నమస్కరములు పలనిస్వామి గురువు గారు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023 మీరు ఈ వీడియో లో చెప్పిన విధంగా అమెరికాలొ అపరూపం గా దొరికిన ( $11/1LB x 2) ఉసిరి కాయ ల తో చేశాను. అధ్భుతం గా వచ్చింది. మీకు శత కోటి ధన్యవాదాలు.
బాగుందండి 👍🙏నేను కూడా చేస్తున్నాను ఇదే పద్ధతిలో కానీ ఎండ బెట్టటం లేదు. కడిగి, తుడిచి నూనె లో వేస్తున్నాను, మెంతి కాయ కూడా పెడతాను, ఉసిరి కాయల తో. నల్ల పచ్చడి వీడియో చూస్తాను🙏🙏
చాలా ఆరోగ్య కరమైన, రుచి కరమైన వంటలు తెలియ పరుస్తున్నందుకు ధన్యవాదములు.
నమస్కరములు పలనిస్వామి గురువు గారు
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు 2023
మీరు ఈ వీడియో లో చెప్పిన విధంగా అమెరికాలొ అపరూపం గా దొరికిన ( $11/1LB x 2) ఉసిరి కాయ ల తో చేశాను. అధ్భుతం గా వచ్చింది. మీకు శత కోటి ధన్యవాదాలు.
చాలా చాలా సంతోషం అండి. మీకు కూడా ఆంగ్ల నూతన సంహత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండి 🙏.
Nenu chesaanu Guruvu Garu chalaa baga vachindhi na modhati vuragaya recipe,,mi valaa chala baga chesanu ,Dhanyavadhamulu 🙏🙏
చాలా ఉపయోగకరమైన ఆంధ్ర ఊరగాయ పద్దతిలో చూపిస్తున్నారు శుభం
Tq guruvu garu pakka kolathalatho chakkaga vivarinchi chepparu theliyani vaallaki baaga ardhamouthundhi Andi tq for this video
Abba ahaa emi ruchi chakkaga vivaranga cheppthunnaru Mee prathibaku namasumanjalulu meeku tamil vocha
Super sir. meeru cheppe vidhanam adbhutam. Meeku maa hrudaya poorvaka namaskaramulu
Sir,please advise to use glass jar to store not plastic for pickles
Nimarasam veyala gurugaru
Guruvagaru namasakram 🙏🙏🙏
Nimmakaaya rasam leeda chintapandu kalapakkarleda guruvu gaaru
All vedeos are excellent
Guruvugaru pachivi vesukovacha vepakunda
adhirpoyindi guruji
Guruvu garu baga explain chesi chepparu.bvundhi,naku vakati cheppandi,oil+kayalu kolathalu chepparu alage karam,salt,aavapindi kuda grams lo cheppandi.glasslo entha padthundo teliyadu grams ayite naku inka doubt vundadu.konchem cheppandi.
Correct measurement cheppandi guru garu
Chala chala bagundi
Meeru vuragayalu ammuthara meeru chesay vuragayalu chala bavunnai
Chala bagundi guruvugaru
Swamy. usirikaya nallapachadi teliyacheyandi. tnq.
Guruvu garu, Namaste !! Meeru vaade INGUVA ee brand ? oil ee brand ? Dayachesi cheppandi guruvu garu?
L.G brand block inguva, but not powder
LG inguva tulam.......a s brand oil gingelly oil / ground nut oil
Rendu rakalu kaaralu cheypparu. Avi clear ga cheyppara?
Thanks for the recipe👍👍
గురువు గారు మీరు వీడియో లో కనిపించే విధంగా చెయ్యండి
Nilva pachadi pujalappudu tina vacha, cheppandi
Babai garu super
The oil which u hv added at the end ,was it hot n cooled one
Om saam saravana bhava
ఆట వెలది పద్యము : ఉసిరి ఆవకాయ సిసలైన రీతిలో చేయు విధము మీరు చెప్పినారు ఊర గాయ చూడ ఊరుచున్నది నోరు ఏమి చెప్ప గలము స్వామి తమకు
Guru garu pulupu ki nimmakaya lantivi veyanavasaram leda andi🙏
Guruvu Garu
Namaste. Velluli Avakaya petti video chestara?
Super sir.👌👌
Super guruvu garu avvakaya e vusiri avvakaya night time tinakudadu anta nijama guruvu garu
Ownu Amma.
Excellent
బాగుందండి 👍🙏నేను కూడా చేస్తున్నాను ఇదే పద్ధతిలో కానీ ఎండ బెట్టటం లేదు. కడిగి, తుడిచి నూనె లో వేస్తున్నాను, మెంతి కాయ కూడా పెడతాను, ఉసిరి కాయల తో. నల్ల పచ్చడి వీడియో చూస్తాను🙏🙏
🙏🙏🙏🙏🙏
Chintapandu veyara?
Namaskaram Guruvugaru. Meeru malli kalipina oil vedichesi challarchina oil aa leka pacchi oil aa cheppagalaru.
Pachchi Oil Andi Amma..Vedi Cheyavalasina Avasaram ledhu Amma.!
OK Guruvugaru
Superb uncle
Sir, sorry to ask you again, for 1kg how many grams salt we have to add, last year my pickle got spoiled bcz of wrong salt measure
Guruvugaru maaku Tirupathi lo swami vaari vada prasadham yela cheyalo Daya chesi cheppagalaru.Ade kalyanm prasadham lo ichee vada.
Alaage Amma..! Thappakunda Chesthaanu.
Thank you Guruvugaru
🙏👌
Meeru cheppinatlu taruvatha pachhi nune veyyala?
Pulupu akkarledha andi
చింతపండు గుజ్జు అవసరం లేదంటారా....
Namaste guruvugaru miru Vadina ballari mirappodi ye compeny konchem chupinchadi guruvugaru antekadu miru vade yinguva mirappodi yilanrvanni packets rupamlo chupinchandi dayachesi
Sir ఏ నూనె మీరు వాడుతారు నిలువ పచ్చళ్ళకి
🙏 good explanation sir 🙏
Thanks sir
Nice video
Pls show cooking of tota koora pappu
Thanks sir 😊
Pottantha endello pettala meaning cheppandi I don't know much telugu
Half day
Half day Sun light..
నమస్తే స్వామి గారు ఊరగాయ బయట ఉంచితే నలుపు రంగు వస్తుంది... నలుపు ఎక్కకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి...
🙏🙏
Super
గుండ అంటే ఏమిటి మాస్టారు
Podi
@@anup6598 THANK U VERY MUCH
@@vgccreationsbvreddy tq
అను గురువు గారు నీకు తెలుసా మొన్న లైవ్ లో నాకు రిప్లై ఇవ్వలేదు .
@@vgccreationsbvreddy Telidandi Rajamundry ani okasari video lo chepparu
మీరు చాలా బాగా చేసి చూపించారు, ధన్యవాదములు. కానీ అల్యూమినియం, ప్లాస్టిక్ పాత్రలు ఊరగాయలు కు మంచిది కాదు, గమనించ ప్రార్థన.
కేజీ కాయలకి ఉప్పు, కారం చాలా ఎక్కువ అనిపిస్తుంది. రెండు రకాల కారాలు వేశారు.
👌👌👌
Ee.gunda tamata.chatnikikudaa..vadocha
👌👌
🙏🙏🙏🙏
Thanks sir
🙏🙏
👌👌
Thanks sir