamedi Kerala... Telugu raadu
@@varalakshmikasireddy3365telugu raakundane Telugu state lo mla aypoinda
@@Kausik-bz1ml Jail lo shiksha padi unna vaale MLA lu avuthunte basha rakunda avvadamlo vintha emundhi..
Dear all
Madam sindhura was grown up at Kerala her studies was in Kerala from her small age so she had difficulty to read telugu
But she ability❤
పల్లె రఘునాథ్ రెడ్డి గారి అమ్మాయి చాలా చక్కగా శాసనసభలో ఆంగ్ల ప్రసంగం చేశారు తెలుగులో ఇంకా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అనుకుంటా 😊
కూతురు కాదు కోడలు
Ammai kaadhu kodalu aame
💥 నాయకులారా! దయచేసి అసెంబ్లీ లో తెలుగులో మాట్లాడండి.. మన మాతృ భాష ను గౌరవించి కాపాడండి. మీరు చాలా గొప్ప విద్యను అభ్యసించి ఉండవచ్చు కానీ మీరు మాట్లాడుతున్నది ప్రతి తెలుగువాడికి అర్థమవ్వాలి. మీరు నేర్చుకున్న ఇంగ్లీషును సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మాట్లాడండి... మీ కన్నా నా అన్వేషణ అనే ఛానల్ నడుపుతున్న అన్వేష్ చాలా రెట్లు గొప్ప. ఇతర దేశాల వారితో తెలుగులో మాట్లాడి వారిని కూడా ఏదో ఒక తెలుగు మాట పలికిస్తాడు.... ధన్యవాదములు 🎉
అమ్మ స్పీకర్ గారి కి ఎమైనా అద్దమయింద
😂😂😂
అద్దం కాదు సర్ అర్థం అనాలి
మేము అంతా చదువు కోలేదు మాకు ఎలా తెలుస్తోంది తెలుగు లో మాట్లాడి తే బాగుందనిపించింది అనుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 😂
😂😂
Speaker should make mandatory to talk all MLAs in our mother tongue Telugu 🙏
very good ..we appreciate young blood with literacy in assembly
Ya 😃🙏
Good efforts.. Seeing and reading
పక్క రాష్ట్రల నుంచి
పక్క దేశాల నుంచి
నాయకులు దిగుమతి అయితే ఇలాగే ఉంటది
తెలుగు ప్రజలు ఓటు వేస్తే గెలిచారు మీరు తెలుగులో మాట్లాడితే ఏమైనా ఉపయోగం మీరు ఇంగ్లీషులో మాట్లాడితే మీకు గొప్ప ఏమో కానీ ప్రజలకు ఏమి ఉపయోగం ఉండదు
ఈమె కంటే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివే అమ్మాయిలే చక్కగా english మాట్లాడుతున్నారు
మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన సింధూర రెడ్డి గారికి శుభాకాంక్షలు ఫ్రొం అమడగూరు మండలం కసముద్రం
సూపర్ స్పీచ్ మేడం
ఈపాటికి ఓకె అక్క కానీ నువ్వూ ఎమీ చెబుతునవో నీకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ తెలియాలి లేకపోతే ఈ సారి కష్టం!! ఈది తెలుగు రాష్టo నువ్వూ వుంది తెలుగుదేశం ఈది గుర్తుపెట్టుకో
Ami english Late Chandra babu Naidu annadhi aamey😊😮
She corrected mistake immediately
మాతృ భాష తెలుగు సంభాషణలు సభకు గౌరవ ప్రథమం..🙏🏻
ఇంగ్లీషు ఒక భాష మాత్రమే...జ్ఞానం కాదు.
English is just a language not a knowledge..
అంత గొర్రెలు,
telugu lo matladali ani korukontunna endhukante idhi ap assembly kabatti miru matladedhi mi niyojakavarga prajalu kuda artham chesukovali kabatti
Hello bro puttaparthi adukkone vallaku kuda English vasthundhi nuvvemi tension padaddu ok maku artham avuthondhi niku English rakuntey velli nerchuko
@@mnrgodse
అడుక్కునేవాళ్లకు కూడా వచ్చే ఇంగ్లీష్ ఎందుకు లే తమ్ముడు. ముందు తెలుగు నేర్చుకోమని చెప్పు మీ పుట్టపర్తి వాళ్ళని.
తెలుగు నేల అయ్యుండి ఇంగ్లీష్ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఉన్నారు.
1:13..... టైం......లేట్ నారా చంద్రబాబునాయుడు.... 🤣🤣🤣కొంచం ఇంగ్లీష్ జాగర్తగా వాడు.
Truly appreciate Madam 🙏🎉🎉 State need Like Fully Educated people like you Madam.. Thank you 🙏
Telugulo matladite andariki ardhamavutundi amma
So called political leaders తెలుగులో అరుపులు, బూతులు మాట్లాడే వాళ్ళ కంటే చాలా better.
భాష ఏదైనా బావ ప్రకటన ముఖ్యం బిగులు. ✊
Being an MLA of Telugu state...You can speak in Telugu rather than writing some points in English on a paper and reading them...
Late nara Chandra babu naidu garu😂😂😂😂😂
ఎందుకమ్మా ఇంగ్లీషు. చక్కగా మన తెలుగు మాట్లాడక. దేశ భాషలందు తెలుగు లెస్స. చదువు కోలేదా చిన్నప్పుడు? మన తెలుగు వారికి ఉన్న పెద్ద mistake ఇదే.
అతి త్వరలో పార్లమెంటుకు పోతున్నావ్ బిడ్డ ఎంపీగా పోతున్నావ్
ఓకే మేడం సంతోషం మీరు ఇంగ్లీషులో మాట్లాడడం.... మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు వాళ్లకు ఇంగ్లీష్ రాదు కదా మేడం మరి మీరు ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్లకు మీరు ఏ సమస్యలపై ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాదు కదా....... అసెంబ్లీ అంటే అందరూ చూసేది ఎమ్మెల్యేల మాటలు అందరూ వినేది కాబట్టి మన దేశం అంతా ఇంగ్లీషులో వెనుకబడి ఉంది.. కావున తెలుగులో మాట్లాడడం మంచి పద్ధతి....
మన మాతృభాష తెలుగు తెలుగులో మాట్లాడటం నేర్చుకోండి అసెంబ్లీలో 5 కోట్ల మంది చూస్తారని గ్రహించి తెలుగులో తెలుగులో మాట్లాడటం నేర్చుకోండి అర్థం కాక పవన్ కళ్యాణ్ ఎలా చూస్తున్నాడో మీ వైపు
English super ga mataladuthunnaru madam ,🎉
Late nara chandrababu naidu 😂
We understand there are educated politicians in your party still , speak in Telugu, government is for the people, by the people, to the people.
Very simple language...sweet to hear ,, thanq
తెలుగు రాదా మనం ఆంధ్రప్రదేశ్ లో నే గా ఉన్నాము. తెలుగులో మాట్లాడతే అందరికి అర్థమైవుతుంది అందంగా ఉంటుంది
Telugu radhu anduke english..
మన భాష లేకపోవడంతో పెద్ద దరిద్రం
Peddireddy ramachandra reddy kuda ysrcp. Mla. Monna assembly lo English lo pramanaswekaram chesadu bro.. Appudu nenu adhey anukunna andharu telugu loo chestuntey peddireddy entii English loo chestunnadu attention kosama anii.. 😂😂😂
OK Anna peddi reddy అట్లా మాట్లాడకుండా పోవడం పెద్ద దరిద్రం
అమ్మ తల్లి ఎక్కడ ఉండేది తెలుగు వాళ్ళం తెలుగులో మాట్లాడండి అర్థం అవుతుంది తెలుగు ప్రజలకు సామాన్య ప్రజలకు
Power of batti and we can see that she is watching to the paper of matter she is giving as a speech😅😂
Late Chandrababu anesindi ante andaru kalisi Edo plan vesinattu undeyy😂
తధాస్తు దేవతలు వింటే ఏం అవుతుందో తల్లి
Sorry cheppinde ra vayntanay
దయచేసి ప్రాంతీయ భాషలో మాట్లాడండి
ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ప్రజల వద్ద ఇలాగే ఇంగ్లీష్ లో మాట్లాడారా మేడం.. మీరు మాట్లాడే మాటలు మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు అందరికి అవుతుందా.. తెలుగులో మాట్లాడండి మీకు ఓటు వేసిన వారందరూ సంతోషిస్తారు..
Good presentation.
All' the Best.
తెలుగు తల్లీ తెలుగు దేశం... మనది,,, తెలుగు మాట్లాడు తల్లీ
SIR : Slave I Remain *(given by British people)
అమ్మా... మనం ఉంది తెలుగు మాతృభాష కలిగిన రాష్ట్రంలో...
I don’t understand why people try the language they don’t have control over. It is shame that, she doesn’t know the meaning of late
అక్కడ అందరూ తెలుగు వాళ్ళే కదా ఇంగ్లీష్ ఎందుకు అండి,,,,,,,,please respect telugu
Late Chandra babu 🎉🎉
Papam ra ayya, 1st time anukunta MLA avvadam. Andhuke tadapadadhi.
S తను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది మా నియోజకవర్గానికి
@@jeevanprasad1211Telugu Baga vachhu, Telugu matladale
తెలుగు లో మాట్లాడాలి అని ఒక చట్టం తేవాలి మీ నియోజిక వర్గం ప్రజలకు మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా అర్థమవుతుంది దయ చేసి తెలుగులో మాట్లాడగలరు
పార్లమెంట్ ki పంపాలి ఇలాంటి వారిని... Good akka
కానీ మిరు మాట్లాడే మాటలు మన నియోజక వర్గంలో కొంత మంది కి మాత్రమే అర్థమవుతుంది కాబట్టి తెలుగు కూడా మాట్లాడితే బాగుంటుంది
Late Nara Chandra Babu garu
Tappu andi vadu yenta lucha ina ala anakudadu
Telugu desam party lo telugu asambly lo telugu matladara...great respect on mother tongue.
ఇటువంటి యంగెస్ట్ లీడర్స్ మన రాష్ట్రానికి కావాలి
🙏మీ ఇంగ్లిష్ బాగుంది కొంచం మాటాడి మిగతా ది తెలుగు లో మాటాడి ఉండాలి 🤝 మీ నియోజకవర్గం లో కూడా అర్ధం అవుతోంది 🙏నమస్తే
ఆమెకు సక్రమంగా రానిది ఇంగ్లీషు. తెలుగు వచ్చు. రాసుకొని వచ్చి పేపర్ చూస్తూ మాట్లాడినా ఇంగ్లీషు లో మాట్లాడితే తనను గొప్పగా అందరూ అనుకోవాలి అని ఆమె అభిప్రాయం. తనకు తెలుగు రాక ఇంగ్లీషు బాగా వచ్చీ కాదు. జనాల దృష్టి లో గొప్పగా ఆన్పించుకోవాలని ఆమె అలా చేసి ఉండొచ్చు అంతే. తనకు ఆంగ్లభాష ప్రావీణ్యం ఉండి కాదు.
Exactly
Bro .. Emm matladuthunnav.... Jagan ki telugu vachu ani... Direct gaa matladadugaa paper chusey matladathadu... English kuda anthey English vachuu ani direct gaa matladaru.. Assembly loo em matladalo script wise matladatharu... Konni points miss avuthavv ani😂😂😂
Peddireddy ramachandra reddy kuda ysrcp. Mla. Monna assembly lo English lo pramanaswekaram chesadu bro.. Appudu nenu adhey anukunna andharu telugu loo chestuntey peddireddy entii English loo chestunnadu attention kosama anii.. 😂😂😂
Emey late chandrababu annadhi observe cheysara
@@APPOLICEASPIRANT నేను పేపర్ చూడకుండా ఇంగ్లీషు లో మాట్లాడగలను. ఏమంటావు? పార్లమెంట్ లో కూడా పేపర్ చూడకుండా అద్భుతంగా ఇంగ్లీషు లో మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈమెకు నిజానికి ఇంగ్లీషు అంతగా రాదని అర్థమైంది. రానప్పుడు తెలుగులో మాట్లాడాలి. మంచి వాగ్ధాటి, భాషా నైపుణ్యం ఉన్న ప్రసంగికులెవరూ ఇలా మాట్లాడరు అంటే అమె లాగా. జనాల్లో గొప్పగా అన్పించుకోవడానికి ఆమె చేసిన ప్రయత్నమే ఇది.
పాపం లేట్ నారా చంద్రబాబునాయుడు గారు అంట😂😂 పాపం పాప ఇంగ్లీష్ మాట్లాడే టెన్షన్లో లో పడి మర్చిపోయింది బాబు గారి గురించి పాపం బాబు లేట్😂 మీరు మాట్లాడేది ప్రజలందరూ చూస్తారు కాబట్టి చక్కగా తెలుగులో మాట్లాడితే మీరు మాట్లాడే మాట్లాడే అర్థం ఉంటుంది సరేగాని తెలుగుని గౌరవించండి తెలుగులో మాట్లాడండి ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడితే అమెరికా పంపుతా అన్నారా చంద్రబాబు గారు గ్రాఫిక్స్ లో 😮
Late Nara Chandra Babu😂
Time line???
@@mindrelaxingvidoos10961:13😂
@@Sandeeppasupuleti07 Haven't you see the extension words which she was spoken late chandrababu naidu sorry late Nandamoori tarakaramarao gaaru
Hope you have seen
@@mindrelaxingvidoos1096 oreyy nuvvu time line adigav nenu petta
@@Sandeeppasupuleti07 entira kondap... nenu cheppa tharvatha extension choosava ani
Pichi naayala Jaglak lanti tuglak comment chesthav
తెలుగు రాష్ట్రము లో తెలుగు దేశం పార్టీ అయ్యుండి కూడ తెలుగును వెతుకోవావలిసిన దుస్థితి వస్తుందనుకోలేదు. తెలుగు వాళ్ళం తెలుగులోనే సంభాషించుకుందాం.
Late chandrababu😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤
Honestly so Happy that our Telangana CM is so accessible to people, this is what is required he is now peoples man
🎉 nice talking Madam
పుట్టపర్తి సింధురా రెడ్డి మేడమ్ సూపర్ ఇంగ్లీషులో స్పిచ్ బాగ మాట్లా ది పవన్ కళ్యాణ్ సార్ సింధురా అక్క మేడమ్ బాగా మాట్లా డి ది pawan kalayan super speech palli sindhura madam how super english supar pawan kalayan full happy.❤
Ni English superr akka good English love u akka
ఇప్పుడు ఆమె ఇంగ్లీష్ మాట్లాడితే రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటి?
అమ్మ తల్లి నీకు ఒక నమస్కారం. దయచేసి తెలుగు లొ మాట్లాడండి. ఇంగ్లీష్ అవసరం ఎక్కడ ఉంటే అక్కడ బయట మాట్లాడండి దయచేసి. తెలుగు మాటలాడటం రాని వారికీ తెలుగు దేశం పార్టీ లొ (ఆంధ్రప్రదేశ్ )లొ M. L. A. TICKET. ఇచ్చారా. ఆంధ్రప్రదేశ్ లొ. అసెంబ్లీ సమావేశాలు తెలుగు వచ్చిన వారు ఎక్కువగా చూస్తారు. దయచేసి తెలుగు లొ మాట్లాడండి. పార్లమెంట్ లొ తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. తమిళనాడు. M. P. గారు తెలుగులో ప్రమాణస్వీకారం చేసారు. తెలుగుభాష కి కొంచం గౌరవం. ఇవ్వండి. శాసనసభ్యులందరు.
Late nara chandrababu😅stop a uru MLA raa papa😅
Tension lo mistakes jarigitai daniki antha navalsina avasaram ledu.
@@krishnamurthykandukuri7070 tension aendhi school college lo jarigithey ok but assembly lo aite navvalsindhey brother 😅😂🤣
@@SuperMastaan She became mla at small age and there are many experienced people in assembly. Every one will be little tensed when they are giving speech for first time before seniors. YCP MP's could not talk properly in parliament for last five years and you are expecting first time mla to be super confident.
@@krishnamurthykandukuri7070 ekkada ycp enduku vachindhi brother, India lo chala party's unnai kada, nv tdp party kabhatti MLA support chey nenu am anukonu... But ekkada late ante navvuvachindhi nv enduku burra kottukuntunavo naku Ardham kavatam ledhu, politics ki kavalsibdhi way of taking without paper 📄 a party nayakukudu aina sare, politics medha subject unnadali, MLA ticket bus ticket konnattu konni assembly veltharu villu, subject unna nayakudu okadu ledhu😇
శాసన సభలో తెలుగులో మాట్లాడమ్మా. ప్రజలు ఎల్లప్పుడూ అందరినీ చూస్తూ మీ ప్రణాళికలను గమనిస్తూ ఉంటారని మరచిపోకండి.
Ayyanna garu great ❤❤🎉🎉 u honerble speaker
భూతుల
తెలుగు లో మాట్లాడాలని కోరుకోడం తప్పులేదు అంతచిన్న వయసులో అసెంబ్లీ కి వచారు అభినందించాలి చదువుకొన్న ఆమెని కామెంట్ చెయ్యడం సరికాదు .....👌👌👌👌👌👍👍👍👍 అభినందనలు తల్లీ
Late chandrababu annavga
😂😂
😂😂😂
నువ్వు లేడీస్ వైపు చూస్తుంటే భయమేస్తుంది అయ్యా సామి
Baga batti pattav
మేడం గారు తెలుగులో మాట్లాడితే బాగుండేది
నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే ప్రజలు నియంత ఇంగ్లీషు మాట్లాడుతుంటే ఎదిగిలేరమ్మ ఫస్ట్ ఇంకా తెలుగు నేర్చుకుని అసెంబ్లీకి అడిగి పెట్టు
తెలుగు దేశం పార్టీ నాయకురాలు అంటారు తెలుగు మాట్లాడారు,. సిగ్గు..సిగ్గు..
Speaker vellipothadu😂😂😂😅
Adenti speaker ki bhajana chestunnaru prati okkaluu 😂😂 mice cut cheyakudadu anaaa kanivandi kanivandi
Ycp vallaku Asembli lo ela vundalo ela matladalo chupisthunnaru ok
Bro 1st day speaker gurinchi andhariki theliyali.. See all the assembly 1st day videos😊
@@mnrgodse everidi vallaki telusu yela undaloo vallu matram past lo em chesaro anakunda unnara ipudu
Jagan లేదు అసెంబ్లీ lo ఉంటే athan bajane chesthunde😂😂😂
@@mnrgodseSo bajana cheyali antegaaa
తెలుగులో సావండ్రా బాబూ.
పార్లమెంటైతే ఇతర భాషలవాళ్ళుంటారు, అర్థమవదు, ఇంగ్లీషో హిందీయో ఓకేకానీ, మన అసెంబ్లీలో ఇలా మాట్లాడితే ఇక దాన్ని చూసే సామాన్య ప్రజానీకానికి ఎలా అర్థమవుతుంది?
How many times Sir Sir Sir Sir Sir Sir?
As many times u get tired 🤣😂
TELUGULO MATTADUTHE MANCHITHI,
CHENNAI
ఇంగ్లీష్ బాగా మాట్లాడారు, స్టేట్ సందించినవి కదా లోకల్ భాష కి ప్రాధాన్యం ఇవ్వాలి
సెంట్రల్ అయితే హిందీ లేదా ఇంగ్లీష్ ప్రాధాన్యం ఇవ్వాలి
సెంట్రల్ అయినా కూడా తెలుగులోనే మాట్లాడొచ్చు. కేంద్రానికి పన్ను కట్టే ప్రతి రాష్ట్రానికి మన భాషలో మనం మాట్లాడే అన్ని హక్కులు మనకు ఉన్నాయి.
హిందీ వాళ్ళు పై నుండి ఊడిపడలేదు.
Dear Madam, well done, you got a great opportunity at such a young age. Next time, please prepare well as per agenda and come to the assembly. Please raise the bar of MLAs.
Ayithe evariki kavali andhrapradesh lo MLA ante Telugu vachi vundali repu prajalu telugulo okati chepte okati chesidhemo chuste kalchi rammannattu ayina english lo super matladindhile late nara Chandrababu naidu garu papam kanipinchaledhu emo
Nuvu vunnadhi andhra lo americalo kadhu ninnu elipinchindhi telugu valu british valu kadhu ok ,ni niyojakavarga prajalu ma mla em matladuthundho chustharu kada
Ntr ysr jgn lions
NTR formed Telugu Desam Party for Telugu language pride and telugu people. But unfortunately people Sindura Reddy speak in English in Assembly is very shameful. Those who feel awkwardness in speaking Telugu don't join TDP
Verygood.madamu