స్వామి నేను ఏ పని చేసిన ఐ రావట్లేదు స్వామి ఇంట్లో అచ్చి నట్టే వచ్చి వెళ్లి పోతుంది హాస్పిటల్ రోపంలో ఇంకా ఏదైనా రోపంలో ఇంట్లో రోగాలు బాగా ఇతన్నాయి దీనికి ఏదైనా పరిస్కారం చెప్పగలరు స్వామి
ఈ అక్షయ అమావాస్య రోజు అంటే 20వ తారీకు మీ కులదేవత కు ముడుపు కట్టి మీ సమస్యను చెప్పుకోండి తప్పకుండా ఒక నెలలోపల మీ అన్ని సమస్యలు దూరం అవుతాయి కుల దేవతకు ఎలా ముడుపు కట్టాలో మన చానల్లో ఉంది చూడండి శ్రీమాత్రే నమః
నేను చెప్తా naku అమ్మవారు వస్తారు చెప్తాను వినండి అమస్య రోజున 9 నిమ్మకాయలు, పసుపు, కుంకం, గంధం, ఒక్కకి గా ఒక ఎర్ర వస్తాం లో వేసి అలాగే ఒక పటికాని అందులో వేసి మీ వ్యాపారినికి ఎక్కడైతే akkada గుమ్మనికి గాని., చెట్టుకుగాని క్కటండి చాలా బాగుంటుంది
Ta guruvu garu.. Guruvu garu mavaaru drink ki adict ayyaru sarigga mamlani pattinchukodu, 6 years nundi wait chestunna marutadu ani, e marpu ledu vidakula daka vellamu kani avvaledu, naku ippudu 5 months papa undi aa papa mavalla suffer kakudadu naku anni aatamkale eduravutunnayi, meri chepina saptha sanivarala vratam start chesanu kani na manasu enduko bada kalugutundi naku evaru leru guruvu garu mi chinnapude nanagaru chanipoyaru oka chelli undi.
ఏం పర్వాలేదు తల్లి మీ వెంట శ్రీనివాసుడున్నాడు తప్పకుండా నమ్మకంతో భక్తితో మీరు వ్రతం చేయండి మీ కష్టాలన్నీ తీరి ఆ వెంకటేశ్వరుడు మీకు రక్షిస్తాడు ఓం నమో వెంకటేశాయ 🙏
🙏 నమస్కారం గురువుగారు నా పేరు రమ్య రాగి చెంబలో నీరు పసుపు కుంకుమ పువ్వు వేసి కుమ్మానికి లోపల కుడి చేతివేపు పెట్టాలి అంటున్నారు నిజమేనా దయచేసి వివరించండి
Swamy e budidagummadikaya e roju tesukochi repu pooja chesi katocha swamy ante repu amavasya kada swamy anduku, 1st and ground floor, rendu chota kattali, ala katocha swamy, please koncham parishkaram chepandi Thank you
Ma anna valla home lo appdayena gummadikaya paggilli andhu lonch water karuthuntaye nd ma home lo amma md ma pedha annaya chanipoyaru nd ma chinna anna okkade unadu nd eppdu kida elane avuthundhi gummadikaya pls reply
గురువుగారు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మా ఇంటికి గుమ్మడికాయ కట్టాము కానీ ఆ గుమ్మడికాయ మొత్తం పాచి పోయింది ఇంట్లో కూరగాయలు అవి కూడా మొత్తం పాసిపోతున్నాయి ఇది ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు దయచేసి సినిమా ప్రాబ్లం ఏందో చెప్పండి గురువుగారు
అయ్యా గురూజీ మా ఇంట్లో ఎప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టినా అది తెల్లవారేసరికి కుళ్ళిపోతుంది కాయఎంత మంచిగా ఉన్నప్పటికీ కట్టిన వెంటనే ఇలా జరుగుతుంది అందుచేత పూర్తిగా కట్టడమే మానేసాను దీనికి ఏదైనా పరిహారం ఉంటే
అయితే మీ ఇంటికి చాలా నరదృష్టి ఉంది అని అర్థం ఈసారి అమావాస్య రోజు గుమ్మడికాయను తెచ్చి నీళ్లలో కడగకుండా దానికి సింధూరం పూసి ఆంజనేయ స్వామిని తలుచుకొని నల్లని తాడుతో కట్టండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి శ్రీమాత్రే నమః
Black magic chesar 2 yrs nundi health bagoled, inka ma medha paga tho ne vunnar maa sontha Valle pranalu thiyali Ani chustunnar vallu maa joliki rakunda, maa gurinchi alochinachakunda vundali ante em cheyali guru garu a Pani chesina addupadutunnar em cheyalekapotunnam valla ni edaina pariharam cheppandi pls 🙏😭
గురువు గారు....గుమ్మడి కాయను ఎవరు కట్టాలి స్త్రీ లేడా పురుషుడు ....ఇంటి యజమాని చనిపోతే ఆ ఇంట్లో సంవత్సరం పూజ చేయరు కద మరి గుమ్మడికాయని కట్టవచ్చ? విధవ స్త్రీ పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఎంటి
గుమ్మడికాయను ఎవరైనా కట్టవచ్చు ఏటి సూతకమున్నప్పుడు కట్టకూడదు వైధవ్యము ఉన్నవాళ్లు కూడా దేవుని ఆరాధన చేయవచ్చు ప్రతినిత్యము దేవుడి ధ్యానము పూజ చేసుకొనవచ్చు స్తోత్రాలు కూడా చదువవచ్చు దేవుడు దృష్టిలో సుమంగళి అయిన వైదవ్యము ఉన్నవాళ్లయిన పిల్లలైనా పెద్దలైనా దేవుడి దృష్టిలో అందరూ సమానమే అందరూ ఆయన బిడ్డలే ఎవరు ఏమి చెప్పినా వినకండి దైవారాధన విడిచి పెట్టకండి మీకు అంతా శుభమే కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
ధన్యవాదములు గురూజీ ఏ విషయం అయినా సుత్తి లేకుండా నీటిగా చెప్తారు 🙏🙏🙏
Chala ta swami mi lanti Vallu e samajaniki chala avasaram
Chala baga chepparu guruvugaru .......enno anumanalu teerayi 🙏
గురువు గారు గుమ్మడికాయ కటక కి ప్రతి మంగళవరం శుక్రవారం పసుపు రాశి బొట్టు పెట్ట ల మా పక్కన వునవాళ్ళు అల్లానేచేస్తున్నారు నిజంగా అల్లా చేయల్ల అంది.
Okasari Kattesaka malli muttakudadu,oka vela kullipote apudu matrame teseyali n Kotha kaya kattali asap .
Chaala Viluvaina Samacharam Guruvu garu. Adhbhutham. God bless you.
ధన్యవాదాలు తమ్ముడు స్వామి 🙏🏻🙏🏻
Chala bhaga chepparu
Chalabaga chapparu
గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🏼🙏🏼👏🌷🌷🌷👌👌
Super chala baga chepparu
Meeku chala dhanyavadhalu swami
ధన్యవాదాలు స్వామి.
స్వామి 🙏 చర్మం వ్యాధులు దగ్గడానికి పూజ మంత్రం చెప్పండి గురువు గారు 🙏
Chsla baga chepparu 🙏🙏🙏🙏👌👌👌
Amavasya, Sunday,
Early morning
Swamy namasta chala baga chaparu saturday tisukuni ravacha gumadikaya sunday mrng katadaniki pl chapadi
స్వామి నేను ఏ పని చేసిన ఐ రావట్లేదు స్వామి ఇంట్లో అచ్చి నట్టే వచ్చి వెళ్లి పోతుంది హాస్పిటల్ రోపంలో ఇంకా ఏదైనా రోపంలో ఇంట్లో రోగాలు బాగా ఇతన్నాయి దీనికి ఏదైనా పరిస్కారం చెప్పగలరు స్వామి
ఈ అక్షయ అమావాస్య రోజు అంటే 20వ తారీకు మీ కులదేవత కు ముడుపు కట్టి మీ సమస్యను చెప్పుకోండి తప్పకుండా ఒక నెలలోపల మీ అన్ని సమస్యలు దూరం అవుతాయి కుల దేవతకు ఎలా ముడుపు కట్టాలో మన చానల్లో ఉంది చూడండి శ్రీమాత్రే నమః
గురువుగారూ నమస్కారం 🙏🙏 లక్ష్మి నరసంహస్వామి గుడిలో పూజాచే పించు కోని కటవచ్చు నా గురువుగారూ.
కట్టవచ్చు తల్లి ఓం నమో వెంకటేశాయ.
Guruvu gaaru... Nara drusti povadaaniki uppu patikani eroju intiki techukovali...eroju simhadwaraaniki kattali....ela kattalo vivaram ga teliya cheyandi...pournami roju kattavacha....malli eppudu change cheyali
ధన్యవాదాలు గూరుజీ గారు 🙏🙏🙏🙏🙏
Supper sir
ధన్యవాదములు గురువుగారు నెట్వర్క్ బిజినెస్ చేస్తున్నది కల్జీ రావటం లేదు ఏం చేయాలి గురువుగారు🙏🙏🙏🙏
Guruvu garu gummadi kaayanu mundu roju intiki thecchi marusati roju kattavacha, magavaaru kattala adavaaru kattala.theliyacheyandi...miru cheppina samasyalathone memu bhada paduthunnamu🙏🙏
Baga chepparu
Guruvu garu namaskaram
Raghavendra swamy Pooja cheppandi guruvu garu
తప్పకుండా తొందరలోనే గురువు గారికి చెప్పి వీడియో చేయిస్తామండి ఓం నమో వెంకటేశాయ 🙏
Pòoja cheddham Kanukuntanu guruvu gaaru kaani cheyaleaka pothunna okvela chesina health bagundatleadhu guruvu gaaru
Guruvu garu amavsya marusati roju kattala puginchina gummadi kaya
Intlo intakumundu techi pettina gummadikaya kattavacha guruvugaru🙏🙏🙏
Guruvugaru
Gummadakayanu a roju tevali a tima tevali kochem vivaristata guruvugaru
Guruvu garu vendi gedhe..buffallo dhanam enduku chestaru please reply
Swami gummam bayata katala lopala kattala please cheppandi
Konisarulu naradishiti valla inthi lo atamahachyalu kuda jarugutaee
Really good massage🙏💐
Business baga nadavadaaniki em cheyaali guruvugaaru
Miru chepina prathi okati ma intlo jaruguthundhi swami kani mimu vundea Quters room lo gummadi kaya kattea avakasam leadhu swami mari maku inka eadhaina remedy chepandi swami na koduku 8yrs babu hand chinna dhebhakea crack vachindhi epatiki 2 times jarigindhi miru maku manchi pariharam thealiyajestharu ani korukunttunna om maha gowriea namha 🙇
గురువు గారు నమస్కారం వ్యాపార అభివృద్ధి కోసం ఏం చేయాలో చెప్తారా వ్యాపారంలో కలిసి రావాలంటే ఏం చేయాలి పాటించాల్సిన నియమాలు
నేను చెప్తా naku అమ్మవారు వస్తారు చెప్తాను వినండి అమస్య రోజున 9 నిమ్మకాయలు, పసుపు, కుంకం, గంధం, ఒక్కకి గా ఒక ఎర్ర వస్తాం లో వేసి అలాగే ఒక పటికాని అందులో వేసి మీ వ్యాపారినికి ఎక్కడైతే akkada గుమ్మనికి గాని., చెట్టుకుగాని క్కటండి చాలా బాగుంటుంది
దాని గురించి ఒక వీడియో చేశారు గురువుగారు చూడండి.
@@vinayreddyharikathalu6658 D fdq
@@potnuruprasad58555:14
0😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚😚
Ta guruvu garu..
Guruvu garu mavaaru drink ki adict ayyaru sarigga mamlani pattinchukodu, 6 years nundi wait chestunna marutadu ani, e marpu ledu vidakula daka vellamu kani avvaledu, naku ippudu 5 months papa undi aa papa mavalla suffer kakudadu naku anni aatamkale eduravutunnayi, meri chepina saptha sanivarala vratam start chesanu kani na manasu enduko bada kalugutundi naku evaru leru guruvu garu mi chinnapude nanagaru chanipoyaru oka chelli undi.
హలో అమ్మ నేను చెప్తా naku దుర్గామ్మవారు వస్తారు మీ నెంబర్ ఇవ్వండి నేను cl చేస్తా మీకు నేము బాగు chesta
ఏం పర్వాలేదు తల్లి మీ వెంట శ్రీనివాసుడున్నాడు తప్పకుండా నమ్మకంతో భక్తితో మీరు వ్రతం చేయండి మీ కష్టాలన్నీ తీరి ఆ వెంకటేశ్వరుడు మీకు రక్షిస్తాడు ఓం నమో వెంకటేశాయ 🙏
Same Nadi kudaedy problem kani nenu 25years nundi badhapadutunnanu Naku kuda evaru leru unna Naku emi cheyaru pelli kavalasina iddaru kuthurlu unnaru em cheyalo thochadam ledu
🙏 నమస్కారం గురువుగారు నా పేరు రమ్య రాగి చెంబలో నీరు పసుపు కుంకుమ పువ్వు వేసి కుమ్మానికి లోపల కుడి చేతివేపు పెట్టాలి అంటున్నారు నిజమేనా దయచేసి వివరించండి
మీకు ధన్యవాదములు గురువు గారు రేపు అమావాస్య అనగా ఈరోజే తెచ్చుకొవచ్చా
అమావాస్య కి ఇంకా time undhi
అమావాస్య రోజు తెచ్చుకుంటే మరీ మంచిది.
నమస్కారం గురువు గారు.🙏మహాలయ అమావాస్య రోజు కూడా గుమ్మడికాయ కట్టుకోవాచ,చెప్పగలరు
👌👌🙏🙏🙏
Guruvu garu వ్యాపారం లో బాగా కలిసి రావాలంటే ఎం చేయాలో చెప్పండి
నేను చెప్పాల పరీక్షరం
ముందు nuvu తెలుగు లో msg lu కామెంట్ పెట్టడం సరిగ్గా నేర్చుకో
పరిష్కారం మళ్ళీ చెప్పచ్చు
Hey evaru nuvvu
Nuvvu naku cheppaana avasaram ledhu po
Edho manchi chedam ani chuste nuvvu nake vetakaramgaa sadhanam istava
Nenu andharilaga dabbulu teaukune manishini kadhu
Edho aaaa ammavaru ichina jnanamtho naluguriki manchi chesta antegani
Edhaeyna meru naku cheppe antati vallu kadhu adhi meru telusukunte meku jruguthundhi ledhante me pani chusukondi ante
🙏🙏🙏🙏🙏
Ganta ni lady's mroginchavocha,yentha time varaki mroginchali guru ji
Same meru cheppena avanni Naku unnai panthulu gaaru nen active ga undalantte m cheyali
Swamy e budidagummadikaya e roju tesukochi repu pooja chesi katocha swamy ante repu amavasya kada swamy anduku, 1st and ground floor, rendu chota kattali, ala katocha swamy, please koncham parishkaram chepandi
Thank you
Amaavasya mundhu roju techukoni amavasya roju 8 lopu kattavachuna swamia
🙏
గురువుగారు🙏 నాకు వివాహం కుదరటం లేదు ఏమైనా దోషాలు ఉన్నాయా పరిహారం చెప్పగలరు గురువు గారు🙏😭😭
ధన్యవాదాలు
Guruji rent house ki kattukovacha,cheppagalaru 🙏🏻
❤
గురువుగారు గారు ఈము పూజ చేయకుండా గుమ్మడికాయ వేలాడ దీసి కట్టాము అది కొన్ని రోజులకి adi పగిలింది.
చాలా నర దృష్టి ఉన్నట్టా?
Ma anna valla home lo appdayena gummadikaya paggilli andhu lonch water karuthuntaye nd ma home lo amma md ma pedha annaya chanipoyaru nd ma chinna anna okkade unadu nd eppdu kida elane avuthundhi gummadikaya pls reply
Deepavali amavasya Sunday vachindikadha Swami adi night time kadha malli epudu gummadikaya katali Swami cheputara Swami
Guruvugaru intlo rogalato ardika ibbandilato chala ibbandi padutunam dayachesi pariharam cheppandi
గురువు గారు మరి కూష్మాండ దీపం అని కాలభైరవుడు చేస్తున్నారు కదా అండి
Black dharam Ella katali gurvu garu gumadakaya chutu na
Aloe vera kuda gummanki kattoccha guru garu🙏 thelapandi
కట్టవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏
సోమవారం కటవచా సార్
Shop lopala kattukochacha.
Boodidha gummadikaya Shop lo katukovacha guruvugaru
గురువుగారు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మా ఇంటికి గుమ్మడికాయ కట్టాము కానీ ఆ గుమ్మడికాయ మొత్తం పాచి పోయింది ఇంట్లో కూరగాయలు అవి కూడా మొత్తం పాసిపోతున్నాయి ఇది ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థం కావడం లేదు దయచేసి సినిమా ప్రాబ్లం ఏందో చెప్పండి గురువుగారు
సార్. మీతోమాట్లాడలి. Samasyacheppukovali
Rent ki unna vallam kattukovacha please theliyacheyandi guruvu garu 🙏
అయ్యా గురూజీ మా ఇంట్లో ఎప్పుడు బూడిద గుమ్మడికాయ కట్టినా అది తెల్లవారేసరికి కుళ్ళిపోతుంది కాయఎంత మంచిగా ఉన్నప్పటికీ కట్టిన వెంటనే ఇలా జరుగుతుంది అందుచేత పూర్తిగా కట్టడమే మానేసాను దీనికి ఏదైనా పరిహారం ఉంటే
తెలియజేయండి
అయితే మీ ఇంటికి చాలా నరదృష్టి ఉంది అని అర్థం ఈసారి అమావాస్య రోజు గుమ్మడికాయను తెచ్చి నీళ్లలో కడగకుండా దానికి సింధూరం పూసి ఆంజనేయ స్వామిని తలుచుకొని నల్లని తాడుతో కట్టండి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి శ్రీమాత్రే నమః
🙏🙏
Guruvu garu suunyamasam lo adde illu maravochha
మారకూడదు
Swamy kannudrusti vignaswaruni photo vayachu kada sir
వేసుకోవచ్చు దాని గురించి ఇంకొక వీడియోలో చెప్పాము చూడండి.
మంగళవరము కొన కూడద స్వామి
Swami gari ki na padabhivandanamulu naku mee sahayam kavali mimmalni ela contact avvali plzz..cheppagalaru
Can women tie it? If not Amavasya which are the other days.
🙏💅🙏
Black magic chesar 2 yrs nundi health bagoled, inka ma medha paga tho ne vunnar maa sontha Valle pranalu thiyali Ani chustunnar vallu maa joliki rakunda, maa gurinchi alochinachakunda vundali ante em cheyali guru garu a Pani chesina addupadutunnar em cheyalekapotunnam valla ni edaina pariharam cheppandi pls 🙏😭
హలో మీరు బాధ పడకండి నేను చెప్తా naku అమ్మవారు వస్తారు మీది ఎక్కడ cheppandhi
మీకు నేను చెప్తా పరీక్షరం cheptaa
మీది ఎక్కడ ఏంటి చెప్పండి
Madum varahi ammavariki Puja cheyandi
Ashada masam lo gupta navaratrilu vastayi padyami nundi Dasami varaku
Tappakunda cheyandi nishta tho mmeere chustaru
పంతులుగారు గుమ్మడికాయ ఇంటికి లోపలివైపు కట్టవచ్చా
No
బయట మాత్రమే కట్టాలండి ఓం నమో వెంకటేశాయ.
అవును ఇంట్లో కట్టకూడదు అందరికి కనబడేలా
Ladies cheyocha andi
చేయవచ్చు అని డిస్క్రిప్షన్ లో ఇచ్చారు చూసుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
Chettu..vundi..maku
Ela...cheyyali
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురువు గారు....గుమ్మడి కాయను ఎవరు కట్టాలి స్త్రీ లేడా పురుషుడు ....ఇంటి యజమాని చనిపోతే ఆ ఇంట్లో సంవత్సరం పూజ చేయరు కద మరి గుమ్మడికాయని కట్టవచ్చ? విధవ స్త్రీ పూజ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఎంటి
గుమ్మడికాయను ఎవరైనా కట్టవచ్చు ఏటి సూతకమున్నప్పుడు కట్టకూడదు వైధవ్యము ఉన్నవాళ్లు కూడా దేవుని ఆరాధన చేయవచ్చు ప్రతినిత్యము దేవుడి ధ్యానము పూజ చేసుకొనవచ్చు స్తోత్రాలు కూడా చదువవచ్చు దేవుడు దృష్టిలో సుమంగళి అయిన వైదవ్యము ఉన్నవాళ్లయిన పిల్లలైనా పెద్దలైనా దేవుడి దృష్టిలో అందరూ సమానమే అందరూ ఆయన బిడ్డలే ఎవరు ఏమి చెప్పినా వినకండి దైవారాధన విడిచి పెట్టకండి మీకు అంతా శుభమే కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
Ma intiki gumadikaya kadithe thondharaga kullipothundhi
A,varama katali
పాతది ఏమి చేయాలి గూరిజి
Pasupu raste vegam kulli potadi
ఆ మీ
అమావాస్య ఏ రోజు వచ్చిన kattavacha andi
కట్టుకోవచ్చు శ్రీమాత్రే నమః
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏