❤ అమ్మా నాన్న గారు ప్రక్కనే పెద్ద అల్లుడు గారు కుర్చుని ఇడ్లీ తినడం అల్లుడు గారికి ఇంకా రెండు ఇడ్లీలు వేసుకోమని నాన్న గారూ అడగడం ఆయన చాలు అనడం సంధ్య ప్లేటు తీసుకో,,అనడం 👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 ఇది కదా ఇంటి అల్లుడి గారికి ఇచ్చే మర్యాద సూపర్ అమ్మా మా నాన్న గారు ఉంటే ఇలానే జరుగుతుంది అని నేను ఊహించేసుకోనవసరంలేకుండానే,,,,చూసుకున్నాను మా ఇంట్లో ఇద్దరు అల్లుళ్లు అత్తయ్య, మామయ్య గారి మర్యాదలు ఏ,, మాత్రం చూడలేదు,,వారు కాలం చేసిన కొన్ని సంవత్సరాలకి నాకు, చెల్లి కి వివాహం జరిగింది అందువలన.ఈ రోజు విడియో లో నాకు కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి 👌🏼👌🏼👌🏼🙏🏼🙏🏼🙏🏼 అమ్మా, నాన్న
నమస్తే అమ్మ పండగ కళ అంతా మీ ఇంట్లోనే ఉంది అందరూ కలిసి అన్ని పనులు కలసి చేసుకుని ఆ ఆనందం జీవితాంతం గుర్తుంటుంది ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను హాట్సాఫ్ అమ్మ
ఎప్పుడో చిన్నప్పుడు చూసిన హరిదాసులు గంగిరెద్దులు,బంతి బోజనాలు,నేలమీద పడకలు బంధు పరివార సమేతం గా నేను కృత్రిమంగా నే టివి లో రీల్స్ లో చూస్తున్న పండుగ ఒరిజినల్ గా మీ ఇంట్లో చూస్తుంటే ఇంకా సంస్కృతి సంప్రదాయాలు బతికే ఉన్నాయని ఫీలింగ్ గొప్పగా ఉంది.నాక్కూడా మీ ఇంటికి వచ్చి చూడాలని అనిపించింది. థ్యాంక్ యూ సోమచ్
హయ్ జయ. నాచురల్ వీడియే సూపర్, పండగ వాతావరణం మీఇంట్లోనే కనబడుతుంది, ప్రేమ్ బాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు, కామెంట్స్ లో రమ్య రాలేదా అని చాలా మంది అడిగారు, రమ్య లేకుంటే ఒకలాగా ఉంది, 😊😍🙏
అమ్మ పండుగ అంటే ఒకప్పుడు అందరి ఇళ్ళలో ఇలానే ఉండేది.ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది.కాని మేమైతేమా ఇంటికి బంధువులొస్తే ఇక వండటం కడగటం వండటం కడగటం పెట్టటం వీటితోనే రోజంతా సరిపోతుంది సాయంత్రానికి అల సిపోవడం ఆరిగ్యం దెబ్బతిని ఎవర్నీ పిలవడం లేదు.మిమ్మలను చూసి ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకివాలి అమ్మ.వీడియో చాలా సంతోషంగా సందడిగా వుంది.❤
Maa relatives Andaram ilaaney kalisevaallamandi but konni misunderstandings valla 6 years nundi no get to gether.missing that vibes .andukey mee videos ni yenno saarlu choosthunnanu. Memu Andaram kalisinattey feel ipothunnanu.meerantha yeppatiki happy ga undaalani, devudi ni korukuntunnanu..sairam.
Hi Amma ,melanti adrustavathulu ekkado okkaru untaru,me sankranti pandagala undhi me house,Naku chala istam Amma Ela andharu one place lo undatam,ur so lucky,ellappudu meru elage undalani korukuntunnam Amma,❤
Soooooooper festival vlog amma ma urilo gangireddu valle ravatledu ma childhood lo sankranthi ante full saradha ippudu antha vibe undatledu but mee intlo old movies lo sankranthi festival chusinantha colorful ga undhi tc bye amma
Pandaga antha mi intlone undi andi,kani ila unte bag untadi,ladies ki untadi kani zans adjust kate nalugu unnaru ante okari meda okaru setire lu vestharu,
Andaru Ani works mana olari cheta cheyista kastam okakalu oka hand anta work ayina cheyachu ma intlo avaru help cheyaru Manama anta cheyaanta chala kastam ga untundi ma ammavalaintlo me intlo super ga helping hands ippudu opposite

Lovely ,lovely ,splendid celebrations.Very colourful and beautiful Sankaranti festival 👌👌🌷🌷🙏🏻🙏🏻
అమ్మ నమస్కారం మీకు పండగ సందడి అంతా మీ ఇంటిలో నే ఉంది చాలా బాగుంది 🙏🙏
హయ్ జయ. నాచురల్ వీడియే సూపర్, పండగ వాతావరణం మీఇంట్లోనే కనబడుతుంది, ప్రేమ్ బాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు, కామెంట్స్ లో రమ్య రాలేదా అని చాలా మంది అడిగారు, రమ్య లేకుంటే ఒకలాగా ఉంది, 😊😍🙏
అమ్మ పండుగ అంటే ఒకప్పుడు అందరి ఇళ్ళలో ఇలానే ఉండేది.ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంది.కాని మేమైతేమా ఇంటికి బంధువులొస్తే ఇక వండటం కడగటం వండటం కడగటం పెట్టటం వీటితోనే రోజంతా సరిపోతుంది సాయంత్రానికి అల సిపోవడం ఆరిగ్యం దెబ్బతిని ఎవర్నీ పిలవడం లేదు.మిమ్మలను చూసి ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకివాలి అమ్మ.వీడియో చాలా సంతోషంగా సందడిగా వుంది.❤
పండుగ సందడి అంతా మీ ఇంట్లో కనబడుతుంది సందడి చూడముచ్చట వుంది జయగారూ . God bless you all with good health & happiest future ahead .
Video superga undi amma❤❤
Maa relatives Andaram ilaaney kalisevaallamandi but konni misunderstandings valla 6 years nundi no get to gether.missing that vibes .andukey mee videos ni yenno saarlu choosthunnanu. Memu Andaram kalisinattey feel ipothunnanu.meerantha yeppatiki happy ga undaalani, devudi ni korukuntunnanu..sairam.
Sankranti pandagaki నిలువెత్తు నిదర్శనం మీ ఇల్లు. శుభాకాంక్షలు ❤
మీ ఓపికకి 🙏, మా ఇంట్లో పండుగ చేసుకున్నట్లు అనుభూతి పొందాము
Beautiful video and memorable
Memu me videos prathi roju chustamu me videos chala bhaga vuntai😊😊
Amma pandaga videos Chala bagundhi amma ❤❤
Jayamma panduga mi intilo choosi chala santoshichanu baga chesaru erpatlu .bagundamma god blees you 🎉🎉❤you
Panuga rooju breakfast pravasanam bhagundhi.gobbi.pooja cheyatam,entha hadavidilo guests ni receive chesukoni chakkaga meriyadhalu cheyatam so wonderful. Enthalo gangi reddula kolahalam.naku chala chala nachindhi .mee families ni kalavali andi Jaya garu. 😊
Nice video Jaya garu,Baga enjoy chesaru andharu ❤
సంక్రాంతి పండుగ సందడి అంతా మీ ఆనంద నిలయం లో నే వుంది అమ్మ😊😊
Hai amma, meeru pade pata emitadi.tamila cheppandi.mee vellu sandhadi chustunte chala happy ga vundi.god bless u.
❤❤❤❤❤❤❤v nice suuper matalevu alage chusthuvundali anipistundi prathi sdi super maruguna padina acharalani miru chesi chupincharu🎉❤❤❤❤
Amma mimmalani ela chustunte sooooo happy Amma eppuduelane vundalamma meeru happyga. God bless you To all family members amma
Amma chala santosamuga vundhi maa intlo chusinattuga anipinchidhi amma love you maa 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Mee entiki vachheyalani anipisthundi. Sandadini chusthunte mahadanandanga undi. Video thwaraga ayipoyindi enka chudalani undi.
అమ్మ సంక్రాంతి శుభాకాంక్షలు 😊
Chala happy ga anipinchindi ala kalisimelisi undatam chusi e rojullo evaru ela untunnarandi
Hi Amma ,melanti adrustavathulu ekkado okkaru untaru,me sankranti pandagala undhi me house,Naku chala istam Amma Ela andharu one place lo undatam,ur so lucky,ellappudu meru elage undalani korukuntunnam Amma,❤
Super ga vundi Amma family🙏🙏🙏🙏
పండగ వాతావరణం మీ ఇంట్లోనే కళకళలాడుతోంది వీడియో సూపర్ సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ
I went to India this sankranthi I enjoyed a lot with my family members
So sooper family ante eila vundali congrats 🎉🎉🎉🎉❤❤❤
అమ్మా అద్భుతం ❤❤
సూపర్ వీడియో 👌👌👌
Mi videos chala chala baguai amma pandag motham mi entilonai vundhi amma❤❤❤❤❤
Soooooooper festival vlog amma ma urilo gangireddu valle ravatledu ma childhood lo sankranthi ante full saradha ippudu antha vibe undatledu but mee intlo old movies lo sankranthi festival chusinantha colorful ga undhi tc bye amma
When people are more you could have prepared Pongal and sambar which is easy and no need to stand and spend long time in kitchen
అంకుల్ గారు రేలంగి మామయ్య మీరు రేలంగి అత్తయ్య ❤ ఆనందా నిలయం వాకిట్లో సంక్రాంతి సందడి🎉
Chala bhagundi andi 👌👌🙏
Super amma kutulu alludulu adapaduchuku alludulu manavallu asalaina pandaga anta me intlo undi amma
Beautiful video amma 😊❤
Chala Bagundi Amma❤
బంధువులు కలయిక తో చక్కని సంక్రాంతి సందడి బావుంది
Sandhya akka late reaction for Potti comment super !! hahahaha!! Akka movies lo try cheyyi :)
🙏అమ్మా, బధువులకి, అల్లుళ్ళకి మీరిచ్చే మర్యాదలు, చూడముచ్చటగా ఉన్నాయ్, సంక్రాంతి శోభ అంత మీంట్లోనే ఉంది
Mee video super.amma❤❤❤
Super amma nice video ❤🎉 full enjoy nice family amma❤🎉
Good 👍🏻 from Andhra Pradesh Srikalahasti 🙏🏻
Pandaganta mee intlone unnatlu anipinchindi very nice
Video కనుల పండువగా ఉంది అమ్మ.
Super amma 🙏🙏
Hi amaa mee mughulu patalu gobemaalu aadapaduvhulu ani chusekodhi chudalani pistundi❤️❤️❤️
Pandaga antha mi intlone vundamma chusthu te nenu akkadunte bagunu anipistundi
Happy sankranti Amma💐💐💐
Chalabagumde ama video mamu elga chsukunamu
Hi Amma athalatho sankranthi go bi Pooja chala baaga chasaru Amma ❤❤
Nice video amma ❤❤❤
Hai amma, meefamily chustunte maku ma patarojulu gurtuku vastunnai. Erojullo anta sorthame.
Hai Jaya garu super ga undi pandaga antha mi house lone undhi Iam very happy ❤❤
Chaala bagundhi amma❤
Hi vadhina ma akkayyalu vacharu panduga vathavaranam hadaudi bagunhi
Super ga undi amma family ❤
Super family lam coming to bema varam next year ammamma please
Me videos chala baguntay andi
Amma mi videos chustey na badalanni ka sepu marachi potunnanu 🙏
Super Amma..❤❤❤
Pandaga antha mi intlone undi andi,kani ila unte bag untadi,ladies ki untadi kani zans adjust kate nalugu unnaru ante okari meda okaru setire lu vestharu,
👌👌
Superga undi Mee location
Amma maa mani super amma 🎉❤
Hi aunty meeru ma menatthala vuntaru,.. mi videos anni chala baguntyai❤
Nenu kuda vasthanu amma🎉🎉
Pandaga antha me entlone undamma chala baga chesukunaru❤
A nanna evaranna pottidi annara super sandhya❤
Chala bagundi akka, kanula pandugala vundi
Hi Amma 👌 🙏 🙏🙏
Sankrati saradalu anni aananda nilayamulo unnavi 😊
❤❤😂😂 sandhyamma ❤❤😂😂 unte happy happy❤❤❤
V hv seen haridasu
In hyd v didn't 😢😢
Mana thotaku vellaleda amma
Nice Song 🎧 both of and good family god bless you always Amma ❤🙏🏻🙏🏻🌱🌱🪔🪔
Namasthe amma pandaga sandadi chala bagundi love u amma
Pandaga antha meeintlone vundhamma chudamuchatatagavundhamma
Love you amma👌👌👌👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
🙏 అమ్మ బొమ్మలు ఎంత రేటు పడ్డాయో చెప్పగలరా
Hi vadinamma good evening pandaga antha me intlo ne vundhi vadinamma
Mee intiki vaccheyyyalani anipisthundhi amma
Hiiiii Amma 🙏
Naaku bheemavaram. Choodalani undi amma❤❤❤
Sankranti baga jarupu konnaru Jaya garu
Good afternoon amma 😊
Meru konna బొమ్మల కాస్ట్ చెప్పండి
Amma 🙏🙏🙏
Amma Mero Tamilo paadunday chalabag Hindi Nenu Tamil Nadu வாழ்த்துக்கள் அம்மா
Padmavati house super
Jan 28 available ga untara comming from hyd for you mam
Andaru Ani works mana olari cheta cheyista kastam okakalu oka hand anta work ayina cheyachu ma intlo avaru help cheyaru Manama anta cheyaanta chala kastam ga untundi ma ammavalaintlo me intlo super ga helping hands ippudu opposite
Hi Amma ma family Bhimavaram vachhamu boghi roju but memalani kalavalekapoyam😢 kani mavullamma temple ki velamu chalabagundi ammavaru
Super ga undhi family
❤
Chala super amma mi family
Super amma