రఘు అన్న నీలాంటి జర్నలిస్టులు ఉన్నంతకాలం నీతి న్యాయం నిజమైన మీడియా వాళ్ళు అని నమ్మకం ఉంది అందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా నిజాలు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మరియు దొరల ప్రతి ఒక్క దొంగ ఆస్తులు కబ్జా ఆస్తులు మొత్తం బయటపెడుతున్నారు కాబట్టి మీ మీద అరెస్టు వారెంట్లు అట్లాంటివి చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ధైర్యం చేసే జర్నలిస్టులో ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటూ మీ దైర్యనికి సహసానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నను
Raghu అన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన విల్లకు తగిన శాస్త్రి జరగాలి. తెలంగాణ రాకున్నా బాగుండు. మన కర్మ. అయినా ఒక సామెత ఉంది.... అన్నా.... పెట్టే చేయి బాగుంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది. చేయి మంచింది కానప్పుడు కడుపు నిండదు.
రఘు గారు మీరు జాగ్రత్త గా ఉండండి.మీ వల్లనే ఈ కుంభకోణం బయటికి వచ్చి నది.హట్సొఫ్ రఘు అన్న ఇప్పటి పరిస్థితుల లొ మీ లాంటి జర్నలిస్టుల అవసరం రాష్ట్రానికి చాలా ఉన్నది.
KCR, KTR,Kavitha లను నాకు తెలిసి అరెస్టు చేయక పోవచ్చు కాని ఆర్థికంగా తొక్కేస్థారు, రేపు ఎలక్షన్ వరకు ఖర్చుపెట్టడానికి జేబులు కాళి చేస్తారు, డబ్బులు పెట్టేటోడు కూడా ఒక్కడు కూడా వీళ్ళపక్కన ఉండడు చివరికి ఒకవేళ జైలుకు పంపవలసి వేస్తే కవిత ను పంపుతారు. చివరికి తెరాస బర్బాద్
ప్రజలకి సిగ్గులేదు రఘు గారు మొచేతు నిల్లుతాగే trs నాయకులు ...ధరణి వచ్చింది దన వంతులకోసం ...trs నాయకులకోసo అన్నితిరిగి ఇచ్చేయాలి తెలంగాణ సంపద ప్రజల సంపద తిరిగి ఇచ్చేయాలి trs నాయకులరా జాగ్రత్త......
@@maheshreddy202 pedda aina chinna aina boku boke kada. andaru bokule , sudden ga income tax raids modi amit shah involvement lekunda aithe ledu. ilanti bokulani road meeda parigetenchali. Desham appudu kani bagupadadu
All'the culprits must be arrested in the land scams forthwith. Telangana Gem Raghu is a brave Investigation Journalist. God's Blessings to Raghu and the Team.
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి. కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు. ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.
భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది? ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
మోడీ గారు, వీళ్ల ఫ్యామిలీ ని లోపలేయాలి..... IT.. కాబట్టీ వీణ్ణి వెళ్ళనీయలేదు... ఇంకా ఏమి ఓపెన్ చేస్తాడు.... ప్రజలకు సిగ్గు రావాలి మొదలు వీర విధేయులు వున్నారు.. ఆలోచించాలి
తెలంగాణ ప్రజలకు శుభ వార్త., తెలంగాణకు అష్టమ శని విమోచనం...
ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో ఆ భగవంతునికి బాగా తెలుసు
True
Going
😮@@demigod4106
రఘు అన్న నీలాంటి జర్నలిస్టులు ఉన్నంతకాలం నీతి న్యాయం నిజమైన మీడియా వాళ్ళు అని నమ్మకం ఉంది అందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా నిజాలు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడితే మరియు దొరల ప్రతి ఒక్క దొంగ ఆస్తులు కబ్జా ఆస్తులు మొత్తం బయటపెడుతున్నారు కాబట్టి మీ మీద అరెస్టు వారెంట్లు అట్లాంటివి చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటి ధైర్యం చేసే జర్నలిస్టులో ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటూ మీ దైర్యనికి సహసానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నను
రఘు అన్న నీలాంటి వారు ..చాలా జాగ్రత్త ఉండాలి అన్న 🙏...నీ రిపోర్ట్ ఎట్టకేలకు ఫలించింది నీ పోరాటం వృదా కాదు...అన్న 🙏👍👍
Dodha KTR
Jai. B. J. P. Jai. Hindhu. Jai. Bharath.
Jai. Narendhra Modi Ji. 👌👌👌👌👌
Every thing is attributed and wrong KTR is swacha Gold no politician orbody can compare with him it is North brought covered and propagated
Vadu donga ra babu raghu gadu
Raghu అన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన విల్లకు తగిన శాస్త్రి జరగాలి. తెలంగాణ రాకున్నా బాగుండు. మన కర్మ. అయినా ఒక సామెత ఉంది.... అన్నా.... పెట్టే చేయి బాగుంటే కడుపు నిండా అన్నం దొరుకుతుంది. చేయి మంచింది కానప్పుడు కడుపు నిండదు.
తెలంగాణ పేరు చెప్పుకొని దోచుకున్న ద్రోహులు మెల్ల మెల్లగా బయట పడుతున్నారు... ఇప్పుడు ఇదే ట్రేండింగ్ న్యూస్....
Desham Telangana vaipe chusthundi... KCR Comments 😂😂
వీరి కోసమా 1250 మంది అమరులయ్యారు పాపం వీరి చర్యలతో వారి ఆత్మ గోషిస్తుంది.
రఘు గారి ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
నీకు లేదా ధైర్యం నివ్వు పిరికిపంద వా
Bjp govt vachaka itlaney choopisthada? Antha nammaka ma bjp congress govt antey, chuddammu 🤣
Anna super speech
Anna vastavalu prajalku cheppu tunnaru
రఘు గారు మీరు జాగ్రత్త గా ఉండండి.మీ వల్లనే ఈ కుంభకోణం బయటికి వచ్చి నది.హట్సొఫ్ రఘు అన్న ఇప్పటి పరిస్థితుల లొ మీ లాంటి జర్నలిస్టుల అవసరం రాష్ట్రానికి చాలా ఉన్నది.
అంటే ఫస్ట్ నివ్వు బయపడుతున్నావ్
చాలా మంచి వార్త ఇది
గుడ్ జాబ్ రఘు గారు గతంలో మీరు పినిక్స్ పైన చాలా సార్లు ఆరోపణలు చేశారు
Hatsoff to Raghu garu and tolivelugu team congratulations this was happened because of you only khuddoos to ur effort
Yes you were highlighting this from beginning
Finally మీ కృషి ఫలించింది Brother
Jai Tolivelugu. Jai Raghu ANNA, jai Narasha anna.and others in Tolivelugu
Crystal clear information 👌🏽👌🏽 hats off sir🙏
వెయ్యి కోట్ల నమస్కారాలు,రఘు అన్న గారు,మీ సేవ తెలంగాణ ప్రజ లు మరచిపోలేని వి.God bless you and all
KCR, KTR,Kavitha లను నాకు తెలిసి అరెస్టు చేయక పోవచ్చు కాని ఆర్థికంగా తొక్కేస్థారు, రేపు ఎలక్షన్ వరకు ఖర్చుపెట్టడానికి జేబులు కాళి చేస్తారు, డబ్బులు పెట్టేటోడు కూడా ఒక్కడు కూడా వీళ్ళపక్కన ఉండడు చివరికి ఒకవేళ జైలుకు పంపవలసి వేస్తే కవిత ను పంపుతారు. చివరికి తెరాస బర్బాద్
yes.అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది
Tit for tat, Kcr arrested Revanth Reddy just two days before elections. You can understand what kind of person Kcr.
ఏదో ఒక రోజు కేటీఆర్ కేసిఆర్ జైల్ కి వెళ్తారు
Should go.
Mali bail meda vachina valanu next elections loo patispent cheyakuda cheyali
ఇలాంటి న్యూస్ చూస్తుంటే ఎంతో హ్యాపీగా ఉంది.
ఎంతటి వారైనా పాపం పండే రోజు వస్తుంది
Super nice video news thanks very much my brother grateful work you
సూపర్ ప్రెజెంటేషన్ బాస్
తెలంగాణ దోపిడీ కుటుంబ పాలన అంతం కావాలి.
Yes
రఘన్నా నీ ప్రయత్నం ఊరికే పోదు,నీకు ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు
True Telangana freedom fighter.... We're proud of you... Raghunna... Keep going👏👏👏 తెలంగాన ప్రజలకు meetanty వాళ్ళు కావలి....
Super Raghu garu... You are డాషింగ్ హీరో
Raghu Sir miku e telangana parjalu chala runapadi vuntaru... 🙏🙏🙏
Keep it up...👍👍👍👍👍
Good journalism!!!
Good journalism
Raghu you did a great research 👏 👌
Yes Anna
Hat's off tolivelugu 👏👏👏👍🙏
దోచుకున్నారే అన్నా...మన తెలంగాణాని...
వీళ్లందరికి గుణపాఠం చెప్పాలి, రాగన్నా..
Correct chepparu sir
ప్రజలకి సిగ్గులేదు రఘు గారు మొచేతు
నిల్లుతాగే trs నాయకులు ...ధరణి వచ్చింది
దన వంతులకోసం ...trs నాయకులకోసo
అన్నితిరిగి ఇచ్చేయాలి తెలంగాణ సంపద
ప్రజల సంపద తిరిగి ఇచ్చేయాలి trs నాయకులరా జాగ్రత్త......
It is true sir good analysis🙏🙏🙏👍
I appreciate you
GoodNews
ఈ జర్నలిస్ట్ ప్రాణాలకు ప్రమాదం పొంచివుంది. Hats off to your guts
Public allegations on KTR Minister , he has to resign 1st , after clearing allegations he can take minister again , if Gentle man do resign
No one will do it sir.. check AP CM, he done biggest scandals in the world political history
@@factanalyser5021 vellu ap cm kante pedda
@@maheshreddy202 pedda aina chinna aina boku boke kada. andaru bokule , sudden ga income tax raids modi amit shah involvement lekunda aithe ledu. ilanti bokulani road meeda parigetenchali. Desham appudu kani bagupadadu
Jai tolivelugu
రఘు శభాష్
All'the culprits must be arrested in the land scams forthwith. Telangana Gem Raghu is a brave Investigation Journalist. God's Blessings to Raghu and the Team.
ఇలాంటి ప్రభుత్వ నాయకులు మన రాష్ట్రంలో అవసరంలేదు
కెసిఆర్ & కే టీ ఆర్ ,పినిక్స్ వ్యవహారంతో రేపు జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఔట్ నో డౌట్....
U Super Anna 🙏🙏🙏🙏
Very Daring Act Raghu proud of your investigative acts
🙏👌👍 హ్యాట్సాఫ్ బ్రదర్
good news sir
Good job
స్పష్టంగా అర్థం అవుతుంది, మీడియా మీదనే ఒక నాయకుని గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి,
Hats of to u Raghu. For ur daring exposing.
Very good information and analysis
Ragu bro super
అక్కి దాడులు చేయండి తప్పులుంటే శిక్షించండి తప్పేముంది
Good analysis raghu.....we support you.
Super✊✊
Really TOLIVELUGU is 👍 great. EARLY DETECTION
Great anna hats off to you
Good journalism
Great
Chala bravega chepthunnaru,chala bagundi
Ragu గారు జాగర్త 🌅🤝🤝🤝🙏🙏🙏 మీకు ధన్యవాదాలు 🙏🙏🙏 మీరు ఎప్పుడు జాగర్తగా వుండండి 💐💐💐💐
గుండెల్లో గుబులు కేసీఆర్ కి ఒక పక్క కూతురు మరో పక్క కొడుకు
I really appreciate your courage, people like you need for democratic state ,god bless you
Thanks థాంక్స్ రఘు అన్న
V nice 👌
Vaddu kcr bjp tho gelukokoku ante vinnava
musalodiki full bottle vesina kick ekkatkedemo bro🤣🤣
ED AND MODI ARE ENOUGH FOR ALL KD.
Good job 💯💯👏💯💯 raghu anna.... Keep going👏👏👏
You r great 🔥
తెలుగు వారు కుటుంబ పార్టీలకు కిరాయి రౌడీలగా పనిచేయటం మానివేయాలి. మోడీ దెబ్బకు యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ కాలం నాటి కుంభకోణాల కుదుళ్లు కదిలిపోయాయి.
కుటుంబ పార్టీలు తమ కుటుంబ పాలన కొనసాగటం కోసం పని చేస్తాయి. దేశం, ఆర్థిక వ్యవస్థ, దేశ భద్రత ను గురించి ఆలోచించవు.
ప్రతిపక్షాలు కూడ మాట వరుసకు అయిన వేలెత్తి లోపాన్ని చూపలేని ప్రధాని ఇప్పుడు మనకు ఉండటం అపూర్వం. ఈటెల రాజేందర్ మంచి రాజకీయ నిర్ణయం తీసుకొని దేశ భక్తుడిగ మారాడు.
వినాశకాలే విపరీత బుద్ధి.
Great information, Hatts of Tholivelugu
Greate Telangana ku manchi rojulastunai
Good job 👍
Great Tolivelugu media. 👌👍
Great job anna🙏🙏
హమ్మయ్య........ ఖేల్ khatham
Super sar 🙏🙏🙏🙏🙏👍
Raghu garu you are so brave and clear..Keep it up and please be secure..
Great raghu....tolivelugu team
Good analysis Raghu Gaaru 👍👍🚩🚩
Raghu anna keep going 💪
Perfect investigation 👍HATS OFF TO U TOLI VELUGU 👍👍👍
రిపోర్టర్ రఘుకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని దే
Raghu u r doing good.. keep going
Excellent brother.
God bless u bro hatsoff for u r courage
ఫీనిక్స్ ఫినిష్
Good work by Raghu garu
U r a super man
U r dynamic journalist brother keep rocking... 👍
Good win Tolivelugu 🏆 👏
భాజపా అధికారంలోకి వస్తే ఒక ముస్లింను, రెండో సారి దళితుడిని మూడో సారి గిరిజన స్త్రీని అధ్యక్షుడిగా చేసింది. యాన్తోనియో మాయినో కుటుంబ పార్టీ వెనుక బడిన వర్గం వాడిని ఎప్పుడు ప్రధాన మంత్రిగా చేసింది?
ఇప్పుడు మన దేశ ప్రధాని ఒక వెనుకబడిన వర్గపు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి.
DEAR RAGHU PLEASE, PLEASE AND PLEASE COVER THE RANGA NADA NAGAR PLOTS ISSUE.
Nice…
👍👍
Haha inka ed cbi raids oka range lo jaragali telangalo.appude manashanti.thank u raghu anna.
మోడీ గారు, వీళ్ల ఫ్యామిలీ ని లోపలేయాలి..... IT.. కాబట్టీ వీణ్ణి వెళ్ళనీయలేదు... ఇంకా ఏమి ఓపెన్ చేస్తాడు.... ప్రజలకు సిగ్గు రావాలి మొదలు వీర విధేయులు వున్నారు.. ఆలోచించాలి
రఘు గారు మీరు పడుతున్న కష్టం చాలా విలువైనది. మీ శ్రమ ఫలతం. ఈ రోజు కెసిఆర్, కె టి ఆర్ యొక్క మొత్తం బండారం బయట పడినది.
Raghu anna super 👌
Jailo pettali dongalani. IAS officers IPS officers are involved in this issues.