Ram Jaladurgam : మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయారా? | Best Moral Video | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น •

  • @sairanga28
    @sairanga28 8 หลายเดือนก่อน +48

    "Be Ready to Say Good bye". Excellent Sir😊

  • @Lakshmi-tk3fy
    @Lakshmi-tk3fy 8 หลายเดือนก่อน +38

    సర్ మీప్రోగ్రాం ప్రతి ఒక్కటి చూస్తుంటాను ప్రతీది 100% కరెక్ట్ గా చెప్తారు మీరు చాలా గ్రేట్ సార్

    • @Sudhakar8143
      @Sudhakar8143 5 หลายเดือนก่อน +1

      అవును అండి

  • @murthy2459
    @murthy2459 10 หลายเดือนก่อน +55

    నన్ను వదిలేసిన వారి కంటే మీ వీడియో చూసినాక నిజం తెలుసుకున్నాను.
    ఇప్పటి దాక మళ్ళీ నా జీవితం లోకి వస్తారేమో అని ఎదురు చూస్తున్నాను.
    మీ మాటలు విన్న తరువాత ఇంక రారు అని అర్ధమైంది.
    చాలా చాలా థాంక్స్ సార్

  • @rudrabhatlavijayalaxmi9188
    @rudrabhatlavijayalaxmi9188 19 วันที่ผ่านมา +3

    థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు మీ మాటలకు నేను చాలా ఇంప్రెస్ అయ్యా 100% కరెక్ట్

  • @ravi999munneti3
    @ravi999munneti3 5 หลายเดือนก่อน +13

    ఎక్సలెంట్ సబ్జెక్ట్ సార్ సూపర్ కంటెంట్ ఇలాంటి కంటెంట్ ను ప్రజల ముందుకు వచ్చి అందర్నీ చైతన్య పరిచినందుకు వెరీ వెరీ కృతజ్ఞతలు సార్ వెరీ నైస్ కంటెంట్

  • @rohanraj8807
    @rohanraj8807 9 หลายเดือนก่อน +6

    Thanks Ramu Garu

  • @LakshmidevuModapothula-if6tt
    @LakshmidevuModapothula-if6tt หลายเดือนก่อน +4

    థాంక్యూ అండి ,అవసరం కోసం నన్ను వాడుకుంటున్నరు మీ మాటల ద్వారా అర్ధం అయింది

  • @sridevigadepalli7712
    @sridevigadepalli7712 หลายเดือนก่อน +36

    మీరు చాలా బాగా చెప్పారు నాభర్త అనుకోకుండా చనిపోయారు. ఆయన ఉండగా అందరూ మా చుట్టూ తిరిగారు ఆయన వెళ్ళిపోయాక దూరం అయ్యారు. ఎప్పుడూ వాళ్ళని సంతోష పెట్టాలని అనుకుంటే అవన్నీ చెయ్యలేనుకదా. వాళ్ళు చెప్పింది వినాలి అంటే ఎలా కుదురుతుంది. పాప పెళ్లి విషయం నాదీ పాపది కదా మయిష్టాలతో పనిలేదు అంటున్నారు అందుకనే దూరం అయ్యాను కానీ ఆ బాధ నుంచి బయటకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు పాపకి పెళ్లికుదిరింది అయిన వాళ్లలో మార్పు రాలేదు ఒంటరి పోరాటం చేస్తున్నాను. నాతో ఉన్నవాళ్ళే నావాళ్ళు అని ముందుకి వెడుతున్నాను

    • @bsnphysicsclasses8856
      @bsnphysicsclasses8856 หลายเดือนก่อน +4

      Madam surely god is always in your side don't worry good days are near in your life

    • @chantichinthakayala6808
      @chantichinthakayala6808 หลายเดือนก่อน

      Alage munduki vellu annitiki

    • @sridevigadepalli7712
      @sridevigadepalli7712 หลายเดือนก่อน +1

      Thank you

    • @kurnoolabbairavi612
      @kurnoolabbairavi612 หลายเดือนก่อน +1

      God bless tappakunda untaye andi

    • @PawanKumar-n4x6h
      @PawanKumar-n4x6h 26 วันที่ผ่านมา

      ​@@sridevigadepalli7712mi papaki marriage aindha

  • @ThirumalOdela
    @ThirumalOdela 3 หลายเดือนก่อน +15

    సర్ చాలా బాగా చెప్పారు నా జీవితం కనబడింది

  • @శివశివా37
    @శివశివా37 2 หลายเดือนก่อน +2

    మీ సలహా బాగుంది మార్చి పొడానికి ప్రయత్నం చేస్తా, థాంక్స్,

  • @neelumaturi5077
    @neelumaturi5077 22 วันที่ผ่านมา +1

    నాగరాజు గారు మీరు చెప్పినట్లుగా రామ్ గారు చెప్పింది నాకు 100% జరిగింది అక్టోబర్ 25 నుంచి మా బంధువులను వదిలేస అందరు సెల్ఫ్ పర్సన్స్ ఈ వీడియో చూసాక నిర్ణయం తీసుకున్న మీకు రామ్ సార్ కి నా 🙏🏻

  • @anandgorise3773
    @anandgorise3773 2 หลายเดือนก่อน +2

    థాంక్స్ నాగరాజు గారు ఈ వీడియో చూసినంక చాలా మనసు కుదుట పడింది థాంక్స్

  • @hemalathadantu1263
    @hemalathadantu1263 3 หลายเดือนก่อน +10

    అవును
    ఎప్పుడైనా గుడ్ బై చెప్పడానికి రెడీ అవమనడం బాగుంది

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 11 วันที่ผ่านมา

    Thank u so much Ram garu.Thank u Nagaraju garu. Excellent sir.very nice.

  • @ushanabegam5747
    @ushanabegam5747 3 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు సూపర్ సార్ మీరు నెను మీరు చెప్పినట్లు చేగస్తున్నానుఅయిసరే గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా ఎక్కువ బాధ కలుగుతుంది సార్ దీనికి సమాధానం ఎలా

  • @Sudhakar8143
    @Sudhakar8143 5 หลายเดือนก่อน +31

    నేను మంచి చేసి చెడు తెచ్చుకున్నాను సార్, ఆపదలో వున్నాడని చేరాధిసెను అండి కానీ నన్ను మోసం చేసి నా జీవితాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టేడు, చాలా బాధ పడ్డాను ఏడ్చాను.

    • @PKavitha514
      @PKavitha514 5 หลายเดือนก่อน +2

      Yelaa kolukogaligaru

    • @Sudhakar8143
      @Sudhakar8143 4 หลายเดือนก่อน +1

      @@PKavitha514 eppatiki kolukoledhu andi badhalone vunnaanu andi, eppudipuude konchem badhalo nundi bayataku vasthunnaanu kavitha gaaru

    • @Sudhakar8143
      @Sudhakar8143 4 หลายเดือนก่อน +1

      @@PKavitha514 manchiki rojulu levu kavitha gaaru,

    • @ammuam3512
      @ammuam3512 3 หลายเดือนก่อน +1

      True

    • @Sudhakar8143
      @Sudhakar8143 3 หลายเดือนก่อน

      @@ammuam3512 true andi

  • @Sudhakar8143
    @Sudhakar8143 5 หลายเดือนก่อน +3

    చాలా బాగా చెప్పేరు సార్ మీకు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @michealjohn6589
    @michealjohn6589 5 หลายเดือนก่อน +4

    Simply amazing and true sir.i am always ready to say goodbye very good and absolutely 💯 true decision making answer thankyou so much.

  • @శివశివా37
    @శివశివా37 2 หลายเดือนก่อน +2

    Sir చాలా బాగా చెప్పి నారు.నాజీవితం మీరు అన్నట్టే జరిగింది.నేను బాధ పడుకుంటూ తను సొంతోషం గా ఉండాలని చాలా చేసా.తన అవసరాలకు నన్ను వాడు కుంటుంది అని తెలియక మోసపోయా చాలా బాధేస్తుంది.నిదుర రావట్లేదు ఆకలి వేస్తలేదు కొలుకో లేక పోతున్న గురువు గారు.😢

  • @chinnaboinapolraju5150
    @chinnaboinapolraju5150 3 หลายเดือนก่อน +4

    Chala bagachaparu

  • @PallaAppanna-q8q
    @PallaAppanna-q8q หลายเดือนก่อน

    ఎక్సలెంట్ సూపర్ మేసేజ్ సార్ ధన్యవాదాలు

  • @helenrathna8426
    @helenrathna8426 19 วันที่ผ่านมา

    Tq sir ,after this episode i developed strong emotion🎉

  • @kotiramadevi8403
    @kotiramadevi8403 7 หลายเดือนก่อน +5

    థాంక్యూ నాగరాజు గారు

  • @HymavathiUndrajavarapu
    @HymavathiUndrajavarapu 8 วันที่ผ่านมา

    Thanks to నాగరాజ్ గారు🎉

  • @shaikyasinshaikyasin9332
    @shaikyasinshaikyasin9332 5 หลายเดือนก่อน +2

    Naaku ilane jarigindi correct ga chepparu sir thank u ea video jaragane mundu chudalsindi nenu

  • @bejjankisoundarya9484
    @bejjankisoundarya9484 หลายเดือนก่อน

    Thank you so much nagaraju garu.its useful msg for me.

  • @kishore8196
    @kishore8196 หลายเดือนก่อน

    Thanks Ram Garu and Nagaraju Garu

  • @lakshmisatish4u395
    @lakshmisatish4u395 2 หลายเดือนก่อน +2

    Tq sir chala baga chepparu great sir meeru namaste andi

  • @Khammamlocalabbayi06
    @Khammamlocalabbayi06 หลายเดือนก่อน

    Thanks 🙏 to ramu garu ,and nagaraj garu

  • @Thota-ky6we
    @Thota-ky6we 3 หลายเดือนก่อน +1

    Thank you ramu sir and nagaraju garu

  • @SureshKumar-nt1by
    @SureshKumar-nt1by หลายเดือนก่อน

    Thanks ram garu Baga chepparu nakosame cheppenattu vundi

  • @HymavathiUndrajavarapu
    @HymavathiUndrajavarapu 8 วันที่ผ่านมา

    Thanks to ram sir 🎉

  • @dallikishorekumar6532
    @dallikishorekumar6532 24 วันที่ผ่านมา

    Very useful video Ram garu.emotional dependency is worthless n useless

  • @Sravani-j2c
    @Sravani-j2c 4 หลายเดือนก่อน +5

    Thank you sir...5years ga nannu nenu kolpoyi ..prove chesukuntu nannu thagginchukuntune brathikanu..chivariki nannu Anni vidhaluga dhoshini chesi chithra himsalu petti na life lo nundi vellipokunda Inka torcher chesthunnav antu ..andhari mundhu nannu matrame dhoshini chesadu

    • @sahajasr5018
      @sahajasr5018 2 หลายเดือนก่อน

      Name chepandi

  • @avulafiroj2474
    @avulafiroj2474 5 หลายเดือนก่อน +2

    Good information ram garu, and nagaraju garu

  • @atluruchinnaiah213
    @atluruchinnaiah213 หลายเดือนก่อน

    Super sir and thank you

  • @bharathichintalapati3775
    @bharathichintalapati3775 6 หลายเดือนก่อน +6

    కొంత మంది కష్టం పట్టి చు కుంటే help చెయ్యాలి భాధ్యత పడుతుంది అని దూరం పెడతారు అండి

  • @raheemshaik888
    @raheemshaik888 29 วันที่ผ่านมา

    Emotional maturity ❤

  • @rajendarram835
    @rajendarram835 3 หลายเดือนก่อน +5

    Correct ga chepparu sir.thank you

  • @sainathkottholla1303
    @sainathkottholla1303 2 หลายเดือนก่อน

    Chala baga cheparu sir

  • @sunithar6423
    @sunithar6423 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు 😟🙏🏻
    నా గురించి చెప్పినట్టు ఉంది 🥹
    నేను ఒక దరిద్రుని మర్చిపోలేక పోతున్నాను 🥹🥹🥹🙏🏻🙏🏻🙏🏻
    నా లైఫ్ అంతా మొత్తం మారిపోయింది నేను డిప్రెషన్ లో ఉన్నాను 😔😔😔😟😟😟😟
    ఇలా బయటికి రావాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    హెల్త్ పరంగా కూడా ఏం బాలేదు ఇప్పుడు 😡😡😡
    వాడి వల్ల 😡😡😡

  • @VadalaKullayappa
    @VadalaKullayappa 4 หลายเดือนก่อน +2

    థాంక్యూ సార్ ❤❤❤

  • @nareshmushke5203
    @nareshmushke5203 2 วันที่ผ่านมา

    Thank you sir 🙏, Thank you Nag Annaya..., now I fix ready to Good Bye that type of people...

  • @mgswamy4959
    @mgswamy4959 หลายเดือนก่อน

    Its good suggestion to me the. Same is running in my life. I am m deserted

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 หลายเดือนก่อน +3

    సపోర్ట్ కోసమే నీవు పెళ్లి చేసుకుంటే, వాళ్ళు కూడా సపోర్ట్ కోసమే పెళ్లి చేసుకున్నామనే అనుకుంటారు.

  • @srinuvasutalari1628
    @srinuvasutalari1628 2 หลายเดือนก่อน +1

    Super ram sri

  • @jammanaramanamma4007
    @jammanaramanamma4007 2 หลายเดือนก่อน

    Good message sar tq so much sar

  • @ThotaRaju-m1r
    @ThotaRaju-m1r 3 หลายเดือนก่อน

    థాంక్యూ సార్ చాలా బాగా చెప్పారు

  • @sainathkottholla1303
    @sainathkottholla1303 3 หลายเดือนก่อน

    Yes thaks sir tv chanal ku miku

  • @mdsp7105
    @mdsp7105 5 หลายเดือนก่อน

    Tq soo much Nagaraju garu nd Ram garu

    • @mdsp7105
      @mdsp7105 5 หลายเดือนก่อน

      Skht

  • @mamidisrinivas4071
    @mamidisrinivas4071 หลายเดือนก่อน

    Super correct sir🎉🎉🎉

  • @syamalapabbidi
    @syamalapabbidi 3 หลายเดือนก่อน

    Chala baaga chepparu

  • @Damayanthi-j7l
    @Damayanthi-j7l 7 หลายเดือนก่อน +1

    Thankyou sir

  • @akkinepallisiri3971
    @akkinepallisiri3971 2 หลายเดือนก่อน

    Yes sir correct chepparu

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 5 หลายเดือนก่อน +3

    Failure is stepping stone to success, I will accept all the opportunities hence I always happy. In 1984 my sister married left from my life in 1985 my niece came in to my life., and in 2018 she married left from my life. In 1992 I was married, left in 1997 legally 2004 . Again married in 2009 she is an Epilepsy patient. Life is going happily. In 1993 financial crises she left me, after 30 years 2023 again financial crises this lady support me psychological and financially.

  • @parvathidevi5237
    @parvathidevi5237 5 หลายเดือนก่อน +1

    Gud lesson

  • @ThummuruGirijadevi
    @ThummuruGirijadevi หลายเดือนก่อน

    ❤ yes sir it's really

  • @maheshraja731
    @maheshraja731 3 หลายเดือนก่อน

    Tq sir super ga chepparu

  • @suvarnatharpole5069
    @suvarnatharpole5069 3 หลายเดือนก่อน

    Thanks nagarjuna garu thank ram garu 😊

  • @manipapabathina2208
    @manipapabathina2208 6 หลายเดือนก่อน +2

    I face it sir really thank u sir ,

  • @ganiauro5728
    @ganiauro5728 3 หลายเดือนก่อน

    Correct sir.. be prepared to say goodbye to all of all

  • @pavansarla9574
    @pavansarla9574 4 หลายเดือนก่อน

    Hello sir
    Nenu oka person ni chala nammi dheggaraiyya but thanu nannu lite thiskuntunnadu ani arthamindhi but nen ala cheyyalekapothunna but this video was changed in my mind
    Thank you so much sir

  • @radhadrk5626
    @radhadrk5626 5 หลายเดือนก่อน

    Excellent sir mind-blowing

  • @Sudhakar8143
    @Sudhakar8143 5 หลายเดือนก่อน +27

    సార్ నా పరిస్థితి అంతే సార్ నా భార్య కావాలనే నా మీద నిందలు మోపి నన్ను వొదిలి వెల్లిపొఇంది అండి, నన్ను వొద్దు అని కాదు అనుకోని వెల్లిపొఇంది, నా భార్య నా కూతురు లేకుండా నేను ఉండలేక పోతున్నాను సార్, నాకు నా భార్య కూతురు కావలి సార్ ఏం చెయ్యాలి సార్, నేను ఎంత చెప్పిన కూడా నా మాట వినడం లేదు సార్, నాకు చాలా బాధగా వుంది సార్, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టం సార్ సలహా ఇవ్వండి సార్.

    • @PKavitha514
      @PKavitha514 4 หลายเดือนก่อน +9

      Artham chesukoleni vallani malli kavali ani asalu korukokandi

    • @PedapudijamesPedapudirohith
      @PedapudijamesPedapudirohith 4 หลายเดือนก่อน +8

      Same problem.brather

    • @pr7740
      @pr7740 3 หลายเดือนก่อน +1

      Life ni enjoy chey bro vadhiley

    • @tulasiram8014
      @tulasiram8014 3 หลายเดือนก่อน +4

      వెళ్లింది అంటే మీరు ఏదో లోటు It means ఏదో గ్యాప్ దాన్ని full fill cheste saripoddi. Find it solve it

    • @Sudhakar8143
      @Sudhakar8143 3 หลายเดือนก่อน

      @@tulasiram8014 అర్ధం చేసుకుంటే యామయినా చెప్పొచ్చు అండి, తను చెప్పిన కూడా అర్ధం చేసుకోదు, మొండిగా వుంటది, నేను అయితే చెప్పెను ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటాను అని చెప్పేనూ అండి అంతా భగవంతుడు మీద భారం వేసెను.

  • @praveenavasili2274
    @praveenavasili2274 10 หลายเดือนก่อน +35

    Coorect sir,13 years ga vadilinchukontu vastu veltu epudu poorthi ga vadili velli poyadu.nenu na 2 girl children's migilamu .nenu 13 years paruvu ,health,career kolpoyanu. Vaadi mendacity case petting okate,viswasam leni kukka mida petting okate, emi upayogam ledu.endukante,pelli tarvata Nundi na poshanaki kavalasinanta nenu earning chestunnanu. A Roju ayina na earning avasaram lekunda nanu possible kadaa .nenu kothaga nu lekhapote ela Ani adagadaniki.13 years ga nanu chala bhada pettaru thanu, thana relatives, wife kanna relatives ki ekkuva valu echi vallatho untunnadu.gud bye cheppalani Manchin Mata chepparu .....

    • @TWEENCRAFTBOX
      @TWEENCRAFTBOX 7 หลายเดือนก่อน +6

      Nadi same problem....I want talk with you.... I need some help

    • @lallivijju143
      @lallivijju143 6 หลายเดือนก่อน +8

      Corect అక్కయ్య మీరు చెప్పిన స్టోరీ 99% నా life కూడా అంతే కాకపోతే నా భర్త ఇంకొక భార్యను చేసుకున్నాడు నేను కాకపోతే ఇంకొకతి అని వదిలేసి దాని దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ ఇపుడు నేనేం తేలగుకోవాలో desicion తీసుకోవాలో తెలియని స్థితిలో ఉన్న

    • @acubeentertainment9985
      @acubeentertainment9985 5 หลายเดือนก่อน

      I want to talk with you ​@@TWEENCRAFTBOX

    • @acubeentertainment9985
      @acubeentertainment9985 5 หลายเดือนก่อน

      I want to share my problem with you if you don't mind nadi sàme problem but..kotha malupu thirigindhi

    • @acubeentertainment9985
      @acubeentertainment9985 5 หลายเดือนก่อน +1

      Adhi manchi ki ani anukunna but malli mosapoya

  • @abhilashareddykovvuri4856
    @abhilashareddykovvuri4856 6 วันที่ผ่านมา

    Super

  • @prasannakumar9579
    @prasannakumar9579 3 หลายเดือนก่อน

    Excellent sir

  • @rsugandha6347
    @rsugandha6347 2 หลายเดือนก่อน

    Sir super👏👏👏

  • @rangayollalalitha3855
    @rangayollalalitha3855 5 หลายเดือนก่อน +2

    Thank you sir 🙏🥹😭chala alasipoya sir nenu....ede vishayam lo

  • @maheshraja731
    @maheshraja731 3 หลายเดือนก่อน

    Tq Ramu garu

  • @eswarchinni684
    @eswarchinni684 18 วันที่ผ่านมา

    TQ 🥰👍sarr

  • @SeethaMallaiah
    @SeethaMallaiah 2 หลายเดือนก่อน

    Meru great sir🙏

  • @maheshraja731
    @maheshraja731 5 หลายเดือนก่อน

    Your message super sir

  • @swathi3104
    @swathi3104 6 วันที่ผ่านมา

    Right 100%

  • @skrbabydandys
    @skrbabydandys 2 หลายเดือนก่อน

    It's really 💯 Sir...😢

  • @balajananiyoutubechannel3664
    @balajananiyoutubechannel3664 22 วันที่ผ่านมา

    Yes sir miru cheppindhi 💯 correct..na life chala chusa na kuthuru vadilesindi malli avasarala kosam vachindhi ivvalsindhi iccha good bye cheppesa..na relatives avasaralki upayoginchukuni matladatam manesaru Karanam enti ani kuda nenu adagaledhu good bye cheppesa nadhyna reethilo mounam ga chala happy ga unna devini smarinchukuntu

  • @aswininaru9906
    @aswininaru9906 หลายเดือนก่อน

    Coret ga chepparu sir am chyali sir

  • @Sudhakar8143
    @Sudhakar8143 5 หลายเดือนก่อน

    Thankyou nagaraaju gaaru 🙏🙏🙏

  • @KKRNAIDU
    @KKRNAIDU หลายเดือนก่อน

    Thank you nagaraj garu ante ipudu jest good by antaru

  • @g.malleshyadav674
    @g.malleshyadav674 4 หลายเดือนก่อน

    Good sir excellent 👍

  • @VasaviSabinkar
    @VasaviSabinkar หลายเดือนก่อน +1

    Thank you sir for your advice. I said good bye to that nammaka drohi

  • @polimeravenkatesh8470
    @polimeravenkatesh8470 หลายเดือนก่อน

    Crt ga chepparu sir maku mrg ayyi 7years ayyindhi nenu antha thanaki chala esthamu kani vero vallu daggara dabbu vundhi ani nannu vadili vallipoyindhi sir narakam chusthunanu

  • @rajukamadi4474
    @rajukamadi4474 หลายเดือนก่อน

    TQ so much sir good bye 👋

  • @LakshmiNaga-vz1gy
    @LakshmiNaga-vz1gy หลายเดือนก่อน

    Yes it's hundred percent

  • @addalasimhadhri9314
    @addalasimhadhri9314 28 วันที่ผ่านมา

    Same feeling Sir 😢

  • @kalaranikoneti420
    @kalaranikoneti420 7 หลายเดือนก่อน

    ThanQ Sir

  • @suryaprakashreddySurya
    @suryaprakashreddySurya 7 วันที่ผ่านมา

    ఇప్పుడున్న జనరేషన్ కి భార్యాభర్తలు కలిసి ఉండాలంటే చాలా చాలా కష్టం అలాంటప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు పిల్లల్ని కానీ వాళ్ళను ఇబ్బంది పెట్టడం ఎందుకు?

  • @mahaprasad6391
    @mahaprasad6391 4 หลายเดือนก่อน

    Sir ur telling right

  • @ArtByNag
    @ArtByNag 5 หลายเดือนก่อน

    I respect your massage. Ram anna. Ready to send incase once left. Idhi ardham ayyindhi Kani Velli poina na person thiriigi vasthe .nammacha .okavela vasthe mana behave ela vundali ela relationship kapadukovali.

  • @nara-jk3re
    @nara-jk3re 2 หลายเดือนก่อน

    Sir na kallu teripincharu.. I got clarity

  • @HitmanChette
    @HitmanChette 3 หลายเดือนก่อน

    🙏🏻super sir🙏🏻

  • @DhanaLaxmiDasireddi
    @DhanaLaxmiDasireddi 3 หลายเดือนก่อน

    సూపర్❤❤❤❤

  • @raninagunoori4099
    @raninagunoori4099 5 หลายเดือนก่อน

    Super msg sir

  • @NeelimaValluri
    @NeelimaValluri 5 หลายเดือนก่อน +3

    Yes exactly 100 percent right andi same 14yrs nunchi idhey face chesthunna nenu but slowly overcome avuthunna. Vaallu naa chetha divorce ippinchalani choosthunnaru but aadapilla oondhani oorukuntunna.but antha easy kaadhandhi good bye cheppadam.

  • @sunny98725
    @sunny98725 6 หลายเดือนก่อน

    thank you so much sir

  • @anumulasrinivasarao7109
    @anumulasrinivasarao7109 7 หลายเดือนก่อน +1

    Yes sir

  • @VaniPriya-w7f
    @VaniPriya-w7f หลายเดือนก่อน

    Be ready to say good bye sir tq so much

  • @Sudhakar8143
    @Sudhakar8143 5 หลายเดือนก่อน

    Thankyou you raam gaaru

  • @Sudhakar8143
    @Sudhakar8143 5 หลายเดือนก่อน

    Thankyou sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @YasodhaTirumalasetti
    @YasodhaTirumalasetti 3 หลายเดือนก่อน

    Thanks