After filing declaration rec of possession suit on a property (where the court fee is high), if I meet with a compromise with other party during pendency of suit, will the court refund my money that I paid towards court fees? Please let me know 🙏
సార్ నాకు మ్యారేజ్ లో సప్తపది జరగలేదు..మూడు ముళ్ళు కూడా వెయ్యలేదు..మా ఇద్దరిది లవ్ మ్యారేజ్..నేను ఆమె కి ఒక 2 సంత్సరాలు సమయం అడిగాను కానీ ఆమె దానికి ఒప్పుకోకపోవడం వల్ల సూసైడ్ చేసుకుంటాను అని చెప్పడం వల్ల 1-08-2023 న వాళ్ళ ఫ్యామిలీ సమక్షం లో Register Marriage చేసుకున్నాను..ఇప్పుడు వరకు మాకు ఇంకా సప్తపది గానీ పెద్దల సమక్షం లో పెళ్లి జరగలేదు..తరువాత నాకు తెలిసింది ఏంటి అంటే ఆమె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నా ఆస్తులు కోసం చేసుకుంది అని తెలిసింది..ఇప్పుడు ఆమె నా మీద నా ఫ్యామిలీ మీద 498A కేసు పెట్టింది..అస్సలు HM act ప్రకారం మా పెళ్లి vallid అవుతుందా..?
Sir నా లాయరు మెయింటినెన్స్ కి 40 వేలు divis కేస్ కి 40 వేలు ఇప్పటివరకు ఆయనకి 45 వేలు ఇచ్చాను కానీ నా కేసులో ఎలాంటి మార్పు ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అంటారు
Sir also reveal how much bribe some of the judges are taking from advocates to obtain orders in favour of other party… if you know any such incident please illustrate as one of my friend lost money in such way.. and how to report higher authorities against judges who takes bribe ? Thank you sir 🙏 From Kakinada
Sir a person had two wives and he earned one house and 3and haf acres land and without wrote any wheel he died after some days the 2 families wanted to division the property and one of the families didn't agree to division the property.and another family approach the court and the court issued decree.the another family the dependent came to know the matter 11years of passing the decree .kindly let me know how to proceed in the matter
sucide or accident కేసు లో persons ని మనం హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఆ person ధారి మధ్యలో or hospital దగ్గర డెడ్ అయితే ఏం చేయాలి సొ please sespond sir చాలా cases లో ఇధి జరుగుతుంది
నాకు ఒక సలహా చెప్పండి please. నా భార్యకు నాకు mutual divorce అయ్యింది. డబ్బు కోసం ఆశపడి నా భార్య మా బాబును కావాలి అని తానే పెంచుకుంటానని , డబ్బు అడిగింది . దానికి నేను 5 సెంట్లు స్థలం 3 లక్షలు డబ్బు ఇచ్చాను . కానీ ఇప్పుడు నా భార్య బాబుని ఆమె తల్లి దగ్గర వదిలి వేరే వివాహం చేసుకుని మా అబ్బాయిని అనాధ చేసింది. ఇప్పుడు నేను నా బాబును అలాగే నేను ఇచ్చిన స్థలం డబ్బు ను clime చేసుకోవచ్చా. ఏదైనా మార్గం చెప్పండి. తలీ ఉంటుందని ఇచ్చాను. కానీ ఇప్పుడు బాబు తల్లి తండ్రి లేకుండా అయిపోయాడు. నాకు సలహా ఇవ్వండి
Brother meru marriage ke dowry teskunara. 1) divorce meru echara leka me wife divorce adgindha 2) me wife divorce adgithe nv maintenance evalsina pani ledu 3) children ni vadileyalsina situation vasthe nv amount evalsina pani ledu.
Sir Advocate Tana Daggara Case Kosam Vacchina Lady Client Ni.Trap Chesi Pelli Chesukunte Ha Gent Advocate Meeda Ha Lady Family Valli Yelanti Case Pettalli.Meerey Salaha Ivvandi
లేడీ ఫ్యామిలీ వాళ్ళు ఏమి చెయ్యలేరండి ...ఒక వేళ చేయాలి అంటే లేడీ క్లయింట్ చెయ్యవచ్చు , కానీ ఆ అడ్వకేట్ లేడీ క్లయింట్ ను పెండ్లి చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు . అంటే పెళ్లికి లేడీ క్లయింట్ అంగీకారం ఉంది అని అర్ధం అవుతుంది కదా ..చట్టం ప్రకారం లేడీ క్లయింట్ కాన్సెంట్ తో పెళ్లి చేసుకుంటే అడ్వకేట్ మీద ఎత్తువంటి చర్యలు తీసుకోలేరు...
Oka lawyer court ki elthe aa employee white paper pai sign cheyyamani adigaru ind correct kadanu naaku telusu meeremataru sir. Mee mobile no ivvara endariko melu chesina varu autharu pl.
సార్, మీరు భూములు ఈ మధ్యలో విలువ వచ్చి రాజకీయ నాయకులు ఫ్రీ గా కబ్జాచేసుతున్నారు, వీరు దేవునికు కూడా భయపడటం లేదు, పోలీస్ స్టేషన్ నుండి సీఎం వరకు పలుకు బడి ఉపయెగిచి కబ్జా చేసుతున్నారు. ల్యాండ్ రికార్డ్స్ మార్చేసున్నారు. వీరికి మానవత్వం లేదా, వారి డిఎన్ఏ సమస్య?.
సార్, రిటైర్డ్ జడ్జీలు నల్గురిని కూర్చోబెట్టి, వసున్న కేసులు పది లక్షల లోపు ఉంటే ఆ రోజే ఏదో ఒక తీర్పు చెప్పి క్లోజ్ చేయవచ్చు కదా. అన్నీ పేరుకొని కేసుల సంఖ్య పెరిగి పోతున్నాయి. ఆ జడ్జీల కు ఏదో కొంత గౌరవ బత్యం చెల్లించి, పది లక్షల లోపల కేసు వేసేవాల్లకు ఐదు వేలు ఫీజ్ నిర్ణయిస్తే సరిపోతుంది. ఆ డబ్బే వీరికి ఇవ్వవచ్చు. ఫాస్ట్ గా అయిపోతాయి . వాళ్లకు తిరిగి తిరిగి కర్చు కాకుండా ఉంటుంది.
sir nenu bank udyogini. ma nanagaru 2000 lo expired ayaru. ma Ammagaru fits vasthayi. ma mother unfit.doctor garu certificate echaru.ma Amma garu nenu job cheyalenu. ma abbai ki evandi Annaru. nenu degree apeysanu. naku 5 sisters vunnaru.msa nanagaru 1 sister ki marriage chesaru.nenu 4 sisters ki marriage chesanu.maku vizag lo house ma nanagari perumeda vundhi. Nenu na pf society loan, bank OD OD thisukoni marriage chesanu.ma valu naku samana vata adugu thunaru.naku bank lo total 15,00,000/ borrow ing chesanu.nenu kuda bank loan thirchali.kavuna meru naku suggestion evagalaru. valu enti kagithalu ma last sister marriage lo dachasaru.ma amma garu 2017 lo expired ayaru.leagal hear certificate ki attend avadam ledu.meru daya vunchi suggestion evagalaru.
🙏.. సార్ భార్యాభర్తల గొడవలవ విషయములో ఒక లాయర్ ని నియమించుకున్నాము సార్. మమ్ములను మోసం చేసి ప్రాంసరీ నోట్లో మీద సంతకాలు తీసుకున్నాడు. ఏడు లక్షలు బాకీ కట్టమని మాకు నోటీసులు పంపినాడు. . ఇప్పుడు మేము లాయర్ మీద ఏ విధముగా కేసు పెట్టాలి మాకు తెలుపగలరు... 🙏🙏🙏🙏
Appointment ki kooda dabbulu vasool chestharu veeru. neethi nijayithi Ani heading lu avasaram ledu everything money plays key role in TH-cam publicity kosam edantha
నీతికి నిజాయితీకి మారు పేరు, మా Real Hero, అసలైన సిసలైన " వకీల్ సాబ్ " మా Advocate " కళానిధి " గోపాల క్రిష్ణగారు."
Sir ee sir number kavali.
@@nature_vlogs5097he is no more.
BH
L CT😅😅
@@nature_vlogs5097😢
🙏🙏🙏sir meeru oka adbhutaminina vykthi...proud of ur services 🙏
సార్ మంచి విషయం చెప్పినందుకు మీకు దన్యవాదములు సార్
సార్ మీరు పేదలకు దేవుడు సార్,
సార్ ఏదైనా ప్రాబ్లం మీద లాయర్
దగ్గరకు వెళ్తే నమ్మకంగా మోసం చేస్తారు
డబ్బులు అయితే -------
Bro hyd evarina strong lawyer telsa
ఈ సమాజానికిమీ లాంటి నిజాయితీ పరులు ప్రస్తుతం చాలా అవసరం సర్
😅
Good Sir 🙏
Giru Brahma Guru Vishnu garu saksha parabhrama .
You are excellent advocate sir
Sir nen me prathi video chusthanu sir.miru chala Baga cheptharu sir.
Good information 👍sir, a good lawyer 👍
ఈయన ఇన్ఫర్మేషన్ బాగుంది కాని ఒక ఎక్స్పర్ట్ న్యాయవాది దగ్గరకు వెళ్ళి ఈ కేసును మీరే చేయాలి అని డిమాండ్ చేసే అధికారం క్లైంట్ కి లేదుకదా.
ఇవన్నీ యూట్యూబ్ బిల్డప్ లు ప్లీడరు అడిగింది ఇచ్చుకోవాలి లేదంటే మానుకోవాలి.
Meeru challa great sir
అన్ని కరెన్సీ నోట్ల మీద only గాంధీ బొమ్మ నే ఎందుకు ? స్వతంత్ర samara yodhulu inkevaru lenatlu ,. . Dinini ఎవరు ప్రశ్నించి కోర్టుకి వేయరా
Thankyou sir valuable information
Super sir🎉
Thank you sir 🙏
After filing declaration rec of possession suit on a property (where the court fee is high), if I meet with a compromise with other party during pendency of suit, will the court refund my money that I paid towards court fees? Please let me know 🙏
how much court fees should be paid for injunction without suit for declaration of title and possession (false suit )
మేము పొలం విషయంలో ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను మా సమస్య అనేది ఇప్పటికి ఒక దిగలేదు ఇప్పటికి సెలవు లేదు మేమేం చేయాలో చెప్పండి సార్
KalanidhigopalakrishnagarikidhanyavadaluChalamanchivishuamtalijasinaru
సార్ నాకు మ్యారేజ్ లో సప్తపది జరగలేదు..మూడు ముళ్ళు కూడా వెయ్యలేదు..మా ఇద్దరిది లవ్ మ్యారేజ్..నేను ఆమె కి ఒక 2 సంత్సరాలు సమయం అడిగాను కానీ ఆమె దానికి ఒప్పుకోకపోవడం వల్ల సూసైడ్ చేసుకుంటాను అని చెప్పడం వల్ల 1-08-2023 న వాళ్ళ ఫ్యామిలీ సమక్షం లో Register Marriage చేసుకున్నాను..ఇప్పుడు వరకు మాకు ఇంకా సప్తపది గానీ పెద్దల సమక్షం లో పెళ్లి జరగలేదు..తరువాత నాకు తెలిసింది ఏంటి అంటే ఆమె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నా ఆస్తులు కోసం చేసుకుంది అని తెలిసింది..ఇప్పుడు ఆమె నా మీద నా ఫ్యామిలీ మీద 498A కేసు పెట్టింది..అస్సలు HM act ప్రకారం మా పెళ్లి vallid అవుతుందా..?
Sir నా లాయరు మెయింటినెన్స్ కి 40 వేలు divis కేస్ కి 40 వేలు ఇప్పటివరకు ఆయనకి 45 వేలు ఇచ్చాను కానీ నా కేసులో ఎలాంటి మార్పు ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు అంటారు
Ippudu kuda alage unda situation
Superb
Sir, im-movable property such as agricultural land ki entha percentage of court fee pay cheyalli?
🙏 sir from Vizag, Judiciary dept.
సార్ చాలా బాగా వివరంగా చెప్పారు 🙏
Sir, Nenu Naa case lo Arza Raghavarao Advocate valana Naa daggara nundi Rs 15 lakhs Anyayamga Tisukoni Naa case lo naaku Nyayam jaraga ledu. Alanti Vallu kukka chavu chastharu.
Sir how much cost dynamic injunction order
Hi sir
Video sound chala takkuva vastundi
Sir CHECK BOUNCE Case entha fees kattali sir?
Sir also reveal how much bribe some of the judges are taking from advocates to obtain orders in favour of other party… if you know any such incident please illustrate as one of my friend lost money in such way.. and how to report higher authorities against judges who takes bribe ?
Thank you sir 🙏
From Kakinada
Sirsuper.👍👍👍
Murder casu lo gold court ki cherindi maku raavalante enni rojulu paduthundi. Sir
Oka lawyer court ki elthe aa employee white paper pai sign cheyyamani adigaru ind correct kadanu naaku telusu meeremataru sir
Sir we are now in 2023, did the court fee valuation changed as per your video.
Audio is not coming
ఎవరు లాభపడినా, నష్టపోయినా, లాయర్లు ఎప్పుడూ లాభపడతారు
మీరు సూపర్ సార్
Sir divorce case ki antha tisukuntaru
Sir a person had two wives and he earned one house and 3and haf acres land and without wrote any wheel he died after some days the 2 families wanted to division the property and one of the families didn't agree to division the property.and another family approach the court and the court issued decree.the another family the dependent
came to know the matter 11years of passing the decree .kindly let me know how to proceed in the matter
Sir ts mancherial dist lo evaraina lawyer no pampagalara pl money kosam gaka justice kosam work chese lawyers no pampundi pl
Sir, e lawyer garidi number ivvara plz. Oka case veyalani anukuntunnamu.
ఇటువంటి information's యూట్యూబ్ లో చెప్పడానికి వినడానికి బాగానే వుంటాయి కానీ ఆచరణలో సాద్యపడవు
Sir CHECK BOUNCE Case entha fees kattali sir? Amount 10,00000/- ki
sucide or accident కేసు లో persons ని మనం హాస్పిటల్ కి తీసుకెళ్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా
ఆ person ధారి మధ్యలో or hospital దగ్గర డెడ్ అయితే ఏం చేయాలి
సొ please sespond sir
చాలా cases లో ఇధి జరుగుతుంది
Sir ma nanagaru accident lo చనిపోయారు 15 lakhs ki 3rd party insurance claim చేసుకోవడం కోసం కోర్టు వేసము, 15lakhs ki entha court fee untundhi sir
Sir, Lawyers nu nammi mosapoinam dabbudandukoni padaprjalanu dandukoni thintarugani avathali partitho kummakku ayi avathala partiki Ema donga lawyers donga pass books thayaru sayinchi vallaku malu sasttunnru Mari vari visyam sappagalara courttula mida prajalaku nammakalu poinavi Couttulu wunnava saschi poinaya anukunttunnru Janalu edi mana INDIA dvurubagayapu sithi
Sir super
నాకు ఒక సలహా చెప్పండి please. నా భార్యకు నాకు mutual divorce అయ్యింది. డబ్బు కోసం ఆశపడి నా భార్య మా బాబును కావాలి అని తానే పెంచుకుంటానని , డబ్బు అడిగింది . దానికి నేను 5 సెంట్లు స్థలం 3 లక్షలు డబ్బు ఇచ్చాను . కానీ ఇప్పుడు నా భార్య బాబుని ఆమె తల్లి దగ్గర వదిలి వేరే వివాహం చేసుకుని మా అబ్బాయిని అనాధ చేసింది. ఇప్పుడు నేను నా బాబును అలాగే నేను ఇచ్చిన స్థలం డబ్బు ను clime చేసుకోవచ్చా. ఏదైనా మార్గం చెప్పండి. తలీ ఉంటుందని ఇచ్చాను. కానీ ఇప్పుడు బాబు తల్లి తండ్రి లేకుండా అయిపోయాడు. నాకు సలహా ఇవ్వండి
Brother meru marriage ke dowry teskunara.
1) divorce meru echara leka me wife divorce adgindha
2) me wife divorce adgithe nv maintenance evalsina pani ledu
3) children ni vadileyalsina situation vasthe nv amount evalsina pani ledu.
Sir Advocate Tana Daggara Case Kosam Vacchina Lady Client Ni.Trap Chesi Pelli Chesukunte Ha Gent Advocate Meeda Ha Lady Family Valli Yelanti Case Pettalli.Meerey Salaha Ivvandi
లేడీ ఫ్యామిలీ వాళ్ళు ఏమి చెయ్యలేరండి ...ఒక వేళ చేయాలి అంటే లేడీ క్లయింట్ చెయ్యవచ్చు , కానీ ఆ అడ్వకేట్ లేడీ క్లయింట్ ను పెండ్లి చేసుకున్నారు అని మీరు చెప్తున్నారు . అంటే పెళ్లికి లేడీ క్లయింట్ అంగీకారం ఉంది అని అర్ధం అవుతుంది కదా ..చట్టం ప్రకారం లేడీ క్లయింట్ కాన్సెంట్ తో పెళ్లి చేసుకుంటే అడ్వకేట్ మీద ఎత్తువంటి చర్యలు తీసుకోలేరు...
@@velugusrinivasulu9704sir meeru cheppindhi nijame am chestharu meeru
Voice ravatledu
Oka lawyer court ki elthe aa employee white paper pai sign cheyyamani adigaru ind correct kadanu naaku telusu meeremataru sir.
Mee mobile no ivvara endariko melu chesina varu autharu pl.
Court fee kadhu advocate fees cheppandi meru advocate income ledhu antaru vallu fee peru medha dosukunna ma advocate
Case ipoinda meedi
సార్, మీరు భూములు ఈ మధ్యలో విలువ వచ్చి రాజకీయ నాయకులు ఫ్రీ గా కబ్జాచేసుతున్నారు, వీరు దేవునికు కూడా భయపడటం లేదు, పోలీస్ స్టేషన్ నుండి సీఎం వరకు పలుకు బడి ఉపయెగిచి కబ్జా చేసుతున్నారు. ల్యాండ్ రికార్డ్స్ మార్చేసున్నారు. వీరికి మానవత్వం లేదా, వారి డిఎన్ఏ సమస్య?.
sir west godavare kovvuru lo best laweyer chaepara andaru mosam chaesthunaru lawyers
Sir.... I heard alot about you,i need egal support from you.How would i approach as your phone number not working
Lawyer ni contact iyyyata
🙏🙏🙏🙏🙏🙏
Thanks sir
సార్, రిటైర్డ్ జడ్జీలు నల్గురిని కూర్చోబెట్టి, వసున్న కేసులు పది లక్షల లోపు ఉంటే ఆ రోజే ఏదో ఒక తీర్పు చెప్పి క్లోజ్ చేయవచ్చు కదా.
అన్నీ పేరుకొని కేసుల సంఖ్య పెరిగి పోతున్నాయి.
ఆ జడ్జీల కు ఏదో కొంత గౌరవ బత్యం చెల్లించి, పది లక్షల లోపల కేసు వేసేవాల్లకు ఐదు వేలు ఫీజ్ నిర్ణయిస్తే సరిపోతుంది. ఆ డబ్బే వీరికి ఇవ్వవచ్చు. ఫాస్ట్ గా అయిపోతాయి . వాళ్లకు తిరిగి తిరిగి కర్చు కాకుండా ఉంటుంది.
అయ నీవు video పెటినంత్ సులువు కదు కోర్టులో కేసులు 10 సంవత్సరాలు అయిన తీర్పు రావడం లేదు
ఈ advocate గురించి మీకు అవగాహన వుందా? డబ్బులు తీసుకుని interview ఇస్తాడు,,
😁😁
తప్పేముంది. విలువైన సమయానికి విలువ కడుతున్నరు. నేరాలుచేసీ జైలులో ఉన్నవాళ్ళు కూడా అదేపని చేస్తున్నారుకదా. ఇంటర్వ్యూ తీసుకున్నవారూ సంపాదన కోసమేకదా.
Meeru court fee lakhs lo teesukunnaru .. adi cheppare mari... sumaaru gaa meeku padi taraalu sampadana anta teesukunnaru mari aa lekkalu kooda cheppandi.. Meeru Naidu daggara 3 Lakhs collect chesukunnaru... next videos lo mee clients kuda meeku enta ichaaro comments pedutaaru. lakshallo meeru teesukuni luxury ga untu desham kosam edo chebite ela andi kalanidhi garu... Amberpet velle darilo mee office entamandiki telusu.. cheppandi..
sir nenu bank udyogini. ma nanagaru 2000 lo expired ayaru. ma Ammagaru fits vasthayi. ma mother unfit.doctor garu certificate echaru.ma Amma garu nenu job cheyalenu. ma abbai ki evandi Annaru. nenu degree apeysanu. naku 5 sisters vunnaru.msa nanagaru 1 sister ki marriage chesaru.nenu 4 sisters ki marriage chesanu.maku vizag lo house ma nanagari perumeda vundhi. Nenu na pf society loan, bank OD OD thisukoni marriage chesanu.ma valu naku samana vata adugu thunaru.naku bank lo total 15,00,000/ borrow ing chesanu.nenu kuda bank loan thirchali.kavuna meru naku suggestion evagalaru. valu enti kagithalu ma last sister marriage lo dachasaru.ma amma garu 2017 lo expired ayaru.leagal hear certificate ki attend avadam ledu.meru daya vunchi suggestion evagalaru.
Emindi
😢
🙏.. సార్ భార్యాభర్తల గొడవలవ విషయములో ఒక లాయర్ ని నియమించుకున్నాము సార్. మమ్ములను మోసం చేసి ప్రాంసరీ నోట్లో మీద సంతకాలు తీసుకున్నాడు. ఏడు లక్షలు బాకీ కట్టమని మాకు నోటీసులు పంపినాడు.
. ఇప్పుడు మేము లాయర్ మీద ఏ విధముగా కేసు పెట్టాలి మాకు తెలుపగలరు... 🙏🙏🙏🙏
OMG 😳 ilanti vedavalu kuda untara
Edo oka vidhangaa public ni dochukovaali, anthega.
Coart lo suit vesina wast.eella tarabadi pending. Move avvadu. Police complant iste opposite lawyer cheppinatte nandyal 2 town c.i chestadu. edemi anyam Ani evaru adagaru. Maa sister suside chesukundi aameku 2 sons aa lawyer case pettaniyakunda nenu chusukunta pillalaku anyam jaragakunda chusta annadu. pillalaku tivra anyam chesadu.memu coart lo vesamu. police lu aa lawyer cheppinatte chestadu. Memu pillalanu chusedi gaka vaalla astula kosam police la chuttu , cort la chuttu tirugutunnamupilla tandri kuda chanipoyadu. Pillala babai dochukovadam valla tallidandru lanu pogottukoni , aastula kosam tirugutu narakam anubavistunnaru. Coart lu police station lu enduku
Naku ra ea lowyer evaro kavali brother number please 🙏
@@shreyanvikenche4004 allagadda lawyer sivaramireddy.A.P
Memu Rammohanreddy lawyer dvara suit vesamu.aayana pattinchukodu. allagadda sivaramireddy lawyer leniponivi cheppi pillalaku aastulu ivvakunda chestunnadu.vaalla family ki lawyer sivaramireddy Ela chepte ala chestaru.polam ammina dabbulu kuda tisukunnadu
@@padmavathi-cl7dz Ap na ok thank u we r( T S)
U came out of jail when?How many days in jail?Again case going on
Advocate fee 300000 thiskunnaru land kosam case. Doctor case lo kuda fee cheptharu
Nta kattali nta percentage kattali ani kuda chepadu em lawyer nv clarity ledu
Dare dynamite advocate
sir me cell kavali
nee soollu sodi
Appointment ki kooda dabbulu vasool chestharu veeru. neethi nijayithi Ani heading lu avasaram ledu everything money plays key role in TH-cam publicity kosam edantha
Sir me phone number telapandi
Sir chanipoyaru
Sir mi phone number telapandi
Super sir
Sir mi phone number telapandi