మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ll Melu cheyaka Nevu vundalevayya by Vincent joel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024
  • live music by
    vocal:Vincent joel garu
    keys: jk christopher garu
    bass guitar: antony garu
    sax:joji garu
    rhythms:kishore emmanuel
    tabala :srikanth garu

ความคิดเห็น • 11

  • @yesayyamatalu
    @yesayyamatalu 2 ปีที่แล้ว +7

    మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య
    యేసయ్యా . యేసయ్యా .. యేసయ్యా ...యేసయ్యా (2)
    1. నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండ లేక (2)
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తిర్చేవాడా (2)
    క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది ||యేసయ్యా||
    2. ఆరాధించే వేళలందు - నీదు హస్తములు తాకాయి నన్ను - పశ్చాతాపం కలిగే నాలో - నేను పాపినని గ్రహించగానే (2)
    నీ మెళ్ళకు అలవాటయ్యే - నీపాదముల్ వదలకుంటిన్ (2)
    నీ కిష్టమైన దారి - కనుగొంటిన్ నీతో చేరి ||యేసయ్యా||
    3. పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను - క్షమింయిచగల్గె నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో (2)
    నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని (2)
    అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగున్నందుకు (2) ||యేసయ్యా||

  • @srikanthgangoli4159
    @srikanthgangoli4159 2 ปีที่แล้ว +4

    💟🙌🏻🙇🏻✝️

  • @Kumar_Raja_Panchala
    @Kumar_Raja_Panchala 2 ปีที่แล้ว +3

    🤐 No Words...🥰

  • @kumardharapogu8566
    @kumardharapogu8566 ปีที่แล้ว +2

    Praise the Lord, every nice song ( singing) God bless you

  • @dineshdydinesh7686
    @dineshdydinesh7686 ปีที่แล้ว +1

    Nice voice 🧑‍🎤

  • @divapaul.sivala3061
    @divapaul.sivala3061 2 ปีที่แล้ว +2

    Always super bro no words ✋👌👌

  • @rabertnallamelli9518
    @rabertnallamelli9518 2 ปีที่แล้ว +2

    Super song Annayya......🙇🙏🙇
    Nice music 🎼

  • @pradeeppads3077
    @pradeeppads3077 2 ปีที่แล้ว +2

    Nice anna

  • @mariyammakatam7224
    @mariyammakatam7224 2 ปีที่แล้ว +1

    Nice music 🎶 God bless you

  • @NaveenRhythms
    @NaveenRhythms 2 ปีที่แล้ว +1

    Excellent rhythms anna 👏
    Bobby anna place lo nuv vachav Glory to God 😍❤

  • @praneethchintupads228
    @praneethchintupads228 2 ปีที่แล้ว +1

    super Anna