ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2) ఆరాధన ఆరాధన (2) నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2) దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2) నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2) ఆరాధన ఆరాధన (2) నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2) ఆరాధన ఆరాధన (2)
Praise the Lord respected brother thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను
నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను (2)
ఆరాధన ఆరాధన (2)
నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
దినమెల్ల నీ చేతులు చాపి
నీ కౌగిలిలో కాపాడుచుంటివే (2)
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై
నా పూర్ణ హృదయముతో సన్నుతింతును (2)
ఆరాధన ఆరాధన (2)
నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2)
ఆరాధన ఆరాధన (2)
Praise the lord 🙏🙏🙏
What a exlent voice and singing
Excelent song
Nityam sthuenthunu👏👏👏
Super song God bless you ❤
Praise the Lord respected brother thankyou so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucy devaraj n children Bangalore
Please dress😢
Praise the LORD 🙏
Praise the lord 🙏🏻