మంచి సంస్కారము న్న మంచి నటుడు, మంచి వ్యక్తి, మంచి కుటుంబీకుడు, మంచి తండ్రి మన తెలుగువారు గర్వించదగ్గ గొప్పవారు గుమ్మడి వెంకటేశ్వరావుగారు. వారి సంస్కారమే వారి కూతురి మాటల్లోనూ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. 🙏.... Smt. రోహిణి శ్రీనివాస్.
అమ్మా🙏, నిజంగానే మీరు అన్నట్లు- అసలైన వాళ్లకు( SVR , గుమ్మడి, సూర్యకాంతం,L.విజయలక్ష్మి వగైరా లు చాలామంది పాతతరం సినీ కళాకారులు) ఎప్పుడూ రావలసిన దానికన్నా తక్కువే ఇచ్చిందేమో పరిశ్రమ. కానీ వారి నటన చూసిన ఏ తరం వారైనా వారిని ఆరాధించకుండా ఉండలేరు. ఆ గౌరవాన్ని వారి మనసులను ఎప్పటికీ అంటి పెట్టుకునే ఉంటుంది.🙏💐💐💐
Sarada garu Gummadi gari gurinchi cheputhute, maa chinna tanam lage undi, Saradagaru chala chakkaga chepparu. Gummadi garu manchi natulu, n maaku abhimana natulu kuda. Tandri ante oka Gummadi garu, oka S.V.RangaRao garu gurthuko vastaru hat's off to the great artists.
Sharada garu Namaste Andy email raju memalne chusanu chala happy. Me nanna garu antha greate e bume meda evaru leru. 1 mata.Sri Gummadi garu malle puttali. Tq Sharada garu.
Sadly this underrated talented actor was stereotyped and typecasted. Sadly his films like Vadina and Shantha are not available. I simply loved him the comedy role in Vadina and hardcore sophisticated villain in Shantha. His diction and impeccable Telugu pronunciation cannot be forgotten
Gummadi was one of our greatest actors in all variety of roles. Even though he was of more or less same age as ANR and NTR, he started acting in roles as an aged person. So he had a long career as a character actor.
Excellent interview! Sharada garu you have shared the unknown facts about Gummadi garu! I could now understand the depth of your humbleness! His interest in telugu literature n Indoor games like Carom etc were covered in this chat!
You sadly forgot Bhakta Pothana. He put his life and soul for his role and was mentally shattered when it flopped. I watched that movie as a child and liked it immensely
Sorry but you may not be aware the pain he went through when rejected by the Telugu moviegoers. The then Telugu film magazines discussed the failure of this movie at length for weeks !
గుమ్మడి గారు మంచిపాత్రలు ఎక్కువ వచ్చేవి.హీరో తండ్రి గా, తాత గా,పోలీస్ ఆఫీసర్ గా,పౌరాణిక పాత్ర లో మునీశ్వరుడు గా బాగా చేశారు.12:00 కరెక్ట్ గా చెప్పారు దురలవాట్లు వల్ల పాడియినవారు ఉన్నారు,చివరికి ఒక్క రూపాయి లేకుండా🤔🙄
@@sharadagogulapati1392 అయ్యో... మీకు గుర్తుండటం కష్టం కదండీ.... ఇంటర్వ్యూ చేసే వారికి కొంచం తెలిసి ఉండాలి కదా... వారు ఓ సీత కథ అంటున్నారు, అది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కదా...
మంచి సంస్కారము న్న మంచి నటుడు, మంచి వ్యక్తి, మంచి కుటుంబీకుడు, మంచి తండ్రి మన తెలుగువారు గర్వించదగ్గ గొప్పవారు గుమ్మడి వెంకటేశ్వరావుగారు. వారి సంస్కారమే వారి కూతురి మాటల్లోనూ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. 🙏.... Smt. రోహిణి శ్రీనివాస్.
గుమ్మడి గారి గురించి తెలియజేసి నందుకు ధన్యవాదాలు...
మీ మాట మంతి చాలా బాగుటుంది. చాలా రోజులుగా గుమ్మడి గారి ఫ్యామిలీ కోసం తెలుసుకోవాలని అనుకున్నాము. Thank you madam.
ధన్యవాదాలండీ
Bhadrakali cinema gummadi gari
Character meeru gurthu chesunte
Baagundedi
Chaala chaala manchi cinema
Bhadrakali
అమ్మా🙏,
నిజంగానే మీరు అన్నట్లు- అసలైన వాళ్లకు( SVR , గుమ్మడి, సూర్యకాంతం,L.విజయలక్ష్మి వగైరా లు చాలామంది పాతతరం సినీ కళాకారులు) ఎప్పుడూ రావలసిన దానికన్నా తక్కువే ఇచ్చిందేమో పరిశ్రమ. కానీ వారి నటన చూసిన ఏ తరం వారైనా వారిని ఆరాధించకుండా
ఉండలేరు. ఆ గౌరవాన్ని వారి
మనసులను ఎప్పటికీ అంటి పెట్టుకునే ఉంటుంది.🙏💐💐💐
😭😭😭
గుమ్మడి గారి లాగే గుమ్మడి గారి అమ్మాయి ఎంత సాత్వికంగా ఉన్నారో వారికి నా వందనాలు.
మంచితనం మూర్తీభవించిన మహానటుడు గుమ్మడి వేంకటేశ్వర రావు గారు, నాకు చాలా ఇష్టమైన నటుడు, ఆయన గురించి చాలా బాగా చెప్పారు, మీకు నా హృదయపూర్వక నమస్కారములు
ధన్యవాదాలండీ
Ok
Sarada garu Gummadi gari gurinchi cheputhute, maa chinna tanam lage undi, Saradagaru chala chakkaga chepparu. Gummadi garu manchi natulu, n maaku abhimana natulu kuda. Tandri ante oka Gummadi garu, oka S.V.RangaRao garu gurthuko vastaru hat's off to the great artists.
తెలుగు తెరపై no 1 క్యారెక్టర్ actor గుమ్మడి
గుండె పోటు నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చు
ప్రతి ఒక్కరు ఆలకించవలసిన పూర్వపు అపూర్వ విషయాలు... చక్కని సంభాషణ. ఓ మహామనీషి పరిచయం ప్రియపుత్రిక మాటలతో... అందించిన వైజయంతి గారికి ధన్యవాదాలు.
Thank you so much
గుమ్మడి గారి మల్లి గుర్తు చేసారు పతనటినటుల పిల్లలను అన్వేషణ చేసి మా ముందుకు తేస్తున్న మీ శ్రమకి ధన్యవాదాలు
Natural.artist.good.humanbeing.also
Anaganga.oka.tandri.movielo
Chala.baga.chesaru
He is a definitely super actor involved in his role, love him
Naku gummadi gari movies chala istam me vedio chustunte ma nanna gurtucharu🥺🥺
Thank you
Sharada garu Namaste Andy email raju memalne chusanu chala happy. Me nanna garu antha greate e bume meda evaru leru. 1 mata.Sri Gummadi garu malle puttali. Tq Sharada garu.
Meeru chese interviews lo manchi hridayalu vari matllo spastanga kanipistunnai dhanyavadaalu
Gummadi is a great actor we telugu people should be proud of him no award is needed
All joners mature artist👏
A Legend 🌺
Gummadigaru malli puttali antey ... No replacement .....Great actor
Sadly this underrated talented actor was stereotyped and typecasted. Sadly his films like Vadina and Shantha are not available. I simply loved him the comedy role in Vadina and hardcore sophisticated villain in Shantha. His diction and impeccable Telugu pronunciation cannot be forgotten
Sagrada garu chala baga matladuthunnaru
Gummadigarante maku chala chala estam amma mimmalni kalsinanduku chala santosham amma
Gummadi was one of our greatest actors in all variety of roles. Even though he was of more or less same age as ANR and NTR, he started acting in roles as an aged person. So he had a long career as a character actor.
Many are unaware of his acting skills as polished villain and comic villain roles !
ఘ
Cinima field gurinchi Anni kalaalaku saripoye matalu chepparu saradamma garu🙏
Excellent interview!
Sharada garu you have shared the unknown facts about Gummadi garu!
I could now understand the depth of your humbleness! His interest in telugu literature n Indoor games like Carom etc were covered in this chat!
Super amma
Nice interview madam 👌👌👏👏
Lejendary. Person. Gummadigaru
Interview bavundi
Valla daughter entha down to earth behaviour… chala baga matldaru…. Language kuda entha bagundi
ఎక్కువ గుండె పోటు పాత్రల్లో నటన అద్భుతం
GUMMDIGARU NA NANADI
You sadly forgot Bhakta Pothana. He put his life and soul for his role and was mentally shattered when it flopped. I watched that movie as a child and liked it immensely
This interview is mostly Gummadi as a father but not like an actor.
Bhaktha Pothana lo Nanna paathra poshana gurinchi prasthaavinchaanu kadaa!
Sorry but you may not be aware the pain he went through when rejected by the Telugu moviegoers. The then Telugu film magazines discussed the failure of this movie at length for weeks !
Thanks for your prompt reply
Nice interview Madam 👍
Thanks a lot
👌🏻👌🏿👌🏾👌🏼👌🏽👌👌👌👌👌👌👏🏿👏🏿👏🏿👏👏👏👏👍👍👍👍👍👍👌🏻👌🏻👌🏻👌🏻👌👌👌👌👌👌💚💚💚💚💚💚💚♥️♥️♥️♥️♥️♥️♥️💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏🏿👏🏿👏🏿👏👏👏👏👏👏👍👍👍👍👍🙏🏿🙏🏿🙏🏿🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Two girls lo gummadi vanisri natana amoogam nabhutho nabhavishath
ఇలవేలుపు లో అంజలిగారి పేరు శారద అండి. వైజయంతి గారు, ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయ గ్రహించ గలరు.
Hii mam....
Oka saari Ranganayakamma gaari interview theesukora maa kosam...
Please
తప్పక ప్రయత్నిస్తానండీ
మెత్తగా ఉన్నవాళ్లనే మొత్తబుద్దేస్తుంది... అందుకే ప్రొడ్యూసర్స్ డబ్బు సరిగా ఇవ్వక గుమ్మడి గారిని ఇబ్బంది పెట్టేవారేమో
గుమ్మడి గారు మంచిపాత్రలు ఎక్కువ వచ్చేవి.హీరో తండ్రి గా, తాత గా,పోలీస్ ఆఫీసర్ గా,పౌరాణిక పాత్ర లో మునీశ్వరుడు గా బాగా చేశారు.12:00 కరెక్ట్ గా చెప్పారు దురలవాట్లు వల్ల పాడియినవారు ఉన్నారు,చివరికి ఒక్క రూపాయి లేకుండా🤔🙄
Gummadi.ani.yevvaru.piluvaru
Gummadigaru.ani.pilustaru
Vere.awards.yenduku
Suryakantamgaru.died
Appudu.nannagari.health.baledu
So.attend.kaledu
Mosalapadu.vachhi.velletappudu
A.n.r.ki.ulavacharu.teesukellevaru
Jaggyya gari gurunchi kuda valla pillalatho interview cheyyandi
We are trying
మహానటి సావిత్రి అయితే మహానటుడు SVR
C Naryana Reddy gari tho gummadi gariki chaala anubandam meeru adaga ledu
శారద గారు చెప్పే డిమాండ్ అవార్డ్స్ గురించి కాదు ఇంటర్వ్యూ చేసే ఆవిడ తప్పుగా అర్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Evidaki old cenimalu sariga telidu interview chese mundu homework cheyandi madam ilavelpu movie lo Anjali Devi Peru sarada
Tq for the observation. We will follow your suggestion. At times we will also do mistakes
Naaku aa cinema peru gurthu raaledu
Prasnalu mundu theliyadu, prepare avvataaniki
Respected Madam. You are too simple. Thank You. Thy God bless you by Jyothi Kumar Sarma
@@sharadagogulapati1392 అయ్యో... మీకు గుర్తుండటం కష్టం కదండీ.... ఇంటర్వ్యూ చేసే వారికి కొంచం తెలిసి ఉండాలి కదా... వారు ఓ సీత కథ అంటున్నారు, అది ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కదా...