తెలంగాణలో నయా ముఠా.. ఫోన్లో బెదిరింపులు కోట్లలో డిమాండ్ ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024

ความคิดเห็น • 528

  • @vrr8176
    @vrr8176 2 ปีที่แล้ว +133

    కోటి సెంటర్ కి వెళ్లి,,పాత కోట్లు ఉంటాయి,,, ఒక ఐదు కోట్లు తెచ్చ మొఖాన్ని ఎయ్యండి అయ్యా బాబు

  • @marriravinderreddy2962
    @marriravinderreddy2962 3 ปีที่แล้ว +126

    లోపల వేసి థర్డ్ డింగ్రి చేస్తే అన్ని తెలుస్తాయి

  • @narsimuludornal
    @narsimuludornal 3 ปีที่แล้ว +144

    మరొక్క నయీమ్ కు అవకాశం ఇవ్వొద్దు పోలీస్ వ్యవస్థ దే బాధ్యత

  • @deeplam4877
    @deeplam4877 2 ปีที่แล้ว +175

    గుడ్ ఐలయ్య ఐలయ్య నీ ధైర్యాన్ని మెతుకుచేయాలి అయ్యా హ్యాట్సాఫ్ యు

    • @charansai1617
      @charansai1617 7 หลายเดือนก่อน +8

      KMALLESH

    • @cadcaminfotech6717
      @cadcaminfotech6717 2 หลายเดือนก่อน

      LOAFAR గానీ మాటలు గత 10 ఏళ్లు విని ఇట్లా పుట్టుకొస్తుంద్రు.

  • @sreedharpeddi9525
    @sreedharpeddi9525 3 ปีที่แล้ว +114

    నీకు ఫోన్ chesinoodu కోయ్యా దొర చెప్పుకునే వాడు కావొచ్చు...చీకట్లో ఓ రాయి విసురుతున్నారు

    • @srinivasachary4459
      @srinivasachary4459 5 หลายเดือนก่อน +2

      నాకు కూడ అదే అనిపించింది..

  • @మీప్రజాసేవకుడు
    @మీప్రజాసేవకుడు 8 หลายเดือนก่อน +34

    మీ ఒపికకు సలం బీర్ల ఐలయ్య అన్న ..... మీరు ఏ మాత్రం భయపడక బెదరక నన్ను రమ్మంటవ నువ్వు వస్తవ అని చాలా బాగా మాట్లాడారు అన్న సూపర్ అన్న ....

  • @tirupathihyd542
    @tirupathihyd542 3 ปีที่แล้ว +156

    వాడు కరెక్ట్ గ 47 కేజీ లు ఉంటాడు అనిపిస్తుంది😂😂

  • @vrr8176
    @vrr8176 2 ปีที่แล้ว +83

    వీడికి 116 లు ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు😂😂😂

    • @handleadda
      @handleadda 5 หลายเดือนก่อน

      51 సరిపోతది

  • @mskn7347
    @mskn7347 3 ปีที่แล้ว +112

    5కోట్లు ఏ రంగు లో కావలో అడిగి ఇవ్వు

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +25

    కోటి బస్టాండ్ లో 5 కోట్లు కొనివ్వు.
    చలికి తొడుక్కుంటడు.

  • @saidareddymudiyala7800
    @saidareddymudiyala7800 3 ปีที่แล้ว +74

    పొరగాడి ఏజ్ మాక్స్ 22.
    వాడు తమ్మీ అనుడు
    వీడు 10 నిమిషాలు సాగదీసి మీకు 😂
    పంపుడు

    • @DharaniMa
      @DharaniMa 3 ปีที่แล้ว +3

      Edi scripte

  • @venkataswamy804
    @venkataswamy804 3 ปีที่แล้ว +49

    ఎయి ఏమి సోదిరా బాబు నీవు ఎవడివో చెప్పారాదు డబ్బులు ఎవరికి ఊరికే రావు

  • @chaithu615
    @chaithu615 2 ปีที่แล้ว +62

    వాడు తమ్మి అంటుంటే నాకాయితే నవోస్తుంది 😁😁😁😁😁😁😁😁

  • @arr3375
    @arr3375 2 ปีที่แล้ว +19

    నిమ్మలంగ మాట్లాడము అన్నతున్నాడు అంటే వాడు నల్గొండ జిల్లా వాడు అయి ఉంటాడు.

  • @naaishtam3985
    @naaishtam3985 3 ปีที่แล้ว +60

    Prank call laga undi joke😂😂

  • @venkateshaithapaga4127
    @venkateshaithapaga4127 8 หลายเดือนก่อน +13

    గుడ్ ఐలయ్య గారు

  • @kanneboinadev1493
    @kanneboinadev1493 2 ปีที่แล้ว +32

    తమ్మి అంటున్నాడు కానీ వాని ఏజ్ చిన్నది.

  • @CHAKRIThangella
    @CHAKRIThangella 5 หลายเดือนก่อน +25

    వీళ్ళే క్రియేట్ చేసారు,, అని అనుకుంటన్న ఇందులో పస లేదు

  • @Shiva.Kumar.A
    @Shiva.Kumar.A 2 ปีที่แล้ว +54

    వాని నంబర్ కామెంట్స్ లో పెడితే..
    మేము వాన్నీ మేము ఆదుకుంటాం కాధా అన్నా...

  • @venkysomasani5454
    @venkysomasani5454 ปีที่แล้ว +27

    సూపర్ ఐలన్న... ఇలాంటి కాల్స్ పట్టించుకోవద్దు...

  • @nbhaskarrao4032
    @nbhaskarrao4032 8 หลายเดือนก่อน +9

    సీఎం గారు ఇలాంటి వాళ్ళని మీరు అదుపు చేయండి మరల మీరు సీఎం అవుతారు

  • @reddyvk1913
    @reddyvk1913 3 ปีที่แล้ว +44

    climAx అదిరింది ఐలయ్య ది , నవ్వు ఆపుకోలేక పోయిన 😁😁😁😁😀😀😀

  • @shravannani8119
    @shravannani8119 4 หลายเดือนก่อน +37

    తీన్మార్ మల్లన్న మనుషులు కావచ్చు.....ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు.. అందుకే

    • @karthikrajput6093
      @karthikrajput6093 4 หลายเดือนก่อน +5

      😂😂

    • @yyttpg.
      @yyttpg. 2 หลายเดือนก่อน

      Yes వాడే చేసిండు కవచు

    • @anilkumar.g4795
      @anilkumar.g4795 2 หลายเดือนก่อน

      ​@@yyttpg.Idhi kachithanga ktr gang

  • @shanmukharaogangada2636
    @shanmukharaogangada2636 3 ปีที่แล้ว +15

    Last punch adirindi Ailayya gaaru.

  • @socialjustice-pw3im
    @socialjustice-pw3im 2 หลายเดือนก่อน +2

    ఇ వాయిస్ బిర్లా ఐలయ్య మరియు మరొక వ్యక్తి ఇద్దరు ఒక కలిసి కావాలని మాట్లాడు కుంటున్నట్టు ఉంది 100%

  • @bpurushotham9403
    @bpurushotham9403 3 ปีที่แล้ว +44

    జై జై మల్లన్న జై భీమ్ సేన్

  • @sharathmaharaj9348
    @sharathmaharaj9348 3 ปีที่แล้ว +46

    ఇట్ల అడిగితే ఎవరు ఇవ్వరు.😄

  • @sudhakarbairy7435
    @sudhakarbairy7435 3 ปีที่แล้ว +17

    కెసిఆర్ మనిషి

  • @raghusagar9050
    @raghusagar9050 2 ปีที่แล้ว +41

    ఇట్లాంటి వాణ్ణి పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి ఇలాంటివన్నీ జీవిత కైదే పెట్టాలి

  • @chandumudhangula3885
    @chandumudhangula3885 3 ปีที่แล้ว +38

    Dear telangana DGP please look into this....some people are using SC ST act for this type of issues.

  • @malgakumaraswami1862
    @malgakumaraswami1862 ปีที่แล้ว +10

    ఐలన్న కోటికి పోయి ఓ అయిధు కోట్లు కొనియరదే ఆయనతో మనకెందుకు పాపం. బట్టలు లేవు అంటుందు కదా,

  • @nathisathish9953
    @nathisathish9953 2 ปีที่แล้ว +12

    Last punch 😂

  • @penchalasandeeep4182
    @penchalasandeeep4182 2 ปีที่แล้ว +9

    Kalwakuntla kannarao anna voice

  • @poshamgurleposham4201
    @poshamgurleposham4201 3 ปีที่แล้ว +37

    Vadu business man movie chusi call chesadu oka 2000 phone lo 100 rupee sim vesi call kodthanduuuuuu🙄😁😁😁😁😘😘

  • @MrSunil7790
    @MrSunil7790 2 ปีที่แล้ว +12

    డబ్బులు ఎవరికి ఊరికే రావు

  • @devendermptcshyaga7226
    @devendermptcshyaga7226 3 ปีที่แล้ว +31

    ఎమిరా...నాయన..అయిదు కోట్లు...అంటే.. నీకు అయిదు లక్షల లెక్క వుంది.పొ...

  • @gandimidinagesh3168
    @gandimidinagesh3168 2 ปีที่แล้ว +7

    Super ilaya garu great

  • @oggurajkumarknr4945
    @oggurajkumarknr4945 7 หลายเดือนก่อน +4

    వినికి బలిసిన ధీ.
    ని అవసరం మా కురుమ వాళ్లకు అవసరం లేదు.
    విని ధూళ తీర్చాల. అన్న.

  • @beonlyone2019
    @beonlyone2019 3 ปีที่แล้ว +11

    Kanna rao gari voice laga undhi same

  • @KorlampantiAshok-zy2fi
    @KorlampantiAshok-zy2fi 8 หลายเดือนก่อน +6

    నైస్ కామెడీ

  • @chvenkatesh7661
    @chvenkatesh7661 2 ปีที่แล้ว +5

    Super yalaya ana 👌👍💐❤🇨🇮

  • @harikrishna1194
    @harikrishna1194 5 หลายเดือนก่อน +3

    మల్లన్న నేను నీకు అభిమానించే వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ gvt ఉంది గా వాడేవాడో 5 రోజులల్ల పట్టుకొని ఆ వీడియో కూడా పెట్టు

  • @PotharajuBalram
    @PotharajuBalram 3 หลายเดือนก่อน +1

    గుడ్ వాయిస్ మంచిగా అన్నావు అన్న కుక్క అరుపులకు పులి భయపడదు

  • @nagavallap7677
    @nagavallap7677 2 ปีที่แล้ว +5

    Sollu antha script e koyya DHORA vaadu 😍😍😍

  • @jaganbuthukuri429
    @jaganbuthukuri429 3 ปีที่แล้ว +17

    నీ పేరు చెప్పరాదుర హవులే

  • @thirupathipambala8326
    @thirupathipambala8326 2 ปีที่แล้ว +6

    ఐలన్న నా దగ్గర 3 కోట్లు ఉన్నవి 2 కోట్లు నువ్వు ఇవ్వు వాడి లొల్లి పోతుంది

  • @sriharimusthyala9143
    @sriharimusthyala9143 7 หลายเดือนก่อน +1

    Good ialaih garu.. Great brave

  • @sreenukumar7576
    @sreenukumar7576 2 ปีที่แล้ว +3

    Super Super Super bowl 💯👌👌👌👌👌

  • @yerrapavan2537
    @yerrapavan2537 ปีที่แล้ว +3

    Next MLA berla ilaya anna 🙌🦁💪

  • @gattaiahkasani825
    @gattaiahkasani825 2 ปีที่แล้ว +23

    తెలంగాణ లో పోలీస్ వారికి మంచి మర్యా ద ఉంది🤦‍♂️

  • @dyamanmahesh9966
    @dyamanmahesh9966 3 ปีที่แล้ว +11

    Jai mallanna annaya

  • @ramapithecussophians1122
    @ramapithecussophians1122 3 ปีที่แล้ว +11

    Shame shame shame shame TRs. Friendly policing anta idi in Telangana.

  • @ravikulkarni9287
    @ravikulkarni9287 3 ปีที่แล้ว +19

    ఇస్తే ఇ పొతెదె .రమ్మనే.పాపం.తమ్మి తమ్మి అంటున్నాడు....ఎం మాట్లాడు తున్నాడు.సోది ల వుంది.

  • @lingamyadavrasala1491
    @lingamyadavrasala1491 3 ปีที่แล้ว +15

    Elanti valani encounter chiyalii feature lo public ki chala problem s avuthadii

  • @jayeshchandra6490
    @jayeshchandra6490 3 ปีที่แล้ว +11

    Oka MLA thoni ila matladithe general public ki security em undi state lo chi

    • @sanjailade7285
      @sanjailade7285 2 ปีที่แล้ว

      Aina inka mla kaneldu kani demand chestunadu

  • @RAJUYADAV-qt7kg
    @RAJUYADAV-qt7kg 2 ปีที่แล้ว +4

    Super scene

  • @jonnadabalraju7411
    @jonnadabalraju7411 3 ปีที่แล้ว +19

    good speech ilaiah sir

  • @donthuramu4146
    @donthuramu4146 หลายเดือนก่อน

    నువ్వు గ్రేట్ అన్న 👌💖

  • @endooribaburao3026
    @endooribaburao3026 3 ปีที่แล้ว +25

    Police em chestunnaru...idi bangaru telangana

  • @venumadhav1996
    @venumadhav1996 2 ปีที่แล้ว +16

    beerla ilaiah sir is agreat elader, helps to poor people,

  • @venumadhav1996
    @venumadhav1996 2 ปีที่แล้ว +3

    jai ilaial sir, #jaijai revanthanna

  • @bhargavakris
    @bhargavakris 3 ปีที่แล้ว +8

    Training eppadad complete eye eppada feild lo vachhadu 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @ramkumarmotam99
    @ramkumarmotam99 8 หลายเดือนก่อน +2

    Very good

  • @ThePratapunique
    @ThePratapunique 3 ปีที่แล้ว +5

    Aidu kotlu anta... Business man movie hero mahesh babu emo🤣🤣🤣

  • @nanimamilla5536
    @nanimamilla5536 3 ปีที่แล้ว +5

    Comedy full..bro

  • @budiganagaraju2594
    @budiganagaraju2594 3 ปีที่แล้ว +11

    Prank call laga undhi bro 😄

  • @kittublessy14
    @kittublessy14 3 หลายเดือนก่อน +3

    Full comedy 😂😂😂...5 crore aduguthuna person ayyithe...full navvu vasthundhi 😂😂😂... movie loo chusi call chesadu pakka... Last punch super 👌👌👌👏👏👏ailayya sir...

  • @ThirupathiKasagoni
    @ThirupathiKasagoni 3 หลายเดือนก่อน

    Super. Dair anna

  • @rowdystarofficials3208
    @rowdystarofficials3208 3 ปีที่แล้ว +8

    Police vallu arrest cheyochugae

  • @munnaMuNnA-mi3co
    @munnaMuNnA-mi3co 2 ปีที่แล้ว +5

    Nayeem dialogue cappy...

  • @surithorra151
    @surithorra151 2 ปีที่แล้ว +1

    Thammi thammi thammi 😂😂🤣🤣🤣🤣

  • @geddamraju7847
    @geddamraju7847 2 ปีที่แล้ว +2

    Super ilanna

  • @gopalmalka6110
    @gopalmalka6110 6 หลายเดือนก่อน

    Verry Good taku

  • @balareddythanugundla7990
    @balareddythanugundla7990 3 ปีที่แล้ว +8

    His voice is like tejeswar rao kalvakuntla

  • @chokkalayesurathnam7772
    @chokkalayesurathnam7772 2 ปีที่แล้ว +2

    Ilaiah garu please ps lo complete cheyandi

  • @raj.renukunta
    @raj.renukunta 3 ปีที่แล้ว +10

    Mana daridram ante time waste
    I'm locol ygt muncipolity... 😂

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 2 ปีที่แล้ว +6

    ఇలాంటి వారిని అధికారా పార్టీ నాయకులు పోషిస్తుంది

  • @mdshahanaazpgp6063
    @mdshahanaazpgp6063 2 ปีที่แล้ว +4

    అయ్యా నేను ఆపదలో ఉన్నాను నాకో 10 లచ్చలు ఇవ్వండి చాలు మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా

    • @PrudhviRaj-q7s
      @PrudhviRaj-q7s 4 หลายเดือนก่อน

      సజ్జక్క
      నువ్వు ఇక్కడికి వచ్చావా

  • @maheshn6936
    @maheshn6936 7 หลายเดือนก่อน

    Congratulations to the people of Telangana... Congress brings back the Nayum and all

  • @sekhar5011
    @sekhar5011 3 ปีที่แล้ว +4

    Comedy ga undhi vadu oka bacha laa unnadu. I think it's prank call. Evaro kuda cheppa kunda amount ela isthadu ayna we are waiting our time.

  • @rajakiyam615
    @rajakiyam615 2 ปีที่แล้ว +2

    ఫోన్ చేసిన వ్యక్తి ని అరెస్ట్ చేసిన్రు pd act kuda పెట్టినారు ఇప్పుడు బెదిరించిన మనిషి ఇప్పుడు ఒక లెవెల్ లో ఉన్నాడు

  • @chaithu615
    @chaithu615 2 ปีที่แล้ว +6

    కోటికి పోతే 10కోట్లు ఇప్పియారాదన్న పాపం కలర్ కలర్ కోర్ట్ లు అమ్ముతారు పాపం వానికి కోట్లు కావాలంట ఇప్పియి అన్న 😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆😆

  • @rajeshgoud158
    @rajeshgoud158 7 หลายเดือนก่อน +1

    Very good ilayayyya

  • @nallanarsimulu7811
    @nallanarsimulu7811 8 หลายเดือนก่อน +2

    నేలమీద నడిచేటప్పుడు చిన్న చిన్న రవుతులు కాళ్ళకి గోటికి తో సమానం సార్

  • @akhilreshma9702
    @akhilreshma9702 2 ปีที่แล้ว +5

    ఇది పక్కా Fike కదా

  • @madapathishivaprasadsharma5172
    @madapathishivaprasadsharma5172 3 ปีที่แล้ว +4

    Mallanna nuv supper vikarabad

  • @yellapupraveenkumar3979
    @yellapupraveenkumar3979 3 ปีที่แล้ว +8

    Valla images pettandi sir

  • @venkatvenky4753
    @venkatvenky4753 7 หลายเดือนก่อน

    Ilalaiah anna miru super ilanti vallaki miru asalu bayapadoddu

  • @bandaruvenkanna6645
    @bandaruvenkanna6645 3 ปีที่แล้ว +11

    వారి మాటతీరు చూతె ముచిలింకాదు

  • @rajumangali704
    @rajumangali704 2 ปีที่แล้ว +12

    వీడు రెండో నాయీమ్ ల ఉన్నాడు

  • @srinivasv3172
    @srinivasv3172 2 ปีที่แล้ว +1

    ఫోన్ లో వేస్ట్ ఫెలోస్ ......ఇద్దరు దరిద్రుడు........వుండి నియోజక వర్గం చెప్పాలె .......రోడ్ సైడ్ రోమోలు

  • @satyas7004
    @satyas7004 3 ปีที่แล้ว +3

    Mee Anna adugutundu tailor daggara five coats kuuttinchi ivvu pillage
    Lekapote bomb pedataademo

  • @Kotireddy-c3x
    @Kotireddy-c3x 4 หลายเดือนก่อน

    Super Dare anna.ayilanna

  • @sreenukumar7576
    @sreenukumar7576 2 ปีที่แล้ว +1

    Super Super Super 💯👌

  • @Zen24-h9i
    @Zen24-h9i 4 หลายเดือนก่อน +1

    వాడెవడో తీన్మార్ మల్లి స్టూడెంట్ లాగున్నాడు 😆😆

  • @hariadikeshavareddy
    @hariadikeshavareddy 8 หลายเดือนก่อน +1

    Kanna Rao voice

  • @user-yg8zc1be5z
    @user-yg8zc1be5z 3 ปีที่แล้ว +3

    BEST BIGG JACK

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 5 หลายเดือนก่อน +5

    ఇలాంటి వారి మీదా పోలీసులు చర్య తీసుకోరా మరి వ్యవస్థ ఏమీ సేస్తున్నట్ల

  • @kaitiyadagirireddy2306
    @kaitiyadagirireddy2306 3 ปีที่แล้ว +4

    Ilaiah and khaleel and mallanna thodudongalu

  • @wajeesaimsaim2091
    @wajeesaimsaim2091 หลายเดือนก่อน

    సూపర్ కామెడీ వాడు ప్యాకెట్ తాగి కాల్ చేశిండు 😂😂😂😂