మీరు ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యండి....అన్ని టాపిక్స్ ని కవర్ చెయ్యండి ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇవే motivational వీడియోస్ అవుతాయి... RGV kuda konni years lo elagola chanipothadu....
నాకు ఒక NRI business man తగిలాడు Train లో, వాడు ఇలాగే అన్నాడు, I hate poor అని. England లో gambling business, 45 ఏళ్లు ఉంటాయి ఇంకా పెళ్లి కాలేదు. England లో gambling business legal అట. So, he definitely don't like poor. మన perception మనం ఏ domain కి చెందిన వాళ్ల ము అనే దాన్ని బట్టే ఉంటుంది. ఉదాహరణకు, ఎక్కడో ఒకచోట ఒకడి బైక్ ను lorry తొక్కేసింధి, ఒక car వాడేమొ bike వాడిది తప్పు చిన్న చిన్న సందు ఉన్న bike వాళ్లు overtake చేసేస్తారు అన్నాడు, ఒక bike వాడేమో అసలు car వాడడం సమంజసం కాదు , ఒ పక్క fossil fuels నిండు కుంటున్నాయి, car ఒక్కడీ పెట్రోలు బదులు నలుగురి పెట్రోలు తాగేస్తుంది అన్నాడు. So ఎవడి domain వాడికే నచ్చు తుంది.
Ivani kukkuita puranalu. Example: I am a hardworker. Double PG graduate. But my uneducated rich boss called me "Madarchod" in front of colleagues. Next day I resigned. Moral of the story: As chankya said "Too honesty is not good because tall trees are cut first". So, dhanam moolam idham jagath. Tell me APJ sir is so good in character and hard worker but what happened in American airport where a president of India has been told to remove his dress and check him naked against protocol just his name as "Muslim". I can tell you lot of examples. Good people are slayed first later bad people.
RGV is one person who is predominantly misjudged & misunderstood. His ideas / thoughts / talks / vision are always very practical, real & facts . Of course he talks some rubbish about women but otherwise he speaks sense .. a lot of sense actually.
ప్రతి పదానికి రెండు కోణాలు ఉంటాయి, రాత్రి పగలు, ఆదాయం ఖర్చు, ఇలా ఆలోచిస్తూ వెళ్తే రోజు వారీ పనుల దైనందిన జీవితం నుంచి ప్రకృతి వరకు తీసుకోవటం ఇవ్వటం అవతాది ఇక తీసుకోవటం అంటే మనచేతిలో ఉండదు ఒప్పనెంట్ చేతిలో ఉంటాది అంటే ఒక పంట పండిచాడు వర్షం రావాలి, ఎండరావాలి పంటకు ధర రావాలి అవన్నీ మనచేతిలో లేనివి వాటిని అన్నిటిని ఎంత ఎక్కువుగా తీస్కుంటేక్ అంత గ్రేట్ అవతాది ఎందుకంటే అవి అందరికి ఒకేలా రావు, ఇక ఇవ్వటం అంటే 100% మన చేతిలో ఉంటాది ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదో ఎప్పుడు ఇవ్వాలో అందుకే తీసుకోవటానికి డిమాండ్ ఎక్కువ ,పగలు ఎక్కువ వాల్యూ, చీకటి కొంచెం తక్కువ వాల్యూ మళ్ళీ ఒకటి లేకపోతే ఇంకోటి లేదు...అందుకే ఆదాయానికి ఉన్న వాల్యూ ఖర్చుకు ఉండదు...
కొంతమంది అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ కి కూడా రెస్పెట్ ఇస్తావా ..ex... పోలీసులు, రాజకీయ నాయకులు ,రెవిన్యూ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉన్నాయ్ ఆఖరికి గవర్నమెంట్ రెషన్ కూడా ఉంటుంది ఇండియా లో
1 . డబ్బున్న వాడికే విలువిస్తానంటవ్ ఒక్కొడికి ఒక్కో passion ఉంటది.. దానివల్లే ఆవిష్కరణలు జరిగాయి. ఒక సైంటిస్ట్ ధనవంతుడు అవ్వగలరు గాని ఒక ధనవంతుడు సైంటిస్ట్ అవ్వడం కష్టం. 2 .పెళ్లికి పెట్టె ఖర్చు కొంతమందికి ఉపాధి గా వెళ్లడం అనేది నిజం కావచ్చు .. కానీ అది ఒక రోజు ఉపాదే .. 25 కోట్లు లో మీరు కొనే ఆభరణాలు, ఇచ్చే కానుకలు,నగదు మీ పిల్లలకో వియ్యంకులకో వెళుతోంది పైగా అధిక ఖర్చు చూపించి ఫ్రీ పబ్లిసిటీ ,tax రాయితీ లు పొందుతారు .... 3..సినిమా లు ఎంతగా ప్లాఫ్ అయితే ఇండస్ట్రీ అంత బాగుపడటం అనేది పచ్చి బూతు .. సినిమాలు ప్లాప్ అవుతుంటే , నిర్మాతలు ఉత్సాహం గా సినిమా లు తీస్తారా లేక హిట్ అవుతుంటే తీస్తారా .. 4 .. నీ ఆలోచనలు కరెక్ట్ అయితే నువ్ తీసే సినిమా హిట్ అవ్వాలి ... రోజు వారీ జీవితం లో పడి కొట్టుకునే వాడికి ఎదో కాసేపు కిక్ వచ్చే మాటలు చెప్పడం తప్ప నీ దగ్గర మిగిలింది ఎం లేదు.
తెలివైన మాటకారి.. he know about current and past knowledge news ముంబైలో రాజ్ ఠాక్రే ను ఇస్టపడుతాడు ఆంధ్రలో జగన్ ఇస్టపడుతాడు తెలంగాణ లో కేసీఆర్ ఇస్టపడుతాడు దేశంలో మోడీని ఇస్టపడుతాడు Usa లో ట్రాంప్ ను ఇస్టపడుతాడు Safe game player...
కోట్లలో డబ్బు సంపాదించి నొల్లంతా గొప్పోల్లు, గొప్ప వ్యక్తిత్వం వున్నొల్లు కాదు, సమాజం లో ఎన్నో వెధవ పనులు చేసి గొప్పొదయినా వాడు మీ దృష్టిలో గొప్పవాడని అనుకుంటే మీ ఆలోచన అర్ధ రహితం...మనిషిగా మనసు చంపుకునే, ఎదుటి వాళ్ళ మనసుల్ని విరిచేసి స్వార్థంతో బతికే వాళ్ళు ఈ భూమి మీద గొప్ప వాళ్ళు అనిపించు కోవచేమో కానీ ఆ పరమాత్మ మాత్రం నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికే వాళ్ళనే లెక్కిస్తారు, ఎందుకంటే పరమాత్మ మనిషిని సృష్టించాడు, డబ్బుని కాదు, అందుకే ఆ పరమాత్మ డబ్బుని కాతర్ చేయడు...
Well said 🤝 about 25 crores incident
ఒకడి ఖర్చు ఇంకొకడికి ఆదాయం అదే వ్యాపారం
Yes
Em cheppav bro
That's called economy
Yes 👍
Ede jeevitham
Ramu gari knowledge ki hatsoff he blew my mind IAM gaining more knowledge from his words than any other videos could give me
Telisi em pikav
@@jogindart6986
Aa knowledge life lo vupayoginchukuntadu
If I have 10 percent of his knowledge I can become the most richest person in my area....hatsoff Mr self centered man
Be yourself
RGV is best in explaining anything especially these social terms!!
Not only you every body respects money and rich people only . You accept the truth and others express their hypocrisy.
True... That's
Your a insignificant Human and the world doesn't stop even if you die now try accepting this truth
Very true bro well said btw even my name is Aravind
True
Ok kadhanatledhu kaani nenu idhariki respect istha
Nice incident of spending 25cr money, good explanation.
Nannaku prematho movie lo interval scene lo vacche ball game la undi sir mee concept..
eyana matalu vinte..anni nijame kada anipistayi🤔🤔
Yes! daaniki kuda reason vuntadi anduke ala anipistadi
@@gganghu4260 ..yes
Yes
Yes bro
nijamey ga
What a explanation ur the genius
Rich poor kaadu rich lo Manchi vallu vunnaru poor lo cheddavaru vunnaru we have to respect good
The good is who's perception
Good and bad again is relative which in intangible , very rich and poor is evident, so it is wise to respect rich
Mastaru meru okkaru chalu na life ni change cheyyadniki.naku meru cheppe every lesson kotha ga vundi.na vuhalaki andhatledu me words. Jai ramuism
Accepting the truth of life
Logical reality
I have seen this to take my final openion on the his man .. what he said was genius answer that I didn't expect form this man hatsoff 👏
Varma thinking and philosophy astounding.
మీరు ఇలాంటి వీడియోస్ చాలా చెయ్యండి....అన్ని టాపిక్స్ ని కవర్ చెయ్యండి
ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇవే motivational వీడియోస్ అవుతాయి...
RGV kuda konni years lo elagola chanipothadu....
You'll get money if you have ideas you don't get ideas if you have money - RGV
Spending money ,,,,what a quote(nice)
నాకు ఒక NRI business man తగిలాడు Train లో, వాడు ఇలాగే అన్నాడు, I hate poor అని. England లో gambling business, 45 ఏళ్లు ఉంటాయి ఇంకా పెళ్లి కాలేదు. England లో gambling business legal అట. So, he definitely don't like poor. మన perception మనం ఏ domain కి చెందిన వాళ్ల ము అనే దాన్ని బట్టే ఉంటుంది. ఉదాహరణకు, ఎక్కడో ఒకచోట ఒకడి బైక్ ను lorry తొక్కేసింధి, ఒక car వాడేమొ bike వాడిది తప్పు చిన్న చిన్న సందు ఉన్న bike వాళ్లు overtake చేసేస్తారు అన్నాడు, ఒక bike వాడేమో అసలు car వాడడం సమంజసం కాదు , ఒ పక్క fossil fuels నిండు కుంటున్నాయి, car ఒక్కడీ పెట్రోలు బదులు నలుగురి పెట్రోలు తాగేస్తుంది అన్నాడు. So ఎవడి domain వాడికే నచ్చు తుంది.
Wonderful great idea sir 🙏🙏❤️❤️
Correct way of thinking...in fact rgv is great philosopher..
Rgv..it is not only a name..I can't explain how I addicted..
Super sir baga cheparu
FYI Spending lavishly is not a donation. He'd be giving business to those expensive services that's it.
RGV sir was extremely talented person !!!!!
Never does money give u respect it's the character, consistency, hard work , gives
amma veena aputhava?? vaainchadam
Ivani kukkuita puranalu. Example: I am a hardworker. Double PG graduate. But my uneducated rich boss called me "Madarchod" in front of colleagues. Next day I resigned. Moral of the story: As chankya said "Too honesty is not good because tall trees are cut first". So, dhanam moolam idham jagath. Tell me APJ sir is so good in character and hard worker but what happened in American airport where a president of India has been told to remove his dress and check him naked against protocol just his name as "Muslim". I can tell you lot of examples. Good people are slayed first later bad people.
Money is everything! 🔥
Good msg
Em matladina clarity ga matladataru..💞
గొప్ప ఆదర్శం !
Sir you are most genius
Ur always correct rgv
Yes absolutely right need respected to rich person because he basically hard and ability person then secondary has come money
Big fan sir l love❤️❤️❤️❤️❤️ sir
Good explanation....
Ram gopal varma is in fact a influential teacher ......
Great words by Ramu Sir
Money is always ultimate..!
RGV is one person who is predominantly misjudged & misunderstood. His ideas / thoughts / talks / vision are always very practical, real & facts . Of course he talks some rubbish about women but otherwise he speaks sense .. a lot of sense actually.
I like RGV sir.
Rgv always awesome..
Well said!!
Sir your genius 🥰😍RGV
Keka sir ...
Sir that good story rich and poor
REAL HERO IN THE MAN RGV
This interview of his is like one of the best moment in a man's life
Great
ప్రతి పదానికి రెండు కోణాలు ఉంటాయి, రాత్రి పగలు, ఆదాయం ఖర్చు, ఇలా ఆలోచిస్తూ వెళ్తే రోజు వారీ పనుల దైనందిన జీవితం నుంచి ప్రకృతి వరకు తీసుకోవటం ఇవ్వటం అవతాది ఇక తీసుకోవటం అంటే మనచేతిలో ఉండదు ఒప్పనెంట్ చేతిలో ఉంటాది అంటే ఒక పంట పండిచాడు వర్షం రావాలి, ఎండరావాలి పంటకు ధర రావాలి అవన్నీ మనచేతిలో లేనివి వాటిని అన్నిటిని ఎంత ఎక్కువుగా తీస్కుంటేక్ అంత గ్రేట్ అవతాది ఎందుకంటే అవి అందరికి ఒకేలా రావు, ఇక ఇవ్వటం అంటే 100% మన చేతిలో ఉంటాది ఎంత ఇవ్వాలో ఎంత ఇవ్వకూడదో ఎప్పుడు ఇవ్వాలో అందుకే తీసుకోవటానికి డిమాండ్ ఎక్కువ ,పగలు ఎక్కువ వాల్యూ, చీకటి కొంచెం తక్కువ వాల్యూ మళ్ళీ ఒకటి లేకపోతే ఇంకోటి లేదు...అందుకే ఆదాయానికి ఉన్న వాల్యూ ఖర్చుకు ఉండదు...
I love you reality sir
Hats off ..RGV
Rgv tooo జీనియస్ కా బట్టి బిల్లో యావరేజ్ జీనియస్ కి అర్థం కారనుకుంటా, రైట్ or రాంగ్
Right
Right
Chemchaalani kudaa baagaane thayaaru chesaadu
This Concept which kills the others traditional concept... RGV
Super
Sir,
In society, rich or poor families are secondary. But humanity is important sir.
Well said sir
Super sir
Hail capitalism. Hail free markets. It's the greatest emancipator of the disadvantaged.
Ramu sir hats off
YeenaTho Matladithe GorriNi Barre Chesthadu, Barre Ni GorreNi Chesthadu
Explanation super
కొంతమంది అక్రమంగా సంపాదిస్తున్నారు వాళ్ళ కి కూడా రెస్పెట్ ఇస్తావా ..ex... పోలీసులు, రాజకీయ నాయకులు ,రెవిన్యూ డిపార్ట్మెంట్, ఇలా చాలా ఉన్నాయ్ ఆఖరికి గవర్నమెంట్ రెషన్ కూడా ఉంటుంది ఇండియా లో
Excellent
RGV keka
Ha💪
Right attitude about money
Anna super anna
Please add subtitles in English
Well said rgv
He's great
సూపర్
I love 💕 RGV
Love you 😍 Raja
Rgv sir is the god of earth
Hatts off to one only
Indian indipendent person
Good RGV,
Ramu superb u
RGV MIND IS ONLY ONE IN ENTIRE WORLD
@Rgv pravachanalu program
pelli cheyyadamsnte donation concept is new sir
1 . డబ్బున్న వాడికే విలువిస్తానంటవ్
ఒక్కొడికి ఒక్కో passion ఉంటది.. దానివల్లే ఆవిష్కరణలు జరిగాయి.
ఒక సైంటిస్ట్ ధనవంతుడు అవ్వగలరు
గాని ఒక ధనవంతుడు సైంటిస్ట్ అవ్వడం కష్టం.
2 .పెళ్లికి పెట్టె ఖర్చు కొంతమందికి ఉపాధి గా వెళ్లడం అనేది నిజం కావచ్చు .. కానీ అది ఒక రోజు ఉపాదే .. 25 కోట్లు లో మీరు కొనే ఆభరణాలు, ఇచ్చే కానుకలు,నగదు మీ పిల్లలకో వియ్యంకులకో వెళుతోంది పైగా అధిక ఖర్చు చూపించి ఫ్రీ పబ్లిసిటీ ,tax రాయితీ లు పొందుతారు ....
3..సినిమా లు ఎంతగా ప్లాఫ్ అయితే ఇండస్ట్రీ అంత బాగుపడటం అనేది పచ్చి బూతు .. సినిమాలు ప్లాప్ అవుతుంటే , నిర్మాతలు ఉత్సాహం గా సినిమా లు తీస్తారా లేక హిట్ అవుతుంటే తీస్తారా ..
4 .. నీ ఆలోచనలు కరెక్ట్ అయితే నువ్ తీసే సినిమా హిట్ అవ్వాలి ... రోజు వారీ జీవితం లో పడి కొట్టుకునే వాడికి ఎదో కాసేపు కిక్ వచ్చే మాటలు చెప్పడం తప్ప నీ దగ్గర మిగిలింది ఎం లేదు.
If anyone(Character less fellow) had got money or property through unexpected way or rubbery way then what do you call him?...
Luck 😂
తెలివైన మాటకారి.. he know about current and past knowledge news
ముంబైలో రాజ్ ఠాక్రే ను ఇస్టపడుతాడు
ఆంధ్రలో జగన్ ఇస్టపడుతాడు
తెలంగాణ లో కేసీఆర్ ఇస్టపడుతాడు
దేశంలో మోడీని ఇస్టపడుతాడు
Usa లో ట్రాంప్ ను ఇస్టపడుతాడు
Safe game player...
Appudu valley untara ..chamge aitey atla mari
👍😄
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు లక్ష్మీస్ యన్టిఆర్ మూవి వ్యతిరేకంగా తీశాడు
@@krishsiri541ఆడు ఈడి కన్నా పెద్ద వెధవ కాబట్టి...అది తెలిసి తీసి ఉంటాడు
Crt ga chepparu
great intalligence
Mama correct ga chepavu...correct. ..
5:14🙏
I love you darling
Well said about 25 crores
కోట్లలో డబ్బు సంపాదించి నొల్లంతా గొప్పోల్లు, గొప్ప వ్యక్తిత్వం వున్నొల్లు కాదు, సమాజం లో ఎన్నో వెధవ పనులు చేసి గొప్పొదయినా వాడు మీ దృష్టిలో గొప్పవాడని అనుకుంటే మీ ఆలోచన అర్ధ రహితం...మనిషిగా మనసు చంపుకునే, ఎదుటి వాళ్ళ మనసుల్ని విరిచేసి స్వార్థంతో బతికే వాళ్ళు ఈ భూమి మీద గొప్ప వాళ్ళు అనిపించు కోవచేమో కానీ ఆ పరమాత్మ మాత్రం నిస్వార్థంగా నిజాయితీగా బ్రతికే వాళ్ళనే లెక్కిస్తారు, ఎందుకంటే పరమాత్మ మనిషిని సృష్టించాడు, డబ్బుని కాదు, అందుకే ఆ పరమాత్మ డబ్బుని కాతర్ చేయడు...
😈RGV😈 is King of god's.😈RGV😈 is my god .jai RGV 😈 .
Dhanam mulam idam jagath 🔥 money is god 🙏🙏
Correct 🤔rich ante okappudu poor kadha,kastapadi
Money tho anni konalemu. Athi valla porapatu.moneytho anni vasthai anukomtaaru
He is a genius
Ramu garini kuda prabhavitam chesevallu kuda vunnara Hatsaff Bharat bai aayana Mata vinnanduku ramu Gariki kuda Hatsaff
Negative logical thinking which is also correct, that's makes RGV a unique person.
RGV+BABU GOGINENI+SWAPNA interview want to see 1 question and 2 ansewrs....
Genius
1:00 Watch
Already dabbuku respect ivvadam valla sagam samajam nashanam aipoindhi. Migilina vallanu kuda nashanam cheddham ani chustunnadu.
Practical