సాఃబశివురావు గారు discussion బాగుంది కాని ఆచరణాత్మకంగా చూసేటప్పుడు కలగనేవాడి కి ఇది కలే అనీ కల లో ఉన్నది సాంబశివరావు అనే స్రుహ ఉండదు కదా, అలా *లేనంత సేపు సమస్య తప్పదు*. *ఇక్కడ సమస్య సాంబశివరావు తోటా లేక నేను తోటా అనే విషయం గమనిస్తే సమస్య నేను తోనే, నేను సాంబశిధరావు గా అవతరించడంతో సమస్య మొదలౌవుతుంది.* అంటే సమస్య సాంబశివరావు పుట్టుకతో మొదలై కలలో ఉంఢే వస్తువులు విషయాల సంపర్కంతో పెరిగి పెద్ధదౌ సమస్యల వలయం లో చిక్ఖుకొని సతమతమౌతుంది,. *కాబట్టీ సమస్య మూలం నేను సాంబశివరావు గా అవతరించడమే, అలాకాకుంఢా నేను నేనుగానే ఉంటూ కలని కలాగా మాత్రమే చూస్తూ ఉంటే సమస్య లేదు, అలా ఛూస్తూ ఉంఢే మార్గం ఏదైనా ఉంధా?* *అలా చూస్తూ ఉండటమే అంతే అదే మార్గం అని చెబితారేమో అది ఆచరణాత్మకంగా ఎలోనో చెబితే బాగుంటుంది*
సాంబశివరావు గారు మీరు సరైన ప్రశ్నే వేసారు, నా ప్రశ్న కూడా అదే అసలు సమస్య ఏమిటో మొదట తెలియాలి. అసలు సమస్య 1. నేను అనేదే ఒక సమస్యా? 2. నేను జీవుడి గా అవతరించడమా? 3. పై రెండూ కాదు జీవుడే సమస్యా? 4. పై వేవి కాదు ప్రపంచమా? అసలు సమస్య ఏమిటో తెలుసు కోవడం కోసమే విచారణ. ఒకసారి సమస్య ఏమిటో సంశయం లేకుంఢా తెలిస్తే అప్పుడు దానికి ఏమి చేయాలో తెలుస్తుంది. అలా కాకుంఢా నేను తర్వాత ఒక్క మాటైనా, ఒక అడుగైనా సరే జీవుడు వచ్ఛేసాడు అంటే ప్రశ్న అడిగే వాళ్ళ కి ఏమి సమాదానం దొరకదు కదా. అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం లేదా కనీసం వివరణ ఉన్నప్పుఢే అది అర్ధవంతంగా, ఆచారణాత్మకంగా ఉంటుంది, లేకుంటే ఉపయోగమేమి.
❤❤❤❤❤❤❤❤❤❤❤
❤🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏
❤
ఓం సద్గురు ఓమ్
0M SATH GURU OM
🙏 ప్రశ్న వేసిన వారిదే జవాబు ఐనప్పటికీ. అర్థమైతే అద్భుతంగా ఉంటుంది గురువుగారు🙏
అది "ప్రశ్నే" అని ఎలా చెప్తున్నారు-?
'జవాబు" అని ఎలా నిర్ణయించి ఉన్నారూ??
@@subrahmanyandప్రశ్నించే వారిదే జవాబు. అర్థం చేసుకుంటే అన్యులు ఎవరూ లేరని అర్థమౌతుంది స్వామీ🙏
సాఃబశివురావు గారు discussion బాగుంది కాని ఆచరణాత్మకంగా చూసేటప్పుడు కలగనేవాడి కి ఇది కలే అనీ కల లో ఉన్నది సాంబశివరావు అనే స్రుహ ఉండదు కదా, అలా *లేనంత సేపు సమస్య తప్పదు*.
*ఇక్కడ సమస్య సాంబశివరావు తోటా లేక నేను తోటా అనే విషయం గమనిస్తే సమస్య నేను తోనే, నేను సాంబశిధరావు గా అవతరించడంతో సమస్య మొదలౌవుతుంది.* అంటే సమస్య సాంబశివరావు పుట్టుకతో మొదలై కలలో ఉంఢే వస్తువులు విషయాల సంపర్కంతో పెరిగి పెద్ధదౌ సమస్యల వలయం లో చిక్ఖుకొని సతమతమౌతుంది,.
*కాబట్టీ సమస్య మూలం నేను సాంబశివరావు గా అవతరించడమే, అలాకాకుంఢా నేను నేనుగానే ఉంటూ కలని కలాగా మాత్రమే చూస్తూ ఉంటే సమస్య లేదు, అలా ఛూస్తూ ఉంఢే మార్గం ఏదైనా ఉంధా?*
*అలా చూస్తూ ఉండటమే అంతే అదే మార్గం అని చెబితారేమో అది ఆచరణాత్మకంగా ఎలోనో చెబితే బాగుంటుంది*
సమస్య ఏమిటో,ఎక్కడ మొదలైందో వివరంగా తెలుసుకోకుండా, విచారణ చేయకుండా - ఎలా పరిష్కరించుకోగలుగుతారు
సాంబశివరావు గారు మీరు సరైన ప్రశ్నే వేసారు,
నా ప్రశ్న కూడా అదే అసలు సమస్య ఏమిటో మొదట తెలియాలి.
అసలు సమస్య
1. నేను అనేదే ఒక సమస్యా?
2. నేను జీవుడి గా అవతరించడమా?
3. పై రెండూ కాదు జీవుడే సమస్యా?
4. పై వేవి కాదు ప్రపంచమా?
అసలు సమస్య ఏమిటో తెలుసు కోవడం కోసమే విచారణ.
ఒకసారి సమస్య ఏమిటో సంశయం లేకుంఢా తెలిస్తే అప్పుడు దానికి ఏమి చేయాలో తెలుస్తుంది.
అలా కాకుంఢా నేను తర్వాత ఒక్క మాటైనా, ఒక అడుగైనా సరే జీవుడు వచ్ఛేసాడు అంటే ప్రశ్న అడిగే వాళ్ళ కి ఏమి సమాదానం దొరకదు కదా.
అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం లేదా కనీసం వివరణ ఉన్నప్పుఢే అది అర్ధవంతంగా, ఆచారణాత్మకంగా ఉంటుంది, లేకుంటే ఉపయోగమేమి.
@@udayakumarjanapati-qd2br -
"సమస్య" అనేదానికి అర్థం ఏమిటి -?
దీనికి ఎంత 'సమస్య'?
@@udayakumarjanapati8102 సమస్యకు రాని సమస్య, వచ్చిన సమస్య ఏందీ??