Is CASTE The Basic Premise of Arjun Reddy Movie? | Paruchuri Gopala Krishna | Paruchuri Paataalu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ม.ค. 2025

ความคิดเห็น • 194

  • @pawarstudio5402
    @pawarstudio5402 7 ปีที่แล้ว

    Guruvu gariki padaabivandanam
    Maa laanti cine priyulalaki mi paataalu varam
    Aite jai lava kusha chitram lo
    Kathamsam: kavala pillailaina anna dammulu vaaru perigina climate valla alaa maaraaru
    Maruyu valla mentality verugaa vunna... Emotional gaa alaa okatti ayyaranedi kathamasam ga nenu bavistuna...
    Oka vela edi nijamaite gurthinchavalasindigaa ma guruvu gaariki manavi..
    Mi valla chla neruchukuntunnanu tq soo mch... Keep going u a de bst

  • @diwakaryanamala613
    @diwakaryanamala613 7 ปีที่แล้ว +1

    ప్రతి మనిషి లో రాముడు,ర్రావనసురుడు వుంటారు.
    ఆ మనిషిక తమ్ముళ్లుి ప్రేమ,ప్రఖ్యాత, భాధ,సంతోషాలో అండగా నిలబడితే రాముడు అవుతాడు...అడ్డుపడితే రావణాసురుడు అవుతాడు.మారిన రావణుడి తమ్ముళ్లు రాముడి గా మార్చాలనుకున్నా ప్రయత్నం.తమ్ముళ్లు ప్రయత్నం కి రావణుడు (Jai) రాముడి లా వాళ్ళని కాపాడి తాను చనిపోతే ఏలా ఉంటుంది? అన్న దే జై లవ కుశ కథా బీజం. Thank you sir...

  • @sandeepbuildersdevelopers4189
    @sandeepbuildersdevelopers4189 7 ปีที่แล้ว +8

    పరుచూరి గోపాల కృష్ణ గురువుగారికి నమస్కారం ,
    మీరు చేస్తున్న ఈ కారిక్రమమం చాల గొప్పది ఎంత గొప్పది అంటే ఆచార్య దేవోభవ నుంచి మొదటి రొండు స్థానాలను కూడా మీ భుజాన వేసుకొని ఒక బిడ్డకు భవిష్యత్తు దారి చూపేంత గొప్పది.
    జై లవకుశ సినిమాలోని కథ బీజం ఏమిటంటే
    ఒకటే కడుపున పుట్టిన రామ లక్ష్మణ భరతులు. కొన్ని కారణాల చేత రాముడు (నత్తి అనే లోపం కారణాన తన కళ ను నిరూపించుకోలేక/నిరూపించుకునే అవకాశం రాక దాని మూలాన తన అందరణ లోపం/Identity crisis తట్టుకోలేకపోవటం వల్లన) రావణాసురుడు గా మారి రావణ (రామ ) లక్ష్మణభారతుల యుద్ధం జరగటం. ఇక్కడ రావణుడు ( కోపం /ఆదరణ లోపం ) తో యుద్ధం చేస్తుంటే లక్ష్మణభారతులు ప్రేమతో (తన అన్నలోని రావణాసురుడను మసక తొలగించి రాముడునను తట్టి లేపటం ) చేసారు.
    సందీప్ నల్లగుంట్ల
    SANDEEP NALLAGUNTLA
    NSANDEEP3036@GMAIL.COM
    9966223036

  • @gudlaramesh2793
    @gudlaramesh2793 4 ปีที่แล้ว +1

    Guru garu thank you for making videos naku Chala ascharyam ga untundi andukuanta oka best writer eni videos chastunaru Ani....chusta college lu enta fees tiskoni emi cheparu kani Meri maku free ga pathalu cheptunta savyanga Saraswati Devi garu class teskontunatu anukuntanu....thanks guru garu

  • @VG-yd8nq
    @VG-yd8nq 7 ปีที่แล้ว

    1.తన లోపాన్ని ఎగతాళి చేస్తున్న ఇద్దరు తమ్ముల పై ప్రేమను కాస్తా కోపంగా పెంచుకున్న అన్నయ్య.
    2.కొన్ని సంవత్సరాల తరువాత
    కలుసుకున్నరు. తమపై ద్వేషముతో పెరిగిన అన్నయ్యని తమ్ముళ్ళిద్దరు ఎలా మార్చుకున్నారు.
    3. వివక్ష అనుబంధాలను దూరం చెయిస్తుంది .
    4. నేను అనేది అబద్దం , మనం అనేది నిజం.
    🙏

  • @charunyakrishna2111
    @charunyakrishna2111 7 ปีที่แล้ว +1

    Story line - prema chupinche Annani gurthinchakunda unna thammula pai annaki vachina dhveshani ardham cheskoni thammulu marchadame.
    Theme - 1)Idharu thammulu thana anna premani gurthinchakunda, chinna chupu chustharu
    2) Dhanitho thamula pai kopam penchukuni valani anna dhadi chesthadu.
    3) Thirigi vaalu brathiki unaru ani thelskuni athani Rajakeeyalo mariyu premalo vadukuni champedham anukunadu annaya
    4) oka natakam lo Anna premani gurtinchi thamu chesina thapu thelskuni annayani thamatho undamantaru
    5) tarvatha anna rajakeeyalo edhuruna vyakthi valla pai dhadi chesthundaga anna vachi sahayam chesthu praanalu vidustharu.
    Thammula goal - Annani marchadam
    Annaya goal - Thammula prema gurthinchadam
    Rendu goals neraverayi.

  • @chandrakanthishivakumar9643
    @chandrakanthishivakumar9643 6 ปีที่แล้ว

    Meeru Chala senior sir andhuke intha Baga chepparu

  • @tej715
    @tej715 7 ปีที่แล้ว

    Anna loni Premani kakunda Lopani Chusina Thammullu chivaraku Anna Prema ni Telsukovadame JAI LAVA KUSA Kathamsam
    Me videos chala encouraging ga unnay kothaga industry ki vachevalaki
    Thank you

  • @mangoacadamy1021
    @mangoacadamy1021 6 ปีที่แล้ว +1

    అన్నదమ్ముల మధ్య ఒకరు ప్రేమతో ఉంటే మరొకరు స్వార్థంతో మరియు చిన్న చూపు తొ ఉంటే దాని ఫలితమే ఈ కథాంశం.

  • @9849299007
    @9849299007 7 ปีที่แล้ว

    త్రివలల్లా కనిపించే ముగ్గురు అన్నదమ్ములలో జ్యేష్ఠుడి వాక్కులోపం కారణంగా మామ, సంఘం తన ఆత్మాభిమానాన్ని చిదిమేస్తే...రక్తం ఉడికి కారకులమీద కత్తిగట్టి రావణుడిలా మారిన అన్నని తమ్ముళ్లు తమతప్పు తెల్సి, చేరి పశ్చాత్తాపాపడి ఎలాగోలా మనిషిగా మార్చుకునే తరుణంలో...తాను మనుషుల్లో మహాత్ముడినని నిరూపించిన జ్యేష్ఠుడి కథ ఇది.

  • @akramsyed8729
    @akramsyed8729 7 ปีที่แล้ว

    జై లవ కుశ కదా బీజం "గుర్తింపు రాహిత్యం". తమ్ముళ్ల వలన గుర్తింపు దక్కని రాముడు రావణాసురుడైతే !!
    తిరిగి అదే తమ్ముళ్ల చేత రాముడిగా మారితే! అనేదే కధాంశం .
    మనుషులని వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. అలా జరగని రోజు ఎవరైనా రావణాసురుడయ్యే ప్రమాదం ఉంది చివరికి అది రాముడైన సరే అనే ఒక మంచి సామాజిక సందేశాన్ని చెప్పారు బాబీ గారు.

  • @af2443
    @af2443 7 ปีที่แล้ว

    Sorry for late sir....
    -లవకుశలు అంటే సమాన శక్తులు కలవారు.కానీ ఒకరి లోపం వల్ల తెలిసి తెలియని వయసులో మనస్పర్థలు వస్తే ఎలా ఉంటుందోచూపడమే జైలవకుశ.
    రక్త సంబంధం ఉన్నవాళ్లు కూడా తన నైపుణ్యాన్ని చూడకుండా లోపాన్ని చూస్తే వారిపై కోపం తో పైకి ఎదుగుతాడు.చివరికి వాళ్ళు రక్తసంబంధం విలువ తెలుసుకుని తప్పు ఒప్పుకున్నప్పుడు వారికోసం ప్రాణాలిచ్ఛే జై కథ.

  • @manojkanumuri1652
    @manojkanumuri1652 7 ปีที่แล้ว

    Hi Sir...
    Movie:Jai Lava Kusha
    Kathaa beejam: Jai LOPAM (Stumble),daanni pade pade gurtuchesi Jai lo manishini champesina naatakam
    Kathaamsam:Oke polikalatho puttina muggurannadammulu(identical triplets)..peddavadu jai ki chinna lopam(stumble).."Manam" ani nammina Jai ki "meme"anukuni annani gurtinchani tammullu LavaKushula valla "NENU MATRAME" ane sthayiki cherukunna Jai ...chivaraku MANAM ane maatani LAVAKUSHULU nammaru adi Jai untene avutundani gurtincharu.ade annaki chepparu...nammina anna pranalu teyalanukunna tammulla kosam tana pranaanni ichadu.

  • @RajaramKolle
    @RajaramKolle 4 ปีที่แล้ว

    Seed story is "We give only what we get".
    Paradigm of the story is "Hurt & hatred can be 100% healed & eliminated only by Love"
    Story Synopsis is
    An elder brother who lost the love of his brothers during childhood, turns himself into anti-social element & also personally a negative person along with so much hatred for both younger brothers, in the end the pure love of his same brothers pacifies his hatred, opens his original lovable heart that leads him to sacrifice his life for the sake of saving both his brothers' lives.

  • @KONARIMURALI
    @KONARIMURALI 5 หลายเดือนก่อน

    Nice sir

  • @dpa8109
    @dpa8109 7 ปีที่แล้ว +6

    Hey ARJUN REDDY movie is looking same as DEVADASU but final twist is different great comparision sir

    • @anudeep2328
      @anudeep2328 5 ปีที่แล้ว

      Meeru DevD chusara boss, okasaari chudandi 2006-7 movie.

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 ปีที่แล้ว

    ఇది నేను class విని వ్రాస్తున్నాను.ఇది ముగ్గురు చిన్నతనంలోనే విడిపోయిన కవల అన్నదమ్ముల కథ.ఆ ముగ్గురు చిన్నప్పట్నుంచి కలిసి మెలిసి పెరుగుతారు.ఆ ముగ్గురులో జైకి నత్తి సమస్య,తన తమ్ముళ్ల మీద విపరీతమైన ప్రేమ. కానీ విషమ పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదిలేసి తమ దారి చూసుకున్న ఆ తమ్ముళ్ల పైన,ఎదుటివారి లోపాలను అవహేళన చేసే ఈ సమాజంపైన అసహ్యం పెంచుకుంటాడు.అలా మరో చోటుకి వెళ్లి అక్కడ వారి బలహీనతని తన బలంగా మార్చుకుంటాడు.నియంతగా మారతాడు.
    ఇంకొకడు కుశుడు చేయని తప్పుకి కృష్ణుడిలాగా చెరసాల మధ్య పెరిగి పెద్దవుతాడు.అక్కడ చెడుసావాసాల వలన దొంగగా మారతాడు.ఇంకొకడు లవుడు శాంతిపరుడు.సన్మార్గుల చేతిలో పడి మంచి లక్షణాలతో ధర్మదేవతకి ప్రతినిధిలా పెరుగుతాడు. తరువాత విచిత్రమైన పరిస్థితుల మధ్యన ఇద్దరు లవుడు,కుశుడు కలుసుకుంటారు.కానీ జై అహంకారంతో తన అవసరం కోసం ఆ ఇద్దరినీ రప్పించి తన పనికి పూనుకొమ్మంటాడు.ఇలాంటి పరిస్థితుల మధ్యన ఇరువురు తమ తప్పులు తెలుసుకొని ఒక నాటకం ద్వారా తమ ప్రేమను చూపించి భావప్రకటన చేస్తారు.కానీ నిజాన్ని ఒప్పుకోలేని జై వారిని కడతేర్చాలని చూసి వారంతటవారే మృత్యువు ఒడిలోకి బయలుదేరారని తెలుసుకుని వారి ప్రాణాలకు తన ప్రాణాలను అడ్డువేసి కాపాడి వారి చేతిలో కన్నుమూస్తాడు...

  • @babubellary4470
    @babubellary4470 6 ปีที่แล้ว +1

    Sir nadegara oaka stori uandadi mimalni kalavali sir

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 ปีที่แล้ว

    తన వాళ్ల ప్రపంచంలో బ్రతుకుతున్న ప్రపంచం అంటే ఏంటో తెలియని ఒక పదేళ్ల పిల్లవాడు కొన్ని పరిస్థితుల దృష్ట్యా అందులో ఇమడలేక తన వారి నుండి దూరంగా వెళ్లి మరోచోట తనదైన ప్రపంచాన్ని సృష్టించుకున్న సమయంలో కాలం గిర్రున తిరిగి తన స్వలాభం కోసం అక్కున చేర్చుకున్న తను వారి ద్వారా తన తప్పు తను తెలుసుకొని అపార్థం చేసుకొన్నానని గ్రహించి తన వారి చేతిలో ఆనందంగా కనుమూయడమే "జై లవ కుశ".

  • @hareeshbabu4939
    @hareeshbabu4939 7 ปีที่แล้ว

    జై అనే కుర్రాడు తనకున్న నత్తి కారణంగా ఇద్దరు సోదఱులతో అవమానించబడతాడు.తనకు ఎలాగయినా గుర్తింపు కావాలని అనుకుంటాడు.తనతోపాటు ఇద్దరు తమ్ముళ్లు బతికేవున్నారని తెలిసీ కొన్ని పనులు చేయడానికి తన అహం అడ్డువస్తే తన తమ్ముళ్లను వాడుకొని తన పనులు చేయుంచుకుంటుడు, తమ్ముళ్లు అన్నను మార్చడానికి నాటకం ఆడతారు.తన కోసం తమ్ముళ్లు చనిపోవడానికి కూడా సిద్ధపడిన్నారని తెలిసి అన్న తమ్ముళ్ల కోసం చనిపోతాడు.

  • @lakshmikanthhm1001
    @lakshmikanthhm1001 7 ปีที่แล้ว +1

    JaiLavaKusa Kadamsam : Mamaya swardam vala avamanapada Anna jai , thamula medha Una Prema ni paga ane musukutho kapesi perigi pedhavuthadu ..pedhayaka thamula medha Una paga terchukunetapudu vala medha Una Prema bayata paduthundi . Apude thamulanu oka pramadham nundi kapadi, meku ey kastam vachina mee mundhu nen unanu Dani meru chinapudu gurthinchaledhu , ipudu gurthinchaledhu ani jai Thana thamulaku teliyajeyadame jai lava kusa kadamsam ..

  • @giriprasad524
    @giriprasad524 7 ปีที่แล้ว

    తన ఉనికిని చాటుకోవాలని, తన ప్రతిభను గుర్తించాలని ప్రయత్నించిన ప్రతిసారి తన లొపాన్ని ఎత్తి చూపడం తొ అవమానానికి గురవడం వల్ల రాముడిలా ఉన్న తనను(జై), రావనాసురుడిలా మారేల చేసింధి. చివరికి తమ తప్పు తెలుసుకుని తమ అన్న రావనాసురుడు కాదు, రాముడు అని, తమవల్లె అన్న(జై) రావనుడిలా మరాడని, ఎలా ఆయిన అన్నని రముడిలా మార్చాలని లవ, కుష చెసే ప్రయత్నం జై లవ కుష.

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 ปีที่แล้ว

    జైలవకుశ కథని తీసుకుంటే ఇదివరకు పాత సినిమాలలో కూడా కృష్ణ,చిరంజీవి లాంటి వారు ముగ్గురు కవలలు, అన్నదమ్ములుగా నటించారు.కాకపోతే ఆ మూడు పాత్రలు కూడా రాముడు మంచి బాలుడు అన్న తరహాలోనే సాగేవి.చివరికి ఒకచోట కలుసుకుని కథ సుఖాంతం అయ్యేది.కానీ ఇక్కడ ఒక పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్.పైగా చివర్లో చనిపోతుంది.అలా దాన్ని డైరెక్టర్ కథా విస్తరణ చేసాడు అని నేను అనుకుంటున్నాను......

  • @ShivaESP
    @ShivaESP 7 ปีที่แล้ว

    I am a big fan of u sir

  • @adityasignin9587
    @adityasignin9587 7 ปีที่แล้ว

    ఎంతగానో ప్రేమిస్తున్న తన తమ్ముళ్ళే తనకున్న నత్తిని అవహేళన చేస్తూ రంగస్థలం మీద అవకాశం, గుర్తింపు రాకుండా అడ్డుకుంటున్నారని భరించలేక తమ్ముళ్ళిద్దర్నీ తగలబెట్టేస్తాడు జై.. పసివాడిగా మొదలై రాక్షసుడిగా మారిన జై తన తమ్ముళ్ళు బ్రతికే వున్నారని తెలిసి వాళ్ళని తన స్థానంలో ఈ సమాజంలో ఈ రంగస్థలంలో నటించి ఈ జనాల్ని మెప్పించి తన ఎదుగుదలకు తోడ్పడమంటాడు.. అన్న మనసు తమ వల్లే గాయపడి ఇలా రాక్షసుడిలా మారాడని తెలుసుకుని తన ప్రేమను గుర్తించలేనందుకు సిగ్గుపడి తనను మార్చాలనుకునే క్రమంలో ప్రాణత్యాగానికి కూడా సిద్దపడ్తారు.. అది తెలిసి జై వాళ్ళకోసం అన్న స్థానంలో చనిపోతాడు..
    ఈ రంగస్థలంలో పాత్ర ముగిసింది.. ప్రేమే గెలిచింది..

  • @boinipallyshekhar2293
    @boinipallyshekhar2293 7 ปีที่แล้ว

    జై లవకుశ కథాంశం : అందరు కలసి అదుకోల్సిన వయసులో నత్తి అనే లోపం వల్ల నాటకంలో చోటు ఇవ్వక , గుర్తింపు ఇవ్వకుండా హేళన చేసిన మమ తమ్ముళ్ల మీద ద్వేషం ,కసి ప్రజలపై చూపి రాముడిగా ఉండాల్సి జై రావణుడిగా మారాడు .
    తన తమ్ముళ్ల కోసం ఎన్నో కష్టాలు అనుభవించి భరించిన తనను గుర్తించని తమ్ముళ్ల ఫై ద్వేషం మంచి అని మానవత్వంలో విషమై పొయింది .
    సర్ స్మాల్ డౌట్ : అక్కడ తన లోపాన్ని హేలన చేసింది , తనకు గుర్తింపు యెవ్వనిది తమ్ముళ్లు ,మమ కదా మరి ప్రజాలపై ప్రతాపం ఎందుకు చూపించాడు . ఇక్కడ పెరిగిన వాతావరణ ఏమైనా ప్రభావం చూపిందా sir .మిగతా తమ్ముళ్ల విషయం lo పెరిగినా పరిస్థితుల ప్రబావం ఉందని ణ అభిప్రాయం.

  • @Vivek_Nadipineni
    @Vivek_Nadipineni 7 ปีที่แล้ว

    Flash of an idea: Soumyamaina ramudu rakshasudila marite Ela untadi anedi Katha beejam. Kathamsam: Jai Ni Avamanam dahinchi veyatam mariyu gurtimpu dakkakapovatam valla natakam jarigetappudu lava kusa lu natakam aadutunna stage Ni kalchesi rakshasudila maratadu. Anukokunda lava kusa lu bathike unnarani Jai ki telustadi. Aa tarvata Jai avasaram mugguru Ni Ela kalipindi mariyu jai ela maradu anedi kathamsam. Rakshasudila maradaniki yenchukunna plot avamanam and gurtimpu daham (Jai ki). Annadammulu muggurini oka chota kalapadaniki yenchukunna plot Raavanudu (Jai avasaram mariyu odipokudadu ane athani aham). Chivariki mugguru kalavadaniki yenchukunna plot (manchitanam: chastamani telisina vellina lava kusa la manchitananiki Jai lo vaala mida Inka Prema brathike undani chupinchi Manam anedi nijam nenu anedi abaddam ane aamsam tho tisadu)

  • @madhukiranlyric2137
    @madhukiranlyric2137 7 ปีที่แล้ว

    ముందుగా గురువుగారికి నమసము..
    గుర్తింపు ప్రధానాంశం గా అనిపించింది,,
    లోపం మనిషిలోపలి కళను తినేయలేదు,,కానీ పక్కనే నా అనుకున్నవాళ్ళే ఆ లోపాన్ని ఎత్తి చూపుతూ తనలోపలి కళను అవమానపు మాటలతో ఎత్తిపారేస్తుంటే తట్టుకోలేని హృదయం పాషాణంలా మారితే
    మధుకిరణ్ మద్దికుంట

  • @airanevanchalaenti
    @airanevanchalaenti 7 ปีที่แล้ว

    "జై లవ కుశ" కథ బీజం :- అవమానం అగ్ని లాంటిది అది ఒక్క సారి పుటిందంటే అందర్నీ దహించేస్తుంది.
    కథాంశం : జై లవ కుశ ముగ్గురు ఇందులో జై కి ఉన్న నత్తి వల్ల అవమానము జరుగుది అది తట్టుకోలేక వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తాడు. పెద్దయ్యాకా మల్లి వాళ్లుబ్రతికే ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళని ఇతనికి కావాల్సిన విధంగా ఉపయోగించుకుని, పంపుదాం అనుకుంటాడు ఇంతలో విల్లన్ వాళ్ళని చంపాలి అనుకుంటే అది తెల్సుకుని జై తముళ్లని కాపాడి చనిపోతాడు.

  • @telugusense7315
    @telugusense7315 7 ปีที่แล้ว

    sir katha vishayamlo copyright issue rada devadasu-arjureddy cinemalaku?

  • @chaitanyasiva2017
    @chaitanyasiva2017 7 ปีที่แล้ว

    Namaskaram guruvu Garu
    Prananiki pranam gaa premiche chota nirlaksyam vaste ahaa preme dvesham avutundi
    Dveshaniki nenu nadhi ane aham vaste adhi rakshasatvam gaa mari malli ahaa rakshasatvam loo unnapudu naa kosam anne tyagam vaste Malli tirigi premaki chotu vastundi
    Idhi JLK kathamsam
    Untanu guruvu garu

  • @nihanthss3720
    @nihanthss3720 7 ปีที่แล้ว

    పుట్టుకతో ఎవరూ మంచి వాళ్ళు లేదా చెడ్డ వాళ్ళు కాదు, కానీ వాళ్ళని పెంచడంలో తారతమ్యాలు మరియు పెంచే విదానం వల్ల అలా తయారు అవుతారు అనేది కథాంశం.
    PS: In a way, It resembles the real story of Taarak (Jai) and his brothers

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 ปีที่แล้ว

    చూడటానికి ఒకేలా ఉన్న ముగ్గురు అన్నదమ్ములు కథ "జైలవకుశ": మనం అనే దారిలో నడుస్తున్న జై అనే పిల్లవాడు నేను అనే మాయలో పడిన తమ్ముళ్లను,చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి ద్వేషభావంత,ఆగ్రహంతో కాల్చి మసి చేయాలని అనుకుంటాడు.రావణ దహనం చేపడతాడు.కానీ ఆ ప్రమాదం నుంచి వారిరువురు(లవ,కుశ) తప్పించుకుంటారు. తర్వాత గమ్యం తెలియని దారిలో జై సాగుతుండగా దారి చూపే అంగరక్షకుడు దొరుకుతాడు.అతని సహాయంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో లంకేయుడిగా ఎదుగుతాడు. వివిధ పరిస్థితులలో పెరిగిన తమ్ముళ్లు ఎదురుపడినపుడు అహంకారంతో విర్రవీగినా తరువాత వారి త్యాగనిరతికి కనువిప్పు కలిగి అక్కున చేర్చుకునే సమయంలో కనుమూయడమే "జైలవకుశ"..

  • @navatejareddy6196
    @navatejareddy6196 7 ปีที่แล้ว

    Synopsis: అన్నదమ్ములుగా పుట్టిన ముగ్గురు జై, లవ, కుశ లు రామలక్ష్మణ, భరతుల్లా పెరగాలని వాళ్ళ తల్లి ఆశపడుతుంది. కానీ ముగ్గురిలో కొంత లోపంతో పుట్టిన జైను లవ కుశలు చిన్న చూపుతో చూసి దూరం పెట్టడంతో మనసు గాయపడ్డ జై క్రూరుడిగా మరియు రావణుడిలా తయారవుతాడు.
    చివరికి గుర్తింపు పొందడం కోసమే చిన్నతనంలోనే దూరమైన లవ, కుశలను తిరిగి మళ్ళీ తన దగ్గరకే రప్పించుకుని పంతం నెగ్గించుకోవాలని చూస్తాడు. అసలు జై పొందాలనుకున్న గుర్తింపు ఏమిటి ? లవ, కుశలను తన దగ్గరకు ఎందుకు రప్పించుకున్నాడు ? చివరికి ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసారా లేదా ? అనేదే సినిమా కథాంశం....

  • @mkviyyuri7799
    @mkviyyuri7799 7 ปีที่แล้ว

    ఒక్క మాటలో చెబుతా గురువుగారు.. "మనిషిలోని లోపాన్ని కాదు మనసుతో మనిషిని చూడు...

  • @santhoshkumargeetha806
    @santhoshkumargeetha806 7 ปีที่แล้ว

    జై లవ కుశ చిత్రం యొక్క కథాంశం:- తమ వల్లే కృరంగా, బయంకరంగా రావణుడిలా మారిన రాముడు లాంటి ( జై ) పాత్రని తమ్ములు అయిన ( లవ, కుశ ) మామయ్య ( పోసాని కృష్ణ మురళి ) తమ ప్రేమతో, ఆప్యాయత తో ఎలా మార్చుకున్నారు.

  • @ShivaESP
    @ShivaESP 7 ปีที่แล้ว

    A very big salute for u r thought to explain everything to normal writers sir IAM just 18 now but I want to be come a writer after watching u r videos

  • @nanidasari2985
    @nanidasari2985 7 ปีที่แล้ว

    గురూజీ ...!
    జై లవ కుశ లో
    కధాంశం : ఓ కుటుంబంలో ,ఒక తల్లికి ,ఒక మంచి రావణుడు లాంటి జై ,మధ్య తరగతి రాముడు లాంటి లవ ,ఒక చిలిపి క్రిష్నుడు లాంటి కుశ పుట్టినప్పుడు ,,
    జై కి ఆ కుటుంబంలో తగినంత గుర్తింపు దక్కక పోతే తన గుర్తింపు కోసం రాక్షషుడిలా మారిన జై కి లవ & కుశ తమ ప్రేమతో గుర్తింపుని పరిచయం చేసి జై ని ఎలా మంచివాన్ని చేసారనేదే కథాంశం
    note:
    రామాయణంలో రావనాశురుడు ఎవరిమాట వినని రాక్షషుడు ,,
    ఇక్కడ జై మాత్రం మొదట్లోనూ మంచోడే,చివరిలోనూ మంచోడే ..
    అందుకే మంచి రావనాశురుడు అనింది..

  • @parasuramkatta4911
    @parasuramkatta4911 7 ปีที่แล้ว

    గుర్తింపు కోసం ఒక అన్న ఆరాటం

  • @devendrareddy1473
    @devendrareddy1473 7 ปีที่แล้ว

    Hello guruvvu garu, oka talli ki puttina muggaru Anna thammulu eppudu rama, lakshman,baratullale undala, ravana, rama, lakshmanulu aithe Ela untundi anede kadhaku mulam

  • @Yogi7eswar
    @Yogi7eswar 7 ปีที่แล้ว

    Flash Of An Idea: Thama(lava & kusa) kaaranam ga Raavanudi(Ravan) ga maarina Raamudi ni thirigi Sri Raamudu(Jai) ga marchina annadammula katha JAI LAVAKUSA
    Theme: Oke roopam(JAI, LAVA, KUSA) tho vunna kooda oka chinna lopam valla tana(JAI) tammulla(LAVA&KUSA) chetha avamanapadina pasi hrudayam raavanudi(JAI) ga maari vaallanu champesaka(lokam teliyani pasi thanam valla) poorthiga raavanudiga maraka thirigi vaaru brathike vunnaru ani telusukoni valla ni thana avasraram kosam vaadukoni taruvatha vallani champeyaali anukunna raavanudu vaaru chesina thyagam gurthinchi varini kapadukovadam kosam thana pranalanu thyagam chestadu JAI

  • @kmlfcspace
    @kmlfcspace 7 ปีที่แล้ว

    Namste guruvu gaaru.. Jai Lava Kusa gurinchi kadhaamsam.. Ee vidham ga
    Chinnathanam lo pasi manasulu chala sunnithamainavi.. Aa vayasu lo vaallani avamanichela cheste.. Avoid cheselaa behave cheste.. Mondi gaa stubborn ga tayaru ayi.. Vaala ki ravalsina gurthimpu kosam enthaina tegistaaru..!

  • @adityasivasaiabbarao8670
    @adityasivasaiabbarao8670 7 ปีที่แล้ว +4

    🙏🙏🙏
    Jai Lava kusa: Jai Lava kusa chinnathanam lo valla rangastala natakalalo Lava kusalaku Peru vachidi kani Jai lo unna AnnaNi tanalo unna Ramudni chudaledu Lopane chuseru.Ade lopam tanalo unna premanu dahinchi tana tammulani ade rangastalam lo dahinchela chesai. ye Prema leka dweshamga (Ravan)maredoo ade premanu echi malli Prema (Ramudu)ga marcheru tammurlu(Lava kusa). ala chivariki :::::JAI LAVA KUSA::::: ayaru.
    🙏🙏🙏

  • @karthikgyss1444
    @karthikgyss1444 7 ปีที่แล้ว +2

    చులకన కి గుర్తింపు తెచ్చుకో-వటం కాదు,
    తల్లికి ఇచ్చిన హామీ ని గుర్తుంచుకోవటం కావాలి అనేదే భీజం for jai luva kusa

  • @chenishivaprasad2875
    @chenishivaprasad2875 7 ปีที่แล้ว

    తమ వల్లే రాముడు రావణుడు అయినాడని తెలుసుకున్న లక్ష్మణ , భరతులు . తిరిగి తన గుర్తింపు తనకు ఇచ్చి ఎలా రావణుని రాముణ్ణి చేసుకున్నారనేదే కథాంశం

  • @techservices4218
    @techservices4218 7 ปีที่แล้ว

    FLASH OF AN IDEA : chaala clear ga director Boby gaaru movie release ki munde trailer loni chinna dailogue dwara katha bejam ni chepparu (“ae thalli ki aina mugguru maga biddalu pudithe rama, laxmana, bharathudu avvali anukuntaru kaani duradrustham sathu ee thalli ki puttina biddalu matharm Ravana, Rama, Laxmanu lu ayyaru” ani) ane dailogue dwara katha beejanni explain chesaru…. So Ravana, Rama, Laxman lu oke thalli kadupuna puditheeee anedi Katha beejam.
    THEME : oke thalliki puttina mugguri kodukulu, chinna thanam lo thana (jai) lo vunna lopanni helana chesthu thana(jai) prema ni prathiba ni ronditini gurthincharu adi chusina jai ki vaari(lava, kusudu) pai vunna prema kopam ga maari thana loni Ramudi characteristics poi Ravana characteristics peragadam modalavuthundi ala kopam tho perigina jai iddari thammulanni (lava, kusulani) both personal and proffesional ga edagadaniki vaadukundam anukunatadu aithe thappu thelusukunna lava, kusulu thana annaiah ala cheddavadiga maaradaniki vaari behaviour hee karanam ani thelusukuni annaiah ni marustharu daaniki varu chinna thanam lo nataka rangam lo vesina natakalani vupayoginchukunataru .. annaiah (jai) loni ravanudi ni thudichi Ramudi ga marustharu …… thana thammullani pranalu addam vesi aina kapadukuntadu ani justifie cheyyadaniki visadantham tho mugincharu….

  • @ashokvarma3702
    @ashokvarma3702 7 ปีที่แล้ว

    Hi Sir...katha beejam leni hit or flop movie emina undha? unte ahh movie gurinchi chepandi sir.

  • @chiranjeevichiranjeevi5119
    @chiranjeevichiranjeevi5119 7 ปีที่แล้ว

    movie: jai lava kusa theme:plot:rama,lakshminayana, bharuthudu lanti Anna thummulu: problem:handicap valla ramuduki identity crisis, conflict:ramudu " ravanasura ga mari thana vari pi kaksha penchukovadam, problem solving:bharuthudu lakshmanudu kalisi ravanasura ga unna annayya ni ramudu ga marchadam, resolution: Manamanedi nijam nenanedi abadham

  • @Sasi_Studio
    @Sasi_Studio 7 ปีที่แล้ว

    కథాంశం: జై,లవ,కుశ అనే ముగ్గురు అన్నదమ్ములలోని జైకి నత్తి ఉన్నందున లవ,కుశలు తనపై చూపించిన వివక్షతకి జై వారిపై పగ,ద్వేషం పెంచుకొని వాళ్ళని చంపడానికి ఓ ప్రమాదన్ని సృష్టించి అక్కడ నుండి ఒడిశా పారిపోయి రాముడిలాంటి జై రావణుడిగా మారి, రౌడిగా ఎదిగిన జై రౌడీజ్యం నుండి రాజకీయంగా ఎదగాలనుకుంటాడు. దానికి తన వృత్తి అడ్డుపడటంతో తన పోలికలు కలిగియున్న లవ,కుశలు ప్రమాదంలో చనిపోలేదని బ్రతికే ఉన్నారని తెలిసి తను చేయలేని పనులను వారితో చేయించుకోవాలనుకొని వాళ్ళను కిడ్నాప్ చేయిస్తాడు.‌ ఆ తర్వాత జైని చూసిన లవ,కుశలు తమ వల్లే జై ఇలా రావణుడిలా మారాడని అర్థం చేసుకొని జైని మార్చడానికి ప్రయత్నిస్తారు కానీ దాన్ని అర్థం చేసుకోలేని జై వాళ్ళ సహాయంతో రాజకీయంగా ఎదిగిన తర్వాత వారిని చంపించాలనుకుంటాడు. ఆ విషయం తెలిసినా లవ,కుశలు కూడా అన్నకోసం చావడానికి కూడా సిద్ధపడతారు. తనకోసం ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారన్న విషయం తెలిసినా రావణ్ వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని రాముడిగా మారి జై లవ,కుశలను చంపించాలనుకున్న వారిచేత నుండి వాళ్ళని కాపాడే ప్రయత్నంలో జై తన ప్రాణాలుకొల్పోతాడు.

  • @ChakramVijay
    @ChakramVijay 7 ปีที่แล้ว

    ఒకే రూపంలో ముగ్గురు అన్నతమ్ముళ్ళు జై లవ కుశులు. చిన్నతనంలో వాళ్ళ మామయ్య ఆధ్వర్యంలో నాటకాలు వేసేవాళ్ళు. జై కి నత్తి ఉండడం కారణం చేత తమ్ముళ్లు మరియు మామయ్య మనిషిగా కూడా గుర్తించలేదు.
    జై తనకిక ఎవరు లేరని బలం గా నాటుకుపోయింది.
    రవణుడిగా జై మారిపోయి ఒకరోజు నాటకంలో తమ్ముళ్లని అగ్నిప్రమాదంలోకి తోసి వెళ్ళిపోయాడు.ఆ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తరువాత ముగ్గురు ఎలా ఉన్నారు ? జై భైరాంపూర్ కి వెళ్లి గన్ పట్టాడు, లవ ఆఫీసర్ కంట్లో పడి బ్యాంక్ ఆఫీసర్ అయ్యాడు, కుశ స్టేషన్ లో పడి దొంగ అయ్యాడు.ముగ్గురు మళ్ళీ ఎలా కలిశారు? జై తమ్ముళ్ల ప్రేమని ఎలా అర్థం చేసుకోగలిగి తన ప్రాణాల్ని వాళ్ళ కోసం ఎలా వదులుకున్నాడు. ఇదే జైలవకుశ కధాంశం అని నేను అనుకున్నాను

  • @telugumoviestories3593
    @telugumoviestories3593 7 ปีที่แล้ว

    కథాంశం: తన లోపాన్ని గుర్తించి తన ప్రతిభని గుర్తించని ఈ సమాజం,తనవారి మీద కోపంతో ఊగిపోయిన ఆ పిల్లవాడి మనసు పాషాణంగా మారినపుడు పుట్టుకొచ్చిన రావణ అంశ "జై".
    తను పెరిగిన పరిస్థితుల నుండి తను నమ్మిన సిధ్ధాంతాల వరకు సక్రమ మార్గాన్ని ఎంచుకుని సరైన దారిలో నడిచినవాడు "లవుడు".
    ఊహ తెలిసింది మొదలు తన మనసుకు నచ్చింది చేయాలన్న కోరికతో బయలుదేరి డబ్బుకి లోకం దాసోహం అనే సూత్రాన్ని గట్టిగా నమ్మి డబ్బే సర్వస్వం అని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నవాడు కుశుడు.
    ఇక ఈ మూడు పాత్రలు ఒక చోట కలుసుకుని తమ లోపాల్ని సరిదిద్దుకుని,పొరపాట్లని తెలుసుకునే సమయంలో పండిన నాటకమే "జైలవకుశ"...

  • @rajukakalla982
    @rajukakalla982 6 ปีที่แล้ว +4

    arjun reddy movie lo every seen beautiful ....devadasuku arjunreddy ki comparison anti, arjun reddy osm

    • @1varunchinthala
      @1varunchinthala 5 ปีที่แล้ว +2

      Anna watch devadas both are classics but ANR IS ANOTHER LEVEL

    • @raayudu
      @raayudu 4 ปีที่แล้ว

      Okasari Rockstar chudu Osm ka baap adi ..
      Dev-D kuda chudu..

  • @satyamuddena6031
    @satyamuddena6031 7 ปีที่แล้ว

    Theme:-
    Chinna vayasulo thana thammulu thananu vallatho patu samananga kanisam oka manisala gurthichaledhana kasitho vallani chamaplanna prayanthanamlo
    Vidipoyi malli anukoni sanagatana valla kalisi vallu chesina thappuni thelusukuni valla premanu annaku theliyajesi valla dwesam valla Ravnunila marina annanu valla prematho Ramudina marchukuntaru.

  • @Vivek_Nadipineni
    @Vivek_Nadipineni 7 ปีที่แล้ว

    Sir ee question ki answer yeppudu untundo cheppalara.

  • @krishnaprathyusha8398
    @krishnaprathyusha8398 7 ปีที่แล้ว

    గురువు గారికి నమస్కారం.
    జై లవ కుశ కథ బీజం : ఏదుటి వ్యక్తి లోని ప్రేమ ని కాకుండా, లోపాన్ని చూస్తే అది ఏదుటి వ్యక్తి కి ప్రేమ మీద నమ్మకాన్ని చంపి పగలా మారడం మాత్రమే కాక, అది రాముడు లాంటివాడినైనా రావణుడిగా మార్చగలదు.
    Kathamsam : Triplets ga oke polikatho puttina vallalo, thamullani pranama ga chusukune anna ki nathi lopam ga vundadam valla thananu pakkana petti megatha edhariki lava kusa ga khyathnistharu . Kani aa khyathi pondhina varu kuda anna chupisthunna premanu marichi poyi andharithopatu helana cheyadam modhaledatharu. Dhantho Anna lo prema poi dhvesham putti varini champesthadu. Adhrushtava satham bayata padina thammullu pedhayyaka vallu chesina thappu valle ramudu lanti anna ravanudi ga maradu ani grahinchi valla anna nu thirigi ramudi ga marachadiniki prayathnistharu.

  • @komakulasaikiran9103
    @komakulasaikiran9103 7 ปีที่แล้ว

    కధాంశం :-
    నాటక కళా రంగ కుటుంబం లో జన్మించిన జై, లవ, కుశ లలో లవ, కుశు లు ఇద్దరు మాత్రమే వాళ్ల మామ (పోసాని) సహాకారంతో కళ ని పెంపోందించుకుంటూ, జై కి గల నత్తి వల్ల ప్రోత్సాహం వభించకపోవడంతో వాల్లని (లవ, కుశు లని) చంపాలన్మ ప్రయత్నం చేయడంతో ముగ్గురు ఒకరికోకరు దూరమైపోతారు.
    ఇలా దూరమైన వాళ్లలో అనుకోని సంఘటనల వల్ల లవ కుశ లు కలుసుకోని, వాళ్లిద్దరి పరస్పర ఇబ్బందులను దూరం చోసుకోవాలన్న ప్రయత్నం లో వాళ్ల అన్న జై కంట పడి, చిన్నప్పటి నుండి ఉన్న ఉద్వేగం తో, లవ కుశు లని ఇంట బెట్టుకోని, వాళ్లతో తన రాజకీయ, పేరు ప్రతిష్టలను పోందాలనుకోని, చివరకి వాళ్లని చంపాలనుకున్న ఉద్దేశాన్ని మార్చుకోని, తాను పన్నిన పన్నాగం లోనే లవ కుశు లను కాపాడే ప్రయత్నం లో తన ప్రాణాలను కోల్పోతాడు.
    --చిన్నప్పట్నుంచి జై కి వాళ్ల మీద ఉన్న ప్రేమ ముందు ద్వేశం పని చేయలేదు అన్నది feel point of the movie.

  • @chanducec
    @chanducec 7 ปีที่แล้ว

    Togetherness is the main theme of the jai lava kusa

  • @sathishlashetty
    @sathishlashetty 7 ปีที่แล้ว

    loppam unadani aina valle raktha sambandam unna valle takkuva chesi chinna chupu chuste ramudaina ravana laga marutadu annade jai lava kusa story

  • @santhoshkumargeetha806
    @santhoshkumargeetha806 7 ปีที่แล้ว

    జై లవ కుశ చిత్రం యొక్క కథాబీజం :- అంగవైకల్యం వున్న రాముడు తన సొంత తమ్ములు మామయ్య వల్ల రావణుడిలా ఎలా మారాడు.

  • @nattalamurali650
    @nattalamurali650 7 ปีที่แล้ว

    Sir..ee cinema lo naaku konni pure ethics ni director chala super ga mariyu manasu ye kshanamlo yela vuntundho ane vishayaanni chupincharani na opinion sir

  • @9293184599
    @9293184599 7 ปีที่แล้ว

    Guruvu Garu Namsumanjali....
    Jai lava kusa lo Kathamshamu Jai thana lopam Vala thana Thamulu migatha Valu agethali chacte Vila dagera Gurthimpu techukovali ane vundaga oka sandarbam lo Vala ammama ne adigi anduku ravanacuridni power ne chuci ante nenu ravanasurdini ane a character avhainchukoni Anna dhamulu ne kuda champadaniki sidhapadi taravata Pedha aiaka Ade Power political ga rapichuko daniki oka thamudini Vila vale prema ke dhuram aiadu Kabati Ade Thamulu sampadinchi petali ane idharaki a rendu panulu chepthadu chivaraki Valu danchutunaru ane talici kuda sidha padi nanduku valaki thana medha vuna prema talucukoni thana pranalni kuda Leka cheyaka thana pranalu vodili Thamulu medha thanaki vuna prema ne nirupinchukunadu Jai....
    Indhulo kadha bhijam Gurthimpu kanksha....
    Flash of idea muguru Anna dhamulu Rama, Lakshmana, Bharatalu kaka Ravana,Lakshmana,Bharatalu Aite....

  • @saiphani5506
    @saiphani5506 7 ปีที่แล้ว

    ఎదుటివారి లోపాలను అవహేళన చేయడం వల్ల వారు పడే మానసిక క్షోభ, దాని వల్ల కలిగే అనర్థాలు... మయ సభలో అవమానానికి దుర్యోధనుడు ద్రౌపది మీద కసి పెంచుకుంటే జై తన తమ్ముల్ల పైన పగ పెంచుకుంటాడు simple ga ego clash

  • @rakeshsunny-bb9mt
    @rakeshsunny-bb9mt 7 ปีที่แล้ว +6

    lopam manishike kani manasuki kadu okavela manasuki lopam vasthe manishi (jai) ela avthadu anedi kadha beejam

  • @manoj6547
    @manoj6547 7 ปีที่แล้ว

    evari gurthimpu vaariki evvakapovadam and about brothers relation

  • @umamaheswari8562
    @umamaheswari8562 7 ปีที่แล้ว

    రామ లక్ష్మణ భరతుడు లాంటి అనుబంధం ఉన్న కవలలు జై లవ కుశ.
    తన లోపం వల్ల తన వాళ్ళ నిర్లక్ష్యానికి గురైన జై తన ప్రేమను పగగా మార్చుకుని తెలిసి తెలియనివయసు లో తముళ్లని చంపడానికి ప్రత్నిస్తాడు.రావణ లవ కుశ లవుతారు.
    ఎన్నో ఏళ్ళకి అనుకోకుండా ముగ్గురు కలుస్తారు.
    రాముడి లాంటి అన్న తమ వల్ల ఇలా రవణుడిగా మారాడని పశ్చాత్తాపం తో ఈసారి అతని లో రావణుడిలా ఎన్నో లోపలున్నా అతనిని ప్రేమతో ఆధరిస్తారు .అతని మార్పు కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమవుతారు.విజయం సాధిస్తారు.
    ఇది తెలుసుకున్న అన్న తనకి పూనిన రవణుడుని వదిలించుకుని పగను మర్చి ప్రేమతో రాముడిలా మారతాడు తను ప్రాణ త్యాగం చేసి వాళ్లని కాపాడతాడు.జై లవ కుశ లవుతారు

  • @MohanChitluri
    @MohanChitluri 7 ปีที่แล้ว

    wow.

  • @rrrvideos5437
    @rrrvideos5437 3 ปีที่แล้ว

    🙏🙏

  • @Mastanmedia6
    @Mastanmedia6 7 ปีที่แล้ว

    ఒక తల్లీ ముగురు పిల్లలు ఆ ముగురి లొ ఒకకరిని వెరుగ చుడటమ్ వలన ఆ ఒక్కడే ఆతిభాయకరముగా కావటమ్ .అలాగే రాత్త సాబద్దమ్ ఛీవరి చ్చణములొ అయీనా కాదలిక ఉoటున్ది ఆణుమట

  • @manikyaprabhu6365
    @manikyaprabhu6365 7 ปีที่แล้ว +1

    Sir meru last vedio ( vijyendra prasad gari interview lo) Jai lava kusa Katha bejam and kathamsham rayamannaru kada
    JAI LAVA KUSA
    Kathamulam(story point)
    1. Jai ki jarigina Avamanam valla kaligina theevra parinamanalee story point
    2.Ravanudu Ramudu tho thalapadagala Samardhude kani Ravana okka manavunitho nenu yuddham cheyyala ? Ani thana Thamudu kumbakarna ni thana koduku Indrajith(Meghanadhudu) ni Ramudi paiki pampisthadu.
    JAI dhi Ravanudi manasthathvam kabati LAVA ni ennikala pracharam kosam, KUSA ni amai ni preminchadaniki pamputhadu and JAI thana thalli ki ecchina maata nelapetyada ledha ani edhi Jai Lava Kusa katha saramsham

  • @badrider2618
    @badrider2618 7 ปีที่แล้ว +1

    Jai lava kusa kadha bejam:
    Nenu ane anukuntey ravanudu...
    Manam ane anukuntey ramudu...

  • @ShivaESP
    @ShivaESP 7 ปีที่แล้ว

    Jlk kathaamsham: anganaga mugguru Anna thammullu vundevaaru. Vallu konni kaaranaala valla ramalakshamana barathulla peragaalsinavaaru ,rama lakshamanaa raaavanu di laa peruguthaaru .chinnappudu raamudi laanti Anna raavanudila maaradaaniki kaaranam ina thammullu malli valla annanu aaa vidhamga raamudi laa maarchukunnaru anedhi kathamsham

  • @venaykumaarreddy1444
    @venaykumaarreddy1444 7 ปีที่แล้ว

    Jai lava kusa cinema Anna thamula anbandani cheptuna eduti vari lopalanu avamaniste aa manishi ela tayaravutadoo kuda teliyachestundi

  • @SrinuNizamabad
    @SrinuNizamabad 7 ปีที่แล้ว

    Namaskaram gurugaru "jai lava kusha"yokka kathamasham...
    thalli ki puttina mugguru pillalu.
    andhulo okariki lopam, thanalo prathiba unna lopam karanamga gurthimpu karuvai,avamanam tho gunde baruvai , ravanudini adharshanga theesukuni oka theevramain vyakthithvam erparuchukuni edigina athanni migatha thammullu thama thelisi theliyani vayasu lo chesina thappu ki siggupadi thama annanu marchukovadaniki chesina prayatnam lo athanu maari chivaraki maraninchi thammullanu kapadukuntadu .

  • @vibrantvisual6204
    @vibrantvisual6204 7 ปีที่แล้ว

    Avamanam Aikamatyamga vunna Anna Thammula madhya Premani kuda Antham chestundhi

  • @bpr2you
    @bpr2you 4 ปีที่แล้ว

    No comparison between arjun Reddy and devdas. Arjun is the best. Best in his carrier, he failed in love but still never failed in his carrier and responsibilities.
    But devdas is a rog with only addition and bad habits.

  • @satyamuddena6031
    @satyamuddena6031 7 ปีที่แล้ว

    Jai lava kusa story :-
    Dwesam Ramudu lanti masinikuda Ravanunni chesthundhi kani
    Prema Ravanudu lanti manisikuda Ramudila marusthundhi.

  • @RajaramKolle
    @RajaramKolle 4 ปีที่แล้ว

    Satha Sahasra Koti Vandhanaalu

  • @chandanavalli3028
    @chandanavalli3028 7 ปีที่แล้ว

    రామ లక్ష్మణ భరథుడి లాంటి అనుబంధం ఉన్న కవలలు జై లవ కుశలూ.
    జై కున్న లోపం వల్ల జరిగిన నిర్లక్షయనికి రాముడి లాంటి వాడు ప్రేమను పగగా మార్చి రవణుడిగా మారతాడు తెల్సి తెలియని వయస్సు లో.
    ఎన్నో ఏళ్ల తరువాత రావణుడిని కలుసుకున్న లవ కుశలు
    తమ వల్లే అన్న ఇలా మారాడని పశ్చాతాపాపడతారు.ఈసారి అతనిలో రవణుడిలా ఎన్ని లోపలున్నా ప్రేమతో అతనిని మార్చటానికి ప్రయత్నిస్తారు.విజయం సాధిస్తారు .రావణుడిలా పగ తో ఉన్న జై తిరిగి రముడిలా ప్రేమగా మరతాడు. అమ్మ కి ఇచ్చిన మాట నిలబెట్టుకుని జై లవ కుశ లవుతారు.

  • @sarvepallisivakishore4005
    @sarvepallisivakishore4005 7 ปีที่แล้ว

    FLASH OF AN IDEA : ae thalli ki aina mugguru maga biddalu pudithe rama, laxmana, bharathudu avvali anukuntaru kaani oke thalli ki puttina biddalu Ravana, Rama, Laxmanu lu aitheee anedi katha beejam.
    THEME : oke thalliki puttina mugguri kodukulu, chinna thanam lo thana (jai) lo vunna lopanni helana chesthu thana(jai) prema ni prathiba ni ronditini gurthincharu adi chusina jai ki vaari(lava, kusudu) pai vunna prema kopam ga maari thana loni Ramudi characteristics poi Ravana characteristics peragadam modalavuthundi ala kopam tho perigina jai iddari thammulanni (lava, kusulani) both personal and proffesional ga edagadaniki vaadukundam anukunatadu aithe thappu thelusukunna lava, kusulu thana annaiah ala cheddavadiga maaradaniki vaari behaviour hee karanam ani thelusukuni annaiah ni marustharu daaniki varu chinna thanam lo nataka rangam lo vesina natakalani vupayoginchukunataru .. annaiah (jai) loni ravanudi ni thudichi Ramudi ga marustharu …… thana thammullani pranalu addam vesi aina kapadukuntadu ani justifie cheyyadaniki visadantham tho mugincharu….

  • @avinashbandaru6637
    @avinashbandaru6637 7 ปีที่แล้ว

    "DWESHAM....manishini rakshasudni chesthey..
    PREMA....rakshasudni devudiga maarusthundi..."
    "Mugguru kavalallo,thana lopam valla eppudu anachivethaki gurayye pedda vaadiki thana thammulla paina dwesham puduthundi..
    oka pramaadamlo mugguru vidipoyyi veray daggara perugutharu. Ee kramamlo pedda vadu guraina anachivetha valla vadu krurudiga thayarayyi, thana thammullu preminchina ammaini,dabbuni yetthukosthadu,ala mugguru thirigi kalustharu.
    Pedda vaadikunna chedda peruni pogottadamlo , ammai premani pondadamlo thammulu chesina sahaayam valla pedda vadiki thammullapaina prema kaligi, aa thammullanu thana praanaalu icchi ela kaapadukunnadu" anedi JAI LAVA KUSA kadha amsam..

  • @eshwarkumar1540
    @eshwarkumar1540 5 ปีที่แล้ว

    What if the author / writer wants to continue the story more onto Caste based how could it would be presented ? Would it be more offensive to the current generation or the audience of regular movie lovers ? Would that become another “Nuvvu Nenu” movie ? Sir, How did you have presented this Novel if that thought strike to you ?

  • @mallikarjuna3125
    @mallikarjuna3125 7 ปีที่แล้ว

    తను ప్రేమించిన ప్రపంచం తనను వెలివేస్తే
    అక్కడ పుట్టింది story.
    Sir ఒక మనిషి జీవితంలో కథ బీజం ఎప్పుడు ఎలా పుడుతుంది?

  • @onlytejacan1757
    @onlytejacan1757 7 ปีที่แล้ว

    Jai ki unna nathi valla thana roopam tho unna lavakushalu laga naatakaalalo gurthimpu pondhakapoena thana thammulni premaga chusukuntadu aenasarey jai ni lavakushaliddaruu thamalo okade ga gurthinchakapoyesarikii aa avamaana bhaaram tho lavakushalu ni champeddamani naatakaniki nippatinchi paaripoyi kruranga raavanudila edhuguthadu konnaallaku lavakushalu brathike unnarani telusukuni tana avasaraalanu theerchukuni champeddam anukuntadu thamavalley jai ala maaripoyadani telusukunna lavakushaliddaruu jai ni maarchudam ani anukuni chivariki chavadaniki kuda siddapadataru tana kosam chaavadaniki sidhapadda lavakushala premani telusukuni thammulliddarni kaapaadi jai chanipothadu

  • @BHARATHKUMAR-DASAROJU
    @BHARATHKUMAR-DASAROJU 7 ปีที่แล้ว

    #jailavakusha Premanu atleast gurthinchaali, gouravinchaali. But avamaaniste ade prema kasi avuddi, manasu rayi avuddi.
    Jai gurthimpu lekane raavan avuthadu, tammullu thanikistunna importance tho malli annaa ga maruthadu.

  • @SUNNYUBE
    @SUNNYUBE 7 ปีที่แล้ว

    Sir Hindi devadas ki Telugu devadas Cinema ki teda vivarinchandi please.

  • @nandu3349
    @nandu3349 7 ปีที่แล้ว

    New trend devadas

  • @kunchalachandramouli6541
    @kunchalachandramouli6541 7 ปีที่แล้ว

    Maha bhartham lo karnudu......tana identity kosam veylinappudu.......arjunudu niku aharatha ledu ani annappudu.... sotha annathammudalane champadniki(yudaniki diguthadu) ready avvuthadu......aha tym lo tana thammudulu tana daggariki vache anna kshamichu ani vunte vala madhya jaregey emotional drama ne jai lava kusha....................

  • @npraveen81
    @npraveen81 7 ปีที่แล้ว

    Jai lava Kusa:
    Katha beejam: Garvapu teralatho kallu moosukunte manchivaallu kuda raakshasule, vidhveshapu teralu toligipote raakshasudu kuda manchivaade
    Kathaamsam:
    Mugguru sodarulu asamaana prathibhavantulinaa, peddavadiki chinna lopam. Tama pratibha techina garvam valla haddu meeri pravathinchina tammullu annayya pasi hrudayam lo teliyakundaane prema ni champi rakshasatvaniki purudu postaru. Malli tama tappu telusukuni, daanni sarididdukune kramam lo annaki tama premanu panchi, aakhariki anna korithe praanalu arpinchatanikina taamu sidhamani niroopinchi, annalo daagivunna manishini melkolputaru.

  • @kakumanuavinash7645
    @kakumanuavinash7645 7 ปีที่แล้ว

    Sir, Arjun Reddy movie exotic love story ani annaru kadha.....kani a movie taking...K.Viswnath gari movie taking...okela anipinchayi....
    Example:
    Sagar sangamam... movie starting oka thagubothodi kadha...ani start avuthundhi...ante oka failure person story chusthunam...ani thelisi kuda audians chusaru........same Arjun Reddy kuda...oka drug addict person kadha ani....chusaru...
    Taking lo similarities unnai.
    Comparisons:
    K.Viswanath gari movies lo..oka charcater chupinchepudu ....venakala music, charcter camera mundhu unde time span, character feeling Audians ki inject cheydam kosam...petina close ups, character surroundings.....antha realisticga(character real life ni resemble chesthu) untadhi....adhe Arjun reddy movie lo unadhi kadha sir...
    dheni payina mee abhryam emiti...

  • @wqrap
    @wqrap 7 ปีที่แล้ว

    Thana thammullu valla ramudu lanti jai ravanadu la ela change ayado malli thirigi adhey thammullu valla ela ramudu gaa change ayadanadhey kadhamsam

  • @nandivardhanreddy7080
    @nandivardhanreddy7080 7 ปีที่แล้ว

    Jai Lava Kusha Cinema Kathabeejam:
    Pillalaki pasivayasulo Ashinche/Avasaramaina Prema anuragalu panchakunda Pakshapatham chupinchadam Leda kinchaparachadam(ye rakanga ayina sare) jarigina Aa pilladu perigi peddayithe emavuthadu, samajaniki ye rakanga hanikaram avuthadu....
    Kathamsham(naaku artham ayinanthavaruku chepthanu):
    Oka thalliki puttina mugguru pillalallo okadiki(Jai) unna lopamvalla thaanu ignorance'ki(by both Siblings and Care taker) gurai thanu migatha iddarini(Lava mariyu Kusha) champeyyalani chesina oka prayathnamvalla andaru thappipotharu(chanipoyarani anukuntuntaru)
    Pillalu Peddayithe:
    Okadu(Kusha) Dongayyadu, inkokadu(Lava) Manchi udhyogi(Bank Manager) ayyadu...
    Lava kushalu hatathuga kalustharu...
    Lava'ki unna manchithanam valla vachina thana udhyogarithya kashtalani parishkarinchadamlo Kusha sahaya padatanani(Thana swalabhamkosam) cheppi inka problems'loki nettestadu...
    hatathuga okka roju Peddavau(Jai) veelliddarini balavathanga Thana daggaraku rappinchukuntadu(oka vidhanga Black mail chesi)
    Endukanukante Thanakunna chedda Peru & Swabhimanam( Oka vidhanga Pogaru, Ego) valla thanaki kavalasina vatini(Prema malli Padhavi) andukolekapovadam valla Veellani dhaniki vaadukovalanukunnapudu...
    Thammulliddaru Annayyanu Ela Marcharu annadi ee Katha...

  • @nandu5513
    @nandu5513 7 ปีที่แล้ว

    Example,
    oka chettuki kachina 3fruits lo oka fruit ki konchem lopam valana ah fruit ni samajam to patu migilina 2fruits & thotamali helana cheste....., ah fruit vallandaripi ela reaction chupinchindi......? 3fruits okkatayyaya anede "katha amsam"

  • @harishkrrish8189
    @harishkrrish8189 7 ปีที่แล้ว

    Rama, laxmana barathulu lanti anna thamula anubandam lo oka lopam valla thamulu anna prema nu marachi ramudini ravanudi ga marithe ......... ramudu lanti vadiki aaham the nene ane ravanudi manasu ga marithe jai lavakusa movie ... guruvu garu

  • @awesomedeals597
    @awesomedeals597 7 ปีที่แล้ว

    why can't Indian filmmakers make movie like inception ...

  • @madhavbattula5541
    @madhavbattula5541 7 ปีที่แล้ว

    Jailavakusa kadhaamsam: mugguru annadhamula jeevitham lo gurtinpu Leni oka annaya thanaki gurtinpu ivvaanni thammulani champume prayatnam chestadu. Konni savastraala taruvata vaallu bratikunnarani telusukoni aa thammulani thana avasaraaniki pilipichukoni avasaramteeraka champedham anukuntadu. Chivarlo vaallu chesina thappu ni kshaminchiii, oka annaga gurtinchaarani ardham cheskoni santoshangaa kannumustadu.. Jailavakusa peruke muggurukatha kaani nijangaaa idhiokkadi Kadhe jaikadha. Andhuke muginpu jai maranam thone mugustundhiii lava Prema bank laavadhevilu kusa dabbuvyamohaalu manaki anavasaram

  • @ShashiKumar-ub8mg
    @ShashiKumar-ub8mg 7 ปีที่แล้ว

    Jai lava kusha katha bheejam : Samajam oka manishi prathibhanu gurthinchaka povatam mariyu avamaninchadam. aa vyethyasam ramunni..... ravanunni chestundi

  • @krishnansp8693
    @krishnansp8693 7 ปีที่แล้ว

    ento premaga chusukuntunna brothers Jai lo unna lopanni chusi helana cheyadam tho ragilipoina Jai vallanu oka pramadaniki gurichesi chanipoyaranukuni tanaku gurtimpu techukovadaniki ravanudiga Maratadu. konni years tarwata brothers bratikunnarani telusukuni vallani teesukochi Tana avasaralaku upayoginchukuni vallani champadaniki chuste aa iddaru brothers Tama annani marchadaniki try chestaru. chivariki manchivadiga marina Jai vallanu kapade prayatnam lo chanipotadu

  • @rajkumargaja5584
    @rajkumargaja5584 7 ปีที่แล้ว

    sir me daggara assistant ga jion avvadaniki chance ivvandi sir Stories rasanu sir.
    Mimmalni kalisanu kuda.miru tondaraga vellipoyaru

  • @chinnapureddysreenivasared2564
    @chinnapureddysreenivasared2564 7 ปีที่แล้ว

    Katha: mugguru anna dammulu ela vedipoyi ela kalusukunaro katha,
    Kathamsam:
    mugguru anna dammulu natakalu vesevaru andulo anna ki tammulu ante chala istam kani natakalu tho tammulu lava,kusa ga fame vachesariki annani thakuvaga chustaru ,aa natakam lo lava,kusa ki ravan ante bayam kabbati dantlo anna ravan la mari tammuluni champalanukuntadu appudu mugguru anna Tammulu vedipotharu taruvata ravan la marina anna ni lava,kusa ade natakam tho ramudu laga change chesi ala prema ni pondutaro kathamsam

  • @sravanraghupeethala6402
    @sravanraghupeethala6402 7 ปีที่แล้ว

    Raavanudu,,Raamudu,,Krishnudu....anna thammulu ayyi...chinnappudu vidipothe. Ravanudiki sthree vyamoham,,raajya kanksha kaligo....Ramudu goppa vadu kabatti rajyam sampadinchamani..Krishnudni oka ammayi manasu geluchukomani pampinchi...vaallu ah panulu purthi chesaka...ravanudiki vallani chamapalanipisthe...ee thammullaki...thama valle anna ila ayyadani anipisthe...marchalani prayathnisthe...chivariki raamudi nijayithi valla,,krishnudi telivi valla... ah anna maarada...leka veella pranalu teskuni...rajyanni..ammayinu anubhavinchada...anede....jai lava kusa