Namaste గురువు గారు మా husband roju drink ing habit aindi chala bada పడుతున్నాను. ఒక పాప ఇద్దరు మగ పిల్లలు sixth year .ఏదైనా పరిష్కారం చెప్పండి పిల్లలికి కూడా ఇంకా మాట్లాడం సరిగా లేదు pls na message చదవండి ఎవరికి చెప్పుకున్న లోకువగ చూస్తున్నారు
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు చాలా మంచి పరిహారం చెప్పారు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పుడు వచ్చే పౌర్ణమి సూన్యమాసం లో వస్తుంది కదా ఈ పౌర్ణమి కి ఈ పూజ చేసుకోవచ్చు లేదంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చేసుకోవచ్చునా తెలియజేయండి
Namaskaram guruvugaru 😭 Ma husband prathi pournami ki mental ga depression loki vellipotharu entli godava pettukuntadu ala anduku guruvu garu emina pariharam cheppandi dayachesi naku pournami vasundi ante bayam ga untundi 🙏🙏🙏🙏🙏🙏pls na comment ki reply evvandi😭
వాటర్ ఒక్క రోజు కాదు మూడు రోజులు పెట్టుకోవాలి అప్పుడు మామూలుగానే ఉంటే వైభవలక్ష్మి వ్రతం చేయండి దాని గురించి మీకు ఒక వీడియో అందిస్తాము ఓం శ్రీ మాత్రే నమః 🙏
Guruvu garu me padalaku namaskaram... guruvu garu oka chinna dout.e madthalo okaveda vedios lo chusthu sathayanarayana Pooja chesukovachu ani chespinru..ela kuda Pooja chesukovachha guruvu garu please chepamde..okavela ela chesthe chesina Pooja palitham untunda..oka manchi pani cheyyali ante a roju a varam chesthe baguntunde chepande guruvu garu please
బ్రాహ్మణుని తీసుకొని వచ్చి వారి ఆధ్వర్యంలో సత్యదేవుని వ్రతం జరిపితే మంచిది బ్రాహ్మణులు దొరకకపోతే అంటే ఇప్పుడు విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు దొరకరు కదా అప్పుడు ఇలా వీడియో పెట్టుకొని సొంతంగా పూజ చేసుకోవచ్చు తల్లి కానీ ఇలా పూజ చేసుకున్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయాలి ఓం శ్రీ మాత్రే నమః 🙏
Guruvu garu me videos nenu two days back ye chusa.meeru cheppinattu ga anni maximum chesa.kani vendi vigrahalu pettakudadu pooja room lo annaru ani vendi vigrahalu tesesa Swamy .vendi vigrahalu pettocha pettakudad telidam ledu.telupagalaru vivaran dayacjesi.memu chaala baaga bratikina ballam kani two years nundi anni ammukuntu v kutumbam ni nadupukuntunnam eppudu thinadaniki kuda lekunda poindi.em cheyalo telidam ledu.maa vaari evo projects antu tiruguthunnaru kani em avvadam ledu.ma meeda daya unchi e msg ki reply ivvandi.maaku chaave ane ka undi.aa arunachaleswarudu na thandri venkanna Swamy tappa inko dikku ledu.
గురువుగారు మీరు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని భగవంతుని కోరుకుంటున్నాను.. మీకు పాదాభివందనలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐ఓం సాయిరాం
స్వామి బంగారం తాకట్టుకు వెళ్లకుండ ఏమన్నా ఉపాయం చెప్పండి
,
❤
పాదాభివందనం గురువు గారూ నమస్తే
గురువుగారు మీ పాదాలకి ప్రణామములు ఇంటి లోపల సింహద్వారం దగ్గర కట్టాలా ఇంటి బయట సింహద్వారం దగ్గర కట్టాలి
అయ్యా లోపల కట్టల బయట కట్టల చిప్పండి ఇది మా అందరికి సందేహం గా ఉంది గురుగారు 🙏🙏
చాలా మంచి వీడియో గురువు గారు నమస్కారం
🙏🏻 Thank You Guruvu garu Chala Baaga Chepparu
Bhartha thagudu vesanani manipinchadani emai pariharam cheppandi guruvu garu nala chalamandhi e problem tho bhada padutuntaru plz guruvu garu ....
Chala Baga chepparu guruvu garu
ధన్యవాదములు గురువుగారు 👣🙏
సూపర్ స్వామి
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు
Guruvu Garu meku Chala danyavadalu 🙏
Om namo venkatesa namah 🙏🙏.Tq guru ji
Namaste గురువు గారు మా husband roju drink ing habit aindi chala bada పడుతున్నాను. ఒక పాప ఇద్దరు మగ పిల్లలు sixth year .ఏదైనా పరిష్కారం చెప్పండి పిల్లలికి కూడా ఇంకా మాట్లాడం సరిగా లేదు pls na message చదవండి ఎవరికి చెప్పుకున్న లోకువగ చూస్తున్నారు
Chala Baga cheparu gutuvu Garu🙏🙏
Enno manchi vishayalu cheputunnaru miku shatakoti danyavadalu gurugaru😂😂😂
Shrigurubhyo namaha 🙏🙏dhanyavadalu guruvugaru
ఆంజనేయస్వామి ఫొటో ఇంట్లో పెట్టుకోవచ్చా, ఉంటే ఏమైనా నియమాలు పాటించాల గురువుగారు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Nirabyantaram ga pettuko vachu 😊 anjaneya swamy photo
Om namo vikateshaya 🙏 namaskaralu gurugale 🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 thank you గురువుగారికి🙏🙏💐💐
Can u please make the video of padhahaaru somavaralu vratham vidhanam
🙏🙏gurugale
ధన్యవాదములు
మీవీడియోలూ చాలాబాగునాఈ
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారు చాలా మంచి పరిహారం చెప్పారు చాలా చాలా కృతజ్ఞతలు ఇప్పుడు వచ్చే పౌర్ణమి సూన్యమాసం లో వస్తుంది కదా ఈ పౌర్ణమి కి ఈ పూజ చేసుకోవచ్చు లేదంటే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి చేసుకోవచ్చునా తెలియజేయండి
ఈ పౌర్ణమికి చేసుకోండి శుభప్రదం కుదరకపోతే శ్రావణంలో చేసుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
Tq guruvugaru Baga cpnaru meru padhabivadhannalli meeku
Bagundi guruvugaru.
ಶ್ರಿ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🌷🙏 ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಶಿವಾಯ ನಮಃ 🌷🙏 ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಹನುಮಾನ್ 🪷🙏
Thank you for sharing Guruji
గురువుగారు స్వ రన ఆకర్షణ కలబెరవ స్వామి పూజ రూమ్ లో ఉండవచ స్వామి
Thank you Guruji
🙏🙏🙏
My boss Hanuman 💪 Naku chala salu varam ichadu naki maa kutubaniki epudu todu unntadu nenu hanuman bakturalu nenu gurugaru
🙏 guruvu garu thank you
🚩💪Jai Sree Sita Rama Chandra Swami 💪 🚩 Jai Hanuman 🚩💪 Jai Pancha mukha Aanjaneya 🚩💪. Om Sree Guru Devobyo namaha 🙏🙏🙏.
Thanks you
శ్రీ గురుభ్యోనమః
ఓం నమో వేంకటేశాయ నమః నమస్కారం గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏
OK "
. ..
మాకు తులసి కోటకు వసతి సౌకర్యాలు లేవు స్వామి ఏమైనా ఇబ్బందులు వస్తాయి స్వామి పరిహారం చెపండి స్వామి.🙏🙏🙏
Guruji 🙏 TQ 👌
స్వామి ఇంట్లో గుమ్మడికాయ ఎండిపోయింది ఎప్పుడు తీసివేయాలి ప్లీజ్ రిప్లై
Amavaasya roju teesi ,malli ventane kotta gummadikaaya kattandi.🙏
ధన్యవాదాలు
Guruvar ki namaskaram Anjaneya Swamy Pooja vidhanam Lo mantralu cheppalenivaru ela chesukovali thelapandi gurugaaru
🙏 స్వామి ఇంటి సింహద్వారంపైనా అంటే ఇంటి లోపల కాక బయట కాంపౌండ్ లోన తెలపగలరు
ఇంటి లోపల వైపు సింహద్వారం పైన వీడియో లో చెప్పబడింది బాగా చూడండి 10నిమిషాల దగ్గర చెప్పారు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@@vinayreddy9153 🙏🙏
Thank you sir🎉
Om varathliye namaha 🙏🙏🙏🌺
Om Srimaatre Namaha,Jai Sri Ram
Thankyou guruji namaste
గురువుగారు,,,మకి డబ్బులు echevallu,,evvakundaa ebandi పెడుతున్నారు,,,అదిగో esthamu,,edigi esthamu అంటున్నారు,,,వాళ్లు మకి evvavalasina డబ్బులు,,echee పరిహారం చెప్పగలరా,స్వామి please గురువుగారు
Same problem 😞
Guruu garumemusilvar devuni. Vigrahalu. Chemu. Avi devunigudelo. Alage. Pettucha. Guruvugaru. Samadhanamuswami
చాలా ఉపయోగకరమైన వీడియో స్వామి
Sri gurubyo namaha🙏🙏🙏🙏
NamaskarM guruvu garu
Nenu ee puja cheyali anukutunnanu mammalini ashirvadichadi
మనోవాంఛాఫల సిద్ధిరస్తు 🙏
స్వామి.... ఆడవారు మంత్ర జపంలో స్వాహా అనకూడదు అంటారు.... ఇది ఎంతవరకు నిజం???? తెలుపగలరు... 🙏🏻🙏🏻🙏🏻
అవును నిజమే డిస్క్రిప్షన్ లో ఇచ్చారు ఒకసారి బాగా చూసుకోండి ఓం శ్రీమాత్రే నమః 🙏
🙏🏻🙏🏻🙏🏻
గురువు గారు ఇంటి ఆ అక్షతలు వేయడం వీలు లేకుంటే ఏం చేయాలి తెలియచేయండి 🙏🙏🙏🙏🙏🙏
Jai hanuman jai sriram
Namaste guruvu garu
Tq u swamy garu
Guruvu garu blessings evandi sir
మనోవాంఛాఫల సిద్ధిరస్తు ఓం నమో వెంకటేశాయ 🙏
Gurvugaru inti lopala nimmakayalu mirapakayalu kattavacha maa athagaru mirapakayalu nimmakayalu bayatakattanantondi kalabanda lopala kattamandi please please gurvugaru Ripley 🙏🙏🙏
Kalabanda petukuntey dhomalu eegalu ravvu.. 👍
Namaskaram guruvugaru 😭
Ma husband prathi pournami ki mental ga depression loki vellipotharu entli godava pettukuntadu ala anduku guruvu garu emina pariharam cheppandi dayachesi naku pournami vasundi ante bayam ga untundi 🙏🙏🙏🙏🙏🙏pls na comment ki reply evvandi😭
Guru ji maadi odissa yeekuvaghaa khsudra pujaluu yekuvaa. Maa meedhaa cheasthunaru yenti pariskaram.
Namaskaram guruwar Guru Garu Puja Jaise thappadu owl impulse sunaeye Din Ki parishkaran Amity Daya Chesi teliya cheyandi Guru Garu
Guruvu garu pujala gurinchi vati vidhanala gurinchi okkokkaru okkakka laga cheptunnaru.meru asalu ela cheyalo kasta mere cheppandi guruvu garu
Swamy ma intlo avariki arogam sariaga undhu oka roju okalaki baguntadhi inkoroju inkokariki bagundhu kalalu bayamkaranga vasthuntai emina pariharm chepandi swamy
Guruvu garu chala Baga chepparu kani apartment house lo unde varu inti chutu tirigi akshinthalu challaleru mari Ela swamy
స్వామి అక్షoతాలు లు ఇంటి చుట్టు చల్లటం కుదరదు స్వామీ ఎంచేయమంటారు. మా ఇంటికి చుట్టు వున్న ఇళ్ళకి మధ్యలో అసలు ప్లేస్ వుండదు
స్వామీ Reply ఇవ్వండి
Same
Guruvu garu 🙏🙏 eti sutakam manumallaki vartistundaa??
ఓంనమశివాయ, గురువుగారు
Swami naradisti gurinchi oka video cheyandi swami
Namaskaram guruvu gaaru🙏
Inti lopala simhadwaranki kattukovala nimmakayalni,aloevera ni
Namaskaram🙏 guruvu gaaru mi vedios chusthuntamu aanjaneya swami chithra patam intlo pettukovaccha... Verevallu chepparu intlo pettukokudadhani cheppandi swami...
Namaskaram guruvugaru maa peddamama kodalu gaticharu cheturdashiki 11 days avutundi eerojupunyavachanam chesi deeparadhana chesukovacha12daypournami vunnadi taruvata pettara rojulu vastunnavi 11roju chetudasi vunnadi teliyacheyandi guruvugaru🙏
Guruvu garu e month subhakaryalu cheyakudadha?(ellu maradalu avi)dayachesi chepandi
ఆషాడంలో వద్దు శ్రావణంలో పాలు పొంగించు కొన్ని ఇల్లు మారండి ఓం శ్రీ మాత్రే నమః 🙏
నమస్తే స్వామి మాకు మూడువైపులా ఇల్లు ఉన్నాయి మీరు ఇంటి బయట అక్షింతలు చల్లమన్నరు ఎలా వేయాలి దయచేసి చెప్పండి
Namasthe guruji.adavallu cheyalante Miru cheppina rendu mantralaku chivaralo swaha badhulu namaha anala? Rendava mantraniki matrame namaha anala?
E pariharam chethabadulaku panichesthundha?
Dhayachesi cheppagalaru 🙏🙏
Guruvugariki.namasakaram
Thakattulo unna bangaru malli entiki tondaraga cherelaga, lakshmi devi malli entlo adupetti vidhanga edaina tantram cheppandi guruvu garu plz 👍🙏🙏🙏🙏🙏
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసి అందిస్తాం 🙏
Independent house aithe place untundi, But Apartment's flat's ki surround place undadu kada mari aksatalu ela challali andi .Please answer my doubt.
ఇంటి పైకి వెళ్ళి చుట్టూ చల్లవచ్చు ఓం శ్రీ మాత్రే నమః 🙏
Swami radhika ebadhulu povali any ame chyali chypadi pls Swami 10 years nuchi
Someg gariki namaskaram kamadha nenlnela machadom kudharaka poth yamchayali
Sorry som kalamadha
Tq sir🙏🙏🙏
స్వామి మాకు అక్షంతలు వేసేటప్పుడు చెప్పిన మంత్రాలు రావు. మరి ఎలా స్వామి
వ్యాపార స్థలం లో కూడా ఇలానే చేయాలా చెప్పగలరు...,🙏
Swami garu intilo naga padaga pratima vundacha తెలపగలరు
ఉండవచ్చు కానీ నిత్య పూజ చేయాలి నాగ పడగ అంటే సుబ్రహ్మణ్య స్వామికి ప్రతినిధి 🙏
Tq guruvu garu
Swamy Panchamukhi Anjaeyaswamy ninchuni undalla ledha lurching undala
నమస్కారం గురువుగారూ,అక్షింతలు చల్లడానికి మ ఇంటికి ప్రహరీ లేదండి పక్కపక్కనే ఇల్లు ఉన్నాయ్ అప్పుడు అక్షింతలు ఏం చేయాలి చెప్పండి,గురువుగారూ.
Mantram swamy
Aratipandu lekapothe edaina vere naivedyam pettavha guruvu gaaru
tq swamy
తప్పకుండా పెట్టుకోవచ్చు బయట ఇంటి సింహద్వారం పైన పెట్టుకోవాలి ఓం శ్రీమాత్రే నమః 🙏
Nela nela e pooja chesi klabanda kattala guruvu garu
Guruvu garu neanu cheasanu water mamuluganea unnai kani guru garu meamu ardhika samasyalatho unnam
వాటర్ ఒక్క రోజు కాదు మూడు రోజులు పెట్టుకోవాలి అప్పుడు మామూలుగానే ఉంటే వైభవలక్ష్మి వ్రతం చేయండి దాని గురించి మీకు ఒక వీడియో అందిస్తాము ఓం శ్రీ మాత్రే నమః 🙏
Swami memu Muslims mari anjanaya swami patam entlonay undala swami prathi month puja chayala plz ans chapandi swami
Guruvu garu me padalaku namaskaram... guruvu garu oka chinna dout.e madthalo okaveda vedios lo chusthu sathayanarayana Pooja chesukovachu ani chespinru..ela kuda Pooja chesukovachha guruvu garu please chepamde..okavela ela chesthe chesina Pooja palitham untunda..oka manchi pani cheyyali ante a roju a varam chesthe baguntunde chepande guruvu garu please
బ్రాహ్మణుని తీసుకొని వచ్చి వారి ఆధ్వర్యంలో సత్యదేవుని వ్రతం జరిపితే మంచిది బ్రాహ్మణులు దొరకకపోతే అంటే ఇప్పుడు విదేశాల్లో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణులు దొరకరు కదా అప్పుడు ఇలా వీడియో పెట్టుకొని సొంతంగా పూజ చేసుకోవచ్చు తల్లి కానీ ఇలా పూజ చేసుకున్న బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయాలి ఓం శ్రీ మాత్రే నమః 🙏
@@vinayreddy9153 Danya vadalu guruvu garu
Guruvu garu me videos nenu two days back ye chusa.meeru cheppinattu ga anni maximum chesa.kani vendi vigrahalu pettakudadu pooja room lo annaru ani vendi vigrahalu tesesa Swamy .vendi vigrahalu pettocha pettakudad telidam ledu.telupagalaru vivaran dayacjesi.memu chaala baaga bratikina ballam kani two years nundi anni ammukuntu v kutumbam ni nadupukuntunnam eppudu thinadaniki kuda lekunda poindi.em cheyalo telidam ledu.maa vaari evo projects antu tiruguthunnaru kani em avvadam ledu.ma meeda daya unchi e msg ki reply ivvandi.maaku chaave ane ka undi.aa arunachaleswarudu na thandri venkanna Swamy tappa inko dikku ledu.
మీ సమస్యలు అన్నీ తీర్చాలని ఆ లలితా త్రిపుర సుందరి దేవత ను కోరుతున్నా ను. ధైర్యంగా ఉండండి
ఇల్లు అమ్మతానికియేదైన ఉపాయం చెప్పండి.
ప్రతి సారి మార్చినపుడు పూజ చేసే కట్టాలా లేక వూరికే మార్చవోచ
Guruvu garu fourhead meda right side balli padendi parvaledaaa plzzzzzzz cheppandi
Swami bangaram takatulo unde ala vedepechukovalo Ami ayena pareharam unti cheppande