సార్ మీరు ప్రతినెలా కూడా అందరికీ తెలిసే విధంగా చాలా సులువుగా మా అందరికీ చాలా వివరంగా చెబుతున్నారు కాకపోతే ఇది కంటిన్యూ చేయాలి అని చెప్పి మా భావన దయచేసి మీరు ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేయగలరని కోరుతున్నాము🙏🙏🙏
Sir, mee voice positive ra. Meeru cheppedi yeppudu logic miss avvaledu. Mee lanti vaalla samajika seva ee prapanchaniki chala avasaram. Mee decision ni respect chesthaamu. Meeru yedaina sandharbham ga prathi nela yedo oka video pettandi sir
సర్ నమస్కారం... మీరు అందించిన పాఠాలు చాలా... విలువైన వి.. కుంభ వివాహ, అర్క వివాహ గురించి ఏమీ చెప్పారు గురువు గారు...ఏ వీడియో... మీరు ఇలాంటి వీడియో లు కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది....
Namaskaram Guruvu Garu !! 🙏 thanks for all your videos ! It would be great if you keep continue with the monthly video, there are people who may not connect your directly, it would be great if you can provide audio uploads. Thanks 🙏
సార్ మీరు ప్రతినెలా కూడా అందరికీ తెలిసే విధంగా చాలా సులువుగా మా అందరికీ చాలా వివరంగా చెబుతున్నారు కాకపోతే ఇది కంటిన్యూ చేయాలి అని చెప్పి మా భావన దయచేసి మీరు ఈ వీడియోని ఇలాగే కంటిన్యూ చేయగలరని కోరుతున్నాము🙏🙏🙏
🙏🙏
Thank you for uploading maasaphalau waiting for audios thank you
ఓం నమః శివాయ 🎉
Sir, mee voice positive ra. Meeru cheppedi yeppudu logic miss avvaledu. Mee lanti vaalla samajika seva ee prapanchaniki chala avasaram. Mee decision ni respect chesthaamu. Meeru yedaina sandharbham ga prathi nela yedo oka video pettandi sir
సర్ నమస్కారం... మీరు అందించిన పాఠాలు చాలా... విలువైన వి.. కుంభ వివాహ, అర్క వివాహ గురించి ఏమీ చెప్పారు గురువు గారు...ఏ వీడియో...
మీరు ఇలాంటి వీడియో లు కంటిన్యూ చేస్తుంటే బాగుంటుంది....
ధన్యవాదాలు గురువుగారు
Gurugariki padhabivandhanalu chala badhaga vundhi ika nundi masa palithalu randhuna
You can get them through personally, the only thing is you need raise a request in the whatsapp every month
Namaskaram Guruvu Garu !! 🙏 thanks for all your videos ! It would be great if you keep continue with the monthly video, there are people who may not connect your directly, it would be great if you can provide audio uploads. Thanks 🙏
ధన్యవాదములు sir💐🙏
Sir continue cheyandi
Thank You Master
Sir Naku astrology ki best books suggest cheyara plzzz......
Sir febraury lo operations ki muhurathalu cheppandi plz
Shastagrahakutami meda oka video cheyandi sir plz
Namaskaram gurubhyo namaha ❤
Thank you sir
Sir simha lagnam mesha rasi koncham veparam bagoledu baga prejar eduravtundi sir
నమస్తే సార్
20/11/1994 morning 11:15 guntur andra pradesh vrushabha rasi mrugasira nakshatram makara rasi vivaham eppudu avuthundhi
28.11.1993 7.34 am Ongole. Vivaham twaraga avadaniki remedy cheppagalaru. Krittika, mesha raasi, vrishika lagnam. Job stability and growth ki kuda cheppagalaru
❤🙏
Sir,
Namskarm.MANDHIGURINCHVIVARANA
🙏🙏🙏
Villages lo evaryena chanipothey a person inti peru unna vallu ki myla untundi ka appudu planets ki remedies cheya voccha sir
చేయొచ్చు
18-4-1998 3-15am ఒంగోలు ప్రకాశం జిల్లా ధను రాశి మూల నక్షత్రం 4-పాదం కుంభలగ్నం వివాహం ఎప్పుడు చెప్పగలరు ప్లీజ్ సార్
Guruvu ku remidi chesukondi tondaraga vivaham avutundi April nundi July lopu ekkuvaga prayatnam chesthy kudurutundi guruvu ku danam ivvandi
Thank you so much for your in my question is solution for your wishes 🙏
Meena lagnam students? Frb 2025
Sir pls can you analyse this date of birth 10th November 1988 time 5 to 6pm in mahabubnagar District
Sir East facing illu అన్నీ రాసులవారికి సెట్ అవుతుందా లేధా.ధానికి పంతులు ధగ్గర చూపించలా
మేష , వృషభ , సింహ , వృశ్చిక , ధనుర్ లగ్నాలవారికి east facing ఇల్లు set avthundi
So sad sir
Sir super video bumper o bumper...👩👧👦👩👧👦😾😾
15 ,agust, 1980 10, 30 am srini vas
తుల లగ్నం
1980
okkati jaragadu
Amount ఎంత అవుతుందో చెప్పండి మరి
WhatsApp ద్వారా మాకు కాంటాక్ట్ చేయండి.
కుంభరాశి ,మేష లగ్నం కు ఎటువంటి దిక్కులు తేస్కోకూడదు.ఎటువంటి దిక్కుల ఇల్లు తేస్కోవచ్చు .ధయచేసి తెలుపగలరు
తూర్పు, దక్షిణం తీసుకోవచ్చు
కుంభ రాసి, మిధున లగ్నం జాతకులు ఏ దిశ ఇల్లు మంచి ఫలితాలు ఇస్తాయి