చంద్రబాబు నీ భాగోతం రాహుల్ గాంధీ బయటపెట్టాడు..! | Jupudi Prabhakara Rao | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • #YSJagan #jupudiprabhakarrao #prajachaithanyam
    Watch :చంద్రబాబు నీ భాగోతం రాహుల్ గాంధీ బయటపెట్టాడు..! | Jupudi Prabhakara Rao | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

ความคิดเห็น • 132

  • @MohanraoNavuru
    @MohanraoNavuru 5 วันที่ผ่านมา +35

    అభినందనలు బ్రో.. మంచిగా విశ్లేషణ చేశారు. థాంక్స్.

    • @Eswarvo
      @Eswarvo 3 วันที่ผ่านมา

      Next.minister.meere.sir

  • @TheSingamreddy
    @TheSingamreddy 5 วันที่ผ่านมา +30

    చాలా బాగా చెప్పారు సార్

  • @pasupulbabusab3550
    @pasupulbabusab3550 5 วันที่ผ่านมา +13

    Chala baga
    Chepparu
    Sir
    Goodspeech

  • @ganeshp6355
    @ganeshp6355 5 วันที่ผ่านมา +15

    మీరు సూపర్న్యూస్ చెప్పారు సార్

  • @kvsagar9480
    @kvsagar9480 5 วันที่ผ่านมา +6

    Super ga chepparu sir

  • @sln9796
    @sln9796 5 วันที่ผ่านมา +8

    జూపూడి ప్రభాకర్ గారు మీరు మరింత యాక్టివేట్ గా ఉండండి మీకు తప్పకుండా పూర్వ వైభవం వైసీపీలో దక్కుతుంది🎉🎉🎉

  • @peddadaramarao2069
    @peddadaramarao2069 5 วันที่ผ่านมา +5

    Chalabaga cheparu sir

  • @JayareddyKambham
    @JayareddyKambham 5 วันที่ผ่านมา +8

    Super ga chepparu sir good cpeech

  • @vennanagireddy7742
    @vennanagireddy7742 5 วันที่ผ่านมา +5

    సూపర్

  • @ravanabagadi4869
    @ravanabagadi4869 5 วันที่ผ่านมา +6

    Chala baga chepparu sar🎉🎉🎉🎉

  • @sunbabu1091
    @sunbabu1091 5 วันที่ผ่านมา +15

    Good Analysis sir

  • @pravindranath5363
    @pravindranath5363 5 วันที่ผ่านมา +12

    Super sir

  • @spanigarhi2664
    @spanigarhi2664 5 วันที่ผ่านมา +10

    జూపూడి గారు మీలాంటి వాళ్ళు జగన్ గార్కి సహకారం చేయండిమీలాంటి చామత్కారం వాళ్ళు అవసరం.

  • @ratnakerbandi4931
    @ratnakerbandi4931 4 วันที่ผ่านมา +4

    సూపర్ బ్రదర్ మీరు చెప్పినవన్ని పచ్చి నిజాలూ .

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 5 วันที่ผ่านมา +15

    వ్యవస్థ లు అన్నీ బాబు మోడీ సంకలో ఉంటే ఎం చేయగలరు పైన దేవుడు మాత్రమే ప్రజలు తిరగ మల్లి తే కదా

  • @user-nm2sm6tv8o
    @user-nm2sm6tv8o 5 วันที่ผ่านมา +9

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌🏼👌🏼👌🏼👍🏼👍🏼👍🏼

  • @chandersekhar6835
    @chandersekhar6835 5 วันที่ผ่านมา +8

    👍👍👌👌

  • @lourdumary5915
    @lourdumary5915 5 วันที่ผ่านมา +18

    రాజకీయ నాయకులకు అధికారములోకి రాడానికి ప్రజల ఓట్లు కావాలి.
    2024 లో ఆంధ్ర ప్రదశ్ లో ఏ విధంగా అధికారము లోకి వచ్చారో ప్రజలకు చాలా అనుమానాలున్నాయి. ఇప్పుడు ఓటు వేసిన ఆ ప్రజలనే చంర బాబు బుద్ది లేని వాళ్ళు అంటే, ప్రజలను ఇంత కంటే అవమాన పరిచే విధంగా బహుశా ఏ రాష్ట్ర ముఖ్య మంత్రి మాట్లాడరేమో, అనిపిస్తుంది. చంద్ర బాబు గారు మాట్లాడిన మాటలు వెనక్కు తీసికొని, ప్రజలకు క్షమాపణ చెప్పితే, వారి గౌరవము వారు నిలుపుకున్న వారౌతారు.

  • @ramakrishnavasipalli4288
    @ramakrishnavasipalli4288 5 วันที่ผ่านมา +14

    Jai jagan

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 5 วันที่ผ่านมา +6

    నా మనవి!
    జగనన్న!!మీరు జాగ్రత్తగా ఉండాలి.జగన్ గారిని చంపై ప్రయత్నం జరుగుతుంది,చంద్రబాబు ,&టీడీపీ బ్యాచ్..నారా లోకేష్.ఈది నిజం.

  • @gavarrajugantimalla4694
    @gavarrajugantimalla4694 5 วันที่ผ่านมา +6

    Jupudi sir good speech sir.
    NCB VI ANNI FALLS WORDS.
    BE CAREFULLY.

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 3 วันที่ผ่านมา +3

    🇱🇸🇱🇸🇱🇸జూపూడి ప్రభాకర్ గారికి అభినందనలు 🌹🌹🌹వైస్సార్సీపీ అధికార ప్రతినిధి గా ఎన్నికయినా సందర్బంగా 🎉🎉🎉💙🤍💚

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d 4 วันที่ผ่านมา +4

    Very powerful speech by Jupudi Prabhakar

  • @క్షత్రియ
    @క్షత్రియ วันที่ผ่านมา +1

    మీ ప్రతి వర్డ్ సూపర్ పినామెనల్ 🙏🙏🙏👌👌👌👍🌹🌹🌹🌹

  • @rambabubokka5521
    @rambabubokka5521 4 วันที่ผ่านมา +3

    Prabhakarraogaru., chalabhagachepparu.

  • @pravindranath5363
    @pravindranath5363 5 วันที่ผ่านมา +5

    Evm.thapring ap. India

  • @samsungreddy629
    @samsungreddy629 5 วันที่ผ่านมา +3

    Jagan is a tiger 🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅🐅 he is a reall hero

  • @VinayakaKanipakam-eu2mc
    @VinayakaKanipakam-eu2mc 4 วันที่ผ่านมา +2

    Super speech sir

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 4 วันที่ผ่านมา +3

    జై జగన్

  • @duvvadajeeviteswararao1412
    @duvvadajeeviteswararao1412 5 วันที่ผ่านมา +2

    Good analysis n critic.

  • @NehruBodepudi-js4di
    @NehruBodepudi-js4di 5 วันที่ผ่านมา +11

    ఏ పార్టీలో వున్నావ్ అన్నది పెద్ద విషయం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అది చూడాలి....

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla 5 วันที่ผ่านมา +2

    Jupudigaru yr analysis is correct

  • @gurunadhareddy3416
    @gurunadhareddy3416 5 วันที่ผ่านมา +2

    Chandra Babu Nizam Chaala Baaga Cheppaaru.

  • @kakaraparthisrinu9432
    @kakaraparthisrinu9432 3 วันที่ผ่านมา +1

    🇱🇸🇱🇸🇱🇸congratulasions 💙🤍💚జూపూడి గారు ❤️❤️❤️

  • @papunaiduchalumuri5977
    @papunaiduchalumuri5977 5 วันที่ผ่านมา +2

    Good speach given by jupudi

  • @క్షత్రియ
    @క్షత్రియ วันที่ผ่านมา +1

    ప్రభాకరన్నా జగన్ అన్న కి తోడుగా ఉండండి.. జగన్ అన్న మనసు ఆలోచన మంచిది అన్నా... అటువంటి నాయకుడు
    దొరికేది కష్టం అన్నా .జగన్ అన్నా ని మనమంతా రక్షించుకోవాలి 🙏

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it 5 วันที่ผ่านมา +5

    Asalu CBN ippati varaku ap lo rajajakeeya voosaravelli anukuñnanu.meeeu cross chesaru in the span of 10y.congrats

  • @vijayaamulyavariganji430
    @vijayaamulyavariganji430 5 วันที่ผ่านมา +4

    అలాగైతే ఈయన నెరస్తుడేగ

  • @pallesambasivarao7999
    @pallesambasivarao7999 5 วันที่ผ่านมา +2

    Yes 100% corret

  • @KorrapatiKamalBasha
    @KorrapatiKamalBasha 4 วันที่ผ่านมา +3

    అలా అయితే మేము ఓట్లు వెయ్యడం ఎందుకు

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 2 วันที่ผ่านมา +1

    చంద్రబాబు రాజకీయ జీవితం అంతా నేరమయం

  • @AVeerashekar
    @AVeerashekar 5 วันที่ผ่านมา +3

    Sir veere veere clear you ar a best best chapavalu laru

  • @ATOMY173
    @ATOMY173 2 วันที่ผ่านมา +1

    GREAT words jupidi sir

  • @VenkataSubbaiahParre-jh4ks
    @VenkataSubbaiahParre-jh4ks 3 วันที่ผ่านมา +1

    డియర్ జూపూడి
    ఇదేబేసులో వుండాలి ఫలితం ఉంటుంది

  • @narasimhasimha4211
    @narasimhasimha4211 13 ชั่วโมงที่ผ่านมา +1

    NExt elections లో E V M తీసెయ్యలి

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 5 วันที่ผ่านมา +2

    పార్టీ లీడర్ గా జెగన్ ఎవిడెన్స్ లేకుండా ముందుకి వెళ్ళలేడు, అందుకే ఓడిన నాయకులు కోర్ట్ కి వెళ్లి అవకాశాలు అందిపుచుకొనేట్లు చేస్తున్నది.. ధర్యముగా ముందు కు వెళతారు, అసలు ఏమిజరిగిందో ప్రజలు కు అర్ధం కావాలి.. కూటమి అధికారం లో వుంది కాబట్టి ఏమి చేసిన ఆధారాములు బయిటికి రాకుండా చేయగలరు.. HC/హైకోర్టు లో కేసు తరువాత SC/సుప్రీంకోర్టు కి వెళ్ళాలి SC తీర్పు చెప్పాలి. తదుపరి మాత్రమే ఉద్యమం వస్తుంది అయినా కూటమి ప్రభుత్వం పడిపోదు, ఎందుకంటే ఇప్పటికే vvpad స్లిప్స్, evm డాటా నాశనం చేసారు.. SC తిరిగి ఎలక్షన్స్ పెట్టమంటే బడ్జెట్ లేదు అని కాలం గడుపుతారు. ప్రజలు అంతా గమనించగలరు.. కూటమి బెదిరింపులు తట్టుకోవాలి... వైసీపీ నాయకులు, ప్రజల లోకి రావాలి.... అప్పుటికి 3 స.లు గడిచిపోతుంది... ప్రజలకు కూటమి ఫై అసహ్యం వేస్తుంది..అప్పుడు మాత్రమే వుద్యమం వస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఫై నమ్మకం పోతుంది... జగన్ మంచి వ్యూహంలో వున్నాడు కూటమిని దెబ్బకోడతాడు.. తిరిగి పదవిలోకి వస్తాడు....

  • @d.d.ssssghingsystem3060
    @d.d.ssssghingsystem3060 5 วันที่ผ่านมา +4

    ap court vest

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 5 วันที่ผ่านมา +2

    EC ఎవరి పరిధి లో ఉంటుంది కేంద్రానికి తెలియకుండా రాష్ట్రలతో సంబంధం ఏవిటి

  • @chinnachinna8315
    @chinnachinna8315 21 ชั่วโมงที่ผ่านมา

    Great words sir

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 5 วันที่ผ่านมา +1

    ఒక వారం తరువాత, వీళ్ళు (కూటమి ) చేసిన తప్పులు బహిర్గతం కాకుండ
    Vvpads & evms లు కౌంటింగ్ సెంటర్ నుండి గవర్నమెంట్ స్ట్రింగ్ రూమ్ కి మార్చేటప్పుడే అన్ని vvpads లో వున్నా స్లిప్స్ తీసి ఒక సుంచిలో పెట్టారు. Evms ని క్లీన్ చేసినారు. ఎప్పుడు ఈవీఎంలో డాటా లేదు... ఎలక్షన్ కమిషన్ ఏమి చేయలేరు... ఇది ముందుగానే అనుకున్న ప్రణాళిక...
    వైసీపీ లో ఓడిన అభ్యర్థులు ఎవరైనా evms గురించి మాట్లాడతా రానే ఉదేశ్యం తో వారియేక్క అవకతవకలను CBN వెతికి చూపుతూ మీడియా ద్వారా భయపెడుతున్నారు, పార్టీ మారేలాగా సెట్రల్ నుండి కబుర్లు పంపుతున్నారు.. దీని కారణముగా evms అవకతవకలు గురించి మాట్లాడటానికి భయపడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను చైతన్యపర్చాలి...

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927 5 วันที่ผ่านมา +2

    అన్నకి ఐదు సంవత్సరాల తమ్ముడు కానీ ఆరు సంవత్సరాలు బాబు

  • @mohamadabdulraffi8888
    @mohamadabdulraffi8888 3 วันที่ผ่านมา

    Good speech in very much truth

  • @apsaramedicals3978
    @apsaramedicals3978 2 วันที่ผ่านมา

    Exlent

  • @marthamprakash2865
    @marthamprakash2865 5 วันที่ผ่านมา

    Heart ful thanks to Mr J prabhakar for your valuable comments up on CBN sir one CBN will throw out of family,this is true like a saying( every dog has its day it's true )please coment up on this matter eagerly waiting for your words.

  • @HanduRas
    @HanduRas 5 วันที่ผ่านมา +1

    👍🏻👍🏻👌🏼👌🏼❤❤

  • @mandamusenuraju3435
    @mandamusenuraju3435 5 วันที่ผ่านมา +1

    We want justice 😢
    Why Election commission not realise form 20 AP assembly constituencies. 😮😮😮

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 5 วันที่ผ่านมา +1

    100%

  • @voonasudhakarrao9049
    @voonasudhakarrao9049 4 วันที่ผ่านมา

    ఇంతకు రాహుల్ ఎవ్వడు హిందువా,లేక ముస్లింల.

  • @AVeerashekar
    @AVeerashekar 5 วันที่ผ่านมา +1

    Elaga vemasha chayale sar plase

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 วันที่ผ่านมา

    నిజమే.. జనానికి బుద్ధి లేదు.. చంబా కు ఓటు వేసినందుకు.. ఈవీఎం టాంపరింగ్ చేసి గెలిచినందుకు చంబా కు.. పావలా పరక.. లేఖి కి బుద్ధి లేదు.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 วันที่ผ่านมา

    రాను రాను bjp నియంత లా మారుతోంది.. ఈవీఎం టాంపరింగ్ 2024 ఎన్నికలలో ఆ పార్టీ దుర్మార్గానికి పరాకాస్ట😢😢😢

  • @kirankastala9816
    @kirankastala9816 4 วันที่ผ่านมา +1

    అన్న మళ్లీ ఎలక్షన్ పెట్టమను ఏ నియోజకవర్గం ఖర్చు ఆ ఎమ్మెల్యే పెట్టుకుంటాడు మళ్లీ నిగమన దమ్ముంటే కూటమికి

    • @bujjimanager
      @bujjimanager 3 วันที่ผ่านมา

      మీ నాయకుడిని ఆనమని చెప్పండి తన ఓటమికి కారణం evm అని. పొరపాటున కూడా అనరు, ఎందుకో తెలుసా.... ఆయనకి తెలుసు తన ఓటమికి కారణం తన కేబినెట్ మంత్రులు, ఎంఎల్ఏ ల అరాచక పాలన అని.
      ఆయనే చెప్పేడు కదా మీ ఇంటిలో మంచి జరిగితేనే ఓటు వెయ్యండి అన్నాడు, మంచి జరగలేదు అందుకని ఓటు వెయ్యలేదు జనాలు.
      ఎప్పుడూ వైసిపి పార్టీకి ఉన్న 39 శాతం ఓట్లు మీ పార్టీకే పడ్డాయి. కూటమిగా ఎప్పుడైతే తెలుగుదేశం, జనసేన కలిసేయో అప్పుడే కూటమి గెలుపు ఖాయం అయ్యింది. 2019లో విడి విడిగా పోటీ చేయడం వలన మాత్రమే వైసిపి పార్టీ గెలిచింది.

  • @gavarrajugantimalla4694
    @gavarrajugantimalla4694 5 วันที่ผ่านมา

    Good speech jupudi sir.
    State lo anni false news.

  • @mm.d.shaikshahmm.d.shaikshah
    @mm.d.shaikshahmm.d.shaikshah 18 ชั่วโมงที่ผ่านมา +1

    Cbn prajala vote tho gelavaledu evm LA tho gelichadu pakka

  • @prasadbolla4579
    @prasadbolla4579 4 วันที่ผ่านมา

    వచ్చిందయ్యా ...వయ్యారి.! 😂

  • @purushothamkatru923
    @purushothamkatru923 2 วันที่ผ่านมา

    So, ఈయన ఇంకా పార్టీ మారడన్న మాట!

  • @subbaraosathivada7372
    @subbaraosathivada7372 5 วันที่ผ่านมา +1

    ఈ వి ఏం సీఎం చంద్ర బాబు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 วันที่ผ่านมา

    ఈవీఎం టాంపరింగ్ తో గెలిచి అదే బలుపు అనుకుంటున్నాడు చంబా.. పావలా పరక.. లేఖి..😂😂😂

  • @bhavishyasuresh4211
    @bhavishyasuresh4211 4 วันที่ผ่านมา

    చెప్పండి చాల్లే గానీ...తెలుగుదేశం పార్టీలోకి ఎప్పుడు వెళ్తున్నావ్...

  • @user-tw3yc7xp7d
    @user-tw3yc7xp7d วันที่ผ่านมา

    🎉

  • @raovenkatesh397
    @raovenkatesh397 5 วันที่ผ่านมา

    Subhash Chandra Bose కూడా తన పవర్ చూపడానికి తప్పుడు లీడర్స్ నుండి తప్పుకున్నాడు గాని పారిపోలేదు. అలాగే తప్పుకున్నారు కొంతమంది లీడర్స్. They are waiting for opportunity. ఎదిరించడమా CBN జన్మ లో లేదు. వెన్నుపోటు నుండి ఈ రోజు వరకు మోసం....మోసం...అలాంటి వాడిని సపోర్ట్ చేస్తూ సిగ్గు విడచి నీతులు చెపుతున్నాడు ఈ PK.

  • @sivareddymelody2071
    @sivareddymelody2071 5 วันที่ผ่านมา

    వైసీపీ కి అనుమానం ఎందుకు వచ్చింది
    2019 లో పోలింగ్ ఓట్లకి లెక్కించినవోట్లకి 1% తేడా... 2024 లో 12.4% ఎక్కువ ఓట్లు లెక్కించారు..కొన్నిచోట్ల evm న0బర్లు తేడా వచ్చాయి...EC సమాధానం చెప్పలేదు . Vvpades స్లిప్స్, evm లో డేటా డిలీట్ చేశారు....కొన్నిచోట్ల వైసీపీ కి మెజారిటీ ఓట్లు రావాలి కానీ ఒకటి ,రెండు ఓట్లు వచ్చాయి. Evm లు పగులకొట్టిన చోట కూడా తిరిగి పోలింగ్ జరుపలేదు. అన్ని రాష్ట్రములలో కంటే ఆంధ్ర లో ఎక్కువ శాతం ఓట్లు కౌంటింగ్ అయినాయి...

  • @rrr2939495969
    @rrr2939495969 4 วันที่ผ่านมา

    Sbr @నా పేపర్ నా న్యూస్ @sbr
    రెడ్ బుక్ స్టోరీ
    వేరే రాష్ట్ర o లో మన ప్రభుత్వ పాలన
    కోసం ఇద్దరి మధ్య చర్చ.
    ఏంటి ఈ మధ్య అందరు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యం అమలవుతుంది అని అనుకుంటున్నారు అంటే అoత ఘోరంగా ఉంటుందా?
    ఘోరం కాదు దారుణం, రాక్షుసులు, తాళిబాన్లు కూడా ఇంత దారుణoగా పాలన చేసి ఉండరేమో?
    అదేంటీ చట్టమ్, న్యాయం, ధర్మం,
    పోలీస్ వున్నారు గా?
    అవేవి ఆంధ్రప్రదేశ్ అమలు అవుతున్నట్టు లేదు
    రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెపుతా చూడు
    విజయవాడ మొన్నటి వరదల్లో 200 ల పైగా బోట్లు కొట్టుకొచ్చాయ్ అది ప్రభుత్వమె చెప్పింది.
    చిన్న బోట్లు అన్నీ కొట్టుకు పోయాయి,
    పెద్ద బోట్లు 5 గేటుకు అడ్డుకొని ఇరుక్కుని ఆగిపోయాయి.
    ఆ అవి బారి వరదలు వచ్చే టప్పుడు కామన్ కదా?
    ( అదే రెడ్ బుక్ ఎందుకు అంటున్నారు అన్నది ఇక్కడ తెలుస్తుంది ).
    కానీ ఈ ప్రభుత్వం వైసీపీ వాళ్ళు కుట్రలు చేసి చంద్రబాబు ఇల్లు ముంచేందుకు, వరదల్లో ప్రజలను ముంచెందుకు ఆ బోట్లు కావాలనే వదిలారు అంటున్నారు.
    అలా చేయవచ్చు గా,
    పోనీ అది నిజమే అనుకుందాం,
    ఆ 5 బోట్లు లలో 3 బోట్లు టీడీపీ బీజేపీ వారివి,
    చంద్రబాబు గెలిచినప్పుడు వాటిపై సంబారాలు చేసుకున్నారు, ఆ 3 బొట్లు పై కేసులు పెట్ట లేదు, అరెస్ట్ కూడా చేయలేదు.
    మిగతా 2 బోట్లు వైసీపీ సానుభూతి పరులువని కేసులు పెట్టి అరెస్ట్ చేసి.
    వారితో వారు ఎవరి పైన కక్ష తీర్చు కోవాలి అనుకుంటున్నారో వారి పేర్లు చెప్పమని హింసలు పెడుతున్నారు.
    మరి కోర్టులు వున్నాయ్ గా?
    కోర్టులు కూడా రెడ్ బుక్ అదీనం లో కి పోయిoదేమో అని పిస్తుంది?
    ఇవి దొంగ కేసులు అని పక్కాగా తెలిసినా 14రోజులు రిమాండ్ విడుస్తుంది.
    ఇదే ఒకప్పుడు జగన్ చంపిన వాడికి లక్ష రూపాయలు ఇస్తా, జగన్ తల నరికి మేడలో వేసుకుంటా అంటే స్టేషన్ బెయిల్ ఇమ్మని తీర్పు ఇచ్చారు.
    ఇదీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వ్యవస్థ ల పని తీరు
    అందుకే అందరూ రెడ్ బుక్ రాజ్యం అంటున్నారు.
    వారికి ఎవరు నచ్చకుంటే వారికి అరెస్ట్ చేసిజైల్లో పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, చంపేస్తున్నారు,దోచుకుంటున్నారు,విగ్రహాలు కూల్చేస్తున్నారు, మరీ దారుణం వినాయక మండపాలపై కూడా దాడులు చేస్తున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యం లో
    Sbr

  • @d.d.ssssghingsystem3060
    @d.d.ssssghingsystem3060 5 วันที่ผ่านมา +1

    ap court ec mida thirpu eeppudu eesatharu

  • @ihteff1966
    @ihteff1966 4 วันที่ผ่านมา

    Sir madi kondpi okkasari memulanu kalavali anumatishsra

  • @bhagyalakshmid4343
    @bhagyalakshmid4343 5 วันที่ผ่านมา +1

    Chandri gade big cheater

  • @nageswararaojarugumalli1627
    @nageswararaojarugumalli1627 4 วันที่ผ่านมา

    😂❤🎉

  • @SURYAPRAKASARAOJAYANTHI
    @SURYAPRAKASARAOJAYANTHI 4 วันที่ผ่านมา +1

    There 280 members in drafting committee, BR smbedksr is only chairman if drafting committee, The Rajyanga oarishad chairman was Dr. Babu Rajendra Prasad. According to situation, the Constitution may change, When congress party amended 80 times, why don't you blame congress party. During 78 years independence still reservations going on. All are equal before kaw, it is not implemented. Only 5 years reservation but even after 78 years it us going on. What a beautiful constitution.

  • @lakshminarayanag4150
    @lakshminarayanag4150 5 วันที่ผ่านมา

    Evm tamparing cutami ❤️
    Evm kalyan 👍

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 5 วันที่ผ่านมา

    Politics has no boundaries,no rules and regulations,no ethical s,who will win the race will become leader.

  • @rrr-xp2re
    @rrr-xp2re 18 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤bjp monopoly, ycp u go to congrase party please

  • @bhagyalakshmid4343
    @bhagyalakshmid4343 5 วันที่ผ่านมา +2

    Emai pothado e bolligadu

  • @user-rg8wp6te9g
    @user-rg8wp6te9g 5 วันที่ผ่านมา +1

    Wonderful Jupudi garu. 420 gadu chiggu leyakunda matladu thunnadu. Jagan is trusted person.

  • @rameshraju1643
    @rameshraju1643 2 วันที่ผ่านมา

    Evm.... Tamparing.... Tho... Gelichina.... Vedhavalu

  • @lakshmipriya5616
    @lakshmipriya5616 5 วันที่ผ่านมา

    23stay latho jeevithantham brathukutunnadu babu first nerastudu babe

  • @BLakshimi1959
    @BLakshimi1959 5 วันที่ผ่านมา

    Cbn Kante Nerstudu Evaru naru

  • @محبوبسباني
    @محبوبسباني 5 วันที่ผ่านมา

    Cbn, sakune,,,, lokeshshikhadi,, pkbrainlessdog

  • @sailokeshadari6631
    @sailokeshadari6631 4 วันที่ผ่านมา

    Evm scam dhonga vote lu nijaalu bayataku rappinchandi plz e kootami prabhutvam Valla prajalaku yetuvanti upayogam ledhu e prabhavanni raddhu cheali ani dimend cheali 5yrs e prabhavanni bharinchalante kastam Ap CM kurchi ki arhatha ycpjg ke Undhi peadha prajalaku dhevudu ichina nayakudu jagangaru yela vodipotharu media thalchukunte nijaalanu baitaku rappinchagalaru prajalaku nyayam cheandi plz🙏 Ippudunna prabhutvam Valla 😡Ap paristhi thi ippudu yem chestaru e Kootamiprabhavam Valla prajalaku yetuvanti upayogam ledhu e prabhavanni raddhu cheali ani dimend cheali lekunte raajinama cheamanandi Ap CM kurchi ki arhatha 🙏ycpjg ke Undhi God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 3 วันที่ผ่านมา

    Paper lo news yavaru nammaru ala tayaru iyendi ee patrika vyavastha.anni abhaddalay rasthuntaru.waste.

  • @lakshmipriya5616
    @lakshmipriya5616 5 วันที่ผ่านมา

    Mallee freedom fight cheyyaalemo

  • @pranuthiprasanaMathi
    @pranuthiprasanaMathi 5 วันที่ผ่านมา

    Alaga babu gadini kadagandi sir.adhe vedham ga anitha noru muinchandi.brothal house nadupukone anitha jagan ne anadam sahinchaleni vedhamga undhi

  • @V.NithishKumarreddy
    @V.NithishKumarreddy 5 วันที่ผ่านมา +1

    Jai Jagan Anna ❤

  • @ameeruddinshaik786shaik5
    @ameeruddinshaik786shaik5 5 วันที่ผ่านมา

    అన్ని మెడికల్ collage లు a అవసరమా , ఒకసాంవత్సరానికి అంటే 4years తరువాత వేల సంఖలో డాక్టర్ తయారవుతారు ఇలందరు పెరిగి పెరిగి ఏమవుతారో ఇప్పటికే వీదికి నలుగురు Dr వున్నారు

    • @vijayaamulyavariganji430
      @vijayaamulyavariganji430 5 วันที่ผ่านมา

      ఎంత మంది సరిపోవటం లేదులే

    • @gsg7452
      @gsg7452 5 วันที่ผ่านมา

      Are you illiterate !

  • @praveenkumar7679
    @praveenkumar7679 5 วันที่ผ่านมา

    2019 లో కూడా మాకు డౌటు ఉంది. నీకు బుద్ది ఉందా కనీసం. అరేయ్ తెలుగులో మాట్లాడరా. నీ పేరు కూడా రాయాలి రెడ్ బుక్ లో.

  • @Ram-sn2gw
    @Ram-sn2gw 5 วันที่ผ่านมา +1

    నువ్వు ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నావో క్లారిటీగా చెప్పు. మాకు యేమి తెలియట్లేదు

    • @hemanth-qb8qk
      @hemanth-qb8qk 5 วันที่ผ่านมา

      Qution cheyadaniki party deniki bro

    • @vijayaamulyavariganji430
      @vijayaamulyavariganji430 5 วันที่ผ่านมา

      కళ్ళ అద్దాలు పెట్టుకో

  • @kambalakrishnarao973
    @kambalakrishnarao973 5 วันที่ผ่านมา +1

    EVM లను temper చేసి, CBN గాడు CM గా neggaadani Rajav గాంధీ చెప్పాడు.

  • @prathap1203
    @prathap1203 5 วันที่ผ่านมา +1

    జూపూడి నువ్వు ఒక్క విషయం జాగ్రత్తగా గుర్తుంచుకో ఒక మనిషిని నమ్మాలంటే కనీస వ్యక్తిత్వం ఉన్న వాడిని నమ్మాలి. రాహుల్ గాండూ ఒక నాయకుడా ఆ నికృష్టుడిని కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా నమ్ముతాడా? చిన్న ఉదాహరణ చెబుతా అయితే అది అంత ఆషామాషీ మ్యాటర్ కాదు నిర్లక్ష్యం చేయడానికి. 2014 - 19 మధ్య కాలంలో (తమరు వైసీపీ నుంచి టిడిపి లోకి జంప్ తీసుకున్న వేళ 😂😂) మనోడి పుట్టుక ఏంటో తెలుసుకదా? మరి కరెక్ట్ గా అతడి పేరు చెప్పమనండి? ఆడి ఇంటి పేరు చెప్పమనండి. ఆడి జాతి ఏంటో చెప్పమనండి. అతడు రాజస్థాన్ రాష్ట్రంలో పర్యాటిస్తూ అక్కడ ఒక గుడికి వెళ్లాడు! పూజలు చేసినట్లు ప్రచారం కోసం ఎత్తుగడ వేసి ఓహో మంటూ ఓవరాక్షన్ చేసాడు. తీరా అర్చన చేస్తున్న అక్కడి పూజారి ఇతడిని తన గోత్రం చెప్పమన్నాడు. హహ్హ హాహఁ హ్హహ్హా మనోడికి తన ఒరిజినల్ జాతి ఏంటో తెలుసు కానీ ఇపుడు ఈ సమస్యను ఎలా అధిగమించాలి? ఇందులో ఇంకో పనికిమాలిన సహాయకుడు అతడి తరఫు వకల్తా పుచ్చుకుని భరద్వాజ గోత్రం అంటూ ఈ అద్భుతమైన సం...జాతీయుడిని సమస్య నుంచి బయట పడేశాడు. ఇపుడు చెప్పు ఆడు చెప్పేది వింటావా? లేక వాస్తవం గ్రహించే శక్తి నీకుందా? నువ్వు దేశ ప్రయోజనాలకోసం పనిచేసే బిజెపికి వ్యతిరేకం అనే విషయం తెలుసు. మరి నీ వ్యక్తిత్వం దేశవ్యతిరేకం అయినప్పుడు నిన్ను మాత్రం ఎలా నమ్మాలి? ఈవీఎంల మాయాజాలంతో గెలిచిన పచ్చ మాఫియాను ఎలా బయటకు లాగాలో అవినీతితో కంపు కొడుతున్న ఎలక్షన్ కమిషన్ గురించి ఆలోచించు. అందులో నిఖార్సైన మనుషులు ఉన్నారు కానీ కొంతమంది కీరోల్ ప్లేయర్స్ ఉన్నారు వారి గురించి సరైన ఇన్ఫర్మేషన్ సంపాదించు... సుప్రీంకోర్టు తలుపు తట్టు, వైసీపీ కి పూర్వ వైభవం తెప్పించు. అపుడు నీ మాట వింటా శిరస్సు వంచి నీ పాదాభివందనం చేస్తా. గుర్తుంచుకో ఈవీఎంల మాయాజాలంలో బిజెపి హస్తం ఖచ్చితంగా లేదు. అది ఒక ధర్మ బద్ధమైన పార్టీ, ఎపుడూ ఇలాంటి పాపపు పని చేయదు. కానీ కాంగ్రెస్ ఆల్రెడీ గత సంవత్సరం తెలంగాణాలో చేసింది. కొద్దిగా సక్సెస్ కూడా అయింది. దాని ఇన్స్పిరేషన్తోనే మనోడు ఇక్కడ నిస్సిగ్గుగా పని చేసుకున్నాడు. మొత్తం తతంగం పూర్తవడానికి బహుశా వేలు లక్షల కోట్ల రూపాయల అవినీతి తిమింగలాలు ఖర్చు చేశాయి.

  • @harivilashreddy7782
    @harivilashreddy7782 5 วันที่ผ่านมา +1

    A.parteelo unte neem enduku

  • @hanumantharaom1763
    @hanumantharaom1763 2 วันที่ผ่านมา

    2019 లో కూడ సైకో జగన్ గాడు EVM హ్యాకింగ్ చేసాడు.

  • @KanalaRajandra
    @KanalaRajandra 5 วันที่ผ่านมา +1

    Super.sir