అమరావతిపై కేంద్రం యూ టర్న్? చంద్రబాబుకు బిగ్ షాక్? | MLA Tatiparthi Chandrasekar | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • #YSJagan #mlatatiparthichandrasekhar #prajachaithanyam
    Watch :అమరావతిపై కేంద్రం యూ టర్న్? చంద్రబాబుకు బిగ్ షాక్? | MLA Tatiparthi Chandrasekar | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

ความคิดเห็น • 125

  • @srinivasaraodudiki4932
    @srinivasaraodudiki4932 10 วันที่ผ่านมา +25

    అమరావతి రాజధాని నిర్మాణం ఆపేవిధముగా ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ మరియు సుప్రీం కోర్ట్ జోక్యం చేసుకోవాలి.

    • @arunkumarabshalom5493
      @arunkumarabshalom5493 8 วันที่ผ่านมา +1

      Suprem Court nu. Manage chesthadu.. Naraa Babu..Dhurmargudu

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 10 วันที่ผ่านมา +15

    ❤ excellent Assessment sir

  • @rajeswarivenkatakoti238
    @rajeswarivenkatakoti238 10 วันที่ผ่านมา +21

    శ్రీ కృష్ణ కమిటీ ఎందుకు తుంగలో తొక్కారు . పబ్లిక్ కి ఎందుకు తెలియనివ్వలేదు. ఇప్పటికైనా పుబ్లిక్ డొమైన్ లో పెట్టాలని , అమలు చేయాలని - కోర్టుల్లో కేసులెందుకు వెయ్యకూడదు.? వాళ్లలాగా ప్రతిదీ కోర్టును తట్టాలి..

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 9 วันที่ผ่านมา +8

    ఇప్పుడు ఎవరు అమరావతిలో ఇప్పటి వరదలు చూసి ఎవరు భూమి లు కొన రు.

  • @kvaraprasad7620
    @kvaraprasad7620 10 วันที่ผ่านมา +15

    GOOD SPECH THE POLITICAL LEADER.

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 10 วันที่ผ่านมา +28

    Sir you are excellent and so knowledgeble.jai jagan jai ysrcp

  • @gopalreddipothula1030
    @gopalreddipothula1030 7 วันที่ผ่านมา +5

    దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్వలాభం కోసం రియల్ ఎస్టేట్ బూమ్ కోసం అబద్ధాలు ఆడుతున్నాడు అమరావతి నీటిలో మునగదు అమరావతి సేపు అంట లక్షల కోట్లు పెట్టి మనుషుల ప్రాణాలు తీయడానికే నా ఈ విజనరీ నాయకుడు

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 10 วันที่ผ่านมา +9

    ఆ డిల్లీ పెద్దలు పంపిన వారు దయచేసి నష్టపరిహార అంచనాలు వేసేకంటే ముందుగా అమరావతి పర్యవాక ప్రాంతానికి పోయి ఆ ప్రాంతం రాష్ట్ర రాజధానికి ఆయా ప్రాంతం తగునా కాదా అనే అంచనాలు వేసి చంధ్రన్న నీఛ నిక్రుష్ఠ రాజకీయ ప్రయోజనాల విషయాన్ని మొదీ ద్రుష్టికి తీసుకెల్లాలీ

  • @krishnamohanvaddiparthi6257
    @krishnamohanvaddiparthi6257 10 วันที่ผ่านมา +5

    మీరు ఎన్నయినా చెప్పండి మనోళ్ళకి వాళ్లే కావాలి

  • @K.RangareddyK.Rangareddy-q8v
    @K.RangareddyK.Rangareddy-q8v 9 วันที่ผ่านมา +3

    Good. Sir

  • @BPremanand
    @BPremanand 10 วันที่ผ่านมา +4

    Sir l am appreciating you summarise the issue

  • @nandarangaiah9858
    @nandarangaiah9858 10 วันที่ผ่านมา +6

    Sir He said is true. . CBN ,& RADHA KRISHNA FACE this consquence

  • @dr.nagaraju4690
    @dr.nagaraju4690 7 วันที่ผ่านมา +4

    విషనరీ చీటింగ్ అండ్ లూటింగ్ ఏపీ

  • @venkatappaiahgorrepati3282
    @venkatappaiahgorrepati3282 10 วันที่ผ่านมา +3

    Subject baga chepparu Chandrasekar Sir Thank you

  • @BoazAnnavrapu
    @BoazAnnavrapu 10 วันที่ผ่านมา +3

    అధికార మదం తో కులాధిక్య బలంతో పర్యావరణం ప్రకృతి తో బలప్రయోగం చేస్తే ఆ ప్రక్రృతే దాని బలాన్ని చూపిస్తూ ఆవేశం తో గర్జించదా???

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 9 วันที่ผ่านมา +2

    ప్రజలు అమాయకులు. ఎప్పుడు మోసపోవుట వారికి అలవాటు.

  • @RamaKrishna-vj3lp
    @RamaKrishna-vj3lp 9 วันที่ผ่านมา +2

    ప్రజలకి పని చేస్తేనే కాని కడుపు నిండదు.ఆలోచించే సమయం వుండదు.ప్రజలు కి ఆలోచించే సమయం వుంటే పాపం ప్రజలు మోసపో రు. ఇది జరగదు.

  • @sudhakarkaneti325
    @sudhakarkaneti325 10 วันที่ผ่านมา +3

    Excellant analysis sir Tatiparthi Chandrasekhar garu God may bless you. Only uplands are safe for built for the capital of Andhrapradesh. Fertile lands like Amarvathi is more useful for agriculture. All the people M.L.A's, MP'S, central government, primeminister of India should aware of this.

  • @johnykaki1989
    @johnykaki1989 10 วันที่ผ่านมา +8

    గుడ్ మార్నింగ్ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించిన తీరు చాలా బాగుంది సార్

    • @srinivasulareddyappalapura1997
      @srinivasulareddyappalapura1997 7 วันที่ผ่านมา

      చాలా మంచిగా వివరించినారు చంద్రశేఖర్ గారూ, చంద్రన్న నందిని పండి అని అంటే ప్రజలు నమ్ముతున్నారు సార్,ల్యాండ్ తైట్లీ గ్ థాపు అని ప్రచారం చేసి నామకరణం చేసి హాయ్ మోసం చేసినోడు చంద్రన్న

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d 10 วันที่ผ่านมา +2

    Chandra Shekhar garu is really great leader and highly knowledgeable person. I always admire him at his explanations about any subject. He got indepth knowledge about AP.

  • @satyanarayanagandham8611
    @satyanarayanagandham8611 7 วันที่ผ่านมา +1

    Sir Excellent Analesyse chesaru sir🎉

  • @bosureddy1779
    @bosureddy1779 10 วันที่ผ่านมา +3

    అట్టర్ ప్లాప్ బాబు ప్రజా పాలన, వెంటనే ప్రజలకి పాలనా వైఫల్యాన్ని ఒప్పుకొని రాజీనామా చేసేయండి సార్ ఓటమి పెద్దలు బాధ్యత వహించే ఈ పనిని పూర్తి చేయించే ఏర్పాటు చేయండి

  • @seshubabu6613
    @seshubabu6613 10 วันที่ผ่านมา +5

    SIR...KINDLY CIRCULATE IT ...

  • @ramalingaiahyadalam827
    @ramalingaiahyadalam827 10 วันที่ผ่านมา +3

    1978 లో దివిసీమ ఉప్పెన
    2002 లో ఒకమారు
    2009 లో మరోమారు ఇంకా....

  • @shekinahn9095
    @shekinahn9095 10 วันที่ผ่านมา +4

    Correct ga cheppaaru.jai Jagan

  • @muralidharap9514
    @muralidharap9514 8 วันที่ผ่านมา +1

    Superb explain by Chandra sekar MLA. Nice 👍

  • @avprasadreddyanjireddy5834
    @avprasadreddyanjireddy5834 10 วันที่ผ่านมา +4

    ఉన్నది కేద్రం లో బీజేపీ ఏపీ లో పదవులు పొందారు ఇంత విపత్తులో బీజేపీ మంత్రులు నాయకులు ఎక్కడ 😂

  • @kondareddync6663
    @kondareddync6663 7 วันที่ผ่านมา +1

    Chala baga chepparu sir

  • @krishnamacharyuluch3370
    @krishnamacharyuluch3370 3 วันที่ผ่านมา

    అమరావతి ప్రాంతప్రజల అభిప్రాయంసేక‌‌రించాలి రాజకీయనాయకుల అభిప్రాయాలను కాదు ప్రజల అభిప్రాయం సేకరించండి

  • @rambabubokka5521
    @rambabubokka5521 10 วันที่ผ่านมา +2

    Mlagarubhagachepparu. Verygoodsr. Jaijagan. Brb.

  • @pseshaiah9808
    @pseshaiah9808 9 วันที่ผ่านมา +2

    అన్ని తెలిసిన చంద్రబాబు గారు ప్రజలకు ముందు వరద గురించి ఎందుకు చెప్పలేదు.
    .

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 10 วันที่ผ่านมา +4

    CBN గారికి వర్షాన్ని గురించి ఎలా తెలుస్తుందండి.ఆయన పరిపాలనలో ఎప్పుడైనా వర్షం పడిందా? తాగడానికి నీళ్ళు లేక అల్లాడి పోయారు. ఇంకుడు గుంతల పథకం అందుకే కదా.

  • @venkateswarluchiriki6621
    @venkateswarluchiriki6621 9 วันที่ผ่านมา +2

    బుడమేరు విజయవాడను ముంచింది..అమరావతి రాష్ట్రాన్ని ముంచుద్ది

  • @nbnaidu806
    @nbnaidu806 10 วันที่ผ่านมา +3

    Sir bolligadini pakkanapetty bramaravati gurinchi courtlo prajaprayojana vadyam dakalu cheyandi pl.sir

  • @UlavalapudiBabu
    @UlavalapudiBabu 7 วันที่ผ่านมา +1

    జై చంద్రశేఖరన్నా జై జగన్

  • @subrahmanyamdevarakonda79
    @subrahmanyamdevarakonda79 10 วันที่ผ่านมา +4

    దత్తపుత్రుడుఆనాడుఆవ్యవస్థమీద పూకార్లుపెట్టిన ప్రభుద్దుడు వీడి
    కి 10క్లాస్ నోలెడ్జ్ కూడా లేదు

  • @johnykaki1989
    @johnykaki1989 10 วันที่ผ่านมา +2

    ఈ 'విలయ' వాడ పాపం బాబు దే
    (శనివారం మధ్యాహ్నమే బుడమేరు వరద నీటిని డైవర్షన్ కెనాల్ ద్వారా వదులుతాం అని పై అధికారులకు చెప్పాము
    -సాక్షి టీవీ ప్రతినిధి ఇస్మాయిల్ తో బుడమేరుకు చెందిన వెలగలేరు రెగ్యులేటర్ డివిజనల్ ఇంజనీర్ నాయక్ )
    వరద నీరు శనివారం అర్ధరాతి విజయవాడ చేరుకొనేలోపు
    విజయవాడ ప్రజలకు ఈ విషయం
    బాబు ప్రభుత్వం తెలియచేసి ఉంటె
    47 మంది చనిపోవడం ఇంత ఆస్తి నష్టం జరిగేది కాదు కదా

  • @sekharbabu1699
    @sekharbabu1699 4 วันที่ผ่านมา +1

    Great leader Mr. Jagan mohan reddy

  • @akhilvarma5671
    @akhilvarma5671 9 วันที่ผ่านมา +4

    Visakhapatnam is the right place for ap capital

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 10 วันที่ผ่านมา +4

    నక్క జిత్తులు నారా చంద్రబాబు పక్కచుపుల పవన్ కళ్యాణ్,బురదలోముంచిన భోజనాలు ఇచ్చి నా ఘనత తెలుగుదేశం నిదే

  • @sampathkumar4255
    @sampathkumar4255 10 วันที่ผ่านมา +4

    EVEN WORLD BANK AND ASIN DEVELOPMENT BANK ALSO NOT INTRESTED IN FINANCEING FOR AMARAVATHI CAPETL, officealy should come as a news

  • @dr.nagaraju4690
    @dr.nagaraju4690 7 วันที่ผ่านมา +1

    మినిస్టర్స్ ఎంజొయింగ్ హనీమూన్

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 10 วันที่ผ่านมา +3

    VERY impressive ANALYSIS SIR CHANDRA SHEKHAR GARU..PERFECT TRUTHS PRESENTED MLA GARU..VERY NICE..

  • @suryanagamanimunduri1114
    @suryanagamanimunduri1114 10 วันที่ผ่านมา +2

    అప్పుడు కళావేదిక కూల్చిన ఎందుకు కూల్చారుఅర్థమైందా. అక్కడ ఎన్ని అక్రమాలు ఉన్నాయో అర్థమవుతుంది

  • @SujataPonnada-kr2sc
    @SujataPonnada-kr2sc 10 วันที่ผ่านมา +3

    నాయకుల ఆగడాలను ప్రభుత్వ అధికారులే అరికట్టాలి

  • @SubbaLakshmiVemavarapu
    @SubbaLakshmiVemavarapu 10 วันที่ผ่านมา +2

    CBI enquiry pettali

  • @venkataiahsirigiri2677
    @venkataiahsirigiri2677 9 วันที่ผ่านมา +1

    ఆ ప్రాంత వోలెంటీర్లతో పాటు చుట్టూ ప్రక్కల వొలన్ టీర్ల ని ఉపయోగించుకొని వుండవచ్చు

  • @bosureddy1779
    @bosureddy1779 10 วันที่ผ่านมา +3

    లేకుంటే ప్రజల నుంచి ఉధృతంగా తిరుగుబాటు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీన్ని మీరు పరిపూర్ణంగా అవలోకించి బాధ్యత వహించండి రాజీనామా చేయించండి, లేకుంటే తిరుగుబాటు తరిమి తరిమి కొట్టే పరిస్థితులు ఏర్పడతాయి, ఈ దుస్థితి మోడీ మీద కూడా పడుతుంది

  • @sanagalasivareddy7408
    @sanagalasivareddy7408 4 วันที่ผ่านมา

    Very good speech SIR, SO many thanks. MR. SANAGALA SIVA REDDY FROM GUNTUR.

  • @undavalliharibabu2927
    @undavalliharibabu2927 10 วันที่ผ่านมา +14

    అమరావతి మునిగి పోతుంది అని బండమేరు గేట్లు ఎత్తారు. ప్రజలకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు ఇది బాబు తప్పిదము కాదా....

  • @SagarBallari-g6b
    @SagarBallari-g6b 8 วันที่ผ่านมา

    Sir ,Very good interpretation about cheap politics, absolute failure of Govt. Bombarding of people in chaotic , terrific situation in vijayawada majorfloods.

  • @user-mf2fe7vt6t
    @user-mf2fe7vt6t 10 วันที่ผ่านมา +2

    JAYA JAYA JAYAHO JAI JAGANMOHANREDDY

  • @anilganeshsrungarapati9466
    @anilganeshsrungarapati9466 9 วันที่ผ่านมา +1

    10సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా వాడుకో కుండా రెండెకరాల ఆసామి వెంచర్ క్యాపిటల్ పెట్టుకుంటే సుధాకర్ గారు సత్యాన్ని బహిష్కృత
    పరుస్తున్నారే.,😅

  • @Baba-y4v
    @Baba-y4v 10 วันที่ผ่านมา

    Well explained MLA గారు

  • @dhanunjaypattigilli7862
    @dhanunjaypattigilli7862 7 วันที่ผ่านมา +2

    vizag rushikonda building ni ap assembly ga use chesukovali. vizag capital ga use chesukovali

  • @seshagiriraogandham7502
    @seshagiriraogandham7502 10 วันที่ผ่านมา

    Good spech

  • @ramachandrareddythotli9990
    @ramachandrareddythotli9990 9 วันที่ผ่านมา

    Excellent assessment

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m 10 วันที่ผ่านมา +1

    ఆయన విజన్, ప్రజలకు మాయ వాగ్దానాలు చేసి మోసం చేసే విజన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల, ముఖ్యంగా విజయవాడ ప్రజల ఉసురు పోసుకొని అభాగ్యులకు కడుపుకోతమిగిల్చిన విజన్ ఈ చంద్రబాబు నాయుడిది. వారి ఉసురు ఊరికే పోదు.
    ఆయన సంపద సృష్టిస్తాడా!! ఏం చెబుతారండి మీరు. ఆయన సంపదపెంచుకునేదానికి సింగపూర్, మలేషియాతో సంబంధాలను పునరావృతం చేసుకుంటాడు. అంతేగాని ఇంకేం ఉండదు.

  • @rambabucherukuri8003
    @rambabucherukuri8003 9 วันที่ผ่านมา

    👌🏻👌🏻👌🏻

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 9 วันที่ผ่านมา

    Good analysis. Why people don't understand the facts? Educated people sailent.the differences between valanteers and government employees. Never government employees take risk like valanteers.
    Selfish government should rectify mistakes

  • @nbnaidu806
    @nbnaidu806 10 วันที่ผ่านมา +1

    Sir bolligadu tesukune anni niryalameda courtlo fils veyandi gukka tippukokund sir pl.

  • @vasantharaobrahmaji5947
    @vasantharaobrahmaji5947 10 วันที่ผ่านมา +1

    ఇంతమంది ప్రణాలుపోయినా
    అమరావతే అంటాడు,జిత్తులమారిబా. పవన్ కళ్యాణ్ దిగు బరదలోకి

  • @sudhakarreddyv6128
    @sudhakarreddyv6128 10 วันที่ผ่านมา +1

    People money is being spent

    • @jayarao2394
      @jayarao2394 9 วันที่ผ่านมา

      Unnecessarily spent

  • @latheefskmd2150
    @latheefskmd2150 7 วันที่ผ่านมา

    Central government decision correct.

  • @ramavahini1111
    @ramavahini1111 10 วันที่ผ่านมา +1

    Sir jagan vheppinde karact

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 10 วันที่ผ่านมา +1

    నువ్వు చెప్పేది చాలా మంచి నిజాలు ఉన్నాయి గాని ఇలాంటి మీడియా అయినది చెప్తే ఆయన అంత ఇంటడు విని దాన్ని గుదల పుల్ల పెట్టి దాన్ని నాశనం పట్టిచ్చాడు సార్ వద్దు సార్ ఇలాంటి రోజు ఇంటర్వ్యూ వద్దు మీరు తనకి ఇంటర్వ్యూ ఇస్తే నాశనం అయిపోతది నిజమైన నాశనం అయిపోతది రాష్ట్రమే నాశనం అయిపోతది మంచోళ్ళకి సార్ మంచోళ్ళకి ఇంటర్వ్యూ

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 7 วันที่ผ่านมา

    అధికారులతో పని చేయించాడు చంద్రన్న, వాచ్మేలకు పని చెపుతాడు చేయలేదని గొంతు చించుకుంటాడు బోడెన్ అ

  • @user-sq9uo9qh2d
    @user-sq9uo9qh2d 10 วันที่ผ่านมา

    నిజమే ఈ రోజు వాలంటీర్లు ఉండి ఉంటే, ఎంత ఉపయోగకరంగా ఉండేవి. కక్ష సాధింపు చర్యల తో కూటమి ప్రభుత్వం ఏమి సాధించింది. గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం మంటగలసి పోయినట్టే కదా

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 9 วันที่ผ่านมา

    Courts kooda sarigaa spandichadam ledu.

  • @VijayKumar-xz6gi
    @VijayKumar-xz6gi 4 วันที่ผ่านมา

    Andhraadraappudusir

  • @srinivasaraodudiki4932
    @srinivasaraodudiki4932 10 วันที่ผ่านมา

    చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ లో గెలిచి నారాయణ కమిటీ వేసి అమరావతి చుట్టు ప్రక్కల ప్రాంతమును రాజధాని గా ప్రకటించడం వారి ప్రారబ్ద కర్మానుసారం జరిగినది.నీచకీయ నాయకులు అందరూ మరియు అధికారులు శ్రీశ్రీశ్రీ ఆచార్య ప్రభోధనంద యోగేశ్వర్లు,చిన్నపలమాడ గ్రామము,తాడిపత్రి మండలం,అనంతపురం జిల్లా,వారు రచించిన 100 ఆధ్యాత్మిక గ్రంధములు చదవండి.కర్మయోగం ఆచరించి కార్యములు చేయండి.

  • @rammohangodthi
    @rammohangodthi 2 วันที่ผ่านมา

    Sabhash CHANDRANNA start water sports & Olympics with Modi as chief Guest , he will bring water & mud for inauguration 😮😢😅

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 9 วันที่ผ่านมา +1

    Cheththa Central Govt. Modi worrest PM.

  • @raviPrakash-js4ur
    @raviPrakash-js4ur 10 วันที่ผ่านมา

    Great sir meeru tdp Kathakalaku ashapadi ysrcp ki mosam Chisinau public 5years anubavichalisende

  • @RamaRaojada-hl9rt
    @RamaRaojada-hl9rt 10 วันที่ผ่านมา

    Good dibet and you lhidar❤❤❤❤❤❤❤❤❤

  • @nnrao6573
    @nnrao6573 10 วันที่ผ่านมา +1

    మూడు నాలుగు తెలుగు చానల్స్ లో ఎందుకు పనికిరాని వాళ్ళని విషయ పరిజ్ఞానం లేని వాళ్ళని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఏక వచనం చేత సంభో దింప చేసి శునకానందం పొందుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ వాళ్లు గానీ మాట్లాడేటప్పుడు మిగతా పార్టీల వాళ్ళని గౌరవంగా గారు అని సంబోధిస్తారు అవతలివాడు మనకి గౌరవం ఇవ్వలేనప్పుడు మనం అవతలి వాళ్ళకి గౌరవం ఇవ్వటం మన చేతకాని తనము కిందకు వస్తోంది అవతలి వాళ్ళు మనల్ని వెర్రి పుష్పాలు అనుకుంటారు ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇస్తాం ఆన్ ద అదర్ హ్యాండ్ మనము అవతలి వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాం మనమే ఇవ్వాలి అవతలి వాళ్ళు ఇవ్వనవసరం లేదు అనే పద్ధతి ఏం బాగోలేదు tit for tat లా ఉండాలి

  • @teluguyuvanestam5387
    @teluguyuvanestam5387 8 วันที่ผ่านมา

    vizag ap capital

  • @ramaraoatluri3521
    @ramaraoatluri3521 3 วันที่ผ่านมา

    Meeru mee party em chechtho chepandi prasthutam.eppudu mee partty enduku odipoyifdi

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 10 วันที่ผ่านมา

    Amaravati , pinda kudu, Sri Amaralingeswara swamy daggara pettandi Andariki.

  • @kvaraprasad7620
    @kvaraprasad7620 10 วันที่ผ่านมา

    CHANDR BABU GIVED LANTHAR S. WHY TO GIVEN BRITNES.

  • @SrinuChenchalapu
    @SrinuChenchalapu 8 วันที่ผ่านมา

    100 p valenter lekapovatam

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 10 วันที่ผ่านมา

    Amaravati Soil strata is good for construction

  • @jagadeeshboddu9067
    @jagadeeshboddu9067 10 วันที่ผ่านมา

    Wherever it may be you guys unable to convince or explain about why your government trying to change capital , that time government activities against capital looked harsh , that's most of them felt AP has no capital
    YCP government any decisions could have reviewed internally and check pros and cons, this is also one of reason to lost election

  • @prashanthkumar3521
    @prashanthkumar3521 9 วันที่ผ่านมา

    Okkati matram confirm tappudu matladithae prakruthi tana kopam chupistundi andhu ku meeku udhahara bagha telusu

  • @ramaraoatluri3521
    @ramaraoatluri3521 3 วันที่ผ่านมา

    Mee cm jagan emichadu .mee jaganku cheppakudadu

  • @prashanthkumar3521
    @prashanthkumar3521 9 วันที่ผ่านมา

    Veediki budamaneru palakatam ravatledu veedu oka mla malli veedu vislachana

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 7 วันที่ผ่านมา

    Continue.....
    రాజధాని విషయమై అనగా అమరావతి అని ఖరారు చేసి , పెట్టుబడులు పెట్టి మొత్తం అన్నీ కట్టారు...
    ఇక సర్కారు ఉద్యోగుల నివాస గృహాలు కట్టాలి దానితో మొత్తం పూర్తి...
    ఇక కేంద్రం అన్నీ కార్యాలయాలు అనగా రిజర్వ్ బ్యాంకు, తదితర కట్టడాలను నిర్మిస్తుంది...
    కోర్ క్యాపిటల్ కు మెట్రో అనుసంధానం చేస్తూ ...జంట నగరాలుగా తీరిదిద్దె కార్యం కు ప్రజల మద్దతు తో సర్కారు ఏర్పడింది...
    ఒక్క మెట్రో తో నే అభివృద్ధి సాధించి , ఇతోధికంగా అభివృద్ధి పథాన ప్రయాణం చేస్తుంది రాష్ట్ర రాజధాని అమరావతి...
    ఇక కృష్ణా నది కి ప్రకాశం బ్యారేజి మరియు తదితర యాజమాన్యాన్ని కంప్యూటరీకరణ చేసి అత్యద్భుతంగా , దేదీప్యమానంగా వెలుగొందే కార్యం కు శ్రీ కారం చుట్టే ప్రక్రియ
    కు సమయం ఆసన్న మైనది...
    దానికి తగిన యంత్రాంగం , అధికారులు వున్నారు...వార్నీ గాలికి వదిలేసిన సైకో జగన్
    అయిదు ఏళ్లు కూడా నాశనం చేస్తూ...
    1) కేంద్రం తలపెట్టిన గన్నవరం విమానాశ్రయం విస్తరణ ను అడ్డుకున్న సైకో
    2) అమరావతి లో సర్కారు భవంతులు వుండగా , అందులో కార్యాలయాలను పెట్టకుండా సర్కారు ఖజానా నుండి డబ్బు వృధా 5 ఏళ్లు గా చేసిన సైకో జగన్...
    3) అమరావతి కి కేంద్రం ఇచ్చిన రైలు మార్గం ను తొక్కి పెట్టిన సైకో జగన్ ...
    4) వైజాగ్ విస్తరణ తో కాలుష్యం ముడి పడి వుంది... పోర్టు తో కాలుష్యపు కోరల్లో విశాఖ...
    5) జంట నగరాల స్థాయి నీ చూద్దాం అని రాష్ట్రం యావత్తు చూస్తున్నది ..
    6) కులం రంగు వేసిన సైకో జగన్ పతనం, జంట నగరాల అభివృద్ధి జరుగుతుంది , దానికి ప్రణాళిక , బడ్జెట్ , యంత్రాంగం పనిచేస్తుంది ...
    7) బాబు గారికి పెట్టుబడి దారి వర్గ సహాయ సహకారాలు వుండుట , అది ఆయన ప్రత్యేకం , అదృష్టం...
    8) విజయవాడ లోని కృష్ణ లంక కు
    retaining wall కట్టిన జగన్ సరే ...అదే అమరావతి కి వద్దూ అన్న సైకో కక్ష పూరిత జగన్...ఇదెక్కడి కక్ష ఫాక్షన్ రాజకీయం సార్
    9) అలా అమరావతి retaining wall తో బాబు ఇల్లు తో సహా అన్నీ వస్తాయి గా...
    ఈ లోపు బురద జల్లే కార్యక్రమం ఏమిటో , ఆ కడప రాజకీయ వాది కే తెలియాలి...
    10) జగన్ ప్రణాళిక లో సైకో attitude తో వెళ్లి , కోర్ట్ లో కేసులు తో కాలం వెళ్ళబుచ్చిన సదరు సైకో జగన్ ను కాదని , కూటమి నీ ఎన్నుకొనుట ముదావహం...

  • @yoganandareddymadduri846
    @yoganandareddymadduri846 9 วันที่ผ่านมา

    R.S.S. T.D.P. SAMOOHAM JANA. SAINIKULU. ENDARU. VUNNA. EMI. LABHAM . ADE. VOLANTEERS. VUNTE ?

  • @sivaramakrishnaadvocate2015
    @sivaramakrishnaadvocate2015 9 วันที่ผ่านมา

    Pora patuna Itanu win ayyadu mana karma

  • @ramaraoatluri3521
    @ramaraoatluri3521 3 วันที่ผ่านมา

    Mee jagan yenduku cheyyalekapoyadu.

  • @giridhar9999
    @giridhar9999 10 วันที่ผ่านมา

    Veedu paytm batch

  • @srinukamepalli4621
    @srinukamepalli4621 8 วันที่ผ่านมา

    e mla ki emi telusu evedave ni atla matalada tadu e Chanel Sakshi meda goramu ga undi

  • @narasimharaoponnaganti3844
    @narasimharaoponnaganti3844 7 วันที่ผ่านมา

    Nuvvu eppudu chasthavu neeku thelusa

  • @user-nj8lj8fx9k
    @user-nj8lj8fx9k 7 วันที่ผ่านมา

    Matlada merueddaru vastfalos matalu avaru nammaru

  • @user-bj6cs1zh4j
    @user-bj6cs1zh4j 9 วันที่ผ่านมา

    CBN geliste varadalu cruvulu 😂

  • @venkateswararaoyedupati2150
    @venkateswararaoyedupati2150 10 วันที่ผ่านมา +1

    Two waste fellows waste public time

    • @suryahi7247
      @suryahi7247 9 วันที่ผ่านมา

      One waste fellow seeing this video

  • @sriranga6150
    @sriranga6150 10 วันที่ผ่านมา +1

    బుడమలేరు కాదురా నాయనా బుడమేరు అంతే

  • @ramachandraraokedasi5662
    @ramachandraraokedasi5662 5 วันที่ผ่านมา

    రా జధాని వైజాగ్ బెటర్

  • @user-fs8kr5kt8d
    @user-fs8kr5kt8d 10 วันที่ผ่านมา

    Mi brathu ki mi nayakudini 5 years lo okasari kuda kalishi vundavu gani nuvu kuda amaravathi gurinchi matladu thunav

  • @user-fs8kr5kt8d
    @user-fs8kr5kt8d 10 วันที่ผ่านมา

    Mundhu budamaleru kadhu budameru ani palakatam nerchuko