విశాఖ స్టీల్ ప్లాంట్ పై భారీ కుట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎక్కడ? || Plot against Vizag Steel ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    విశాఖ స్టీల్ ప్లాంట్ పై భారీ కుట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు ఎక్కడ? || Plot against Vizag Steel ||
    Will resign and join the protest if Vizag steel plant is shutdown, says Gajuwaka MLA Palla Srinivasa Rao
    The closing down of two of the three blast furnaces is a cause for concern, but the Central and State governments are seriously thinking about the issue, and a revival package is on the cards, say Srinivasa Rao and Visakhapatnam MP Sribharat
    Gajuwaka TDP legislator and party State president Palla Srinivasa Rao has said he will resign as MLA if the situation of shutting of RINL-Visakhapatnam Steel Plant (RINL-VSP) arises.
    Mr. Srinivasa Rao, along with Visakhapatnam Member of Parliament M. Sribharat, on September 14 (Saturday), visited the venue, where leaders and activists of the Visakha Ukku Parirakshana Porata Committee (VUPPC) continued their protest for the 1,311th day against the “deplorable condition of the plant,” on the steel plant premises under Gajuwaka Assembly constituency limits here.
    After meeting the leaders and activists, Mr. Srinivasa Rao and Mr. Sribharat interacted with the media.
    “We have come to the protest venue after knowing about the deplorable condition of the plant following the shutting down of two of the thee three blast furnaces. Chief Minister N. Chandrababu Naidu is seriously thinking about the issue. We have faith in the governments’ assurance on the plant’s revival package. We have asked the leaders not to worry,” Mr. Srinivasa Rao said.

ความคิดเห็น • 310

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 2 วันที่ผ่านมา +54

    చేత కానీ ఎపి పాలిటిక్స్ నాయకులు
    మాటలు తప్ప చేతలు లేవు లేవు
    ప్రజలు మార్పు రావాలి

    • @Trr-j4b
      @Trr-j4b วันที่ผ่านมา +2

      Change ante emiti? Evarini gelipinchali, andaru dongale, niladeeyali

    • @basketbumblebee
      @basketbumblebee วันที่ผ่านมา +1

      nijanga change ante em cheyali vallu mari? unna tdp, jsp and ycp andaru center lo unna bjp ki support chesevalle mari.

    • @mvk2510
      @mvk2510 14 ชั่วโมงที่ผ่านมา +1

      ప్రజలకి కంపెనీ కి సంబంధం ఏంటి? ఉద్యోగులు సరిగా పని చేస్తే లాస్ ఎందుకు వస్తుంది? పర్మనెంట్ ఉద్యోగాలు అని సైడ్ బిజినెస్ చేసుకుంటున్నారు..ఇంకా లాభాలు ఎందుకు వస్తాయి?
      ప్రజలు ఎందుకు పోరాటం చెయ్యాలి? ఉద్యోగులకు మంచి VRS ప్యాకేజీ కోసమా?

    • @basketbumblebee
      @basketbumblebee 12 ชั่วโมงที่ผ่านมา

      @@mvk2510 haha...ee comment tho ne ardam autundi. meeku entha idea undi ani asalu. Sare mari, me bhasha lo ne cheppali ante 2021 lo 90% efficiency tho nadiche company ni central govt. 2024 ki oche sariki enduku 50% efficiency matrame run chestundi?

  • @anandkintada2763
    @anandkintada2763 2 วันที่ผ่านมา +55

    నాగేశ్వరరావు గారు చాలా నిజాయితీగా చెప్పారు . చేతులు జోడించి నమస్కారం . విజనరీ అని చెప్పుకునే నారా చంద్రబాబు నాయుడు 25 యంపీ సీట్లు ఉండి కూడా ఆపలేకపోతే!!! మనకు సియం గా చంద్రంబాబా ఎన్నిసార్లు ఉన్నా ఏమి ప్రయోజనం " పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా" అన్నట్లే చంద్రబాబు నాయుడు వాని కొడుకు లోకేష్ బాబు బ్రతుకు .

    • @mvk2510
      @mvk2510 วันที่ผ่านมา +1

      ముందు ఉద్యోగులను పని చెయ్యమనండి. అక్కడ వర్కింగ్ కల్చర్ తెలిసిన వాడిగా చెప్తున్నా.. ఇది ముమ్మాటికీ ఉద్యోగుల పనితీరువల్లే. కనీసం 6 గంటలు పని చేస్తే చాలు లాభాల్లోకి వస్తుంది.

  • @raj195261
    @raj195261 2 วันที่ผ่านมา +21

    Very good analysis thanks sir

  • @wantedgaming334
    @wantedgaming334 2 วันที่ผ่านมา +15

    EXCELLENT SPEECH SIR

  • @pappulanagabhushanam7884
    @pappulanagabhushanam7884 2 วันที่ผ่านมา +26

    మోడి కి గుజరాత్ నార్త్ ఇండియా ప్రయోజనాలు తప్ప వేరే రాష్ట్రాలు అవసరం లేదు.చంద్ర బాబు తలచు కుంటే మోడీని శాసించే స్థాయి ని AP ప్రజలు కలిపించారు.వారికి తెలుసు ఎలా విశాఖ ఉక్కును ఎలా కాపాడు కోవచ్చో. నాగేశ్వర్ గారు చక్కగా వివరించారు

  • @rameshpoothi1764
    @rameshpoothi1764 2 วันที่ผ่านมา +37

    చెప్పి చేస్తే అది కుట్ర కాదు. అది ఆంధ్ర నాయకుల చేతకాని తనం.

    • @basketbumblebee
      @basketbumblebee วันที่ผ่านมา +1

      ide ap and telangana vallaki unna theda. AP lo politicians valla selfish kosam deenni addukoru and ap janalaku cheemu netthuru lekunda state respect kosam kakunda caste based advantage dchusi votes vestaru.

  • @RajasekharVJA
    @RajasekharVJA วันที่ผ่านมา +10

    చంద్రబాబు కి jr జయప్రద కాదంబరి మీద వున్న శ్రద్ధ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడటం లో లేదు

  • @B.S.Prasanna
    @B.S.Prasanna 2 วันที่ผ่านมา +12

    ఆంధ్రా లోని అవకాశ వాద పార్టీలకు జనాలు ఓట్లు వేయడం ఎలాగో మానరు. కనీసం ప్రజల ఆస్తి అయిన స్టీల్ ప్లాంట్ కోసం అయినా ప్రభుత్వాలని ప్రశ్నించండి. పార్టీల భజన చేస్తే రాజకీయ నాయకులు బాగుపడతారు, మీరు కాదు.

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 2 วันที่ผ่านมา +47

    Pawan Kalyan CBN em pikuthunnaru

    • @user-kn4ns3jr5y
      @user-kn4ns3jr5y วันที่ผ่านมา

      Why Gajuwaka people leaved Pawan Kalyan then ..he is loosed here in 2019 elections..

    • @rajeshma12
      @rajeshma12 วันที่ผ่านมา

      Modi gadi athulu pikuthunaru

    • @basketbumblebee
      @basketbumblebee วันที่ผ่านมา +2

      @@user-kn4ns3jr5y so 2019 lo odicharu kabatti 2024 lo deputy cm position lo unna pawan kalyan em cheyodhu antav...wow....tappu ledu le central govt me ap vallu em cheyaleru mem valla state famous vizag steel plant ni ammesina ankovadam lo.

  • @rameshbabu55
    @rameshbabu55 2 วันที่ผ่านมา +47

    పవన్ కళ్యాణ్ ని. సమాధానం. చెప్పా. మన్న. దీ.

    • @maheshp9533
      @maheshp9533 2 วันที่ผ่านมา +13

      ఏం పీకలేడు

  • @suribabu5471
    @suribabu5471 2 วันที่ผ่านมา +12

    ఒకప్పుడు చంద్రబాబు నిజాం షుగర్స్ లాంటి 54 కంపనీ లు అమ్ముతున్నప్పుడు జేపీ లాంటి వాళ్ళు అది చాలా మంచి పని ప్రైవేటు చేతిలోకి వెళ్తే ఇంకా బాగా నడుస్తాయి ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది అని రాష్ట్రం మొత్తం ప్రచారం చేశారు. కానీ అమ్మకం పూర్తి అయిన తర్వాత ఒక్క కంపనీ కూడా నడపలేదు అన్ని మూసేసారు. 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి

  • @warriorrajiv2118
    @warriorrajiv2118 2 วันที่ผ่านมา +39

    ఇప్పుడు టీడీపీ వాళ్లు జగన్ ని అంటారు…..వైసీపీ వాళ్లు టీడీపీ ని అంటారు
    చేతగాని ఆంధ్రుడు చూస్తా నే ఉంటాడు
    స్పెషల్ స్టేటస్ కి జరిగిందే ఇప్పుడు జరిగిద్ది
    టీడీపీ వైసీపీ రెండు బీజేపీ కి బీ టీమ్స్ ఏ…..

    • @pinkjava85
      @pinkjava85 2 วันที่ผ่านมา +11

      For your information Pawan Kalyan also assured that he will fight for vizag steel now why he is so silent not fighting aggressively on tdp ?

    • @warriorrajiv2118
      @warriorrajiv2118 วันที่ผ่านมา +1

      @@pinkjava85
      ఇంక ఆయన గురించి చెప్పేది ఏం ఉంది….. వీళ్ళు బి టీమ్ ఐతే…ఆయన అదే టీమ్

    • @basketbumblebee
      @basketbumblebee วันที่ผ่านมา +1

      That's the sepciality of AP people. Sorry to say this but AP people don't have self respect. Telugu lo cheppali ante ap janalaki siggu sharam ledu. Kudirithe vallu vachi telangana oorlo ki vachi konchem uppu kaaram tinte aina ostadi emo.

  • @sundeepk1138
    @sundeepk1138 2 วันที่ผ่านมา +14

    ఇలా మీడియాలో మాట్లాడుతున్నారు , ఇదే గొప్ప విషయం
    వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని కూడా అనను, అది స్టీల్ ప్లాంట్, హాస్పిటల్స్ స్కూల్స్ ఫ్యాక్టరీ షాపులు, అక్కడికి వెళితే ఎదో వేరు వేరు ప్రపంచం అనే అనుభూతి వస్తుంది

  • @MalikMalik-tz9cx
    @MalikMalik-tz9cx 2 วันที่ผ่านมา +22

    కేంద్రం ఆదాని కి ఇస్తుందని

    • @ramun7617
      @ramun7617 2 วันที่ผ่านมา

      ఇవ్వని బ్రో.మూసినా వాళ్లకు ఏమి బాధ ఉండదు (వైజాగ్ పీపుల్స్ కు ). అందరు పోరాడితే వచ్చింది అది. తిని దున్నల్లా బలిశారు ఈ వైజాగ్ వెదవలు. కాపిటల్ కూడా వద్దన్న మూర్కులు ఎవరంటే వీళ్ళే.

    • @ProudKannadigaa
      @ProudKannadigaa 2 วันที่ผ่านมา +2

      Probably to Amba for just for a change Bro 🥳

  • @vuppalavenkatachalapathy5287
    @vuppalavenkatachalapathy5287 2 วันที่ผ่านมา +74

    అయ్యా ప్రొఫెసర్ గారు ఎవరు ఎన్ని డిబేట్స్ పెట్టిన ఏమి లాభం లేదు నాయకులు ఏమి చేయాలనుకున్నారో అదే చేస్తారు నేను కార్మికుడాను ఆభాధ నాకు తెలుసు రాయలసీమ పేపర్ మిల్ అలాగే మూసేశారు ఎవరు కాపాడారు మా డబ్బులు కూడా రాలేదు పోరాటలు చేయాలంటే కమ్యూనిస్టులు కె సాధ్యం కానీ దరిద్రం ఏమిటంటే అంత నిస్వార్త కమ్యూనిస్టులు లేరు. కర్మ చేసుకొన్నా కార్మికులం కదా భరించ వలసిందే..

    • @anwarsheik8562
      @anwarsheik8562 2 วันที่ผ่านมา +1

      Madyalo karma ekkada nuchi vachindi ayya 😂😂

    • @S.P.SriKrishna
      @S.P.SriKrishna 2 วันที่ผ่านมา +4

      Papam okka Botsa Satyanarayana voice gattiga vinipistunadu

    • @malli824
      @malli824 2 วันที่ผ่านมา +1

      వాసౖవము🙉🙉🙉

    • @mnsharif3634
      @mnsharif3634 2 วันที่ผ่านมา +1

      Rather than SAIL, it is better to merge it withNMDC, which has huge iron ore mines and its own steel plant also now. They had lack of operational expertise in running a plant, which can be provided by RINL and NMDC can provide ore to RINL. It is mutually beneficial and good compitition to SAIL.

    • @suribabu5471
      @suribabu5471 2 วันที่ผ่านมา +2

      అప్పుడు 54 కంపనీ లు అమ్మటం మంచి పని ఎక్కువ మందికి ఉపాధి వస్తుంది అని జేపీ అన్ని చోట్ల తిరిగి తెగ మాట్లాడాడు అమ్మిన 1 ఏడాది లో అన్ని మూత పడి 2 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి

  • @dr.madanmohan6700
    @dr.madanmohan6700 2 วันที่ผ่านมา +26

    Modi is only a Gujarat PM 😮😮😮😮😮😮😮😮😮😮

  • @AdarshGupta-m9k
    @AdarshGupta-m9k 2 วันที่ผ่านมา +14

    B.J.P has to give answer in parliament,for which C.B.M and Pawan shall do something

  • @nmraog8031
    @nmraog8031 วันที่ผ่านมา +2

    ఆంధ్రా నాయకులు చాలా వ్యక్తిగత స్వార్థపరులు, అందుకే ఎ రాష్ట్రం వాళ్లూ నమ్మరు

  • @jyothikola4019
    @jyothikola4019 วันที่ผ่านมา +2

    విశాఖ ఉక్కును నిలబెట్టకోవాలంటే కుల, అవకాశవాద రాజకీయాలను, అవకాశవాద పార్టీలను వదిలి ఐక్యంగా త్యాగాలకు సిధ్ధం అయితేనే సాధ్యం…🤝🤝🤝🤝🤝🤝✊

  • @Farmer.Arunreddy
    @Farmer.Arunreddy 2 วันที่ผ่านมา +5

    అసలు మన cm కి mla ki ఇవి ap లో పొలిటీషియన్ కి అవసరం ledu ఓన్లీ రాజకీయం కావాలి

  • @jjuuyyttii
    @jjuuyyttii 2 วันที่ผ่านมา +4

    అందరూ కలిసి పోయి కుట్ర చేస్తున్నారని తేటతెల్లమైంది 😡

  • @onepluslatest
    @onepluslatest วันที่ผ่านมา +4

    నిజం చెప్పాలంటే.... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను
    ఒడిస్సా లేదా చట్టి్స్గడ్ కు తరలించాలి
    గనులు ఉన్న చోట ఫ్యాక్టరీ ఉంటే... లాభదాయకంగా ఉంటుంది
    కానీ
    ఆదాని కీ అప్పజెబితే అభ్యంతరకరం
    టాటాకు ఇస్తే... సమర్త వంతంగా నడుపుతారు
    టాటా కు స్టీల్ ప్లాంట్ నడపడం లో అనుభవం ఉంది

  • @rohitseepana6577
    @rohitseepana6577 2 วันที่ผ่านมา +9

    First Gujrat loni companies nu Privatization cheyyali

  • @Deekshith573
    @Deekshith573 2 วันที่ผ่านมา +19

    Aachaarya. Namaskaram. Khachithamgaa ee paapam kendram lo unna NDA mukhyaamgaa BJP vaaride. Meeru cheppina prathi vaakyam akshara satyam. TDP kaanee JSP kaanee emi cheyaleni paristhithi undi.

    • @KiddosVid
      @KiddosVid 2 วันที่ผ่านมา +3

      Resign and stage protest

    • @kumarbanavathu7716
      @kumarbanavathu7716 วันที่ผ่านมา

      Mana rastam MP seets to PM avagaligaru. Mana nayakulu anukunte cheyagaligevaru. Kani cheyaledu, cheyatamledu.

    • @balagalokesh1
      @balagalokesh1 วันที่ผ่านมา +1

      సిగ్గుండాలి మీరు ఆ మాట అనటానికి 22 ఎంపీ లు ఉన్న కూటమి...
      అదే ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది.. పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు ముగ్గురూ మేము ఆపుతాం అన్నారు.. నువ్వెలా చేబుతావు వాళ్ళేమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని... ప్రభుత్వన్ని ప్రశ్నించు.. ఊడిగం చేయకు 💦💦💦

  • @nagasrinivas359
    @nagasrinivas359 2 วันที่ผ่านมา +4

    ఈ వీడియోలో మాత్రం అనాలసిస్ ఖచ్చితంగా చెప్పారు

  • @pampanabhanumurty6428
    @pampanabhanumurty6428 2 วันที่ผ่านมา +11

    చిన్న కరెక్షన్ సార్... జాతీయ ఉక్కు విధానం 300 మిలియన్ టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది. అంటే 30 కోట్ల టన్నులు.

    • @satishreddyarikatla5885
      @satishreddyarikatla5885 2 วันที่ผ่านมา

      30 crores tons per month or per year can you give me clarity

    • @srinivasaraok3922
      @srinivasaraok3922 วันที่ผ่านมา

      Year​@@satishreddyarikatla5885

  • @yrprasad6410
    @yrprasad6410 2 วันที่ผ่านมา +6

    Make PSUs helpless and declare them useless. That is the formula of every government. They call them nationalists. Dhikkar hai!

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 วันที่ผ่านมา +3

    నాయకులు విజయవాడ వరదలు లో కొట్టుకు పోయారు

  • @jawadmalik3676
    @jawadmalik3676 2 วันที่ผ่านมา +8

    Modi gari mahima hindu muslim ga divide chesi palana cheyyali anni corporate ki ammeyali

  • @shadowshiva9702
    @shadowshiva9702 2 วันที่ผ่านมา +5

    ప్రక్కనే బైలడిల్లా మైన్స్ దేశం అంతా supply అవుతుంది...ఒరిస్సాలో ఉన్న మైన్స్ దేశం అంతా సప్లై అవుతాయి వైజాగ్ కి అవవు...ఇది అందరికీ తెలిసే జరుగుతున్న నాటకం...
    మా వైజాగోల్లమ్.... తెలివైనోళ్ళo అనుకుంటాం😂😂😂 అంతే😂😂😂

    • @suribabu5471
      @suribabu5471 2 วันที่ผ่านมา +3

      రాజధాని వస్తే ప్రశాంతత పోతుంది అంటున్నారు అంట కదా పచ్చ మీడియా లో చెప్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ తీసేస్తే ఎక్కువ ప్రశాంతత వస్తుంది అని ముసేస్తున్నారు

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 วันที่ผ่านมา +6

    We are succumbed to central government due to political cases

  • @rameshbandi8088
    @rameshbandi8088 วันที่ผ่านมา +2

    కమ్యూనిస్టులకు అది కారము ఇవ్వక పోరాటాలకు పరిమితం చేస్తే ఎంత కాలం ప్రాణాలు పోగొట్టు కొంటారు ,ప్రజలు ఓటు అమ్మి, అధికారం అర్హత లేని వారికి ఇచ్చి పోరాటాలు మాత్రం కమ్యూనిస్టు లు చేయాలంటే ఎలా చెప్పండి. పప్పు బెళ్ళాలు లా తల రాత మార్చే ఓటు అమ్మి తే ఎలా.

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 2 วันที่ผ่านมา +6

    Very nicely eloborated the issue with simple words & examples which will easily understand to a common man also.
    The TDP will not insist this issue bcaz their agenda is different and drag this issue for coming four years and fifth year they will come out from present coilation as usual.
    XxxxxxX
    కాస్త ఆగండి ! సంపద సృష్టిస్తున్నారు అమరావతిలో !చంద్రన్నా ! పవనన్న ! వినబడుతోందా !పవనన్న ! ఎక్కడున్నావు అన్నా ! నీ రాకకై ఎదురుచూస్తున్నాము అన్నా !

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 2 วันที่ผ่านมา +11

    Jagan chilakaki cheppinatlu cheppadu aina ... AP people gorrelula kutami vote vesaru... Hamilu govindha... Steel plant govindha... Babu IT plant pedathademoo😢😢😢

  • @anandallena6853
    @anandallena6853 วันที่ผ่านมา +1

    అద్భుతమైన విశ్లేషణ... ప్రొఫెసర్ గార్కి ధన్యవదాలు

  • @rajeshsa5242
    @rajeshsa5242 2 วันที่ผ่านมา +6

    One modi and adani is enough, India will become Africa

  • @madhanyelchuri3278
    @madhanyelchuri3278 วันที่ผ่านมา +5

    మీ అభిమాన మహానేత పవన్ కళ్యాణ్ గారు ఏం పీకుతున్నాయి ఓ చెప్పండి సార్

  • @suryaprakash1458
    @suryaprakash1458 วันที่ผ่านมา +3

    Sir, we stand with you... And Vizag Steel Plant

    • @basketbumblebee
      @basketbumblebee วันที่ผ่านมา

      elections lo vallaki votes vesi ipdu ochi stand with you ante em labham? Nenu anedi tdp, janasena and ycp andaru bjp ki support iche valle.

  • @mahebvlogs
    @mahebvlogs 2 วันที่ผ่านมา +9

    Manaki endhuku spcial స్టేటస్ lu only we want హింద్ ముస్లిం గుజారాథోడ్ em chebithe అదే ఆర్యులు em chepina ద్రావిదుల్ chestaru

    • @VeNu54
      @VeNu54 วันที่ผ่านมา

      రాష్ట్రాలని అడ్డగోలు విభజించి స్పెషల్ స్టేటస్ పేరుతో నాటకాలు మింగినందుకే కాంగ్రెస్ ని AP లో 1000 అడుగుల గోయ్యిలో పాతిపెట్టారు..‌🤣🤣🤣

  • @rangaraoloya5952
    @rangaraoloya5952 วันที่ผ่านมา +3

    C. B. N. గారు పవన్. Garu మీరు నిద్రపోతున్నారా, B. J. P. మాయలో పడొద్దు, గతంలో జింక్ ప్లాంట్ అమ్మేసారు, మిగతా రాష్ట్రాల్లో అమ్మే ధర్యం b. J. P. కి వుందా

  • @revanthp9485
    @revanthp9485 2 วันที่ผ่านมา +4

    అంతా Gautam Adani దయ 🙏🙏🙏

  • @Devara12480
    @Devara12480 2 วันที่ผ่านมา +4

    Save vizag steel plant

  • @ramakrishnavelugula7714
    @ramakrishnavelugula7714 2 วันที่ผ่านมา +6

    Super Naganna garu

  • @kishore9461
    @kishore9461 วันที่ผ่านมา +3

    Save Vizag Steel.

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 วันที่ผ่านมา +2

    ఇంత వరకు జగన్ ఆపాడు...... ఇప్పుడు చంద్రబాబు, పవన్ ఎందుకు అడ్డుకోవడం లేదు............వారిప్రభుత్వం.... అక్కడ ఇక్కడ ఉంది.....మా మీదే మోడీ ప్రభుత్వం ఆధారపడి వుంది... అంటారు...... ఇప్పుడు అమ్మేస్తుంటే..... చూస్తుంటున్నారు....

  • @ANJIKODELA
    @ANJIKODELA วันที่ผ่านมา +1

    Andhra prajalu alochana to vote veyyali 👍

  • @jaybhupathi912
    @jaybhupathi912 2 วันที่ผ่านมา +3

    You have made a powerful argument a year or so ago. Yoe convincingly explained the cunning steps taken by the Central Government on many counts to make a case to sell to their preferential private party for a song. This party will of course freely inherit lakhs of crores worth open land in the complex.

  • @sateeshkumar679
    @sateeshkumar679 วันที่ผ่านมา +1

    Sir, You have wonderfully explained how to bring back విశాఖ steel plant become profitable. Thank you so much.Our present AP government is responsible to look into the issue and take the necessary steps to safe guard the public property.

  • @nmraog8031
    @nmraog8031 วันที่ผ่านมา +1

    రాజీనామా చేస్తే ఏమెస్తుంది? దమ్ముంటే మోడీ ప్రభుతానికి మద్దతు ఉపసంహరించండి

  • @rameshbabu5250
    @rameshbabu5250 2 วันที่ผ่านมา +15

    Super 6 మోసగాళ్ళు

  • @Phani_IND
    @Phani_IND วันที่ผ่านมา +1

    Professor Sir will always be on Fire on this topic...
    I have been hearing them for the last 3-4 years, you have full clarity and confidence on this topic.
    But Governments are concerned about the same!

  • @narayanadvs7489
    @narayanadvs7489 2 วันที่ผ่านมา +1

    Please support all political party Leaders

  • @Abhilashnani139
    @Abhilashnani139 2 วันที่ผ่านมา +7

    Rape cases లో busy గా ఉన్నారు

  • @kishore9461
    @kishore9461 วันที่ผ่านมา +2

    Thank you for your support sir .🎉

  • @basappab6214
    @basappab6214 2 วันที่ผ่านมา +1

    My request to Pawankalyan to interrupt, CBN also

  • @VASUDEV_KINTHALI
    @VASUDEV_KINTHALI 2 วันที่ผ่านมา +4

    Medhavullo meere appudappudu bias lekunda analysis chestunnaru
    Sometimes negativity vastundi ani meeru kooda facts cheppatledu
    Steel plant vishayam lo facts chepparu 👏👏👏

  • @Deekshith573
    @Deekshith573 2 วันที่ผ่านมา +5

    Kevalam Visakha Steel Plant ni SAIL lo merge cheyadam sahethukam

  • @venkateswarlup6561
    @venkateswarlup6561 5 ชั่วโมงที่ผ่านมา

    సర్ చెపినది కరెక్ట్, ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని.

  • @rajaperumalla3981
    @rajaperumalla3981 2 วันที่ผ่านมา +4

    Vizag steel privatisation cheyyalo tdp ki vote vesinanduku karma anubacinchali

  • @raghuram9661
    @raghuram9661 วันที่ผ่านมา +1

    కూటమి కి అన్ని రకాల కష్టాలు... పాపం....

  • @onesmartonesmart6262
    @onesmartonesmart6262 วันที่ผ่านมา +1

    Andhra Pradesh loo vunna govt loo ఏకైక పరిశ్రమ కూడా మనం దగ్గర వుండి గెలిపించి మెజారిటీ బాగా ఉపయోగపడుతుంది.. ఒక పక్క వందే భారత్ నీ పెట్టి మంచి గేమ్ ఆడుతున్నారు.. అంతా వరదులు మరియు ఒకే కేసు మీద నడుస్తుంది..

  • @kvsubbu2208
    @kvsubbu2208 วันที่ผ่านมา +1

    తాత గారి plane,plan
    పెద కార్మికుల పొట్ట కొట్టి, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ధనవంతులు ( వ్యాపార వేత్తలు) లకు కట్టబెట్టితే, వారు స్టీల్ ధరలు పెంచి మద్యతరగతి వారిని పేదవారి గా మార్చుతారు, వారిని మాత్రం ప్రపంచ కుబేరులు గా మార్చుతారు.అది తాత అంటే ..పేద వారిని కొట్టి... పెద్ద లకు పంచడం.😢😢😢

  • @balajeeboddapu4843
    @balajeeboddapu4843 2 วันที่ผ่านมา +1

    Save Vizag Steel 🙏

  • @mythby
    @mythby 2 วันที่ผ่านมา +2

    AP leaders are loyal to 'Delhi '

  • @yrprasad6410
    @yrprasad6410 2 วันที่ผ่านมา +3

    Prof garu, the present CM can not be expected to fight for benefit of PSUs. Did he fight for Reliance gas? Did he look after investments of AP in Coromandel, Godavari fertilizers?

  • @bro.srinivasayepuri3544
    @bro.srinivasayepuri3544 วันที่ผ่านมา

    ఈ విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు చెప్పారు

  • @ramisettikrishnarao353
    @ramisettikrishnarao353 2 วันที่ผ่านมา +5

    Ayya profser sir 🙏 jsp party pk okka seat echina steel plant ni kapadivadine anadu " 21 mla s & 2 mp s echaru prajalu?? A jsp party pk akkada "" silent ga unatadu " question chayara "" sir 😢😢😢😢😢

    • @anandkintada2763
      @anandkintada2763 2 วันที่ผ่านมา +3

      పవన్కళ్యాణ్ ఆడ కాదు మగ కాదు జుట్టు పెంచి దుప్పటి కప్పుకుని పండుకుంటే ఎవరేం చెప్పినా వాడికి పట్టదు .

  • @srinivasreddyk4u
    @srinivasreddyk4u 2 วันที่ผ่านมา +4

    So called medhalvulu lo okalu Sir JP garu oka sari vinty bagunu Proof garu chepindhi.
    SAVE VIZAG STEEL.

  • @daddaughtervloggers9092
    @daddaughtervloggers9092 2 วันที่ผ่านมา +2

    Visakha ukku andhrula hakku, save vizag steel and save many lives

  • @PinkuMilky
    @PinkuMilky 2 วันที่ผ่านมา +5

    😂😂😂package pk yekkada😂😂😂

  • @Bharat_Ya
    @Bharat_Ya วันที่ผ่านมา +5

    45 ఏళ్ల రాజకీయ అనుభవం
    తెలుగు రాష్ట్రాలు విడిపోతుంటే ఏమి చేయలేకపోయారు.
    ఓటుకు నోటు కేసులో పట్టుబడి ఏమి చేయలేక రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్కి పయనమయ్యారు.
    విశాఖ కి గుండె లాంటి విశాఖ స్టీల్ ని ప్రైవేటీకరణ చేస్తుంటే ఏమీ చేయలేకపోయారు...
    రాష్ట్రం ఏమైనా కానీ నా కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవడమే నా లక్ష్యం...

    • @VeNu54
      @VeNu54 วันที่ผ่านมา

      రాష్ట్రాన్ని అడ్డగోలు గా విభజించి న కాంగ్రెస్ ని గోయ్యి తిసి పాతేసారు...🤣🤣🤣

  • @iperaraju243
    @iperaraju243 2 วันที่ผ่านมา +1

    Very.good.sir

  • @winnertrail5155
    @winnertrail5155 17 ชั่วโมงที่ผ่านมา

    Sir, thanks for sharing your knowledge and educating us about the brute realities of the governments.

  • @bhimalarameshbabu7606
    @bhimalarameshbabu7606 2 วันที่ผ่านมา +1

    Super Wonderful Explanation sir......❤ ❤❤

  • @srinivasarao6002
    @srinivasarao6002 วันที่ผ่านมา +1

    Super sir

  • @harshasatya2597
    @harshasatya2597 วันที่ผ่านมา +1

    Simple logic- if steel plant is really in losses , then why would private companies buy this ?

  • @lokondachaitanya
    @lokondachaitanya 2 วันที่ผ่านมา +4

    Chitturu dairy close,ippudu idhi.babu vunte private vallaki labham prajalaki kadhu.

  • @mvk2510
    @mvk2510 วันที่ผ่านมา +1

    ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేయకపోవడం వలెనే ఇలాంటి కొన్ని సంస్థలు అప్పుల ఊబి లో కూరుకుపోయాయి.
    ప్రైవేటైజేషన్ వలన స్టీల్ ప్లాంట్ మూత పడదు. ఉదాహరణ కు AIR INDIA నీ టాటా గ్రూప్ కొనుగోలు చేసి సమర్థవంతంగా నడిపిస్తుంది.
    ఇలాంటి తెల్ల ఏనుగులను ప్రజల పన్నులతో ఇక మేపలేము.

  • @varkalamadhumaharaj9569
    @varkalamadhumaharaj9569 2 วันที่ผ่านมา +3

    That's why AP a stage lo vundhi...prajallo kuda changes ravali...Ma Telangana vallu ayithe oka mini youdhame chestam...

  • @arjunbebartha7478
    @arjunbebartha7478 วันที่ผ่านมา +1

    Exelent sir

  • @maheshreedy-zy9sb
    @maheshreedy-zy9sb 2 วันที่ผ่านมา +4

    Jagan unna five years lo privatisation stop chesadu

    • @saidilip6839
      @saidilip6839 วันที่ผ่านมา

      Ipudu gov yemi chesindi

  • @kjayaprakashravi1342
    @kjayaprakashravi1342 วันที่ผ่านมา +2

    Except communist party ,all the political parties directly or indirectly are supporting central govt led by Modi, so privatization is unavoidable. Poor unions nothing they can do.

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq วันที่ผ่านมา +1

    PK and CBN wanted to sell steel plant immediately. 😮😮

  • @jemubatta7085
    @jemubatta7085 วันที่ผ่านมา +1

    మన మోడీ సారు ఆదోని కానీ అంబానికి కానీ అమ్మాలని చూస్తున్నాడు

  • @narayanadvs7489
    @narayanadvs7489 2 วันที่ผ่านมา +1

    Vizag steel last 4years kept in ICU

  • @kasifromvaranasi9532
    @kasifromvaranasi9532 วันที่ผ่านมา

    Save vizag steel plant
    Allot iron ore mines
    Implement New wage revision
    Pay PF contribution regularly
    Pay monthly salary timely
    Pay thrift loans recovery కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకొండి

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 2 วันที่ผ่านมา

    You're True, We have self interested &fear oriented persons... If situation like this very easy steps for others forcing towards bankruptcy /closing.. The day os not so far.

  • @sreenivassharma7186
    @sreenivassharma7186 วันที่ผ่านมา

    ప్రతి 10 సంవత్సరాలకు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి. అది పెట్టలేక కేంద్రం చేతులు ఎత్తేసింది. సలహాలు ఎవ్వరైనా ఇవ్వొచ్చు. డబ్బులు ఎవ్వరూ ఇవ్వాలి.

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt 2 วันที่ผ่านมา +1

    AP political leaders have no sincerity to save this plant, learn from other states, how they are defending their public sectors.All are silent during this emergency situation, except Sri Palla Srinivas garu and Bharat garu

  • @AndriKri-cx7hl
    @AndriKri-cx7hl 2 วันที่ผ่านมา +2

    Papam entho madyee farmers echaruu lands vallakuu compensation kuda evaleduu

  • @vamsica619
    @vamsica619 2 วันที่ผ่านมา +2

    BSNL ki revive cheyadaniki try chesinantha mana steel plant ki cheyaledhu

  • @rosarosa6715
    @rosarosa6715 2 วันที่ผ่านมา +1

    Periodically as this issue arises, Prof. NR has maintained the same stance with the same enthu😂

  • @hitheshreddy7850
    @hitheshreddy7850 วันที่ผ่านมา +2

    Andhra is destined to be a financial disaster is the southern India, andhraites deserve that for electing fascist forces, state with the largest coastline, but all major coastal infrastructure will be owned by Gujarati businessmen. Merge Rayalaseema with Tamil Nadu, we will be better off

  • @pushpam8685
    @pushpam8685 2 วันที่ผ่านมา +6

    Do telugites get spl.price from Visaka Steel plant...!?
    What loss does it make for a common man...!!?
    Why did Visakha Steel plant went for extension,
    knowing very well that it do not have any dedicated mines...!!??
    Most of the permanent employees engage contract labour for their job and indulge in Real Estate and pvt.businesses....

    • @strrudtc
      @strrudtc 2 วันที่ผ่านมา +1

      Govt should provide mines to vishaka steel. It is the property of the state and should be protected.

    • @suresh6974
      @suresh6974 2 วันที่ผ่านมา +1

      Donot measure everything in terms of monetary value...

    • @CHILLIpaNNeRR
      @CHILLIpaNNeRR 2 วันที่ผ่านมา

      Central government decision to expand to increase employment!

    • @strrudtc
      @strrudtc 2 วันที่ผ่านมา

      @@CHILLIpaNNeRR no to privatisation.

  • @ksivaramaprasad9819
    @ksivaramaprasad9819 วันที่ผ่านมา +1

    Our political leaders are busy with %

  • @santoshpanduri5684
    @santoshpanduri5684 2 วันที่ผ่านมา +3

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు.

  • @satyendrakrishnasatyendra8986
    @satyendrakrishnasatyendra8986 2 วันที่ผ่านมา +5

    ఇప్పటికి మీరు సిబిఎన్ ని జూనియర్లు ఐన జగన్ పవన్ లతో పోల్చి వీడియోలు చేయడంతో మాకుమండుతుంది 15 ఏళ్లు ముఖ్యమంత్రి గా చేస్తున్న వాడు ఆరాష్ట్రభవిష్యతు రూపురేకలు మార్చడానికి ఇంకాఎన్నేళ్లు పదవి చేస్తే వెలగబెడతాడు

    • @anandkintada2763
      @anandkintada2763 2 วันที่ผ่านมา +1

      అందుకే వాడిని శాపనార్ధాలు పెట్టి శపిస్తే అప్పుడు తెలుస్తుంది తప్పు చేస్తే శపిస్తున్నారు అని. అందుకే నేను నారా చంద్రబాబు నాయుడు పెళ్ళాం పిల్లా పాపలతోసహ సర్వనాశనమైపోతాడు మా ఆంధ్రా ప్రజల ఉసురు తగిలి అని కామెంట్స్ పెడతా . ఇదే కరెక్ట్

  • @lokaprabhuhanumanthu5630
    @lokaprabhuhanumanthu5630 2 วันที่ผ่านมา +3

    I am From Janasena and I agree with Prof. Nageswar Rao garu. This is all parties mistakes especially last YCP Government move the file but whatever it we need to fight and protect.

    • @SAGAR-d1o
      @SAGAR-d1o 2 วันที่ผ่านมา

      Mundu steel plant central govt da state govt da telusuko... chaduvu sandhya leni paniki maalina cinema poramboku gaallaki antey ivanni teliyadu ley.... YCP file move cheyyadam enti 😂😂😂....

    • @Sivasena528
      @Sivasena528 2 วันที่ผ่านมา +8

      ఇప్పుడు కూటమి లో ఉండి మీరు ఏం పీకుతున్నారు,అంటే పావలా బొకడా గాడు అని ఒప్పుకుంటున్నారు

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 2 วันที่ผ่านมา +1

    Excellent explanation Sir,Kani Central Government Anni ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముతున్నారు

  • @muralikrishna-vs9sc
    @muralikrishna-vs9sc 16 ชั่วโมงที่ผ่านมา

    already CBN lokesh sujana Chowdhury match fix chesaru... waste debate noru noppi... time waste...oh god save vizag steel plant 😢😢😢