కల్వకుంట్ల ఆస్తులెట్ల పెరిగినయ్ !!ఇదిగో అవినీతి చిట్టా ..!! | Kalvakuntla Assets | Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 489

  • @rithwikanagilla6185
    @rithwikanagilla6185 2 ปีที่แล้ว +74

    The Great Journalist Raghu Garu 🙏🙏🙏

  • @universalfriend5522
    @universalfriend5522 2 ปีที่แล้ว +75

    ధనము కూడ బెట్టి ధర్మంబు సేయక,
    తాను తినక లెస్స దాచు గాక
    చచ్చునాడు వచ్చునా పోచైన
    విశ్వదాభిరామ వినురవేమ

    • @sharatbabu4948
      @sharatbabu4948 2 ปีที่แล้ว

      🇳🇪

    • @sridharadama5070
      @sridharadama5070 2 ปีที่แล้ว +1

      Vemana padyam baagundhi.....

    • @ad8943
      @ad8943 2 ปีที่แล้ว

      Beauty notla kattala toni samadhi kattukuntaru.

  • @krishnalagishetty8236
    @krishnalagishetty8236 2 ปีที่แล้ว +32

    కోటర్ కు 20 కూడా పెంచిండు
    కెసిఆర్ చాన మంచోడు
    వాని కడుపు కాల

    • @ad8943
      @ad8943 2 ปีที่แล้ว

      Krisna papam kcr foreign whyskeelu must freega vastayu. Prati okkalu saaru meeda padi anna jara taage ane tole

  • @kokkulakokkulalingam6174
    @kokkulakokkulalingam6174 2 ปีที่แล้ว +53

    Correct sir మీరు చెప్పేది journalist గారు

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 2 ปีที่แล้ว +11

    గ్రేట్ రఘు & గ్రేట్ మల్లన్న మీ dare కు హ్యాట్సాఫ్ & మిగితా చానెల్స్ కూడా ఈ విదంగా ఉంటే సూపర్

  • @ssr1857
    @ssr1857 2 ปีที่แล้ว +105

    బినామీ ఆస్తులు లక్షకోట్లు ఉంటాయి పక్కా

  • @girialuvala386
    @girialuvala386 2 ปีที่แล้ว +166

    నీ ధైర్యానికి నా జోహార్లు రఘు గారూ.

    • @ramanujamm5251
      @ramanujamm5251 2 ปีที่แล้ว +5

      🙏🙏🙏👌👌👌

    • @yakarajukontham9326
      @yakarajukontham9326 2 ปีที่แล้ว +3

      Journalist Raghu అన్న number 1

    • @nagallasatyanarayan3683
      @nagallasatyanarayan3683 2 ปีที่แล้ว

      @@ramanujamm5251 àaaaaaaaaaaaaaàaààààaaaààààààààaàaaàaa

    • @vankekumar3827
      @vankekumar3827 7 หลายเดือนก่อน

      Pp ki no​@@yakarajukontham9326

    • @Jc19475
      @Jc19475 7 หลายเดือนก่อน

      😮

  • @domalamahendar8865
    @domalamahendar8865 2 ปีที่แล้ว +24

    Carrect అన్న, మొత్తం అవినీతి తెరాస నేతలు

  • @ganeshgajanaboina8999
    @ganeshgajanaboina8999 2 ปีที่แล้ว +21

    ఉద్యమం పేరుతో అప్పుడు దోచుకున్నాడు...
    తెలంగాణ వచ్చినంక అధికారికంగా ఇప్పుడు దోచుకుంటున్నారు

  • @brahmaiahbanala4305
    @brahmaiahbanala4305 2 ปีที่แล้ว +1

    Good information Raghuji..weldon...

  • @rameshchikondra9079
    @rameshchikondra9079 2 ปีที่แล้ว +18

    ఆ TRS నాయకుల డబ్బు అంతా తెలంగాణ రాష్ట్రానికి పంచితే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు మరియు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తే చాలా బాగుంటుంది...

  • @sanamurali4156
    @sanamurali4156 2 ปีที่แล้ว +16

    తండ్రికో ఫార్మహౌస్,కొడుకు ఫార్మహౌస్,బిడ్డకో ఫార్మహౌస్ నేడు

  • @chougonisrinivas8944
    @chougonisrinivas8944 2 ปีที่แล้ว

    Super journalism raghana

  • @kokkulakokkulalingam6174
    @kokkulakokkulalingam6174 2 ปีที่แล้ว +20

    Reality focusing sir
    తెలంగా ణ సొమ్ము అవినీతి లో పొయినది

  • @gupthasmatrimony6638
    @gupthasmatrimony6638 2 ปีที่แล้ว +15

    🕉️తొలి వెలుగు వారు విశ్లేషణ వాస్తవం. TRS పార్టీ ఒక కుటుంబ పార్టీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపార సంస్థ. తెలంగాణ ప్రజలు వాస్తవమును తెలిసికొని బీజేపీ పార్టీ కి ఖచ్చితంగా ఓటు వేసి, వేపించి గెలిపించవలసినదిగా కోరుకుంటున్నాను 🕉️జయహో బీజేపీ పార్టీ జిందాబాద్, వర్ధిల్లాలి 🌹🌹🚩🇮🇳🕉️

  • @rambabumedi9758
    @rambabumedi9758 6 หลายเดือนก่อน

    Very good Raghu

  • @shaukhat4me
    @shaukhat4me 2 ปีที่แล้ว +9

    Very nice elaboration 👏👍

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 ปีที่แล้ว +4

    జయహో తొలి వెలుగు బృందానికి జయహో

  • @kakarlasrinivasamurthy3781
    @kakarlasrinivasamurthy3781 2 ปีที่แล้ว +2

    Good analyses... explained Well... 👌

  • @hmrbonline5534
    @hmrbonline5534 2 ปีที่แล้ว

    You are great Raghu

  • @rajeshbommakanti4516
    @rajeshbommakanti4516 2 ปีที่แล้ว +10

    పెరిగిన మొత్తం గీతలు గీత్తే
    ఈఫీల్ టవర్ ను మించి పోతయ్ కావచ్చు అన్న 🤔

  • @Abcd-n7y
    @Abcd-n7y 2 ปีที่แล้ว

    Super anna

  • @santhuguptha85
    @santhuguptha85 2 ปีที่แล้ว +3

    అన్న నీ ధైర్యానికి హాట్స్ ఆఫ్...

  • @prasadk.v.946
    @prasadk.v.946 2 ปีที่แล้ว +16

    దోచింది దాచింది మేసింది కక్కే రోజు దగ్గరలోనే ఉంది

  • @ajayreddyade4274
    @ajayreddyade4274 2 ปีที่แล้ว +31

    Kavitha ఆస్తి ఒక సంవ్సరం లొ 10 cr పెరిగింది...

  • @rameshgoud8980
    @rameshgoud8980 2 ปีที่แล้ว +1

    Raghu bhai hero hero super

  • @soothingrelaxo
    @soothingrelaxo 2 ปีที่แล้ว +29

    Raghu brother one more revolution is necessary in Telangana & ANDHRA as this two CM’s of both Telugu states they spoiled the budget of state’s in huge debts it’s so sad 😞 people of both Telugu states change your attitude towards elect of your constituency

    • @gounishankeriah1826
      @gounishankeriah1826 2 ปีที่แล้ว

      L

    • @soothingrelaxo
      @soothingrelaxo 2 ปีที่แล้ว

      @@gounishankeriah1826 ,?

    • @London_vantalu
      @London_vantalu 2 ปีที่แล้ว

      Nvu poy budget ey po .. what is u r qualification brother … prathi odu salahalu ichevade

    • @soothingrelaxo
      @soothingrelaxo 2 ปีที่แล้ว +4

      @@London_vantalu , MTECH from reputed university what about you?
      If you can be part of sharing thought if not go away worst candidate how dare you talk like that don’t you have sensitivity towards the issues of telangana state shame on people like you man change your attitude

  • @cnarender95
    @cnarender95 2 ปีที่แล้ว +1

    Super sir

  • @ratnaraju1157
    @ratnaraju1157 2 ปีที่แล้ว +1

    Superb analysis

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 ปีที่แล้ว +4

    Excellent video sir. try to reveal the technic so that every poor person becomes rich. Tq.

  • @srivojumahesh34
    @srivojumahesh34 2 ปีที่แล้ว +12

    దేనమ్మ జీవితం ,నిను 15 ఇయర్స్ నుండీ పని చేస్తున్న నాకు రోజూ రోజుకూ అప్పులు పెరిగినై, వెళ్లకు ఎలా పెరిగాయో

  • @ndjagan9578
    @ndjagan9578 2 ปีที่แล้ว +2

    Raghu Anna super 🙏🏻

  • @jaisreeram7791
    @jaisreeram7791 2 ปีที่แล้ว +28

    Aina , MIM valla meeda endhuku ED RIDES JARUGAVU ANNA .. chinna doubt

    • @nagarjunareddy1006
      @nagarjunareddy1006 2 ปีที่แล้ว +2

      BJP MIM TRS andaru dostulu cheekatlo PK nu kalustaru

  • @karnakarnemmadi3316
    @karnakarnemmadi3316 2 ปีที่แล้ว +11

    Great efforts brother

  • @NadvithVlogs
    @NadvithVlogs 2 ปีที่แล้ว

    Raghu Anna niku hats off

  • @mydreams194
    @mydreams194 2 ปีที่แล้ว +3

    ప్రతి రాజకీయ నాయకులు ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన ఆస్తుల వివరాలు అన్ని తప్పు బయట వారి ఆస్తుల విలువ ఎక్కువ గా ఉంటాయి రాష్ట్రాల ఆదాయాన్ని దోచుకొని అప్పుల రాష్ట్రంగా చేసి ప్రజలమీద విద్యుత్ విద్యుత్ చార్జీలు పెంచడం బస్సు చార్జీలు పెంచడం మద్యం చార్జీలు పెంచడం పెట్రోల్ చార్జీలు పెంచడం నిత్యావసర సరుకులు ధరలు పెంచడం భూమి రిజిస్ట్రేషన్ ధర పెంచడం రైతుల ఎరువుల ధరలు పెంచడం ......

  • @tarakrama
    @tarakrama 2 ปีที่แล้ว +3

    Mind-blowing information ....I can't even believe . Raghu sir hat's off to u!!!! Y these information TV9,Ntv,Etvli lo ravu??

  • @NarsimhaRaoKandarpa858
    @NarsimhaRaoKandarpa858 2 ปีที่แล้ว +9

    ఉద్యమం కోసం వచ్చిన చందాలు , విరాళాలు వెనకేసుకున్నాడు.

  • @manikamvasanthraj8391
    @manikamvasanthraj8391 2 ปีที่แล้ว

    Anna g morning
    Super talk.s for publics
    Infermation from ministership
    Very nice keep it up anna
    Good thank Q.

  • @SatishChandra-bm8gl
    @SatishChandra-bm8gl 2 ปีที่แล้ว +1

    Correctly said Raghu

  • @gogusudhakar6876
    @gogusudhakar6876 2 ปีที่แล้ว +1

    మీరు గ్రేట్ అన్న🙏🙏👌

  • @pawarpremdas3428
    @pawarpremdas3428 2 ปีที่แล้ว +1

    Good job ana

  • @ShaikMunaf-d7j
    @ShaikMunaf-d7j 7 หลายเดือนก่อน

    Good. Information. Excellent

  • @Umarajeswari104
    @Umarajeswari104 2 ปีที่แล้ว

    Meeku e pramadum jaragakudani korukuntuna godbless u son

  • @eshakun4678
    @eshakun4678 2 ปีที่แล้ว +1

    Good information sir

  • @user-hs9nf1vt4g
    @user-hs9nf1vt4g 2 ปีที่แล้ว

    గ్రేట్ ఎనుకట తెలంగాణా ప్రాంతాన్ని దేశముకులు దొరలు ప్రజలను దోచుకున్న దానికి ఇప్పుడు కొత్త వేశాధారణ నే ఈ పాలిటిక్స్ ఏమి తేడా లేదు దోచుకోవడం లో అప్పుడు కొట్టి దోచుకుందూరు ఇప్పుడు కనబకుండా దోచుకునుడు mla mp చిన్న సర్పంచ్ కాడి నుండి పాలిటిక్స్ అంటేనే దోచుకునుడు ప్రజలు అలోచించి మంచి నాయకులను ఏనుకుంటారు అంటే నాయకులకంటే గోరం జనాలే.. వారు మారరు తాగుడు తినుడు గోరం ఇగ
    అందులో సదుకున్న దేవుళ్ళు అయితే స్వయంగా వల్లే వీళ్ళ కాళ్ళ దగ్గర కుక్కలాగా ఉండి మందులు పంచుడు.. పైసలు పంచుడు ప్రజాస్వామ్య వ్యవస్థ రోజు రోజుకు నీరు గారి పోతుంది మిత్రులారా ఇకనైనా మనం మారకుంటే మనకు మన పూర్వికులకి తేడా లేదు... ప్రశ్నించే తత్వం దేశం లో రాష్ట్రము లో 70% ఎక్కడ వుంటారో అక్కడ జనాలు సుఖం తో బతుకుతారు... ఎంత గొప్ప సదువు సదివిన .. దేశం విడిచి బయట బతకాలి తప్ప దేశం రాష్ట్రము ప్రజలు మారకుంటే మార్పు రాకుంటే ఎంత అక్షరాష్యత వున్నా కూడా kerala ప్రజల లాగా దేశాలు రాష్టం విడిచి బతకాలి ఆలోచించండి save the socity 🙏🙏

    • @user-hs9nf1vt4g
      @user-hs9nf1vt4g 2 ปีที่แล้ว

      సమాజం వున్నా వాని కంటే లేని వానికి ఎప్పుడైతే గుర్తిస్తుందో అప్పుడే socity బాగుపడుతుంది డోవలప్మెంట్ అయితుంది 7 దశాబ్దాల భారతం లో కూటికి లేక వున్నా ప్రజలు ఎందరో.. వాళ్ళని గుర్తించే నాయకులు వస్తే తప్ప దేశం రాష్టం బాగుపడితుంది దేశం సంపద 10% వున్నా జలదగ్గర వుంది 90% జనాభా దగ్గర సంపద లేదు

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 2 ปีที่แล้ว

    Raghu garu you are the best Jarnalist

  • @parvati6135
    @parvati6135 2 ปีที่แล้ว +1

    Super job

  • @leonardodicaprio9375
    @leonardodicaprio9375 2 ปีที่แล้ว +1

    Meee guts ki selute sir

  • @deeplam4877
    @deeplam4877 2 ปีที่แล้ว

    ముఖ్యంగా దేవరకొండ యం ల్ ఎ
    రవీంద్ర కుామార్

  • @redrouthusrinivas3653
    @redrouthusrinivas3653 2 ปีที่แล้ว +1

    👍👍👍👍👍👍👍

  • @rameshgoud8980
    @rameshgoud8980 2 ปีที่แล้ว

    Super Raghu super Raghu bro

  • @hifriends3607
    @hifriends3607 7 หลายเดือนก่อน +1

    అవినీతి మీద యుద్ధము చేస్తున్న పార్టీ BJP
    ☀🙏☀

  • @vishweshwardoultabji
    @vishweshwardoultabji 2 ปีที่แล้ว

    100%corret

  • @sudhakargudelli1412
    @sudhakargudelli1412 2 ปีที่แล้ว

    Nijame .......

  • @ashokgorre6620
    @ashokgorre6620 2 ปีที่แล้ว +5

    తప్పు మనం. చేసి. మళ్లీ బాద ఎందుకు. Raghu అన్న.. వాళ్లు పోటీ చేస్తారు. మనం మే. ఓటు వేస్తo.. మళ్లీ బాద padutham

  • @narothamjaieetelajaijaieet598
    @narothamjaieetelajaijaieet598 2 ปีที่แล้ว

    Super anna,how this amount of assets increased these kalvakuntla family assets,what is secret behind this ?

  • @vihassnarayana1774
    @vihassnarayana1774 2 ปีที่แล้ว

    Hat's off raganna

  • @hmrbonline5534
    @hmrbonline5534 2 ปีที่แล้ว +1

    Correct 💯 Raghu

  • @b.shruthi3422
    @b.shruthi3422 7 หลายเดือนก่อน

    Dammunna janralist ma raganna nuvu super anna

  • @googleplanet6510
    @googleplanet6510 2 ปีที่แล้ว +2

    excellent Anna Very nice explanation Elanti walanu Wadalakudadu

  • @anandamanandam3911
    @anandamanandam3911 2 ปีที่แล้ว +1

    🙏✊👌💪 జై భీమ్ అన్న

  • @burojuvishnu3249
    @burojuvishnu3249 2 ปีที่แล้ว +4

    అబ్బా ఎంత ముంచినవ్ర కెసిఆర్

  • @kurapatirahul8535
    @kurapatirahul8535 2 ปีที่แล้ว +1

    Nijam anthe

  • @satyanarayanaburugupally8305
    @satyanarayanaburugupally8305 หลายเดือนก่อน

    Super super Raghu Anna super journalist

  • @madhumohanreddykallem2818
    @madhumohanreddykallem2818 2 ปีที่แล้ว +1

    Good job bro

  • @kothabuggappa5381
    @kothabuggappa5381 2 ปีที่แล้ว +8

    Superb anna ఇదంత details unnay kada case pettandi

  • @Butterbaby23
    @Butterbaby23 2 ปีที่แล้ว +4

    Their actual value will be unbelievable

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 ปีที่แล้ว +3

    కెసిఆర్ ktr కవితమ్మ ఆస్తులు అన్నీ కలిపితే కెసిఆర్ బాత్ రూమ్ వేల్యూ చేయవు . ప్రజలు ఏమీ వెర్రిపూవులు కాదు , వీళ్ళు చూపించిన లెక్కలు నమ్మడానికి

  • @vijaybhaskar8195
    @vijaybhaskar8195 2 ปีที่แล้ว

    Great information raghanna🙏🙏

  • @vasudevpalakurthi6239
    @vasudevpalakurthi6239 2 ปีที่แล้ว +5

    ఎవడి పాలైందిరో తెలంగాణ రాష్ట్రం!

  • @govindraoshivshette5368
    @govindraoshivshette5368 2 ปีที่แล้ว

    You Are Great Anna 👍

  • @Jc19475
    @Jc19475 7 หลายเดือนก่อน

    Nijanni nirbayamga cpeppevallu real heroes.gobless i brother

  • @ravulamahesh4076
    @ravulamahesh4076 2 ปีที่แล้ว

    Raghu great!

  • @sudhakaremmadi7520
    @sudhakaremmadi7520 2 ปีที่แล้ว +1

    Telangana kosam Anni Pogottukunnam

  • @vijayalaxmi7054
    @vijayalaxmi7054 2 ปีที่แล้ว +2

    Brave raghu

  • @vamshikrishnamulkala7626
    @vamshikrishnamulkala7626 2 ปีที่แล้ว +1

    Masth cheppina anna...super

  • @gangonesayanna5687
    @gangonesayanna5687 2 ปีที่แล้ว +1

    Anna garu Na Alochana indhuvulu andharu.thivravadhulu Kavali
    Appudu k c r malla udyamam chestedu Telangana prajalaku Beeru Biryani

  • @thotakrishna2187
    @thotakrishna2187 7 หลายเดือนก่อน

    సంపాదించాలంటే యెవరుయెదగలేరు పృజలనోళుకొడితే యెంతదనమైయినా సంపాదించవచు జైలుజీవతంలోయెతుౖకుయెదుగుతారయా

  • @shivakumar-uh3we
    @shivakumar-uh3we 2 ปีที่แล้ว

    Raghu Anna real ga meeru chaala great...hats off you 🙏🙏.
    prajala tharapuna meeru chesthunna poraatam really awesome. We all support you always Anna.

  • @damodarmamidi4409
    @damodarmamidi4409 2 ปีที่แล้ว +1

    V salute Raghu garu hats of to u for bringing illegal assets to the notice of public of so-called persons.shame shame shame.public has to open their eyes.

  • @ASREDDY-hk6md
    @ASREDDY-hk6md 2 ปีที่แล้ว

    మోడీ గారు తొలి వెలుగు కెసిఆర్ అవినీతి సంపద గురించి చూపిస్తుంది చూసి కెసిఆర్ అవినీతి మీద సిబిఐ ఎంక్వయిరీ వేయండి లేదా మోడీ గారు మీరు కెసిఆర్ ఫ్రెండ్స్ అని ఒప్పుకొంది

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 ปีที่แล้ว +5

    ఆ...చెప్తారు!! అందరూ నేర్చుకుని సంపాదిస్తే ఎలా? బంగారు తెలంగాణ ఎలా సాధ్యం అవుతుంది???...🤔😌🤗😁😁😁

  • @agambadrayya2794
    @agambadrayya2794 2 ปีที่แล้ว

    Raghunandan Rao and BJP MP’s and Revanth Reddy properties gurinchi oka video cheyyi Raghu Anna.

  • @janampallykamal9312
    @janampallykamal9312 2 ปีที่แล้ว

    I support you sir

  • @bheeshmacharyarroju6031
    @bheeshmacharyarroju6031 2 ปีที่แล้ว +1

    IT Department Rides cheyyavachukafa Raghu garu

  • @aityshanker2334
    @aityshanker2334 2 ปีที่แล้ว

    దినంతటికీ అవినీతి. కి కారణం ప్రజలే. కెసిఆర్ కి ప్రజలు ఓట్లు వేస్తున్నారు. వాళ్లేమో మంచిగా కూర్చొని మింగి కూసుంటున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజలు మేలుకొని బుద్ధి తెచ్చుకొని వాళ్లని ఓటమిపాలు చేయాలి. టిఆర్ఎస్కు ఓటు వేయకూడదు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం అలాంటి దాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసేసారు

  • @chaitanyachaitu5075
    @chaitanyachaitu5075 2 ปีที่แล้ว +3

    Raghu sir on fire

  • @baluallapur365
    @baluallapur365 2 ปีที่แล้ว

    మీరు చెప్పింది నేను అంగీకరిస్తాను,
    కానీ ఇది కూడా చెప్పాలి మీరు
    నాది ఒక ప్రశ్న:-
    గతంలో ఎనమిది ఏళ్ళ క్రితం అదాని, ఎక్కడ ఉండే, ఎలా ఉండే, మరి దేశంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు,ఒక్కసారి ఆయన ఆస్తులు కూడా ఎలా పెరిగాయో, పెరగటానికి ఎవరి సహకారం ఉందో ఇదే విధంగా వివరించండి? అన్న.🙏

  • @sahasrasathwika2852
    @sahasrasathwika2852 2 ปีที่แล้ว

    How to recover....

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 2 ปีที่แล้ว +1

    👍👍👍

  • @_pujasri_little__princess
    @_pujasri_little__princess 2 ปีที่แล้ว +7

    ఎంత పని చేసిన అప్పే అవుతుంది నాకు

  • @Abhishek-ke3kp
    @Abhishek-ke3kp 2 ปีที่แล้ว +1

    👏👏👏👏

  • @srinivasnaroju6948
    @srinivasnaroju6948 2 ปีที่แล้ว

    దమ్ము వున ప్రకటన qnews ki హ్యాండ్ ఆఫ్

  • @mvtvvideos2787
    @mvtvvideos2787 2 ปีที่แล้ว

    👌👌anna🙏🙏🙏

  • @ravindargourishetti4927
    @ravindargourishetti4927 6 หลายเดือนก่อน

    రగు అన్న 🙏🙏🙏

  • @SatishbabuDamparala
    @SatishbabuDamparala 6 หลายเดือนก่อน

    వారి ఆస్తులన్నీ తెలంగాణ బకాయిలకు సర్దుబాటు చేసి వారందరికీ కఠిన శిక్షలు వేయాలి

  • @timmanacherlaravindra1884
    @timmanacherlaravindra1884 2 ปีที่แล้ว

    ఈ సారైన భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారటీతో గెలిపిద్దాం. అక్రమార్కుల తోలువలిచెద్దాం..(ఇరు తెలుగు రాష్ట్రాలలో).

  • @enlightentelangana6129
    @enlightentelangana6129 2 ปีที่แล้ว +1

    Jai Congress… only congress can help Telangana

  • @PJ-lm5yb
    @PJ-lm5yb 2 ปีที่แล้ว +1

    Jai Raghu anna 🙏🙏