Hosanna Ministries, 2025 New Year Official Song,, యేసయ్యే నా ప్రాణం
ฝัง
- เผยแพร่เมื่อ 20 ม.ค. 2025
- యేసయ్య నా ప్రాణం ॥ YESAYYA NAA PRANAM ॥ Hosanna Ministries 2025 Official Song
• Hosanna Ministries, 20...
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా -నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా
ఏదైనా నాకున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే
సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీకోసమే
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా
మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం - క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
Subscribe to our channel to get regular notifications of our sermons and events on you tube.
:::::: 2024 NITHYATEJUDAA YESAYYA Video Song నిత్య తేజుడా యేసయ్యా :::::::
• NITHYATEJUDA YESAYYA H...
:::::: 2023 అతిపరిశుద్ధుడా :::::::
శుద్ధిచేసే రక్తం : https// • రక్తం జయం యేసు రక్తం ...
సౌందర్య సీయోనులో : • బహు సౌందర్య సీయోనులో- ...
అద్వితీయుడా : • అద్వితీయుడా - Adviteey...
జీవప్రధాతవు : • జీవప్రదాతవు నను రూపించ...
స్తోత్రగానం : • ఏదో ఆశ నాలో- Edo Aasa ...
దైవ ప్రణాళిక : • నా కోరిక నీ ప్రణాళిక ...
దయాసంకల్పం : • గగనము చీల్చుకొని - Ga...
అతిపరిశుద్ధుడా : • అతిపరిశుద్ధుడా - ATHIP...
#hosannaministriesongole #1trandingvideo #hosannaministrieskurnool #live #god #tenali #hosannaministriesvijayawada #hosannaministriessongs #hosannaministriessongs #hosannaministriesofficial #hosannarjy #hosannaministrieskurnool #teluguchristiansongs2024 #christiansongscollection #telugujesussongs #calvary #calvarytemplelive #telugujesusworshipsongs2020 #latestjesussongs #christianity #christian #1tranding #viral #sundayservice #sundayworship #sundaysermon #liveworshipservice #liveworshipsongs #worshipisallaboutjesusmylord #hosannaministries #hosannanewyearsong #hosanna2025newsong #hosannanewsong #hosannaministries2025 #newyearsong2025
#hosanna2025song #hosannalatestsong #latestsong #2025 #pasabrahamhosannaministries
#pasjohnwesleyhosannaministries #pasrameshhosannaministries #yesayyanaapranam
#hosannaministriesofficial #hosannaministriessongs #hosanna #4k #hosannaministries #christiansongs #gospelsongs #jesuschrist #jesús #toptrending #newyearsong #latesthosannasong #newsong #hosannanewsong #yesayye_naa_pranam #Latest #hosannaministries2025newsong #hosanna2025newsong #2025hosannaministriesnewsong #hosanna2025 #2025 #hosannaministriesrjy #gospelmusic #gospel #4k #yesayyanaapranama
#pasrameshhosannaministries #pasabraham #christiansongs #teluguchristiansongs #january #trending #reels #christian #christianityfocuscentre