Astrologer Balu Munnangi Exclusive Interview PART-2 ||‪

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Astrologer Balu Munnangi Exclusive Interview PART-2 ||‪ ‪@SignatureStudiostv‬
    #astrology
    #balumunnagi
    #hindhudharmam
    #celeberties
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 151

  • @chdevendhar8860
    @chdevendhar8860 หลายเดือนก่อน +19

    బాలు గారు మీ ఇంటర్వ్యూ మొత్తం చూశాను, నా ముప్పై ఏళ్ళ జీవిత అనుభవం లో మీ లాగా జీవిత సత్యాలను ఎవరి దగ్గర వినలేదు, హ్యాట్సాఫ్ టు యు సర్, 👌👍🙏🌹

  • @ARUNKUMAR-jt2bv
    @ARUNKUMAR-jt2bv หลายเดือนก่อน +12

    మనసు మెచ్చిన చోట
    నచ్చిన మనిషితో మాట
    ఉంటే గనుక ప్రతి పూట
    జీవితమే పుల బాట ❤❤❤
    చాలా బాగా చెప్పారు sir
    మీరు sir నీ మాట్లాడనిస్తే chala బాగుంటది సో follow sir

  • @b.nirupamaneeru8951
    @b.nirupamaneeru8951 19 วันที่ผ่านมา +1

    Baluu garu meru chepeydi chala interesting ga undi...vinali complete ga without interution.Anchor questions flow potundi...meru matledi indepth subject...so anchor lekunda videos cheyandi ... inspiration motivation n concentration vastundi public ki sir...

  • @PS76996
    @PS76996 หลายเดือนก่อน +99

    ఇంటర్వ్యూ చేసే పద్ధతి మార్చుకోండి .. మాటి మాటికీ మధ్యలో చిరాగ్గా ఇంటరప్ట్ చేస్తూ ఆయన మాట్లాడే ఫ్లో పాడు చేస్తూ ఏమిటిది .. ఒక ప్రశ్న అడిగాక ఆయన సమాధానం పూర్తి అయ్యేవరకూ నోరు మూసుకొని ఉండండి ..

    • @malarao7036
      @malarao7036 หลายเดือนก่อน +1

      Mahendra garu interview elaa cheyali nerchukondu.

    • @sravya.
      @sravya. หลายเดือนก่อน +1

      😅

    • @malathirayapu4051
      @malathirayapu4051 หลายเดือนก่อน +2

      🤣🤣🤣🤣🤣🤣🤣👌🏻👌🏻👌🏻👌🏻😂😂😂😂😂

    • @poornimaganta7432
      @poornimaganta7432 หลายเดือนก่อน +1

      Correct ga chepparu

    • @padmap.590
      @padmap.590 หลายเดือนก่อน +4

      Yes, బాగా చెప్పే వాడికి బాగా వినేవాడు కావాలి, అతి తెలివి వాడు కాదు

  • @rambaburam4826
    @rambaburam4826 หลายเดือนก่อน +12

    జాతకం ఇలా చెప్పిన వాళ్లు లేరు
    అయన ఫోన్ నెంబర్ పెడితే బాగుండు 👍

  • @LaasyaVlogs-d1x
    @LaasyaVlogs-d1x 6 วันที่ผ่านมา

    We are happy and healthy and wealthy so thank you god thank you universe thank you money

  • @indusri
    @indusri หลายเดือนก่อน +3

    I am really impressed balu Garu
    I took am student of astrology with the same ideology as yours..
    Thank you for coming in social platform..
    Interviewer should have sense to ask proper questionnaire and not to interrupt with his stupid questions.

  • @SriKalHasti
    @SriKalHasti หลายเดือนก่อน +1

    It’s very helpful the interviewer learns when to ask questions. This will reduce the interruptions and keeps the interview giver’s thought process a continuous flow.

  • @lsrinivasamurthy
    @lsrinivasamurthy หลายเดือนก่อน +2

    very nice and genuine ...person ...down to earth personality sir great ....... very knowledgeable Interview ... Thx for Signature Studios for the interview....

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 หลายเดือนก่อน +11

    భగవత్గీతను పూర్తిగా అర్ధం చేసికోగలిగే జ్ఞానం మన0 సంపాదించగలిగితే ఈ జన్మ సార్థకం అయినట్లే ఎందుకంటే అన్నీ అందులోనే దొరుకుతాయి కనుక 🙏

  • @thakurlakshmansingh857
    @thakurlakshmansingh857 หลายเดือนก่อน +3

    Astrology sir honest gacheptunnaru ❤

  • @cherukurisiva-qy9ek
    @cherukurisiva-qy9ek 9 วันที่ผ่านมา +1

    Balu ji thanks

  • @satyaindala6156
    @satyaindala6156 20 วันที่ผ่านมา

    మీరు చెప్పే Examples superrr......

  • @srilakshmia3664
    @srilakshmia3664 หลายเดือนก่อน +1

    Proud of u brother. Generously giving information to all people what ever u learn from over past two decades. Intention is genuine to help others those who are not able reach .🎉🎉

  • @globalnet7875
    @globalnet7875 หลายเดือนก่อน +11

    బాలు గారు సమాధానం చెప్పే వరకు ఈయన(అడిగే వ్యక్తి) ఆగడం లేదు, మధ్యలో ఈయనకి అవసరమైన ప్రశ్నలు అడుగుతున్నట్లు అనిపిస్తుంది. అవతలి వాళ్ళు పూర్తిగా చెప్పే వరకు ఆగండి ఇక ముందైనా..

  • @Vanaja228
    @Vanaja228 29 วันที่ผ่านมา

    Excellent interview sir. Thankyou

  • @Vijayanand13975
    @Vijayanand13975 หลายเดือนก่อน +2

    చాలా బాగా చెప్పారు
    🌸🙏🌸

  • @sukanyareddysingireddy940
    @sukanyareddysingireddy940 หลายเดือนก่อน

    Chaala baaga chepparu Balu gaaru👌 .

  • @NagarajKarnamadakala
    @NagarajKarnamadakala หลายเดือนก่อน +1

    Astrologer is in right path,EXPLANATION IS GOOD, SHARANAGATHI,RIGHT,BUT REMMEDIES CAN BE TRIED,ASPER THEIR,POSITION.BUT IT SHALLNOT BE
    COMMERCIAL MANNER.🎉

  • @KumarAnand-l5q
    @KumarAnand-l5q หลายเดือนก่อน

    Very nice explanation sir Tq for your comment

  • @venkateswarareddy3615
    @venkateswarareddy3615 23 วันที่ผ่านมา

    Good interview

  • @sjvkumar
    @sjvkumar หลายเดือนก่อน

    Very honest information

  • @anithakodlahalli13
    @anithakodlahalli13 หลายเดือนก่อน

    Excellent interview...this is the first interview i watched completely with full conscious...thank you for the episode...

  • @damayanthikolli-kd3et
    @damayanthikolli-kd3et หลายเดือนก่อน +1

    Very knowledgeable 🙏🏻🙏🏻

  • @sekhar3686
    @sekhar3686 หลายเดือนก่อน +1

    Excellent interview

  • @sujathak7615
    @sujathak7615 หลายเดือนก่อน

    Thank you so much sir for sharing the lot of information.. this is very helpful… very genuine..

  • @VivekReddy-i2i
    @VivekReddy-i2i 21 วันที่ผ่านมา +1

    ఆస్ట్రాలజీ అనేది altimate scince👍

  • @dhanushroyal3418
    @dhanushroyal3418 หลายเดือนก่อน

    intha baga chepparu sir

  • @moharlegangadar3498
    @moharlegangadar3498 หลายเดือนก่อน +1

    సూపర్ స్వామి 🙏

  • @koravenisridhar2974
    @koravenisridhar2974 หลายเดือนก่อน +2

    SIR please మిమ్మల్ని కలవాలంటే ఎలా
    చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాను

  • @ARUNKUMAR-jt2bv
    @ARUNKUMAR-jt2bv หลายเดือนก่อน +1

    Good information

  • @Teluguammayi30
    @Teluguammayi30 หลายเดือนก่อน

    Super❤

  • @propertydevelopers5963
    @propertydevelopers5963 หลายเดือนก่อน +8

    Sir manchi vyakthi ki correct ga interview cheyaledhu.inka bhaga chesi vundochu.dont mistaken me

  • @prasadpramidala9381
    @prasadpramidala9381 หลายเดือนก่อน +1

    Tq sir

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 หลายเดือนก่อน +4

    Interviewer should realize that it's not discussion....so he should keep quiet until the interviewee finishes his answer.

  • @VivekReddy-i2i
    @VivekReddy-i2i 21 วันที่ผ่านมา

    Serving people is serving the god బట్ not serving the god is serving the people 👍

  • @aalankar_boutique
    @aalankar_boutique หลายเดือนก่อน

    Tq for this interview...sir

  • @SLNS1457
    @SLNS1457 หลายเดือนก่อน +1

    Exllent Sir

  • @balasrinivasrao6963
    @balasrinivasrao6963 หลายเดือนก่อน

    Supar

  • @KishoreM-x6h
    @KishoreM-x6h หลายเดือนก่อน

    Nice

  • @neeladevi949
    @neeladevi949 หลายเดือนก่อน +4

    మీ ఇరువురికి శుభాకాంక్షలు
    జై కిసాన్ జై జవాన్
    నేను జవాన్ భార్యను, బాలు మున్నంగి గారు చెప్పింది 100 శాతం correct అనిపించింది ఎందుకంటే నా birth date 6, నా husband birth date 22 (4) నా marriage sunday జరిగింది అప్పటినుండి స్థిమితం లేని జీవితం మా పాప 4th న పుట్టింది ఇంకా భాదాలు ఎక్కువ అయ్యాయి నేను sir చెప్పింది నమ్ముతున్నా Sir ని దర్శించుకోవాలని చిన్ని ఆశ పరమాత్మ దయ ఉంటే….
    మీకు ధన్యవాదములు
    జై కిసాన్ జై జవాన్

  • @tulasinaren2616
    @tulasinaren2616 18 วันที่ผ่านมา

    TH-cam chanel petti danilo meeru subject share cheyandei sir malanti valli ki use avuthundhi guruvu garu

  • @creativeminds5884
    @creativeminds5884 หลายเดือนก่อน +3

    Sir 8 lo puttina variki 8 total vasthe success impossible thing annaru malli 8 ki 8 a lucky number annaru konchem confuse ga undhi vivarana isthara

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 หลายเดือนก่อน

      డబ్బులు ఇస్తే చెపుతారు బ్రో
      ఆయన చాల కష్టపడి నేర్చుకున్నారు
      మనం కూడా ఫ్రీ గా అడగకూడదు

  • @LaasyaVlogs-d1x
    @LaasyaVlogs-d1x 6 วันที่ผ่านมา

    Sir koduku ki tandri satrvu anakandi

  • @ushapreethi-sk1dc
    @ushapreethi-sk1dc หลายเดือนก่อน

    👌👌

  • @srinivaasthodeti8105
    @srinivaasthodeti8105 หลายเดือนก่อน

    Sir I agree with u naadi kanya raasi kanya lagnamdate f birth 20 kaani naaku 7 ane number mathrame 💯 luck Kalisi vachidi.

  • @b.nirupamaneeru8951
    @b.nirupamaneeru8951 19 วันที่ผ่านมา

    Anchor garu dayachesi meru prepare ayi interview cheyandi..atleast avatala una person ne emi adagali ela adagali padati ...balu garini matlada nivandi...

  • @mrkondareddy6317
    @mrkondareddy6317 หลายเดือนก่อน +1

    Manam date of birth date exact ga teliyakapothe ela cheyyali

  • @Somasindhu
    @Somasindhu หลายเดือนก่อน

    🌹🌹🙏

  • @LeoChandVIJAY
    @LeoChandVIJAY หลายเดือนก่อน

    🙌

  • @Ai3dwrk
    @Ai3dwrk หลายเดือนก่อน

    Nenu okati adugutha for example 27 date 2+7=9 adhi kujudu dhi so tanu Saturday putadu anukondi Apudu Saturday saturn dhi avutundhi so e renditlo edhi tesukovali mars power a saturn powera?

  • @ChaitanyaKumarGali
    @ChaitanyaKumarGali 5 วันที่ผ่านมา

    అన్నా పర్ట్ 2అని ఎందుకు పెట్టారు🤦🏻

  • @ManojKumar-nd2tt
    @ManojKumar-nd2tt หลายเดือนก่อน +1

    How can we approach balu garu...?

  • @kishorekagga1183
    @kishorekagga1183 6 วันที่ผ่านมา

    what is lucky day for people born on 1,10,19

  • @sridharpanchada9734
    @sridharpanchada9734 หลายเดือนก่อน +1

    క్లారిటీగా వన్ బై వన్ వారం, వాటి నెంబర్ చెప్పండి sir

  • @ShyamLgwing-y1g
    @ShyamLgwing-y1g หลายเดือนก่อน +1

    Anni mathadi anuchors vunnaru ..gani justvanni norml questions ..avi adagalo avi adagandi sir
    Subject vunnavalu daggira question evi kadhu

  • @spvnkumar
    @spvnkumar หลายเดือนก่อน

    Sir interview baga chesaru
    but
    anjali garu chesthe chala bagundedi inka valuble points maaku dorikevi
    ee 1hr interview lo mee personal discuass ekkuva ga anipinchindi. ..

  • @achantasrinivasarao676
    @achantasrinivasarao676 หลายเดือนก่อน +1

    How to మీట్ him.

  • @divyabharathi9598
    @divyabharathi9598 17 วันที่ผ่านมา

    How to contact balu sir

  • @proudtobeanindian3603
    @proudtobeanindian3603 24 วันที่ผ่านมา

    Chala manchi interview but Anchor madyalo paniki rani muchatlu matladi Banu garini cheppanivvakunda disturb chesi time waste chesaru

  • @PK-bv1sg
    @PK-bv1sg หลายเดือนก่อน

    Thumbnail timing ekadundo cheppagalara Evarina

  • @rajmba6764
    @rajmba6764 หลายเดือนก่อน +1

    sir how to approach sir

  • @bharathikumari4519
    @bharathikumari4519 หลายเดือนก่อน

    సార్ ఒకవేళ టైం అఫ్ బర్త్ తెలియకపోతే ఎం చెప్పాలి pls తెలియచేయగలరు

  • @dadineelaveni4035
    @dadineelaveni4035 หลายเดือนก่อน

    👏🙏

  • @smadhusan2k
    @smadhusan2k หลายเดือนก่อน +1

    First of all, interview subject unna vaalu cheyali…second, interviewer should not interrupt… third, proper questionnaire tho cheyali.

    • @neerajavasa1360
      @neerajavasa1360 หลายเดือนก่อน

      He couldn't ask proper questions..he wasted the time of a knowledgeable person 😢..
      He c😅 cover the subject properly

  • @rhymes213
    @rhymes213 หลายเดือนก่อน +1

    Sir how to contact you sir?

  • @Prem-m5z
    @Prem-m5z หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SuryaNarayana-l6j
    @SuryaNarayana-l6j หลายเดือนก่อน

    My grandson was born in hyderabad on 24.12.1995 name nuthi jashan time 01.46 a.m. we request you to inform us when he will get married at least in which month and year

  • @sukanyareddysingireddy940
    @sukanyareddysingireddy940 หลายเดือนก่อน

    Lucky day for date of birth?

  • @vineetham4017
    @vineetham4017 หลายเดือนก่อน +1

    Dear Signature Studios, please fire this anchor. Do not let him interview such learned persons.

  • @maniteja9122
    @maniteja9122 หลายเดือนก่อน

    25/08/2023 morning 2 am yela undi sir

  • @BhavaniSripada-f5i
    @BhavaniSripada-f5i หลายเดือนก่อน

    Anchor is not allowing the person to talk and is interupting too much.

  • @maharshivedickrishna7818
    @maharshivedickrishna7818 หลายเดือนก่อน

    మ్యారేజ్ అనేది, నెంబర్ ప్రకారమా, నక్షత్రము ప్రకరం గా చేసుకోవాలా???

  • @kailashmanas3501
    @kailashmanas3501 วันที่ผ่านมา

    Poojalu cheyalevu annadi correct kaadu….ammavarini nammukunte jarugutundi…teevrata taggutundii

  • @SaiKrishna-xw1cc
    @SaiKrishna-xw1cc หลายเดือนก่อน

    Baboi evadu babu ee anchor interest potundi

  • @maharshivedickrishna7818
    @maharshivedickrishna7818 หลายเดือนก่อน +1

    ఒకవేళ మ్యారేజ్ unlucky తేదీ న జరిగితే ????

  • @bharathmatakijaiho
    @bharathmatakijaiho หลายเดือนก่อน +1

    బాలు మున్నంగి గారూ,
    ఈ ఇంటర్వ్యూ లో మీరు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. ఎంతో విజ్ఞానాన్ని పంచారు. చాలా కృతజ్ఞతలు.
    అయితే, ఒక విషయంలో మీరు మన శాస్త్రాలను తప్పుగా అర్థం చేసుకున్నట్లు నాకు అనిపించి, సరియైన అర్థం షేర్ చేయడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నాను…
    మీరు ఇలా అన్నారు…
    ******
    “రాసి ఉన్నదే జరుగుతుంది.. జరగబోయేదాన్ని మనం మార్చలేము… అనేది కరక్టే అన్నప్పుడు… పోయిన జన్మలో నేను అత్యంత పెద్ద తప్పు చేశాననుకోండి.. దానివల్ల ఇప్పుడు ఇంత అనుభవిస్తున్నాను.. అంటారు కదా.. పోయిన జన్మలోకూడా వీడి జాతకం వ్రాసింది దేవుడే కదా మరి.. మరి ఆ తప్పు దేవుడిది అవుతుంది కానీ ఆ పని చేసినవాడిది కాదు కదా! So.. మన వాళ్ళు చెప్పిన… పూర్వజన్మలో నువ్వు చేసిన పాపాల్ని బట్టి ఇప్పుడు నడుస్తది… అనేది కరెక్టు కాదని నాకు అనిపించింది.“
    ******
    మన పూర్వీకులు చెప్పినది మనకు తవ్పు అనిపించినపుడు వాళ్ళు తప్పు చెప్పారు అని మనం తప్పుడు నిర్ణయానికి రాకుండా….. “నానుడిలో ఒరిజివల్ వర్షన్ మనకి సరిగా రీచ్ అయ్యి పుండక పోవచ్చును” అని భావించి… ఆ విషయంలో నిష్ణాతులైన పెద్దలను సంప్రదించి ఒరిజివల్ వర్షన్ తెలుసుకోవడమో, లేదా.. దాని వెనుక వున్న అసలైన అర్థం తెలుసుకోవడమో మీలాంటి విజ్ఞులైన వాళ్ళు చేయాలి.
    ******
    సరియైన అర్థం ఇది….
    👇👇👇👇👇👇👇👇👇
    ******
    సుఖం - దుఃఖం - అదృష్టం - దురదృష్టం
    మన నుదిట ఏమి వ్రాసి పెట్టి వుంటే అదే జరుగుతుంది.
    అదే:
    Fate…
    దాతకం….
    నుదిట రాత …
    తలరాత …
    అదృష్టం - దురదృష్టం …
    సుఖం - దుఃఖం …
    ఇవి మనం చేసిన కర్మలను బట్టి నిర్ణయించ బడతాయి.
    మనం చేసిన మంచి పనికి ఫలితం అదృష్టం రూపంలో వస్తుంది.
    మనం చేసిన చెడు పనికి ఫలితం దురదృష్టం రూపంలో వస్తుంది.
    మనం మంచి చేయాలా లేక చెడు చేయాలా అనేది మన నుదిటిన రాసి వుండదు.
    మనకి ఈశ్వరుడు ప్రసాదించిన బుద్ధిని ఉపయోగించుకొని మంచి చేయాలా లేక చెడు చేయాలా అనేది మనమే నిర్ణయించుకొని చేస్తాము.
    ఉదాహరణకి…
    ధర్మ బద్ధంగా ఇంకొకరికి సహాయం
    చేయడం మంచి పని…
    అధర్మ బద్ధంగా ఇంకొకరికి కీడు
    చేయడం చెడు పని…
    అంటే…
    మనం ఏమి చేస్తాము (మంచా / చెడా) అనే విషయంలో ఈశ్వరుడు కల్పించుకోడు. దానికి సంబంధించిన బుద్ధి ప్రచోదనం తనంత తానుగా ఏమీ చేయడు.. సాధరణంగా…
    కానీ, ఎప్పుడైతే మనకు మన తలరాత ప్రకారం జరగవలసినది ఆసన్నమయిందో… అప్పుడు మాత్రమే అందుకు తగిన బుద్ధి ప్రచోదనం చేసి మనం చేసేదాన్ని నిర్ణయిస్తాడు.. ఆవిధంగా మనం చేసేటట్లు చేస్తాడు.
    ఉదాహరణకి…
    మనకి లాటరీ టిక్కెట్టు తగలాలని
    వుంటే, లాటరీ టిక్కెట్ కొనేలా
    చేస్తాడు..
    మన కారు యాక్సిడెంట్ కి
    గురి అవ్వాలని వుంటే,
    కారు తీసుకొని బయటికి వెళ్ళేలా
    చేస్తాడు..
    పైన చెప్పిన రెండు ఉదాహరణలు చాలా సరళమైన రీతిలో చెప్పబడినవి.. మనకు సులువుగా అర్థం కావడానికి.
    నిజానికి, వాటిలో చాలా సంక్లిష్టమైన విషయాలు ఒకదానిపై ఒకటి ఆధారపడినవి ఎన్నో వుంటాయి.
    *****
    మనకు ప్రయోజనం కలిగించే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే…
    ఈశ్వరుడు… పైన చెప్పిన విధంగా… మన తలరాత సమయం ఆసన్నమయినపుడు మన బుద్ధిని తనంత తానుగా ప్రచోదనం చేస్తాడు.
    అంతే కాకుండా, మనం ధర్మ మార్గంలో వెళ్ళే విధంగా మన బుద్ధిని ప్రచోదనం చేయమని ప్రార్థిస్తే కూడా.. మన బుద్ధిని తనంత తానుగా మన ప్రార్థనకి అనుగుణంగా ప్రచోదనం చేస్తాడు.
    ఆవిధంగా మనం మంచి చేసే విధంగా, తద్వారా అదృష్టం / సుఖం పొందేలా చేసుకోవచ్చు.
    ******
    అలాగే, ఇంకొక ముఖ్యమైన విషయం
    ఏమిటంటే…
    మనం మంచి చేసే విధంగా మన బుద్ధి ప్రచోదనం అయ్యి, మనం మంచి చేసినపుడు… దాని ఫలితం ఈశ్వరుడికే సమర్పిస్తే, అది మనం ముక్తి మార్గంలో పయనించడానికి తోడ్పడుతుంది.
    *******
    సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. 🙏

  • @rakesh3372
    @rakesh3372 หลายเดือนก่อน +1

    Venus flytrap chestundi kada hani?

  • @nrttownvideos1822
    @nrttownvideos1822 21 วันที่ผ่านมา

    23-08-1978
    Morning 1.30
    Vijayawada

  • @designdec8242
    @designdec8242 หลายเดือนก่อน

    What if somebody is born at midnight 12:30 am . Which date they belong to ?

    • @SriKalHasti
      @SriKalHasti หลายเดือนก่อน +1

      Sunrise is the base.
      If somebody is born on a say 12th, Saturday night, 12:30 (in 6 hours sunrises and being a Sunday, 13th), the birth date is 12th Saturday (for astrological purposes). This is my understanding.

  • @sivanaraharisetti1615
    @sivanaraharisetti1615 หลายเดือนก่อน +2

    అంతా ఓకే గాని సార్... జ్యోతిష్యం పుట్టినప్పుడు బ్యాంకు అకౌంట్స్ ఉన్నాయా...

  • @vijayakrotthapalli4575
    @vijayakrotthapalli4575 หลายเดือนก่อน +1

    Anchor ni train properly

  • @Rithruthva
    @Rithruthva หลายเดือนก่อน +2

    @48:27

  • @lavalord8118
    @lavalord8118 หลายเดือนก่อน

    Lucky week for date of birth 1?

  • @nanichary486
    @nanichary486 หลายเดือนก่อน

    18 th date

  • @Aditya-r3i8q
    @Aditya-r3i8q หลายเดือนก่อน

    Try to be a good listerner first and then ask your questions

  • @gopagonipraveenkumar1032
    @gopagonipraveenkumar1032 หลายเดือนก่อน

    What about 11-born people, lucky no's sir?

  • @sakuntalamachiraju6911
    @sakuntalamachiraju6911 หลายเดือนก่อน

    Anchor is chatterbox.

  • @Allthingsnicey
    @Allthingsnicey หลายเดือนก่อน +1

    ఈ రోజుల్లో ప్రతి వాడూ జర్నలిస్ట్ అని అనుకుంటూ ఏదో ఒకటి వాగుతారు

    • @Sairam-kk3ml
      @Sairam-kk3ml หลายเดือนก่อน

      ఇతను ఇంకా నయం బ్రో.... ఆడ యాంకర్ లు వుంటారు, 5 రూపాయల పోడర్ పూసుకొని, ఒక ప్రశ్న రాసుకొని వొస్తారు, అంతే ఇంక, ఇంటర్వ్యూ అయ్యే వరకూ ఊ ఊ ఊ ఊ ఊ అనుకుంటూ కూర్చుంటారు, దానికే వాల్లు బీబీసీ లో పనిచేస్తున్నట్టు పేద్ద ఫోస్....

  • @manjunathak4675
    @manjunathak4675 หลายเดือนก่อน +1

    8 date ku 8 lucky no ayinapudu. Bank account motham kalipithe 8 vasthe success kaleraa bro?

  • @seiniwaasperumalla7605
    @seiniwaasperumalla7605 หลายเดือนก่อน

    Office adress pettandi

  • @vasugupta3285
    @vasugupta3285 หลายเดือนก่อน

    He is not taking any appointments

  • @RevathiGopal-i9y
    @RevathiGopal-i9y หลายเดือนก่อน

    Gruvunu nammu konna chanipotara....Mari nammu kondi ani cheptaru enduku...jatakam prakaram full life vundi ani cheppena....44 years ke chanipote ela chudali...

  • @Zen24-h9i
    @Zen24-h9i หลายเดือนก่อน

    మధ్యలో అడ్డుపడి ఆయన ఫ్లో డిస్టర్బ్ చేయకు మిస్టర్.. 🤦‍♂️🤦‍♂️

  • @k.rmkmaheshbabureddy255
    @k.rmkmaheshbabureddy255 หลายเดือนก่อน

    Part 1 link please🙏🙏

    • @rvrsunil
      @rvrsunil หลายเดือนก่อน

      th-cam.com/video/hsVCyFxjs-Y/w-d-xo.htmlfeature=shared

    • @maniteja9122
      @maniteja9122 หลายเดือนก่อน

      25/08/2023 morning 2 am yela undi sir

  • @Sairam-kk3ml
    @Sairam-kk3ml หลายเดือนก่อน +3

    బాలు మున్నంగి గారు చెప్పేది నిజమే అనిపిస్తుంది.
    ఇంకొక కోణం లో ఆలోచిస్తే, తన కాంటాక్ట్ ఎక్కడ లీక్ కాకుండా, ఎవ్వరికీ చెప్పకుండా కస్టమర్స్ లో ఇంటరెస్ట్ ని పెంచుతున్నాడు.
    తనకి ఉన్న పెద్ద క్లైంట్ ఒక్కడే, అది అజయ్ దేవగన్, పాపం అజయ్ దేవగన్ కి ఏదో ఒక జాక్ పాట్ తగిలి వుంటది, అది పట్టుకొని అటూ ఇటూ తిప్పుతున్నారు ఈ టీవీ చానల్ వాల్లు..
    ఇది పక్కా బాలు మున్నంగి బిసినెస్ టాక్టిక్... జనాల వీక్ నెస్ మీద దెబ్బ కొట్టడం తప్ప ఏమీ లేదు అక్కడ ...
    10 బుక్స్ చదివి వాక్ చాతుర్యం వుంటే ఎవ్వరైనా మాట్లాడొచ్చు ఇవి....

    • @nareshkumarmunaganti2498
      @nareshkumarmunaganti2498 24 วันที่ผ่านมา

      పాపమ్. బాలు గారి మీద పడి ఏడుస్తున్నట్టు ఉంది😅

  • @shamabegum3433
    @shamabegum3433 หลายเดือนก่อน

    Sir na dob 7 na unlucky no. 5 annaru mari total mobile number 5 undi parvaleda sir.....

  • @AmbareeshaDV
    @AmbareeshaDV 26 วันที่ผ่านมา +1

    Anchor irreted

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 หลายเดือนก่อน +1

    Don't interpret when talking with professional.

  • @RevathiGopal-i9y
    @RevathiGopal-i9y หลายเดือนก่อน

    Enni jagatta lu tisukonna manishi chanipotaru enduku...devudini ekkuvaga nammu konna....devudu lera....Mari pooja lu enduku.....