మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా l Melu cheyaka Nevu vundalevayya | Surya Prakash

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 441

  • @ipavaniprapurna6493
    @ipavaniprapurna6493 3 ปีที่แล้ว +221

    పల్లవి : మేలు చేయక నీవు ఉండలేవాయ్య
    ఆరాధించక నేను ఉండలేనాయ్య. ( *2 *)
    యేసయ్యా .........యేసయ్యా......
    యేసయ్యా..........యేసయ్యా *2 *
    చరణం :- నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లే *2 *
    నా ఆనందం కోరేవాడా , నా ఆశలు తిర్చేవాడా *2 *
    క్రియలున్న ప్రేమా నీదీ ,నిజమైన ధన్యతనాది * యేసయ్యా *
    చరణం: ఆరాధించే వేళలందు నీ హస్తములు తాకాయి నన్ను
    పశ్చాతాపం కలిగే నాలో నేను పాపిని అని గ్రహించాగానే *2 *
    నీ మేల్లకు అలవాటయ్యే ,నీ పాదముల్ వదలకుంటేన్ *2 *
    నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి * యేసయ్యా *
    చరణం:పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమించగల్గే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో *2 *
    నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని *2 *
    అతిశయించే నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు * యేసయ్యా *

  • @pastorravibathula
    @pastorravibathula ปีที่แล้ว +95

    సోదర నీకు దేవుడు ఎంత చక్కని స్వరన్ని ఇచ్చడు, ఆయన ఇచ్చిన స్వరాన్ని ఆయన కొరకు అద్భుతంగా వాడుకుంటున్నావు దేవుడు నిన్ను ఇంకా దీవించును గాక.

    • @teluguchristiansongs.
      @teluguchristiansongs.  ปีที่แล้ว +7

      tq u keep on sharing ❤️🙏

    • @rakeshpalla-u3l
      @rakeshpalla-u3l ปีที่แล้ว

      ​@@teluguchristiansongs.Q

    • @Barupapamma
      @Barupapamma 7 หลายเดือนก่อน +2

      God bless you brother so. Sweet voice 👌❤

    • @LilyPuspha
      @LilyPuspha 5 หลายเดือนก่อน +1

      God bless you Anna 🙏😇

  • @tennetirajesh1671
    @tennetirajesh1671 9 หลายเดือนก่อน +9

    చాల చాల బాగుంది. మీ voice is very beautiful . ఇంకా ఇలాంటి songs ఎన్నో పడాలని దేవుని మహిమ మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నా. God bless you🙏🙏🙏🙏

  • @veedhicharanbabu9854
    @veedhicharanbabu9854 2 ปีที่แล้ว +5

    మేలు చేయక నీవు ఉండలేవయ్య - ఆరాధించక నేను ఉండలేనయ్య || 2 ||
    యేసయ్యా యేసయ్యా || 2 || || మేలు చేయక ||
    1.నిన్ను నమ్మినట్లు నేను - వేరే ఎవరిని నమ్మలేదయ్యా
    నీకు నాకు మధ్య దూరం - తొలగించావు వదిలుండలేక
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా
    నా ఆనందం కోరేవాడా - నా ఆశలు తీర్చేవాడా
    క్రియలున్న ప్రేమా నీదీ - నిజమైన ధన్యతనాది || యేసయ్యా ||
    2.ఆరాధించే వేళలందు - నీ హస్తములు తాకాయి నన్ను
    పశ్చాతాపము కలిగే నాలో - నేను పాపినని గ్రహింయిన్చగానే
    నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్
    నీ మేళ్లకు అలవాటయ్యి - నీ పాదముల్ వదలకుంటిన్
    నీ కిష్టమైన దారి - కనుగొంటిని నీతో చేరి || యేసయ్యా ||
    3.పాపములు చేసాను నేను - నీ ముందర నా తల ఎత్తలేను
    క్షమియించగల్గే నీ మనసు - ఓదార్చింది నా ఆరాధనలో
    నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని
    నా హృదయము నీతో అంది - నీకు వేరై మనలేనని
    అతిశయించెద నిత్యమూ - నిన్నే కలిగి ఉన్నందుకు || యేసయ్యా ||

  • @mery5001
    @mery5001 5 หลายเดือนก่อน +7

    క్రియలున్న ప్రేమ నీది❤❤❤..... నిజమైన ధన్యత నాది...... Tq jesus tq lord🙏🙏🙏

    • @teluguchristiansongs.
      @teluguchristiansongs.  5 หลายเดือนก่อน +1

      THANK YOU KEEP ON SHARING THIS SONG WITH FRIENDS AND FAMILY

  • @RajubabuKanape
    @RajubabuKanape 3 หลายเดือนก่อน +5

    చాల బాగా పాడవు దేవుడు నిన్ను దీవించును

  • @prabhudasdevisetti1780
    @prabhudasdevisetti1780 ปีที่แล้ว +21

    చాలా చక్కగా పాడావు తమ్ముడు ప్రైస్ ది లార్డ్ మంచి స్వరం నీది ఐ లవ్ యువర్ వాయిస్ దేవునికే మహిమ ఇలాగే దేవుని గణపరచు దేవుడు నిన్ను దీవించును గాక 🎼🎼🎼💐💐👍👍🙏🙏🙏

  • @jayabujji6494
    @jayabujji6494 11 หลายเดือนก่อน +6

    దేవుని కి మహిమ కలుగును గాక 🙏🙏🙏

  • @chatariravikumar6901
    @chatariravikumar6901 5 วันที่ผ่านมา

    Super.brother.chala.baga.padaaru,
    👌👌👌

  • @bhanupradeep4702
    @bhanupradeep4702 3 ปีที่แล้ว +11

    మేలు చేయక నీవు ఉండలెవయ్య....
    నిజంగా ఉండలెవయ్య...

  • @deviddasari7828
    @deviddasari7828 ปีที่แล้ว +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా పాడారు ఐ లవ్ వాయిస్

  • @gali.vijayakumar679
    @gali.vijayakumar679 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రదర్
    God bless you

  • @SudhaSangati
    @SudhaSangati ปีที่แล้ว +2

    Mi swaranni batti , devunike mahima kalugunu gaaka Amen 🙏

  • @sharonyt777
    @sharonyt777 2 ปีที่แล้ว +13

    I listen this sing 1000 times

  • @indiravemu6374
    @indiravemu6374 2 ปีที่แล้ว +13

    చాలా ఆత్మీయంగా , ప్రార్ధనా పూర్వకంగా పాడారు. పాట వింటుంటే కన్నీరు వస్తున్నాయి.
    God bless you baabu

  • @vasanthakumarbejjam8184
    @vasanthakumarbejjam8184 10 หลายเดือนก่อน +1

    God bless you brother సూపర్ సాంగ్ సూపర్ సాంగ్

  • @islavathpadmavathi2927
    @islavathpadmavathi2927 5 หลายเดือนก่อน +1

    ,nice,thamudu,praise,tha,lord🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @KumariKumari-c3k
    @KumariKumari-c3k ปีที่แล้ว +1

    ♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍💕💕💕💕💕💞💞💞💞🩷🩷🩷excelent♥️♥️♥️ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అన్నయ్య ❤❤❤❤

  • @RajuRaju-h2m5o
    @RajuRaju-h2m5o หลายเดือนก่อน +1

    Prize the Lord❤

  • @dorababuahduru5126
    @dorababuahduru5126 4 หลายเดือนก่อน +1

    వందనాలు తమ్ముడు దేవుడు ఎంత మంచి స్వరం ఇచ్చారు ఈ పాట లిరిక్స్ కావాలి తమ్ముడు ప్రైస్ లార్డ్ హల్లెలూయ

  • @gunupudiravikumar3224
    @gunupudiravikumar3224 ปีที่แล้ว +1

    PraisetheLord brother ma family kosam ma kosam prayer cheyandi🙏🙏🙏

  • @shanthisudha1522
    @shanthisudha1522 3 ปีที่แล้ว +2

    Jr .Jesudas brother, God bless you

  • @VijayaNirmalaPotla
    @VijayaNirmalaPotla 7 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది మీ వాయిస్ తమ్ముడు.....

  • @anandbethala7195
    @anandbethala7195 3 หลายเดือนก่อน +1

    Good సింగింగ్ glory to God

  • @ramaraokankipati5099
    @ramaraokankipati5099 11 หลายเดือนก่อน +1

    God bless you Thammudu 🙏🙏🙏🙏🙏🙏🙏💐🎄

  • @powrojuchinnibabu3562
    @powrojuchinnibabu3562 2 ปีที่แล้ว +5

    నా మదిలోని ఆనందమా సాంగ్ మి వాయిస్ కి సూపర్ గా ఉంటుంది అని ఆలోచన పాడండి బ్రో

  • @nllipushpa1338
    @nllipushpa1338 2 ปีที่แล้ว +1

    ఆమెన్

  • @ammajigeddam2836
    @ammajigeddam2836 10 หลายเดือนก่อน +1

    God bless you thamudu.marri Inka yekkuva padali

  • @VineethaKoduru
    @VineethaKoduru หลายเดือนก่อน +1

    Chala baga paduthunnavu anna 1st time nee voice vinadam meevey chustunna gid bless you bro❤

  • @swarupa7829
    @swarupa7829 4 หลายเดือนก่อน +2

    Praise the Lord anna chala baga padaru

  • @bandijyouthi7263
    @bandijyouthi7263 ปีที่แล้ว +1

    My son God bless you

  • @moriyajerushalempreyarmini8029
    @moriyajerushalempreyarmini8029 3 ปีที่แล้ว +2

    Surya Garu yesayya meeku manchi swaram chcharu....... యేసయ్యా కు మహిమ కలుగును గాక....

  • @rameshbabugujjarlapudi757
    @rameshbabugujjarlapudi757 5 หลายเดือนก่อน +1

    Parise the Lord brother devuniki mahima kalughunu ghaka amen halleluya pls prayer brother

  • @arthimandru8790
    @arthimandru8790 3 ปีที่แล้ว +2

    GOD BLESS YOU beta nevu paaduthunte
    Iam very happy beta GOD nennu enka bahuga vaadukonunu gaka nana naaku
    elaanti okka koduku vunte bagundedi anipisthundi beta anyway neevu GOD echina kodukuvu anukuntanu thappuga anukoku beta I have 10years girls baby
    Anuesther

  • @SSanjana-g8w
    @SSanjana-g8w 2 หลายเดือนก่อน +1

    Baga. Padav bro god bless you

  • @chinnarisivakoti9497
    @chinnarisivakoti9497 2 ปีที่แล้ว +1

    గాడ్ బ్లెస్స్ యు అన్న 🙏🙏🙏🙏

  • @siriraja6898
    @siriraja6898 11 หลายเดือนก่อน +1

    God bless you thamudu

  • @RagalaarunkumarRagala-te9lc
    @RagalaarunkumarRagala-te9lc ปีที่แล้ว +1

    Anna God blass you supar song

  • @sahanaruth3001
    @sahanaruth3001 ปีที่แล้ว +1

    God bless you brother god gift 🙏🤣🙏

  • @revadapadmavathi6849
    @revadapadmavathi6849 ปีที่แล้ว +2

    God baless you

  • @VijayaVijju-zb3du
    @VijayaVijju-zb3du ปีที่แล้ว +1

    🎺🎻🥁👏👏👏🙏🏾🙌🏼♥️🙇‍♀️👌🏾
    God bless you Brother🙏🏾

  • @mallisettyvijayvijay9304
    @mallisettyvijayvijay9304 2 ปีที่แล้ว +1

    Priaise tha lord annaya

  • @vijaybhaskar3582
    @vijaybhaskar3582 5 หลายเดือนก่อน +1

    Parisethelordannayasupervoice

  • @Prasanthofficial11
    @Prasanthofficial11 ปีที่แล้ว +2

    Wonder full song అన్న 👌

  • @asharekha9892
    @asharekha9892 11 หลายเดือนก่อน +1

    Melodious voice brother, beautiful singing, God bless you.

  • @kumardharapogu8566
    @kumardharapogu8566 3 หลายเดือนก่อน +1

    God bless you brother

  • @maheshjuvva8386
    @maheshjuvva8386 2 ปีที่แล้ว +2

    Super voice annayya

  • @subbusatya671
    @subbusatya671 ปีที่แล้ว +1

    Super God bless you

  • @rajeshkunduru349
    @rajeshkunduru349 2 ปีที่แล้ว +1

    Chala Baga padaaru 👍🙏

  • @lakshmiguntagani3266
    @lakshmiguntagani3266 ปีที่แล้ว +1

    Praise the Lord annayya

  • @danielagm3761
    @danielagm3761 2 ปีที่แล้ว +3

    Wow super voice bro super padavu bro

  • @swapnapothmadi613
    @swapnapothmadi613 2 ปีที่แล้ว +1

    Thammudu god bless you.

  • @marymargaretsunderraj6981
    @marymargaretsunderraj6981 10 หลายเดือนก่อน +1

    Praise de Lord brother ur spiritual song is very much heart touching experience to stay in spiritual life 🙏

  • @nrrtrend
    @nrrtrend ปีที่แล้ว +2

    Bro god bless you, nice voice, use this voice only for god 🙏👌🙌🙌🙌🙌🙌

  • @chinnarinalli4448
    @chinnarinalli4448 ปีที่แล้ว +1

    Mee voice ki fidaaa

  • @LilyPuspha
    @LilyPuspha 6 หลายเดือนก่อน +2

    Super song Annaya God bless you Anna davdu ninu diviochunu gaka voice baguode Annaya eoka Ala Ano songs padali Ani koruchunanu❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @teluguchristiansongs.
      @teluguchristiansongs.  6 หลายเดือนก่อน +1

      Thank you keep on sharing

    • @LilyPuspha
      @LilyPuspha 5 หลายเดือนก่อน +1

      God bless you Anna 🙏 🙏 ❤❤❤❤​@@teluguchristiansongs.

  • @revathib8990
    @revathib8990 ปีที่แล้ว +1

    Chala baaga paadaru bro glory to God 🙏

  • @deevenakumardevarapalli7188
    @deevenakumardevarapalli7188 ปีที่แล้ว +4

    Healing voice
    God bless you

  • @KarunaNakka
    @KarunaNakka ปีที่แล้ว +1

    Super bro gods gift for you re voice

  • @BhagiBhagi-wg9og
    @BhagiBhagi-wg9og ปีที่แล้ว +1

    Praise the Lord my brother....

  • @hematulasiforjesus
    @hematulasiforjesus 2 ปีที่แล้ว +1

    Nice singing thammudu

  • @tatapudisirisha2756
    @tatapudisirisha2756 ปีที่แล้ว +1

    Praise the lord 🙏🙌🙌 brother

  • @Pspandana-v2o
    @Pspandana-v2o ปีที่แล้ว +1

    Praise the lord brother

  • @rameshkotlapudi7507
    @rameshkotlapudi7507 3 ปีที่แล้ว +4

    Praise the Lord brother vandhanalu amen

  • @thokalaelisha7216
    @thokalaelisha7216 2 ปีที่แล้ว +1

    Devuniki mahima kalugunugaka amen🙏

  • @aamruthagoudnissiwordofgod8397
    @aamruthagoudnissiwordofgod8397 3 ปีที่แล้ว +2

    Surya nice song beta god bless you

  • @vijayalakshmi7913
    @vijayalakshmi7913 2 ปีที่แล้ว +1

    Nice brother god bless u

  • @DonJ0105
    @DonJ0105 ปีที่แล้ว +1

    బాగా పాడారు 👍

  • @hoshayyakotikala7534
    @hoshayyakotikala7534 3 ปีที่แล้ว +3

    Verynicevoiecsuperbro

  • @kundanapueswar942
    @kundanapueswar942 3 ปีที่แล้ว +2

    Haleluyàaaaaaaaaaaaaaaaaaa

  • @savarapusravan6405
    @savarapusravan6405 2 ปีที่แล้ว +2

    You are great brother

  • @nissypavithra3430
    @nissypavithra3430 2 ปีที่แล้ว +1

    Prise the lord bro good song glory to god god bless you

  • @nellivaraprasad410
    @nellivaraprasad410 2 ปีที่แล้ว +2

    Super voice Kanna praise the Lord.............

    • @nellivaraprasad410
      @nellivaraprasad410 2 ปีที่แล้ว +2

      Super super super super super super super super super super super super super super

    • @teluguchristiansongs.
      @teluguchristiansongs.  2 ปีที่แล้ว

      tq u keep on sharing🙏🙏

  • @_..5799
    @_..5799 3 ปีที่แล้ว +9

    Melucheyyaka neevu vundalevayya💗
    Aaradimchaka nenu vundalenu iyya🙇🏻‍♀️🙌
    .
    .
    .
    .Such a wonderful energetic lyrics 😇
    Amazing worship 🙌
    May the lord be used u ahead ji..
    "GLORY TO MOST HIGH"

  • @nandiniinjeti3157
    @nandiniinjeti3157 ปีที่แล้ว +1

    Excellent 👍 singing 🙌🙌👍

  • @laxmi3118
    @laxmi3118 2 ปีที่แล้ว +1

    Excellent brother

  • @srilathadaram9450
    @srilathadaram9450 3 ปีที่แล้ว +4

    Surya garu mee voice chala bagundi and song also God bless you

  • @RayallaDeenarani-ch5gp
    @RayallaDeenarani-ch5gp ปีที่แล้ว +1

    Super voice brother 👌👌👌👌 excellent God bless you 😇

  • @Prameela.Nandamuri
    @Prameela.Nandamuri ปีที่แล้ว +1

    God bless u amma

  • @solomonpeter8033
    @solomonpeter8033 2 ปีที่แล้ว +2

    Super brother congratulations God bless you accordion

  • @naniterlapu9533
    @naniterlapu9533 3 ปีที่แล้ว +2

    Bavundi 👌

  • @chandinikumari2355
    @chandinikumari2355 2 ปีที่แล้ว +1

    Good voice Good Song

  • @justpray2609
    @justpray2609 2 ปีที่แล้ว +1

    Super bro

  • @kothasravanthi819
    @kothasravanthi819 2 ปีที่แล้ว +1

    Super anna

  • @arasadaashok5007
    @arasadaashok5007 2 ปีที่แล้ว +1

    God bless you annaya

  • @vasunaidu4286
    @vasunaidu4286 3 ปีที่แล้ว +4

    Nice song surya garu

  • @cheekatimalleswari1271
    @cheekatimalleswari1271 ปีที่แล้ว +1

    Wonderful good voice, all hlory to God, keep it up😊

  • @rajukings66
    @rajukings66 2 ปีที่แล้ว +1

    Super voice bro prizz the lord

  • @simhadriborra4758
    @simhadriborra4758 3 ปีที่แล้ว +2

    Super🥰 brother

  • @Prameela.Nandamuri
    @Prameela.Nandamuri ปีที่แล้ว +1

    God bless u amma❤🎉

  • @enochgunapati4124
    @enochgunapati4124 3 ปีที่แล้ว +4

    సూపర్...

  • @thinkingstarmmvlogs
    @thinkingstarmmvlogs ปีที่แล้ว +1

    Nice voice brother

  • @kurasasireesha9934
    @kurasasireesha9934 2 ปีที่แล้ว +3

    very very nice voice bro praise the lord

  • @jaipaulilluri7243
    @jaipaulilluri7243 2 ปีที่แล้ว +1

    Super voice God bless you

  • @satishch8857
    @satishch8857 ปีที่แล้ว +1

    My favourite song praise the lord 🙏 meeru ma bava gari laga unnaru ❤ Mee voice excellent 👌 Mee songs every day nenu vintanu

  • @Satyapriya980
    @Satyapriya980 2 ปีที่แล้ว +2

    Meaning ful song brother
    God bless you abundantly

  • @monarkpraveen9568
    @monarkpraveen9568 3 ปีที่แล้ว +2

    Nice voice. Chala baga padaru bro....

  • @jhansisudhakar4067
    @jhansisudhakar4067 2 ปีที่แล้ว +1

    Super voice brother good song

  • @vestigedreamaccademy9072
    @vestigedreamaccademy9072 2 ปีที่แล้ว +1

    God bless you anna

  • @kirthimedapati4151
    @kirthimedapati4151 3 ปีที่แล้ว +4

    Anna super song annya god bless you